E25 | వంద శాతం కలుపు రాలేదు! | Zero weed in paddy |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • For details, call:
    అరుణ్‌కుమార్‌-లావణ్య దంపతుల నం: 99636 90076
    గ్రామ బజార్‌ నం: 94912 78836
    Kale Arun Kumar and Lavanya Couples doing Organic Farming in Hemajipur of Mahabubnagar District since 2015. They have 6.5 acres of land and growing multiple horticulture crops.
    This is year they cultivated Indigenous Paddy Seed Varieties in their field. Before transplanting they applied 2 liters of Herbal Weedicide which was invented by Galla Chandrasekhar Nayudu.
    After using herbal weedicide solution, surprisingly they didn't get single weed in their paddy.
    The couple very happy for don't have any weed and color, Tillers & growth of the crop.
    For further details you can contact them on 99636 90076.
    కలుపు నివారణి
    సంజీవనిలా పనిచేసింది!
    మా దేశవాళీ వరిలో
    వంద శాతం కలుపు రాలేదు!
    జయలక్ష్మి ఆర్గానిక్‌ ఫామ్‌
    అరుణ్‌కుమార్‌-లావణ్య దంపతులు
    సహజ కలుపు నివారణి - రైతుల అనుభవాలు
    కలుపు నివారణి పనితీరుపై రైతుల సంతృప్తి
    గతేడాది రెండు సీజన్లలో వాడిన ఎంతోమంది రైతులు
    తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న వినియోగం
    ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వాడిన అరుణ్‌-లావణ్య దంపతులు
    మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్ మం. హేమాజీపూర్‌
    అర ఎకరంలోని దేశవాళీ వరికి జులైలో చల్లిన లావణ్య
    నూరు శాతం కలుపు రాకపోవడంపై దంపతులు హర్షం
    పిలకలు, దుబ్బు, వరి రంగు ఎంతో బాగుందని సంతృప్తి
    నిరుడు ఒక్కో తీతకి రూ.9 వేలు ఖర్చు చేసినట్లు వెల్లడి
    ఈసారి కలుపు నివారణితో సమస్య తీరిందని హర్షం
    35 ఏళ్ల కృషికి ఫలితమే కలుపు,నులిపురుగుల మందులు-చంద్రశేఖర్‌ నాయుడు
    • E21 | 35 ఏళ్ల కృషికి ఫ...
    భుంగ్రూ రైతు రామకుమార్‌తో ముఖాముఖి
    • E14 | వాన నీటిని ఒడిసి...
    పంట నుంచి పంట వరకు అన్నీ సహజమే- రైతు సునీల్‌ చౌదరి
    • E20 | సొంతింటి పంట మాధ...
    వరి రైతు యార్లగడ్డ మాణిక్యారావుతో ముఖాముఖి
    • E02 | వరిలో కలుపు నివా...
    లైనాకు పంటలో నులిపురుగుల నిర్మూలన
    • E08 | లైనాకు పంటలో నుల...
    పంట కోల్పోయే దశ నుంచి ఆశాజనక దిగుబడి(మిరప, టమాట)
    • Video
    చనిపోయే మిరపతోటని బతికించిన కలుపు నివారణి
    • Video
    వరిలో కలుపు నివారణకి సహజ పరిష్కారం-వీడ్‌జాప్
    • E02 | వరిలో కలుపు నివా...
    వెద వరిలో సహజ కలుపు నివారణి వాడకం
    • E04 | కలుపు నివారణితో ...
    వివిధ యంత్రాల తయారీ ఆవిష్కర్త నరసింహా
    • E16 | High-end machine...
    సహజ కలుపు నివారణి-తెలంగాణ రైతు అనుభవం
    • E17 | వరిలో కలుపు నివా...
    నిమటోడ్స్‌ నివారణి నిమ్‌జాప్‌ పనితీరుపై కర్నూలు రైతు సంతృప్తి
    • E12 | జామతోటలో నులిపుర...
    సహజ పోషకంగా పనిచేస్తున్న కలుపు నివారణి- రాజగోపాల్‌
    • E05 | సహజ పోషకంగా కలుప...
    వరి ఎదుగుదలకి సహజ కలుపు నివారణి తోడ్పాటు-రైతు మురళి
    • E03 | వరి ఎదుగుదలకి సహ...
    సహజ కలుపు నివారణి ఎలా వాడాలి।?
    • Video
    ఆదరణ పాడి పంట క్షేత్రం రామకృష్ణతో ముఖాముఖి
    • E09 | 138ఎకరాల సమగ్ర ప...
    REMOTE OPERATED GATE (రిమోట్‌ సాయంతో పనిచేసే గేటు -ఇన్నోవేటర్‌ నరసింహా)
    • E07 | Remote Operated ...
    దేశవాళీ వరిలో కలుపు నివారణి వాడకం
    • Video
    దేశంలోనే వినూత్న క్షేత్రంగా నాగరత్నంనాయుడు ప్రకృతి నిలయం
    • E22 | సమగ్ర సుస్థిర వ్...
    శ్రీవరి సాగులో మేటి నాగరత్నంనాయుడు
    • E23 | శ్రీవరిసాగులో అధ...
    సహజ కలుపు నివారణి వాడకంతో సగానికి సగం తగ్గిన ఎరువులు
    • E10 | సహజ కలుపు నివారణ...
    వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటికిందనే వాటర్‌ ట్యాంకు నిర్మాణం
    • Video
    జామలో నెమటోడ్స్ నివారణకు చక్కటి పరిష్కారం నిమ్‌జాప్‌
    • E15 | జామతోటలో నులిపుర...
    సమీకృత పంటలకు నిలయం హరిబాబు క్షేత్రం
    • E24 | Integrated Horti...

Комментарии • 61

  • @ramukalisetti7807
    @ramukalisetti7807 3 года назад +8

    Jaihoo raithanna wonderful all of u Tqqqqq🙏🙏🙏

  • @ramanjulreddy5465
    @ramanjulreddy5465 2 года назад

    Yes I used it is working

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      ధన్యవాదములు

  • @chandrameesala2869
    @chandrameesala2869 2 года назад +1

    మేడం గారు మీరు సూపర్.

  • @karamjayarao6450
    @karamjayarao6450 3 года назад +10

    1000% natural weedzap, thank you Chandrasekhar gari Mitra brundam & Gramabazar CEO Durgaprasad gariki 🙏🙏🙏

  • @Ravindarboddupally
    @Ravindarboddupally 3 года назад +10

    Super medam చాలా మంచి వ్యవసాయం చేస్తున్నారు

  • @nageswararao6956
    @nageswararao6956 6 месяцев назад

    Thanks to Grambazar Team, can this weed preventer can use in horticulture crops too like papaya.. please suggest me. Thanks

    • @GramaBazaar
      @GramaBazaar  6 месяцев назад

      no nageswar rao garu, it is only for paddy and not suitable for horticulture crops

  • @fahimdil
    @fahimdil 3 года назад +6

    Welldone! Radhika -Arun
    We are proud of you

  • @ramubilla6441
    @ramubilla6441 3 года назад +3

    Great sir .. 🙏🙏🙏

  • @nagamaninalam6387
    @nagamaninalam6387 3 года назад +6

    Wwwwooooowwww wwwwoooowwww wwwwooowww Bangaram enta adbhutamaina vishayalu cheyppav.. vvvvv usefull information 👌👌👌🙏🙏🙏👏👏👏👏💐💐💐🍫🍫🍫

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 2 года назад

    Nice Vedio 👌👌🙏

  • @sivachapman9601
    @sivachapman9601 Год назад

    Anna - metta lo Kuda kalupu nivarana ki kuda mandu kanipettandi Anna. Memu ekkuvaga Mirapa vesthmu Anna.

  • @sridevithummala3731
    @sridevithummala3731 3 года назад +6

    kastajeevi maa peddamma ki namaskaaram🙇

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 года назад +3

    Nice

  • @kannasanjeeva5376
    @kannasanjeeva5376 2 года назад

    sar madi kadapa dist, ekada evarina vadinte chepandi varine kalustanu sar

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      Sivabhaskar reddy Gadari video lo mobile no vundi vaarini contact cheyyandi

  • @vanikusuma457
    @vanikusuma457 3 года назад +3

    Super madam.nenu ade idea lo vunnanu.kani watch man dorakadam ledu.organic ga cheddamu ani start chesamu.kani success ka leka potunnamu.advices kavali andi.mango plants pettamu.

  • @chandrameesala2869
    @chandrameesala2869 2 года назад

    సార్ మీరు సహజ కలుపు మందులు తయారు చేసినందుకు ధన్యవాదాలు.
    మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి మాకు ఉన్న అనుమానాలు మీ ద్వారా నివృత్తి చేసు కుంటాం. మాది శ్రీకాకుళం జిల్లా ఈ జిల్లాలో లేదా విజయనగరం జిల్లా లో మీరు చెప్పే మందులు వడుచున్న రైతులు ఉంటే తేయజేయండి .

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      ధన్యవాదములు🙏 సంప్రదించండి గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100

  • @ramukalisetti7807
    @ramukalisetti7807 3 года назад +6

    Hi gramma bazar wonderful yes I believe sir tqqqqq manala thinking chesevavallu okechota kalustaru good vision jaihoo raithanna jai kison tqqqqq tqqqqq ur ph no plz 🙏🙏🙏

  • @prashanthbattu6645
    @prashanthbattu6645 3 года назад +1

    Sir need one pack

  • @syedmoin.sbnf.agricultur9335
    @syedmoin.sbnf.agricultur9335 3 года назад +1

    Supermadam. Garu. Made. Mahabuubnagar. Madam. Ornignifram

  • @prathapbogata7431
    @prathapbogata7431 3 года назад +2

    Thanks for good information sir........,,🙏🙏🙏🙏
    Nematodes gurinchi e Mandu ina unte video cheyagalaru...

    • @GramaBazaar
      @GramaBazaar  3 года назад

      Please contact 9491278836 for more information on nematodes

  • @villagetechadarsh110
    @villagetechadarsh110 3 года назад

    Medam Madi kadapa dist vari natu vesi one day iyindi ippudu veyavacha pls give reply

    • @lavanyakale5726
      @lavanyakale5726 3 года назад +2

      Sir namaskaram andi.ledandi ippudu veyakudadu naru shift chese munde vesukovali

  • @ravindhrateja6629
    @ravindhrateja6629 3 года назад

    టోటల్ ఖర్చు ఎకరానికి ఎంత వస్తుంది

    • @GramaBazaar
      @GramaBazaar  3 года назад

      రవీంద్ర గారు, వరిలో కలుపు నివారణి ఎకరానికి 4 లీటర్ల చొప్పున వాడాలి. లీటరు 550 రవాణా ఛార్జీలతో కలిపి. పంట ఎదుగుదల, నాణ్యమైన దిగుబడికోసం రెండో దఫా నాట్లు వేసిన 30 రోజుల తర్వాత ఎకరానికి 2 లీటర్లు చొప్పున వాడవచ్చు. గ్రోత్ ప్రమోటర్ లీటరు 600. మొత్తం 3400.

  • @raghuvaranreddy3688
    @raghuvaranreddy3688 3 года назад +1

    Oka ekarani enni liters kavali entha price sir

    • @jaibharat1404
      @jaibharat1404 3 года назад

      4 litres per one acre. Rs. 2200 including transport

  • @ramukalisetti7807
    @ramukalisetti7807 3 года назад

    Neeru ledu vari naarlu poyayi thakkuva neeruto pande ,aruthadiga kuda vari pandali how sir alaa

  • @sureshramavarapu6150
    @sureshramavarapu6150 3 года назад +1

    Sri,from karamchedu, prakasam dist,Ap.
    Cost

    • @GramaBazaar
      @GramaBazaar  3 года назад

      Suresh garu, 2200 per an acre. required 4 liters. Each liter is 550/-

  • @nagarajufarmer
    @nagarajufarmer 3 года назад +1

    Nenu use chesanu
    Naku అసలు పని cheyaledu
    Chala కలుపు వచ్చింది

    • @GramaBazaar
      @GramaBazaar  3 года назад +1

      మీరు కలుపు వచ్చిందని చెప్పారు. పనిచేయకపోవడం బాధాకరం. అయితే పనిచేయకపోవడానికి కారణాలు ఉన్నాయి. మీరు నాటుకి ముందు వేశారా... నాటిన తర్వాత వర్షం పడిందా... మీది చౌడు పొలమా... ఈ వివరాలు మాతో పంచుకోగలరు. కారణాలు తెలిస్తే... తదుపరి ఇతరులకి నష్టం జరగకుండా మేం చర్యలు తీసుకోగలం.
      మీ నంబర్ షేర్ చేయండి. లేదా 99490 94370కి ఫోను చేయగలరు.

    • @naidubabuanimi5712
      @naidubabuanimi5712 2 месяца назад

      Problem క్లియర్ చేసారా? పని చేయక పోవటానికి కారణం చెప్పగలరా?​@@GramaBazaar

  • @navaneethachukka5891
    @navaneethachukka5891 3 года назад +1

    ,,ఎం మందొ చెప్పకుండ

  • @kummariswamy2193
    @kummariswamy2193 3 года назад +4

    Good morning super work

  • @jagadishnarukonda4117
    @jagadishnarukonda4117 3 года назад +2

    Jaya Guru Datta. Excellent information.

  • @shivaiahvasara9170
    @shivaiahvasara9170 3 года назад +1

    Can u share grama bazaar ceo no

  • @srikantamramamohan8822
    @srikantamramamohan8822 3 года назад +3

    Sir online lo products dorukuthunda

    • @GramaBazaar
      @GramaBazaar  3 года назад +1

      రామమోహన్ గారు, మీ చిరునామా తెలిపితే కొరియర్ ద్వారా పంపగలం. వివరాలకి 94912 78836 కి ఫోను చేయండి.

  • @abbannagari3623
    @abbannagari3623 3 года назад +2

    మందు పేరు చెప్పండి ఆంధ్రలో దొరుకుతుందా మాది కడప

    • @lavanyakale5726
      @lavanyakale5726 3 года назад +1

      Sir Mandu peru sahaja kalupu nivarini. Ekkadi kanna memu courier chestam

    • @Santhoshkumar-bp7mu
      @Santhoshkumar-bp7mu 3 года назад

      @@lavanyakale5726 please tell me the cost with courier iam from jagitial dist

    • @lavanyakale5726
      @lavanyakale5726 3 года назад

      @@Santhoshkumar-bp7mu sir cost 2200/- andi oka ekaraku

    • @Santhoshkumar-bp7mu
      @Santhoshkumar-bp7mu 3 года назад

      @@lavanyakale5726 madam idhi vari natlu veyakamundhe challukovala? Natlu vesina tharuvatha kuda challukovacha?

    • @lavanyakale5726
      @lavanyakale5726 3 года назад

      @@Santhoshkumar-bp7mu sir natu veyakamunde cheyali andi

  • @purnakantisalomi3673
    @purnakantisalomi3673 3 года назад

    Number plz

  • @నేరడుజల్లచంద్రశేఖర్

    ఈ కలుపు నివారణ మందు అన్ని పంటల లో వేసుకోవచ్చా

    • @GramaBazaar
      @GramaBazaar  3 года назад +1

      లేదండి. ప్రస్తుతానికి వరిలో మాత్రమే ఉపయోగకరం. అది కూడా నాట్లకి ముందే వేయాలి.

    • @gsampath004
      @gsampath004 3 года назад +2

      @@GramaBazaar detail cheppandi..
      Naku 5 acers ki kavali