Jolali Jolali Full Video Song | Rayudu Telugu Movie | Mohan Babu, Soundarya | YOYO TV Music

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 361

  • @RameshPasala-r6r
    @RameshPasala-r6r 3 месяца назад +75

    J yesu das gari voice mohan babu గారికి చాలా చక్కగా సెట్ అవుతుంది.అది ఎంత మంది గమనించారు

  • @samudhraa
    @samudhraa 3 месяца назад +196

    బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మేన కోడలు కూడా ప్రతి మావయ్యకి కూతురుతో సమానం నా మేనకోడలు నా కూతురు కన్నా ఎక్కువ ఈ పాట నా మేన కోడలికి నా కూతురికి ఇద్దరికి అంకితం

    • @dudekuladeekshita3950
      @dudekuladeekshita3950 3 месяца назад +10

      Na kuthuru kuda valla mama dhavgara peruguthundhi 4 years papa ki menamama na kuthurni baga chusukuntte anthe chalu naku

    • @PavanKumar-qm1ew
      @PavanKumar-qm1ew 2 месяца назад +7

      😂🙏🙏🙏 నువ్వు గొప్ప బ్రో ఏల్ల కలం చల్లగా ఉండాలి

    • @kumbammaheshmudiraj2066
      @kumbammaheshmudiraj2066 2 месяца назад +4

      Hmm first kuthuru Naku na kodalle❤

    • @pavankumar-eq3qv
      @pavankumar-eq3qv 2 месяца назад +2

      Super ga chepparu andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kolaswamerukola2262
      @kolaswamerukola2262 2 месяца назад +2

      💯👌👌👌👌👌👌👌👌👌

  • @kumarg9998
    @kumarg9998 6 месяцев назад +93

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావాలని కోరుకుంటున్న

  • @NookaApparao-v3n
    @NookaApparao-v3n 11 месяцев назад +263

    కూతురు మీద ప్రేమ ఉన్న ప్రతి తండ్రికి ఈ పాట అంకితం

  • @sjarrena574
    @sjarrena574 2 месяца назад +57

    2024 లో ఈ పాట ఇష్టంగా వింటున్నారు తండ్రికి దూరమైన ప్రతి కూతురు ఈ పాటను చాలా ఇష్టంగా వింటుంది 😊మీలో ఎంత మంది ఈ పాట ఇష్టంగా వింటారు🥰🥰

  • @ramojuchinnababu2603
    @ramojuchinnababu2603 Год назад +54

    ఇలాంటి అద్భుతమైన పాట తండ్రి కూతురు ప్రేమానురాగాలు పంచే పాట ను మనందరికీ ఇచ్చిన మోహన్ బాబు గారికి ఆడిన జేసుదాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

  • @kameshtemper4714
    @kameshtemper4714 Год назад +220

    కూతురు ఉన్న ప్రతి తండ్రి కూడా ఈ అద్భుతమైన పాటని ఇష్టపడతాడు❤

    • @janayadav9251
      @janayadav9251 9 месяцев назад +12

      100% brother ❤

    • @Jvgangavani
      @Jvgangavani 8 месяцев назад

      😅 K enj
      P zoo NP NP NP​@@janayadav9251

    • @dualmediatrends
      @dualmediatrends 8 месяцев назад +7

      💌

    • @ArunaVardhan-h7z
      @ArunaVardhan-h7z 6 месяцев назад +8

      తండ్రి ఉన్న ప్రతి కూతురు కూడా ఈ పాటని ఇష్ట పడుతుంది

    • @gulampasha2304
      @gulampasha2304 6 месяцев назад +4

      😢 Naa pranam nanu videchanu 😢. Naa daughter 😭

  • @vijayambunyan2330
    @vijayambunyan2330 5 месяцев назад +58

    ఇలాంటి.. మూవీస్.. ఒక్క.. మోహన్.. బాబు గారికే.. సాధ్యం.. 🙏🏻.

  • @shasivallbhareddy5280
    @shasivallbhareddy5280 6 месяцев назад +22

    Ma dady gurthuku vachina every time ee song vintunnaa😢😢
    Love u dady ❤❤
    Miss uuu😔😔

  • @ramgouds6125
    @ramgouds6125 2 месяца назад +36

    రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నం తో పని లేదమ్మా ఒక్క పూట అలిగావు అంటే ఆకలి నాకు కాదమ్మా ................ నాకు తెలిసి దీని కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు.....

  • @ManyamJagapathi
    @ManyamJagapathi 2 месяца назад +5

    ఇప్పుడు కూడా మా చిన్నమ్మాయిని నిద్రపుచ్చడానికి నేను ఈ పాట పాడతాను థాంక్స్ టూ మ్యూజిక్ డైరెక్టర్, జేసుదాసు గారు, కలెక్షన్ కింగ్ మోహనబాబు గారు

  • @bayikadibayikadi8456
    @bayikadibayikadi8456 3 месяца назад +59

    కృష్ణాష్టమి August 26 రోజు ఇద్దరు బంగారు తల్లులు వచ్చారు నా జీవితం లోకి ❤❤❤❤❤❤

    • @battinaramu487
      @battinaramu487 3 месяца назад +2

      అదృష్టవంతుడువి బ్రదర్

    • @SyedRoohi-w9c
      @SyedRoohi-w9c 2 месяца назад +1

      Congaraltulation bro

    • @SyedRoohi-w9c
      @SyedRoohi-w9c 2 месяца назад

      Naku twins but male and femal.. Edaru untey twins Lucky

  • @devid2345
    @devid2345 Год назад +172

    ఎంతమందికి ఇష్టం చెప్పలేనంత తండ్రి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు ప్రతి ఆడపిల్లకి ఇలాగే గుండెల్లో పెట్టుకునే తండ్రి ఊపిరి వున్నంతవరకు చూసుకుంటాడు నాకు ఆ అదృష్టం లేదు కానీ ప్రతి తండ్రి కూతుర్లు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటాను

  • @bantu0718
    @bantu0718 Год назад +39

    Mee Nanna ni biddani nenne na thalli ...❤❤ 2023 &2024 varu like this...?

  • @kingLing1234
    @kingLing1234 9 месяцев назад +61

    అందరికి రాజుని నీకు నీ బంటు Lyric సూపర్

  • @RadhakrishnaKotturi
    @RadhakrishnaKotturi 9 месяцев назад +17

    అవును తండ్రి ప్రేమ అలాంటిదే

  • @billeviswanath9453
    @billeviswanath9453 5 месяцев назад +13

    ఇలాంటి అద్భుతమైన పాట తండ్రి కూతురు ప్రేమానురాగాలు పంచ అద్భుతమైన పాట

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 2 месяца назад +2

    అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన గానం జేసుదాసు గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు

  • @Jayakrishna350
    @Jayakrishna350 День назад

    అందరికి రాజు నీ, నీకు నీ బంటు 👌👌👌.. లిరిక్స్ 👍👍

  • @Leelanamasri
    @Leelanamasri 3 месяца назад +6

    ఇలాంటి ప్రేమ ఇప్పుడు ఎంతమంది చూపిస్తున్నారు తమ పిల్లలపై

  • @maheshvarikuppala5521
    @maheshvarikuppala5521 8 месяцев назад +172

    Who's watching this song in 2024

  • @kingLing1234
    @kingLing1234 9 месяцев назад +7

    ఈ పాట 2000 నుండి Favourite.2014 నుండి 2021 MP playeer Repat గా విన్న సాంగ్

  • @JanuShekhar
    @JanuShekhar 5 месяцев назад +11

    Roju NV navvuthu unte akali Naku radamma super lyrics this is Nanna Prema🙏

  • @shameerbashask6405
    @shameerbashask6405 8 месяцев назад +54

    Recordings
    ************
    ************
    జోలాలి జోలాలి జోలాలి
    జోల పాడుతా బజ్జో నా తల్లి
    జోలాలి జోలాలి జోలాలి
    జోల పాడుతా బజ్జో నా తల్లి
    నిదుర తల్లిని ....బ్రతిమలాడని
    నీలి కళ్ళలో.... నిదురపొమ్మని
    రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో
    రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో
    జోలాలి జోలాలి జో..లాలి
    జోల పాడుతా బజ్జో నా ..తల్లి
    **************
    **************
    మీ అమ్మ తీయని గురుతుగా
    ఇచ్చిన కానుక నీవమ్మ
    ఈ పేద హృదయం లోనా
    ఊపిరివే అమ్మ
    నాకున్న వెలుగుల మేడ
    చలువల నీడ నీవమ్మా
    నా మనసే మెత్తగా పరిచా
    పడుకోవే ..అమ్మ
    అలుపు సొలుపు మాయం చేసే
    చల్లని తల్లి ఎవరమ్మ
    రాజు పేద తేడా లేకా
    ఒడినే చేర్చే నిదురమ్మ
    ఊహలోని లోకంలో
    ఊయల వంటి కునుకులలో
    నువ్వు హాయిగా తీయగా
    ఆలా తేలిపోవమ్మ .....
    జోలాలి జోలాలి జోలాలి
    జోల పాడుతా బజ్జో నా తల్లి
    *************
    *************
    ఆ తల్లి కడుపునా నీవు
    తొమ్మిది నెలలే వున్నావు
    ఈ రాయుడు గుండెల్లోన
    ఎపుడు ఉంటావు ....
    ఓ తల్లి నీ కేరింతలు ఎన్నడు
    నా యద కదిపాయో
    బ్రతుకంటే ఎంతటి తీపో
    అపుడే తెలిసింది ....
    రోజు నువ్వు నవ్వుతువుంటే
    అన్నంతో పనిలేదమ్మ
    ఒక్కపూట అలిగావంటే
    ఆకలి నాకు కాదమ్మ ...
    అందరికేమో రాజునురా ...
    నీ దరి నేను బంటును రా
    నీ నాన్నని బిడ్డని నేనే లే తల్లి
    జోలాలి జోలాలి జోలాలి
    జోల పాడుతా బజ్జో నా తల్లి
    జోలాలి జోలాలి జో...లాలి
    జోల పాడుతా బజ్జో నా.. తల్లి
    నిదుర తల్లిని ...బ్రతిమలాడని
    నీలి కళ్ళలో... నిదురపొమ్మని
    రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో

  • @kadagoninagamani7796
    @kadagoninagamani7796 Год назад +6

    Nenu daily 10times kante ekkuvaga vintanu andulo ma nannagaru napai chupinchina prema kanipistundi

  • @ayancherry8409
    @ayancherry8409 8 месяцев назад +8

    Dady ante istam vunna ammailaki kuda nacchuthundi...dadyki manameda unna love yala untundo e song tho telusthundiga

  • @SweetHome-st6iq
    @SweetHome-st6iq 3 месяца назад +7

    అమ్మ కంటే ఎక్కువ
    ఆమ్మ తరువాతే కూతురు
    ఈ రెంటిలో ఏది నిజం చెప్పటం పుట్టించిన భగవంతుడికి కూడా కష్టం...అనిల్

  • @NagaLakshmi-e6v
    @NagaLakshmi-e6v 8 дней назад

    ❤❤❤❤ ఇలాంటి తండ్రి ప్రేమ అందరికీ ఉండాలి

  • @stargamer7093
    @stargamer7093 Год назад +6

    Ma daddy naku ee reel share chesadu appati nunchi naku idhi na 1st fav song LuV u NANNA 🥰♥️

  • @cherryranjith9489
    @cherryranjith9489 2 месяца назад +2

    ఈ పాట విలువ నాకు నేను తండ్రి అయ్యాక తెలిసింది ❤❤

  • @kingLing1234
    @kingLing1234 9 месяцев назад +28

    నీ తల్లి 9 నెలలు మోసింది రాయుడు గుండెల్లో ఎప్పుడు ఉంటావవు

  • @శివయూట్యూబ్
    @శివయూట్యూబ్ 7 месяцев назад +558

    Instagram lo chusi vachina vallu like

  • @Rock-star.240
    @Rock-star.240 2 месяца назад +3

    రోజుకు ఒక్కసారి రైనా వింట అంతా ఇష్టం❤❤❤❤❤❤❤❤❤❤ఐ లవ్ యూ నాన్నా

  • @emmanuelkishore3764
    @emmanuelkishore3764 3 месяца назад +10

    జేసుదాస్ గారి స్వరానికి ప్రపంచమే దాసోహం.

  • @vinaykatamarayudu7378
    @vinaykatamarayudu7378 Год назад +7

    👌👌👌 song ee song vinte ma papa hai ga padukuntundhi

  • @SubbayaRamasubbaya
    @SubbayaRamasubbaya 2 месяца назад +3

    Pata chala bagudi🌻🌻🌻🎉🎉😊😊👌🏻👌🏻mohan babu gari nantana bagudi 😊😊

  • @omsairam5213
    @omsairam5213 Год назад +234

    E song ante yentha mandiki istam 🖤💥👍🏻

  • @VRajamohanreddy-y7r
    @VRajamohanreddy-y7r 2 месяца назад +3

    ఫస్ట్ నా జీవితంలోకి మా అమ్న వచ్చింది కార్తీక మాసంలో నా బంగారు తల్లి 7.11.2019 మళ్ళీ నా జీవితం లోకి మా నాన్న వచ్చాడు 6.01.2022 వచ్చాడు ఇప్పుడు మా జీవితంలోకి మా అమ్మ మన నన్నా ఉండదు చాలు హ్యాపీ హ్యాపీ హ్యాపీ

  • @kavitharejeti1037
    @kavitharejeti1037 Месяц назад +2

    Na papa thana thandri Prema ni valla mavayya lo chusukuntundhi 😢😢😢

  • @dramija9918
    @dramija9918 11 часов назад

    ఈ సాంగ్ అంటే నాకు మా ఆయనకు చాలా ఇష్టం మా ఇంట్లో ఇద్దరు బంగారు తల్లిలు ఉన్నారు

  • @chandrababu9885
    @chandrababu9885 Год назад +41

    2023 lo evarena unaraa

  • @dagadunani7228
    @dagadunani7228 4 месяца назад +10

    2024 attendance ❤

  • @nuneramesh354
    @nuneramesh354 Год назад +29

    Ever green 💚💚💚💚💚💚 song

  • @kattaharsha9963
    @kattaharsha9963 4 месяца назад +7

    రోజు ఒక్కసారి ఐనా వింటాను నిద్ర పోయేటప్పుడు

  • @JupakaPadma03
    @JupakaPadma03 3 месяца назад +4

    ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉటుంది

  • @prakashrocks003
    @prakashrocks003 Месяц назад +2

    ఎంతో అదృష్టం చేసి ఉంటేనే ఆడపిల్ల పుడ్తది.... నేను ఆ అదృష్టవంతుడిని.... నాకు పాప పుట్టింది... తన పేరు కుచ్చు....

  • @praveen_loves_kavi
    @praveen_loves_kavi Месяц назад

    ఈ పాట విను ఎంత మంది కన్నీళ్లు పెట్టారు

  • @satishchandra3151
    @satishchandra3151 Год назад +25

    Lyrics are excellent 👌👌👍👍 voice chala bagundi 👌👌👍👍 father & daughter bonding always altimate 👨‍👧👨‍👧💖❤️

  • @Rcr704
    @Rcr704 3 месяца назад +8

    ఐ మిస్ యూ బంగారు తల్లి 😢😢😢😢😢💔💔💔😢😢😢

  • @13138472434
    @13138472434 3 месяца назад +3

    Pata padina yesudas gariki paadhabi vandanam😊

  • @LathaSirlatha
    @LathaSirlatha 3 месяца назад +4

    నాన్న మిస్ యూ నాన్న 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 ఎంత ఏడ్చినా మా నాన్న తిరిగి రాడు నాన్న

  • @AnushaYarlagadda-gb2sx
    @AnushaYarlagadda-gb2sx Год назад +6

    Jolali jolali pata bagundhi rayyudu cinima malli malli chusina tanivi thiradu maku mohanbabu kavali

    • @sreenivasulujallu8667
      @sreenivasulujallu8667 6 месяцев назад

      మేడమ్ సినిమాలో మోహన్ బాబు గారు వేరు,నిజ జీవితంలో వీడు పెద్ద వెధవ, మీరు మీ నాన్నగారిని ప్రేమించండి...

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 4 месяца назад +7

    మూవీ కింగ్ మోహన్ బాబు 👌👌👌

  • @chandrashekarmaddha4489
    @chandrashekarmaddha4489 10 месяцев назад +2

    Whenever I see this song i really feel so sad about that actress.. she would have a bright future but all of sudden emindo emo papam evarem chesaro dharunamga chanipoindi 😢

  • @SravanthiRaj456
    @SravanthiRaj456 Месяц назад +1

    E song tho maa papa gurthochindi but now she not live ...... 😭😭😭

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 2 месяца назад +2

    అందరికేమో రాజునురా
    ని దరినేను బంటున్న

  • @kasivisweswararaokasi656
    @kasivisweswararaokasi656 Год назад +9

    Great song 💞💞💞💞💞 mohanbabu ureaka nata prapurna avvadu...... super song

  • @chanti8579
    @chanti8579 Год назад +29

    Lyrics and love 💕💕 💖 presentation is excellent and emotional

  • @allinone4330
    @allinone4330 Год назад +14

    Naku aa sdrastam eppudo duram aipoyindhi,,😭😭

  • @Jayakrishna350
    @Jayakrishna350 День назад

    నీ తల్లి 9 నెలలు మోసింది, ఈ రాయుడు గుండెల్లో ఎప్పుడు ఉంటావ్.. 👌👌

  • @funnyseenu3109
    @funnyseenu3109 Месяц назад +2

    ఈ రోజుల్లో కాకపోతే మోహన్ బాబు గారు trolling కి గురైయ్యారు. అప్పట్లో ఒక విలక్షణ నటుడు, కళా ప్రపూర్ణ నటుడు, కలెక్షన్ కింగ్, dr sri మోహన్ బాబు గారు 🙏🙏

  • @ShaikFatima-m8l
    @ShaikFatima-m8l 3 месяца назад +7

    మా నాన్న అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ ఆయన లేడు ఇప్పుడు నా ప్రాణం నన్ను వదిలేసి పోయింది 😭😭😭😭😭😭😭😭

  • @KishorKumar-id8re
    @KishorKumar-id8re 5 месяцев назад +6

    Song chala chala bagundhi

  • @gslcollections7000
    @gslcollections7000 Год назад +26

    Father & daughter relationship best relation in world I miss you dad 🥲🥲🥲

  • @bheemanna8249
    @bheemanna8249 6 месяцев назад +5

    మా తమ్ముడు పిల్లలు అంతే చాలా ఇష్టం ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Bhargavikotakonda
    @Bhargavikotakonda Месяц назад +1

    My fav song ❤ dad's little princess ❤

  • @AmmaNaana-k2v
    @AmmaNaana-k2v Месяц назад +1

    E skng chuste maa naana gurthostaru i miss you naana 😢

  • @Srikanthreddy0345
    @Srikanthreddy0345 Год назад +24

    Mohanbabu sir acting ...great actor of TFI😊

  • @viswanathroyal2576
    @viswanathroyal2576 23 дня назад

    Ani years iyna ee songs matram evergreen🌲🌲

  • @kanakadurgavenki6515
    @kanakadurgavenki6515 Год назад +6

    Very good and wonderful song and beautiful lovely song ever green 🍏🍏🍏 song

  • @aruna3308
    @aruna3308 Год назад +26

    Ma nanna na kosam chinnappudu padina song.eppudu kuda paadi vinipistharu. 😍🥰🥰

  • @weekly9542
    @weekly9542 Год назад +15

    Jolali jolali jolali jola padutha bajjo na thalli Jolali jolali jolali jola padutha bajjo na thalli Nidhura thallini brathimiladani neli kallalo nidura pommani ra rammani emmani thepi kalalubyenno Ra rammani emmani thepi kalalu yenno Jolali jolali jolali jola padutha bajjo na thalli Me amma theiyyani gurthuga ichinna kanuka neevamma e pedha rudhayamlonna opirivymma nakunna velugula meda chaluvula neda nevamma Na manasy methhaga paricha podukovyamma alupu salupu mayam chysy challani thalli yavaramma raju pedha thedalyni undiny chyrchy niduramma uhalaloni lokam lo oyyalavanti kunukulaloo nuvu haega theyyaga ala thelipomma
    Jolali jolali jolali jola padutha bajjo na thalli
    A thalli kadupuna nevu thommidhi nelaly unnavu e rayudu gundyllona yapudu unnatavu o thalli ne kerinthalu yennadu nayadha kadhipayoo brathukanty yenthati thepo apudy telisindhi roju nuvu navuthu unty annam tho panilydhamma okka puta aligavanty akali naku kadhamma andharikemo rajunu ra ne dharinemo bantunu ra me nannai biddani nenely thalli Jolali jolali jolali jola padutha bajjo na thalli Jolali jolali jolali jola padutha bajjo na thalli Nedura thalli ni brathimiladani neli kallalo Nidura pommani Ra ramamani immani theepi kalalu yenno

    • @Anji_Venky564
      @Anji_Venky564 Год назад

      ఎంటి బాబు మరి నువ్వు కామిడీ కాకపోతే😅😅

    • @thallapallyprashanth3798
      @thallapallyprashanth3798 Год назад

      నీ తల్లి కడుపునా నీవు తొమ్మిది నెలలే ఉన్నావు ఈ నాన్న గుండెల్లోనా ఎప్పుడు ఉంటావు ఓ తల్లి నీ కేరింతలు ఏనాడూ నా యెద
      కదిపాయే బ్రతుకంటే ఏంతటి తీపో అప్పుడే తెలిసింది రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని లేదమ్మ ఒక్కపూట అలిగవాంటే ఆకలి నాకు కాదమ్మా మనవాళ్ళ అందరిముందు రాజునురా నీ దరినెమో బంటునురా మీ నాన్నని బిడ్డని నేనేలే అమ్మ

  • @Hanvibujji143
    @Hanvibujji143 Месяц назад

    Goosbumps avuthundi taluchukuntey eadupu vasthundi

  • @RaviKumar-fp6yl
    @RaviKumar-fp6yl 13 дней назад

    Nenu❤ driving చేసేటపుడు నా కూతురు గుర్తుకువచ్చినపుడు వింటు వుంటను❤❤❤

  • @sridevik9909
    @sridevik9909 Год назад +9

    Very nice superb heart touching song

  • @mck4446
    @mck4446 Месяц назад +1

    Mohan baby gau miru grate father in my life grate tq bro

  • @Mr.PradeepCool
    @Mr.PradeepCool 2 месяца назад +2

    One of the finest actor

  • @LalithaYanti
    @LalithaYanti 3 месяца назад +3

    I love you nana💓💓

  • @VikasJagu
    @VikasJagu Месяц назад +1

    Mohan Bhagat Singh superhit combination

  • @laxmiganapathieducationalh8852
    @laxmiganapathieducationalh8852 3 месяца назад +3

    Mohan babu great actor

  • @lankadhanalaxmi3384
    @lankadhanalaxmi3384 3 месяца назад +2

    I lost my father in my childhood😢😢 I lose his love towards me 😢😢

  • @jagadishgsc3836
    @jagadishgsc3836 Год назад +11

    Na kuthru Nani e lokam vadhli velipoindhi apududu nunchi e song ne ventu unna😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @koletinagamani7627
      @koletinagamani7627 Год назад

      So sad

    • @Jaanugowthamkrish
      @Jaanugowthamkrish 10 месяцев назад

      Ayyo badapadakandi

    • @chyadgiri505
      @chyadgiri505 7 месяцев назад

      I m sware Anna. R i p

    • @chyadgiri505
      @chyadgiri505 7 месяцев назад

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @LathaSirlatha
      @LathaSirlatha 3 месяца назад

      బాదపడకండీ నాన్న మా నాన్న గారు లేరు నాకు

  • @srinuvasulugudla
    @srinuvasulugudla 7 месяцев назад +3

    My favourite sweet song ❤❤❤

  • @RockstarUpendra-b4q
    @RockstarUpendra-b4q Год назад +1

    E song vitute naku ma nana gurutuku vastadu nana i miss you 😮😮

  • @TeluguIndian729
    @TeluguIndian729 Месяц назад +1

    Very Nice Song👏👏👏👏👏👏

  • @maheshduvva2581
    @maheshduvva2581 Год назад +20

    Very very very heart touching song ❤❤❤

  • @ramesh7608
    @ramesh7608 5 месяцев назад +4

    నీ నాన్నని బిడ్డని నేనే తల్లి....

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 Год назад +26

    Evergreen Hero.🎉 Evergreen song 🎉

  • @rameshkedari5167
    @rameshkedari5167 2 месяца назад +1

    Super songs.j .dasu

  • @patherchedpadmapadma1451
    @patherchedpadmapadma1451 2 месяца назад +1

    Mohan Babu super super ❤❤

  • @ambadaskrishna7761
    @ambadaskrishna7761 3 месяца назад +3

    Thanks mohan babu sir

  • @pittademudu4324
    @pittademudu4324 Месяц назад +1

    I know that Love and effection iam also uncle daughter 😊😊😅❤

  • @bantu0718
    @bantu0718 Год назад +10

    Very nice song ♥️♥️🥰

  • @kavurirambaburambabu3125
    @kavurirambaburambabu3125 4 месяца назад +5

    Supar cut song

  • @RajuGali-x3l
    @RajuGali-x3l 3 месяца назад +3

    E songlo meaning undi 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @pillalaramana4028
    @pillalaramana4028 Год назад +5

    Naa ప్రాణం e song

  • @kanakadurgavenki6515
    @kanakadurgavenki6515 Год назад +7

    Very good and wonderful song

  • @TalariSunkappanaidu-yz4zi
    @TalariSunkappanaidu-yz4zi 3 месяца назад +3

    My Name is Sunkappanaidu

  • @rekharamu4546
    @rekharamu4546 10 месяцев назад +3

    Nice song

  • @PraveenSurra
    @PraveenSurra 2 месяца назад +1

    Love you daddy ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘