నాప్రియుడా ప్రియా యేసయ్యా. నీకు ప్రియమైన ప్రియురాలుగా(2). నీల మారాలని నిన్ను చేరాలని(2) నా కోరిక తిర్చవా ప్రభు... (నాప్రియుడా) 1. ప్రేమ స్వరూపుడా నా ప్రియా యేసయ్య. ప్రేమించితివె నను నీవు జగతికిమునుపే(2) నీప్రాణ త్యాగముతో ఓ...ననుబ్రతికించి(2). నీ పద సేవలో నను నిలిపితివి(2). ("నాప్రియుడా") 2. ప్రేమ పూర్ణు నా ప్రియా యేసయ్య పరిమళమే నీ నామము స్మరిఇంచినాచో(2). నీజీవధారలే నా హృదయములో (2) ద్వానియింపజేసితివి అతి మధురముగా(2). ("నాప్రియుడా") 3. తేజోమయుడవు నా ప్రియ యేసయ్యా. నీవుండు స్దలములో నేనుండాలని(2) నీదివ్య నగరిలో.... నీముఖము చూచి(2) ఆనందింతును నీ కౌగిలిలో (2).(" నా ప్రియుడా")
నా ప్రియుడా ప్రియా యేసయ్యా. నీకు ప్రియమైన ప్రియురాలిగా(2). నీల మారాలని నిన్ను చేరాలని(2) నా కోరిక తీర్చవా ప్రభు... (నాప్రియుడా) 1. ప్రేమ స్వరూపుడా నా ప్రియా యేసయ్య. ప్రేమించితివెే నను నీవు జగతికి మునుపే(2) నీ ప్రాణ త్యాగముతో ఓ...నను బ్రతికించి(2). నీ పాద సేవలో నను నిలిపితివి(2). ("నాప్రియుడా") 2. ప్రేమ పూర్ణుడా నా ప్రియా యేసయ్య పరిమళమే నీ నామము స్మరియిoచినచో(2). నీ జీవధారలే నా హృదయములో (2) ద్వనియింపజేసితివి అతి మధురముగా(2). ("నాప్రియుడా") 3. తేజోమయుడవు నా ప్రియ యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండాలని(2) నీ దివ్య నగరిలో.... నీ ముఖము చూచి(2) ఆనందింతును నీ కౌగిలిలో (2).(" నా ప్రియుడా")

Glory to god🙏🙏
అమ్మ ఎంత ఆత్మీయంగా పడారో అమ్మ
Praise the Lord 🙏🙏🙏
Ee song andinchina devadevudiki mahima kalugunu gaka amen.
Prise the lord 🙏🙏🙏
Praise the lord
Ammaa 👏praise the lord 👏
Praise the lord amma 🙏🙏🙏
Manchi aatmeya miena song brother Praise the lord amma 🙏
🙏🙏🙏 PRAISE THE LORD 🙏🙏🙏
PRAISE THE LORD AMMA
Super song
🙏🙏 Praise the lord 🙏🙏
Very nice song Amma praise the lord🙏🙏🙏🙏
Glory to God....
Praise the lord....
Nice song amma
❤️❤️
Very nice song amma 🙏🙏🙏
Brother e song Track vuntey pettagalaru 🙏
Pamputhamu ayya twaralo...
నా ప్రియుడా ప్రియా యేసయ్యా. నీకు ప్రియమైన ప్రియురాలిగా(2). నీల మారాలని నిన్ను చేరాలని(2) నా కోరిక తీర్చవా ప్రభు... (నాప్రియుడా) 1. ప్రేమ స్వరూపుడా నా ప్రియా యేసయ్య. ప్రేమించితివెే నను నీవు జగతికి మునుపే(2) నీ ప్రాణ త్యాగముతో ఓ...నను బ్రతికించి(2). నీ పాద సేవలో నను నిలిపితివి(2). ("నాప్రియుడా") 2. ప్రేమ పూర్ణుడా నా ప్రియా యేసయ్య పరిమళమే నీ నామము స్మరియిoచినచో(2). నీ జీవధారలే నా హృదయములో (2) ద్వనియింపజేసితివి అతి మధురముగా(2). ("నాప్రియుడా") 3. తేజోమయుడవు నా ప్రియ యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండాలని(2) నీ దివ్య నగరిలో.... నీ ముఖము చూచి(2) ఆనందింతును నీ కౌగిలిలో (2).(" నా ప్రియుడా")
Prise the lord 🙏🙏🙏
Praise the Lord