1,Oc లో handicapped ki మాత్రమే సబ్సిడీ వస్తుంది. 2,30 lakshs అంటే బండికి invoice ఉంటుంది కదా. దానిమీద 45 % వస్తుంది. అంటే నాకు తెలిసి 12 నుండి 14 మధ్యలో రావొచ్చు..
సార్ ,ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు లో సబ్సిడీలు వస్తున్నాయా? స్టేట్ గవర్నమెంట్ నుండి మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వారి నుండి కూడా సబ్సిడీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?...నా ఉదేశ్యం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు.....ఒక వేళ సబ్సిడీ ఎన్ని రోజులు రావచ్చు.
ఆర్ధిక పరిస్థితులతో దీనికి సంబంధం లేదు bro. ఇది ఇప్పుడు ts government echindhi కాదు.ఎప్పటినుండో వున్నది. మీకు అన్నీ డౌట్స్ ఉంటే దగ్గర్లో DIC ఆఫీస్ కి వెళ్లి అన్ని తెలుసుకోండి.
ఎస్సీ ఎస్టీ వాళ్లకు మాత్రమే సబ్సిడీ వస్తుంది, అది కాకుండా వేరే క్యాస్ట్ లో ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండీక్యాప్టర్స్ కి వస్తుంది. మగవారికి 35% ఆడవారికి 45% సబ్సిడీ వస్తుంది. మీరు ఎంత పెద్ద వెహికల్ తీసుకున్న ఎన్ని లక్షల వెహికల్ తీసుకున్న సబ్సిడీ కన్ఫర్మ్ వస్తుంది లేడీస్ కి 45%.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సోదర,నేను సబ్క్రంబ్ చేసుకున్నాను,ఆడియో రెడు స్పీకర్లు రాటం లేదు ఒక్కటే వస్తాంది అది చూడు,పోతే sc కార్పొరేషన్ లోన్స్ గూర్చి చెప్పు ...god bless you సోదర
Simple ga chepalante e loans ki appulaki povadhu pareshan padadhu,,chepalante transportation field s liability sector day to day rate thaggipotundi..nadavaledhu 0 income chala mandhi loss ayinavalu unnaru
Thanks for your information brother.. One small doubt.. If we want to buy a car in sc corporation, with subsidy..with a valid transport license.. What is the process..
6నెలల తర్వాత అప్లై చేస్తే సగం %సబ్సిడీ వస్తుంది అన్నారు దీనిపై క్లారిటీ ఇవ్వండి, మరి కొందరు మూడు ఫైనాన్స్ కంతులు రెగ్యులర్ గా కట్టి న తర్వాత సబ్సిడీ వస్తుంది అన్నారు దీనిపై క్లారిటీ ఇవ్వండి.
అలాంటిది ఏమి ఉండదు ఇన్ టైంలో సబ్సిడీ అప్లై చేసుకోకపోతే అసలు సబ్సిడీ నే రాదు. దాని తర్వాత సబ్సిడీ కరెక్టుగా ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు బడ్జెట్ ని బట్టి వస్తే వన్ ఇయర్ లో రావచ్చు లేదంటే టూ ఇయర్స్ లో అయినా రావచ్చు..
Well explained brother I have a doubt, if banker says no mean. What v should do, if the banker doesn't know about this mean what v should talk with him. And PMEGP lo 4wheeler tisukovacha??? Plz replay for this🙏🙏
Tq so much annayya ..chaala clarity ga chepparu kani .. Mana India lo subsidy raavalantte vaala sontha aasthulu ichettattu feel avthaaru ee bank naayallu worst system vundhi mana country lo dharidhram ..baaga balisina valaki aithe one day lo crores estharum..
థాంక్యూ సో మచ్ బ్రదర్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మీకు నాదొక చిన్న సలహా ఏమిటంటే మీరు కన్ఫామ్ గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం. నా తరపున ఏదైనా సహాయం చేయడానికి ట్రై చేస్తాను. మీరు కన్ఫామ్ తీసుకోవాలి అనుకుంటే మీ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేస్తా మీకు..
Hi anna madi khammam nenu handicapped person ayithe nenu car tisukovali anukuntanna ayithe handicapped subsidy lo esthara vehicle esthe a bank ni contact avvali entha persentage subsidy estharu cheppara plz anna
సార్ మీరు సబ్సిడీ గురించి చాలా బాగా చెప్పారు సార్ సబ్సిడీ అప్లై చేసుకొని 2years అయింది ఇంతవరకు సబ్సిడీ అమౌంట్ రాలేదు ఎందుకు సార్ మీకు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం తెలియజేయగలరు సార్
నా వీడియో చూసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మీరు సబ్సిడీ అప్లై చేసుకుని టూ ఇయర్స్ అవుతుందన్నారు కానీ మీ కంటే ముందు మూడు నాలుగు సంవత్సరాల క్రితం కూడా సబ్సిడీ అప్లై చేసుకున్న వాళ్లు ఉన్నారు కానీ ఇంకా బడ్జెట్ రాలేదు ఫండ్ రాకపోవడం వల్ల లేట్ అవుతుంది కొన్ని రోజులు వెయిట్ చేయండి సార్ వచ్చేస్తుంది.
ఓకే బ్రదర్ తప్పకుండా కొంచెం లెంగ్త్ అయింది నేను కూడా ఆలోచిస్తాను దాని గురించి కానీ నేను అప్పుడే కొత్తలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేశాను మనకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా అప్పుడు..
ఇందులో ఏం ఉండదు బ్రదర్. కేవలం bank వాళ్ళు ఒప్పుకుంటే చాలు.తప్పకుండ మీరు success కావాలని కోరుకుంటున్నాను..నేను ఈ వీడియో చేసిందే మీలాంటి వాళ్ళ సక్సెస్ చూడడానికి.. 👍👍
Nice explanation, Bro Nenu Handicapped,Nenu Jcb thisukundam anukuntunanu but naku small doubt nenu vehicle thisukunaa tharuvatha Naku central or state govt job vasthe loan valla emaina problem vasthundaa job ki
పర్లేదు బ్రదర్ మీరు ఏం తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి మీకు జాబు లేదు కదా అలాంటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ నాదొక చిన్న సలహా, కుదిరితే మీ ఫ్యామిలీలో ఎవరైనా లేడీస్ పేరు మీద తీసుకోండి ఎందుకంటే సబ్సిడీ కొంచెం ఎక్కువ వస్తుంది వాళ్లకు అయితే..
హాయ్ అన్నా మాది కాకినాడ నేను హ్యాండీక్యాప్పే పర్సన్ అయితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ట్రాన్స్పోర్ట్ కి కారు తీసుకోవాలి అనుకుంటన్న అయితే హ్యాండీ కాప్పేడ్ సబ్సిడీ లో వెహికల్ ఈస్తారా అన్నా సబ్సిడీ ఇస్తారా చెప్పండి అన్నా ప్లీజ్
Awhile Wayland 10 tyre lorry kind oc laku subsidy cache avakasamu unda?
SC/ st variki 10 tyre lorry ki subsidy ravalante... 30 lakhs avutundi kada ...entavaraku subsidy vastumdi.sc/st women's no kids avakasamu unda?.
1,Oc లో handicapped ki మాత్రమే సబ్సిడీ వస్తుంది.
2,30 lakshs అంటే బండికి invoice ఉంటుంది కదా. దానిమీద 45 % వస్తుంది. అంటే నాకు తెలిసి 12 నుండి 14 మధ్యలో రావొచ్చు..
సార్ ,ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు లో సబ్సిడీలు వస్తున్నాయా? స్టేట్ గవర్నమెంట్ నుండి మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వారి నుండి కూడా సబ్సిడీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?...నా ఉదేశ్యం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు.....ఒక వేళ సబ్సిడీ ఎన్ని రోజులు రావచ్చు.
ఆర్ధిక పరిస్థితులతో దీనికి సంబంధం లేదు bro. ఇది ఇప్పుడు ts government echindhi కాదు.ఎప్పటినుండో వున్నది. మీకు అన్నీ డౌట్స్ ఉంటే దగ్గర్లో DIC ఆఫీస్ కి వెళ్లి అన్ని తెలుసుకోండి.
@@srinutv phone number send Bass
ఎస్సీ ఎస్టీ వాళ్లకు మాత్రమే సబ్సిడీ వస్తుంది, అది కాకుండా వేరే క్యాస్ట్ లో ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండీక్యాప్టర్స్ కి వస్తుంది. మగవారికి 35% ఆడవారికి 45% సబ్సిడీ వస్తుంది. మీరు ఎంత పెద్ద వెహికల్ తీసుకున్న ఎన్ని లక్షల వెహికల్ తీసుకున్న సబ్సిడీ కన్ఫర్మ్ వస్తుంది లేడీస్ కి 45%.
కృతజ్ఞతలు అన్న చాలా వివరంగా సమాచారం ఇచ్చారు...🙏
థాంక్యూ సో మచ్ అన్న 🤝🤝
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సోదర,నేను సబ్క్రంబ్ చేసుకున్నాను,ఆడియో రెడు స్పీకర్లు రాటం లేదు ఒక్కటే వస్తాంది అది చూడు,పోతే sc కార్పొరేషన్ లోన్స్ గూర్చి చెప్పు ...god bless you సోదర
Tq so much Anna. Next time అలాంటి ప్రాబ్లెమ్ రాకుండా చూసుకుంటాను. 🙏🙏
కింద లింక్ పెట్టాను చూడండి.
ruclips.net/video/4CfZy747k04/видео.html
Chala baga explain chesaru brother.. Thank you so much ...... 👌👌🙏🙏
Tq so much అన్న గారు..Please support our channel..🙏🙏
@@srinutv Anna me cell no chapu Anna pl
Yemina dout vunte adagandi Bro..
@@srinutv bro thank you msgs e kakunda max doubts msgs kuda respond aithe ekkuva subscribers dorthukutharemo alochinchandi
Sorry bro. Two times msgs అని పెట్టారు. అర్ధం కాలేదు నాకు.. 🤔
చాలా మంచి సమాచారం చెప్పారు,
నేను ఫైనాన్స్ లో కార్ తీసుకున్న కానీ Own plate
Tq so much.Please support our channel..🙏🙏
సార్ చాల రోజుల నుంచి వేకలే ఇన్ఫర్మేషన్ గురించి ఎదురు చూస్తున్న మీ ద్వారా సాలువ్ అయింది ధన్యవాదాలు
Ok బ్రదర్. తొందర్లో మీరు తీసుకోవాలని మరియు మీ జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కొరోకుంటున్నాను... 👍👍👍
Number chapandi sir
Raamu329 chapandi sir
సార్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా మీతో మాటల్లాడాలి
Car tiskunara sir
Srinu brother, your video is very beautiful.god bless you.❤❤
Good explination bro thanks you
బ్రో car రిజిస్ట్రేషన్ అనేది వైట్ బోర్డు,లేక ఎల్ల్లోబోర్డ్ చేయిపించాలా
Tq బ్రదర్.....ఎల్లో బోర్డ్ మాత్రమే చేపించాలి బ్రదర్.
Chaala baaga explain chesaru thank you so much, do more videos.
Tq so much madam. మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండ చేస్తాను మేడం 👍👍👍
Chala Baga explain💥👍🏻 chesav Srinu anna....tQ ✨ for ur information ℹ️
థాంక్యూ సో మచ్ బ్రదర్❤❤
Thank you so much Brother.. wonderful ga explain chasaru..
Tq so much.Please support our channel..🙏🙏
bc ku radha
Super Anna Great Information Inka Upload cheyagalaru Videos
Tq so much.Please support our channel..🙏🙏
Great explanation brother chala baga ardam ayendhi send more videos 👌👌
Tq so much bro ❤❤Please support our channel..🙏🙏
Nijanga Baga explain chesaru brother thanq for information
మీ అభినందనలకు కృతజ్ఞుడిని బ్రదర్ tq🤝🤝
Brother your great explanation please upload more video's
Tq so much brother 🌹.Please support our channel..🙏🙏
Srinu anna nuvu great 👍💓💓💓💓💓💓💓💓💓💓💓 I love 💕💕
థాంక్యూ సో మచ్ హీరో...
Explanation super anna 👌
Tq so much.Please support our channel..🙏🙏
Supar anna manchagachepav anna👌👌👌👌👌👋👋
ఏ లోను ఇవ్వరు బ్యాంకు వాళ్లు అన్ని బ్యాంకుల్లో షూరిటీ అడుగుతారు నేను తిరిగి తిరిగి విసుగు వచ్చింది
అయ్యో అవును bro. చాలా బ్యాంకుల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా వున్నాయి.
Private finance thisukovacchu
Ni explanation బాగుంది బ్రో
Tq so much 🌹.Please support our channel..🙏🙏
Good explanation bro.. 👏👏👏👏
Tq so much bro.Please support our channel..🙏🙏
Anna Meru chala baga ardam ayaela chepperu super anna
Tq so much bro ❤❤.Please support our channel..🙏🙏
Explanation 👌👌 bro
Tq so much bro🌹.Please support our channel..🙏🙏
Anna super gaa cheppavu🙏🙏🙏🙏🙏🙏
థాంక్యూ సో మచ్ బ్రదర్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళలో కూడా ఎవరికైనా అవసరం పడుతుంది.
Great Information bro 👏👍..
tq so much bhai
Simple ga chepalante e loans ki appulaki povadhu pareshan padadhu,,chepalante transportation field s liability sector day to day rate thaggipotundi..nadavaledhu 0 income chala mandhi loss ayinavalu unnaru
Wow super information brother 🎉🎉🎉
Thanks for your information brother..
One small doubt..
If we want to buy a car in sc corporation, with subsidy..with a valid transport license.. What is the process..
Tq broo..edhi chudandi
ruclips.net/video/4CfZy747k04/видео.html
Na Peru kuda Srinu super cheppavu annagaru
Tq so much bro🤝🤝🤝Please support our channel..🙏🙏
చాలా బాగా వివరంగా చెప్పారన్న థాంక్యూ అన్న
థాంక్యూ సో మచ్ అన్న 🤝🤝
Tq so much annayya chala chakkaga vivarinchi chepparu
Tq so much brother 🙏🙏
Most important information ❤❤❤❤
Chala baga chespparu bro. Kaani mee numdi inka information kavali bro. Pls riply
చాల బాగా చెప్పారు అన్న క్లారిటీ గా
థాంక్యూ సో మచ్ బ్రదర్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా పంపియండి వాళ్ళందరికీ కూడా పనికొస్తుంది
Super super బాగా చెప్పారు brother
థాంక్యూ సో మచ్ 🤝🤝
Excellent explanation brother ...tq so so much..iam from khammam district
🤝🤝🤝Tq so much.Please support our channel..🙏🙏
Tq brother, meeru chala baga explain chesaru,
Welcome brother.Tq so much 🤝🤝. Pls support our channel
Super and clear explain
సబ్సిడీ వచ్చే వరకు బండి emi కట్టాలనే విషయాలు చెప్పండి బ్రదర్
E okka video tho me channel ni subscribe chesukunna brother...
నేను చేస్తున్న ప్రయాణం లో మీరు భాగం కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్న tq ❤❤
Anna super ga chepyaru edi Nijam
Tq so much bro❤❤.Please support our channel..🙏🙏
Ok Good Explanation bro 👍👍👍💯
Tq so much.Please support our channel..🙏🙏
Good morning anna mudra loan lo transport vehicle Ertiga tisukunna din ki subsidy vastava vaste entha percent vastavi chaprana
It was nice explanation... Okavela Tractor tisukunte adhi Commercial purpose ki Registration chesukovali. Agriculture ithe subsidy radhu.
థాంక్యూ సో మచ్ బ్రదర్. అవును బ్రదర్ కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి👍👍
Bro chaala baagachepparu
Tq so much.Please support our channel..🙏🙏
Chala Baga chepinav brother
Tq so much brother 🤝🤝. Pls support our channel
6నెలల తర్వాత అప్లై చేస్తే సగం %సబ్సిడీ వస్తుంది అన్నారు దీనిపై క్లారిటీ ఇవ్వండి, మరి కొందరు మూడు ఫైనాన్స్ కంతులు రెగ్యులర్ గా కట్టి న తర్వాత సబ్సిడీ వస్తుంది అన్నారు దీనిపై క్లారిటీ ఇవ్వండి.
అలాంటిది ఏమి ఉండదు ఇన్ టైంలో సబ్సిడీ అప్లై చేసుకోకపోతే అసలు సబ్సిడీ నే రాదు. దాని తర్వాత సబ్సిడీ కరెక్టుగా ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు బడ్జెట్ ని బట్టి వస్తే వన్ ఇయర్ లో రావచ్చు లేదంటే టూ ఇయర్స్ లో అయినా రావచ్చు..
Tq brother good explain , and ITDA Tricor loans gurinchi video cheyandi ..Plz brother
Hmm ok bro
Super ga cheppav annaa...
Tq so much bro ❤Please support our channel..🙏🙏
Thank you Brother your video
Thank you sir🎉🎉🎉❤❤❤
Well explained brother
I have a doubt, if banker says no mean.
What v should do, if the banker doesn't know about this mean what v should talk with him.
And
PMEGP lo 4wheeler tisukovacha???
Plz replay for this🙏🙏
Annna సర్వీస్ సెక్టార్ loo net center అప్లై చేయవచ్చా onley vechiles మాత్రమే naa వేరేయ్ ఉన్నయా
నెట్ సెంటర్ లాంటిది ఏదైనా పెట్టాలి అనుకుంటే పీఎంఈజీబీ (pmegp )అనే వేరే స్కీమ్ ఉంటుంది దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది అది చూసుకోండి.
Super explanation excellent 👍
Tq so much.Please support our channel..🙏🙏
Super cheppav
Nice inpermation bro
Very very good information thank you., kani ippudu 2024 lo subsidy amount vastunaya..?
Chala baga chepinav bro
Tq so much bro.
Well explained good luck for your future videos
Tq so much bro .Please support our channel..🙏🙏
Tq so much annayya ..chaala clarity ga chepparu kani ..
Mana India lo subsidy raavalantte vaala sontha aasthulu ichettattu feel avthaaru ee bank naayallu worst system vundhi mana country lo dharidhram ..baaga balisina valaki aithe one day lo crores estharum..
థాంక్యూ సో మచ్ బ్రదర్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మీకు నాదొక చిన్న సలహా ఏమిటంటే మీరు కన్ఫామ్ గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం. నా తరపున ఏదైనా సహాయం చేయడానికి ట్రై చేస్తాను. మీరు కన్ఫామ్ తీసుకోవాలి అనుకుంటే మీ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేస్తా మీకు..
Chala baga explain chesaru bhayya thankyou 👌👌👌👌
Tq so much.Please support our channel..🙏🙏
@@srinutv yes bhayya sure
Tq బ్రదర్ 🤝🤝
Anna OC cast vallaku yemaina loan avakasalunnayya cheppandi vunte yentha sucidy vasthundi
Very good 👍
Good information
థాంక్యూ సో మచ్ సార్
Explanation super anna baga chepparu
థాంక్యూ సో మచ్ బ్రదర్ 🤝🤝
Hi anna madi khammam nenu handicapped person ayithe nenu car tisukovali anukuntanna ayithe handicapped subsidy lo esthara vehicle esthe a bank ni contact avvali entha persentage subsidy estharu cheppara plz anna
Handicapped ki subsidy istara...??
Sirnu very interesting 🤝
Tq bro...
Brother good explain thankyou ap lo kuda varthisthundha
Tq so much.Please support our channel..🙏🙏. Ap లో కూడా వస్తుంది 👍👍👍
సార్ మీరు సబ్సిడీ గురించి చాలా బాగా చెప్పారు సార్ సబ్సిడీ అప్లై చేసుకొని 2years అయింది ఇంతవరకు సబ్సిడీ అమౌంట్ రాలేదు ఎందుకు సార్ మీకు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం తెలియజేయగలరు సార్
నా వీడియో చూసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మీరు సబ్సిడీ అప్లై చేసుకుని టూ ఇయర్స్ అవుతుందన్నారు కానీ మీ కంటే ముందు మూడు నాలుగు సంవత్సరాల క్రితం కూడా సబ్సిడీ అప్లై చేసుకున్న వాళ్లు ఉన్నారు కానీ ఇంకా బడ్జెట్ రాలేదు ఫండ్ రాకపోవడం వల్ల లేట్ అవుతుంది కొన్ని రోజులు వెయిట్ చేయండి సార్ వచ్చేస్తుంది.
Bro meru chapai content excellent but chala lag chasthunaru plz try to rectify that
ఓకే బ్రదర్ తప్పకుండా కొంచెం లెంగ్త్ అయింది నేను కూడా ఆలోచిస్తాను దాని గురించి కానీ నేను అప్పుడే కొత్తలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేశాను మనకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా అప్పుడు..
చాలా బాగా చెప్పారు
థాంక్యూ సో మచ్ బ్రదర్ 🤝
Super 🙏🙏🙏
Super support bro
Thank you very much
Excellent anna
Anna St 2019-2020years driver cum owners gurinchi emaina idea unte updated cheppandi plz
Ok brother thappakunda telisthe chepthanu 👍👍
Anna super🎉🎉❤
Seriously nice explanation bro
Tq so much bro🤝🤝. Pls support our channel
Bank nundi kakuda maheendra finanance nundi teesukunte e subseedy vastunda bro avaraina teliste chepandy
Haa tisukovachu...... Vakasari finance vallani kuda adagandi subsidy vasthundha ani. Appudu meeku enka clarity vasthundhi. 👍
Good explanation thank you
థాంక్యూ సో మచ్ సార్
Ardam ayidi sir
Subsydi loans kosam chalasarlu yela anukuney valam.but epudu miru cheparuga gittiga try chestam sir.
Success ayaka tappakunda inform chestam sir.
Thank you ir
ఇందులో ఏం ఉండదు బ్రదర్. కేవలం bank వాళ్ళు ఒప్పుకుంటే చాలు.తప్పకుండ మీరు success కావాలని కోరుకుంటున్నాను..నేను ఈ వీడియో చేసిందే మీలాంటి వాళ్ళ సక్సెస్ చూడడానికి.. 👍👍
Super cheppinav bro tq
థాంక్యూ సో మచ్ బ్రదర్ థాంక్యూ
Sir district ed office nundi sapsidy car loan ala tisukovali sir Sc corporation lo ravatledha ed office ki vellu mantunnaru please help me sir
E video lo cheppa details అన్ని
Excellent explanation bro thank you brother
థాంక్యూ సో మచ్ బ్రదర్ మీ అందరికీ మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటాను
Mee voice super
థాంక్యూ సో మచ్ బ్రదర్ 🤝🤝
Brother Subsidy vehicles ki yellow plate veskovala koncham clarity cheyandi
Avunu Bro..
Bro.. Innova, swift ... cars meedha travel vehicles kindha loans vasthaya?
హా బ్రదర్ వస్తుంది తీసుకోవచ్చు తప్పకుండా. తీసుకునే ముందు ఒకసారి కార్ షో రూమ్ లో కనుక్కొని తీసుకోండి.
Thank you anna garu❤
Nice explanation,
Bro Nenu Handicapped,Nenu Jcb thisukundam anukuntunanu but naku small doubt nenu vehicle thisukunaa tharuvatha Naku central or state govt job vasthe loan valla emaina problem vasthundaa job ki
పర్లేదు బ్రదర్ మీరు ఏం తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి మీకు జాబు లేదు కదా అలాంటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ నాదొక చిన్న సలహా, కుదిరితే మీ ఫ్యామిలీలో ఎవరైనా లేడీస్ పేరు మీద తీసుకోండి ఎందుకంటే సబ్సిడీ కొంచెం ఎక్కువ వస్తుంది వాళ్లకు అయితే..
Chala bhaga chepar supar bro
Tq so much bro 🤝🤝🤝🤝.Please support our channel..🙏🙏
Tnxs Anna for information
Super ga chepav bro
Tq so much.Please support our channel..🙏🙏
Meri Super sir challa clear ga cheparu one dout oc la ki vunda antha vasthundi no handicapdu parson
Tq so sir.....అయ్యో OC లో handicappeds మాత్రమే వస్తుంది sir.
Tq anna 🙏🙏🙏🙏🙏
Super 🎉
శ్రీను గారు sundaram finance లో loan తీసుకుంటా subsidary వస్తుందా ఆర్టీసీ లో బస్ కి
Anna vgd all douts clear❤
Super explanation bro 🙏
థాంక్యూ సో మచ్ అన్న 🤝
you are good bro
Anna namaste black color number plate cars ki subsidy vasthundha
Namasthe 🙏🙏Bro.Black colour number plate yenti Bro.....? Nenu chudale eppati varaku
Very clear bro
థాంక్యూ సో మచ్ బ్రదర్. 🤝🤝
హాయ్ అన్నా మాది కాకినాడ నేను హ్యాండీక్యాప్పే పర్సన్ అయితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ట్రాన్స్పోర్ట్ కి కారు తీసుకోవాలి అనుకుంటన్న అయితే హ్యాండీ కాప్పేడ్ సబ్సిడీ లో వెహికల్ ఈస్తారా అన్నా సబ్సిడీ ఇస్తారా చెప్పండి అన్నా ప్లీజ్
Good information brother
TQ brother
Brother always Dic elgble for Pwd car subsidy..
Yes bro