Humanist Babu Gogineni about Bharat Ratna B.R.Ambedkar and Ambedkarism

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Humanist Babu Gogineni about Bharat Ratna B.R.Ambedkar
    For More Updates :
    ☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Комментарии • 1,5 тыс.

  • @knagendra1592
    @knagendra1592 6 лет назад +273

    మహాత్మా గాంధీ గురించి కూడా వీడియో చేయండి sir, అర్థ జ్ఞానం తో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

    • @TeluguPopularTV
      @TeluguPopularTV  6 лет назад +29

      Thx for your suggestion.. We will take your suggestion.. We will ask Babu gaaru.. Regards Telugu Popular TV Editorial Team

    • @chakri7286
      @chakri7286 6 лет назад +25

      K Nagendra mahatma gandhi gari gurinchi aardme కావాలంటే maturity & knowledge కావాలి. From childhood to 30 years I was full anti because these reasons : he was not continued any movement for long time ;pune pact ; offering. Nehru be PM; putting opposition to SC bose (1939 tripuri by pattabi).... Now just before last three years I understand the situation where demanded to behave like that, to save the country from British and disintrigrty)

    • @lincolnysrcp7727
      @lincolnysrcp7727 6 лет назад +89

      Video cheyyadaniki emi undhi gandhi lo sir antha sontha dabba

    • @ggiri3582
      @ggiri3582 6 лет назад +69

      K Nagendra ...Gandhi gurunchi cheyadaniki ki emi ledhu ...bagath singh nu chamipnchinnadu anthe

    • @lincolnysrcp7727
      @lincolnysrcp7727 6 лет назад +17

      Gorati Giri bro your 100%corect bro

  • @munnashaik9017
    @munnashaik9017 6 лет назад +311

    బాబు గోగినేని గారు ది గ్రేట్ లెజెండ్రీ అంబేద్కర్ గారి గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు నా సలాం......

  • @rajkumarr.k.114
    @rajkumarr.k.114 5 лет назад +38

    Excellent sir..ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో.. ప్రపంచ మేధావి b. r. అంబేద్కర్ మన నవ భారత దేశానికి దిశా, నిర్దేశం చూపించిన గొప్ప నాయకులు.. గొప్ప మానవతావాది.. జై..భీమ్..

  • @murthyinutube
    @murthyinutube 6 лет назад +832

    నేను సో కాల్డ్ అగ్ర కులానికి చెందిన వాడిని. అంబేద్కర్ కి వీరాభిమానిని. నేనే కాదు, ఆ మహానుభావుడి గురుంచి తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆయన అభిమాని అవుతారు.

  • @vasusreenu2711
    @vasusreenu2711 6 лет назад +296

    బాబు గోగినేని సార్ అంబెడ్కర్ భగవంతుడు. అణగారిన వర్గాల కోసం ఉదయించిన సూర్యుడు.. గొప్ప మానవతవాది...symbol of knowledge... మీరు బాగా చెప్పారు..very good analysis sir..good....

    • @aikhenandhasince169
      @aikhenandhasince169 5 лет назад +3

      @reservations hatavo merit and desh bachavo are niku vote hakku ichinanduku thanks Aina cheppu

    • @veeraswamyjogu8378
      @veeraswamyjogu8378 5 лет назад +6

      సర్ మిరు ఒక గొప్ప వ్యక్తి మనవతవది అంబేద్కర్ గురించి చలబగ చెప్పారు సమజని చైతన్య పరచలి సర్ నేను మి అభిమాని సర్

    • @srinuvas35
      @srinuvas35 5 лет назад +6

      please dont say god that very idea against to humanity

    • @bahujanagonthuka6474
      @bahujanagonthuka6474 5 лет назад +2

      @@srinuvas35 arey thammudu niku chaduvukune hakku kuda ambedkar ye ani marchipoku

    • @sadhikmohammad7474
      @sadhikmohammad7474 4 года назад +4

      Yes brother Ur correct

  • @ravishravikumar
    @ravishravikumar 6 лет назад +101

    Babu Gogineni garu, your words on Babasaheb is wonderful. Thanks a lot for giving some precious information.

  • @akshathakannadathi5050
    @akshathakannadathi5050 2 года назад +17

    I am not a SC or ST but Ambedkar gaaru gurinchi telsi I am soo proud he was born in our country salute to Ambedkar gaaru 🙏

  • @vinaysaahu345
    @vinaysaahu345 6 лет назад +275

    Thankyou for this video sir...
    We need one more part sir... అంబేత్కర్ అంటే ఒకే కులానికి పరిమితం చేశారు., కేవలం రేసర్వేషన్ అంటే అంబేత్కర్ అన్నట్టుగా ప్రచారం చెయ్యడం,ఆయన ప్రపంచంలో మేధావి అని గుర్తించలేకపోవడం భారత ప్రజలు తెలుసుకోలేంత కాలం ఒక మంచి అడుగు వేయటం ఆలస్యం అవుతుంది..

    • @Prabhakar.ravanaboina
      @Prabhakar.ravanaboina 6 лет назад +3

      vinay saahu its big joke

    • @sudheernaik2276
      @sudheernaik2276 6 лет назад +3

      Antha cheppina joke anna mahanubhavulu jai jailu

    • @venkysubbu285
      @venkysubbu285 6 лет назад +7

      Its a big joke. Mari Medavi ayite. Medaviki jobs ivvali kani reservation enduku pettadu ?

    • @ravikumarsandhyarani2643
      @ravikumarsandhyarani2643 6 лет назад +2

      theliyaka kadhu cast feeling

    • @sureshurla6870
      @sureshurla6870 6 лет назад +4

      Indian Indian ory Jaffa..mundhu ee video sarigga chudra naayana.ardamaiddi niku

  • @darlaraghuramulu1780
    @darlaraghuramulu1780 6 лет назад +100

    బడుగు బలహీన వర్గాల అరాధ్య ధైవం బాబసాహేబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఆశయాలు సిద్థంతాలు క్లుప్తంగా వివరించిన బాబు సారు గారికి,మాయొక్క విన్నపం మరిన్ని విడియొలు చేయగలరని ఆసిస్తు మీకు మా Association తరుపున జైభీమ్ జైభీమ్ లు

    • @MrSantoshchowdary
      @MrSantoshchowdary 6 лет назад

      DARLA RAGHURAMULU Ambedkar garu andariki adarsham.. Jai Bheem.. Jai Hind..

    • @darlaraghuramulu1780
      @darlaraghuramulu1780 6 лет назад +1

      santosh chowdary
      Santosh Chowdary garu బారతరత్న, Dr.Babasaheb AMBEDKAR గారు అందరికి ఆదర్శం అంటున్నరు, మీరు అందులో సారాంశం గుర్తించారు దన్యవాదాలు, గడచిన 70 సం!! ల కాలంలో దలిత బహుజనుల పై పెత్తందారి వర్గాల చేతిలో ఏంతోమంది దాడులకుగురిఅవుతున్నరు ఏవక్కరు ఆపలేకపోతున్నరు, ఇంకిత జ్ఞానం లేనివారు పోటీలు అడుగుతున్నరు, రాబోయేరోజులలో దళితబహూజనులకు, పెత్తందారి వర్గాలకు యుద్దంతప్పదు, జైభీమ్
      APSCW.Assn-VicePresident-TITUPATI

    • @SVP884
      @SVP884 5 лет назад

      Athanu emi matladuthunnado artham chesukondi modata. Aa tharuvatha pogadochu.

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 года назад

      బడుగు బలహీనర్గాలకు మాత్రమే కాదు అయ్య భారతీయులు అందరికీ ...

    • @nareshthumma9008
      @nareshthumma9008 Год назад

      బడుగు బలహీనర్గాలకు ఆరాధ్య దైవం గా చెప్పడం తప్పు భారత దేశ ఆరాధ్య దైవం ఆని చెప్పు

  • @sreenumopuri8617
    @sreenumopuri8617 6 лет назад +74

    అంత గొప్ప అంబేద్కర్ గురించి మీలాంటి గొప్ప మనస్సున్న వారు చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు సార్, ఇప్పుడిప్పుడే జీవితం అంటే అర్థం అవుతోంది thank you so much సార్

    • @thluguthlugu7881
      @thluguthlugu7881 6 лет назад

      jai bheem

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 5 лет назад

      జై భీమ్

    • @domakondaaswanth1026
      @domakondaaswanth1026 2 года назад

      🙏

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 Год назад

      Waste ni koodaa best ga చెప్పగలిగే మీ నైపుణ్యానికి నాకు జోహార్లు. మీ అభిమానిని. మీ వీడియోలన్నీ చూస్తాను. ఒక వేస్ట్ వీడియో ఎందుకు చేసారా అని బాధ పడ్డాను.

    • @shankarkommula4292
      @shankarkommula4292 Год назад

      @@rammohanraoayyala8010 devudu nijanga unte ninnu vacche janmala chala chala low caste la puttetattu cheyali.

  • @sridevisasvari4110
    @sridevisasvari4110 6 лет назад +284

    గోగినేని సార్ మీ జన్మ. సార్ధకం. చేసుకుంటున్నారు ధన్యవాదాలు సార్

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 3 года назад +9

    మీ వివరణ డాక్టర్ అంబేద్కర్ గారి గూర్చి విన్నతరువాత ,మీకు ధన్యవాదములు చెప్పడం చాలా సమంజసం అనిపించింది.చక్కటి ఉచ్చారణతో ఎంతో విలువైన సమాచారాన్నీ మాకందించారు.మీరూ నిజమైన మానవతా వాది అని నిరూపించారు.🙏🙏🙏

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 года назад +17

    I am fc( Shetty)but I like and admire Doctor Baba Saheb Ambedkar
    Even not equality in those days he could study Vere level.

  • @srinivasvasu7915
    @srinivasvasu7915 6 лет назад +159

    I am not a SC or ST but ... Ambedkar garu done very good for our country ... Sati manishini water thaganivvaledu ... Gudiloniki ranivvaledu.. chala neecham ga pravarthincharu ... ippatiki konni voorlalo ilanti paristhithi undi... mana India lo... so Ambedkar garu chesindi very good thing andi... konni vela samvastharalu manam mana manushulane chala chulakana ga chusina desham idi... anni marchipokudadu n repeat cheyyakudadu...

  • @masaramambhi5869
    @masaramambhi5869 6 лет назад +162

    చాలా మంచి విశ్లేషణ, జై భీమ్ సర్

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji 6 лет назад +28

    భారత దేశం లో పుట్టిన అత్యంత గోప్ప వ్యక్తి, గొప్ప మేధావి *అంబెడ్కర్* .
    *ప్రధములలో ప్రధముడు*
    ఈ INDIA లో ఒక ideology, ism ని create చేసిన వాళ్ళు ఇద్దరు మాత్రమే.. అది Ambedkar & Gandhi
    (Ambedkarism & Gandhism).
    నాకు అప్పుడప్పుడు .. అంబెడ్కర్ గారు కుల వ్యవస్థ పై సాధించిన విజయాలను చూస్తుంటే.. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పటి ఛాందసవాద సమాజం ని ఎదిరించి గొప్ప ప్రజా నాయకుడు గా ఆయన విజయం సాధించాడు.
    దళిత,హరిజనుల ఆత్మ గౌరవాన్ని కాపాడాడు. వారు ప్రస్తుతం కాస్త మెరుగు గా బ్రతకడానికి కారణం Ambedkar గారు
    *ప్రస్తుత భారత దేశం ఒక సుస్థిరమయిన ప్రజాస్వామ్యా దేశం గా నిలబడటానికి కారణం Ambedkar మాత్రమే*

  • @kishorek.k8247
    @kishorek.k8247 4 года назад +170

    నెను అగ్ర కులం వాడిగా చెబుతున్న అంబేడ్కర్ గారు ప్రపంచ మేదావి గొప్ప మానవతావాది

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 года назад +4

      Great meeru

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 3 года назад +6

      Upper caste vallu oppukoru but u said right

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 2 года назад +3

      He didn’t have good vision. How many pages of the constitution were actually written by ambedkar with his own hand writing? He has no right to criticise Hinduism being a buddhist. What did he know about Manu Dharma Sastram? His knowledge was not sufficient to understand Manu Smruthi. Spitting against the SUN.

    • @atheist259
      @atheist259 2 года назад

      @@rammohanraoayyala8010 ambedkar sc,st,obc, విలకే నాయకుడైతే.
      Mohandas Karamchand Gandhi, Swamy vivekananda,jawaharlal nehru,sadar vallabhbhai Patel,lord sri ram,lord Krishna, lokmanya tilak, ఈ అగ్రకులల్లు అని పిలవబడుతున్న వలని,మమిధ ఎందుకు రుదుతర్ర మాకోసం ఎంపికరని, మిదగరే పెటుకొంది,అగ్రకుల నాయకులే అని చెప్పండి.అందరి నాయకులే అని చెప్పకండి.
      ఎందుకంటే మాకోసం విల్లు పీకింది ఏమీలేదు.
      ఆగ్రకుల హిందూ మతం కోసం మత్రమే విల్లు పనిసేసింది. మతపిచ్చి,కులగజ్జి,గళ్లు.
      అగ్రకులం,తకువకులం,ఏంట్రా వేదవల్లరా.
      తు మి బతుకుల్లు చడా.దేశాన్నీ నాశనం చేశారు కదా,మీ కులగజ్జి, మతపిచ్చి వల్ల.

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 2 года назад +1

      @@atheist259 your ambedkar did not have good vision at all. His only aim was to criticize Hinduism. He claimed that he set ablaze to the copies of the great Manusmruti. It's like spitting on Sun. It showed his attitude. What did he know about the greatness of Hinduism? His knowledge was not sufficient to understand. Did he ever read Githa? Had he read, he would not have criticized Hinduism. After taking buddhism, he had no right to make adverse comments on Hinduism. A minimum manners. He is considered to be a very very common man. He belongs to some particular categories of people but never to us. Writing constitution is not at all a big thing. There were so many. Perhaps to avoid his presence from active politics, he might have been entrusted that job with *a team consisting of great personalities*.

  • @_RajuRathod
    @_RajuRathod 4 года назад +234

    అగ్ర కులస్థులలో ఎక్కువ మంది కి అంబెడ్కర్ అంటే ఇష్టముండదు.... అంబెడ్కర్ అగ్ర కులంలో పుట్టుంటే ఈ పాటికి పటేల్ విగ్రహం కంటే ఎత్తయిన దానిని పెట్టేవారు....... నాకు కామెంట్ పెట్టె వారు ఆత్మ పరిశీలన చేసుకోండి.....తమ స్వార్ధ ప్రయోజనాల కోసం
    కులాలను సృష్టించిందే అగ్ర కులాల వాళ్ళు.....ఇప్పటికి చాలా ఘోరంగా చూస్తారు.....

    • @pokemonitishere202
      @pokemonitishere202 4 года назад +15

      True I agree with you 100%

    • @deepu.pradeepadc3043
      @deepu.pradeepadc3043 4 года назад +11

      1000000000 % Fact

    • @qwertyuiop1723
      @qwertyuiop1723 4 года назад +3

      Till how many more years do we need reservations in the caste system. Once upon a time upper caste is the cause .now who is the cause .stop this blame game and come out of your sheels.

    • @ravitejasimhavarapu369
      @ravitejasimhavarapu369 4 года назад +4

      J K Reservations for dalits should be there as long as brahmin marries brahmin, reddy marries reddy, kaapu marries kapu..

    • @sunithasuna9598
      @sunithasuna9598 4 года назад +3

      Raju garu meru chala correct ga chepparu eppatiki koddimandilo marpu radhu vallu ante vallu devudu ni nammutharu kada devudu manishi andarni same gane putt unchadu kada alantapudu kulam enduku matladaru maku reservations antaru kada mari vallaku unde asthulu maku lev reservation kuda lekapote mammalni amatram kuda lekka cheyaru ma devudu appude ela alochinchi chesadu anni caste la vallu reservation ani edustaru appatlo mammalni madhuli ga gurintichara eppatiki kuda kodandaru reservation ani matlade vadu valla entlo caste feeling tesesi matladamanu

  • @aykardept1684
    @aykardept1684 3 года назад +10

    I am a christian. Since I'm not a hindu i doesn't belong to any caste. And now I'm castefree man. In certificates i belong to BC-C, which has no reservation. I thank and i admire Dr. Babasaheb Ambedkar sir for providing me such a facility. And I literally likes him so much because he brought relief to my ancestors who faced untouchability. He is a way to untouchable people. But whatever religion we are in, as a human we should respect and help other person in his needy irresepective of anything.

  • @mohanch9333
    @mohanch9333 6 лет назад +83

    బాబు గోగునేని గారు మంచి వివరణ ఇచ్చారు అంబేత్కర్ గారు , ఇంకా సమాన స్థాయి ఉన్న M N Roy , thank u బాబు గారు

  • @sribalajieducations2057
    @sribalajieducations2057 6 лет назад +116

    బాబు గోగినేని గారు గొప్ప ఆదర్శ భావాలు గల వ్యక్తి. అతని ఆలోచనలు అందరం అర్థం చేసుకొని పాటిస్తే మనలో మూఢ విశ్వాసాలు పోయి ఆధునిక బావాలు అనుసరిస్తాము. సర్ మీరు ఇంకా అంబేద్కర్ గ్రంధాలను స్టడీ చేసి అంబేద్కర్ గ్రంధాలలో సారాంశాన్ని మంచి వీడియో గా చేస్తారని ఆశిస్తున్నాము. ఏనుగు వేళతే కుక్కలు ఎన్నో మొరుగుతాయి , మీ భావాలు అర్థం కాని వారు మొరుగుతారు మీరు పట్టించుకోవద్దు.
    మీకు ఏకలవ్య శిష్యుడ్ని నేను.

    • @rameshmattaparthi5741
      @rameshmattaparthi5741 3 года назад

      ఇదినిజమేకదా నేనుఅంతేనండి

    • @rameshmattaparthi5741
      @rameshmattaparthi5741 3 года назад

      మీరు చెప్పింది నిజమే నాపేరు
      మట్టపర్తిరమేష్ నాకొడుకుపేరు బాబుగోగినేని అంటేనవ్వుతున్నారు పంచాయితీ
      ఉద్యోగులు ఎదవలు అప్పుడు
      నాఇంట్టిపేరు మానాన్నగారిపేరు
      కలిపితే ఓకే చేసారు ఎదవలు నాకుపట్టినదరిద్రంఅది బాబుగారు
      వ్యక్తిత్వం నాకుతెలియడం నాఅద్రుష్టం

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu7222 4 года назад +1

    ఆనాడు అన్యాయమైపోతున్న బలహీనవర్గాలకోసం ధైర్యంగా నిలబడిన వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ ఆయన ఏ సమసమాజం కోసం కొన్ని రూల్స్ ఏర్పాటు చేసారో అవి ఆయన తదనంతరం కూడా రాజకీయ ప్రయోజనాల రీత్యా ఇంకా కొనసాగిస్తూనే ఉండడం వలన ముఖ్యంగా కుల ప్రాతిపదికన కొనసాగించడం వలన ఏదో ఒక వర్గం అన్యాయానికి గురవుతూనే ఉంది. ఏదేమైనా నాటి అన్యాయకృత్యాలను ఎదిరించిన ధైర్యశీలి, మానవతావాది అంబేద్కర్ గారు.

  • @ramjicharanteja1377
    @ramjicharanteja1377 6 лет назад +17

    Johar Baba Saheb Ambedkar...💙
    Tq Babu Gogineni Garu.....👌👌

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 2 года назад +2

    Sir మీలాంటి మేదావులు అంబేడ్కర్ గురుంచి చెప్టుంటే వినడానికి చాలా బాగుంది sir, really hat's off sir , జై అంబేడ్కర్...., జై భీమ్...

  • @srinivasannamraju2653
    @srinivasannamraju2653 3 года назад +6

    Very good explanation given by u Sir about Dr. Ambedkar . 👍🙏

  • @choppallagangaraju6455
    @choppallagangaraju6455 6 лет назад +96

    ప్రపంచం డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ని మేధావిగా,రాజనీత్ఞుడుగా,మానవతావాదిగా కీర్తిస్తుంటే , భారత దేశం లో మాత్రం ఒక కుల నాయకుడు గా చూస్తూ, ఆయన ను హేళన చేస్తూ ఆయన విగ్రహాలను పాడు చేస్తున్న కుల అహంకారులారా ఈ వీడియో చూసైన బుద్ధి తెచ్చుకుని,ఆయన కొందరి వాడు కాదు అందరి వాడు అని గుర్తించి గౌరవించండి.జైభీమ్, జై భారత్

    • @chakri7286
      @chakri7286 6 лет назад

      In which history book was demonstrated like as you told...... except British & books

    • @sushmasushma5671
      @sushmasushma5671 5 лет назад +1

      Bale cheparu sir jai Bhim

    • @sidhardhakumar5876
      @sidhardhakumar5876 5 лет назад +1

      These narrow minded people doesn't understand his greatness.

    • @rajeshv4068
      @rajeshv4068 4 года назад +2

      దానికి ముఖ్య కారణం ఆయన్ని own చేసుకున్న వర్గాలే. తెలియక నేను కూడా చిన్నప్పుడు బాగా తిట్టుకునే వాణ్ణి. కానీ పెద్దయ్యాక తెలిసింది ఆయన ఎంత గొప్ప నాయకుడు అని.

    • @pokemonitishere202
      @pokemonitishere202 4 года назад

      @@rajeshv4068
      Same bro. Ambedkar is even greater freedom fighter than Gandhi. He's all time legend that everyone should know. But political & caste based people are bringing him bad name
      Without Ambedkar India would still have been in the same old era of untouchability, lack of education & oppression

  • @Prajas.R
    @Prajas.R 6 лет назад +135

    అంబేద్కర్ ఆలోచనాదోరణి మనదేశాన్ని ఉన్నతంగా మార్చగలదు

  • @sivakumar-lw2lc
    @sivakumar-lw2lc Год назад

    థాంక్యూ సర్ గోగినేని గారు మీరు చాలా బాగా చెప్పరు మీ లాంటి వారు చెప్తేనే మా జనరేషన్ కి తెలిసేది 🙏🙏🙏 థాంక్యూ సో మచ్ సర్

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 4 года назад +3

    Thank you sir ! You have spoken so informmgly about Shri. B.R. Ambatkar!I am greatly inspired!

  • @kirans8065
    @kirans8065 6 лет назад +52

    God of dhalith ✊✊✊ jai bheem 💪 💪💪 thank u Babu Garu good analysis 👌👌👌

    • @DharmaShakti130
      @DharmaShakti130 6 лет назад +2

      k s no God of us. If India succeeded it is his & people's credit not bloody political rascals

    • @sairamtelescope
      @sairamtelescope 6 лет назад +4

      Not only God of dalits but also social system.

    • @srinuvas35
      @srinuvas35 5 лет назад +1

      why people taking nonscence gods did lot of voilence in india he is not god he is humanist and human being

    • @rambairy4720
      @rambairy4720 4 года назад +6

      Not only Dhalith. ఈ దేశంలో బ్రతికే ప్రతీ వారికి అతను రోల్ మోడల్

    • @sudhakarrao4840
      @sudhakarrao4840 3 года назад +1

      Also for women also

  • @swapnaswapna1813
    @swapnaswapna1813 6 лет назад +5

    Thanx a lot babu sir for sharing such a precious information about a great human in the world .
    .

  • @krishnayarra3829
    @krishnayarra3829 2 года назад +8

    జై భీమ్ అందరికీ ✊ dr బిఆర్ అంబేద్కర్ భారత్ దేశానికి దేవుడూ ,( God fo India)

    • @Mahath333
      @Mahath333 Год назад

      మా హిందువులకూ ద్రోహి

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 Год назад

      నువ్వు దేవుడనుకో, తప్పు లేదు. దేశానికీ అని ఎందుకంటావ్. దేశ ప్రజలందరికి ఏంచేసాడో చెప్పు. కొన్ని వర్గాలకి తప్ప.

  • @nizam442
    @nizam442 2 года назад +1

    Thank You Sir. I do respect all your taught and speeches. I wish all the humans are believe in humanity and break all the barriers of religion, cast, race etc.,

  • @simhakyn
    @simhakyn 6 лет назад +44

    Excellent words about the great Ambedkar....! Thanks you sir....

    • @naidurajkannuru6911
      @naidurajkannuru6911 5 лет назад

      Bayya Ambedkar Valle manam ela tayarayyam

    • @vanajakshilila6917
      @vanajakshilila6917 4 года назад

      Thank you so much sir good message

    • @bhargavdoddi1669
      @bhargavdoddi1669 2 года назад

      @@naidurajkannuru6911 chaduvkondi bhaya ledante kastam chala kastam intlo vale thanni tarimestharu

  • @andhramahasabha4646
    @andhramahasabha4646 4 года назад +1

    Thanks babu gaaru.. you always inspire me. You have put a great message to current generation also in this. Vedio. Kulam/ matam pEru chEppukunE vaadu ambedkar pEru kooda Ettadaaniki arhulu kaaru.. vaallu ambedkar gaari oEru vaadukuntaaru kaani aayana adarsalathO batakatlEdu

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 4 года назад +3

    Thank you sir...what a beautiful explanation and humanism

  • @anjaiahvngala4358
    @anjaiahvngala4358 6 лет назад +1

    Sir Meeru chesina visleshana chala baga undhi... Prapancha medhavullo okaraina oka goppa Personality Ambedkar gari gurinchi maku theliyani enno vishayalanu mee visleshana dwara thelusukunnamu... Chala chala dhanyawadalu sir Meeku...

  • @shagantichandu8743
    @shagantichandu8743 3 года назад +8

    #విదేశాల్లో చదువుకొని ఆ చదువుతో జ్ఞానంతో వారి స్వదేశంలో పెను మార్పులు తెచ్చి చరిత్రలో నిలిచిన ప్రపంచంలో మొదటి ఐదుగురిలో #డా, B R అంబేద్కర్ గారు వున్నారు,,,

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 9 месяцев назад

    Like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai gogi sir full video watched super ga cheparu sir

  • @mounika415
    @mounika415 6 лет назад +5

    Excellent knowledge sir
    Next generations ki mi message chala avasaram..
    Ambedkar garu reservations enni years unchamannaru ...
    Ee question young generations ki vasthundi.anni kullalu eppatiki oka laga chudara..

  • @dr.p.prasantham8191
    @dr.p.prasantham8191 6 лет назад +12

    Thank you very much for enlightening the public.

  • @wildboy198545
    @wildboy198545 6 лет назад +4

    Excellent briefing sir! I think you can train the society on how the discussions should happen and how topics have to be dealt. Your thoughts are as organized as your speech.. I am sure! Amazing sir! You really inspire many!

  • @sumankrishna6898
    @sumankrishna6898 3 года назад

    Sir, your speech will be eye opener to all narrow minded persons and Ranganayakamma garu..

  • @cherryprince9642
    @cherryprince9642 5 лет назад +3

    Thank u sir.....మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు

    • @bhadraiahbandela3166
      @bhadraiahbandela3166 2 года назад

      Sir u r speech always touch the heart,more information heared about babasaheb.

  • @cheeranjeevitompala8194
    @cheeranjeevitompala8194 2 года назад

    Chala thanks sir, meeru intha baga ardhavanthamayina visleshana cheyadam valana Ambedkar garu kondarivadu kadu andarivadu ani nirupincharu, kondari nollu muyincharu

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 3 года назад +7

    బాగా చెప్పారు సర్. మీలాంటి మేధావులు ముందుకు రావాలి . కొంతమంది కులగజ్జి మతగజ్జి ఉన్నకుక్కలు అంబేద్కర్ మీద చెడు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి కుక్కలు ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదు. జై భీమ్

    • @graviton4717
      @graviton4717 3 года назад

      ithanu medaavi...adi neevu confirm chesav....

  • @veeraiahdamera7553
    @veeraiahdamera7553 4 года назад

    The intellectual capacity of Dr Babasaheb is unimaginable and quite extraordinary. He is not one amongst many, he is one amongst very few in the world.
    The statement by Sri T T Krishnama chari in the Constituent Assembly gives clear account of the eminence of
    Dr Babasaheb. Copy of statement by sri T T Krishnama Chari is enclosed hereto for reference . Dr Ambedker
    was a wise constitutional expert, he had studied the constitutions of about 60 countries. Ambedkar is recognised as the "Father of the Constitution of India".[21][22] In the constitution assembly, a member of the drafting committee, T. T. Krishnamachari said:
    "Mr. President, Sir, I am one of those in the House who have listened to Dr. Ambedkar very carefully. I am aware of the amount of work and enthusiasm that he has brought to bear on the work of drafting this Constitution. At the same time, I do realise that that amount of attention that was necessary for the purpose of drafting a constitution so important to us at this moment has not been given to it by the Drafting Committee. The House is perhaps aware that of the seven members nominated by you, one had resigned from the House and was replaced. One died and was not replaced. One was away in America and his place was not filled up and another person was engaged in State affairs, and there was a void to that extent. One or two people were far away from Delhi and perhaps reasons of health did not permit them to attend. So it happened ultimately that the burden of drafting this constitution fell on Dr. Ambedkar and I have no doubt that we are grateful to him for having achieved this task in a manner which is undoubtedly commendable."[23][24

  • @ramakrishnau1
    @ramakrishnau1 6 лет назад +13

    Great information what you collected for Ambedkar. Thank u sir.

    • @arvasantha7628
      @arvasantha7628 4 года назад

      Sir u r high knowledge persoon in our community country....Jai neem ji

  • @latham01
    @latham01 4 года назад +2

    This brought tears 😢 they way you are talking about Babasaheb is so beautiful.. Babasaheb is my god.

  • @perumallaroja4366
    @perumallaroja4366 5 лет назад +4

    Sir, thanks for making this video on my god Dr.B.R Ambedkar.

  • @srinivasbathina55
    @srinivasbathina55 2 года назад

    wonderful meaningful speach talk about DrBR

  • @balrajvuppala7529
    @balrajvuppala7529 3 года назад +4

    Great గోగినేని గారు,pure heart.

  • @ganta582
    @ganta582 5 лет назад +5

    Excellent, Sir. We need experts like you. thank you so much, Sir.

  • @kkalluri1
    @kkalluri1 6 лет назад +67

    దేశానికి కుల గజ్జి ఎక్కించింది ఎవరో గుర్తించండి .
    రిజర్వేషన్ల మీద అంబేడ్కర్ ఆత్మ ఎం చెప్పీందో వినండి.
    బొమ్మ కి దండ వేయడం కాదు, చేపిన మాట వినడం గౌరవం అంటే.

    • @bathularamesh1414
      @bathularamesh1414 6 лет назад +13

      MP&MLA lu me vaare kada aina rajyanga savarana chesukondi aina manishi ela puttado science em chebutundi telida avesham tho matladadam valla abaddalu tappa prayojanaalu levu okkati gurthu pettuko manam antha kuda oke santha thi puttina vallam kala kramena adipathya dhorani kosam ela mee lanti kondaru goppa kulam ani feel avtu ila tayaru ayyaru science nerchuko pichi comments banjesi alochana tho avagahana tho matladalani korukuntunna mitrama.. ni marpu kai asistunnanu..jai bheem

    • @nthulasireddy489
      @nthulasireddy489 5 лет назад +2

      Super bayya

    • @gurucharanjadhav6239
      @gurucharanjadhav6239 5 лет назад +2

      Thanks sir

    • @suri4640
      @suri4640 3 года назад

      Bjp ki eppudu Kuda undhi kadha ra...Matha and Kula pechi

    • @Karthik21820
      @Karthik21820 3 года назад +1

      అంబేడ్కర్ రిజర్వేషన్ అనేది కులాలను బేస్ చేసుకుని రాయలేదు,అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి రిజర్వేషన్ ఇవాలి అని రాశారు తప్ప మాల మాదిగ అని ఎక్కడ చెప్పలేదు తెలుగు రాష్ట్రాల్లో చాకలి బీసీ కానీ కేరళ లో కర్ణాటక లో ఎస్సీ అలాగే ఇక్కడ బీసీ లలో ఉన్న గౌడ్స్ కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఎవరిని ఏ వర్గంలో చేర్చాలి అనేది ఆయా రాష్ట్రాలకు అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చారు,ఆయన ఎక్కడ గానీ కుల వ్యవస్థ నీ సపోర్ట్ చేయలేదు అంటరాని తనం వివక్ష లాంటి వాటి మీద పోరాడాడు మిడి మిడి జ్ఞానంతో ప్రపంచ మేధావిని విమర్శ చేయడం నీ వెర్రి, ఆయన దేవునిని కాదు నిన్ను నీవు నమ్ముకో మతాన్ని కాదు మానవత్వాన్ని పంచు అని చెప్పాడు అది నచ్చని ఒక సమూహం అంతటి గొప్ప మేధావిని ఒక కులానికి అంట గట్టారు

  • @ManikyaraoValaparla
    @ManikyaraoValaparla 15 дней назад

    Great information of M N Roy,and ideology of Dr.B. R Ambedkar, to indentify the cast of suppresd required caste.ur ideology is correct

  • @sailoo1215
    @sailoo1215 6 лет назад +195

    జై భీమ్ సార్ సుపర్

    • @gopss973
      @gopss973 6 лет назад +2

      Sailoo Esirikayala @ ruclips.net/video/JkPJeJ7y118/видео.html

    • @dubaichowrasta
      @dubaichowrasta 6 лет назад +3

      Sailoo Esirikayala jai bhim

    • @madhukumarchinta2542
      @madhukumarchinta2542 6 лет назад +1

      Jai,been,Anna,,by,madhu

    • @kotaiahch8577
      @kotaiahch8577 3 года назад +1

      Gogineni sir very nice analysis words about DR Ambedkar,thanks for your super speech comparing with other political leaders,thanks once again

  • @adapallylimbadri8576
    @adapallylimbadri8576 3 года назад

    Tq Sir....... chala Baga cheparu
    Jai Bheem.....✍️

  • @daffodales
    @daffodales 6 лет назад +51

    Very good analysis Babu Gogineni garu...

  • @swamymogili1596
    @swamymogili1596 2 года назад

    బాబు గారు మీరు మానవతావాదిగా
    అనేక కార్యక్రమాలు, ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు.
    హ్యాట్సాఫ్, ఈ వీడియో ఫాదర్ ఆఫ్ మోడరన్ ఇండియా Dr B R అంబేద్కర్ గారి గురించి చేసి నందుకు మిమ్మల్ని మనసారా అభినందనలు చెప్తున్నాం 🙏🙏

  • @saiduluchirumarthy2583
    @saiduluchirumarthy2583 6 лет назад +5

    Chala Baga chepparu Sir, thank you

  • @pgkumari9001
    @pgkumari9001 4 года назад +1

    Thank you very much Babu sir 🙏well explanation about Dr,B R Ambedkar Garu please make more videos about Dr, BR Ambedkar garu.🙏

  • @ravikumar-hy3yy
    @ravikumar-hy3yy 6 лет назад +15

    Great explanation....everyone must read Inhalation of caste book

  • @lathadevi1905
    @lathadevi1905 3 года назад +1

    Sir 🙏.Nice explanation. Dr.Ambedkar was a great personality person.

  • @sharmilahymavathi803
    @sharmilahymavathi803 4 года назад +4

    Great words sir 👍 thank you 🙏

  • @unnatharaju6659
    @unnatharaju6659 3 года назад

    Great Great Gogineni Garu!
    I would like to ventilated my opinion on why Dr Ambedkar converted into Buddhist religion though he had not believed in religion system.
    My perception is : he wanted to show the importance of containing untouchability and caste breakups. At least by seeing this conversion, the leaders should take us as warning bells. But the latter has not been taken unfortunately which may be found disastrous in future.

  • @ambedkarrail
    @ambedkarrail 6 лет назад +4

    very very good speech JAIBHEEM babu gogineni gaaru

  • @pulugusrinuvasu6469
    @pulugusrinuvasu6469 6 лет назад

    సామజిక విప్లవకారుడు .సాంఘిక సంస్క ర్త అణగారిన కులాల హక్కుల ప్రధాత .స్త్రీల హక్కుల ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మా నవతా వా ది బాబు గోగినేని. గారు అద్భుతంగా విశ్లేషించి నారు. మీకు మా ధన్యవాదాలు. జైభీమ్. జైబుద్ద జైపూలే.

  • @sushelaganaparum8169
    @sushelaganaparum8169 6 лет назад +27

    A very much informative video and nice conclusion sir.

  • @nagannamuppasani2958
    @nagannamuppasani2958 5 лет назад +1

    బాబు గోగినేని గారు మానవత్వం పై అవగాహన కలిగించాలి అని చేసిన ప్రయత్నం చేస్తున్నారు గొప్ప విషయం.

  • @monikakollipara1429
    @monikakollipara1429 6 лет назад +4

    అయనకు నచ్చినాడు కావున అద్భుతంగా చెప్పినాడు,అదే నచ్చలేదు అనుకో అప్పుడు కూడా అద్భుతంగా విమర్శించేవాడు.

    • @bodigerravi1403
      @bodigerravi1403 6 лет назад

      నచ్చడం నచకపోడం అనేది వ్యక్తిగతం అంబేద్కర్ కి అవమానాలు కొత్త కాదు చదువుకున్న ముర్కులకే ఆ మహనీయుడు నచ్చదు

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 8 месяцев назад

    భారతదేశం లో ఉండే భారతీయుల ను సమ దృష్టి తో చూసే వారే గొప్పవారు అలాంటి వారు ఫ్రీడం fighters మాత్రమే

  • @gallavenu3313
    @gallavenu3313 4 года назад +4

    Thank you sir,
    అంబెడ్కర్ ఈ దేశంలో పుట్టిన దేవుడు.
    అయన ఈ దేశంలో పుట్టకపోయి ఉంటే ఈ దేశచరిత్రలో ఎంతో మంది చరిత్ర మనుగడ కూడా వుండేది కూడా కాదు.
    కుల పిచ్చి ఉన్న ఈ దేశంలో అంబెడ్కర్ ని కేవలం ఓక కులానికి మాత్రమే పరిమితం చేసారు, ఇది చాలా దురదృష్ట కరం.
    అంబెడ్కర్ కేవలం ఈ దేశంలో ఉన్న నాయకులతో పోళ్ఛ దగిన వాడు కాదు. అయన స్థాయి అంతర్జాతీయ స్తాయికి చెందిన మహానుభావుడు.
    వ్యక్తి స్వేచ్చ ప్రదాత, స్త్రీ లకు మొదటి సారిగా అస్తి హక్కు కల్పించిన వ్యక్తీ,

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 4 года назад

    Dr. B.R. Ambedkar was first a humanist then beecon of hope for the uppressed classes of India. He had sacrificed his entire life for their upliftment. people with great conviction . ike you are are still spreading the values to the society. These politicias in India are the main culprits for continuation of caste system and it's adverse effects ,which they want to utilise for their selfish benefits. That is they do not want the awareness to happen . Continuous efforts by real thinkers like you only wil do the needful.our. full support for you. Jai Humanity,Jai society.

  • @srmancss
    @srmancss 6 лет назад +11

    I have been watching Mr Gogineni's videos on RUclips for quite a longtime. What he said about Ambedkar in this video is absolutely correct.
    Dr Ambedkar didn't want a religion or society, that teaches inequality orcurtail your liberties. The reservation system is completely against his core beliefs. But, the political establishment is kept carrying even after 70years of independence. It took nearly 70years to let women into a temple in Kerala after courts intervention.
    The current government should get rid off the caste entirely, and provide a right to all Hindus or Indians an option not necessarily disclose their caste at schools or any job recruitment. I know, you all say you will be in general category if you do not want to reveal your caste. In my opinion that is like, serving a champagne instead of wine to a person who wants to give up

  • @jhansikatta8525
    @jhansikatta8525 Год назад

    Hi sir very good message tank you sir 🙏🙏🙏

  • @dilshahpar
    @dilshahpar 6 лет назад +96

    మహనీయుడి గురించి...మహానుభావుడి మాటల్లో...👍

    • @thluguthlugu7881
      @thluguthlugu7881 6 лет назад

      mohammed selam

    • @sabbanmurali7830
      @sabbanmurali7830 5 лет назад +2

      Vidu gudhakaikilodu pagal gadu

    • @aosbrp956
      @aosbrp956 3 года назад

      మహాను బవుదు కాదు గోగినేని

  • @manapolamsudheerkumar5734
    @manapolamsudheerkumar5734 2 года назад

    Good information sir
    Tq u

  • @chandutudum
    @chandutudum 3 года назад +6

    1 బుద్దుడు
    2 బాబా సాహెబ్ అంబేద్కర్
    3 బాబు గోగినేని
    మీరు మాకు గురువులు
    సదా మీ బాటలో నడుస్తూ
    మీ ఆశయాలతో ముందుకు వెళ్తాము...

  • @harithagurrala4394
    @harithagurrala4394 6 месяцев назад

    Great analysis sir thanks

  • @pydichinni403
    @pydichinni403 6 лет назад +3

    Excellent analysis with great conclusion

  • @rameshyadagirip9569
    @rameshyadagirip9569 5 лет назад +1

    Super speech exlent mind blowing.good analysis.

  • @divyareddy8553
    @divyareddy8553 6 лет назад +40

    Very good analysis Sir

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 года назад +2

    వందనాలు బాబు గోగినేని sir

  • @rajdeep-allarodu28
    @rajdeep-allarodu28 6 лет назад +8

    Sir thank you very much for this good video.

  • @chandrasekhar-wk1wj
    @chandrasekhar-wk1wj 2 года назад

    Sir your way of speech awesome sir.

  • @raghuvarma5398
    @raghuvarma5398 6 лет назад +8

    Great analysis sir.....

  • @devanandcheni6204
    @devanandcheni6204 Год назад +1

    బాబుగారు మీరు చాల గొప్ప మానవతవాది !

  • @venkatraj5869
    @venkatraj5869 5 лет назад +4

    Jai Bheem ,Padhabhi vandanalu AMBEDKAR mahaniyudu ki .

  • @venkeyambedkar5055
    @venkeyambedkar5055 6 лет назад +1

    👍👍 good massage gave us sir.... think you so much you

  • @shekarprabhas9894
    @shekarprabhas9894 6 лет назад +34

    Jai bheem sir. Thank you sir

  • @sjagadeeshwar4324
    @sjagadeeshwar4324 8 дней назад

    గోగినేని గారు మీరు అమర ప్రసాద్ గారితో డిబేట్ చూడాలని వుంది మీ ఇద్దరితో ఎన్నో విషయాలు తెలుసుకోవాలనీ వుంది sir

  • @giriprakash9488
    @giriprakash9488 6 лет назад +3

    చాలా బాగా వివరించారు👏👏👏💐💐...జైభీం

  • @kiranmaddu8006
    @kiranmaddu8006 4 года назад

    Always wonderful to listen to you sir. I do not know much about Ambedkar - just learning about him.

  • @kkyy244
    @kkyy244 6 лет назад +45

    Pls sir...you need to talk more about babasaheb theoryies for crores of people

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 2 года назад

    ఈ దేశంలో కులాల అంతరాల (హెచ్చుతగ్గులు)వలన ఈనాటికీ మనిషిని మనిషిగా చూసేందుకు అహం అడ్డొస్తుంది.కుల నిర్మూలన జరగనంత కాలం ఈ దేశంలో సమానత్వసాధన అసాధ్యమే!
    ఎమ్ .ఎన్.రాయ్ గారిని గుర్తుచేశారు .సంతోషం ,ధన్యవాదాలు బాబు గోగినేని గారు.

  • @muddasimanohar5466
    @muddasimanohar5466 6 лет назад +10

    GOOD analysis......Sir

  • @aigatv3672
    @aigatv3672 Год назад

    Great video Jai Bheem sir

  • @gummalampatisrinivasarao6530
    @gummalampatisrinivasarao6530 6 лет назад +4

    Jai bheem , thank you sir for your intention about ambedkar, we need more from u .

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 3 года назад

    Thank you

  • @anirudhchannel564
    @anirudhchannel564 6 лет назад +49

    Your knowledge of worldly things is useful to our nation, Babu sir.