నిత్యానంద‌ను కంట్రోల్ చేయ‌క‌పోతే! Babu Gogineni on Nithyananda’s country Kailasa attends UN meeting

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 513

  • @mallelapeddalaxmidevi8007
    @mallelapeddalaxmidevi8007 Год назад +68

    నిత్యానంద గురించి ఇంత వివరంగా ఎన్నో తెలియని అన్ని విషయాలు చెప్పారు Thanq Babu Gogineni gaaru 🙏

  • @kishorebabu76
    @kishorebabu76 Год назад +305

    నేను ఇంతవరకు మీలా ఆచితూచి మాట్లాడేవారిని ఇంతవరకు చూడలేదు బాబు గోగినేని గారు.టంగ్ స్లిప్ కావడం గాని ఏదో ఫ్లోలో పొరపాటు గా మాట్లాడడం కాని నేను చూడలేదు.what a balanced personality

    • @bvn7490
      @bvn7490 Год назад +24

      Nenu choosaaanu. Egoistic. A bit of narcissistic as well. Media pitchi kooda.

    • @openmind8823
      @openmind8823 Год назад +15

      Ayana matladede chala sarlu porapatlu , hindutvam meda akkasu kakke eyana matalo porapatlu kana padatleda joke of the century 😂

    • @govardhanramani13
      @govardhanramani13 Год назад +1

      👌👌

    • @vjsreee
      @vjsreee Год назад +8

      Kothiki kobbari chippa dorikinattu, Goginene gadiki topic dorikindi

    • @rajareddygade557
      @rajareddygade557 Год назад

      Veedu pedda sudo. Anni nake thelusu anukuntadu. Thanu nammede nijam migathadhi antha trash. Thelivina varu evvaru ithani matalaju padiporu.

  • @łØR-t6r
    @łØR-t6r Год назад +45

    Thank you babu gogineni sir you are always inspiring 🔥🔥♥️

  • @pradeepkakileti5619
    @pradeepkakileti5619 Год назад +24

    చక్కగా వివరించారు 🙏🙏🙏🙏

  • @santhoshreddy469
    @santhoshreddy469 Год назад +8

    Wat a clear cut explanation, thank to Babu gogineni garu and iDreams...

  • @anjankarusala
    @anjankarusala Год назад +13

    What a wonderful and clear explanation of many unknown things behind the ‘Nithyananada Kailasa’ issue, by Babu Gogineni!
    Our whole hearted appreciation to Babu Gogineni !

  • @prakashbabuthota8466
    @prakashbabuthota8466 Год назад +16

    Very clear description and presentation

  • @eswar_yadav
    @eswar_yadav Год назад +16

    impressed with anchor's pure clear telugu proficiency .. hope to see him more !

  • @potnurusriniwaas3853
    @potnurusriniwaas3853 Год назад +26

    బాబు గోకినేని గారు సమస్తము తెలుసుకొని మన భారత దేశంలో లేకుండా మీరు ఆస్ట్రేలియాలో ఉండడం చాలా బాధేస్తుంది మీరు ఇండియా రండి గురువుగారు మీకు పాదాభివందనం 👍👍👍👍🙏🙏🙏🙏

    • @ncs9810
      @ncs9810 Год назад

      అన్న ఈ బోకు నాకొడుకు బోకు నేని ఈ లుచ్చాగాన్ని కి ఫండ్స్ వచ్చేది విదేశీ ఫండ్స్. మన దేశం మీద, హిందూ ధర్మం విషం కక్కడం కోసం ఫండ్స్ వస్తాయి. జార్జ్ సోరోస్, క్రైస్తవ మిషన్ రీస్ నుంచి ఫండ్స్ వస్తాయి

  • @chamundeshwarinumerology1474
    @chamundeshwarinumerology1474 Год назад +14

    మీకు అన్ని ధర్మాలు చాలా చాలా బాగున్నాయి కానీ హిందూ ధర్మం ఒక్కటే మీకీ మూఢ నమ్మకం.

    • @AnilsriMathangi-gr1ge
      @AnilsriMathangi-gr1ge Год назад +4

      అయితే వీడు దేవుడు అంటావ్ నిత్యనంద గాడు

    • @barmavamshi4915
      @barmavamshi4915 Год назад +5

      Athani concept mudava nammakam tho prajalani mosam chesevallani bayatapetti prajalaki fact cheppadam watch the old video's 😉

  • @venkataramana3744
    @venkataramana3744 Год назад +6

    Good information sir. Thank you..

  • @saijackson99
    @saijackson99 Год назад +3

    BABU GOGINENI gaaru 🙏💐🙏 ,you are an EYE OPENER 👁️👁️to this TELUGU GENERATION.
    It's the most fortunate Thing to happen that you are belong to Telugu speaking person. Many as NRI s settle Their life .But your back to mother land trying to Educate Telugu speaking people & especially MEDIA is God gifted sir.
    As a Senior Media Person & as an artistic Creative Director Producer & Independent Performing Artist I have worked with from ANAKAPALLI - HOLLYWOOD & Being GEMINI TV first' NEWS Reader & Telugu anchor for AR REHMAN Sir & contributed lot to TELUGU society from Chennai
    "' UNDOUBTEDLY YOU ARE VERY AUTHENTIC HUMAN INDIAN FROM TELUGU SPEAKING 🌎.but most Unfortunate to Note
    Few negative minds ,Tried criticism you WITHOUT UNDERSTANDING "" We are in 21 century & miserably failed to Understand WHAS AUTHENTICITY & WHAT'S PURPOSE OF OUR EACH ONE'S LIFE ???
    not just
    BLABBERING / GIVING FREE USELESS SCRAP OPINIONS
    Vishayam Telisina vaaripai
    Midi midi gynaanamtho
    Noti ki ,yedi vaste adi , anesthey
    ADI MANA TELUGU JAATHI KI TEERANI AVAMAANAM🙏🙏
    Aayana yemainaa puchhina kaayala tho ? Aava kaaya 🍏 vyaaparam chesthunnaaraa??
    Muda nashtapu Moorkha nammakaalatho unna samaajapu Amaayakulalo chalamam teppinchi
    Kanuvippu kalige prayatnam chesthunnaaru.
    Note 🙏. This is not to meant for criticism for any one in particular. Requesting to understand HIS KNOWLEDGE WISDOM & let's make our Lives MUCH BETTER

  • @epcservices6018
    @epcservices6018 Год назад +27

    భారత దేశం లో
    కుటిల రాజకీయాలు, నీచ వ్యాపారాలు కారణంగా నిజమైన గురువులు కూడా నిందలు, ఆరోపణలు , అపనిందల పాలు కావడం మామూలే!
    అందుకే నిజమైన మేధావులు, జ్ఞానులు, నీతి మంతులు ఈ దేశంలో ఉండలేరు!
    జై భారత్

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 Год назад

      దేవుళ్ళు గుళ్ళు గోపురాలు, బాబాలు, ఆశ్రమాలు, రాజకీయాలు,జనంలో చైతన్యం వచ్చేవారకు ఇలాగే ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలు.

  • @PVKKnowledgeBank
    @PVKKnowledgeBank Год назад +12

    Genius has come again. Thanq you sir for giving unknown information to us.

  • @narasimhareddyreddy803
    @narasimhareddyreddy803 Год назад +17

    చాలా చక్కగ మాట్లాడుతున్నారు కధా !

  • @narmadak7050
    @narmadak7050 Год назад +8

    Nice and detail explanation towards the topic as always Babu Gogineni sir.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Год назад +66

    ఈ ప్రజలకి బాబు గోగినేని, RGV, JP నారాయణ లాంటి వాళ్ళు ప్రస్తుతం అత్యవసరం.

    • @santhosh.1612
      @santhosh.1612 Год назад +9

      RGV endukooo Ashu reddi di chekadanika 🤣

    • @madhumadhu3290
      @madhumadhu3290 Год назад +9

      NV chikudu okkatey chustey adhey kanipistadhi...RGV knowlegede way of thinking gurinchi telusukovalantey chala unnayi

    • @santhosh.1612
      @santhosh.1612 Год назад +2

      @@madhumadhu3290 ottkayal em kadu ,way of thinking anta 😂, nibba gallaki vadu gurinchi ardam kadu , bold ga matladithe vadu goppodu avvadhu ...

    • @denipalaparthi2289
      @denipalaparthi2289 Год назад +5

      Nityananda kante RGV chala best kada….

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Год назад

      ​@@madhumadhu3290 ​ perverted mentality గాల్లే RGV ideology లో sex angle మాత్రమే చుసేది.

  • @ralkumar8254
    @ralkumar8254 Год назад +6

    Good and informative discussion

  • @giridhark9889
    @giridhark9889 Год назад +7

    We need this kind of anchoring. Good interview. Keep it up guys..!!👍

  • @janardhanraochintalapudi3603
    @janardhanraochintalapudi3603 Год назад +14

    ! ఆర్థిక నేరస్తులకు దొంగ స్వాములకు మనదేశం అడ్డాగా మారుతుంది డాక్టర్ శ్రీ బాబు గోగినేని గారు!! ఎక్కడుంది లోపం సార్!!
    మీరు భలే వివరణ ఇస్తున్నారు అంశం గురించి. ధన్యవాదములు సార్!!

    • @shivakumardandu2024
      @shivakumardandu2024 Год назад

      Veedu bokugadu Muslim and Christian meeda Veedu zero thappu yekkdaina thappe Veedi target only Indians culture meeda

  • @sirishaalla5509
    @sirishaalla5509 Год назад +16

    Anchor is so well behaved, always acknowledging and nice voice 👌

  • @thrimurtulubandaru6616
    @thrimurtulubandaru6616 Год назад +4

    very nicely explained by Mr Gogineni. thanks

  • @muralimudiraj2231
    @muralimudiraj2231 Год назад +17

    Babu sir always Right🙏

  • @RajKusar-rz2mf
    @RajKusar-rz2mf Год назад +128

    ఏది ఏమైనా ఐక్యరాజ్యసమితిలో నిత్యానంద 'కైలాస దేశం' ప్రతినిధి "విజయప్రియ నిత్యానంద" మీద నేను మనసు పారేసుకున్నాను నన్ను క్షమించండి 😂😂😂😂😂

  • @nakumallaraju7603
    @nakumallaraju7603 Год назад +13

    Babu gogineni genius.he is symbol
    Of knowledge.good interview bro.

  • @rao9999
    @rao9999 Год назад +47

    After long gap,welcome to babu gogineni sir... International knowledge is back.....

  • @tcmttcmt18
    @tcmttcmt18 Год назад

    thanks BG Garu

  • @rbrao4884
    @rbrao4884 Год назад +2

    Mr. Gogineni, it's knowledgeable explanation. Very nice. ThanQ

  • @borakarunakarreddy3277
    @borakarunakarreddy3277 Год назад

    Good for all

  • @markandeyulumarkandeyulu3312
    @markandeyulumarkandeyulu3312 Год назад +20

    సార్ నమస్తే
    మీ మాట్లాడే వాస్తవాలు సూపర్ 🙏

  • @kamidiramakrishna412
    @kamidiramakrishna412 Год назад +1

    Very good explanation babu garu ❤

  • @tramanand
    @tramanand Год назад

    Excellent explanation ..Thank you!

  • @Indian-lx5si
    @Indian-lx5si Год назад +1

    I'm waiting for this kind of clarity sir tq

  • @Hello_hi5348
    @Hello_hi5348 Год назад +6

    Babu ji I like your interviews andi. It has helped me to establish my thoughts.

  • @udaykumar7791
    @udaykumar7791 Год назад +1

    Very clear analysis

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 Год назад +4

    We follow your scientific thinking sir

  • @rajendersirimalle3573
    @rajendersirimalle3573 Год назад +5

    Good speech iam you are fan of ideology good humanist

  • @dvdv183
    @dvdv183 Год назад +1

    really informational.. Nityananda must be stopped

  • @lakshmipayyavula4044
    @lakshmipayyavula4044 Год назад +2

    Me Analysis sooperb Sir 👌 Hat's off to you Sir 💐

  • @dhonims1000
    @dhonims1000 Год назад +1

    Must watch everyone. Lot of information present. I admire Babu gogineni.

  • @pradeepkakileti5619
    @pradeepkakileti5619 Год назад +18

    ఇప్పుడు మీడియా ఎక్కడ వుంది సార్ .. .. !! అన్నీ ఎంటర్టైన్మెంట్ చానల్సే . . !!

    • @subbaraoguruprasad5749
      @subbaraoguruprasad5749 Год назад

      👌వీలైన్నని తక్కువ మాటలలో అన్ని అర్ధాలు వచ్చేలా చెప్పారు.

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Год назад

    Tq so much sir

  • @routhudevender8302
    @routhudevender8302 Год назад +9

    Babu గోగినేని Sir మీరు మానవ జాతి కి చేస్తున్న సేవలు అమోఘం మీకు చాల చాల Thanks Sir 👌🙏.

    • @dhyansrinivas9291
      @dhyansrinivas9291 Год назад +1

      Follow ayyey vaallu aayana chesey panulu endhuku cheyyaru,manam cheyyali

    • @kammariramulu6733
      @kammariramulu6733 Год назад

      Emito aayana maanava jaathiki chesthunna sevalu,makaithe artham kaaledu.bahusha maaku burra ledanukunta

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 Год назад +8

    మన దేశ పాలకులు ఇలాంటి అక్రమాలు అన్యాయాలు చేస్తూ జనాలను మోసం చేస్తున్న నిత్యానంద లాంటి వాళ్ళు ఉరికొక్కరు దుకాణాలు తీర్చుకున్నారు. వాళ్ళను సమస్యల్లో ఉన్న ప్రజలు వెళ్లి మోసాలకు గురిఅవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరిని జైళ్లలో వేసి భారతాన్ని శుద్ధి చేయక పోతే దేశం ఇబ్బంది పడక తప్పదు.

  • @jessyrani5006
    @jessyrani5006 Год назад +7

    జై ఇన్షన్ 🙏🙏🙏 జై జై బాబు గారు

  • @k6channel754
    @k6channel754 Год назад

    మూడ భక్తులు,మూర్ఖ భక్తులు ఉన్నంత వరకు శాస్రీయత,నిజమైన భక్తి అపహాస్యం అవుతున్నది.

  • @explorer-lounge
    @explorer-lounge Год назад +6

    చాలా బాగా explain చేసారు

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 Год назад +1

    బాబు గోగినేని గారు మిమ్మల్ని కైలాస దేశంలో కి ఎం టర్ కాని వ్వరు ఎందుకంటే అక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 Год назад +3

    Great speaker

  • @chandrareddy9502
    @chandrareddy9502 Год назад +5

    Babu Gogineni is a real humanist. He is an intellectual.

  • @ammananna20
    @ammananna20 Год назад +11

    కుప్పలు కుప్పలు మూఢ నమ్మకాలను నమ్మేవాళ్ళు మన దేశంలో తప్ప ఎక్కడ కూడా ఉండరు అందుకే ఇంకా మనం దారిద్రంలోనే ఉన్నాము. ఉంటాము కూడా

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +15

    JAI BHEEM ✊✊ JAI INSAAN ✊✊ BABU GOGINENI 👌👌💐💐🙏🏻🙏🏻✊

  • @vahmagna2861
    @vahmagna2861 Год назад +1

    Extremely Good

  • @Mantrimark3061
    @Mantrimark3061 Год назад

    Good program

  • @sankararao4973
    @sankararao4973 Год назад

    Really great person 🎉

  • @harirammanohar8147
    @harirammanohar8147 Год назад

    Any update??

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 Год назад

    అంబేడ్కర్ ఆలోచన విధానం మీ కలంలో గాత్రంలో ఇనుమడించింది,ఆ మహనీయుని తత్వాన్ని పాటల రూపంలో ముందుకు తీసుకు రావడం లో తెలంగాణా బిడ్డలు ముందువరుసలో వున్నారు అనటంలో అతిశయోక్తి లేదు.మీకు అభినందనలు జయ్ భీమ్,నమో బుద్దాయ.

  • @shankarmudavath7834
    @shankarmudavath7834 Год назад +5

    మూఢ నమ్మకాలు పోవాలి శాస్త్రీయత వర్ధిల్లాలి

  • @openmind8823
    @openmind8823 Год назад +2

    The point raised is correct - one is preaching bramha charya should not violate it I agree with you

  • @yusufshaik-ci8mg
    @yusufshaik-ci8mg Год назад +1

    Babu. garu super ga cheparu

  • @laxmanm8494
    @laxmanm8494 Год назад +1

    Good speech

  • @MR_DTP_26
    @MR_DTP_26 Год назад +1

    Babu gogineni garu... ❤❤ Ur a gem

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Год назад +21

    బాబు గోగినేని సువార్త సభలు సమావేశాలు పేరుతో మా ఊర్లో కోంత మంది మా మెదడులు తింటున్నారు అలాంటి వారిని ఒక చూపు చూడండి.

    • @sangameshwarpitla2192
      @sangameshwarpitla2192 Год назад

      Ekkada

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Год назад +6

      మీ ఊర్లో మెదడులు తింటే నువ్వు వెళ్ళి మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ case పెట్టు, అందరికీ responsibility ఉండాలి.

    • @sirrabharath8839
      @sirrabharath8839 Год назад +5

      ఎవరో ఒక చూపు చూస్తే మరి మీరేం చేస్తుంటారు? నీకు బాధ్యత లేదా?

    • @sandeeppasula5258
      @sandeeppasula5258 Год назад +3

      Alanti valla joliki a medhavulu , loukikavadulu, secularist lu , humanistlu raru

    • @SudhaSudha-wh2wo
      @SudhaSudha-wh2wo Год назад +3

      @@sirrabharath8839 ayana prathi saari hindhuthvaanni vimarshisthuntaadu vere mathaala joliki velladu akkada kooda praarthana dhvaara kallu theppisthaam kaallu leni vaariki kaallu theppisthaam nammukunte ye bhaadhalu ani cheppi mathaala maarusthunnaru kadha vokkasaari kooda prasninchadu elaanti mooda nammakaalu kanipinchatledha voka hindhuthva lopaale kanipisthunnaya

  • @Venkaducreations
    @Venkaducreations Год назад +2

    These blind believers are spoiling the real spiritual power of God and Hindu culture.👏👏

  • @mahesh84
    @mahesh84 Год назад

    discussion is good

  • @msatya8707
    @msatya8707 Год назад +7

    Superb babu gogineni sir

  • @laxmansunka9939
    @laxmansunka9939 Год назад +4

    నిత్యానంద ను బిజెపి ప్రభుత్వం ఎందుకు ఇండియా కు తీసుకు రావడం లేదు చట్టపరంగా ఎందుకు శిక్షించడం లేదు

  • @sridharyedida7658
    @sridharyedida7658 Год назад +3

    బాబు గోగినేని గారు చాలా మంచి వారు నిరాడంబరుడు , ఆయన భార్యతో ఒక పాస్టర్ సహజీవనం చేస్తున్నారట గోగినేని వాళ్ళని స్వేచ్చగా వదిలి విదేశాలు తిరుగు తుంటారు .

    • @dailygyan2771
      @dailygyan2771 Год назад +2

      Sigguledu ala cheppadaniki. Oka manishi pai ninda veyadaniki manam kalla tho chudali. Yekkada nerchukunnaru ivanni mee dharmam ee samskaram nerpinda

  • @sabbavarapuvalerian2761
    @sabbavarapuvalerian2761 Год назад

    Super Sir👍

  • @bharathivayuvegula1173
    @bharathivayuvegula1173 Год назад

    What a great rapport sir. Babu Gogineni gariki🙏🏼🙏🏼

  • @sivaramakrishnak2616
    @sivaramakrishnak2616 Год назад +2

    Babu gogineni is a great person

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj Год назад +1

    Very useful information given by Babu gogineni garu and nice interview presented by i dreams channel thanks to everyone

  • @munirajas5372
    @munirajas5372 Год назад +1

    😊 ఇక్కడ ఉండే దానికంటే ఆ కైలాస పర్వతానికి చాలా మంచిది

  • @umabitr8157
    @umabitr8157 Год назад

    You said well about nithyanandha aundi

  • @durgavadlamani2951
    @durgavadlamani2951 Год назад

    చాలా సెన్సిబుల్ గా మాట్లాడారండి.

  • @dronamrajunagaratnam6645
    @dronamrajunagaratnam6645 Год назад

    True & Plain.

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 Год назад +3

    ఇటువంటి మోసాలు చేస్తూ హిందూ మతం పరువు తీస్తున్న కేటుగాడు.

  • @chandamalaramanaiah2725
    @chandamalaramanaiah2725 Год назад +5

    Gogineni 🔥🔥🔥🔥

  • @AnandKumar-gi8jp
    @AnandKumar-gi8jp Год назад +1

    Super samulu!

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Год назад +2

    నవ్వుకునే స్థాయిని దాటి ప్రమాదకరంగా మారుతున్న ఈ Holy businesses ని international గా cease చేయాల్సిన అవసరం ఉంది. ఇది సీరియస్ విషయం.

  • @ramesh-et2wr
    @ramesh-et2wr Год назад +1

    Babu g garu, pls explain Andhra p k party

  • @anithavaddi9702
    @anithavaddi9702 Год назад +1

    Exlent ga chepparu babu gogineru garu

  • @mrk1268
    @mrk1268 Год назад +8

    I am eagerly waiting for your debate on superstitions sir
    Excellent 👌

  • @sudheerdevarapalli9754
    @sudheerdevarapalli9754 Год назад +1

    Anchor's Voice is nice.. however expecting some smile on face and interactive with guest.. just a request

  • @sri-raam
    @sri-raam Год назад +7

    Gogineni anna...where were you all this time? Anna, you should take up the role of political analyst for AP, Telangana politics.

  • @guntisrinu1974
    @guntisrinu1974 Год назад

    Babu garu is great

  • @npraoCA
    @npraoCA Год назад

    Good decision, you deserve to be in that nation bro

  • @mogalaiyyabumagal6141
    @mogalaiyyabumagal6141 Год назад +2

    Welcome sir

  • @epcservices6018
    @epcservices6018 Год назад +2

    డ్రగ్స్& సెక్స్ గుప్పి స్తే స్వర్గం మాత్రమే కాదు మాత్రమే కాదు అమర సుఖాలు , అన్ని లోకాలు, దేవుళ్ళు , మహిమలు కూడా అనుభవం అవుతాయి ఇంకా తామే దేవి దేవతలు కూడా అవుతారు!

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 Год назад

    Thanks to U.N.O. investigation reporter Babu Gogineni.

  • @ramaraokukatla9291
    @ramaraokukatla9291 Год назад

    Babu sir you are a real hero in world

  • @ramanatalluri7913
    @ramanatalluri7913 Год назад

    దేముడు దెయ్యం జాతకం అంటే ఒప్పుకోడు గోగినేని .. కాని బాబు Analysis ఇటువంటి విషయాలలో బాగుంటుంది. అలాగే తనను వ్యతిరేకంచే వారిపై Arrogant గా మాట్లాడతాడు. తను నమ్మిన దానిని నిర్బయంగా present చేస్తాడు. గోగినేని అన్ని మతాలను చెండాడతాడు. తను పెద్ధ మేథావి ననే భావనా ఆయనకుంటది.

  • @naganisrinivas0016
    @naganisrinivas0016 Год назад +3

    వాడు దేశ ద్రోహుల తో చేతులు కలిపినట్టు అనిపిస్తుంది.

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Год назад

    ఇలాంటి వారు ఇతరదేశాల్లో ఉండడానికి అనుమతి ఎవరుఇచ్చారో భారత సమాజానికి తెలియాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం భాద్యత వహించాలి.

  • @nagendrarao5607
    @nagendrarao5607 Год назад

    Bigboss fame babu gariki jai

  • @krganeshbng
    @krganeshbng Год назад +1

    నిత్యానందకు సమ ఉజ్జీ అంటే ఈ ఒక్క గోగినేనినే.. ఆర్జివితో కలిసి గోగినేని నిత్యానందని కలవాలి.

  • @kumaraswamydhiddy4828
    @kumaraswamydhiddy4828 Год назад

    Sir ,
    Please be release a vedio on Grahanthara vasulu

  • @veeraiahch9654
    @veeraiahch9654 Год назад +2

    వీడు తో డిబేట్.... హిందూ మత ద్రోహి. వీడు ముస్లిం లు గురించి మతం గురించి మాట్లాడ

  • @saikrishnakantamani8291
    @saikrishnakantamani8291 Год назад +1

    మీ లాంటి మేధావులంతా అక్కడే ఉండాలి. వెళ్ళండి బాబు గారు

  • @jpsaidulu16143
    @jpsaidulu16143 Год назад

    👍