సీఎంగా జగన్‌ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు | Undavalli Arun Kumar Press Meet LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 332

  • @palepuramana7894
    @palepuramana7894 2 года назад +33

    200 మంది సలహా దారులు క్యాండీ నెట్ ర్యాంకు వాళ్ళఖర్చు ఎంత అలాగే కేసులు నడిపే అడ్వికేట్సు ఎంత ఖర్చు ప్రజల డబ్బు ఇలాఖర్చు చేస్తే రాష్ట్రం లో లోటు రాకుండా ఉంటుందా చెప్పండి సార్ మీరు కొంచెం ఆలోచించి చెప్పండి సార్

  • @tarakpotnuru8163
    @tarakpotnuru8163 2 года назад +114

    తప్పు నాయకులు కాదు సార్..... వాళ్ళని గెలిపించి ప్రజా ప్రతినిధులు ని చేసిన ...ఈ ప్రజలది.....🤗

    • @kaverich5663
      @kaverich5663 2 года назад +2

      Prajalu tappu cheyaru..vaadi rowdy lu vote chesaru..ballet boxes 70 days vunnayi..valllu marchukoni vuntaaru..

    • @dhanuman330
      @dhanuman330 2 года назад +1

      @@kaverich5663 you are wrong andi , not totally right

    • @kaverich5663
      @kaverich5663 2 года назад

      @@dhanuman330 👍 may be andi

    • @subhash8694
      @subhash8694 2 года назад +1

      ఇటువంటి ఊసరవెల్లి గాండు పాత్ర కూడా

    • @sujan4cs
      @sujan4cs 2 года назад

      evaru pr@jalu..
      .Maaku vote ki dabbu ivvaledani dharna chesevalle na prajalu

  • @janardanadev3845
    @janardanadev3845 2 года назад +37

    వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు, లోకేశ్ పై ఆరోపించి జగన్ బాగుపడ్డాడు. మరి శాసనసభలో ఎందుకు చర్చించకూడదు.

    • @chaits4377
      @chaits4377 2 года назад +1

      Vaadu mundavalli kaabatti

  • @venkatmupparaju3424
    @venkatmupparaju3424 2 года назад +103

    Was a fan of jagan and Voted for ycp .Jagan utterly failed as cm 🙏🙏

    • @bingo7697
      @bingo7697 2 года назад +1

      Thanks for being honest.

    • @Raminsb
      @Raminsb 2 года назад +2

      Venkatgaru...can I know how anyone can become fan of Jagan...did he done anything for this state....konchem chusi vote veyyandi sir...melanti vallu fan ani...maa bava ani...vote vesi state ni daridram pattinchakadi.

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 года назад

      @@Raminsb e political leader jenala ki chesindhi emi ledhu dochu ku dhobada me
      Jenala mundhu acting
      E party nunchi a party ki jump
      E party lo unna vale leaders

  • @allabakashbadwel2312
    @allabakashbadwel2312 2 года назад +8

    Sir మీరు చెప్పే ఈ వాస్తవాలు 💯 శాతం నిజం ఇవి అన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికీ తెలియాలి
    You are great,well spoken
    Thanking you

  • @onepluslatest
    @onepluslatest 2 года назад +32

    ఉండవల్లి అరుణకుమార్ గారు..... ఆంధ్రప్రదేశ్ పక్షపాతి
    లోక్ సభ/రాజ్యసభ లో ఇలాంటి నాయకులు ఉంటే (పార్టీ ఏదైనా కావచ్చు )రాష్ట్రం గరిష్టంగా లబ్ది పొందే అవకాశం.....

  • @ANANDUWE
    @ANANDUWE 2 года назад +54

    we believe u sir...u r words are economical and ethical... professional....

  • @kalyanivemula1431
    @kalyanivemula1431 2 года назад +6

    మీరు నిజాలు ఇలాగే మాట్లాడితే మీద కూడా కేసు పెడతారు జాగ్రత్త సార్

  • @gouthamch2100
    @gouthamch2100 2 года назад +23

    నాకు తెలిసి ఇంత వక్త ని చూడలేదు. రాజకీయాల్లో నా అత్యంత favourite ఈయన

    • @badarikota2385
      @badarikota2385 2 года назад

      Nenudabbute sukunivotuvesa mm unakugovtnisdigehokkuunda

  • @maks1030
    @maks1030 2 года назад +22

    Okkapudu Tdp ni tidutunte..miru ycp party anukunnam...eppudu ycp ni kuda to ditunte ardham aiendi..tappu cheste evarini aiena tidataru ani

  • @Haki_writings
    @Haki_writings 2 года назад +28

    Me medha vunna respect perigindi sir
    E press meet tho🙏🏻

    • @krishnak7
      @krishnak7 2 года назад +6

      జగన్ కష్టం లో ఉంటే కాపాడటానికి వస్తాడు ..జగన్ తప్పులను..చిన్నవి. చేసి.. వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం ..బాగా చేసాడు. ఉండవల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరావ్ లాంటి వల్ల పని ఇలానే ఉంటది. ప్రశాంత్ కిశోర్ ప్లాన్ లో భాగం. వీళ్ళు ఎప్పుడు చేసిన అలానే చేస్తారు. ఉదాహరణ -
      ఈయన చంద్రబాబు చేసిన అప్పులు 2 లక్షల పది వేల 86 కోట్లు అంటూ చెప్పిన వాటిలో తప్పులతడికలు. చంద్రబాబు గవర్నమెంట్ చేసింది లక్ష 26 వేల వరకు. చంద్రబాబు చేసిన అప్పులు క్యాపిటల్ ఇన్వెస్ట్ కోసం చేసినది. అంటే అప్పు చేసిన డబ్బులు ఆదాయం వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయడం. అలా చేసే 2014 ఉన్న రెవెన్యూ ని 2019 వచ్చే టైమ్ కి 70% పెంచాడు. కానీ జగన్ చేసిన అప్పులు ఏ ఒక్కటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. అతను చేసిన అప్పుల వల్ల రెవెన్యూ ఎక్కడ పెరగలేదు.లిక్కర్ మీద వచ్చే రెవెన్యూ ఒక్కటే పెరిగింది. మొత్తం రెవెన్యూ చూస్తే పెరగలేదు. అంటే వేరే రంగాల రెవెన్యూ తగ్గింది. అప్పులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి.
      చంద్రబాబు చేసిన లక్ష 26 వేల అప్పులతో పాటు ఆస్తులు 70% పెంచాడు. ధరలు ఎక్కడా పెంచలేదు. కానీ జగన్ చేసే అప్పులు పెరిగాయి. కానీ ఆస్తులు తారుగుతున్నాయి. ధరలు పెరిగాయి. అస్సలు చేసిన అప్పులు ఎక్కడకి పోతున్నాయో తెలియదు. అప్పులు చేసిన వాటిలో 1/3 వంతు కూడా సంక్షేమానికి వెళ్ళడం లేదు.

    • @durgasairamguntupalli4128
      @durgasairamguntupalli4128 2 года назад +1

      ముసుగు వైసీపీ కార్యకర్త వీడు
      బాబాయ్ హత్య ని vasmi గాడి కారు కోతలతో పోల్చి..
      Divert చేశాడు
      జగన్ గాడికి cleanchit ఇచ్చాడు...

  • @bhaskarkanaparthi684
    @bhaskarkanaparthi684 2 года назад +1

    సర్ మీరు చెప్పిన మాటలు వింటుంటే యదొతెలియని ఆనందం సర్ 👊👏👊

  • @telugumadhusudhan7046
    @telugumadhusudhan7046 2 года назад +11

    Excellent Mr.Undavalli

  • @r.r.r2367
    @r.r.r2367 2 года назад +6

    శుక్రాచార్యుడు ఇప్పటికైనా వాస్తవం గ్రహిస్తున్నాడు, పిల్ల రాక్షసుడు చేస్తున్న విద్వంసం.

  • @subhashbose3016
    @subhashbose3016 2 года назад +5

    I love u sir... మీ స్పీచ్ క్లాసిక్ మూవీ లాంటిది.. చూసే వాళ్లు తక్కువ..

  • @ARTfamily318
    @ARTfamily318 2 года назад +18

    మీలాంటి మేధావులు విషయం చెప్పి బయపెట్టే కంటే ఆంధ్రప్రదేశ్ అడుక్కుతినే స్థితి వెళ్ళకుండా వుండాలంటే ఏమి చెయ్యాలో ప్రజలకు అర్థం అయ్యెలా మీడియా సమావేశాలు పెట్టి ప్రజలకు ఉపయోగపడండి.మీలాంటి పెద్ద వాళ్ళు ప్రజలకు ఉపయోగపడాలి.

  • @madiraju2810
    @madiraju2810 2 года назад +18

    The CM needs guidance from senior politicians with respect irrespective of whether they are from his party, opposition in each department with a vision.

    • @upadisetty
      @upadisetty 2 года назад +2

      Ha ha.. only if he is willing to take guidance. He is not

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 2 года назад

      శభాష్ ..ఇదిరా బూస్ట్ అంటే ..జై అమరావతి ..జై జై అమరావతి
      ruclips.net/video/St-czATjfec/видео.html

    • @niranjanreddy9385
      @niranjanreddy9385 2 года назад

      @@BVSCHOWDARY-ow9xt l
      plp

  • @chandru7135
    @chandru7135 2 года назад +5

    Very good analysis. I like his comments and analysis very much.

  • @bhanuchandaruppada2211
    @bhanuchandaruppada2211 2 года назад +16

    Andhra state ki... ghoram ..2019 results counting roje jarigipoindi...!!

  • @yosepupithani5441
    @yosepupithani5441 2 года назад +4

    It has to be published frequently on all news channels and digital media. im sharing on whatsapp

  • @mohankuncha9606
    @mohankuncha9606 2 года назад +2

    Excellent, marvelous, most Factual, detailed analysis sir. State people should utilize these eminent people 's services with out any political barriers

  • @krishnaraomkrishnaraom2870
    @krishnaraomkrishnaraom2870 2 года назад +3

    రాష్రాన్ని కాపాడేందుకు మీలాంటి మేధావులు సీమ్ కావాలి సార్

  • @prvnkmv
    @prvnkmv 2 года назад +1

    @undavalli sir, good points sir

  • @janardanadev3845
    @janardanadev3845 2 года назад +28

    జగన్ ఒక్కడే పరమనీచుడు.

  • @yugandhar2007
    @yugandhar2007 2 года назад +2

    ‘ mee vyaparalu elage chesara???’ Super question sir 🙏🙏🙏🙏

  • @k.rajeshreddy1931
    @k.rajeshreddy1931 2 года назад +3

    సీఎంగా జగన్‌ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు

  • @జైమోడీజీ
    @జైమోడీజీ 2 года назад +6

    👏 outstanding

  • @syamalas3527
    @syamalas3527 2 года назад +2

    Rajasthan Reddy garu.
    Very well knows well about his son that's why he didn't
    Encourage his son in politics

  • @venkatkatla9488
    @venkatkatla9488 2 года назад +11

    మా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండాలి, ఈ సారి 175 సీట్లు ఇస్తాము అని ఈ 5 కోట్లు పిచ్చి ప్రజలు అంటున్నారు, మాకు ఓటుకి 10,000 ఇస్తే చాలు అంటున్నారు, తరువాత మీరు గేలిసినా ఎంత ఆయినా దోచుకున్నా ఇబ్బంది ఏమి లేదు అని ఈ 5 కోట్లు పిచ్చి ప్రజలు అంటున్నారు. ఆ ఆప్పులు మొత్తం మా సొంత ఆస్తులు అమ్మి కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని ఈ 5 కోట్లు పిచ్చి ప్రజలు అంటున్నారు. మధ్యలో నువ్వు ఎవరు, నువ్వు ఎప్పుడు నిద్ర లో నుంచి బయటికి వస్తావో నీకే తెలియదు, అంతా ఆయినా వచ్చి ఏమి చేద్దాం అని. ఈ 5 కోట్లు పిచ్చి ప్రజలు కి లేని బాధ నీకు ఎందుకు, ఈ 5 కోట్లు పిచ్చి ప్రజలు కంటే నీకు బాగా తెలుసా.

    • @varalaxmi4154
      @varalaxmi4154 2 года назад +1

      E sari ycp Govinda Govinda Govinda Govinda Govinda Govinda 😂😂😂😂😂😀😀😀😀😀😂😀😀😀😀😀😀😀

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 2 года назад

      Undavalli taking government amount as a ex-mp salary, so he is responding and citizen of ap

    • @durgasairamguntupalli4128
      @durgasairamguntupalli4128 2 года назад

      వీడు ఆ జగన్ బ్యాచ్
      ఒకప్పటి కాంగ్రెస్ జాతి.. జగన్ రక్షిస్తున్న ఘనాపాటి..
      కొన్ని మంచి మాటలు చెప్పి అసలు విషయాన్ని, ప్రజల కోపాన్ని divert చేసిన దిట్ట..

  • @narayanarao7446
    @narayanarao7446 2 года назад

    ఉండవల్లిగారు చెప్పినవి అక్షర సత్యాలు. రాబోయే రోజులు A. P. కి తిరోగమానమే.

  • @srikanthkumarmalliboyana5042
    @srikanthkumarmalliboyana5042 2 года назад +3

    మీతో ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్

  • @janardanadev3845
    @janardanadev3845 2 года назад +30

    ముందు జగన్ ను గెంటేస్తే చాలు.

  • @rajasekharkollipara771
    @rajasekharkollipara771 2 года назад +2

    దీని బట్టి ఏమైంది తెలుసా తమరు మెధావి ఏమిటి అని.

  • @sukhbirnaidu4360
    @sukhbirnaidu4360 2 года назад

    Interesting

  • @seetharamaiahbommaraju4200
    @seetharamaiahbommaraju4200 2 года назад +12

    detailed clarification by Undavalli garu, hats up

  • @Suresh-mh8uk
    @Suresh-mh8uk Год назад

    Very great explanation sir

  • @baddemhemanth4327
    @baddemhemanth4327 2 года назад +3

    Finally suffering people sir

  • @naginenihymavati2976
    @naginenihymavati2976 2 года назад +1

    True facts, indeed.

  • @gadwalalingavaraprasad4116
    @gadwalalingavaraprasad4116 2 года назад +5

    freebies isthe ....manake nastam vaati valla em labham undadu, capital expenditure pettakapothe state chala ghoramga tayaravuthundi future lo.... plz prajalu gamaninchagalaru........ development ledu , companies levu , investments levu, jobs levu only freebies nadustunnaii state lo ......sankanakipotunna Ap govinda govinda kani sakshi tv sakshi paper matram tappu dova pattistunnai prajalani

  • @santoshgratitude8324
    @santoshgratitude8324 2 года назад +3

    అయినా పర్లేదు మాకు ఆయనే కావాలి అనీ అంటున్నా a... P జనాలు

  • @cacmapradeepreddy
    @cacmapradeepreddy 2 года назад +4

    What a command in politics

  • @RaviKumar-nb9ie
    @RaviKumar-nb9ie 2 года назад

    Yes

  • @perisarma2080
    @perisarma2080 2 года назад

    Gd speech people must aware it...subject is good

  • @maks1030
    @maks1030 2 года назад +2

    Good knowledge ....

  • @shaikkhaderbasha1138
    @shaikkhaderbasha1138 2 года назад

    మనవాళ్ళు అంటే చంద్రబాబు ప్రభుత్వమా

  • @anjibabukorada6996
    @anjibabukorada6996 2 года назад

    Sir mee speech ante naku chala estam mee speech super

  • @yosepupithani5441
    @yosepupithani5441 2 года назад +4

    Sir i hope milanti vaallu state ni lead cheyali🙏. please come back.

  • @srinivasaraopattipati2097
    @srinivasaraopattipati2097 2 года назад

    u r the scoundrel of ap politics

  • @sikkoluadda
    @sikkoluadda 2 года назад

    Woah

  • @sekharpurimetla8329
    @sekharpurimetla8329 2 года назад +18

    జగన్ కష్టం లో ఉంటే కాపాడటానికి వాస్తవ..జగన్ తప్పులను..చిన్నవి. చేసి.. వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం ..బాగా చేసారు...

  • @honey5245
    @honey5245 2 года назад +3

    ఈయనకి ప్యాకేజీ అందలేదేమో!?

  • @pullareddypammi107
    @pullareddypammi107 2 года назад

    🔥

  • @maheshmyu111
    @maheshmyu111 2 года назад +1

    Prashant kishore ni baaga నమ్ముకున్న జగన్ అన్న తనను తాను కూడా నమ్మలేదు 😂

  • @sriramakrishnadasam7723
    @sriramakrishnadasam7723 2 года назад

    Good idea

  • @ramsb2010
    @ramsb2010 2 года назад +1

    జగన్ చంద్రబాబ ఇద్దరు మాత్రమే ఈ స్టేట్ ని వాళ్ళ mla లని కంట్రోల్ చెయ్యగలరు. కానీ జగన్ కి అసలు ఆ ఉద్దేశ్యం లేదు.రాబోయే తరాలు వీళ్ళని చూసి ఎం నేర్చుకుంటారో అని తలుచుకుంటే భయమేస్తోంది.

  • @durgasairamguntupalli4128
    @durgasairamguntupalli4128 2 года назад +1

    ఇదే అప్పు చంద్రబాబు చేసుంటే నువ్వు ఇలాంటి pressmeet లు రోజుకి ఒకటి పెట్టేవాడిని.. నువ్వు జగన్ తోత్తువే...

  • @janardanadev3845
    @janardanadev3845 2 года назад +1

    ఆయన చేతిలోని భవిష్యవాణి దొంగిలించండి.

  • @trkreddy743
    @trkreddy743 2 года назад +8

    Ycp ni ennukunna andhrapradesh prajaladi tappu

  • @sanath1954
    @sanath1954 2 года назад +3

    C/m Jagan is the luckiest person as long as bjp , tdp , jsp split votes

  • @bhaskararaoalla6421
    @bhaskararaoalla6421 2 года назад

    రావాలి జగన్ కావాలి జగన్ అన్న సమ్మగా యున్నదనుకొంటే, సుఖమే సుఖం! మళ్ళీ మళ్ళీ రాదు!

  • @asiansports4022
    @asiansports4022 2 года назад

    ప్రజలు నిర్ణయించారు,ప్రతిపక్షం ఉండాలా, ఉండకూడదా అన్నది, అదికూడా తెలియకవాగుతావు ఎందుకు

  • @jvr201
    @jvr201 2 года назад +3

    Vundavalli save Jagan, when negative raises in Society.

  • @PlaychesswithPrem
    @PlaychesswithPrem 2 года назад +6

    Jagan ni straight ga question cheyaru..eeyana..palana bagaledhu..Ani cheppadu..Jagan ni malli malli gelipinchalani..thapana

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 2 года назад +3

    Appu lu ela teerchala ani memenduku alochistamu, adi teerchevadu ( maa taruvata adhikaramloki vacchevadu) alochinchukuntadu maa kenduku tension 🤩😜🤑🤪

  • @RamaKrishna-gm5eg
    @RamaKrishna-gm5eg 2 года назад

    Super. Sr

  • @vtr4309
    @vtr4309 2 года назад

    ఉండవల్లి గారు యూ ఆర్ ఏ గ్రేట్. రాజకీయ నాయకులకు బుద్ధి ఎప్పుడు వస్తుందో?????? చూద్దాం...........

  • @sreekantkota2224
    @sreekantkota2224 2 года назад

    chala baga chepparu

  • @srinivasrao5308
    @srinivasrao5308 2 года назад +6

    ఆపవయ్యా.మేతావీ

    • @appreciatelife87
      @appreciatelife87 2 года назад

      Ena ante ila antaaru....aaa jagan pedda madhavi...central president ruling pedite AP save avutundi...

  • @Hanisworld123
    @Hanisworld123 2 года назад +2

    Super sir

  • @narsingnetha9538
    @narsingnetha9538 2 года назад +1

    Great sir

  • @seshumahi9159
    @seshumahi9159 2 года назад

    Good information of our ap

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 2 года назад

    కేంద్రం offers అలాగే ఉన్నాయి...మన వాళ్ళ తొందరపాటూ అలాగే ఉంది...

  • @Yuvanchadaram9177
    @Yuvanchadaram9177 2 года назад +2

    Jai NTR undavelli 👍👍🙏🏿🙏🏿

  • @ARTfamily318
    @ARTfamily318 2 года назад +1

    పంచాయతీ నిధులు మళ్ళీంపు మర్చిపోయారు

  • @shaiknymu9
    @shaiknymu9 2 года назад +2

    Janasena ke meee support evandi sir
    For better future to our ap

  • @veerababugeddam3221
    @veerababugeddam3221 2 года назад

    అవునా.. ఉండవల్లి గారు మన చం.బా.ఏడుపు గురించి కూడా చెప్పారు.. అది ఎందుకు చూపించరు..??

  • @krishnaraomamidipalli3096
    @krishnaraomamidipalli3096 2 года назад +3

    EXCEPT U EVERY BODY KNOWS THE FACT

  • @srinivasraokarimpudi6724
    @srinivasraokarimpudi6724 2 года назад

    Super

  • @akshaygvvs
    @akshaygvvs 2 года назад +3

    Inta clearga chepina em use undadu... Jaganana.. jaganana.. dj remix eskuni vote estaru...

    • @roshikhaasflavours7305
      @roshikhaasflavours7305 2 года назад +1

      E sari pothadule bro govtemployees neutral persons and unemployment youth veyyaru

    • @lakshmiganeshwaravarmasagi8142
      @lakshmiganeshwaravarmasagi8142 2 года назад

      Neeku thelusu jagan ni ante bokkalo vesthadani bayam brathikam ra babu vadhilinandhuki

  • @Anonymous-mc6xr
    @Anonymous-mc6xr 2 года назад

    ఏపీ ప్రభుత్వ అభయహస్తం పధకంతో ఇక మీదట తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని LIC బహిరంగ ప్రకటన జారీచేసింది
    ఆ పధకంకై తమ వద్ద ఉన్న 2000 కోట్ల నిధిని(ప్రీమియం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్ములు) ప్రభుత్వం డ్రా చేసేసినందున మా ఒడంబడిక రద్దు అయినట్లుగా ప్రకటనలో పేర్కొంది
    ysjagan 🙏🙏 స్వయం సహాయక సంఘాలు (SHG) లోని మహిళలు ఈ ప్రీమియం కడతారు. 60 యేళ్లు నిండిన తర్వాత వాళ్లకు నెలకు 500 పెన్షన్ వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటాది. అలాంటిది ఈరోజు మీరు ఆ డబ్బు వెనక్కు తీసుకునేస్తే ఎలా సీఎం గారు ysjagan ?
    డబ్బులు కోసం ఏమైనా చేస్తారా?

  • @అమృతం-ఠ9న
    @అమృతం-ఠ9న 2 года назад +3

    జలగన్ ఒక నియంత ఒక రౌడీ ఒక క్రిమినల్ ఒక 420

  • @chinnaalla9248
    @chinnaalla9248 2 года назад +1

    మొత్తానికి అబ్బాయిని బాబాయ్ హత్య కేసు నుండి బయటపడేసావ్ గా చల్లగా గొప్పోళ్ళండి మీరు ఉండవల్లి గారు

  • @rajasekharkollipara771
    @rajasekharkollipara771 2 года назад +1

    పాపం నిద్ర లేచాడు అనుకుంటా.

  • @flyingeagle4837
    @flyingeagle4837 2 года назад +1

    Jagan garu sabka sunna apna karna.... But please continue doing good to poor people don't listen to any MLA or MP regarding development of the state, Please don't compromise Sir. Help poor people as much as your government can do. God bless your government

  • @sathishkumarmadam8923
    @sathishkumarmadam8923 2 года назад

    Correct analysis

  • @krishnak7
    @krishnak7 2 года назад +7

    ఈయన చంద్రబాబు చేసిన అప్పులు అంటూ చెప్పిన వాటిలో తప్పులతడికలు. చంద్రబాబు గవర్నమెంట్ చేసింది లక్ష 26 వేల వరకు. చంద్రబాబు చేసిన అప్పులు క్యాపిటల్ ఇన్వెస్ట్ కోసం చేసినది. అంటే అప్పు చేసిన డబ్బులు ఆదాయం వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేయడం. అలా చేసే 2014 ఉన్న రెవెన్యూ ని 2019 వచ్చే టైమ్ కి 70% పెంచాడు. కానీ జగన్ చేసిన అప్పులు ఏ ఒక్కటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. అతను చేసిన అప్పుల వల్ల రెవెన్యూ ఎక్కడ పెరగలేదు.లిక్కర్ మీద వచ్చే రెవెన్యూ ఒక్కటే పెరిగింది. మొత్తం రెవెన్యూ చూస్తే పెరగలేదు. అంటే వేరే రంగాల రెవెన్యూ తగ్గింది. అప్పులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి.
    చంద్రబాబు చేసిన లక్ష 26 వేల అప్పులతో పాటు ఆస్తులు 70% పెంచాడు. ధరలు ఎక్కడా పెంచలేదు. కానీ జగన్ చేసే అప్పులు పెరిగాయి. కానీ ఆస్తులు తారుగుతున్నాయి. ధరలు పెరిగాయి. అస్సలు చేసిన అప్పులు ఎక్కడకి పోతున్నాయో తెలియదు. అప్పులు చేసిన వాటిలో 1/3 వంతు కూడా సంక్షేమానికి వెళ్ళడం లేదు.

    • @nagaraju2528
      @nagaraju2528 2 года назад +1

      మీరు చెప్పింది కరెక్ట్...

    • @kechi_kechi
      @kechi_kechi 2 года назад

      దొందూ... దొందే...cbn కాస్త బెటర్ అంతే

  • @shekharrao8912
    @shekharrao8912 2 года назад +1

    Now there is no option in AP, until and unless Voters will vote for right candidate spending some research on the ballet and elect 175 independent candidates and in return they can elect CM, not to get in to media influence coz media will high light only the candidates of wealthy parties

  • @sathishkumarmadam8923
    @sathishkumarmadam8923 2 года назад

    correct bro

  • @damusmart4733
    @damusmart4733 2 года назад +3

    Ap division time lo akkadaki vellav undavalli uncle

  • @pandusrinu3581
    @pandusrinu3581 2 года назад

    Nice sir

  • @rajesshbelamanna6862
    @rajesshbelamanna6862 2 года назад

    Public relations

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 2 года назад

    Wow...What a Detailed speech sir...why governence Going wrong....Appduuu Chudu... assembly lo tikuukovadam che...che...AP Politics Waste Bin La Unde...

  • @shekar128
    @shekar128 2 года назад +2

    Usaravalli sir meru

  • @ramanametla4136
    @ramanametla4136 2 года назад

    Sri.me.sush.super

  • @geesalageesala9346
    @geesalageesala9346 2 года назад +1

    Nenu kuda anukoledhu intha worst ga rule chesthadu ani,

  • @iamarjunvanaganoori
    @iamarjunvanaganoori 2 года назад

    Quality ruling comes form strong apposition if everyone starts applauding what ever ie being done you are in fools paradise.
    To our fate we don't have strong apposition in state as well as in center government

  • @srikanthkumarmalliboyana5042
    @srikanthkumarmalliboyana5042 2 года назад

    మాది కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామం

  • @ramsb2010
    @ramsb2010 2 года назад

    ఎం కూర్చుంటారు సర్ అసెంబ్లీలో.. రన్నింగ్ కామెంట్రీ ఎగతాళి బూతులు..

  • @teluguentertainment1420
    @teluguentertainment1420 2 года назад

    నువ్వు చెప్పిన విషయం లో జగన్ బీజేపీ ఆ టైమ్ లో మంచి బంధం వుంది అప్పుడు ఎవర్ ఏం అడుగుతున్నారు అనేది మీకు తెలియదా

  • @nagaraju2528
    @nagaraju2528 2 года назад +3

    చంద్రబాబు దిగి పోయే వరకు నువ్వు నిద్ర పోలేదు.. దేనికో బలపం కట్టుకుని మరీ ...తప్పుడు ప్రచారం చేసావు...ఇప్పుడు ఎందుకు ఈ ఏడుపు...