విజయసాయి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే బంధుత్వానికి చాలా విలువ నిచ్చే మనిషి అయినా వయసులో పెద్దవారు ఇలాంటి విషయాలు బాగా తెలుసు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము
ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎలా ఉండాలో ప్రాక్టికల్ గా చూపించిన నాయకులు వీరు. అంత బద్ధ వైరాన్ని చూసిన మనకు, వీరి ఈ ప్రవర్తన ఒక కనువిప్పు. చాలా ఓర్పు కావాలి వాళ్లకు మనకు ఇది. హాట్సోఫ్ ఇద్దరి ప్రవర్తన కు.🙏🙏🙏
అల్లుడు మరణంతో కూతురికి అండగా ఉండటం, అండగా ఉన్నవారికి కృతజ్ఞతలు తెలుపడం ఓ తండ్రిగా ఆయన బాధ్యత. ఈ సందర్భంలో దీనిలో రాజకీయకోణాలు వెదకటం హేయమైన చర్య ఔతుంది.
You are perfectly telling correct Siva garu. Vijaya sai reddy will use any occassion for his purpose. In this context we should appreciate the CBN'S magnanimity.Vijaya sai reddy should be ashamed for his dialogues on CBN & his family.
ఎవరయినా సరే ఈ భూమి అనే స్టేజ్ మీద నాటాకాలు ఆడటము పూర్తి అయితే , భూమి లోకి చేరవలసినదే , ఆ విషయము బాగా బోధపడి ఉండి ఉండవచ్చు పాపమ్, ఇకనైనా , అంత దానికి ఇంతింత గా పాపాలు శాపాలు పెడుతూ బ్రతకనవసరము లేదు అనే అజ్ఞానము అంతరిస్తే జ్ఞానోదయము కలిగినట్లే భావించవచ్చు మరి , తారక రత్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుందాము 🌹🌹🙏🙏😔
శవ రాజకీయాలు చేసే నాయకులు,నాయకురాళ్ళు గురించి కామెంట్ ఏం చేయగలం కష్టాలు వచ్చి నా కుటుంబానికి అండగా ఉండటం నేరమా ఆరోపణలు చేసే వారికి కుటుంబాలు లేవేమో హరికథలు చెప్పే లక్ష్మీ పార్వతి గారి లాగా.
ఈ సంఘటనలు చాలా దారుణం, దూశించిన వాళ్ళతో గుసగుసలు ప్రజలు ఈసడించుకొంటున్నారు. పెద్ద పదవిని కన్ఫర్మేషన్ చేసుకోవటానికి ఒకరు. తిరిగి గౌరవం పొండటానికి మరొకరు తాపత్రయం.
CBN is a unique person andi. He always keeps profession n personal separately sir. Many times it's proven n everybody realises very lately, n also not able to come openly abt CBN goodness sir. He execuses r don't give much importance to carry them long andi.
Naku ani pisundi CBN matladisthe ayana matlanu nbk vintaru anduke a kutumbamlo asthulu ani chusukovalani ani emaina plan untundu nbk matalu kutumbamlo andaru vintaru adi anukonta
Very well mannered, controlled , polished behavior and polished language, The great one and only Chandra Babu Naidu. It is very difficult to control anger when the other person uses filthy language.
మీరు అతిగా ఊహించి ప్రజలను మబ్బుల్లో ఉంచుతున్నారు సార్!!!!! మీరు ఊహంచుకునే విషయాలు ఏమీ జరగవు సార్. ఒక వ్యక్తి అకాల మృతి పట్ల , ఆ సందర్భంలో కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్న మిమ్ములను చూస్తే జాలి కలుగుతుంది. ఈ వ్యాఖ్యానాల సందర్భంగా మీకు , విజయ సాయి రెడ్డి కి తేడా ఏమైన ఉందా సార్?
విజయసాయి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే బంధుత్వానికి చాలా విలువ నిచ్చే మనిషి అయినా వయసులో పెద్దవారు ఇలాంటి విషయాలు బాగా తెలుసు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము
100% కరెక్టుగా చెప్పారు
నేను ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా చెప్తున్న నాకు కుడా విజయసాయిరెడ్డి గురించి చాలా అసహ్యం వేసేది కాని ఇపుడు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్తున్న
TOTAL గా జగన్ పక్కన ఉంటే మళ్ళీ చెడి పోతాడు అది పక్కా
Tharaka ratna thana maradalu alludu kabatti emi analedu lekunte tharaka ratna maranam pai kuda edo anumanam babu pai mopevadu
Ninnati varaku Twitter war epudemo visareddy manchodu ayadu ra meku. Anthe ra politics repu vadu party marithe malli devudu anthega
@@aadhya6609
స్వాతి ముత్యం అని ఎవరూ చెప్పటం లేదు... చావు దగ్గర రాజకీయాలు చేయ లేదు అన్నారు! Good గై ! అంతే! జగన్ లెక్క ఆలోచించకు🙊
ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎలా ఉండాలో ప్రాక్టికల్ గా చూపించిన నాయకులు వీరు. అంత బద్ధ వైరాన్ని చూసిన మనకు, వీరి ఈ ప్రవర్తన ఒక కనువిప్పు. చాలా ఓర్పు కావాలి వాళ్లకు మనకు ఇది. హాట్సోఫ్ ఇద్దరి ప్రవర్తన కు.🙏🙏🙏
మానవత్వం 🙏🙏
బాగా చెప్పారు.
Very good explanation Shiva Gaaru Thanks.
Very Very nice analysis.....
Well said sir 🚩🚲🚩
అల్లుడు మరణంతో కూతురికి అండగా ఉండటం, అండగా ఉన్నవారికి కృతజ్ఞతలు తెలుపడం ఓ తండ్రిగా ఆయన బాధ్యత. ఈ సందర్భంలో దీనిలో రాజకీయకోణాలు వెదకటం హేయమైన చర్య ఔతుంది.
మీరు చెప్పింది నిజమే కానీ ఇతరుల మరణాలపై తప్పుడు కామెంట్స్ చేయడం తప్పు కదా.
Nammatam kastam vijaysai gari mundu behavior telusu cbn garini enta avamanincharo telusu kada
Yes very good
Vijaya Sai reddy dhi basic ga aa nature kaaduu..jagan ni drustilo petkuney ila unnaadu CBN thoo
Correct
You are perfectly telling correct Siva garu. Vijaya sai reddy will use any occassion for his purpose. In this context we should appreciate the CBN'S magnanimity.Vijaya sai reddy should be ashamed for his dialogues on CBN & his family.
Nee athram endera naina
@@gopireddyraghavendrareddy3363 bulugu gorrelaku anta parignaanam vunte. Rastram ila yenduku tagalapadutundi
You are right.
You are right
Yes ; 100% correct
100 % correct sir
Correct 💯 ga chepparu sir.....
ఎవరయినా సరే ఈ భూమి అనే స్టేజ్ మీద నాటాకాలు ఆడటము పూర్తి అయితే , భూమి లోకి చేరవలసినదే , ఆ విషయము బాగా బోధపడి ఉండి ఉండవచ్చు పాపమ్, ఇకనైనా , అంత దానికి ఇంతింత గా పాపాలు శాపాలు పెడుతూ బ్రతకనవసరము లేదు అనే అజ్ఞానము అంతరిస్తే జ్ఞానోదయము కలిగినట్లే భావించవచ్చు మరి , తారక రత్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుందాము 🌹🌹🙏🙏😔
Me
Correct anna Baga chepparu
శవ రాజకీయాల్లో నుంచి పుట్టిన పార్టీ వైసిపి
శవ రాజకీయాలు చేయాలి అంటే వైసిపి నాయకులకు వెన్నతో పెట్టిన విద్య
హరికృష్ణ గారు చనిపోయినప్పుడు rajakiyala gurinch మాట్లాడింది ఎవరు i
NTR మరణం కారణం ఎవరో మరి
@@raveendrav NTR marnam karanam lapaki kaani Ys mruthiki viveka mruthiki evaru kaaranam chepu telusukondhi first
@@sriram-lm6yl ఆ ముక్క మేమిత్రడు ఒక్కడే చెప్పాడు మీ నాయకుడు గురించి మొత్తం సంయుక్త ఆంధ్రప్రదేశ్ కీ తెలుసు
@@raveendrav లక్ష్మి పార్వతి గారు
మీకున్న ఆలోచనలో కాస్త అయినా పదవుల్లో వున్న కొందరు ఉపయోగించి
తప్పొప్పులు తెలుసుకుంటే గొడవలుండవు.
మనషి సైకాలజీ లాజిక్ ప్రకారం మీరు చెప్పింది కరెక్ట్ ఆన్న
5 TT 55 TT trt on 55
4
సార్ దీనిని రాజికియం చెయ్యడం చాలా దురదృష్టకరమైన విషయం
Well said
రాజకీయం చేయకూడదు
@@yeswanthnarapua lot of people in the world of the
మంచి విస్లీషణ. Good
Sir super
Exactly correct
Well Said 👍
You are great and correct
👌 siva garu baga chepparu
Vijayasaireddy garu Hatsup
Yes. CBN .is special personality
శివ గారు మీరు సూపర్ అండి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్..... ఈ విధంగా టి.డి.పి వాళ్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలాలి
Currect ga chepparu
ఆ పాకీ లపాకీ ముండ, కామ పిశాచి నందమూరి కుటుంబం కు శనీ లాగా పట్టుకుని peedustundi. దాన్ని వదిలే ప్రసక్తే లేదు నందమూరి అభిమానులు.
You are right.
Super super super👌👌👌
Thanks SIVA garu🙏🏼🙏🏼🍀🍀🍃
You are right 😢
Vijayasaireddy Garu hatsup
నేను ఊహించిందే మీరు చెప్పారు
వైసీపీ, వాళ్ళ నీడను చూసి వాళ్ళే భయపడుతున్నారు.
Bochem kadhu
2024 ఎన్నికల తర్వాత తన భూకబ్జాలపై చర్యలు తీసికోకుందా ముందు జాగ్రత్త కావచ్చు.
Reddy payment payteyam bechagallu reddy batch only 5000 free free free bechagallu ycp payment payteyam bechagallu yakuva
Sai is going to become approver in jagan case's as jagan is going to be arrested in Viveka case.
VijaYSAireddy గారిది excellent 👍 మైండ్
కొన్ని రోజులు పోతే ఆయన ఎటు side అనేది తెలిసి పోతుంది!!! ఇప్పుడు అల్లుడు పోయాడు అనే బాధలో ఉన్నాడు!!!
Good evening and
Good night SIVA SIR 💕
Vijaysaireddy great
You are right sir
Super awesome
సైకో పని ఐపోయింది అందుకే ఒకొక్కరు బయటకు వచ్చి నిజాలు మాట్లాడుతున్నారు
సాంబశివగారు మాకు ఈ పోలీస్ వ్యవస్థ వద్దు🙏
అవును.. బాబు గారి హయాంలోఉన్న పోలీస్ వ్యవస్థ కావాలి 😔
శవాలమీద పేలాలు ఏరడం అంటే ఏంటో అనుకున్న.. ఈ వీడియో చూసాక 😔
super.sir.vijasaireddy
ఈ లాంటి పరిష్టితే ప్రజలు కోరుకునేది
Super
ఆపండ్రా బాబోయ్ ఏంటి సొంత ప్రయోగాలు దగ్గరుండి చూసినట్టే రాస్తున్న రాతలు ఈ మీడియా ఏంటో ఒకసారి సిగ్గేస్తుంది మీడియాలో చూస్తుంటే
Namasthe shiva anna
1000 times correct.
విజయసాయిరెడ్డి ముందు జాగ్రత పడుతున్నారు.
ఆ ఎలక్షన్ వివేకానంద రెడ్డి, ఈ ఎలక్షన్ విజయసాయి రెడ్డి.. ఇద్దరూ వి తోనే స్టార్ట్ అవ్వుతుంది
May his soul rest in peace
Super. SAR
యస్ వంద శాతం
Yes
కృష్ణ గారు చనిపోయినపుడు...నరేష్ OA ఎంత చేశాడో..వీసా రెడ్డి అంత చేశాడు...
He never missed any chance to interact with CBN, Balayya, Jr...etc...
You are right.
Well said
Simham singlega migili potund
emo
@@nanajeeamalakanti7912 😂😂
@@nanajeeamalakanti7912 meeru benga pettukokandi.. andaru jail ki potharu ledha janam thokki champestharu
శవ రాజకీయాలు చేసే నాయకులు,నాయకురాళ్ళు గురించి కామెంట్ ఏం చేయగలం కష్టాలు వచ్చి నా కుటుంబానికి అండగా ఉండటం నేరమా ఆరోపణలు చేసే వారికి కుటుంబాలు లేవేమో హరికథలు చెప్పే లక్ష్మీ పార్వతి గారి లాగా.
Ok... కానీ ఇప్పటికీ ఇప్పుడే వి సా గురించి ఒక నిర్ణయానికి రాకూడదు మిత్రమా...
Meru highlight chestunnaru
Good analysis.
ఈ సంఘటనలు చాలా దారుణం, దూశించిన వాళ్ళతో గుసగుసలు ప్రజలు ఈసడించుకొంటున్నారు. పెద్ద పదవిని కన్ఫర్మేషన్ చేసుకోవటానికి ఒకరు. తిరిగి గౌరవం పొండటానికి మరొకరు తాపత్రయం.
Vallu manasutho manavathwam tho unaru. Nv Rajakiyam chusthunav. Valla family valla badha meku ardam kadu. Meku ardam ayyevi sycko matalu
Narrow Mind Fellow!
Vijay Sai act in different roles,
ఇది అనవసర చర్చ.. ఈలాంటి చర్చలు వలన మన నైజం బయట పడుతుంది
CBN is a unique person andi. He always keeps profession n personal separately sir. Many times it's proven n everybody realises very lately, n also not able to come openly abt CBN goodness sir. He execuses r don't give much importance to carry them long andi.
You are right.
Jagan ki ఈ వారం నిద్ర పట్టదు అనుకుంటా
ఇది అంత అనవసరం.. ఒక్క తండ్రి గా భాద్యత తో ఉన్నారు.. ఆది రాజకీయం పార్టీ నాయకుడు బట్టి పోతుంది.. ఇలాంటివి పెట్టి ఉన్న విలువ పోగొట్టుకోకండి
Correct Visleshana Siva Garu
ఇలాంటి విషయంలో కూడా మీరు వదలడం లేదు ఇంత దిగజారడం. కరెక్ట్ కాదు
దేన్నైనా పొలిటికల్ చేయడమేనా
Minimum అయినా think చెయ్యండి
100% correct sir, what you say may be VS R seeking sympathy
100./.కరెక్ట్
Vijaya Sai chesinadi correct
Yes
Jai cbn
Vijaya sai reddy garu hatsup
Naku ani pisundi CBN matladisthe ayana matlanu nbk vintaru anduke a kutumbamlo asthulu ani chusukovalani ani emaina plan untundu nbk matalu kutumbamlo andaru vintaru adi anukonta
మీరు చంద్రబాబు గారిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు ఆ టైములో ఎవరూ రాజకీయాలు చూడరు
CBN garu garu 🙏 kalmash leni vykthi
మీడియా, రాజకీయ నాయకులు , శవాలతో కూడా రాజకీయాలు చేస్తున్నారు
సాచ్చి యాక్ ఛీ
Correct
Vijay Sai Reddy great leader simham adi kuda rajakiyam chestunaru
ఒక గొంగళి పురుగును, ఒక రక్త పింజరిని, ఒక బురద వారాహాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోరు, టీడీపీ కి అంత అవరం ఉంటుందని అనుకోలేము.
సొంత వియ్యంకుడు అయిన ఎలిమినేటి మాధవ రెడ్డి పైన వెధవ కామెంట్లు కి నిజం జనాన్ని కి తెలిసింది.
Yes babu garu is a gentleman ayana matlade vidhanam decent ga vuntundi
yes.chala manchi Mata
You are right.
Evvaraina anthe Kalam kalasi vache varake prajalu nijalu thelusukonte eppati lage undadu
Very well mannered, controlled , polished behavior and polished language, The great one and only Chandra Babu Naidu. It is very difficult to control anger when the other person uses filthy language.
Last kii jagan Mohan Reddy vantarii vaadu avuthaaduu idii Sathyam
Yes. Thanks
That is Chandrababu sir 🙏🙏✌️✌️
TV 5 ekkuva rajakiyam chestundhi
మీరు అతిగా ఊహించి ప్రజలను మబ్బుల్లో ఉంచుతున్నారు సార్!!!!!
మీరు ఊహంచుకునే విషయాలు ఏమీ జరగవు సార్.
ఒక వ్యక్తి అకాల మృతి పట్ల , ఆ సందర్భంలో కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్న మిమ్ములను చూస్తే జాలి కలుగుతుంది. ఈ వ్యాఖ్యానాల సందర్భంగా మీకు , విజయ సాయి రెడ్డి కి తేడా ఏమైన ఉందా సార్?
ఇప్పుడు మీరు మీరు..బరం పురం.. అన్నమాట
A2 ను నేను నమ్మను అప్ప
గుంట నక్కలు నమ్మొద్దు
Vivekananda hatya ni kooda TDP valla meedha thoyyadaniki try chesaru. YCP ki sympathy vasthundhi ani try chesaru later Valle bayatapaddaru
నెక్స్ట్ ఎలెక్షన్స్ కు విజయ్ సాయి రెడ్డి టార్గెట్అందుకే విజయసాయిరెడ్డి భయపడ్డాడు
Searching for politics in tragedy isn't right . Karma will take its course 🙏🏾
కొంప తీసి 2024 యెన్నికల ముందు వివేకాని మడత పెట్టినట్టు విజయసాయి ని కూడా మడతెట్టుతారేమొ
👍👍👍👍👍
You are Voice same to Hero chiranjeevi voice
100% correct sir what you say and your analysis. V S Reddy may be seeking Babu’s sympathy