మూర్తి గారు వీళ్ళందరూ జగత్ కిలాడీలు అండి కాలం కలిసి రాలేదు కాబట్టి బయటపడ్డారు లేకపోతే నా అన్న దేవుడు అని ఏపీ ప్రజలకు చెప్పేది షర్మిల గారు ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి బయటపడ్డాయి
వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు అంటే అవన్నీ అక్రమ సంపాదన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడు కానీ రాష్ట్రానికి పట్టిన చీడ వదలదు
ఈ పని ఎప్పుడో చేయవలసి ఉండేది.కానీ ఇప్పుడైనా మంచి పని చేశారు.తప్పుడు వార్తలకు తాళం పదింది.ఇధి ఒక మంచి పరిణామము.మూర్తి గారు మీ పోరాటం వృధా కాలేదు.మంచికి ఎప్పుడూ పతనము ఉండదు.ఇధి చరిత్ర తెలిపిన సత్యము
సార్ మూర్తి గారు వాళ్లకు సరైన ఆదేశాలు ఇచ్చారు కోర్ట్ వారు. వాళ్ళకి గత 5 ఏళ్ళు చేసిన పాపాలకు కూడా ఎప్పుడు మోక్షం వస్తుందో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దయచేసి కోర్ట్ వారు కూడా సుమాటోగా తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన దురాగతాలు అన్నింటికీ
ఈ దిక్కుమాలిన మొత్తం ఫ్యాక్షన్ కుటుంబం ప్రజలను పిచ్చోల్ని చేస్తూ, నటిస్తూ రాజశేఖరరెడ్డితో సహా ప్రజలను మోసం చేసారు వీళ్ళందరూ ప్రజల ఆస్తులను దోసుకుని పధకాల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను బద్దకస్తులను,పిచ్చోల్ని చేస్తూ వచ్చారు.ఇందిరా 1970లో అన్నట్లు తెలుగు వాళ్ళు గొర్రెలు అంది వాళ్ళను మోసం చేయడం చాలా ఈజీ అని దోపిడీ కాంగ్రెస్ రాబందులకు నేర్పించింది అదే తెలుగు దేశం, బిజేపీ అదికారంలోకి వచ్చే వరకూ ప్రజలు నమ్ముతూ వచ్చారు.ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని మేల్కొంటే మంచిది.
ఒక్కడే తనకి తానుగా అంతగా ఏం చెయ్యలేడు..తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు, చిన్న చిన్న స్వలాభాల కోసం, పార్టీలో ఉండే చెంచాలూ, వారి చెంచాలూ, చెంచా గిరి కి రెడీ అనే అధికారులు కలిస్తే కానీ ఆ రేంజ్ విద్వంసం చెయ్యలేరు.. వీళ్ళని ఏ అవకాశం దొరికినా క్షమించకూడదు. జఫ్ఫా కి ఎదురుతిరిగిన షర్మీ కూడా దరిద్రమే 🙏🙏
కాస్త తెలివి ఉండి.. మన ఏపీ ప్రజలు,రాష్ట్రం బాగుండాలి అని ఆలోచన చేసే వారుగాని,దౌర్జన్యం,దుర్మార్గం ఉండకూడదు అనుకునే వాళ్ళు కానీ,ఎవరి వ్యాపారాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు కానీ…… ఎప్పటికీ జగ్గడిని నమ్మరు….. ఎన్ని పేటీఎం బ్యాచ్ లు పెట్టుకొని ఎంతగా మసిపూసి మారడి కాయ చేసినా…. స్వేచ్ఛను,స్వతంత్రాన్ని కోల్పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు… మన ఆంధ్రులు…. తెలివి గల వాళ్ళు…. ఇంతకు ముందు చేసిన తప్పును సరిదిద్దుకొని…. సరి అయిన గుణపాఠం చెప్పారు…… ఒకటి పక్కన ఒకటి…. నెక్స్ట్ ఒకటి పక్కన ఇక ఏ అంకె వుండదు.
అవినీతి డబ్బు అధికారం కోసం చేసిన పాపాలు ఈ కుటుంబాన్ని కుటుంబం కి సహాయం చేస్తున్న చేసిన ప్రతి ఒక్కరి కి పాపం చుట్టుకుంటుంది. ఇప్పుడు చూస్తున్న ది కొంచెమే
బైబిల్ చేతిలో పట్టుకొని విజయమ్మ గారు చెప్పే అబద్ధాలు,,, కళ్ళు మూయకుండా జగన్ చెప్పే అబద్ధాలు,,, అన్న మంచివాడని షర్మిల చెప్పే అబద్ధాలు ఇన్నాళ్లు నమ్మి మోసపోయాం ఇదేం ఫ్యామిలీ రా బాబు అంతా అబద్ధాలు ఫ్యామిలీ లాగా ఉంది
మూర్తి గారు ఒక " పెద్ద శత్రువును ఎదుర్కోవాలంటే, మనకు ప్రాణానికి ప్రాణం అయినా వారిని శత్రువుగా చూపించాలి". షర్మిల తెలంగాణ కు వెళ్ళినప్పటి నుండి ఈరోజు వరకు. ఆ అన్నా చెల్లి ఇద్దరు ఆడుతున్న వన్నీ డ్రామా నే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మభ్యపెట్టి డ్రామా మాత్రమే. 💯% Correct. ఇదే నిజం.....
Brother garu, ee state ku patina daridram valla blood lone Edo teda undi varu petina industries raddu chesi vatina AP development ku petandi avinithi properties enjoyment ivavu annedi daniki witness YSR family
ప్రతిదీ అబద్దం... ప్రతిదీ మోసం... అన్నీ నాటకాలు... రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలని అబద్దాలతో, CBN గారి మీద తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చారు... జగన్ అయితే ఒక పెద్ద రియాలిటీ షో చేసి, ప్రజలని పూర్తిగా ద్రోహం చేశారు... వీటన్నిటికీ అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది..CBN గారు...
సినిమా యాక్టర్ కా అవార్డులో ఇస్తారు ఆంధ్రప్రదేశ్ వైసీపీ కుటుంబానికి ఇవ్వండి ఇల్లు ఇల్లు యాక్టింగ్ చెత్త వైసిపి పరిపాల నా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు అమాయకులు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళ తొక్కుతూనే ఉంటారు జై భీమ్ జై భారత రాజ్యాంగం
అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఏపీని సర్వనాశనం చేశారు. బైబిల్ పట్టుకొని షర్మిలమ్మ విజయమ్మ వివేకానంద రెడ్డి అతని కూతురు అందరూ బైబిల్ పట్టుకొని చంద్రబాబు మీద టిడిపి మీద విష ప్రచారం చేశారు. 👍 ఆరోజున జగన్ ని సీఎం చెయ్యటానికి వాళ్ల ఫ్యామిలీలో అందరూ వాళ్లు నమ్మిన బైబులు పట్టుకొని పచ్చి అబద్దాలు ప్రచారం చేసి ఏపీ ని సర్వనాశనం చేశారు అందుకే దేవుడు వాళ్లకి ఇలాంటి శిక్ష వేశాడు 👍
13. సంవత్సరాల క్రిందటే నేను చెప్పాను వాడు మంచివాడు కాదు అని నన్ను తనే లాగా మాట్లాడారు ఆరోజు నా చుట్టూ ఉన్న వాళ్ళు దానికి ప్రతిఫలం అనుభవించారు నేను చెప్పింది నిజమైంది
"వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోతుంది." ఆంధ్రప్రదేశ్ లో "వేల కోట్లను" తిన్న (జగన్ అనే) రాబందు ఒక్క ఓట్ల గాలివానకు పాతాళంలో కి పడిపోయింది. ఇక ఆ భూతం తిరిగి లేచిరాలేదు. అమ్మ షర్మిలా! అలనాటి ఆ ప్రేమలు ఒలికించిన మాటలు ఈనాడు ఏమైనాయి ? ఓకే కడుపున పుట్టిన చెల్లికే ఇంత అన్యాయం చేసినవాడు తనకేమీకాని ప్రజలకు ఇంకెంత అన్యాయం చేశాడో కాస్త ఆలోచించు. ఏది ఏమైనా నిన్ను, మీ అమ్మను మీ అన్న (ప్రాణాలతో) వదలడు. జాగ్రత్త!
మూర్తి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గొర్రెలు నమ్మిన వాళ్లు ఇలాగే మోసాలు చేస్తారు ఆ కుటుంబం
మూర్తి గారు: Excellent Collations❤️
👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
సైక్లోన్ కన్నా ఈ సైకో...చాలా ప్రమాదం
మూర్తి గారు ఈ కుటుంబమే తెలుగుప్రజలని ముంచడానికే పుట్టినట్టు వున్నారు తూ వీళ్ళ బ్రతుకు చెడా
Ee కుటుంబం మొత్తం గొప్ప నటులు, మోసకారులు, హిందూ ద్వేషులు మరియు క్రైస్తవ మతోన్మాడా ముఠా నాయకులు.
మూర్తి గారు వీళ్ళందరూ జగత్ కిలాడీలు అండి కాలం కలిసి రాలేదు కాబట్టి బయటపడ్డారు లేకపోతే నా అన్న దేవుడు అని ఏపీ ప్రజలకు చెప్పేది షర్మిల గారు ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి బయటపడ్డాయి
మూర్తి గారు కరెక్ట్ గా చూపించారు తెలుగు ప్రజలు తెలుసుకోవలసిన విషయం
ఇప్పటికి కూడా గొర్రెల నమ్ముతున్నారు ఆ కుటుంబాన్ని
Y S రాజశేఖర్ రెడ్డి కుటుంబం తినే ప్రతి మెతుకు రెండు తెలుగు రాష్టప్రజల కష్టార్జితం.
LAKSHA % NIJAM
దేవుడా... ఒక సినిమా స్టోరీ తయారైతుంది యేసు బిడ్డ కుటుంబంలో
వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు అంటే అవన్నీ అక్రమ సంపాదన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడు కానీ రాష్ట్రానికి పట్టిన చీడ వదలదు
100%
Looted the combined Telugu state of AP
@@SujathaMudindi-hu7js family mothanni Ed adupuloki theesukoni aasti mothanni japthu cheyyali.
100%
వీళ్లు AP ప్రజలకు సినిమా చూపించారు కదరా!
సాక్షి పేపర్ బంద్ చేయండి సార్ సరిపోద్ది
సాక్షి పేపర్. T. V. మూయించాండీ
@@lalamnookarajulalam4722 vadu bro Pani chese valu chala Mandi vunaru😞
@@KStudio-Shorts మరి మార్గదర్శి వ్యవస్థలో లేరా??
ధర్మం గెలిచింది 👏👏👏
ఆధారాలు లేకుండా వార్తలు రాయడమేంటి అసలు వీళ్ల దుర్మార్గాలకు శిక్షలు ఉండవా మూర్తి గారు
ఒక్క తోడేలు 5 కోట్ల గొర్రె లను తింటుంది
కరెక్ట్
@@mvreddy2806 40% gorrelu valla
Migilina amayakulu bali
ఈ పని ఎప్పుడో చేయవలసి ఉండేది.కానీ ఇప్పుడైనా మంచి పని చేశారు.తప్పుడు వార్తలకు తాళం పదింది.ఇధి ఒక మంచి పరిణామము.మూర్తి గారు మీ పోరాటం వృధా కాలేదు.మంచికి ఎప్పుడూ పతనము ఉండదు.ఇధి చరిత్ర తెలిపిన సత్యము
సర్ ఈ దెబ్బతో లాస్ట్ టైమ్ వచ్చినా 11 నుండి 1 పోయి 1 మిగులుతుందేమో అని డౌట్ గా ఉంది సార్
ఈ వివాదం వారి హయాంలో దోచుకున్న ఆస్తులకు సంబంధించినది. వాటిని ప్రభుత్వానికి జప్తు చేయడం ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
ఇంటిల్లి పాది ఒక్కటే
నమ్మినోడే పిచ్చోడు.
రామాయణం, మహాభారతం తెలియనిది కాంగ్రెస్ పార్టీ AP కి అధ్యక్షురాలు.. ఏమి ఖర్మ AP కాంగ్రెస్ కి.. AP కాంగ్రెస్ లో వున్న వాళ్ళందరూ బయటకి రావాలి
మూర్తి గారు , వీళ్ళు ఎంత దుర్మార్గులు భూమి కి వీళ్ళు ఎంత బరువు ఛీ చి చి
YSR మన తెలుగు జాతి కి ఇద్దరు ఆస్కార్ స్థాయి నటులని అందించి నందుకు రాజశేఖర్ రెడ్డి కి భారత రత్న అవార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.
The TV 5 మూర్తి గారు అంటే,,,
Vadu ready kadu❤❤❤
సార్ మూర్తి గారు వాళ్లకు సరైన ఆదేశాలు ఇచ్చారు కోర్ట్ వారు. వాళ్ళకి గత 5 ఏళ్ళు చేసిన పాపాలకు కూడా ఎప్పుడు మోక్షం వస్తుందో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దయచేసి కోర్ట్ వారు కూడా సుమాటోగా తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన దురాగతాలు అన్నింటికీ
వీరేమి సమర యోధులు కాదు మూర్తి గారు, వీరి గురించి వినడానికి, చూసేదానికి
K G garu
MODDA CHEEKADANIKI Choosavaa
MODDA NAAKADANIKI Comment Chesava
మధ్యలో ఎందుకు సైలెంట్ వార్త వచ్చింది 👍
మూర్తిగారు వారుకి విడిచి పెట్టకూడదు
meeru super sir
వీళ్ళ పెంపకం రాంబాబు ఈ ఆస్తులు తగదా తప్ప వీళ్ళకి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదు
Avanni diversion politics, 2,3 yellu sagadeestaru
❤❤❤
ఈ యాదవ్ ఒక్కడే కాదు వీడి పార్టీ నాయకులు అందరూ కలిసి చేసారు
ఇప్పుడున్న షర్మిల కేవలం స్వార్థం కోసమే ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది.
@@Laksshmannraav emedi swardham anukundam, a swardham lekunda jagan garu chelliki, thalliki iccheyakudadu valla vata
@@kalicharan_Reviews yes, you are also correct
Yes yes yes
5సం ఏంతో కస్టపడి సంపాదించిన ప్రజల సోత్తు... అమ్మ కి.. చెల్లికి పంచడానికా నవ్యి పోదురు.. 😜😎😜
Jai CBN sir
వీళ్లే ఫ్యామిలీ గురించి రాష్ట్రము దేశం బ్రేతికేస్తుంది, చి చి ఎమ్మా బ్రతుకు
100 కోట్లు పరువు నష్టం కేసు వేయండి సార్.
మూర్తి గారు బాగా చూపించారు ఈ కుటుంబం ఒక్క నిజస్వరూపం.. ఐన ఈ ప్రజలు మారరు
మీకు ధన్యవాదాలు మంచి విషయాలు తెచ్చారు ధన్యవాదాలు
షర్మిల పెద్ద నటి ఆస్కార్ అవార్డు గ్రహీత చిటిక లో తప్పిపోయింది పాపం 😢
అన్నా చెల్లెలి అనుబంధం చాలా బాగుంది
సినిమా తియ్యొచ్చు రెండు పార్టులు గా
MAHAAAAAAAAA METHA YSR
ఈ దిక్కుమాలిన మొత్తం ఫ్యాక్షన్ కుటుంబం ప్రజలను పిచ్చోల్ని చేస్తూ, నటిస్తూ రాజశేఖరరెడ్డితో సహా ప్రజలను మోసం చేసారు వీళ్ళందరూ ప్రజల ఆస్తులను దోసుకుని పధకాల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను బద్దకస్తులను,పిచ్చోల్ని చేస్తూ వచ్చారు.ఇందిరా 1970లో అన్నట్లు తెలుగు వాళ్ళు గొర్రెలు అంది వాళ్ళను మోసం చేయడం చాలా ఈజీ అని దోపిడీ కాంగ్రెస్ రాబందులకు నేర్పించింది అదే తెలుగు దేశం, బిజేపీ అదికారంలోకి వచ్చే వరకూ ప్రజలు నమ్ముతూ వచ్చారు.ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని మేల్కొంటే మంచిది.
ఎప్పుడు అన్నారు ఢిల్లీ వాళ్ళు ఆంధ్ర కి బందరే అని
Sir 💯💯💯👌👌
Big success, Court must take such type of bold decisions .... whenever necessary 🎉
Super murti garu
జగన్ చేసిన పాపాలన్నీ బయట పెట్టీ జైల్ కూడే గతి అయ్యేలాగ చెయ్యండి...
ఆ రామన్న. గొప్ప ఏక్టర్
ఒక్కడే తనకి తానుగా అంతగా ఏం చెయ్యలేడు..తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు, చిన్న చిన్న స్వలాభాల కోసం, పార్టీలో ఉండే చెంచాలూ, వారి చెంచాలూ, చెంచా గిరి కి రెడీ అనే అధికారులు కలిస్తే కానీ ఆ రేంజ్ విద్వంసం చెయ్యలేరు.. వీళ్ళని ఏ అవకాశం దొరికినా క్షమించకూడదు.
జఫ్ఫా కి ఎదురుతిరిగిన షర్మీ కూడా దరిద్రమే 🙏🙏
అంటే అన్న చిన్నప్పటి నుండే షూట్ చేయాలి అని చూస్తున్నాడు మిగతా టైములో గురి తప్పినా ఇప్పుడు గురి తప్పదు... 🪓
అబ్బ అబ్బా ఏమి నటనామణి🎉🎉
Super sir
జగన్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి 😜😎😜
కాస్త తెలివి ఉండి.. మన ఏపీ ప్రజలు,రాష్ట్రం బాగుండాలి అని ఆలోచన చేసే వారుగాని,దౌర్జన్యం,దుర్మార్గం ఉండకూడదు అనుకునే వాళ్ళు కానీ,ఎవరి వ్యాపారాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు కానీ…… ఎప్పటికీ జగ్గడిని నమ్మరు….. ఎన్ని పేటీఎం బ్యాచ్ లు పెట్టుకొని ఎంతగా మసిపూసి మారడి కాయ చేసినా…. స్వేచ్ఛను,స్వతంత్రాన్ని కోల్పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు… మన ఆంధ్రులు…. తెలివి గల వాళ్ళు…. ఇంతకు ముందు చేసిన తప్పును సరిదిద్దుకొని…. సరి అయిన గుణపాఠం చెప్పారు…… ఒకటి పక్కన ఒకటి…. నెక్స్ట్ ఒకటి పక్కన ఇక ఏ అంకె వుండదు.
ఈ రామ్ గాడు ఇప్పుడు ఎక్కడ చచ్చాడు
వీళ్లు అందరూ మంచి actors. ఎంత గొప్పగా యాక్ట్ చేశారో 🤯
Mothaniki family family vala situation ki thaggattu matladutharu... Dangerous family. Not to trust 🚫
ఆంధ్ర అనే దోచుకున్న కుటుంబం వైసిపి అధినేత కుటుంబం
అవినీతి డబ్బు అధికారం కోసం చేసిన పాపాలు ఈ కుటుంబాన్ని కుటుంబం కి సహాయం చేస్తున్న చేసిన ప్రతి ఒక్కరి కి పాపం చుట్టుకుంటుంది. ఇప్పుడు చూస్తున్న ది కొంచెమే
Sir, e document apudee enduku bytaki raledu....???🤔
Your a greatest Journalist forever.
Because you never focus on actual issues facing by public
ప్రజలను తప్పుదారి పట్టించేలా వార్తలను వక్రీకరించి గురివింద సామెతలు చెపుతున్న సాక్షి ఛానెల్ నీ.. సాక్షి పేపర్ నీ ముందు క్లోస్ చేయాలి..
Time brings many changes physically and mentally. It’s natural
బైబిల్ చేతిలో పట్టుకొని విజయమ్మ గారు చెప్పే అబద్ధాలు,,, కళ్ళు మూయకుండా జగన్ చెప్పే అబద్ధాలు,,, అన్న మంచివాడని షర్మిల చెప్పే అబద్ధాలు ఇన్నాళ్లు నమ్మి మోసపోయాం ఇదేం ఫ్యామిలీ రా బాబు అంతా అబద్ధాలు ఫ్యామిలీ లాగా ఉంది
Vammo oorinayano endira idhi ila chesaru
మీకు ఇంకా ఇంకా కఠినమైన శిక్ష పడే మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను😂
Fine veyyali sakshi chnl meeda
సరిపోలా..... అంతకు మించి ఉండాలి మూర్తి సార్ 🔥.. పరువు నష్టం కూడా, ఇంకేం ఉన్నాయో అవి కాస్త గట్టిగా ఇవ్వాలి...
murthi.sir,gàru,meku,very
,very,thànkyou,anyalanu,çàreçtugà.çheppedi,miru..okkàre,sir
YCP,, sakhi paper, jagan 420 s
Jaitv5
15:41 ఈ పార్ట్ షర్మిల కి చూపించాలి
Jaganreddy kadu dibet pettandi❤❤
Valla familyni nammakoodadu danger to ap
జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అంతే మన ప్రజలు ఆ విషయం చాలా లేటుగా తెలుసుకున్నారుకాకపోతే ఆంధ్ర రాష్ట్రం యొక్క చేతులు మొత్తం కాలిపోయాయి
యాక్టర్స్ కూడా పనికిరారు అబ్బా
Hello sir good morning
😂😂😂😂 superrrr
Manassakshi Athmasakhi leni Sakhi
👍👍👍👍👍👍
మూర్తి గారు ఒక " పెద్ద శత్రువును ఎదుర్కోవాలంటే, మనకు ప్రాణానికి ప్రాణం అయినా వారిని శత్రువుగా చూపించాలి". షర్మిల తెలంగాణ కు వెళ్ళినప్పటి నుండి ఈరోజు వరకు. ఆ అన్నా చెల్లి ఇద్దరు ఆడుతున్న వన్నీ డ్రామా నే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మభ్యపెట్టి డ్రామా మాత్రమే. 💯% Correct. ఇదే నిజం.....
Brother garu, ee state ku patina daridram valla blood lone Edo teda undi varu petina industries raddu chesi vatina AP development ku petandi avinithi properties enjoyment ivavu annedi daniki witness YSR family
Memu maram sir 🙏
మూర్తీ, జగన్ దొబ్బేసిన సొమ్ము ఎటు పోయిందో చెప్పని బాబుగారిని నువ్వు ఎందుకు వివరణ అడుగకుండా రోజులు దాటేస్తున్నావ్? నీవన్నీ కూడా ఉడత ఊపులేనా?🤦♀️🤦♀️
Devudunnadu. Nijam vari thone cheppinchadu. Neeru pallamerugu, nijam devuderugu. SATYAMEVA JAYATE
ప్రశాంత్ కిశోర్ శిష్యుడు కదా!
They don't listen to or respect court orders
ప్రతిదీ అబద్దం... ప్రతిదీ మోసం... అన్నీ నాటకాలు... రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలని అబద్దాలతో, CBN గారి మీద తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చారు... జగన్ అయితే ఒక పెద్ద రియాలిటీ షో చేసి, ప్రజలని పూర్తిగా ద్రోహం చేశారు... వీటన్నిటికీ అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది..CBN గారు...
కాదు AP Prajalu
సినిమా యాక్టర్ కా అవార్డులో ఇస్తారు ఆంధ్రప్రదేశ్ వైసీపీ కుటుంబానికి ఇవ్వండి ఇల్లు ఇల్లు యాక్టింగ్ చెత్త వైసిపి పరిపాల నా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు అమాయకులు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళ తొక్కుతూనే ఉంటారు జై భీమ్ జై భారత రాజ్యాంగం
అలా ఎలా ,పునాది అదే అయితే
ముార్తిగారు, చక్కగా మెలో డ్రామాను రక్తి కట్టించారు. మీరు మంచి డైరక్టర్ కుాడా! అద్భుతం
ఆయన ఆల్రెడీ డైరెక్ట్ చేసారు సర్ ఒక సినిమా నీ. ప్రతినిధి -2 నీ
అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఏపీని సర్వనాశనం చేశారు. బైబిల్ పట్టుకొని షర్మిలమ్మ విజయమ్మ వివేకానంద రెడ్డి అతని కూతురు అందరూ బైబిల్ పట్టుకొని చంద్రబాబు మీద టిడిపి మీద విష ప్రచారం చేశారు. 👍 ఆరోజున జగన్ ని సీఎం చెయ్యటానికి వాళ్ల ఫ్యామిలీలో అందరూ వాళ్లు నమ్మిన బైబులు పట్టుకొని పచ్చి అబద్దాలు ప్రచారం చేసి ఏపీ ని సర్వనాశనం చేశారు అందుకే దేవుడు వాళ్లకి ఇలాంటి శిక్ష వేశాడు 👍
Vadu reddy kadu❤❤❤
E video AP and TS peoples andaru chudail 👍
13. సంవత్సరాల క్రిందటే నేను చెప్పాను వాడు మంచివాడు కాదు అని నన్ను తనే లాగా మాట్లాడారు ఆరోజు నా చుట్టూ ఉన్న వాళ్ళు దానికి ప్రతిఫలం అనుభవించారు నేను చెప్పింది నిజమైంది
వైఎస్సార్ ని జగనే..............?
👍
"వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోతుంది." ఆంధ్రప్రదేశ్ లో "వేల కోట్లను" తిన్న (జగన్ అనే) రాబందు ఒక్క ఓట్ల గాలివానకు పాతాళంలో కి పడిపోయింది. ఇక ఆ భూతం తిరిగి లేచిరాలేదు.
అమ్మ షర్మిలా! అలనాటి ఆ ప్రేమలు ఒలికించిన మాటలు ఈనాడు ఏమైనాయి ? ఓకే కడుపున పుట్టిన చెల్లికే ఇంత అన్యాయం చేసినవాడు తనకేమీకాని ప్రజలకు ఇంకెంత అన్యాయం చేశాడో కాస్త ఆలోచించు. ఏది ఏమైనా నిన్ను, మీ అమ్మను మీ అన్న (ప్రాణాలతో) వదలడు. జాగ్రత్త!
మూర్తి scud బాంబు పెల్చాడు