Tolisari Ninu Choosi X Hayamma Hai Hai Amma | Preminchu | SPB, K.S. Chithra | Telugu Hit Songs

Поделиться
HTML-код

Комментарии •

  • @aravindroyal
    @aravindroyal 8 месяцев назад +1519

    2024 లో కూడా వినే వాళ్ళు ఒక్క 👍

  • @pranaykumarasam7248
    @pranaykumarasam7248 Год назад +388

    లయ గారి ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి........

  • @soundaryach4473
    @soundaryach4473 6 месяцев назад +25

    వీరిద్దరూ కాంబినేషన్ సూపర్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b Месяц назад +18

    ఈ సాంగ్ వినడానికి బాగుంటుంది వినాలనిపిస్తుంది అందుకే ఇది పెడుతుంది

  • @anuscollections584
    @anuscollections584 11 месяцев назад +190

    లాలాలా లాల లాలాలా లాల
    లాలాలా లాలాలా లాల
    తొలిసారి నిను చూసి ప్రేమించినా
    బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా
    లాల్లలలలా లాలాలా లాల
    తొలిసారి నిను తాకి ప్రేమించినా
    మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా
    కలలోనూ ఇలా కలిసుండాలని
    విడిపోని వరమీయవా… అన్నది ప్రేమా
    హో అన్నది ప్రేమా
    తొలిసారి నిను తాకి ప్రేమించినా
    మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా, ఆ ఆ
    తూగే నా పాదం… నువ్వే నడిపిస్తుంటే
    సాగింది పూబాట నీవుగా
    ఊగే నీ ప్రాయం… నా వేలే శృతి చేస్తుంటే
    మోగింది వయ్యారి వీణగా
    ముద్దుల ఊసులు మబ్బుల మీదికి తీసుకు వెళ్ళాలి
    ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి
    అనుబంధానికి ప్రతిరూపం అని
    మన పేరే ప్రతి వారికి… చెబుతోంది ప్రేమా
    ఓ ఓ, చెబుతోంది ప్రేమా
    తొలిసారి నిను చూసి ప్రేమించినా
    బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా
    లలలలా లలలలా లలలలా లల లా
    నిన్నే నాకోసం… పంపిచాడేమో బ్రహ్మ
    నడిచేటి నా ఇంటి దీపమా, ఓఓ
    నీతో సావాసం పండించింది నా జన్మ
    నూరేళ్ళ నా నొసట కుంకుమ
    వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట
    పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీ జంట
    మన బిగి కౌగిలి… తన కోవెల అని
    కొలువుండి పోవాలని… చేరింది ప్రేమా
    ఆ ఆ, చేరింది ప్రేమ
    తొలిసారి నిను తాకి ప్రేమించినా
    మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా
    కలలోనూ ఇలా కలిసుండాలని
    విడిపోని వరమీయవా… అన్నది ప్రేమా
    ఓఓ, అన్నది ప్రేమా
    లలలలా లలలలా లలలలా
    Movie Preminchu (11 April 2001)
    Director Boyina Subba Rao
    Producer D. Rama Naidu
    Singers S P Balasubramanyam, Chitra
    Music M M Srilekha
    Lyrics Sirivennela Seetharama Sastry
    Star Cast Laya, Sai Kiran, Roopa
    Music Label
    Suresh Productions

    • @BenuguPrakash
      @BenuguPrakash 9 месяцев назад

      Szzzzzzzzzzzzzzz ka photo bhejo please share your zzzzzzzzzzzzzzzzz😅9z9😅zz😅z😅😅😅pz9z9pzzpzzp hi aksay zzxxzz

    • @user-km9bs1hb6u
      @user-km9bs1hb6u 9 месяцев назад +2

      ❤aq1❤

    • @ananthupurna3515
      @ananthupurna3515 7 месяцев назад

      O

    • @namojunaresh8863
      @namojunaresh8863 6 месяцев назад

      Nnr love cm 💞 9:11 💻☕Good Morningside Children's bye 9:11

    • @user-wu1hj9hd1i
      @user-wu1hj9hd1i 6 месяцев назад

      ❤❤❤❤❤

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b Месяц назад +6

    అప్పట్లో నాకు లయ అంటే చాలా ఇష్టం

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd 4 месяца назад +13

    E song Naku chala estam 👌👌👌👌👌

  • @sreelakshminitturu2828
    @sreelakshminitturu2828 8 месяцев назад +67

    ఈ సాంగ్స్ చూస్తున్నప్పుడు మనకి కూడ elanti soulmate dorakalanipistundi

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 6 месяцев назад +68

    ఈ సినిమా నారాయణ గూడ శాంతి లో చూసినా ఆ ఫీలింగ్ దీనమ్మ జీవితం మళ్లీ తిరిగి వస్తే మస్తు గుండు

    • @KiranKumar-sl5xp
      @KiranKumar-sl5xp 4 месяца назад +8

      Same నేను కూడ శాంతి theatre lo చూసాను అక్కడే Deepak theatre opposite io ice cream తిన్నాను

  • @pavanamshiva4719
    @pavanamshiva4719 7 месяцев назад +43

    సింగర్స్ :చిత్ర గారు మరియు బాలు గారు @@
    పాటల రూపంలో మన మధ్యే వినిపిస్తారు కనిపిస్తారు... మరణం లేని మనిషి 🙏🙏🙏🙏

  • @rajubunga1376
    @rajubunga1376 7 месяцев назад +25

    నాకు ఇష్టమైన సాంగ్

  • @ReshmaReshma-d9b
    @ReshmaReshma-d9b 2 месяца назад +4

    Laya and saikiran gaaru ee okka movie lo act cheyadam Mee janma ki oka pedda varam

  • @gnggoud9389
    @gnggoud9389 Год назад +298

    2023 లో చూసేవాళ్ళు 👍👍👍👍❤❤

  • @NandiniVennela-lf4zy
    @NandiniVennela-lf4zy 8 месяцев назад +10

    Nenu roju vinakunda undaleni song❤😊

  • @krishnamba508
    @krishnamba508 6 месяцев назад +11

    Supper song

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 5 месяцев назад +7

    Lovely Song 💕😍

  • @srikanthsareddy54
    @srikanthsareddy54 11 месяцев назад +41

    2024 vastunapatiki ee song kosam vachav chudu great

    • @user-ck2nb6ge7c
      @user-ck2nb6ge7c 3 месяца назад

      still listening this song

    • @TulasiJampana
      @TulasiJampana 2 месяца назад

      ​@@user-ck2nb6ge7cttn the TGT es t egg😂❤ err b rrf fr🥹🙃

  • @varanallanagula-le4jp
    @varanallanagula-le4jp 4 месяца назад +3

    Avenu. Song eni sarlu vinna enka vinalanipistundhi....❤❤❤

  • @pranjith8193
    @pranjith8193 10 месяцев назад +50

    SPB sir 🙏🏻🙏🏻 Chitra Medam 🙏🏻🙏🏻 mimmalni entha pogidina thakkuve me voice lo magic undhi

    • @namojunaresh8863
      @namojunaresh8863 6 месяцев назад +1

      Baginda ra mahligai ra chudalani undi ra 0:39

  • @edumalakrishna5593
    @edumalakrishna5593 5 месяцев назад +7

    Super, sinima🎉

  • @laxminarsaiah118
    @laxminarsaiah118 9 месяцев назад +19

    లయ గారు సూపర్ 👌🏻👌🏻👌🏻 simply beautiful... 😘

  • @ranjithkumarragi3081
    @ranjithkumarragi3081 Год назад +58

    Sp Balu gaaru and Chitra gaaru songs anni oka range lo untai.never forget.excellent.thanks for uploading.

  • @user-jn3db7sv3u
    @user-jn3db7sv3u 7 месяцев назад +7

    Super beautiful melody song

  • @ROYALVEDIOS
    @ROYALVEDIOS 7 месяцев назад +11

    Ee song antte chala chala estam I Love this song ❤❤❤

  • @user-py7qi8cz5l
    @user-py7qi8cz5l Год назад +30

    ❤❤మ్యూజిక్ లో మేజిక్ లయలో లయం సాయికిరణ్ లో సోయగం అన్ని కలిపిన నేచర్ టోటల్ సాంగ్ గుడ్

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 Год назад +158

    ఈ పాట లో సాయికిరణ్, లయ జంట అద్భుతంగా ఉన్నారు, అత్యద్భుతంగా నృత్యం చేశారు, వారి యొక్క దుస్తులు అయితే చాలా అందంగా ఉన్నాయి, చాలా చక్కగా కుదిరాయి, లయ గారు చాలా అందంగా ఉన్నారు, వారి దుస్తులు అయితే చాలా చాలా బాగున్నాయి, వారి నృత్యం చేసే తీరు, వారి భావాలు చాలా బాగున్నాయి, ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించిన వారికి ధన్యవాదాలు, ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ డా. డి. రామానాయుడు గారు ఈ కథతో సినిమా తీయాలన్న వారి ఆలోచన అద్భుతం, ఆఖరిగా ఈ సినిమా సంగీత దర్శకురాలు ఎం. ఎం. శ్రీలేఖ గారికి, ఈ పాటలు పాడిన S.P. బాలసుబ్రహ్మణ్యం గారికి, K.S. చిత్ర గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @nagasheshupadala4073
    @nagasheshupadala4073 6 месяцев назад +11

    Ever green song 👌🥰

  • @pardhunihal1514
    @pardhunihal1514 3 месяца назад +3

    లయ గారు కుందనపు బొమ్మలా ఉన్నారు❤❤❤❤

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 17 дней назад +1

    అవును వినడానికి బాగుంటుంది

  • @sapavatravindar6860
    @sapavatravindar6860 5 месяцев назад +314

    2025 లో కూడా వినేవాళ్ళు ఒక లైక్

  • @godmadesanathini
    @godmadesanathini 8 месяцев назад +133

    2050 lo kuda ee song vintune unta anukunevallu oka like veskondi

  • @sudhindrashahapuram-jw7rs
    @sudhindrashahapuram-jw7rs 11 месяцев назад +13

    Laya stylish and simple steps grace song

  • @luckychannel6534
    @luckychannel6534 18 дней назад

    Extra ordinary excellent song of mm srilekha

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 23 дня назад +1

    సరే హీరో మీ అన్న మాట మీ అక్క మాట నీ మనసుకు నచ్చితే వినండి ఇంకేం చేస్తాం

  • @telugunewsong543
    @telugunewsong543 4 дня назад

    One of my favourite heroine laya garu❤.Luv u mam.

  • @srinumajji2100
    @srinumajji2100 4 месяца назад +12

    ❤️ లయ అంటే ఇష్టం

  • @nagalakshmilakshmin
    @nagalakshmilakshmin 4 месяца назад +2

    ❤❤❤❤❤❤❤❤ సూపర్ పాట

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 23 дня назад +2

    అవును అంతే చెప్పింది ఆయనను చూపించు అక్క అని అడిగితే హాయ్ ఆ అన్న ని చూపించింది చాలా బ్లాక్ గా ఉంటాడు ఎవరి ఇష్టపడరు మా అక్క చాలా బాగుంటుంది ఫుల్ కలర్ ఉంటుంది సమాధానం అక్క పర్సనాలిటీ ఆ అన్న ఏమి బాగోదు కానీ వాళ్ళిద్దరూ లవ్ కదా ఎవరి లవర్ వాళ్లకి నచ్చుతారు

  • @laxmilaxmi5912
    @laxmilaxmi5912 7 месяцев назад +39

    I love this song ❤❤❤❤❤

  • @satyahari7108
    @satyahari7108 7 месяцев назад +2

    Super duper hit movie.. and all so songs super

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 3 дня назад +1

    ఇప్పుడేంటి మెసేజ్ పెట్టకపోయినా రావాలనా అర్థం

  • @rajinikanthandugula5777
    @rajinikanthandugula5777 3 месяца назад +35

    2026 lo kuda vine vallu like kottukondi 🤪🤪

  • @devarasettylaskhminarayana2312
    @devarasettylaskhminarayana2312 Год назад +5

    Hit pair and also super hit song

  • @Ahmad-qk7kp
    @Ahmad-qk7kp Год назад +54

    Music lo magic vundi manasu ki teliyani eado anubhuti
    Goosebumps ❤

  • @umak1392
    @umak1392 Год назад +5

    Very nice I love this song

  • @user-um8rh4pl1f
    @user-um8rh4pl1f 3 месяца назад +2

    Tolisari I song lyrics ❤❤❤❤

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Год назад +17

    Super song my fvrt forever💞

  • @KolliSandhya-ci4wb
    @KolliSandhya-ci4wb 6 месяцев назад +3

    Super

  • @kapulurubarathi5685
    @kapulurubarathi5685 8 месяцев назад +45

    నా ఫేవరెట్ సాంగ్ చాలా అంటే చాలా ఇష్టం

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 22 дня назад

    అవును సమాధానం అక్కని మనుషుల సిద్దపరచారు సేవకి

  • @ramuluramulu3132
    @ramuluramulu3132 2 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @pathansubhani2480
    @pathansubhani2480 Год назад +9

    Dance superb laya garu.

  • @kollamkaburlu
    @kollamkaburlu Месяц назад

    Song Steps Simply Superb S4

  • @user-tb5pw2vm6z
    @user-tb5pw2vm6z Год назад +4

    Super. Song ❤❤💗💜💙💚💛❤🖤💖💗💓💞💕💝💖💖💖💖💖💘

  • @devarasettylaskhminarayana2312
    @devarasettylaskhminarayana2312 6 месяцев назад +1

    Every green song

  • @nagarathnavenkatesh6582
    @nagarathnavenkatesh6582 Год назад +5

    Epata chala bgundi

  • @pedoddidhannaiah627
    @pedoddidhannaiah627 7 месяцев назад +20

    E pata vinagane, miku mi girl friend gani, lover gani, entha mandiki gurthuku vachindi.

  • @boinimamatha4373
    @boinimamatha4373 3 месяца назад +2

    Naku istem ee song

  • @pavannaikbhookya6332
    @pavannaikbhookya6332 11 месяцев назад +5

    Laya heroine is so beautiful at telugu film industry

  • @MounikaPrime
    @MounikaPrime 7 месяцев назад +4

    Our maths teacher's catchy song , janaki ram sir hai amma hai amma

  • @rajendraprasad.dadvocate4072
    @rajendraprasad.dadvocate4072 Год назад +43

    Laya she is the best heroine , Without exposing in Telugu industry. Few heroines are talented without exposing. One of the heroine is a LAYA.

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 3 месяца назад +2

    2024❤ music 🎵🎶❤❤❤❤

  • @naveengurram-cf7sj
    @naveengurram-cf7sj 6 месяцев назад +6

    నాకు సాంగ్స్ నచ్చాయి తరువాత లైయా గారి డ్రెస్ లు చాలా బాగున్నాయి ❤️❤️❤️❤️

  • @balupulugu4128
    @balupulugu4128 5 месяцев назад

    Super songs nenu prathi roju vintanu 👌👌👌

  • @user-ex1pr1qv2l
    @user-ex1pr1qv2l 6 месяцев назад +2

    Super song👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

    • @namojunaresh8863
      @namojunaresh8863 6 месяцев назад +1

      Hi ji le gali chiru gali ra wow 5:36

  • @LavanyaPolkam
    @LavanyaPolkam 9 месяцев назад +11

    Beautifil lyrics

  • @surisuri3026
    @surisuri3026 Год назад +4

    Super. Nice. Song❤❤❤❤❤

  • @yelamanchilivamsikrishna566
    @yelamanchilivamsikrishna566 11 месяцев назад +4

    Evergreen song

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b Месяц назад +1

    ప్రేయర్ కి వెళ్తున్న కాలనీ ప్రేయర్ బాయ్ హీరో

  • @user-gp2xs2pp7u
    @user-gp2xs2pp7u Год назад +7

    My fvrt movie my fvrt song forever💞

  • @devabhusanaraomeesala4918
    @devabhusanaraomeesala4918 28 дней назад

    One of the best song ❤

  • @prasadthokala9665
    @prasadthokala9665 9 месяцев назад +3

    Spr song

  • @SukurSukurd
    @SukurSukurd 8 месяцев назад +2

    Super song friends
    ❤❤

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 7 месяцев назад +1

    Melody Songs ❤ SPB, Chitra Garu ❤️

  • @user-ij7yu1cd6w
    @user-ij7yu1cd6w 4 месяца назад +1

    Naku patha patalu ante challa istam epudu paduthunna patalu bathu la book nijam ga 👍🥰

  • @sunithajoga2364
    @sunithajoga2364 4 месяца назад +5

    Sai Kiran mana Telugu boy manchi height and hansome movies chance evaledhu mana producers anukunta 😮😮

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 17 дней назад +1

    నిన్న కూడా పెట్టారుగా వచ్చానుగా ఈరోజు పెడితే వస్తా మెసేజ్ పెట్టకపోయినా వెళ్ళమన్నారు tpm డాడీ

  • @tholasiv2056
    @tholasiv2056 Год назад +4

    Supar song

  • @justchillbro5243
    @justchillbro5243 2 месяца назад

    Super song❤ maimarachi poye ilanti song ni maku andinchina prathi okkariki dhanyavaadaalu🙏

  • @devideva9508
    @devideva9508 5 месяцев назад +2

    ❤devi

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Год назад +37

    E song manasu petti intte feelings are very beautiful

  • @SampangiBD
    @SampangiBD 16 дней назад

    Super 👌

  • @srigayatriimitations
    @srigayatriimitations 5 месяцев назад

    Super songs ❤

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 23 дня назад

    నాకు సమాధానం అక్క అన్ని చెప్పేది పర్సనల్స్ ఓన్లీ అక్కడ బ్రదర్స్ సిస్టర్స్ సిద్ధ పరచడం వల్ల నేను సేవకు వచ్చాను నేను చిన్నదాన్ని సేవకు వచ్చినపుడు నాకు ఏమీ తెలియదు కదా సేవ గురించి ఇప్పుడైతే సేవలో నుంచి బయటకు వెళ్లిపోవాలని అనిపిస్తుంది దేవుడు చూపించకుండా సేవ కి వచ్చాక మా అక్క చాలా బాధపడింది నా దగ్గర సీయోను కాదు సమాధానం అక్క

  • @RajuKumar-ek5fb
    @RajuKumar-ek5fb 5 месяцев назад +4

    పాత లరోజులే బెటర్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 22 дня назад +1

    అప్పుడు నన్ను చిన్న సమాధానం అని అనేవారు అక్కడ చర్చ్ లో అందరు

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 28 дней назад

    నా మనసేమో నీ మీద మ్యారేజ్ ఏమో వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలా ఏంటి చేసుకున్న ఒకటే చేసుకోకపోయినా ఒకటే అలా వేరే వాళ్ళని చేసుకుంటే

  • @user-mj7xu8kx7w
    @user-mj7xu8kx7w 6 месяцев назад +3

    ఓకే

  • @greeshmaharshi2367
    @greeshmaharshi2367 7 месяцев назад +1

    🎉❤super

  • @Devi_Sri28
    @Devi_Sri28 Год назад +27

    Laya gari dance adhurs 👌 Laya dress also super 👌

  • @rekulagangadhar1749
    @rekulagangadhar1749 11 месяцев назад +2

    Swag

  • @ksrstudies3055
    @ksrstudies3055 4 месяца назад

    Hats off to hero heroine and total enire cast and crew

  • @Rapelli-bhavani
    @Rapelli-bhavani 3 месяца назад

    Wow ఏమన్నా ఉందా సౌండ్ క్వాలిటీ హెడ్ సెట్ పెట్టుకొని వింటుంటే..✈️✈️✈️..tq టిప్స్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 23 дня назад

    మీ పాస్టర్ అక్క ఫోన్ చేయకపోయినా నీకోసం రావాలనిపిస్తుంది హీరో కానీ నేను కోరుకునే మాట నీ మనసులోంచి రావాలని కోరుకుంటా

  • @bhavaniannika761
    @bhavaniannika761 6 месяцев назад +2

    👍

  • @user-uo1pq4yx4b
    @user-uo1pq4yx4b 5 месяцев назад +2

    కోడూరు శేఖర్

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 23 дня назад +1

    ఇప్పుడు కూడా నేను సీయోను కాదు కాబట్టి మ్యారేజ్ నీతో జీసస్ సిద్దపరచారు నా ఫస్ట్ హస్బెండ్ తో నాకు ఇంకా లైఫ్ లేదు నా లైఫ్ నీతోనే జీసస్ సిద్ధ పరచారు నీకు నాకు మ్యారేజ్ ఈ విషయం సేవకులు జీసస్ ఆత్మ ద్వారా ఇప్పుడు చెబుతున్నారు అక్కడ సేవకులు అందరూ

  • @nagarajareddyrasireddy1975
    @nagarajareddyrasireddy1975 4 месяца назад +1

    I love this song

  • @Abhisaahi
    @Abhisaahi 7 месяцев назад +3

    ಸೂಪರ್ ಡೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್ 👌👌👌🌹🌹

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b 3 дня назад

    ఒకవేళ మెసేజ్ పెట్టకపోతే అక్కడ తాళం తియ్యరు చర్చ్ అప్పుడు నిన్ను చూసుకొని ఆ చర్చి మెట్ల దగ్గర కూర్చొని నిన్ను చూస్తూ నిన్ను చూసుకొని వచ్చేయాలి ఇంటికి అట్ల చేయమంటావా