బీజేపీలోకి బిఆరెస్ రాజ్యసభ విలీనం !? కెసిఆర్ బిగ్ స్కెచ్ ...!! | BRS Rajyasabha merge In BJP

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #savejournalism #goodmorningtelangana
    బీజేపీలోకి బిఆరెస్ రాజ్యసభ విలీనం !? కెసిఆర్ బిగ్ స్కెచ్ ...!! బీజేపీ,ఆర్ఎస్ఎస్ ఆలోచించకపోతే ఆగమే ! | BRS Rajyasabha merge In BRS | KCR Master Plan | Mana Tolivelugu
    #KcrMasterplan #BRSMergeinBJP #Kishanreddy #KCR #KcrMastermind
    #cmrevanthreddy #kcr #kishanreddy #congress #bjp #brs
    Subscribe to Mana Tolivelugu
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    #telanganaelection2023 #telanganachowrastha #telangananews #election2023 #kcr #revanthreddy #kishanreddy #congress #bjp #brs #rahulgandhi #modi
    మేడిగడ్డ పనులు ఆపండి! ముక్తకంఠంతో ముగ్గురు ఇంజినీర్లు.. | Rtd Engineers Exclusive Interview ; surl.li/oqhgs
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 180

  • @dyarapuashok9420
    @dyarapuashok9420 26 дней назад +77

    మహిపాల్ కు, సురేష్ కు విఠల్ కు జ్ఞనోదయం అయింది త్వరగలో నీకు కూడా జ్ఞనోదయం అయితది అనుకుంటున్నా

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 26 дней назад

      Niku thwaralone ithadii vital gadu m matlduthunadoo andariki telusuu lee oka rrb railway recruitment 5 years tiskuntada raa vadiki adi telvadu bjp goppa ani cheppukovadam tappa 10 yers lo tg ki m echindii

    • @JaiSreekrishnaJai1234
      @JaiSreekrishnaJai1234 26 дней назад +1

      arey baabu kcr revanth okkatera nayana eppudu vasthadi telivi enkaa...

  • @narenderreddy781
    @narenderreddy781 26 дней назад +50

    కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే లు చేరితే కాంగ్రెస్ కి సమస్య లేదు
    కానీ రాజసభ ఎంపీలు బీజేపీలో చేరితే తప్పు అంటావ్ ?
    ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరితే, రాజసభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నాయకుడు వస్తాడు?
    లేకుంటే, త్వరలో కాంగ్రెస్ రాజసభలో ప్రతిపక్ష నాయకుడిని కోల్పోతుంది

  • @naveen_the_great1359
    @naveen_the_great1359 26 дней назад +61

    నీ బతుకు కూడా మల్లన్న లాగే.... నీ పేరు ప్రఖ్యాతలు అన్ని గోవింద😂😂😂

  • @rajeshn6231
    @rajeshn6231 26 дней назад +17

    ప్యాకేజీ గడువు ఇంకా ముగిసి పోలేదా....రఘు

  • @vpandu4410
    @vpandu4410 26 дней назад +41

    కాంగ్రెస్ లో చేరినవారి గూర్చి మాట్లాడారా

  • @Puresoul647
    @Puresoul647 26 дней назад +28

    Congress lo kakunda bjp lo join Ayithunnaru ani Raghu badha😂

  • @sandeeppatelaenugula
    @sandeeppatelaenugula 25 дней назад +3

    కాళేశ్వరం కేసు ల నీ రేవంత్ ఏం పీకుతుండు - MR . RAGHU

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 26 дней назад +8

    ద్వంద వైఖరి ఏమిటో అర్ధం కాలేదు. BRS కాంగ్రెస్ పార్టీ లోకి పోతే ఏమీ కాదు. బిజేపి లో కి పోతేనే సమాస్య నా?

  • @mangaliraju9134
    @mangaliraju9134 26 дней назад +30

    ఈ రఘు ఛానల్ కాంగ్రెస్ సంబంధించిన

    • @Raju85589
      @Raju85589 26 дней назад +1

      BJP it sall godi WhatsApp University paid commentr please attend 😂😂😂

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg 26 дней назад

      Bro నాకు కూడా సాలరీ బేస్ ఇస్త అన్నారు ఈ గోది మీడియా​@@Raju85589

    • @Puresoul647
      @Puresoul647 26 дней назад +1

      ​@@Raju85589 Cell spelling thelsuko first😂

  • @user-dy2gb9bl8z
    @user-dy2gb9bl8z 26 дней назад +16

    😂😂ముందు నీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల లు పరిపాలన చేస్తుంద ముందు దాని గురించి అలోచించు😂

  • @Puresoul647
    @Puresoul647 26 дней назад +13

    Mari Congress ki poyina 8 MLA's Kcr plan ah?

  • @bknaresh1106
    @bknaresh1106 26 дней назад +10

    చెత్త పార్టీలు,మొత్తం అలాగే తయారయ్యాయి ప్రజలు మాత్రం నిజాయితీ గా ఓటు వెయ్యాలి కానీ నాయకులు మాత్రం ఇలా చెత్త రాజకీయాలు చేస్తారు😂😂😂.

  • @nastikudu1233
    @nastikudu1233 26 дней назад +3

    తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తే కాంగ్రెస్ కి ఏం నష్టం లేదు, కానీ నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో పోతే బీజేపీకి నష్టమా!😮. ఇదేమి అనాలసిస్ !?. బీఆర్ఎస్ కథ ముగిసింది కాబట్టి అందులో ఉన్నవారు అధికార పార్టీలో కి పోతున్నారు. పార్టీ ఫిరాయింపుల కి , పార్టీ విలీనాలకి వ్యతిరేకంగా చట్టం లేనప్పుడు ఎవ్వడైనా అవకాశం వదులుకోరు

  • @RATNAKAR1976
    @RATNAKAR1976 26 дней назад +2

    రాహుల్ గాంధీ పెళ్లెందుకు చేసుకోలే దీనిమీద గంట కార్యక్రమం పెట్టు

  • @mangaliraju9134
    @mangaliraju9134 26 дней назад +30

    రఘు కాంగ్రెస్ పాలిటికి సంబంధించిన వాళ్ళు

    • @Raju85589
      @Raju85589 26 дней назад

      BJP it sall godi WhatsApp University paid commentr please attend 😂😂😂

    • @VenuGopal-zf9gp
      @VenuGopal-zf9gp 26 дней назад

      రోజూ నిరుద్యోగుల సమస్యలు టీఆర్ఎస్ ఎంఎల్ఏ లు చేర్చుకోవడం మిద రేవంత్ ను ప్రశ్నించినపుడు ఏకాడ పోతారు మీరు ఆప్పుడు అనరు కాంగ్రెస్ అని

    • @SantoshJumma
      @SantoshJumma 26 дней назад

      ​@@Raju85589 nuvvu lerandu gaadivaa...

    • @SantoshJumma
      @SantoshJumma 26 дней назад

      ​@@Raju85589LibeRANDUS

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 26 дней назад

      Arey Hawla ​@@Raju85589

  • @vagmaredilip2118
    @vagmaredilip2118 26 дней назад +3

    రఘు కాంగ్రెస్ లో చేరు

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 26 дней назад +2

    కాంగ్రెస్ను తిట్టారు వారం రోజులు అక్కడ ఢిల్లీలో ఉండి
    బిజెపి దగ్గర పోవడానికి కోసం ప్లాన్ అది అడ్వాన్స్గా తిట్టారు కాంగ్రెస్ను
    ఏమాత్రం కేంద్ర బిజెపికి పరువు ఉంటే గులాబీ రంగును దగ్గరికీ రాణి ఇవ్వకూడదు
    ముందు కెసిఆర్ ప్లాన్ ఈఠలనూఅండ్ బీజేపీకి కోవర్టుగా పంపాడు

  • @gorentlarajamouli9370
    @gorentlarajamouli9370 25 дней назад +1

    జీవితమే? క్వఛాన్ మార్క్

  • @nareshnoone1632
    @nareshnoone1632 26 дней назад +3

    కేచియార్ పార్టీని కలుపుకుంటే వాల్లు తెలంగాణ ద్రోహులౌతారు కేచియార్ ముఠా దోపిడీ మీద రెండు జాతీయ పార్టీలు విచారణ జరిపి జైల్లో వేయాలి

  • @raghavenderreddy4329
    @raghavenderreddy4329 26 дней назад +1

    రఘు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైనా వ్యతిరేఖత మొదలు అవుతోంది రుణమాఫీ షరతులు పెట్టడం బాగలేదు

  • @rajeshn6231
    @rajeshn6231 26 дней назад +1

    మరి mla లను కాంగ్రెస్ లోకి కేసీఆర్ పంపిస్తున్నాడా.......కొంచం సిగ్గు ఉండాలి కదా రఘు

  • @suchith123
    @suchith123 26 дней назад

    Excellent analysis 👌

  • @BS-dx2il
    @BS-dx2il 26 дней назад +1

    కాంగ్రెస్ లో చేరితో బాగుంటుంది కదా రఘు గారు.

  • @karthikg3445
    @karthikg3445 26 дней назад +13

    Congress Agent pakka

    • @bknaresh1106
      @bknaresh1106 26 дней назад

      తప్పేముంది😂😂😂

  • @pendemyadagiri91
    @pendemyadagiri91 25 дней назад +1

    జనాల సొమ్ము దొబ్బినరు BRS

  • @shashiyadav1451
    @shashiyadav1451 26 дней назад +1

    ఈ వార్తలు దిశ,వెలుగు లోనే వస్తాయి😂 ఎందుకో?

  • @pullaiah2926
    @pullaiah2926 26 дней назад +2

    ఎం కరెక్ట్ గా చెప్పినవ్ అన్న.. వాళ్ళని అస్సలే క్షమించ వద్దు.. కొంచం స్టాండ్ అప్ అయినా వాడేంత వీడేంత అంటారు

  • @srikanthraj2736
    @srikanthraj2736 26 дней назад +2

    BRS vallu congress ki pothe em ledu bjp ki pothe edo vundi

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 26 дней назад

    భాజపా పై కుట్ర.......
    దేశం కోసం ధర్మం కోసం కృషి చేస్తున్న భాజపా..... జై భాజపా.. జై తెలంగాణ..

  • @cbhaskar4817
    @cbhaskar4817 26 дней назад

    Yes you said correct

  • @sandeepsandhi889
    @sandeepsandhi889 26 дней назад +1

    దిశా పేపర్ సగం అబ్బాధలు రాస్తాది...😂😂😂

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 26 дней назад +2

    Bjp ki Telusu ami chelao

  • @srivenkateswaracreations01
    @srivenkateswaracreations01 25 дней назад

    Andulo doubt em undi Raghu Anna. valla ni safe chesukovadaniki matramey.

  • @chandrakanthmeela8798
    @chandrakanthmeela8798 25 дней назад

    If BRS and BJP forms alliance in Telangana, advance congrats for Congress to win 90+ seats easily in 2028 elections

  • @HareeshHindustan
    @HareeshHindustan 25 дней назад

    రాజ్యసభ నామినేటెడ్ పోస్టు, ఎమ్మెల్యే కి ఎంపీ కి రాజ్యసభకు చాలా తేడా ఉంది, ఎమ్మెల్యేను ఎంపీని ప్రజలు ఎన్నుకుంటారు, రాజ్యసభను రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరిని అనుకుంటే వాళ్ళని రాజ్యసభకు పంపించవచ్చు అవి నామినేటెడ్ పోస్టులు ప్రజలు ఎన్నుకోరు ఈ తేడా తెలుసుకో రఘు

  • @hussainshaik7166
    @hussainshaik7166 26 дней назад

    👍👍💯

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 26 дней назад

    ఈ వార్త పై నమ్మకం లేదు.

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w 26 дней назад +8

    మల్లన్న ఆత్మ....రఘు అన్నని ఆవహించింది😂😂😂😂....అన్న ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మీద 6నెలకే విరక్తి పుట్టింది....ఇక బీజేపీ కేవలం పట్టణాల్లో మాత్రమే,,,పల్లెల్లో ఇంకా పుట్టలేదు......క్యాడర్ లేదు.....ఇలాంటి పరిస్థితి లో నువ్వు మళ్లీ జాకిలు పెట్టకు అన్న....వీళ్ళు మళ్లీ కారుకు దారి ఇస్తున్నారు.....నీకు ఏంటి భాద

    • @jinnanarsaiah3176
      @jinnanarsaiah3176 26 дней назад

      Evanivira nuvvu 🚗 vasthada

    • @user-yo3uk6kh7w
      @user-yo3uk6kh7w 26 дней назад

      @@jinnanarsaiah3176 సు......గా....మెసేజ్ పూర్తిగా చదువు

  • @mntgeneralknowledge2181
    @mntgeneralknowledge2181 26 дней назад

    Currect

  • @ananthulanagaraju2547
    @ananthulanagaraju2547 26 дней назад

    రఘు బై ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఎన్ని మర్డర్లు చేసినాడు కూడా జైలు నుండి బయటికి వస్తాడు. కవిత బయటికి రావడానికి చట్టాలు సహకరిస్తాయా బీజేపీ బీఆర్ఎస్ కు

  • @pandarisugurale5671
    @pandarisugurale5671 26 дней назад

    Brs mla పార్టీ fireampu కదా రఘు

  • @kmnidumolu1958
    @kmnidumolu1958 26 дней назад +1

    Gali కబుర్లు

  • @user-dd8qf8lo3b
    @user-dd8qf8lo3b 26 дней назад

    Yes

  • @anjankumaryadav7117
    @anjankumaryadav7117 26 дней назад +3

    Trs unapudu bagamatlade Raghu garu Bakka Jadaon anna paristiti bagaledu Ani news lo chustunam nirudyogula gurinchi meru emi matladatam ledu anna

  • @pandarisugurale5671
    @pandarisugurale5671 26 дней назад

    కాంగ్రెస్ లో mla పోతే tappu లేదు bjp లో రాజసభ member పోతే తప్పు అని చెబుతున్నారు రఘు నువ్వు కాంగ్రెస్ కు ఏజెంట్

  • @ravieshwar317
    @ravieshwar317 26 дней назад

    ఇదేం పార్టీ మారుడు - ఇదేం భాడ్కావ్ రాకీయాo రో బాబు.

  • @HareeshHindustan
    @HareeshHindustan 25 дней назад

    బీజేపీని తక్కువ అంచనా వేస్తే తనకు తానే తక్కువ అంచనా వేసుకున్నట్టు, బిజెపి టైం చూసి కొడతాడు, టైం వచ్చినప్పుడు కొడితే మోకాళ్ళ మీద కూర్చోవాలి,

  • @malleshamp4528
    @malleshamp4528 26 дней назад +2

    Raghu garu meeru chala thappu matladuthunnaru.BRS Parliamentary mps should join in BJP Party for mejarity.

  • @srikanththalla2775
    @srikanththalla2775 25 дней назад

    కేంద్రం లో అధికారంలో ఉన్నా పార్టీలోకి రాజ్యసభ సభ్యులు వెళ్తున్నారు.... రాష్టములో అధికారంలో ఉన్నా పార్టీలోకి mla లు వెళ్తున్నారు...ఇందులో బీజేపీ నష్టం ఐతే....రాష్ట్రములో కాంగ్రెస్ నష్టం కాదా....

  • @rajashekarreddyrj2
    @rajashekarreddyrj2 26 дней назад

    🙏👍

  • @laxminarasaiah3331
    @laxminarasaiah3331 26 дней назад

    రఘు గారు చూసి మాట్లాడండి vrs ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే

  • @kasarlaganesh997
    @kasarlaganesh997 25 дней назад

    మీ డ్రామా కూడ చెప్పు బ్రదర్

  • @rkthota2821
    @rkthota2821 25 дней назад +1

    కామెంట్స్ చూసుకో రఘు
    రాజకీయ వ్యభిచారి లాగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయకు

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 26 дней назад +4

    ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసే పని ఏందో చెప్పరాదా, కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ ను లోపట ఎందుకు ఏస్తలేదు

  • @raghavenderreddy4329
    @raghavenderreddy4329 26 дней назад

    కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి మేము ఏమైన తప్పు చేసామా?

  • @tanvi4348
    @tanvi4348 26 дней назад +1

    Roju okasari kcr mudila veli petty vasana chudandi neku nedra rada asalu samasayalu said chestunav

  • @ch.lingeshwarrajaka1068
    @ch.lingeshwarrajaka1068 23 дня назад

    BRS MLA mlc ni trs ki pampindhi kcr he

  • @TheBatman565
    @TheBatman565 26 дней назад

    Raghu garu miru rojurojuki BJP covert laga maruthunnaru, adani paisalu baga muttinattunnay

  • @SathishReddy4186
    @SathishReddy4186 26 дней назад

    MLA lanu kcr a pampistunda?

  • @user-pb2kz5nj9i
    @user-pb2kz5nj9i 25 дней назад

    Anna.bc.kulaganana.adugu.anna🎉🎉🎉🎉🎉

  • @gardasjagan8636
    @gardasjagan8636 25 дней назад

    అరేయ్ ఇది ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు రా తమ్ముడు

  • @rakeshkuncha
    @rakeshkuncha 26 дней назад

    Revanth 17 times Delhi enduku vellindu cheppu bey ippudu unnollani adugu vaadu Telangana ki CM aa Delhj high command slave aa ??

  • @kurmareddy7401
    @kurmareddy7401 26 дней назад

    niv roju nikalla mundu jaruguthunadi kanapadam leda raghu anna

  • @gaddamsaichand4207
    @gaddamsaichand4207 26 дней назад

    చూసీ నట్టే చెపుత్నువ్ Mr Congress Raghu

  • @gardasjagan8636
    @gardasjagan8636 25 дней назад

    అరే ఎవని సపోర్ట్ ఏమి అవసరం లేదురా బీజేపీకి ప్రజల సపోర్ట్ ఉంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలం బిజెపికి ఉన్నది

  • @ganeshkumar-yk3ck
    @ganeshkumar-yk3ck 25 дней назад

    OU lo vidyarthulsnu kukkalni kottinattu kottaru danihurichi matladu.

  • @anilare4927
    @anilare4927 25 дней назад

    నీకు ఎందుకు ఇంత భయం వేస్తుంది వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తే నువ్వు హ్యాపీ గా న్యూస్ చెప్తావ్ అదే బీజేపీ కి వెళ్తే నీకు బాధ

  • @ravimuttaram1444
    @ravimuttaram1444 26 дней назад

    Nee kandlu salapadaya ragu Anna
    Jai kcr ❤❤❤❤❤
    Jai telangana ❤❤❤❤❤❤

  • @anakalis9182
    @anakalis9182 21 день назад

    Are Raghu monnanemo congress lo vileenam antivi....ippudemo...

  • @ssggraphics2495
    @ssggraphics2495 26 дней назад

    KCR BJP kalisthe Eetala Rajender parisththi ఏమిటి🎉

  • @chennakeshavulu6959
    @chennakeshavulu6959 26 дней назад

    Rajyasabha mp lanu thisukunte emi khadu,,,,adhi national politics,,,, Telangana local fight ,,,bjp ki vache nastam ledhu,,,labham jaruguthundhi,,,,Jai bjp,,,,, parlament bills pass kavale,,, khangress ku chance ivvoddi

  • @VinodKMannapnor-ip3gn
    @VinodKMannapnor-ip3gn 25 дней назад

    are me canles black cyeali ante kuda vastaledu

  • @user-xr7gj7ic3i
    @user-xr7gj7ic3i 25 дней назад

    రఘు నీ జీవితం మొత్తం జర్నలిస్టు అనే పేరు మీద cngrs కి ఊడిగం చేయడమేనా..,. ఎన్ని సంవత్సరాలు అబద్ధాలు వండి వారుస్తావు.... బీజేపీ లో టిఆర్ఎస్ విలీనం అని ఇప్పటికీ 5 సంవత్సరాలు నుండి అంటున్నావు.. అయ్యిందా... కొంచెం siggaన్పిస్త లేదా....

  • @venkateshgoud12
    @venkateshgoud12 24 дня назад

    Jai BJP Jai modi ❤

  • @vanamalarajinikanth2478
    @vanamalarajinikanth2478 26 дней назад +3

    Neekenduku badha

  • @guntisuresh7647
    @guntisuresh7647 26 дней назад

    1st

  • @sarasuresh5965
    @sarasuresh5965 26 дней назад

    Meeru ika marara raghu, congress loki mla lu pothe

  • @missavoddhu3476
    @missavoddhu3476 26 дней назад

    Link pettu anna nee leaks

  • @manikantagundlapalli2850
    @manikantagundlapalli2850 26 дней назад

    కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ ఐ ఎంపీ లు గా పోటీచేసిన వ్యక్తుల గురించి మాట్లాడవా ఈరోజు వరకు 9మంది ఎమ్మెల్యే లను అంగడిలో సరుకులను కొనట్టు కొనిండు 6 ఎమ్మెల్సీ కొన్నాడు దాని మీద డెబిట్ పెట్టు ఎందుకు రోజు కాంగ్రెస్ పార్టీ నీ రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నావ్ ఎంతకు అమ్ముడు పోయినవ్ రఘు అన్న గారు మీరు మీ ఇజ్జత్ మీరే తీసుకుంటుర్రు

  • @SudhakarPatel-qg6wc
    @SudhakarPatel-qg6wc 25 дней назад

    నువ్వు బయట పెట్టరా అంత దమ్ముంటే నీకు రఘుగా అరేయ్

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426 26 дней назад

    తెలుగు ప్రజలు మధ్య చీ ఛూ గొడవలు పెటిన ఫ్యామిలీ తెలుగు ప్రజలు నీ వెనకి నెటీన కెసీఆర్ ఉసూరు తగులుతుంది ఇంకా టిడిపి కీ brs పోలిక లేదు టిడిపి were strong 🥳 రఘు గారు

  • @adepunithish7171
    @adepunithish7171 25 дней назад

    Congress ki support apey anna a malli gadi ipoyadu at leadt ni muda credibility undi… cogress vachi chala days indi chesindem ledu

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 26 дней назад

    Adantha ooooch kcr leaves telangana 2014 June he supported Andhra contractors and builders

  • @Mymoto-pe5lw
    @Mymoto-pe5lw 26 дней назад

    Ucha ucha padthundha

  • @ashokkarteyagari7017
    @ashokkarteyagari7017 26 дней назад

    Bjp mida yentha visham kakkina janalaku motham

  • @gaddamsaichand4207
    @gaddamsaichand4207 26 дней назад

    ఫోన్ టపింగ్ emindhi ani oka news చదువు

  • @vanilkumar798
    @vanilkumar798 25 дней назад

    కాంగ్రెస్ కీ అమ్ముడు పోయిన ఛానల్ కెసిఆర్ గురించి మాట్లాడడం సిగ్గు సిగ్గు

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy9927 25 дней назад

    అరే రఘు గా రండగాడు నీ నోట్లో అంత బాగా పెట్టాడా రా

  • @nandudayanand9225
    @nandudayanand9225 26 дней назад

    Public anduku confuse chestaru

  • @nareshpindi1647
    @nareshpindi1647 26 дней назад

    Maligadiki mlc echinllu niku emana esthani chepinatunnaru

  • @vagmaredilip2118
    @vagmaredilip2118 26 дней назад

    రఘు ఫోన్ నెంబర్ ఉంటే send

  • @vangurikondal7007
    @vangurikondal7007 26 дней назад

    Raghu n😅

  • @sambamyneni1625
    @sambamyneni1625 26 дней назад

    KCR tho friend ship anti
    Sonia Gandhi ni munchi
    Matter BJP ni kuda...

  • @pradeeprajuladevi8989
    @pradeeprajuladevi8989 25 дней назад

    Bjp leadership is more smarter than you

  • @vkotireddy246
    @vkotireddy246 26 дней назад

    Kan grase hatavo does ko bachavo

  • @MaheshYadav-ri8qt
    @MaheshYadav-ri8qt 26 дней назад

    Congress lo kuda poiarukada appudu enduku adagaledu

  • @naveensairamnaveen6945
    @naveensairamnaveen6945 26 дней назад

    😂😂😂😂😂

  • @user-is9wg5em1u
    @user-is9wg5em1u 24 дня назад

    Nuvvu cheppe gottam maatalu ye party nammadhu..nee uchita salahaalu avsaramle

  • @AlijalaNavaneetha
    @AlijalaNavaneetha 26 дней назад

    Nivu reva

  • @JangaiahThummala
    @JangaiahThummala 25 дней назад

    Congress Raghu Gadu