కేసీఆర్ నీది నాలుకా..తాటిమట్టా..! మాస్ పంచులతో మహిపాల్ యాదవ్..! | OU Mahipal Yadav Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 40

  • @ram.9985
    @ram.9985 2 месяца назад +5

    మీకు ఆరు గ్యారంటీల అవస్థ కనపడదు...
    ఫ్రీ బస్సుల కొట్లాట కనపడదు...
    రుణ మాఫీ రోదన కనపడదు...
    రైతుల ఆవేదన కనపడదు...
    నిరుద్యోగుల ఆందోళన కనపడదు...
    ప్రజా పాలన ముసుగులో జరుగుతున్న దోపిడీ కనపడదు...
    కనుమరుగైపోయింది అనుకున్న కుటుంబ రాచరిక పాలన కనపడదు...
    రాష్ట్ర ప్రజలను, సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారని కనపడదు....
    ఎంతసేపూ వద్దనుకొని, చించేసిన పేజీ పట్టుకొని తిరుగుతారేంటిరా....
    ఆనవాళ్లు లేకుండా చేస్తాం అని, ఆ పేరుతోనే బ్రతుకుతెరువు సాగిస్తున్నారు కదా మీరు....
    ఫాల్తూ జర్నలిస్టులలో నెంబర్ వన్ మీరు...

  • @fy8xp
    @fy8xp 2 месяца назад +1

    జయహో మహిపాల్ జయహో ❤️

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 2 месяца назад +4

    Mahipal yadav 💯👌💪🙏

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 месяца назад +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 14:30

  • @VenkatreddyPottipalli
    @VenkatreddyPottipalli 2 месяца назад

    Super taking bhaya

  • @erabellijalandarrao301
    @erabellijalandarrao301 2 месяца назад

    I KNOW ASSEMBLI ELECTIONS 2028 .BUT 2027 CM -KCR .

  • @swamymetla2420
    @swamymetla2420 2 месяца назад +2

    నువ్వు రేవంత్ గ్రూప్ రా

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 2 месяца назад +1

    Announce vacancies in Job calender .

  • @erabellijalandarrao301
    @erabellijalandarrao301 2 месяца назад +1

    Telangana Gandhi KCR. Vision unna leader KCR Nee lanti kukkalu enni Moriginaa 2027 lo malli CM --KCR

  • @chandraiahch6854
    @chandraiahch6854 2 месяца назад

    ఇకనుండీ పుట్టే ఆడపిల్లలకు ...ఏ తల్లిదండ్రులూ....కవిత అనే పేర్లు పెట్టరూ

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 2 месяца назад

    Mahipal Ammana Advocata thammudu

  • @satishraoregulapati9007
    @satishraoregulapati9007 2 месяца назад +7

    Arei meeku kcr ni thittukontu ennirojulu Congress ku Brokerism chesthavura mahipal

  • @sravan3566
    @sravan3566 2 месяца назад +2

    Telangana lo bjp Next election's lo win 🚩🥰

  • @anandk9244
    @anandk9244 2 месяца назад +1

    Aree mahilal ga nuv no1 waste fellow ganivi ra

  • @narsimulunethi8322
    @narsimulunethi8322 2 месяца назад

    నీకు మాలి ముడుపు కాంగ్రెస్ వలది ముడుపు మ్యూటీ నద భజన చేస్తూ ఉంటే నాకు కనిపిస్తున్నది

  • @rakeshkuncha
    @rakeshkuncha 2 месяца назад

    KavithaVNR college lo CSE, Masters in Computer Science Ivanni Top Colleges indulo ravadam eh kashtam. Antha educated people eh Beauty parlour nadaputharu anatuu chepthunnadu mana Mahipal anna. Revanth anna entha highly educated o Drawyerlu ammadam boothulu maatladam lo PhD . Ee Mahipal kooda dantlane PhD aa . Andariki aadarsham veellu

  • @goud.smurali7344
    @goud.smurali7344 2 месяца назад

    నువ్ ఎట్లల జనాలేట్ ఐనవురా

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 2 месяца назад

    E. C. I impliment partiphiraimphula act.

  • @SallemMohammad
    @SallemMohammad 2 месяца назад

    6 gyarenti matladi mahepal

  • @poshettysiddapuram7391
    @poshettysiddapuram7391 2 месяца назад

    Yerripal Niku Buddi radu

  • @nageswarareddy3662
    @nageswarareddy3662 2 месяца назад

    Veedu. Chalavestgadi. Veedu udyamakarudukadhu vestgadu veedu congress manisi

  • @anand5223
    @anand5223 2 месяца назад

    KADIGINA KALLU MUNNTHA

  • @radikigoud1111
    @radikigoud1111 2 месяца назад

    Revanthu420nuvo420

  • @thotamahesh3549
    @thotamahesh3549 2 месяца назад

    Mahipal yadav is wrost person

  • @GogurlaLaxman
    @GogurlaLaxman 2 месяца назад

    Niku aidalu malasa asthai telanana devalap kavaddani maipaldhi andrana telanganana

  • @vinaynayak7328
    @vinaynayak7328 2 месяца назад

    Enka enni rojul adustav ra kcr brs mida

  • @sp3949
    @sp3949 2 месяца назад

    Sthanika samsdhala elections Inka avvane ledu, reservation isthe BCs ki muskuntava?