నాకీ తెలిసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక 100 years before పుట్టి ఉంటే స్వతంత్ర సమరయోధుడు అయ్యేవాడు, ఈ కాలం లో TOP హీరో గా ఉండే HERO carrier peak స్టేజ్ లో ఉన్నపుడు మూవీస్ వదిలేసి వచ్చాడు నిజమైన రియల్ హీరో పవన్ కళ్యాణ్, నేను ప్రభాస్ అభిమానిని జై కళ్యాణ్ బాబు జై జనసేనా
అలాగే ఆయన యజమాని వల్ల పుష్కరాలలో చనిపోయిన 29 మంది అమాయక భక్తుల గురించి, ఎన్నికల సభలలో ఆయన గారు పొట్టన పెట్టుకున్న 11 మంది గురించి కూడా మాట్లాడమని చెప్పు..
మీరు దీనిని సమృద్ధిస్తున్నారా చిన్న పిల్లవాడు చావుబతుకుల మద్యలో ఉన్నాడు బయ తాళి లేదు హా కుటుంబం బాధ ఎలా ఉంటుందో అర్దం చేసుకో తప్పు జరిగినది దానికి పచ్చి తపము లేదు
అన్న వాడు మన కొడుకు లాంటి పిల్లవాడు ఒక్క రోజు జైలు కి పోయి వచ్చిన కూడా రోడ్ షోలు అలా కాకుండా హా హా పిలవాడిని చూసి రావచు గా నేను పవర్ స్టార్ ఫ్యాన్ కానీ ఎలా ప్రెస్ మీట్ లో కూడా ఎక్కడ క్షమించండి అని chepaledu
He is speaking veru genuinely Really he is having gratitude for ecah end everyone support him when he was election campaign He is aksing public to adress mistakes even he makes ...
నిజంగా వాళ్లందరు హీరోలు కాదు, హీరోల కడుపున puttaru కాబట్టి హీరోలు అయ్యారు, అదే మన లాగా పుట్టిఉంటే మన లాగానే ఉండేవారు, హీరో అంటే మీలాగా చేసేవారు, నేను PK fan కాదు but he is hero
నాయకుడు అంటే ఇలా ఉండాలి🙏. ఎప్పుడో 2018 లో ఇచ్చిన మాట గుర్తు పెట్టుకొని మరీ మాట నిలబెట్టుకున్నాడు👏👏👏. Fans అనే వాళ్ళు Hero ని చూసి నేర్చుకోవాలి.అతను ఎంత హుందాగా మాట్లాడుతున్నారో, fans కూడా హుందాగా ప్రవర్తించాలి🙋.
అసలు సినీ పరిశ్రమ మన తెలంగాణా ప్రాంతానికి అవసరమా... ఈ సినిమా పరిశ్రమలో కేవలం 99% ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు. వారి డర్టీ కల్చర్ ను మన తెలంగాణా యువకులపై ప్రభావం చూపుతుంది. కావున తెలంగాణ ప్రాంతంలో సినిమా పరిశ్రమను మూసివేయడం మంచిది. జై తెలంగాణ.
Superb meeru chala goppga chepparu sir nenu misam tippite rodlu padav ani a mata suppar ippati ki yuvatha mara Lani anukuntunna vaku edo chy sharu manam adi chyyadu valla kante manam ye best chyyali ani alo chinchai
ఎన్నాళ్లో వేచిన మన్యం, మీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురుచూసింది పవన్ కళ్యాణ్ గారు.అడవి తల్లి బిడ్డల అమాయకత్వాన్నిఆసరాగా తీసుకొని ఇన్నాళ్లు రాజకీయ నాయకులు అడివిని దోచుకున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా చాల గిరిజన ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. సరైన రహదారులు లేవు , అందుబాటులో సరైన ఆసుపత్రులు లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పోరాట యాత్ర 2018 లోనే స్వయంగా వెళ్లి ఆ భాదలు చూసాడు, ఇప్పుడు ఆయన ఈ సమస్యలు తీర్చేపని మొదలెట్టాడు .ఇలాంటి గొప్ప పనికి పూనుకున్నందుకు ధన్యవాదాలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. Vgtrfdsea
Miru king anna manasunna maharaju iam Telangana kani Morante ma family kadu yavath Telangana mimmalini istapadataru endukante miru Nijayathi manasunna maharaju👌🌹🌹🙏🙏🙏🙏🌹
ఇలా నిజాలు చెప్పాలి నిజమైన హీరోలు ఐతే.అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఇధి చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్క నటుడూ
@@adinarayana7711 yes
Yes 💯
Nice 👍speech deputy CM sir..... U are wonderful and influenced personality
What he says
True, Correct 💯
Influenced personality kadu gajala influential personality anali....meaning tappu avuddi
What a beautiful speech,
Honest peoples leader.
నాకీ తెలిసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక 100 years before పుట్టి ఉంటే స్వతంత్ర సమరయోధుడు అయ్యేవాడు,
ఈ కాలం లో TOP హీరో గా ఉండే HERO carrier peak స్టేజ్ లో ఉన్నపుడు మూవీస్ వదిలేసి వచ్చాడు నిజమైన రియల్ హీరో పవన్ కళ్యాణ్,
నేను ప్రభాస్ అభిమానిని
జై కళ్యాణ్ బాబు జై జనసేనా
Pukku emi kaddu
@sumanthkankanala1 Puku em kadu PayTm 😂😆
Package kosam vachadu
ఎవర్రా మీరు కట్టు బానిసలా ఉన్నారు 😂😂
@@sumanthkankanala1em kadu le😂😂
Wrong thumbnails for getting more views. Shame on u
Unfit
Right brother
Report the video...
Yes. Report such videos.
Just report, I did it
Excellent speech...worthy words ❤❤❤
High mature speech.. hats off pawan sir
Joker pawan 😂😂😂
నేను TDP డై హార్ట్ ఫ్యాన్ పవన్కళ్యాణ్ గారు సూపర్ మీరు
Tdp జనసేన కలిసి ఉండాలి ఎప్పటికి మధ్యలో ఎవరు వచ్చిన మీరు కలిసే ఉండాలి
Lekapothe odipotharu😂
@@Badmintonshots666😂😂
ప్యాకేజీ అందితే ఎక్కడికి పోడు pk fan గా మాటిస్తున్న గ్యారంటీ 😂😂😂😂
@@MaheshejEragadindla. Jai. JSP. Jai. TDP
రాబోయే రోజుల్లో, ప్రతి గిరిజన బిడ్డ జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో,, జై జై సీఎం అనే ఆలోచన తో ఉన్నారు సార్,, మీరే గిరిజనులకు సరైన దేవుడు
@@gantasrinivasarao6491velle jagan gadi Chelli ne adugu sulli gaa
Neekem poti cheyyakapothe 🤣@@gantasrinivasarao6491
Avna.. Em chesadu meku ee waste gaadu anni abbadalu thappa... Oho me jathi vallatho dance vesthe chala votes vestara.. Ippudu meku jarigina chala benifit jagan implement chesi nave
@@gantasrinivasarao6491 bro Manadhi em Uru…. Manchi cheese vallalo koda chedu chusthunav super
స్వాలభం , స్వాకార్యం చూసుకొనే ఈ రోజులో సామాన్యులకు ఏదో ఒకటి చేయాలియాని ఆలోచించే నాయకులు చాలా తకువ
మీరంటే మర్యాద గౌరవం కలుగుతుంది సామీ, మీరిలాగే చిత్తశుద్ధిగా పాలన కొనసాగిస్తారని ఆశిస్తూ 🙏 ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏
Mee laanti leader undali yeppatiki meeru cm avvali sir love u sooo much ❤❤❤❤❤
Yes
కరెక్టే సర్ మీరు బాగా పని చేస్తున్నారు
Sir deputy CM Iam family you are back support sir జై జనసేన జై జై జనసేన
చాలా సింపుల్గా వున్నారు పక్కన అంత అరుపులు వుంటే వేరే అధికారులు వాళ్లని కంట్రోల్ చేస్తారు కాని మీరు సూపర్ 😊
సూపర్ చెప్పారు పవన్ అన్న మాకు అడిగే అధికారం ఇచ్చినందు 🤝🤝💞💞🫶💞🫶💞🫶💞🫶🫶🫶
Pk said reality public shoud stand ....Super words
Matured Leader with a vision👏👏👏
మీరు నిజమైన నాయకులు...అన్న ఈ విధంగా ఏ రాజకీయనాయకుడు చెప్పలేదు...
మీ గురించి తెలియక ఎన్నాళ్ళు మీకు వెయిట్ చేయించారు ఇప్పుడు బుద్ధొచ్చింది తెలిసి వచ్చింది అన్న జై జనసేన
ప్రతి మనిషి లో ఇలాగే ఆలోచన రావాలి
Lucky to have such leader who speak facts. Hats off Dy CM 🎉🎉
Super పవన్ కళ్యాణ్ ji
జై పవర్ స్టార్ 👍
Good speach sir, pawan kalyan garu 🎉🎉🎉🎉
జై pawan కళ్యాణ్
Super speech sir
అన్న అల్లుఅర్జుని జైలుకి పోయాడు అని చూశారు కాని పిలవాడు బ్రెయిన్ డెడ్ లో హాస్పిటల్ unadu 20 days nuchi enthavarku evarupoledu so sad
అలాగే ఆయన యజమాని వల్ల పుష్కరాలలో చనిపోయిన 29 మంది అమాయక భక్తుల గురించి, ఎన్నికల సభలలో ఆయన గారు పొట్టన పెట్టుకున్న 11 మంది గురించి కూడా మాట్లాడమని చెప్పు..
మీరు దీనిని సమృద్ధిస్తున్నారా చిన్న పిల్లవాడు చావుబతుకుల మద్యలో ఉన్నాడు బయ తాళి లేదు హా కుటుంబం బాధ ఎలా ఉంటుందో అర్దం చేసుకో తప్పు జరిగినది దానికి పచ్చి తపము లేదు
అన్న వాడు మన కొడుకు లాంటి పిల్లవాడు ఒక్క రోజు జైలు కి పోయి వచ్చిన కూడా రోడ్ షోలు అలా కాకుండా హా హా పిలవాడిని చూసి రావచు గా నేను పవర్ స్టార్ ఫ్యాన్ కానీ ఎలా ప్రెస్ మీట్ లో కూడా ఎక్కడ క్షమించండి అని chepaledu
Brother allu arjun endhuku vellaledhu ante ahh family Allu Arjun midha case Petaru so court rule prakaram kalavakudadhu andhuke kalavaledhu
He is speaking veru genuinely
Really he is having gratitude for ecah end everyone support him when he was election campaign
He is aksing public to adress mistakes even he makes ...
తెలంగాణాకి రా అన్నా ప్లీజ్.... మీ లాంటి నాయకుడు కావాలి 💞
👍👍👍
😂😂😂😂 seize the తెలంగాణ 😂😂
You go to andhra .telangana will be ruled by telangana people only ra 😂
@@rajasekharjangam4999abbo ,telangana lo vachi matladu e mata
Tg ku pakka state vadu అవసరం లేదు బ్రదర్
Excellent sir ❤
You are one awesome CM. I am big fan of you all my life. Stay blessed.
bro he is deputy CM not CM XD
Power bot in our hands but power Star now power in our hands 🙏💪🙏💪🙏💪
Very honest words sir,continue the same way sir
We need like pawankalyan sir and yogi aditynath sir CM in Every state👌
గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు
Good speech
Very good👍👍
నిజంగా వాళ్లందరు హీరోలు కాదు, హీరోల కడుపున puttaru కాబట్టి హీరోలు అయ్యారు, అదే మన లాగా పుట్టిఉంటే మన లాగానే ఉండేవారు, హీరో అంటే మీలాగా చేసేవారు, నేను PK fan కాదు but he is hero
సూపర్బ్ జై జేస్ప్ జై హింద్
🎉❤supar
CHITTOOR district punganur mandal roads gurichi koncham pattinchukondi
Punganuru MLA Peddi Reddy ramchandra Reddy ex minister ni adugu
ఎవనికిరా హీరో అల్లుగా జాగ్రత్త
Super nayukudu
super anna
నాయకుడు అంటే ఇలా ఉండాలి🙏.
ఎప్పుడో 2018 లో ఇచ్చిన మాట గుర్తు పెట్టుకొని మరీ మాట నిలబెట్టుకున్నాడు👏👏👏.
Fans అనే వాళ్ళు Hero ని చూసి నేర్చుకోవాలి.అతను ఎంత హుందాగా మాట్లాడుతున్నారో, fans కూడా హుందాగా ప్రవర్తించాలి🙋.
Thank you Sir maa Ooriki Roads veyyistunnandhuku 🎉
Oka kottha leader ni chustunnaa,nijami kalo annattugaa undhi..but Pk anna meeru kind hearted person ❤
Super sir😊🎉
Wonderful speech by Pawan Kalyan garu 👌
E matalu oka 10 years mundhu cheppiuntey baagundu, ippudu chepnar adi crct aa. Avar chepppey dhammu lendhi miru chepnar❤️❤️
Sir eluru cancer hoapital road asalu bogoledu chala pedha pedha guntalu unnai please aa road veyinchandi
Anni okkokkatiga chestaru
Congratulations Pawak kalyan Sir, stay blessed.
Can anyone tell what he is saying in hindi or english
True leader ❤
Correct sir , hattsup 🙏🙏🙏
Krishna district..... original Telugu in the world....❤❤
సూపర్ అన్న♥️♥️♥️
ఇలాంటి నాయకుడుయ్య కావాలి 🔥🔥🔥
అసలు సినీ పరిశ్రమ మన తెలంగాణా ప్రాంతానికి అవసరమా...
ఈ సినిమా పరిశ్రమలో కేవలం 99% ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు.
వారి డర్టీ కల్చర్ ను మన తెలంగాణా యువకులపై ప్రభావం చూపుతుంది.
కావున తెలంగాణ ప్రాంతంలో సినిమా పరిశ్రమను మూసివేయడం మంచిది.
జై తెలంగాణ.
❤❤❤❤❤❤❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉👍👍💐👌👌👌
Jai pavan Kalyan anna ❤❤❤ really great Anna
Super Sir
Excellent sir🎉Legend
Super Anna ❤❤🙏🙏🙏
Superb meeru chala goppga chepparu sir nenu misam tippite rodlu padav ani a mata suppar ippati ki yuvatha mara Lani anukuntunna vaku edo chy sharu manam adi chyyadu valla kante manam ye best chyyali ani alo chinchai
What a fantastic speech Pawan Kalyan ji.
Swardame leni leader good governament kalyan sir governament
Meru super sir
👌👌👏👏👏❤
సూపర్ అన్న
Collector gariki knchm makeup ekkuva ayindi 😂😂😂
😂
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ my on and only hiro pspk jai janasena ❤❤❤❤❤
Kalyan Anna 💥
ఎన్నాళ్లో వేచిన మన్యం, మీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురుచూసింది పవన్ కళ్యాణ్ గారు.అడవి తల్లి బిడ్డల అమాయకత్వాన్నిఆసరాగా తీసుకొని ఇన్నాళ్లు రాజకీయ నాయకులు అడివిని దోచుకున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా చాల గిరిజన ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. సరైన రహదారులు లేవు , అందుబాటులో సరైన ఆసుపత్రులు లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పోరాట యాత్ర 2018 లోనే స్వయంగా వెళ్లి ఆ భాదలు చూసాడు, ఇప్పుడు ఆయన ఈ సమస్యలు తీర్చేపని మొదలెట్టాడు .ఇలాంటి గొప్ప పనికి పూనుకున్నందుకు ధన్యవాదాలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. Vgtrfdsea
Miru king anna manasunna maharaju iam Telangana kani Morante ma family kadu yavath Telangana mimmalini istapadataru endukante miru Nijayathi manasunna maharaju👌🌹🌹🙏🙏🙏🙏🌹
Very❤
true leader frm Andhra
Next 2029 Ap లో
పవన్ కళ్యాణ్ గారు పక్కా Cm ఔతాడు 💯.. ✍️
I always respect you sir..honest prson D CM garu
ippudu Ap Singapore Srilanka cheppandi sar 😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤
5 ఏళ్లు నాశనం చేసి పోయాడు.. గజదొంగ
Yes
super speech Anna❤️ all fans please watch full video
Pawan kalyan fans from karnataka❤
Neela cheppe,,dhiram,,echedhiramu,,,enkhevarikee,,vundhana,,,ilove,you,,anna
ఈ సారి ఒంటరిగా 175 సిట్స్ లో పోటీ చెయ్ అన్న బానిస బ్రతుకు వద్దు
Vaddu next 51 ceats TDP janasena mida bathukuthundi. Maku pawan kalyan CM after babu
అవకాశం చూసి ముందుకు వెళ్ళాలి..OG is correct
Politics antey yento telusuko banisa ..
Finally Here we’re seeing a Leader
U depend on TDP, u didn't stand on your own please save the farmers first
Kula Paytm kukkavi kadha neeku alane untadhilera 😂
జై జనసేనా జై పవన్కళ్యాణ్ గారు
That collector గారు is soo smart❤
Pawan speaks perfectly
Allu Arjun. Atr ramcharan movie all good....I am Karnataka women
తిరుపతి Mumtaz hotel సంగతేంటి
నీ కమిషన్ వచ్చేసిందా 😂😂😂
జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన
Allu Arjun.. all time super Hero 🎉🎉❤
Pulivendula Puli Coming 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
🥰🥰✌️✌️👌👌
❤❤❤jai paavann anna❤❤❤
OG
Special status vachhindiga. Happy😂😂😂. Super 6 vachhindi. Vizag steel plant privatization ledu. Mega dsc😂😂😂😂 .chala