💐🙏 2025 మొదటిరోజునే , నాకు ఎక్కడా లభించని, నేనెరుగని సమాచారం అందించినందుకు నా మనస్పూర్తి నమస్సులు. ఆది , రవీంద్రనాధ్ టాగోర్ “నటిర్పూజ”లో నటించడం, దర్శకత్వం చెయ్యడం. వేనవేల 🙏🙏🙏
Kiran prabha garu, Narrating about great people like K.LSaigel is not an ordinary issue.you have made great effort to bring this episode. I think very few people's knew about Mr SAIGEL. Thanks a lot sir
దేవుడా !, ఎందుకైయ్య, మంచి వాళ్ళని పుట్టిస్తావ్, వాళ్ళకి అంత కంటే మంచితనం ఇస్తావు, తొందరగా ని వద్దకు పిలిపించుకుంటావ్. నా లాంటి వాళ్ళను పిలుచుకో 🙏🌹💐. మంచి వాళ్ళను వదిలేయ్. వాళ్ళ ద్వారా నలుగురికి మంచి జరగనివ్వు 🙏🌹💐
సైగల్ గారి పాటలు ఇప్పటికీ రోజూ ప్రొద్దున్న వినేవారు నాకు తెలుసు ! చాలమంది తరువాతి తరాల గాయకులు, సామాన్య ప్రజలు సైగల్ గారిని ఇప్పటికీ ఎంతో అభిమానిస్తున్నారు! చాల శ్రమించి విషయసేకరణ చేసి ఈ చక్కని వీడియోను మాకు అందించిన మీకు ధన్యవాదాలు !🙏
Dear Sri Kiran Prabha garu, My hearty wishes Happy New Year 2025 to all of you. I just know the name of Sri K L Saigal and nothing else. Today is a memorable day for many people, the reason is that we could know the life details of him. There is no surprise that your tone always fills the sweet fragrances to the audience at large. Thanq sir 🎉🎉🎉. I hope to listen to much more valuable episodes in the days to come.
ఒకప్పుడు రేడియో సిలన్ లో పొద్దున 7.30 నుంచి 8 వరకూ ప్రసారమయ్యే పురానే గీత్ మాలా కార్యక్రమంలో రోజూ చిట్టచివర పాట కె.యల్. సైగల్ పాటతోనే ముగుస్తుండేది సంవత్సరాలపాటుగా
Happy new year kiran garu. Our music director S Rajeswara rao learned music from KL Saigal and punkaj mallik when he was in Calcutta. Hindi l saigal Devdas ki photographer Bilmal roy tarvata Dileep Kumar tho ade film teesaru. Patalu vrasina kidar sarma hindi lo famous director ayyaru (Rajkapoor aayana daggare asst ga chesaru) Famous villan ga vesina Amrish Puri kooda aayana cousin.
Good evening sir wishing u a happy new year in my child hood ie sixty years I use to heard his songs through radio r pratapa reddi pulivendula YSR Kadapa dy
మీకు ఇన్ని విషయాలు సేకరించటానికి ఎంత సమయం, శ్రద్ధ అండీ.కిరణ్ ప్రభ గారూ!మీ కృషి అభినందనీయము .
హైదరాబాద్ లో సైగల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అతను త్వరగా చనిపోవడం ఇప్పటికి కలచి వేస్తుంది. 💐🌹💐
Thank you for giving life history of the great immortal singer Sri K.L.SAIGAL.
💐🙏
2025 మొదటిరోజునే ,
నాకు ఎక్కడా లభించని, నేనెరుగని సమాచారం అందించినందుకు నా మనస్పూర్తి నమస్సులు.
ఆది , రవీంద్రనాధ్ టాగోర్ “నటిర్పూజ”లో నటించడం, దర్శకత్వం చెయ్యడం.
వేనవేల 🙏🙏🙏
మీకు, మీ శ్రీమతి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.🎉🎉🎉🎉
నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్
విషాదం, ఆర్తి.. ఘంటసాల గారి గాత్రంలో.. అద్భుతంగా, అద్వితీయంగా పలుకుతాయి..!!
ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు.. చాలా గొప్పవి..!! ❤❤
Many thanks Kiran Prabha garu 👍💐🌿☘️
నూతన సంవత్సర శుభాకాంక్షలు. సైగల్ గారు 43 సంవత్సరాలకే స్వర్గస్తులవటం దురదృష్టకరం.
A very legendary singer in hindi cinema. Classic composition
Kiran prabha garu,
Narrating about great people like K.LSaigel is not an ordinary issue.you have made great effort to bring this episode. I think very few people's knew about Mr
SAIGEL. Thanks a lot sir
నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్ మీకు మీ కుటుంబసభ్యులకు. బుధవారం ఎప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్నాం.మీకు ధన్యవాదములు
అమర గాయకునకు శతాభి వందనములు😢🎉🎉🎉
ధన్య వాదములు మాస్టర్ గారు
Super sir kiran prabha garu
Indeed a Legend forever , superb superb 💐
Great. Thank you sir.
దేవుడా !, ఎందుకైయ్య,
మంచి వాళ్ళని పుట్టిస్తావ్, వాళ్ళకి అంత కంటే మంచితనం ఇస్తావు, తొందరగా ని వద్దకు పిలిపించుకుంటావ్.
నా లాంటి వాళ్ళను పిలుచుకో 🙏🌹💐.
మంచి వాళ్ళను వదిలేయ్.
వాళ్ళ ద్వారా నలుగురికి మంచి జరగనివ్వు 🙏🌹💐
సైగల్ గారి పాటలు ఇప్పటికీ రోజూ ప్రొద్దున్న వినేవారు నాకు తెలుసు ! చాలమంది తరువాతి తరాల గాయకులు, సామాన్య ప్రజలు సైగల్ గారిని ఇప్పటికీ ఎంతో అభిమానిస్తున్నారు! చాల శ్రమించి విషయసేకరణ చేసి ఈ చక్కని వీడియోను మాకు అందించిన మీకు ధన్యవాదాలు !🙏
You are great Sir.
సైగల్ తో రాజేశ్వరరావు గారి అనుబంధం చాలా గొప్పది. గురు శిష్య సంభందం అది
గురువు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏🙏
Your presentation is superb
Unbeatable singer 🌺🌺🌺
నూతన సంవత్సరా, శుభాకాంక్షలు, కిరణ్ ప్రభ గారు. 🙏🌹💐.
మరొక మంచి సిర్సిక, KL సైగల్ గారి విశేషాలు చాలా బాగున్నాయి 🙏🌹💐
Dear Sri Kiran Prabha garu, My hearty wishes Happy New Year 2025 to all of you. I just know the name of Sri K L Saigal and nothing else. Today is a memorable day for many people, the reason is that we could know the life details of him. There is no surprise that your tone always fills the sweet fragrances to the audience at large. Thanq sir 🎉🎉🎉. I hope to listen to much more valuable episodes in the days to come.
ఒకప్పుడు రేడియో సిలన్ లో పొద్దున 7.30 నుంచి 8 వరకూ ప్రసారమయ్యే పురానే గీత్ మాలా కార్యక్రమంలో రోజూ చిట్టచివర పాట కె.యల్. సైగల్ పాటతోనే ముగుస్తుండేది సంవత్సరాలపాటుగా
K L Saigal gurichi meeru cheppina vivaralu chala bagunnai . Dhanyavadalu .
Wishing you and your family a very happy and prosperous new year.
శ్రీ కిరణ్ ప్రభ గారు వందనాలు. ప్రముఖ నటిమణి శ్రీమతి "వాణిశ్రీ "గారి గురించి ఒక మంచి కార్యక్రమం చేయగలరని మనవి.
అవునండి నేను కూడా కోరుకుంటున్నాను....
New year greetings Kiran garu 🌱🙏🏼🌴🍀🌺
Kirangaru meeku nutanasamvtsara subhakankshalu
so ja rajkumari so ja
so ja rajkumari so ja
so ja mai balihari so ja
so ja rajkumari so ja 🌹🌹🌹
మన బాలు గారి లా.
Happy new year
Happy new year kiranprabha garu🎉
Brother garu, nindu nurullu happy ga undalani koruthu mee family ki happy new year 2025
Happy. new.year sir
Sir wish you happy new year
Happy new year Kiran Sir.
HAPPY NEW YEAR SIR
నూతన వర్ష శుభాకాంక్షలు 2025
Happy new year kiran garu. Our music director S Rajeswara rao learned music from KL Saigal and punkaj mallik when he was in Calcutta. Hindi l saigal Devdas ki photographer Bilmal roy tarvata Dileep Kumar tho ade film teesaru. Patalu vrasina kidar sarma hindi lo famous director ayyaru (Rajkapoor aayana daggare asst ga chesaru) Famous villan ga vesina Amrish Puri kooda aayana cousin.
Thank you for the additional details andi..
కాంచన గారి గురించి చెప్పండి సార్
Happy new year to you.
Good biography. Thanks
M.S.Subbulakshmi m.l.vasanthakumari Radha Jayalakshmi gurinchi chepandi please sir
Thanks Kiran Prabha garu
Hapy new dr kiron prabha garu
Happy new year🎇 sar
Good Morning and Happy New Year Dear Kiran Prabha sir and family& friends❤
Good evening sir wishing u a happy new year in my child hood ie sixty years I use to heard his songs through radio r pratapa reddi pulivendula YSR Kadapa dy
Please upload the life history of Thomas munoroe the then collector of Kadapa dy if u have not already done r pratapa reddi pulivendula
Good morning sir Telangana state India Today Rajinikanth
Did Saigal act in Devadas movie ?
T q
Prabhudeva gurinchi oka karyakramamu cheyalani korika
నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్