Maa Diwali | Ultimate village comedy | Creative Thinks

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2021
  • Thank you for watching 😍🤗
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
    మన 3rd channel / creativethinksadventure
    Sub titles :
    Poster design : Devendar Rapelly
    Editing : Sri, Mounika rendla
    Cinematography : Sri, Mounika rendla
    Written & Direction : Sri
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    లేదా Chat in 👇
    Instagram / creative_thinks_sri
    మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
    మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
    Copyright © 2014-2021. Creative Thinks. All Rights Received.
  • РазвлеченияРазвлечения

Комментарии • 4,5 тыс.

  • @CreativeThinks
    @CreativeThinks  2 года назад +924

    Happy Diwali 😍🤩

  • @pallepatas4513
    @pallepatas4513 2 года назад +22

    నిస్సహాయులకు సాయం చేసి వారి కళ్ళలో వచ్చే కాంతి తో నిజమైన దీపావళి జరుపుకున్న ..... శ్రీ ....నీకు మంచి జరగాలని భగవంతుణ్ణి వేడుకుంటు HAPPY DIWAALI

  • @Gsamba786
    @Gsamba786 2 года назад +38

    4:00 nundi Sri acting expressions super 😊😁

  • @mrcarryminati5147
    @mrcarryminati5147 2 года назад +5

    కాకినాడకి కాజా ఫేమస్ మా శ్రీ అన్న
    యూట్యూబ్ కి ఫేమస్
    live from mncl

  • @vsunitha9188
    @vsunitha9188 2 года назад +31

    Sri bro's explanation about crackers is so funny

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 года назад +44

    Creative thinks కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు చాలా బాగుంది వీడియో SRI గారు టపాసులు ఎలా సౌండ్ చేసి చెప్పడం చాలా బాగుంది Happy Dipawali 🎆🎇

    • @shinchan1716
      @shinchan1716 2 года назад

      ruclips.net/video/B9OVANUpHSI/видео.html

    • @padmavathinair9516
      @padmavathinair9516 2 года назад

      ruclips.net/video/spsgxpqgWpM/видео.html

    • @SangaMitraaVlogs
      @SangaMitraaVlogs 2 года назад +1

      ruclips.net/user/shortswn0qIq-Nt1g?feature=share

    • @killbillviswaforyou4067
      @killbillviswaforyou4067 2 года назад

      ruclips.net/video/kfo1afdXlXw/видео.html

    • @emotionworld.
      @emotionworld. 2 года назад

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి 👍*•`•°°•

  • @akankshabonthala5026
    @akankshabonthala5026 2 года назад +18

    శ్రీ అన్న రవి అన్న కామెడీ సూపర్ 🥰😍👌అందరికీ దీపావళి శుభాకాంక్షలు

  • @dumpetamanohar510
    @dumpetamanohar510 2 года назад +4

    Ni eepula deepam petta🤣🤣🤣one of the best punch

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 года назад +129

    శ్రీ మరియు రవి గారి కామెడీ మామూలు లేదు సూపర్ 👌👌👌👌

  • @opastpdf3721
    @opastpdf3721 2 года назад +200

    శ్రీ అన్న...మౌనిక వదిన🥰🥰 మరియు సాత్విక, గంగాజల, రాజు అన్న, రవి అన్న, చిన్ని మీ అంధరికి దీపావళి శుభాకాంక్షలు

    • @opastpdf3721
      @opastpdf3721 2 года назад +3

      @rendla mounika 🤔🤔🤔meeru Nijanga mounika Vadhina gaarena?

    • @shinchan1716
      @shinchan1716 2 года назад

      ruclips.net/video/B9OVANUpHSI/видео.html

    • @padmavathinair9516
      @padmavathinair9516 2 года назад +1

      ruclips.net/video/spsgxpqgWpM/видео.html

    • @SangaMitraaVlogs
      @SangaMitraaVlogs 2 года назад +1

      ruclips.net/user/shortswn0qIq-Nt1g?feature=share

    • @emotionworld.
      @emotionworld. 2 года назад +1

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి 👍*•`•°°•

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 2 года назад +53

    చాలా రోజుల తర్వాత శ్రీ, రవి అన్న జోక్స్ కి నా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.... ఇలాంటి వీడియోలు ఇంకా తియ్యండి.. superb

  • @chittycreativedesigns...5538
    @chittycreativedesigns...5538 2 года назад +96

    ఆదివారం ఆడుకోవాలి. సోమవారం సోమరిగా ఉండకూడదు. మంగళవారం మంచిగా ఉండాలి. బుధవారం బుద్దిగా ఉండాలి. గురువారం గురువు మాట వినాలి. శుక్రవారం శ్రీ వీడియో చూడాలి. శనివారం శక్తిగా ఉండాలి. సూపర్ కామెడీ శ్రీ గారు 😀😀😀

  • @ravidubai5149
    @ravidubai5149 2 года назад +29

    *దీపావళి శుభాకాంక్షలు* 🌠💥🕉️

  • @naveensripriya8752
    @naveensripriya8752 2 года назад +24

    Creative thinks ప్రేక్షకులకు అందరికి
    దీపావళి పండుగ శుభాకాంక్షలు

  • @akunurivenu1497
    @akunurivenu1497 2 года назад +2

    శ్రీ నువ్వు ఎదుగుతే ఎవరు యేడవలేదు మీ వీడియోస్ మేము చూడటం వల్లనే గా మీరు సొంతం ఇల్లు కార్ ఒక మంచి స్థలము లో వున్నారు

  • @nikeyjathaga2662
    @nikeyjathaga2662 2 года назад +3

    Ravi anna acting always super 🤣🤣🤣🤣🤣 super comedian ithadu pakka jabhardhasth ki pothey shop lo bamb muttistha anadam keka 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣test cheysthava anna andulo 😝😝😝😝😝

  • @laxmanpatel3488
    @laxmanpatel3488 2 года назад +24

    క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🎉

    • @shinchan1716
      @shinchan1716 2 года назад

      ruclips.net/video/B9OVANUpHSI/видео.html

    • @padmavathinair9516
      @padmavathinair9516 2 года назад

      ruclips.net/video/spsgxpqgWpM/видео.html

  • @naveennagabattini2099
    @naveennagabattini2099 2 года назад +26

    14:47 నా మూతి నాకు😂😂 శ్రీ అన్న

  • @manasamanu1859
    @manasamanu1859 2 года назад +4

    Vammoo Sri... em acting em acting👏👏👏 hilarious fun🤣🤣🤣

  • @rvasundhar2033
    @rvasundhar2033 2 года назад +3

    రవి అన్న గారి 😀కామెడీ 😀 సూపర్ 👌👌

  • @laxmantokala7384
    @laxmantokala7384 2 года назад +28

    "లచ్చిమీ దేవి పండగ రోజు లచ్చిందేవి పోయిందిరో నాయనో" E last punch super undhi anna.. happy Diwali mi team andhariki

    • @chittypottysindam270
      @chittypottysindam270 2 года назад +2

      Happy Diwali to all

    • @miniaturecooking1012
      @miniaturecooking1012 2 года назад

      ruclips.net/video/fzq0NgeXEvE/видео.html😇😇

    • @shinchan1716
      @shinchan1716 2 года назад

      ruclips.net/video/B9OVANUpHSI/видео.html

    • @padmavathinair9516
      @padmavathinair9516 2 года назад

      ruclips.net/video/spsgxpqgWpM/видео.html

    • @emotionworld.
      @emotionworld. 2 года назад

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి 👍*•`•°°•

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 2 года назад +10

    క్రియేటివ్ థింగ్స్ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు🌸🌺💐🤗వీడియో చాలా బాగుంది సూపర్ గా ఉంది శ్రీ😂😂😂😂

    • @jalagamraju6757
      @jalagamraju6757 2 года назад +1

      దీపావళి శుభాకాంక్షలు

  • @sugunasagar7255
    @sugunasagar7255 2 года назад +14

    అందరికి హ్యాపీ దీపావళి🌠🎇✨️ వీడియో ఇంకొంచెం బాగుంటే బాగుండు శ్రీ clareti అనిపియ్యలేదు మీరు తీసుకున్న స్క్రిప్ట్ రవి అన్న ఫాన్స్ అన్న వాయిస్ బలే అనిపిస్తది 👌👌👌

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 2 года назад +4

    Ravi anna talking super 👌👏😍

  • @ra1nopyt
    @ra1nopyt 2 года назад +5

    Chillam kallam 😆❤️

  • @patnamhari752
    @patnamhari752 2 года назад +8

    శ్రీ అన్న నీకు మౌనిక అక్క సత్విక అక్క గంగజాల అక్క రవి అన్న చిన్ని మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అన్న ✨️💥 🌌 వీడియో చాలా బాగుంది సూపర్

  • @razeshrazesh2136
    @razeshrazesh2136 2 года назад +3

    పిత్తలి గాని వాసనా రావద్దు... 😄😄😄
    అబ్బా రావన్నా నువ్వు కేకానే... 👌👌👌👌

  • @gadesangeetha5921
    @gadesangeetha5921 2 года назад +3

    Last lo twist super..👌👌

  • @rathnakarvlogs....9430
    @rathnakarvlogs....9430 2 года назад +10

    దీపావళి శుభాకాంక్షలు అన్న.... మీకు మీ ఫ్యామిలీ టీం అందరికి....

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 года назад +8

    Happy దీపావళి క్రియేటివ్ తింక్స్ టీమ్ మెంబెర్స్ అందరికీ.🎊🎊

  • @koyadalaxman3195
    @koyadalaxman3195 2 года назад +1

    E episode chala bagavunadhi naku chala baga nachidhi me video's Ani chala baga vuthayi annaya

  • @itsmear
    @itsmear 2 года назад +17

    Ravi anna checking a sample that was hilarious 🙏🔥

  • @saidivyavlogs4561
    @saidivyavlogs4561 2 года назад +5

    🌟దీపావళి శుభాకాంక్షలు 🌟

  • @shashimanya9466
    @shashimanya9466 2 года назад +4

    క్రియేటివ్ తింక్స్ కుటుంబ సభ్యులందరికీ దీవాలి శుభాకాంక్షలు

  • @bujjiChalla123
    @bujjiChalla123 2 года назад +2

    Panduga Roje Muttiyalani Bomb la Meeda Rasi unda 😃 chinni Super comedy

  • @sugunasagar7255
    @sugunasagar7255 2 года назад +9

    మీరు షాపులో పాటకాలు అడిగే విధానం బలే ఫాన్ 👌👌👌

  • @shiva.nani_offical
    @shiva.nani_offical 2 года назад +5

    ఈ పండుగ మ క్రియేటివ్ thinks family members andariki veluguni nimpali ani korukuntunam ❤️🔥💥
    దీపావళి శుభాకాంక్షలు శ్రీ అన్న 🔥❤️

  • @radhakrishnasurineni3760
    @radhakrishnasurineni3760 2 года назад +6

    ఆల్ టీం మెంబెర్స్ అందరికి దీపావళి శుభాకాంక్షలు శ్రీ.

  • @thirupathipeddi6853
    @thirupathipeddi6853 2 года назад +3

    మీకు మీ కుటుంబ సభ్యులు &మీ టీం అందరికీ దీపావళి శుభాకాంక్షలు 💐💐💐💐

  • @mnvyvlogs473
    @mnvyvlogs473 2 года назад +1

    Ravi anna acting kirrak

  • @minnubinnu4612
    @minnubinnu4612 2 года назад +3

    Chala bagundhi chala injoy chesharu

  • @latha8559
    @latha8559 2 года назад +4

    18minutes continues gaa navammu super comedy 😅

  • @venkateshmothuku457
    @venkateshmothuku457 2 года назад +1

    హాయ్ శ్రీ అన్న మీ టీమ్ చెయ్యడం ఇష్టం ఒక్క ఛాన్స్ఇస్తారని ఆశిస్తూ మీ డై హార్డ్ ఫ్యాన్ Royal fan of sri&team

  • @madhubaskar7379
    @madhubaskar7379 2 года назад +4

    Last dialogue super sree anna 😂😂...manchi comedy umdhi e video Medhi sree anna... ☺️☺️☺️☺️

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 2 года назад +4

    హ్యాపీ దీపావళి శ్రీ అన్న ♥️

  • @kavyasri0611
    @kavyasri0611 2 года назад +6

    Happy Diwali sri anna and all creative thinks team members ❤️

  • @ammuluammu807
    @ammuluammu807 2 года назад +7

    Hi sry for late watching this video happy diwali our creativethinks family members.... Sri super comedy 🥰superb special video 💐💐all the best for more videos 🌹🌹😍

  • @mavuramveerendhar1493
    @mavuramveerendhar1493 2 года назад +2

    శ్రీ అన్న ని కామెడీ కి ఫుల్ గా నవ్వు వచ్చింది

  • @saivodnala2901
    @saivodnala2901 2 года назад +6

    Super comedy timing sri anna
    Dialogues chala bagunnay
    Simple ga bale tisav...
    Elanti content videos chala ravali inkaaaa

  • @rahulpusapathri1950
    @rahulpusapathri1950 2 года назад +12

    సూపర్ వీడియో చాలా బాగుంది👌
    ఈ సారి కామెడి అదిరిపోయింది ..😍
    ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఎదుదురు చూస్తున్నాం ..👀💥

  • @bittucreatives
    @bittucreatives 2 года назад +15

    Happy Diwali to creative thinks team' video was Full on Fun we enjoyed a lot 🥰🥰

  • @laxmireddy6677
    @laxmireddy6677 2 года назад +2

    Chala bagundi sree and members
    Manchiga navvukunnam🥰

  • @maheshgouri9122
    @maheshgouri9122 2 года назад +4

    Awesome 😎
    Ending expect cheyaledhu 😁
    Super 💖

  • @nallajhansijhansinalla3398
    @nallajhansijhansinalla3398 2 года назад +7

    Happy Diwali 🎇 creative thinks family ♥️🥳

  • @mandakumar4462
    @mandakumar4462 2 года назад +2

    శ్రీ అన్న బాంబులు ఎలా పేలుతుంది సూపర్ చేపిన్నవు🤣🤣🤣

  • @RajuRaju-td2jd
    @RajuRaju-td2jd 2 года назад +1

    Picha comindy undi👌👌👌👌👌🤣🤣

  • @mantlegamer7450
    @mantlegamer7450 2 года назад +18

    Happy dewali creative things team
    love love from manchiral ❣️

  • @lakshmiprasanna4684
    @lakshmiprasanna4684 2 года назад +4

    హ్యాపీ దీవాలి 🙂🙂👌👌👍👍

  • @mrk2539
    @mrk2539 2 года назад +1

    Ravi అన్న డైలాగ్ delivery super..👍

  • @sopparipavani8103
    @sopparipavani8103 2 года назад +2

    Full enjoy ga celebrate chesukunnaru nice 👏👏 enka anno videos thiyalani korukuntunnanu😇😍

  • @monamammasgirl6924
    @monamammasgirl6924 2 года назад +7

    Happy Diwali all💣
    Anna we want bloopers 🤩
    Main meru shop lo dum dush annaru kada aa bloopers kaavaali 😂
    7:15 swatika bomb laki eegalu raavu swatika eegalu tholutunnav😂

  • @saisriyenugandula3241
    @saisriyenugandula3241 2 года назад +6

    Happy Diwali 🪔 Sri ,satwika and team

  • @thadurisuhasini7361
    @thadurisuhasini7361 2 года назад +1

    చాల బాగుంది వీడియో శ్రీ దీపావళి పండుగ శుభాకాంక్షలు 👌👌👌

  • @shankarreddy1772
    @shankarreddy1772 2 года назад

    శ్రీ నువ్వు తీస్తున్న వీడియోస్ బాగున్నాయి. ఎప్పుడు చూసినా వాళ్ళతో మళ్లీ మళ్ళీ తీసే బదులు కొత్తగా ఇతరులని పెట్టి తీస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొత్త మొహాలు చూడాలని ఉంది.

  • @soundaryasoundarya5371
    @soundaryasoundarya5371 2 года назад +7

    మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🕯️🕯️💥🎇🎆

  • @sonyshirishamandugula433
    @sonyshirishamandugula433 2 года назад +3

    Happy diwali sei anna all team members . Be happy n be safe and successful journey ...

  • @prasadsanam9442
    @prasadsanam9442 2 года назад +14

    క్రియేటివ్ థింక్స్ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🪔🪔

  • @shashibarasura3780
    @shashibarasura3780 2 года назад

    Pataka la shop lo mi comedy supar and video Chala bagundhi Anna Chala navvukunnam

  • @nikithasatta4993
    @nikithasatta4993 2 года назад +4

    Mrng nundi wait chesthu unna ☺️ once again Happy diwali 🤩

  • @akshithlatestall5085
    @akshithlatestall5085 2 года назад +5

    దీపావళి శుభాకాంక్షలు శ్రీ అన్న

  • @shirishaadep2595
    @shirishaadep2595 2 года назад +2

    Sri n Ravi Anna comedy super.happy Diwali creative thinks family members (Bhiwandi)

  • @nani-wo7zl
    @nani-wo7zl 2 года назад

    హ్యాపీ దీపావళి శ్రీ అన్న అండ్ క్రియేటివ్ థింగ్స్ టీం ఆల్ ద బెస్ట్ అన్నా నువ్వు డైరెక్టర్ కావాలి

  • @gunnalaanil5514
    @gunnalaanil5514 2 года назад +3

    Happy Diwali for you all team members ❤️and supper concept 👌

  • @ffbunnygaming279
    @ffbunnygaming279 2 года назад +12

    Happy Diwali to all Creative Thinks Family ❤❤
    Jai Shree! Jai Director Shree Anna❤❤

  • @decentboy1820
    @decentboy1820 2 года назад +1

    6:43... బా___ దూరం పెడితే ఎట్లనో కొడుతుంది గా🤣😇🤪

  • @shangatlaraju2482
    @shangatlaraju2482 2 года назад

    Chala bagundhi video super ma pillalu mimu baga navvukunnam super video super super

  • @gulfloganesh
    @gulfloganesh 2 года назад +6

    కామెడీ సూపర్
    టీం అందరికి దీపావళి శుభాకాంక్షలు..

  • @GANESHNAIK001
    @GANESHNAIK001 2 года назад +11

    What a dedication

  • @kavyakavya6663
    @kavyakavya6663 2 года назад +1

    Hi annaya super gaa undhi video chaaalaa baga chesavu sri annaya super happy diwali bro

  • @allideas6793
    @allideas6793 2 года назад

    😂Anii viodes kanaa ne viode highlight video anna super comedy scenes keka ❤️😁

  • @janumehendiarts5017
    @janumehendiarts5017 2 года назад +5

    Hi శ్రీ అన్న మౌనిక అక్క creative thinks team అందరికి Happy Diwali😍 nd safe to all😊 Love From సిరిసిల్ల❤️

    • @shinchan1716
      @shinchan1716 2 года назад

      ruclips.net/video/B9OVANUpHSI/видео.html

  • @ganeshbantu5548
    @ganeshbantu5548 2 года назад +3

    Híii anna Happy Diwali to all creative family members ❤️❤️

  • @mithulamithula4225
    @mithulamithula4225 2 года назад

    Sri ....tapaasul sound chesi cheppadam bale vundhi....so funny❤

  • @bhavanisajan
    @bhavanisajan 2 года назад

    Super 👌 👌👌 comedy Sri Anna meru sounds chesaru ga adhi matram exelent Anna..........mncl

  • @pvwonders460
    @pvwonders460 2 года назад +14

    Creative thinks is back with extra fun😍 enjoyed alot.... good night bro❤️

  • @parasaveeraju397
    @parasaveeraju397 2 года назад +4

    Happy Diwali Sri family ki 💐🤝🥳

    • @shinchan1716
      @shinchan1716 2 года назад

      ruclips.net/video/B9OVANUpHSI/видео.html

  • @shraonenani159
    @shraonenani159 2 года назад

    Ultimate comedy bro seriously I throughly enjoyed konni konni dialogues and Sri acting chala ante chala baagunnai very nice video

  • @bekarmuchatlu8812
    @bekarmuchatlu8812 2 года назад

    Super anna days vi cheppina matalu super poo full comedy undi e video lo tq anna

  • @sarithap3514
    @sarithap3514 2 года назад +12

    Happy Diwali ✨ Sri and your team members 😊😍

  • @rajudevarakonda9560
    @rajudevarakonda9560 2 года назад

    Creative Thinks family members అందరికీ దీపావళి శుభకాంక్షలు 🎇🎇 శ్రీ # మౌనిక మిస్ అయ్యింది బ్రో .....

  • @poojabhurewar476
    @poojabhurewar476 2 года назад

    Ravi anna acting keka 😂😂............... hilarious

  • @itsmear
    @itsmear 2 года назад +3

    Happy Diwali all of you sorry for the late wish Sri anna & take care anna🥰

  • @sribhavani5206
    @sribhavani5206 2 года назад +3

    Hi Sri anna super video Happy Diwali to u all and gd nit Sri anna keep smiling 👌👌👍✨✨😍😊😆😆😄

  • @pavanaitharaju4547
    @pavanaitharaju4547 2 года назад +2

    Happy దీపావళి ❤️❤️❤️

  • @luckyhearpo6676
    @luckyhearpo6676 2 года назад

    Sri Anna me tapakayalu Adige vidanam super Anna full kamody

  • @karthikdomala6332
    @karthikdomala6332 2 года назад +3

    Appy Diwali...... Bro
    Superb script...... 🔥🔥🔥
    Tq for ur video's last 4 to 5 years. I'm Lot of enjoying
    Once again tq ❤️❤️❤️
    GOOD morning All of you...... Specially "SATHWIKA"
    Ur acting awesome 😍😍😍

  • @nikki_639
    @nikki_639 2 года назад +13

    Wish u happy diwali to all ur team mates
    May all ur dreams come true in the year
    We are very happy to seeing this video today after a long time
    Ur team work was good
    ur idea's ,scripts was amazing and related to village atmosphere was good
    My request was shoot series vedioes eagerly waiting to see in creative things
    daily vlogs was good continue it bro 😁
    Diwali is festival of lights 😁
    So once again happy diwali to all 🪔🥳🎉
    I was eagerly waiting for ur diwali vlog in daily muchalu

  • @Anilyadav-mx3gy
    @Anilyadav-mx3gy 2 года назад +1

    అందరికి దీపావళి శుభాకాంక్షలు రవి మామ కామెడీ సూపర్

  • @abbasmd2221
    @abbasmd2221 2 года назад

    Hai all creative thinks teem happy diwali nice video ravi anna comidy chala chala bagunde mounika garu miss ayaru ❤️❤️

  • @arjuntechnicals5333
    @arjuntechnicals5333 2 года назад +6

    Congratulations 🥳 for 2m subscribers And Happy Diwali