My Triangular Love Story | Ep 3| Unseen Village Love | 4K | Sri | Creative Thinks

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • This Is My Triangular Love Story Series ❤️
    And Its a Pure and Feel good Village Love stroy 😘
    This Is Episode 3
    Written & Direction : శ్రీ (Suresh)
    Cinematography : Sri, Mounika Eppala
    Music: Gummadi Vani
    Editing : Sri, Mounika Eppala
    Poster design : Ram
    Subtitles : Ayyan reddy
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    లేదా Chat in 👇
    Facebook Page / creativethinksofficial
    Follow Me on Insta / creative_thinks_sri
    Mana Twitter / creativethinkss
    మన channel page / creative_thinks_offical
    LICENSE CERTIFICATE: Envato Elements Item
    =================================================
    This license certificate documents a license to use the item listed below
    on a non-exclusive, commercial, worldwide and revokable basis, for
    one Single Use for this Registered Project.
    Item Title: They Were the Ones
    Item URL: elements.envat...
    Item ID: 8BLCU2H
    Author Username: Crypt-of-Insomnia
    Licensee: Creative Thinks
    Registered Project Name: Creative Thinks
    License Date: July 27th, 2024
    Item License Code: RYNJ4K26M9
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
    మన 3rd channel / creativethinksadventure
    మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
    మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
    Copyright © 2014-2024. Creative Thinks. All Rights Reserved.

Комментарии • 2,9 тыс.

  • @CreativeThinks
    @CreativeThinks  2 месяца назад +847

    Now Our *Video* is in Trending #2 😘
    Thank you for your *Love* on our *MTLS* Series

  • @Indian45567
    @Indian45567 2 месяца назад +343

    నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ . సాత్విక కారెక్టర్ and perfomance బావ మీద అభిమానం,బావ మొహం లో సంతోషo చూడలనుకోవడం

    • @harikrishnathota3228
      @harikrishnathota3228 2 месяца назад +3

      Nijame❤❤

    • @sathishkaare57
      @sathishkaare57 2 месяца назад +2

      Avuna ameki acting kuda vasthadha

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 2 месяца назад +2

      @@Indian45567 kaani e madhyana sathvika natural ga chesthaledhu vaalla pakkana unna vaallu chala natural ga chesthunnaru.

    • @SuriChinna-c5k
      @SuriChinna-c5k 2 месяца назад

      నాకు ఇష్టమైన క్యారెక్టర్ సాత్విక క్యారెక్టర్ and బావ మీద అభిమానం బావ మొఖంలో సంతోషం చూడాలనుకోవడం... బావ మరదలు క్యారెక్టర్ చాలా బాగుంది నిన్ను చూస్తూ ఉంటే నా మరదలే గుర్తుకు వస్తుంది...సూపర్ ఎపిసోడ్ చాలా బాగుంది.. 👌👌👌

    • @SuriChinna-c5k
      @SuriChinna-c5k 2 месяца назад

      4 వ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది వెయిటింగ్ ఇక్కడ నీ వీడియో కోసం plze 🙏🙏🙏

  • @PadigeSrinivas
    @PadigeSrinivas 2 месяца назад +102

    మనం ఇష్టపడే వాళ్ళ తో కన్నా మనల్ని ఇష్ట పడే వాళ్ళ తో ఉంటే అ సంతోషం ఎంతో బాగుంటుంది. ఎవరు ఏమనుకున్నా మమత కళ్ళలో అ ఇష్టం కనబతుంది ❤️మమత క్యారెక్టర్ ఎంతో బాగుంది ❤️❤️❤️❤️

  • @sureshkankati2706
    @sureshkankati2706 2 месяца назад +19

    ఈ లవ్ స్టోరీ సీరీస్ లో సాత్విక రోలు చాలా అంటే చాలా నచ్చింది బాగుంది నీకు చాలా యాక్టింగ్ future ఉంది అని అనిపిస్తుంది...💯❤💐

  • @kondapalliraghava3371
    @kondapalliraghava3371 2 месяца назад +6

    Mamatha acting skills suparb nuvvu ela ne web series thistunte futurelo heroin pakka mamatha so cute

  • @Ma.mncl_show
    @Ma.mncl_show 2 месяца назад +528

    E video kosam entha mandhi wait chesaru ❤

  • @ManaPalleShiva
    @ManaPalleShiva 2 месяца назад +173

    శ్రీ బ్రో వీడియో సూపర్ ఇంత మంచి వెబ్ సిరీస్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞుణ్ణి థాంక్స్ బ్రో 🙏🙏🥰

    • @SathwikaCreativeThinks
      @SathwikaCreativeThinks 2 месяца назад +15

      HI shivanna

    • @shivapatel2429
      @shivapatel2429 2 месяца назад +8

      ​@@SathwikaCreativeThinkssatvika chale ne acting super ra sister 👫

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +7

      Thank you shiva

    • @shivapatel2429
      @shivapatel2429 2 месяца назад +2

      ❤​🤝@@CreativeThinks

    • @pannalaanil137
      @pannalaanil137 2 месяца назад +2

      ​@@SathwikaCreativeThinks
      Spr ga acting chastunaru
      Mi innocent taga charcter icharu Sri garu
      Miru chala ga perform chastunaru
      All the best 👍👍

  • @babuchinna104
    @babuchinna104 2 месяца назад +480

    మమతా కోసం ఈ ఎపిసోడ్ చూసేవాళ్ళు ఒక్క 👍వేస్కోండి

    • @RAM-ny5ip
      @RAM-ny5ip 2 месяца назад +3

      Only for mamathaaaaaa❤❤❤❤

    • @JeteppaJeteppa
      @JeteppaJeteppa 2 месяца назад

      Wteyuehsgeiwoda

    • @RamEjjagiri
      @RamEjjagiri 2 месяца назад

      మమత ఎవరు బ్రో ఈ వీడియో లో

    • @RAM-ny5ip
      @RAM-ny5ip 2 месяца назад +2

      ​@@RamEjjagiri15:15min Vadda vacheii ammai brooo

    • @mahendarthakur1869
      @mahendarthakur1869 2 месяца назад

      ​@@RamEjjagiri😂😂😂😂

  • @prashanth.yadavstar3234
    @prashanth.yadavstar3234 2 месяца назад +3

    Bgm,story, Reality,Emotion,
    Vere level
    Mamatha's character is the best And great ❤
    She is the special person ❤

  • @shankarbasindla2264
    @shankarbasindla2264 2 месяца назад +11

    అన్న స్వచమైన ప్రేమ నీ దగ్గరికి వస్తుంటే..
    నువ్వే ఎక్కిరించి ఏడిపిస్తున్నావ్..
    మమతా ప్రేమలో మామకారం ఉంది.
    మమతాకు మనసు ఉంది మమత ఉంది.
    పంచుకునే నువ్వు తప్ప
    .
    ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప

  • @pavaniprashanth4716
    @pavaniprashanth4716 2 месяца назад +150

    స్వార్థం, కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ మమత కళ్ళలో కనిపిస్తుంది.... మమత ❤️❤️❤️❤️❤️❤️

  • @ashokyadav861
    @ashokyadav861 2 месяца назад +50

    ఎక్కడ పట్టినవ్ శ్రీ ఇంత మంచి యాక్టర్స్ ని,,,, చేసేది ఫస్ట్ టైం అయిన చాలా సహజంగా నటన లో జీవిస్తున్నారు...... 🙏🏿🙏🏿🙏🏿 మీ అందరికి ఇంకా దేవుడు మంచి మంచి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ 🙏🏿🙏🏿🙏🏿 లాస్ట్ but not list వీడియో కేక 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @MounikaAkula-pw9rn
    @MounikaAkula-pw9rn 2 месяца назад +22

    కొంచం లేట్ అయినా పర్వాలేదు 👌🏻👌🏻👌🏻ఈ షార్ట్ పిలిమ్ చాలా బిగ్ హిట్టు అవుతంది అందరికి ఎప్పటికి గుర్తేండిపోయేలా ఉంటుంది all the best శ్రీ and team...... 💐💐💐💐🤝🏻🎉🎉🎉🎉🥳🥳🥳🥳🍫

  • @shanigaramchanti2981
    @shanigaramchanti2981 2 месяца назад +5

    మనం ప్రేమించే అమ్మాయి కన్న మనల ప్రేమించే అమ్మాయి గొప్ప❤
    నేను ఇలానే మా మరదలు పై చాలా ప్రేమ పెంచుకున్న కానీ నన్ను ఒక డ్రైవర్ వి అని నో చెప్పింది
    మీ సిరిస్ చూస్తుంటే అచ్చం న లైఫ్ లో జరిగినట్టు వుంది bro
    Anyway nice series nice concept continue the series❤ all the best 🤝🤝

  • @Creativethinksprashanth143
    @Creativethinksprashanth143 Месяц назад +1

    ప్రస్తుత కాలంలో జరిగే పరిస్థితులు చాలా బాగా చూపిస్తున్నావు అన్న... ఈ ఎపిసోడ్ లో ఏదో ఒక చిన్న అవకాశం కోసం ఎదురుచూస్తున్న...😍😍🙏🙏

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro 2 месяца назад +1274

    Mamatha kosam e video chuse vaallu attendance veyandi chudham entha mandhi mamathani like chestharo..❤❤

    • @writerthirurams8403
      @writerthirurams8403 2 месяца назад +28

      Mamatha evaru asalu

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 2 месяца назад +15

      ​@@writerthirurams8403Thumbnail lo right side lo ontariga undhi chudu aamene..mamatha Sri ne love chesthe Sri vaalla mardhalni love chesthadu..andhuke triangle love story ani name pettaru.

    • @prabhasrowdyboys8222
      @prabhasrowdyboys8222 2 месяца назад +14

      మమతా కోసం nenu

    • @pokkiligang2770
      @pokkiligang2770 2 месяца назад +10

      Mamatha perfect set aindi charecter ki super👌

    • @ArunSadhuvala-v4r
      @ArunSadhuvala-v4r 2 месяца назад +5

      Mamatha kosam nanu❤

  • @hanmandluette6125
    @hanmandluette6125 2 месяца назад +99

    మమత నటన అద్భుతం ఇంకా ఆమె ఒక దేవ కన్య ఆమె నటించడం లేదు జీవిస్తుంది ఆమె బాధపడుతున్న సీన్ చూస్తే నిజంగా ఇక్కడ బాధేస్తుంది ఆమె ముఖకవళికలు అద్భుతం

  • @honey933
    @honey933 2 месяца назад +33

    Mamatha smile killing ❤

  • @mallimekala1257
    @mallimekala1257 2 месяца назад +7

    💐🎉Sravani @ mamatha your acting is very Natural.🥰🥰Every one acting super but your presence on screen is magical❤🥳Natural Lady Super star🥳🥳🥳

  • @andesravan9316
    @andesravan9316 2 месяца назад +5

    మమత యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది శ్రీ నీకు మమత దొరకడం అదృష్టం ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది ఆమె ముందు ముందు సినిమాలోకి కూడా వెళ్తుందని ఆశిస్తున్నా...

  • @Santhoshkumarkalla.youtube
    @Santhoshkumarkalla.youtube 2 месяца назад +123

    23:35 నిముషాల దగ్గర నేను విన్న బెస్ట్ వర్డ్స్ నీకు అది జస్ట్ టైమ్ పాస్ కావచ్చు కాని మనల్ని ఇష్ట పడ్డ వాళ్ళకి అది లైఫ్ టైమ్ అది ఒక పెయిన్ లాగా ఉండి పోతది.... 👌👌👌👌👌 బెస్ట్ రైటింగ్..

  • @hello-pd1uj
    @hello-pd1uj 2 месяца назад +72

    ఏదో తెలియని ఫీలింగ్ ఉంది స్టోరీలో చాలా చాలా బాగుంది చాలా వెయిట్ చేస్తున్న

  • @panjalaanjigoud4456
    @panjalaanjigoud4456 2 месяца назад +93

    స్వాతిక నటనలో సూపర్ 💘😘😍

  • @KumarNani-cd1ie
    @KumarNani-cd1ie 2 месяца назад +12

    ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందో చూపించినావు బ్రో ముఖ్యంగా ఆడోల్లది ఇది జీవిత సత్యం👊👊👊👊👊

  • @luckywonders6280
    @luckywonders6280 2 месяца назад +6

    Em cheppalo artham katledu Sri
    Okko scene okko dimond la undi.... Naa manasu anandham tho pulakarinchi potundi Mee talent and dedication ki kotaanu kotla danyavadalu 🙏🙏🙏
    LOVE FROM NZB ❤❤

  • @babuchinna104
    @babuchinna104 2 месяца назад +77

    ఈ ఎపిసోడ్ లో మమత ఎంట్రీ కోసం ఎదురు చూసినవాళ్లు ఒక్క 👍వేస్కోండి

  • @KPrashanth-c2n
    @KPrashanth-c2n 2 месяца назад +108

    బ్రో నువ్వు వెతుక్కుంటూ వెళ్లిన ప్రేమ కన్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ చాలా గొప్పది

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +29

      avunu anna
      E series main point adhe anna

    • @mayuri451
      @mayuri451 2 месяца назад +5

      @@CreativeThinksyes
      Waiting for next episode
      Chaala bagundi

    • @RAJUBEDIGALA
      @RAJUBEDIGALA 2 месяца назад +21

      అందుకే నన్నువేతుకుంటూ వచ్చిన ఆమెనే పెళ్లి చేసుకున్న❤❤

    • @shivanikatta1597
      @shivanikatta1597 2 месяца назад +1

      ​@@RAJUBEDIGALA raju , meedi love marriage ah 😮

    • @mayuri451
      @mayuri451 2 месяца назад +1

      @@RAJUBEDIGALA meeru act cheyatledhu veellatho.. why ?
      Me combination baguntadi

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 2 месяца назад +39

    మొదటి వీడియో
    రెండవ వీడియో
    మూడవ వీడియో
    వీటి అన్నిటికీ ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టే ఈ వీడియోస్ అన్ని ఇంత అందంగా మరియు అద్భుతంగా వచ్చాయి నెట్ స్లో వుంటే నువ్వు ఏం చేస్తావు శ్రీ పెద్ద పెద్ద సినిమాలే చెప్పిన టైం కి రావడం లేదు
    మన కథలో దమ్ము ఉంది టైం తో పని లేదు శ్రీ
    ❤❤❤❤❤❤

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      Thank you🤗 sai anna for your *Comment* 😍and Response 🙂

  • @danduvenu3851
    @danduvenu3851 2 месяца назад

    Recent ga me videos chudatam start chesina superb bro....e series aitey chala baga nachindi....❤....Swathi character 😍👍

  • @Naidusaiofficial
    @Naidusaiofficial 2 месяца назад +9

    లవ్ స్టోరీ తీస్తున్నారు అంటే ఏమో అనుకున్న గాని..ఏం ఫీల్ ఉంధి మావా ఈడ..👌💔

  • @rangu.shashigoudofficial6457
    @rangu.shashigoudofficial6457 2 месяца назад +15

    అబ్బ హార్ట్ టచింగ్ శ్రీ
    సూపర్
    నువ్వు తొందరలోనే సినిమా తియ్యాలే.....❤

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      Thank you🤗 for your *Comment* 😍and Response 🙂

  • @pulisrivardhanvlogs
    @pulisrivardhanvlogs 2 месяца назад +67

    90 kids అప్పట్లో దూరదర్శన్ లో ఆదివారం 4 pm ki తెలుగు సినిమా.
    ఇప్పుడు ఆదివారం 5pm ki శ్రీ తెలుగు సినిమా ❤❤

    • @AnjiPutta-t8r
      @AnjiPutta-t8r 2 месяца назад +3

      Avunu bro

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +3

      abba anna
      Thank You anna for your Response మీ Comment కి నేను చాల సంతోష పడ్డను
      🥳 *Thank You* for your *Feel* Good *Comment* 🤩

    • @pulisrivardhanvlogs
      @pulisrivardhanvlogs 2 месяца назад

      @@CreativeThinks Tq శ్రీ . నీ రిప్లై కి నాకు సేమ్ ఫీలింగ్ 🤝🤝

    • @ammuluammulu6396
      @ammuluammulu6396 2 месяца назад +1

      Only sunday 4pm ki movie...

  • @ramesh.muddam2511
    @ramesh.muddam2511 2 месяца назад +51

    Bro e సిరీస్ మొత్తం ఒక సారి చూడాలి అని ఉంది లాస్ట్ లో అన్ని వీడియోలు కలిపి పెట్టండి ఒక ఫిల్మ్ చూసినట్టు ఉంది శ్రీ బ్రదర్ all the best 🥰🥰🥰🥰🥰🥰😍😍brother super asalu matalu ravadam Ledhu brother alllllllllllllllllll the besttttttttttttttttttttttttttttttt

  • @MaheshGoudPalakurthi
    @MaheshGoudPalakurthi 2 месяца назад +2

    గుడ్ ఎపిసోడ్3 అందరూ చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా చేశారు ఆల్ ద బెస్ట్ అందరికీ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @creativestar8011
    @creativestar8011 13 дней назад

    Realga love cheste ha exciting chala baga ela untundo super ga chuipnchavu...final ga super...bro

  • @RajuRaju-td2jd
    @RajuRaju-td2jd 2 месяца назад +85

    ఇలా వారానికి ఒక సినిమాలో సీన్స్ వస్తే కొత్త సినిమా చూసినటు ఫీలింగ్ కలుగుతుంది ❤❤❤❤ శ్రీ అన్నయ్యా 🧡

    • @SathwikaCreativeThinks
      @SathwikaCreativeThinks 2 месяца назад +4

      ammo

    • @RajuRaju-td2jd
      @RajuRaju-td2jd 2 месяца назад +2

      @@SathwikaCreativeThinks Nijam సాత్విక 💕💕💕

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +4

      Thank you Raju anna

    • @RajuRaju-td2jd
      @RajuRaju-td2jd 2 месяца назад +3

      @@CreativeThinks TQ 🤩♥️ మీరు నా కామెంట్ ku reply ఇచ్చినందుకు 😘😘😘😘😘💗💗💗💗

  • @creativesaivlogs8127
    @creativesaivlogs8127 2 месяца назад +15

    శ్రీ నువ్వు ఇన్ని రోజుల నుండి ఈ వీడియోల కంటే ఇది చాలా బాగుండి చాలా మంచి డైరెక్షన్ 👏👏👏👏👏👏

  • @manasamanu1859
    @manasamanu1859 2 месяца назад +13

    Abba abba emanna unda vedio chusthune unna... Real ga feel Aina nen aithe👏👏 hatsoff sri adiripoindii anthe ❤

  • @akashpallikonda007
    @akashpallikonda007 2 месяца назад

    No words to say ....sadness + Happiness.......Waiting for next episode

  • @siddarthaallampalii9051
    @siddarthaallampalii9051 2 месяца назад

    Mamatha and sathwika acting natural & super
    Supet future undi meeku
    all the best 🎉

  • @deexithkumar
    @deexithkumar 2 месяца назад +13

    మమతా యాక్టింగ్ చాలా బాగుంది ....👌

  • @jummapraneeth2160
    @jummapraneeth2160 2 месяца назад +29

    అన్న నువ్వు 100% డైరెక్టర్ అవుతావు అని ఈ తమ్ముడు కోరుకుంటున్నాడు అన్న 😊❤.. God bless u anna

    • @mohdbas5573
      @mohdbas5573 2 месяца назад

      100℅

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +2

      Thank you🤗 andi for your *Comment* 😍and Response 🙂

    • @mounikataduri455
      @mounikataduri455 2 месяца назад

      💗sri anna creative director

  • @LokeshNaidu1609
    @LokeshNaidu1609 2 месяца назад +13

    All members Super acting and sathwika extraordinary acting❤🎉

  • @rajuchitla5842
    @rajuchitla5842 2 месяца назад +1

    Chala chala Bagundi Brother...... Story Bagundi BGm bagundi❤....All the best Brother....🎉 waiting for Ep4...

  • @shivaprasad1413
    @shivaprasad1413 2 месяца назад

    Really wonderful...
    మీ ప్రతి ఒక్క పాత్రలలో ప్రాణం పోస్తున్నారు...
    Eagerly waiting for next episode...

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад

      Thank you🤗anna for your *Comment* 😍and Response 🙂

  • @sunnyspl1727
    @sunnyspl1727 2 месяца назад +10

    వీడియో క్లారిటీ వీడియో ఎడిటింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఒక మూవీ ని చూస్తున్నట్టు అనిపించింది మీరు ఇలానే వీడియోలు తీయాలి❤❤

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад

      Thank you🤗 anna for your *Comment* 😍and Response 🙂

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 2 месяца назад +40

    వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత నవ్వించవొ లాస్ట్ కి అంత హార్ట్ టచ్ చేసావ్ నిజంగా అన్న చాలా బాగుంది❤❤

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      Thank you🤗 andi for your *Comment* 😍and Response 🙂

  • @pranithkumarejjigiri2402
    @pranithkumarejjigiri2402 2 месяца назад +7

    Normal ga nenu ey video aina video chusi nachina tarvatey like kodta Sri but only nee videos matrame 1st like kottina tarvatey start chesta Sri anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤! Mee daggara chala talent undi anna fast ga meru director avvalani manaspurthiga korukuntunna 😊❤❤❤
    ఇట్లు,
    మీ లక్షల్లో ఒక్క అభిమాని!

  • @orugalluvihari5087
    @orugalluvihari5087 2 месяца назад +4

    ఆమ్మాయి ఎవరో కానీ expretions తో మార్కులు 100 బై కి 100🎉❤

  • @arunramatenki8066
    @arunramatenki8066 2 месяца назад +1

    Anna nee video super feel good series next video kosam waiting ❤❤❤❤❤

  • @naveen3990
    @naveen3990 2 месяца назад +7

    Tirupati laddu Annavaram parasadm creative thinks videos eppatiki bore kottavu superb superb superb...👌

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      Thank You naveen anna for your Response మీ Comment కి నేను చాల సంతోష పడ్డను 🥳 *Thank You* andi for your *Feel* Good *Comment* 🤩

  • @Trending-x8o
    @Trending-x8o 2 месяца назад +33

    Mamatha fans oka like cheyandi👍

  • @Son_of_former_24
    @Son_of_former_24 2 месяца назад +8

    Sri ni Love chesey ammai ki ity Emotionally addicted..Papam Sri lanti vallu avaro kadu 90s kids hey...

  • @borlakuntasagar2188
    @borlakuntasagar2188 19 дней назад +1

    Mamatha acting bagundhi bro

  • @sundarnimmakuri1093
    @sundarnimmakuri1093 2 месяца назад

    Ni acting ki ni direction ki ni dedication ki take a bow anna....👌👌👌. Ippati varakuu vachina videos anni oka vaipu..e series oka vaipu.. nuvu inka pedda director avvaalani nee fan ga manaspurthigaa korukuntunna..

  • @RAJUBEDIGALA
    @RAJUBEDIGALA 2 месяца назад +18

    Climax నచ్చింది అబ్బా ❤నా లైఫ్ లో కూడా ....😢😢

    • @pokkiligang2770
      @pokkiligang2770 2 месяца назад +1

      ఈ వెబ్ సిరీస్ లో నువ్ కూడా ఉంటే బాగుండు బ్రో

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      Thank you🤗 raju for your *Comment* 😍and Response 🙂

  • @swamyvs163
    @swamyvs163 2 месяца назад +5

    Excellent Sri Nice ... ❤
    Inka enni episodes unnay Sri we are waiting... ❤❤

  • @maheshgoud.ss2947
    @maheshgoud.ss2947 2 месяца назад +9

    సూపర్. ఎపిసోడ్ 3👌కానీ ఇందులో ఒక విచయం తెలిచింది

  • @parsamurali15
    @parsamurali15 2 месяца назад

    Episode 3 చాల బాగుంది heart touching performance, Sri
    story కి main pillars_ శ్రీ, సాత్విక, మమత,
    అందరు acting super గా చేసారు...
    dialogues,
    Screen play,
    Editing, fantastic
    Waiting for 4th Episode

  • @MaheshVarma007
    @MaheshVarma007 2 месяца назад

    భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని .... ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని.... మనసారా కోరుకుంటూ.
    పుట్టినరోజు శుభాకాంక్షలు monika

  • @kamlakarmadavi5389
    @kamlakarmadavi5389 2 месяца назад +4

    శ్రీ కి జోడి సాత్విక సూపర్ ఉంటుంది

  • @ChityalaAnji-op1ff
    @ChityalaAnji-op1ff 2 месяца назад +7

    Episode 4video 👌👌👌 ఇంకా వీడియోస్ తీయండి శ్రీ చాలా బాగా ఉంది వీడియో సూపర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయండి బ్రో

  • @kundetibhojannakundetibhoj652
    @kundetibhojannakundetibhoj652 2 месяца назад +7

    శ్రీ బ్రో వీడియోస్ చాలా బాగుంది ట్రైన్ లవ్ స్టోరీ మూడు ఎపిసోడ్లు చాలా బాగుంది ఓ టి టి లో రిలీజ్ చేయొచ్చు కదా కచ్చితంగా నీకు పేరు వస్తది

  • @balrajupeddolla9351
    @balrajupeddolla9351 2 месяца назад

    Chala bagundhi anna series village style loo superb👌🤝

  • @LingavvaIndla
    @LingavvaIndla 2 месяца назад

    Em acting em expressions masth unnay anna Manchigundhi anna supero superb ❤🎉

  • @Bahrain100
    @Bahrain100 2 месяца назад +47

    గుండెల్ని వణికించావ్ శ్రీ.... మాటల్లో చెప్పలేం.... అందరూ చాలా బాగా చేసారు... మౌనిక అక్క వీడియో సూపర్ తీసింది....
    (శ్రీ మౌనిక అక్క ని లైఫ్ లోకి వచ్చింది అంటే అప్పడినుండి లక్ష్మి దేవి ని లైఫ్ లోకి వచ్చింది అనుకోవచ్చు) అంతక ముందు ఒకలా ఉన్నాం ఇప్పుడు ఒకలా నిజగా గ్రేట్.....❤
    వీడియో కొంచెం లెట్ అయింది వెయిట్ చేసాం కానీ కంటెంట్ మాత్రం కేక..... 😍

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +4

      Thank You aravind anna for your Response మీ Comment కి నేను చాల సంతోష పడ్డను 🥳
      *Thank You* andi for your *Feel* Good *Comment* 🤩

    • @Ashrafashavlog
      @Ashrafashavlog 2 месяца назад

      Naku kuda chala baga nachindi annaiya nijam miru great andi God bless you ur team all the best 😊​@@CreativeThinks

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад

      @@Ashrafashavlog 🙏🏻

    • @madhavipannala8729
      @madhavipannala8729 2 месяца назад +1

      Anni vidhaluga support chese mounika neeku wife ga dorakadam nee adrustam sree.god bless you

  • @luckym3806
    @luckym3806 2 месяца назад +36

    శ్రీ అన్న మీ ఎపిసోడ్ కోసం చాలా ఎదురు చూస్తున్నాం చాలా బాగున్నాయి ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @SagarJenjarla
    @SagarJenjarla 2 месяца назад +7

    Andharu chalabaga dance chesaru Sathwika vere song cheste aipov anipinchindhi...Sri Vanitha. Manchiga chesaru......4 kosam🫣

  • @bodigamsaikumar8792
    @bodigamsaikumar8792 2 месяца назад

    Super episode anna Full Entertainment nenaithe baga enjoy chesa mamatha Looks aithe entha natural ga unnai pichekkistunnai❤

  • @rockzzvenky3499
    @rockzzvenky3499 2 месяца назад

    Nice video bro keep rocking 🎉🎉🎉🎉 mamatha character involve chesethappudu goosebumps raavali 🎉🎉🎉❤❤❤

  • @natakashala....
    @natakashala.... 2 месяца назад +22

    అమ్మాయిల తో అడ్డమైన పనులన్ని చెయ్యిస్తూనారు జాగ్రత్త

    • @emmanuelgaddam114
      @emmanuelgaddam114 2 месяца назад +1

      They are actress vallu money kosam future avakasala kosam chestunnaru Sri varini only series kosam😢 use chestaledu thelusukovali

  • @ravinalgonda5297
    @ravinalgonda5297 2 месяца назад +11

    చాలా wait చేసిన తర్వాత మీ వీడియో వచ్చింది నేనైతే మార్నింగ్ నుంచి ఎన్ని సార్లు update వస్తున్నదని చూసానో తిరుపతి లో వెంకన్న దర్శనం కోసం ఇంత wait చేయరు కావచ్చు మొత్తానికి వీడియో వచ్చింది సూపర్ గా ఉంది ❤❤

  • @Lakshanaranjith_123
    @Lakshanaranjith_123 2 месяца назад +15

    ఒక్కొక్కరి యాక్టింగ్ ఒక్కో డైమండ్ ల చేశారు ..... చూస్తున్నంత సేపు చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది అల్ ది బెస్ట్ శ్రీ and టీమ్...❤❤❤ Lots of love from jagitial

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +2

      Thank you🤗andi for your *Comment* 😍and Response 🙂

  • @allspecialactivities3792
    @allspecialactivities3792 2 месяца назад

    Ee series challa bagundi all the best for your all the team

  • @JaitharamjagadeshwarredyJJagan
    @JaitharamjagadeshwarredyJJagan 2 месяца назад

    Sri chala Baga chesaru each one member, love, funny, emotional, frends jokes,heart touching supper super ga chesaru thappakunda nuv goppa director avthavu nuvvu main plus satwika ni prathi videos lo chala Baga chesthadhi shis nice good girl

  • @rajkumarmudhiraj4793
    @rajkumarmudhiraj4793 2 месяца назад +7

    Evvala mrng nunchi wait chasthunnna video kosam❤

  • @MbbsSandeep
    @MbbsSandeep 2 месяца назад +5

    Miru ala cigarate vala tho thaginchadam okati nachaledhu ee video lo adhi lekunte bagundu sri anna

  • @itsourchannel1370
    @itsourchannel1370 2 месяца назад +4

    5:23 సిగరెట్ పట్టుకోవడం ఫస్ట్ టైమ్ నేను... 😅😅😅
    8:51 ఒక్కసారి తాగంగా ఏం రాదు😅😅😅 ఈ అమ్మాయి యాక్టింగ్ చాలా బాగా చేసింది, తన పేరు చెప్పండి శ్రీ..
    14:08 ఇక్కడ ఆ అమ్మాయి ఫస్ట్ కోపంగా చూస్తూ బైక్ కింద పడగానే నవ్వుతది సూపర్😂😂😂😂
    22:43 ఇక్కడ బాయ్స్ అందరూ ఇరగొట్టారు యాక్టింగ్❤❤
    ఇంక సాత్విక, శ్రీ గురించి చెప్పాలా❤.
    మరదలు కారెక్టర్ మీద అందరికి కోపం వస్తుంది అంటే తను యాక్టింగ్ లో గెలిచినట్టే😂
    మమత కోసం❤ నెక్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్..
    కెమెరా ఉమెన్ గ్రేట్🎉

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      we can try better anna
      Thank you🤗 anna for your *Comment* 😍and Response 🙂

  • @pravikumar-o3t
    @pravikumar-o3t 2 месяца назад

    Fun aietee super Anna eaxlent mind blowing fentactik marbuless inkaa eannni vunte Anni 😊😊😊😊😂😂🎉🎉🎉🎉

  • @ShekharKothakonda
    @ShekharKothakonda 2 месяца назад

    ❤❤❤love story Emanna vuundha kirrak keka ..next episode eppudasthadho emo chala bagunnai triangular love story ❤❤

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 2 месяца назад +6

    మార్నింగ్ 9 అన్నావు.. సాత్విక కూడా పిన్ చేసి తాను 20మినిట్స్ అన్నది ఇప్పటికి అయ్యిందా అప్లోడ్.. Any way చుసుడు చూసుడే.. ✅ good evng శ్రీ "😍 all the best..🎉🎉🎉🎉🎉

  • @RajuRaju-td2jd
    @RajuRaju-td2jd 2 месяца назад +4

    Mee , వీడియో కే వెట్ చేస్తున్న అన్నయ్యా ❤❤❤❤

  • @nareshdesaveni7897
    @nareshdesaveni7897 2 месяца назад +8

    సిగరెట్టు సన్నివేశం కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది
    మిగితాది సూపర్ గా ఉన్నది

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      sorry

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl 2 месяца назад

      ​@@CreativeThinks3:49❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤⚫🖤🖤⚫🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl 2 месяца назад

      ​@@CreativeThinks 5:53😂😂😂😂😂😂😂😂😂😂 🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚭5:53

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl 2 месяца назад

      ​@@CreativeThinks😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂20:32😂😂😂

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl 2 месяца назад

      ​@@CreativeThinks22:12❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🥳🥳🥳🥳🥳🥳🥳👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bellamkondarakesh5897
    @bellamkondarakesh5897 27 дней назад

    Gopi series bro this series is good bro answer your hard work Your Biggest director in the world this is my wish bro❤❤❤❤

  • @kannavirat1805
    @kannavirat1805 2 месяца назад +1

    Village feel good series ❤!

  • @ramuelectricalworksmetpall6534
    @ramuelectricalworksmetpall6534 2 месяца назад +5

    పాపం షూటింగ్ & ఎడిటింగ్ కోసం చాలా కష్టపడ్డారు టీం అంతా అందుకే అప్లోడ్ లేట్ అయింది బెష్టాప్ లక్ కీపీట్ అప్?

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 месяца назад +22

    ఆదివారం రావటం నీ video చూడటం చాలా ఇష్టం శ్రీ

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +4

      Thank you🤗 Response 🙂

    • @KRANTHI34567
      @KRANTHI34567 2 месяца назад +1

      మంచి feal తో తీశారు చాలా బాగుంది శ్రీ next ఏంటి అని waiting..​@@CreativeThinks

    • @CreativeThinks
      @CreativeThinks  2 месяца назад +1

      @@KRANTHI34567 Thank you Kranthi garu

  • @mahesh_manu_vlogs.
    @mahesh_manu_vlogs. 2 месяца назад +6

    E roju ne video kosam waight chasa ieapudu notification vachindi 😢

  • @arunramatenki8066
    @arunramatenki8066 2 месяца назад

    Chala wait cheshanu 4th episode kosam Sunday vastundi ani cheppav e Sunday pettav nee screenplay & background score kuda super ga undi anna Mr bachan kanna nee video super ga undi anna

  • @satishgudise1656
    @satishgudise1656 2 месяца назад

    🤩Sri Series Matram Super Acting Andaru Superga Chesharu No Doubt.....🥰kaaani Mamatha chalaaa bagundhi Sri.....🤣🤣💗💓i Like It Mamamtha💕💕💕💕

  • @PAS886
    @PAS886 2 месяца назад +7

    అన్నా నువ్వు వెతుక్కుంటూ వెళ్లిన ప్రేమ కన్నా నిన్ను వెతుక్కుంటు వచ్చే ప్రేమ చాలా గోపాధీ ❤

  • @kamalakarnalla628
    @kamalakarnalla628 2 месяца назад +5

    దయచేసి మమత ని ఎక్కువగా చూపించండి ఆమె కోసమే ఈ వీడియో చూసేది

  • @EdukondalYadav
    @EdukondalYadav 2 месяца назад +4

    Swathika dance nice😂

  • @pembarthy9100
    @pembarthy9100 2 месяца назад

    శ్రీ అన్న ఈ షార్ట్ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్ సూపర్ 💐💐💐💐❤️❤️❤️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @shekarbvn9117
    @shekarbvn9117 2 месяца назад

    చాలా బాగుంది శ్రీ అందరి యాక్టింగ్ సూపర్.. సాత్విక కి బిగ్ ఫ్యాన్ నేను.. మమతా యాక్టింగ్ కూడా సూపర్ 😍😍❤️

  • @naaamana9425
    @naaamana9425 2 месяца назад +17

    ఈ సిరీస్ తో మమత కు మంచి పేరు వస్తుంది.అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @saikumarpriyanka8074
    @saikumarpriyanka8074 2 месяца назад +4

    Mamatha vachinappudu vache bgm bale e episodelo last episodelo bgm chala bagundhi sree

  • @dudalanarendar-fc7pz
    @dudalanarendar-fc7pz 2 месяца назад

    ఈ love స్టోరీ చూస్తుంటే ఎం ఫీల్ వుంది brother... నాకు మమత అమ్మాయి చూస్తుంటే love చేయాలనీ అనిపిస్తుంది.. Excellent felling.. Hurt tuching వుంది... తొందరగా part relase చేయండి...❤❤❤

  • @kidsvideos1176
    @kidsvideos1176 2 месяца назад

    Team motham super ga acting chesaru👌👌👌

  • @rakeshmudraboina
    @rakeshmudraboina 2 месяца назад

    Happy birthday creative thinks🎉❤ e channel inka entho pedhaga edhalani nenu na manaspurthiga korukuntunnanu miru inka manchi manchi videos
    thiyalani korukuntuna❤