Supreme Court Interim order on Amaravathi Capital issue explained| Advocate KKalyaan Dileep Sunkara|

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • #kkalyaandileepsunkara #amaravathi #supremecourt #ysrcp #TDP #amaravathifarmers
    #pawankalyan #janasenaparty

Комментарии • 432

  • @BPR3779
    @BPR3779 Год назад +113

    విషయం ఎదైనా సామాన్యుడికి (నా లాంటి ) సహితం అర్థమయ్యే రీతిలో వివరించే మీ అద్భుతమైన వాక్చాతుర్యానికి 🙏🙏🙏

  • @venkataramanakanaparthi1574
    @venkataramanakanaparthi1574 Год назад +172

    నేను ముందు laik kotti తరువాత వీడియో chustanu మీరు చెప్పిన vidhanam బాగుంటుంది అందుకే merante gawravam jai janasena jai పవన్ g jai Delep Sunkara

  • @TrendsetterTelugu
    @TrendsetterTelugu Год назад +38

    ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైన విషయం... "కాలమే దీనికి సమాధానం చెప్పాలి

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 Год назад +7

    ప్రభుత్వం కోర్టుకు చెప్పేది ఒకటి, ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ప్రతిపక్షాలను కన్ఫ్యూజన్ లో పెడుతున్నారా! అన్నది ఎవడికీ తెలియదు కానీ ప్రజలు మాత్రం పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నది వాస్తవం. హాట్స్ ఆఫ్ to the రూలింగ్ మెంటల్ పార్టీ.

  • @ntr9884
    @ntr9884 Год назад +117

    ఈ సారి పవన్ కళ్యాణ్ అన్న సీఎం ఇది పక్క
    రాసిపెట్టుకోండ్రి ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున, నా సపోర్ట్ పవన్ కళ్యాణ్ అన్నకు.. ✊️

    • @akhilvijapurapu5912
      @akhilvijapurapu5912 Год назад +4

      Nuv NTR fan ie kudaaa pk cm anav kadhaaa Niku .....🙏Tks Jai janasanaa......

    • @raghu4041
      @raghu4041 Год назад +1

      Arey bhai ekada chusina idhe comments

    • @udaybhaskar9970
      @udaybhaskar9970 Год назад +4

      Ide 2019 lo ycp ni gelipinchindi. .....

    • @kollurivenu4209
      @kollurivenu4209 Год назад

      Nee yamma pookuraa

    • @swaroopkaranam8906
      @swaroopkaranam8906 Год назад +4

      TQ bro...maa friends kooda fanism పక్కన petti pk ki support చేస్తున్నారు ❤️❤️...మీలాగా ntr fans and mb fanzzz

  • @sureshmi1
    @sureshmi1 Год назад +62

    ఈ దేశంలో న్యాయం జీవిత కాలం లేటు...ఇది తెలిసిన ప్రతి ఒక్క వెధవ, ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉంటాడు...RIP country

    • @girigisuresh
      @girigisuresh Год назад +2

      ఇలాంటి పాయింట్ లు పట్టుకుని కొందరు రాజకీయ నాయకులు ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటారు.

    • @wummadisettymohanakrishna4402
      @wummadisettymohanakrishna4402 Год назад +2

      No need for country to RIP sir
      There should be amendments and inclusion accordingly for a democratic society in the constitution.

    • @sivareddykallam6408
      @sivareddykallam6408 Год назад

      @@girigisuresh m

    • @suryajanardhan5792
      @suryajanardhan5792 Год назад +2

      @@girigisuresh raajkeeya naayakulaku prajalu votes vesthe ne kadha bro elections lo gelichindhi, prajalaku budhi vundaali

    • @girigisuresh
      @girigisuresh Год назад

      @@sivareddykallam6408 s

  • @dune2915
    @dune2915 Год назад +7

    నవయువ అభినవ...
    Hat's off to you bro for educating so many people with your exceptional explaining.
    🙏🙏🙏

  • @venkateshmadduru3847
    @venkateshmadduru3847 Год назад +25

    Excellent analysis anna ..jai janasena

  • @sureshmi1
    @sureshmi1 Год назад +15

    నా దేశంలో న్యాయం జరగడానికి జీవిత కాలం ఎదురు చూడాలి, రక్షణ వ్యవస్థలో నిజాయితీ లేదు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఇస్తేగాని రోజుకి రెండు గంటలు quality work చేయరు, చదివిన చదువు చేతికి అందిన degree లు locker లో దాచుకోవడానికి తప్ప జ్ఞానాన్ని ఇవ్వలేవు, పాలకుల కన్నా ప్రజలే వెధవలు...వెధవల్నే గెలిపిస్తారు...నిరుద్యోగం dignity of labour కి విలువ లేదు...ఇక్కడ డబ్బున్న వాడికే అన్ని దొరుకుతాయి తప్ప సామాన్య ప్రజలు బ్రతుకు భారం ఈడ్చవలసిందే...రాను రానూ ఈ దేశంలో సామాన్యుడి బ్రతుకు దిగజారుతుందేేి తప్ప మెరుగు పడదు...RIP democracy

  • @chakradharreddyy5320
    @chakradharreddyy5320 Год назад +13

    Greatest content i could ever wish for about this issue .. thank you 🙏

  • @malladiprasad3132
    @malladiprasad3132 Год назад +4

    ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు నీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అని ఒక వీడియో చేయండి అన్న

  • @eswarmurru
    @eswarmurru Год назад +9

    ఇలాంటి కేసులు వాదనలు పబ్లిక్ కి తెలిసేలా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఉంటే బాగుంది

  • @ravinuthalagowrisankar1746
    @ravinuthalagowrisankar1746 Год назад +5

    Dear Kalyan Dileep garu, you have analysed excellently, the legal intricacies involved in the case in an impartial and unbiased manner. May God Bless You.

  • @Drsrikanthyadav
    @Drsrikanthyadav Год назад +48

    2015లో పవన్ కళ్యాణ్ సార్ అమరావతి పర్యటనలో ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు.

    • @raaaa45
      @raaaa45 Год назад +1

      Well said brother

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 Год назад +1

      CRDA Act was published in AP Gazette in 2014 which has legal base for Amaravati. TDP Government already passed a resolution in Assembly deciding Amaravati as the Capital and forwarded to Government of India. There is a problem if Amaravati is published as Capital in the Gazette before 2nd June 2024. That would amount to AP Government giving up its right over Hyderabad as the Joint Capital and the claim over the joint properties there. Political leaders including Pawan Kalyan may give political statements but no Government would do that till 2024 atleast. Telangana would gladly welcome such a notification.

    • @vijayabhaskarraonimmagadda7883
      @vijayabhaskarraonimmagadda7883 Год назад +1

      Sir Na Peru Nimmagadda Vijayabhaskarao , Thamari Cell Phone Number Naaku Pampandi Thanarini Nenu Kalavali Guntur District Nundi Nenu Vasthanu. High Cour Order Lanu , Lower Court Tribunal LRT Vari Proseedings Kuda Jilla Collector Vaaralu , Mandala Tahsildar Vaaralu Lekka Cheyakunda Revenue Record Lanu Taarumau Chesinaaru. Ee Vishayamulo (CCLA)Land Administratiin Chief Commissioner Office Varu Guntur Collector Varalaku Aneka Sarlu Letter Lu Pampi Purthi Nivedika Pampamani Koraga Eippati Varaku Ye Okka Collector Adhikari Report Pampaledu. Andu Valana Nenu RTI Act-2005 Anusarinchi Dharakasthu Pettukonaga Naa Samachara Dharakasthunaku Samacharsmu Eivvakunda Vari Padhi Lonidhi Kadani Naku Samadhaanamu Pampinaaru. Kanuka Akramalu Chesina Adhikarula Pai Criminal Ceaselu Petti High Court Naku Pilipinchi Avineethi Chesina Adhikarulaku Thagina Muulyam Chellinchu Vidhamuga Charyalu Theesukovali Kanuka Tamari Cell Number & Address Naku Pampampamani Koru Chunnanu

  • @lalussl720
    @lalussl720 Год назад +8

    మీ విశ్లేషణ ముందు, నా నమస్కారం అన్నయ్య.

  • @sureshmi1
    @sureshmi1 Год назад +12

    ఇక్కడ న్యాయం ఎలా ఉంది అంటే, చచ్చిపోయిన వాడు ఎలాగూ చచ్చిపోయాడు, చంపిన వాడిని(ఆధారాలు చేరిపిశాడు కాబట్టి) స్వేచ్ఛగా బ్రతకనిద్ధాం అని వదిలేసినట్లు ఉంది...ఇలాంటి తెలివి తేటలు loop holes ఉంటాయని తెలియక సగం సగం రాజ్యాంగం రాసిన వాడిని అనాలి... శాసన సభలో మంచి వాళ్ళు చట్టాలు చేస్తారు అనుకుని రాజ్యాంగం రాసినట్లు ఉన్నారు, వెధవలు చట్టాలు చేస్తే అనే ఆలోచన కూడా లేకుండా రాశారు...

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy Год назад +2

    high court judgement on IPPATAM kuda chepparaaduuuu.

  • @iamsanjuable
    @iamsanjuable Год назад +19

    Congratulations to our AP people, AP will be the first state that won’t be having a capital at least for next 10-15 years.

    • @manyzrao7519
      @manyzrao7519 Год назад

      Good 😊

    • @rehmanr3508
      @rehmanr3508 Год назад

      Ha ha ha..... May be...... Only God knows...

    • @arthurmorgan8654
      @arthurmorgan8654 Год назад

      officially, hyderabad is andhra capital till 2024.

    • @rehmanr3508
      @rehmanr3508 Год назад

      It's officially on papers......

    • @sham2899
      @sham2899 Год назад +1

      cbn Court lo vesi asdukuntunnadu.
      leka pote eppudo 3 capitals ready ayyevi.

  • @s..c2148
    @s..c2148 Год назад +6

    A fair person from the respectable family, because his grandfather received padmasri award from Indian government....

  • @ramujonnalagadda2299
    @ramujonnalagadda2299 Год назад

    బాగా చెప్పారు sir. ఒకరి దానిలో ఇంకొకరు వేలు పెట్టకూడదు. అక్కడ న్యాయ న్యాయాలు మాత్రమే చూడాలి. నీవు చేసింది తప్పు , వారు చేసింది కరెక్ట్ అని. లేక వారు చేసింది కరెక్ట్ నీవు చేసింది తప్పు అనడం కరెక్ట్ కాదు. Nice explanation sir.

  • @gollababub9080
    @gollababub9080 Год назад +1

    VERY GOOD EXPLAINATION ON SUPREE, COURT IMPERIAL ORDER WE EASTLY UNDERSTAND THE MATTER..THANQ YOU SIR...

  • @hanumantharao007
    @hanumantharao007 Год назад +4

    God bless you 🙏 sir

  • @saiboddu2454
    @saiboddu2454 Год назад +3

    Super points anna...great word's....🙏🙏

  • @krishnababu3148
    @krishnababu3148 Год назад +2

    సుప్రీంకోర్టు కాల పరిమితి కి మాత్రమే స్టే ఇచ్చింది?
    రాజధాని పై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదు అన్న హైకోర్ట్ తీర్పుకు స్టే ఇవ్వలేదు, అసలు విషయం ఇది ఈ విషయం చెప్పకుండా కోర్ట్ తీర్పు చదివి వినిపిస్తే విశ్లేషణ అవుతుందా?

  • @niharshaik3356
    @niharshaik3356 Год назад +2

    Waiting for video brother...thank you 👍

  • @maheshpinn1434
    @maheshpinn1434 Год назад +2

    EXCELLENT SIR YOUR PRECENTING

  • @cocktail_soul4687
    @cocktail_soul4687 Год назад +7

    Anna just a note.. you are reading the facts very fast.. be more precise so that a common librarian can understand.. good work.. always with you.. jai bheem jai bharat

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 Год назад

    Right kind of analysis on ruling and law discussed in the court...great layer garu...👍👍👍

  • @satyasatya4239
    @satyasatya4239 Год назад +1

    కోర్టులు ఇచ్చే తీర్పు తెలుగు లో పెట్టండం మంచింది.... ఎవ్వడుకి అర్థం కాకుండా ఇంగ్లీషులో ఇస్తున్నారు

  • @englishteja3369
    @englishteja3369 Год назад +3

    The very bitter truth said by kalyan gaaru and this is fact , y s jagan collapsed the future of AP ( regarding capital and investments and jobs for students)

  • @voletikamesh2477
    @voletikamesh2477 Год назад +1

    మెయిన్ టీవీ డిబేట్ కి రండి కళ్యాణ్ జి ఎప్పుడు వస్తారు జి త్వరగా రండి

  • @vihu999
    @vihu999 Год назад +3

    Ippatam 14 lakhs fine gurinchi chppandi sir 😂😂

  • @ballasiva3001
    @ballasiva3001 Год назад

    Thank u very much sir for giving this valueble information to us. i will try to understand and digest it

  • @saikirank513
    @saikirank513 Год назад +3

    Judiciary system in India is worst....Much access is provided for the culprits to escape from punishment...

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 месяца назад

    Thanks for the detailed information.

  • @anandababukodavati9034
    @anandababukodavati9034 Год назад +4

    Good job brother

  • @sharathofficial143
    @sharathofficial143 Год назад +1

    Superb sir mee explanation

  • @ramusunkara1384
    @ramusunkara1384 Год назад +4

    Nice explanation annaya ✊️✊️✊️

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 2 месяца назад

    బాగా చెప్పారు లాయర్ గారు

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel Год назад +4

    ఇక్కడ రాజధాని ఒక్కటే అంశం లేదు...CRDA ... రైతులు agreement కూడా చూడాలి.ఇక మీరు చెప్పాల్సింది... బిల్లు లేదు అనే విషయం మీ కామెంట్ తరువాత వచ్చింది...మీరూ ఒక వైపే ...అంటే రైతుల‌ హక్కులని కాదని ... అమరావతి నుంచి విశాఖపట్నం తరిలించడం కుదురుతుందా లేదా చెప్పలేదు...ఇక ఇది emotions అనడం అవివేకం... అసెంబ్లీ వగైరా లన్నీ ఆ agreement లో ఉన్నాయి...లేనివి కొత్తగా విశాఖపట్నం లో పెట్టుకోవాలి...ఉన్న వాటిని తరిలించడం కుదురుతుందా? మీరు గొంతు చించుకుని చెప్పాను అని పదే పదే చెప్పడం అనవసరం...ఇక వాదనలో మరలా వచ్చే అంశం... కోర్టు కేసు ఓడిపోతుంది అని తెలిసే..కేసు మొదలైన తరువాత ఉపసంహరించారనీ ... agreement లో ఉన్న వాటినే visakhapatnam తరలించడానికి చూశారనీ...మరలా బిల్లు తెస్తాం అని అసెంబ్లీలో పదే పదే చెప్పడం...ఇవన్నీ వస్తాయి...చూడాలి ఏమౌతుందో....మీ పాత వ్యాఖ్యలు...ఇప్పటి వాదన చాలా మారింది...

  • @niranjanrao5838
    @niranjanrao5838 Год назад

    Good Job,May God bless you Dileep garu.....

  • @abiNEX0
    @abiNEX0 Год назад

    Thanks for ur valubale time n patient explanation

  • @premkumar-bl5hl
    @premkumar-bl5hl Год назад +3

    Perfect analysis...still some people likes to live in false and hope

    • @vasu0870
      @vasu0870 2 месяца назад

      You mean 3 capitals?

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 Год назад +6

    What Sunkara interprets the law, appears to be totally from Jagan's Government point of view not from the irrevocable legal agreement point which prevents farmers from approaching any court under CRDA Act. The CRDA Act commits for construction of nine cities that include Administrative, Legislative, Justice cities on the land pooled from farmers. It should not be forgotten Capital around Vijayawada was decided unanimously in the Assembly in 2014 when Jagan was Opposition leader, so also CRDA Act was passed by the same Assembly. Sunkara is trying to say whatever new Acts brought by present Government regarding 3 Capitals, have legal sanctity and what was enacted by previous Government like CRDA Act and CRDA Rules etc do not stand in courts. Does this mean the Agreements under Statuary Acts have no legal validity? Government lures 29000+ farmers and make them part with 34,000 acres promising them building the Capital with different cities including Administrative, Legislative, Justice cities under irrevocable agreement and then after four years unilaterally says, plans have been changed & 60% of promised constructions would go somewhere else, would not that amount to breach of faith or in plane words cheating? Sunkara is trying to give some Constitutional interpretations to justify Government actions. In simple occurrences, in case a builder makes a written promise by way of an Agreement with the buyers for construction of a large ultra modern Apartment complex with many facilities and collects large amounts from them and fails to provide many of the facilities, some of the buyers as victims approach Sunkara for legal remedy would he not fight their case in the court of law for justice? Same is the position with the innocent Amaravati farmers. Instead of talking of natural justice, even the so called legal luminaries are trying to find escape routes for breach of Agreement. Anyone who goes through all 307 pages of High Court Judgement, does not find any ground for the Government to move away from its commitment. As for the Court giving judgment even after Government repealing 3 Capital Act, the point not to be missed is, Government in the same repeal Act said they will come up with a more comprehensive Bill after detailed consultations with all stake holders which means Government has committed to court their plan of 3-capitals survives, hence the judgment by the High Court.
    Regarding comments by Hon'ble Judge in Supreme Court about Town planner, 3 months, 6 months time limit, most probably they have not fully apprised themselves on total stoppage of work since 2019. Once they come to know most of the buildings are at 50% to 90% stage, they will be convinced six months time is enough for completion. Other iconic buildings like Secretariat, Assembly, High Court etc are above foundation level. Factual position will come to the notice of Hon'ble Supreme Court in the hearings ahead.

    • @rammanohar8161
      @rammanohar8161 Год назад

      We know Sankara guy is a paid dog

    • @MrVijaysonti
      @MrVijaysonti Год назад

      Rightly said. If the supreme court has given clearence for 3 capitals, by this time they would have already shifted to vizag

  • @manapower422
    @manapower422 Год назад +3

    Good explanation sir

  • @chaitusai7674
    @chaitusai7674 Год назад +3

    Mee vedios ni only ap ke confine cheyyakunda , whole Indian politics meedha kuda vere channel lo English lo entire country ki reach ayyetattu mee views cheppandi kalyan sir , we support and like ur views on aspects you pick and talk ❣👏✊

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 Месяц назад

    Good 👍 explanation! Dileep garu

  • @saikrishna7364
    @saikrishna7364 Год назад +1

    Ur absolutely correct

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 Месяц назад

    వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడుగడుగునా తేదేపా కుట్రపూరితంగా కోర్టులు ద్వారా అడ్డుకున్నారు న్యాయ స్థానాలు కూడా వాంటెడ్ గా సుధీర్ఘంగా కాలయాపన చేస్తూ కొంత మందికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేవరకు వేచి ఉండే ధోరణి మన న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గేంచే విధంగా ఉంది

  • @hariprasad7669
    @hariprasad7669 Год назад +1

    ysrcp yavarini ana attck chyachu(kiran royal) ninu em pekaleru broo, you rock great going

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Год назад +1

    Nice anna

  • @sivatalasila964
    @sivatalasila964 Год назад +2

    There is a contract (9.14)between ap govt. and farmers for ap capital city. Capital city definition is in ap reorganization act. We have to see the time from the date of agreement and that time has over, that's why high court has given extra 6 months time. I think you may obtain minimum common sense than law degree. That agreement also made by government with opposition support, it should be keep on mind. Based on this scenario AP high court given that judgement. Govt. has to do as per agreement, no doubt, it should happen.

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li Год назад +3

    3 capitals is absolutely wrong bcz they are so far to each location it's very difficult to manage any common man or small contractors. Luxury guy and cabinet can travel bcz they will have helicopters.
    How can govt arrange to everyone.
    This is all amaravati people mistake by voting their greedy towards more money.
    Last govt given enough compensation I saw the surrounding villages of thullur how they were around 2014 and after 2014.

    • @Santoshnsk
      @Santoshnsk Год назад

      Where is chennai located for tamilnadu people? Bangalore to Belgaum how much distance? How people are managing there?

    • @vin2629
      @vin2629 Год назад +1

      @@Santoshnsk In Karnataka and Tamilnadu, all functions of government are in one city only. They just have to travel to one city. Do you know that South africa is planning to remove their three capitals because of extra costs ? Read on the news

  • @kambalakrishnarao973
    @kambalakrishnarao973 Год назад

    After a long time, i heard a very good points fron you.

  • @srinukancharla3469
    @srinukancharla3469 Год назад

    Very good information Dilip Anna

  • @Blackdot-461
    @Blackdot-461 Год назад +6

    దీని బట్టి ఆంధ్ర ప్రదేశ్ కి బాగుపడే అవకాశం లేదు అంటారు , ఇకనైనా నిద్ర మేల్కో రా సామాన్యుడా ఓటు వేసేటప్పుడు దేనిని ఆసించక నీ బవిష్యతు కోసం వెయ్యి ! #everyvotematters
    #Jaibheem #Jaibharath

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 Год назад +1

      దీని బట్టి ఆంధ్ర ప్రదేశ్ కి బాగుపడే అవకాశం లేదు అంటారు , ఇకనైనా నిద్ర మేల్కో రా సామాన్యుడా ఓటు వేసేటప్పుడు దేనిని ఆసించక నీ బవిష్యతు కోసం వెయ్యి...మాట మీద నిలబడే వాడికి వెయ్యి...జండాలు మార్చే వాడికి వెయ్యద్దు...హామీలు ఏమి ఇస్తున్నారు...అవి కరెక్ట్ గ నెరవేరుస్తున్నారు లేదా చూడు....కాస్త ఆలోచించు....మాట కు స్థిరత్వం వుండే వాడికి చూసి వోట్ వెయ్యి...నన్ను నమ్మమని చెప్పి...టీడీపీ కి బీజేపీ కి వోట్ వెయ్యమని చెప్పి...తర్వాత తేడా వస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పి...ఏమి మాట్లాడకుండా వున్నా వారికీ వోట్ చూసి వెయ్యి...

    • @Blackdot-461
      @Blackdot-461 Год назад +2

      @@akhilcybercafe2078 హమీల గురించి మాట్లాడితే ముందు ప్రత్యేక హోదా , kendram మెడలు వంచడం, CPS రాద్దు, మధ్యపాన నేషేదం (నేయంత్రన) , పోలవరం పూర్తి చేయడం , అబ్బో ఎలా చెప్పుకుంటే , ఆంధ్ర ప్రదేశ్ కి జరిగిన అన్యం లు ఒక్కటి కాదు కోకొల్లలు ఇంకా చెప్పాలి అంటే పబ్లిక్ సర్వెంట్స్ పని చేసే రాజకీయ నాయకుల కి కేసు లు ఉండే వాళ్ళని రద్దు చేసి పడేయాలి

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 Год назад +1

      @@Blackdot-461 హమీల గురించి మాట్లాడితే ముందు ప్రత్యేక హోదా , kendram మెడలు వంచడం, CPS రాద్దు, మధ్యపాన నేషేదం (నేయంత్రన) , పోలవరం పూర్తి చేయడం....ఇవన్నీ ముందు పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళండి...తీర్పు కోరండి...మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం....మొన్నటిదాకా...తైలాలు...ఉచితాలు... రాష్ట్రము శ్రీలంక అన్నారు...ఇప్పుడేమో...మేము ఉచితాలు అపమూ...ఇంకా ఎక్కువ ఇష్టం...అని కబుర్లు...

    • @sainadh39
      @sainadh39 Год назад

      @@akhilcybercafe2078 🐑🐑💩

    • @Blackdot-461
      @Blackdot-461 Год назад +2

      @@akhilcybercafe2078 జరగని హామీలు ఇచ్చి ఎర్రిపప్పులు అవ్వలేం డబ్బులు పంచి మధ్యం ఇచ్చి గెలిచినా ఒక గెలుపు గెలుపేనా , తండ్రి ఫోటోలు పెట్టి గెలిచిన వ్యక్తి ఎప్పుడు నన్నెనే పక్కన పెట్టి దర్శనం ఇస్తుంటే సీగేస్తుంది , ఇంకా ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టిన బాగవతం గురించి చెప్పకర్లేదు , ఎక్కడ చూసిన కబ్జా లు దొంగ కాంట్రాక్ట్ లి పక్కా రాష్ట్రాలు చూసి నవ్వుతున్నాయి.ఇంకా సానుభూతి కోడి కత్తి , ఈ మంత్రి ఐనా తమ పదవీ ఇచ్చిన పని నిర్వర్తిస్తున్నారా? #Saveandhra from YSRCP

  • @shaikshavalip
    @shaikshavalip Год назад +2

    Yes....

  • @praveenkola1855
    @praveenkola1855 Год назад +2

    Jai janasena jai kalyan dileep sunkara

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Год назад +1

    Super anna 🙏🇮🇳

  • @kunchasivasiva4462
    @kunchasivasiva4462 Год назад +2

    Supar sar jai janasena

  • @gouthamraj7406
    @gouthamraj7406 Год назад +2

    Special status poyi... Capital issue meda election jaruguthayi anamata...

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 Год назад

    Sir, exllent analysis.

  • @saikrishna7364
    @saikrishna7364 Год назад +1

    Straight question of supreme Court how can judiciary intervene in legislative powers of an elected govt is itself a judgement govt can drcentralise to vizag and kurnool

  • @ThuglakReddy
    @ThuglakReddy 15 дней назад

    If 2 parties enter into agreement and one party breaches it, if high court can not order the breaching party to enforce the agreement, then what else court can do, Kalyan Dileep Sunta

  • @KattamuriSeshagiriRao
    @KattamuriSeshagiriRao 2 месяца назад

    Sir me speech layer garu
    Mana rajadhani amaravathi sir

  • @Rm-sai
    @Rm-sai Год назад

    70mm clear picture with fully exact facts, super 🙏

  • @thummadevadanam87
    @thummadevadanam87 2 месяца назад

    Good information

  • @gundurthidoddamanishivanan257
    @gundurthidoddamanishivanan257 2 месяца назад

    Jai jagannath ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @hariprasadGolla786
    @hariprasadGolla786 Год назад +1

    Please vote glass for better society

  • @naidus5523
    @naidus5523 Год назад

    This is the way in which courts have been working

  • @giduguvenkataramarao
    @giduguvenkataramarao Год назад

    Superb annaya

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 Год назад

    మా కేం అర్థం కాలేదు అయినా సరే అర్థం చేసుకోవడాకి ప్రయత్నం చేయాలి

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 27 дней назад

    అమరావతి రాజధాని అనే మాట ఇక లేదు. దోన కొండ లేక విశాఖ ఈ రెండింటి లో ఏదో ఒకటి కొంత కాలం కి రాజధాని గా అవుతుంది.

  • @anandkunchala1076
    @anandkunchala1076 Год назад

    excellent analysis.

  • @naidubsa3324
    @naidubsa3324 Год назад +1

    జైహింద్ జై భారత్ 🙏

  • @Srinivas-jh2dz
    @Srinivas-jh2dz Год назад +1

    అన్నా మీ ప్రతీ వీడియోస్ చూస్తుంటాను. మీరు unbiased గా చేస్తారు. అయితే రేపు మన అన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యాక మనకి కూడా discretion పవర్ ఉంటుంది కదా అన్న. అప్పుడు మనం మన భీమవరం కి మార్చేద్దాం లే అన్న రాజధానిని!

  • @smithkrishna6036
    @smithkrishna6036 Год назад

    Okkati matram nijam Dilip sir jagan ni pattinchukokunda vadilesintey 2012 nunchi ee stage vachedi kadu maname jagan ni entha vadini chesindi 🙏🙏feeling proud

  • @Srinupattan
    @Srinupattan Год назад

    Well Said Sir

  • @lokeshgollavilli4955
    @lokeshgollavilli4955 Год назад

    It's a long time to see you feeling good sir

  • @Jpramesh7
    @Jpramesh7 Год назад

    Good explanation anna ...👌👌👍

  • @mulereddy1471
    @mulereddy1471 Год назад +1

    Anna ippatam issues gurinchi cheparadhee

  • @TSP.Pulse23
    @TSP.Pulse23 Год назад

    రాజ్యమే ప్రజల పాలిట శత్రువుగా మారి ప్రజల jeevithaani కబలిసౖయే?

  • @venugopalchunchu2299
    @venugopalchunchu2299 Год назад +1

    మీ విశ్లేషణ పరవాలేదు..కానీ మీరు చెప్పినట్టు 3 to 4 years పట్టదు..త్వరలో నే తేలుతుంది

  • @gudayteja3299
    @gudayteja3299 Год назад

    👌Sir....,🙏

  • @rameshbv1756
    @rameshbv1756 Год назад +2

    A.p state is undeveloped state to coming 10 years .I got it.

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES Год назад

    You are right bro. !

  • @nikhilrahul8746
    @nikhilrahul8746 Год назад

    Back ground wall colour white chesthe chudataniki chala baguntadhi easy ga untundhi

  • @dr.suneelkumar8391
    @dr.suneelkumar8391 Год назад

    Hai Brother********
    If possible, Please suggest PK sir for centralisation of all education boards. By adopting CBSE syllabus for all government schools to provide equal education to all kinds of people. Based on money education quality is available. This should be avoided in our state.

  • @manyzrao7519
    @manyzrao7519 Год назад +1

    Conclusion is,Jaglak is a destroyer

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 Год назад +1

    ఏమిటో ఈ పరిపాలన ఆర్థిక అంశాలు పూర్తిగా పక్కన పెడితే ఎలా బ్రదర్ . పైసలు లేక చాలక ప్రభుత్వం చతికిల పడుతూవుంటే మళ్ళీ న్యాయ సంబంధ నిర్ణయాలు తీర్పులు ఎటూ తేల్చక పోతే అన్నీ విషయాలు సత్యదూరమవుతాయి .ఎప్పటికీ తేలే విషయం కాదని తెలిసి చాలా బాధగా వుంది.
    Things and Indecisive Judgements are very very far from Hard/ Naked Realities/Truth.
    For eg take a small individual family, putting up a family at the place of work and shuttle from a distant place causing hardship for smooth functioning..In fact a family can’t afford for such luxuries. Every family should have a realistic and prudent and economic realistic approach and prioritise the things, luxurious family stay or economic and smooth functioning..
    Being local everything works and
    Here in this case the real and genuine farmers who donated the agricultural lands for state capital should not be neglected and rent/ tenancy/కౌలు for the farmers should be paid on a regular basis

  • @SrinivasaN-sj5jl
    @SrinivasaN-sj5jl Год назад +1

    22:50 sir, we don’t want single capital. I am not support to any party. Vizag and Kurnool should be two commercial capitals. Otherwise how Telanagana took away all whatever people contributed from ummadi state, some day Costal Andhra will also take away. In the past also we lost Chennai, the. Hyderabad. Don’t want to get cheated again.

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад

    High court should have told to hand over the completed flats etc to owner s by completing facilities as first priority. I am not understanding the way high court twisted issue without solving the issue. They made judgment favourable to jagan by giving unattainable targets instead of solving. This made government to go to supre court.

  • @sureshsuri161
    @sureshsuri161 Год назад

    Anna Why can't government spend 30000 cr a year on development of capital and infrastructure as they are giving free schemes worth almost equal to thousands of crores a year.... explain what is stopping them to do that anna?

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj Год назад +5

    I respectfully differ with your opinion sir. Doctrine of separation of powers may not have much relevance when the state had entered into a legal and binding agreement with the Amaravati farmers. The doctrine of equity plays much role in this scenario. Even an ordinary civil court will have inherent jurisdiction under section 151 CPC to do any act to meet the ends of justice and to prevent abuse of the process of law. In such case AP Government, which is a party to the contract can not be seen as "Legislature or Executive" and therefore the doctrine of seperation of powers is not applicable in this case.
    The high court was also well aware about the non practicality of the given timelines in their judgment. The only intention of the high court could be to put pressure on the government so that atleast from now onwards there can be some serious action on their part. The comment passed by Justice Smt.Nagaratna during the hearing about the high court acting like a chief city planner are only obiter dicta, with an intention to elucidate the view of the farmers' counsel. The high court judgment has to be viewed from macro angle covering all legal issues involved in the case. Even assuming that the Justice Nagaratna made the comment seriously, it will not stand at the time of final disposal of the case, as there is every chance that her present view will get changed after thorough mustering of all relevant facts involved in the case.
    I follow your channel regularly and appreciate that you always advocate the correct legal position and explain legal nitty gritty to the laymen in their language. But in this issue, I have a different view from yours.

  • @mathaprasad4370
    @mathaprasad4370 Год назад +2

    💯

  • @venkatasai249
    @venkatasai249 Год назад +1

    Good afternoon ☺️

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 Год назад

    Sir AP people open openion will conduct possibility ? And what about TDP/TDP,YSRCP Gov't assembly decision and what happens ? Thank you

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 Год назад

    TDP FOREVER 💗💕💓❤️💕

  • @hanumantharao3516
    @hanumantharao3516 Год назад

    Supreme court refused to give stay on points one and two.
    What Venugopal said is not important...
    What is veiw of Supreme Court...
    That is important...
    STATE govt also never told to Supreme Court that they will shift capital ....
    Govt counsel never told that there are going to shift capital ....
    Govt had taken lands for development of capital ..
    ..
    Supreme court had to intrepetate the meaning of capital.....
    They only gave stay on timelines ....
    There should be answers to the questions raised by the Supreme court ....
    1. Supreme court had asked whether state govt want shift capital , if so where they want to shift .....
    state govt answer--- no for the time being nor shifting... since the bills were repealed , old bills are existing and hence Amaravati is capital ....
    2) supreme court question .... straight question , whether state govt want shift ...
    STATE govt counsel answer -- to the best of their knowledge ' no .. in future if required assembly may take decission...
    Supreme court comment --- since there is an attempt to shift capital , high court is involved since shifting of capital is braking of agreement made with farmers....
    3) Supreme court --- what is the meaning of capital ---- answer to be found in final judgement -- SUPREME has to intrepretate the meaning of word "CAPITAL ""
    If capital means the place
    Where
    Secretariate is placed, head of depts are placed , Assembly is placed -- then these bldgs which are part of capital can not be shifted....
    If capital means nothing , it is only a word
    then final conclusion is only a word capital is written in the agreements made betn govt and land owners ...
    If SUPREME court agrees the assurances made in agreement are to be fulfilled and the word capital is interpretated ,? AMARAVATI to be developed as per the agreement and as per the interpretation of the word 'x CAPITAL ""
    If this is the version accepted then time lines that is points 3 to 7 will come for discussion....
    If SUPREME court feels the agreements and not valid in the eyes of law , the case is closed .. state govt need not do anything in AMARAVATI... BUT state govt affidavit says they will develop AMARAVATI as per agreements ...
    If to be developed what is scope of development.... as capital or only roads and other real estate infra .....
    If as per agreements means as capital, then the facilities pertaining capital can not be shifted ---- to be defined by court ....
    Means the discussion is up to 1& 2 points of HIGH COURT JUDGEMENT .....
    ANYHOW SO FAR SUPREME COURT REFUSED TO GIVE STAY ON POINTS 1& 2 ...
    If final judgement is upholding of points 1& 2 of HIGH COURT JUDGEMENT,
    THEN ONLY THERE WILL BE DiSCUSSION on points 3 to 7 means
    Who is responsible for development..
    and how long they will take for developing ...
    and how much time it will be taken for handling over
    If THERE IS AN ERROR IN JUDGEMENT OF HIGH COURT....
    one month for infra , 3 months for handing over of developed plots ? six months for developing capital ...
    Who is planner for this ....
    Hence if point 1& 2 are upheld by SUPREME COURT,,
    answers are to be found in H'BLE Supreme court or supreme court may appoint a body of experts in that field to recommend time frames...
    High court never told state govt is not having legal competency...
    But only told to comply the conditions of agreements and the acts which will come in the way of not complying the agreements CAN NOT STAND FOR LEGAL SCRUITINY .....
    Hope Dilip kalyan sunkara garu will appreciate this ..
    Venugopal garu is the state govt counsel ...
    He only put forth state govt view for which he is being paid ....
    He has to answer the questions of Supreme court...
    Whether they are going / will shift capital and high court ....
    If they say no , govt can not shift ,,,,
    If they say yes,?? Then one has to see whether SUPREME COURT WILL AGREE OR NOT ....
    IF NOT AGREED for shifting , Govt can not make act or resolution in any form of shifting capital .-xxx mean8ng of capital to be defined in this context .....

  • @Test1234-z6q
    @Test1234-z6q 3 месяца назад

    Superb Dileep