గో వ్యర్థాలతో ఆదాయం సృష్టిస్తోన్న యువకుడు | గో ఆధారిత ఉత్పత్తులు | Hari

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • #raitunestham #desicow #cowdungproducts
    శ్రీకాకుళం జిల్లా కు చెందిన హరి.. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆవులపై ప్రేమతో కొంత కాలం గోశాలలో పనిచేశారు. అక్కడే గో వ్యర్థాలతో గో ఆధారిత ఉత్పత్తులు తయారీ పై నైపుణ్యం సాధించారు. కొన్ని రోజుల పాటు పార్ట్ టైం గా చేసి.. తర్వాత చిన్నపాటి పరిశ్రమగా అభివృద్ధి చేసుకొని వివిధ రకాల గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే మార్కెట్ చేస్తున్నారు.
    మరింత సమాచారం కోసం పొట్టి హరి గారిని 83748 74922 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • #పాలవలస కూరగాయలు | ఉమ్...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 44

  • @ganeshguruji1180
    @ganeshguruji1180 20 дней назад +14

    హరి నీ సంకల్పం గొప్పది .... కచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తారు

  • @NaveenVyas-sn4gl
    @NaveenVyas-sn4gl 15 дней назад +2

    పూరీ పీఠాధిపతి పతి శంకరాచార్య స్వామి శ్రీ నిచ్లానంద సరస్వతి గారి చరణాలలో కోటి కోటి దండాలు 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

  • @durgaprasadbonu
    @durgaprasadbonu 20 дней назад +4

    హరి జీ... మీరు మరింత అభివృద్ధి పథంలో వెళతారు 🚩

  • @VasanthkumarKundul555
    @VasanthkumarKundul555 20 дней назад +2

    హరి జీ మీ సంకల్పం , ప్రయత్నం చాల గొప్పది. ఇ ప్రయత్నం తప్పకుండా నేరవేర్తుంది జై గోమాత

  • @lakshminagesh2286
    @lakshminagesh2286 15 дней назад +1

    Really great hari garu

  • @sumansabbinaveni354
    @sumansabbinaveni354 19 дней назад +1

    Super హరి గారూ

  • @jallasrinivasas1999
    @jallasrinivasas1999 13 дней назад

    Jaya Govinda
    Om namo venkatesaya
    Good job brother
    Thank you raithu nestan

  • @msmanyeswararao1568
    @msmanyeswararao1568 16 дней назад +1

    Dear Hari, your are in a right way. No doubt, bright future for cow based products. All the best💐💐

  • @vaddisrinivas7839
    @vaddisrinivas7839 19 дней назад +1

    Jai Uddanam

  • @lovelyjoga9945
    @lovelyjoga9945 19 дней назад +2

    You can achieve good position in your business brother 🎉🎉

  • @TimePassspecial
    @TimePassspecial 19 дней назад +2

    Super

  • @sudhakumarig1568
    @sudhakumarig1568 20 дней назад +2

    చాలా బాగున్నాయి అందరికీ అందుబాటు లో ఉన్నట్లు చేయండి నెలకి ఒకసారి ప్రతీ చోట స్టాల్స్ పెట్టండి

  • @ashuashu4127
    @ashuashu4127 20 дней назад +2

    Samajam lo undevallalo chala takkuva mandi ila prakruti kosam ,panchagavayala kosam aalochincharu...kani andulo chala ante chala aruduga nammina danikosam poradi kastalani tattukuni vatini adigaminchi bhavitarala kosam patu padataru.... really u r great..and u r inspiration for every human....evaru Ela pothe makenti anukune vallunna ilanti generation lo miru undadam really adrustam......a long way to go HARI....MAY GOD BLESS YOU..

    • @narenversatile
      @narenversatile 19 дней назад

      ఆ చెప్పేది ఏదో తెలుగులో చెప్పండి. తెలుగు భాషని తెలుగులోనే వ్రాద్దాం. ఆంగ్ల అక్షరాలు ఎందుకు? తెలుగు భాష చాలా గొప్పది. మన మాతృభాష గురించి ప్రతీ తెలుగు వాడు గొప్పగా, గర్వంగా చెప్పుకునేలా ఉండాలి.
      కృతజ్ఞతలు 🙏

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 19 дней назад +1

    Good work bro

  • @vedularavindra8002
    @vedularavindra8002 16 дней назад +1

    Good initiative and all the very best... Make videos teaching the same to others so that the Cow based products reach many and help others to make some amount tht helps them to serve the cows better.... Vande Gou maataram

  • @manibaipalli5156
    @manibaipalli5156 19 дней назад +1

    Very very nice and all the best

  • @DUMMURAJESH-lo8gy
    @DUMMURAJESH-lo8gy 19 дней назад +1

    Good hari garu

  • @achantasurya5915
    @achantasurya5915 20 дней назад +1

    E genaration lo money kosam kakunda andhariki manchi arogyam kosam and mana hindhu sanathana dharmam lo anni prakruthi thoneh nayam cheskovachu ani malli mana charitra ni gurthu chesthu e tharam lo Hari lanti persons chala avasaram andariki inka Hari garu inspiration tho yuvatha mallii manchi dharilo nadusthu tharwatha tharalaki adharsaprayam ga untaru.... Thank you .....🥰Hari garu🎉🎉🎉🎉🎉🎉🫶

    • @narenversatile
      @narenversatile 20 дней назад +1

      తెలుగులో టైప్ చెయ్యండి మిత్రమా. తెలుగు భాషని తెలుగులోనే వ్రాద్దాం. ఆంగ్ల అక్షరాలు ఎందుకు? తెలుగు భాష చాలా గొప్పది. మన మాతృభాష గురించి ప్రతీ తెలుగు వాడు గొప్పగా, గర్వంగా చెప్పుకునేలా ఉండాలి.
      కృతజ్ఞతలు 🙏

  • @kumarswami3681
    @kumarswami3681 19 дней назад +1

    కంగ్రాట్స్ హరి 🎉🎉🎉

  • @jayasreed8531
    @jayasreed8531 20 дней назад +1

    👍🙌🙌 God bless you nana.. ❤

  • @jhansisri8348
    @jhansisri8348 20 дней назад +1

    I know man you are amazing person

  • @sampathsurakattula2207
    @sampathsurakattula2207 20 дней назад +1

    Super mitrama

  • @buddabhasakarrao2993
    @buddabhasakarrao2993 19 дней назад +1

    మీ కష్టానికి ఫలితం ఉంటుంది అలాగే ఎర్రముక్కాం పేరు కూడా ప్రపంచానికి చాటుతున్నారు

  • @vinaykumarparri8637
    @vinaykumarparri8637 20 дней назад +1

    Good

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 10 дней назад +1

    విజయీభవ

  • @anemvenkatasrinivasarao4584
    @anemvenkatasrinivasarao4584 20 дней назад +1

    Super raa annayya.....

  • @gonefarmers1674
    @gonefarmers1674 20 дней назад +1

    Nice you are winning our hearts.. keep going dear. 🎉

  • @Raghuveer204
    @Raghuveer204 20 дней назад +1

    Excellent Hari.
    You are an inspiration.

    • @rrrfarming954
      @rrrfarming954 20 дней назад

      Anna manamu natural farming chaiyali😮😢😢😢

  • @chiranjeevipappala1403
    @chiranjeevipappala1403 19 дней назад +1

    Desi pregnant cows ki food gurinche videos cheyande.cows ki food yela petalo videos petande

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 19 дней назад +1

    సూపర్ అన్నా.. మాలంటివాళ్ళని కుడా. నేర్పించగలరా.. లేదంటే ఎక్కడ నేర్చుకోవచ్చు చెప్పా గలరు

    • @hariswadeshi1130
      @hariswadeshi1130 16 дней назад

      Description lo number undi please contact 🙏

  • @sativadagunarajasekhar335
    @sativadagunarajasekhar335 20 дней назад +2

    రాష్ట్రం లో ఉన్న FPO/FPC లకు మీరు ఎంతో అవసరం....

  • @santhosh11yamaha
    @santhosh11yamaha 17 дней назад +1

    Cow dung soaps గురించి వీడియో చేయండి

  • @kumaraswamymekala4097
    @kumaraswamymekala4097 20 дней назад +1

    Provide address where we can learn this type of products .

  • @joshisridevi2841
    @joshisridevi2841 20 дней назад +3

    హైదారాబాద్ లో ఎక్కడండి మీ ప్రొడక్ట్స్

  • @venkatspvenkatsp4520
    @venkatspvenkatsp4520 20 дней назад +1

    Super