ఏదీ ఏ మైన చక్కని ఆలోచన ఆచరణసాధ్యం చేసి ముందు కు నడిచి చూపించారు మీరు ఆరోగ్యం గా ఉంటూనే మీకు తోచిన సహాయం చెయ్యడం చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు 🙏🕉🔱🕉🙏💯🇮🇳
Superb....👌👌 You are really lucky....I always wanted to live with cows since childhood but it didn't happen..... I keep feeding all the animals and cows which come near my house.
దేశి ఆవు పాలు వేడి చేస్తాయని చెప్పి విదేశీయులు మాత్రం మన పాలే తాగుతున్నారు..వాడెవడో చెప్తే కానీ .... తూ తూ. ఒకప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వారే అత్యంత ధనవంతులు.. గొప్పవాళ్ళు...
🕉️ గోమాతను పూజించండి గోమాతను రక్షించండి 🌹 మీకు శతకోటి వందనములు మీరిద్దరూ ఆదిదంపతులు సాక్షాత్ 🚩 ప్రతి రైతుకు మన జాతి ఆవు ఉండాలి అప్పుడు రైతే రాజు అవుతాడు అప్పుడు మన దేశం ప్రపంచంలో నెంబర్ 1🕉️🚩🌹 మీ ఇద్దరి దంపతులకు పాదాభివందనములు 🙏
Inka vivaraalu thelusukovalani undhi nenu chaala intrest ga enquiry chesanu dairy gurinchi.... Gomathanu prema tho sevisthunna meeru ma lanti bari ki entho inspiration amma
దంపతులు ఇద్దరూ చాలా పుణ్య కార్యం చేస్తున్నట్టే అమ్మ. గో సేవ తో పాటు నాణ్యమైన నెయ్య, పాలు, పెరుగు,అందిస్తున్నారు. ఉచితం గా అందరికీ చల్ల ఇస్తున్నారు🙏🙏🙏
Plpllllllllllllll Plpllllllllllllll Plpllllllllllllll
@@padmavatib6135 Telugu lo translate chestey.vachhindi ni bondha ani
@@padmavatib6135 q
@@padmavatib6135 )̊l̊
@@rohinisreevoleti470 yevari bonda madam..
మీ లాంటి పుణ్య దంపతుల వల్లే ఈ దేశం ఇంకా మిగిలి ఉంది.. మీకు ఆ భగవంతుని కృప కటాక్షములు ఎల్ల వేళలా ఉండాలని ప్రార్థిస్తూ...
ఆహా ఎంతటి మహాభాగ్యం చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు🙏🙏🙏
అమ్మ మీ దంపతులు ఇద్దరికీ శతకోటి వందనాలు
దేవుడి దయ వల్ల మీ వంశము అభివృద్ధి చెందాలి మీరు సళ్లగ బ్రతకాలి,,
ఏదీ ఏ మైన చక్కని ఆలోచన ఆచరణసాధ్యం చేసి ముందు కు నడిచి చూపించారు మీరు ఆరోగ్యం గా ఉంటూనే మీకు తోచిన సహాయం చెయ్యడం చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు 🙏🕉🔱🕉🙏💯🇮🇳
దేశి ఆవు పాలు అమృతం తో సమానం వేడి చేస్తాయని అపోహలు ఉన్నాయి ముందు వాటిని తొలగించండి అమ్మ లాంటి గోవులను రక్షించండి 🙏🙏
నిజంగా వేడి చెయ్యవా sir మాకు దొరికన వదులుకున్నం 😢
@@manikumarilakkoju621 వేడి చెయ్యదు కేవలం అపోహ మాత్రమే నేను దేశీ ఆవు neyyi👍చాలా రోజులు గా వాడుతున్న కాకపోతే leter ధర 2000 పైగా ఉంటుంది
అమ్మ మీరు చాల పుణ్యం చేసారు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే మీ సేవలు.....🙏
మంచి ఆదర్శమైన జీవితం 👏👏👌👌💐
మీరు నిజంగా కలియుగ దైవస్వరూపులు
సంతో్షం కలుగుతూందండీ.💖😍
Superb....👌👌 You are really lucky....I always wanted to live with cows since childhood but it didn't happen..... I keep feeding all the animals and cows which come near my house.
Naku chala happy ga anipichindhi video chustunanta sepu.
Aa peddavida voice chala adbutam ga undi
Wow names chala bagunnai,devatha moorthulu👌🏻🙏🙏🙏❤️🌸🌺🌼👐🙏🙏🙏
Chala బాగుంది మీ వీడియో
పుణ్య దంపతులు మీరు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి జై గోమాత
I am glad I found this video, Great inspiration for many people. 🙏
4200 inspiration raithu ki 1000 ivvaru ila videos petti acting chese vallanu nettinapettukovadam please save the farmers not for reels
గావో విశ్వస్య మాతరః ... మంచి సమాచారం అందజేశారు, అందరికీ ధన్యవాదాలు
గోమాతా శుభ చరిత 🙏🏻💐
🙏🔱🐃🐮🥥🌹జై,గోమాతా...!నమోః నమః!
దేశి ఆవు పాలు వేడి చేస్తాయని చెప్పి విదేశీయులు మాత్రం మన పాలే తాగుతున్నారు..వాడెవడో చెప్తే కానీ .... తూ తూ.
ఒకప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వారే అత్యంత ధనవంతులు.. గొప్పవాళ్ళు...
Avunu your currect bro....mana sampada.... enni avulu" vunte anta danavantudu....
Great Respect to the couple 🙏
God Bless both Great service !!!👌👌👌👌🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️
Great work by real indian couple
Chala sraddha చుస్తువున్నరు ఆవులను మీకు ధన్యవాదములు
Glad to know about the couple. Salutes to you madam and sir.🙏🙏🌹🌹
మీ ఇరువురికి 🙏🙏🙏🙏🙏🙏
Her language is so so good want to keep listening to get voice
Chala chala manchi life Amma 🙏🙏🙏🙏🙏🙏 meeku padabhivandanalu 🙏🙏🙏
పుణ్య దంపతులు మీకు👍👍👍👍🙏🙏🙏🙏
Hard to manage cattle, it’s a whole day effort, very hard working couple
Very good👏👍 thank you sir thank you universe🌌
🕉️ గోమాతను పూజించండి గోమాతను రక్షించండి 🌹 మీకు శతకోటి వందనములు మీరిద్దరూ ఆదిదంపతులు సాక్షాత్ 🚩 ప్రతి రైతుకు మన జాతి ఆవు ఉండాలి
అప్పుడు రైతే రాజు అవుతాడు
అప్పుడు మన దేశం ప్రపంచంలో నెంబర్ 1🕉️🚩🌹 మీ ఇద్దరి దంపతులకు పాదాభివందనములు 🙏
దంపతులిద్దరికీ ధన్యవాదములు
Sssssssuuuuuuupppppeeeeerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr చెప్పడానికి మాటలు లేవు TQ TQ TQ TQ TQ TQ andi
🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ మీకు శతకోటి వందనములు
Inka vivaraalu thelusukovalani undhi nenu chaala intrest ga enquiry chesanu dairy gurinchi.... Gomathanu prema tho sevisthunna meeru ma lanti bari ki entho inspiration amma
Great job.....👏👏👏
Great couple
Maa ammagnaptiki vastundi thalli
🙏🙏🙏, Amma miru iddaru ayurarogyalatho sakala sowbhagyalatho santhoshanga Mee life enjoy cheyyalani aa bhagavantudini korukuntunnanu 🙏🙏🙏
E punya dhampathulaku padhabhi vandhanalu .🙏🙏🙏..😊😊😊🙌🙌🙌 gholakshmilu chala mhuddhuga unnai ..milanti valu chalah ga undali
Where is this village Pamula Parthi..... Please share the location on Google maps
Meeru dhanya jeevulu/ punya dampatulu sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you for the information...Great Job...God Bless with good health and happiness
వీరిద్దరు పుణ్యదంపతులు అని చెపొచ్చు గోసేవ చేస్తే చాలా పుణ్యం.
Wonderful & great culture to rear cattle. Jai Hind.
Me voice bagundi peddamma👌🙏
thank you mata I love you cow lovely
పుణ్య దంపతులు 🙏🙏
Great amma mee iddaru
God bless you anti meeru iddaru aarogyamnga vundali namste
Thnkyou.anti anta manchi jaragalani a devudini korukuntunnamu namaste
Amogham Adbutham meeku Vela vandanalu 👌👌👌👏👏👏🙏🙏🙏
చాలా బాగుంది వందే గో మాతరం
మీ అడ్రసు ఫోను నెంబరు పెట్టగలరు
Chaalabaaga chepparu
lovely lovely gomata lovely lovely baby cow I love you ninde I love you amma bobuge thank you
Meeru Cheppe Lekkalu choosthe...Neyyi freega yisthunnatle,So..."Bhagavanthudu" Mee yiddariki Santhosham,Aanandham,Sukham,Dheergaayushshu Yisthaadu❤❤❤
Currect gachepoaru sir mana chinnappati laha prathi intlo.cows vundali appude villagesguda kalagavuntai healthyga mundhu madhiri ga vuntai
This is life 💯🙏
Super Baapu and Amma meeru eeagelo chaala kastapaduchunnaru meeru manusulu kaaru Devatha murthulu.
Poddu podduna 4:00 ki oka manchi Video chusina chala prashanthanga vundi . 🙏🙏
NAMOH ..NAMAHAA..OM NAMAHSHIVAYA..🙏🏽🙏🏽🙏🏽👍
గావో విశ్వస్య మాతరః 🙏
ధన్యులు 🙏
Manchi alochana ayya.🙏🙏🙏🙏
Great !No words
Made for each other
super
Aavula gurunchi chaala baaga vivarinchaaru Gomatre namaha
Cow neyya 125 gm. Kavali dhorkuthunda reply
God bless you amma
Blessed Couple
Feeding Kama Dhenuvus
చాలా బాగుంది🌹💐 వృద్ధాప్యాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు👌🌹 మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు మాకు నెయ్యి కావలెను
Chala baganipinchindi . Santoshamesindi.
Chala happy ga undi Amma vatini chusthute
మీ మాటలు అమృతం ల ఉన్నాయండి.
Jai gomatha🙏🙏
Valuable information
అమ్మ ,నాన్న మీరు అక్కడున్నారా నేను మీకు దగ్గరగా వున్నాను.కానీ మీదగ్గరకు రాలేను.
Jai గో మాత ❤
Cow seva chesi chala aadaranga chusukuntunnaru God bless you sir meeru cow ghee pampagalara cost cheppandi Mee phone numbers ivvandi
Thanks bro 🙏
Ghee price pls.courier chestara
Jai Sree Ram jai shivaji
Sir, thank you so much for your video. Memu USA lo untamu. Neyya, panchakam, pidakalu kooda thisukuntamu. Pampistara sir
సార్ మీరు ఆవు నెయ్యి ఎక్కడ అమ్ముతున్నారు? మార్కెట్ ప్రాబ్లం లేదా?
Miru chala chala great 👍 andi
Jai gomatha jai goseva🙏🙏🙏
Pamula parthi ee state loundi ee district andi
Ame voice teenage girl voice laga undi
How to order ghee from them ? any idea?
Vandanalu amma mi dampathulaku
Like my mother....ma Amma also clala members ki butter milk isthunde .... after long days seen this one
Can v buy ghee from u by transfer money. . V live in Visakhapatnam amma
Super sir 😊
Emtha punyam chesukunnaru
గో సేవ చేస్తున్న పుణ్య దంపతులకు నమస్సులు. మా కుటుంబంలో వాడుకొనుటకు ఆవు నెయ్యి కావలెను. దయచేసి ఫోన్ నెంబరు ఇవ్వగలరు.
Too good 🌷🙏
Where can we buy the ghee
Super sir
Super