అద్భుతమైన దక్షణ సింహద్వారం ఇల్లు || South House home Tour || harivastu part 3
HTML-код
- Опубликовано: 1 окт 2024
- అద్భుతమైన దక్షణ సింహద్వారం ఇల్లు || South House home Tour || harivastu part 3
#southfacinghouse #southdoor #maindoor #harivastu
All video parts
• అద్భుతమైన దక్షణ సింహద్...
• అద్భుతమైన దక్షణ సింహద్...
• అద్భుతమైన దక్షణ సింహద్...
• అద్భుతమైన దక్షణ సింహద్...
For Appointments Contact us on : 970 500 5000
✅ Join Our Telegram Group link...👇👇
t.me/harivastu
నేను చాలా వీడియో లలో చూసాను. మరి బ్రహ్మ స్థానం తెరచి ఉంటె వర్షం పడితే ఎలా
పడకుండా ఎలా చేయాలో కూడా వీడియో పెట్టాను సార్ మీరు అన్ని చూసామంటారు మళ్లీ ప్రశ్న వేస్తారు నేను ఏం చేయాలో అర్థం కాదు
Ayam lendi a vaastu chepparu brother
👌🏻
Hi sir
Plot size ... length and width ?
Atleast 400 square yards 😊
Hari garu,
Plz meeru oka vaasthu book rayandi
At earlier days big spacious plots.
So Ayadi, janma, nama, brahma, somasutras.
Now a days cunjusted small space plots.
So conclusion is Vaastu Legend Respected Gouru Tirupathi Reddy principles are practical approch
Sir prahari bayata kutchesina stalam lo uttaram vayuvem lo bothroom and suptik tank pettukovacha sir vayuvem blok sir mi videos Dinigurinch ledu sir only suptik tank gurinchi matrame undi sir please riply sir
నమస్తే గురువుగారు, తూర్పు సింహద్వారం ఒక అంగుళము కుడివైపుకు జరిపినప్పుడు, ఈ సింహద్వారానికి ఎదురుగా పడమర ద్వారము ఒక్క అంగుళం జరిపే నియమం ప్రకారం ఎడమవైపుకు వస్తుందా కుడివైపుకి పెట్టాల్సి వస్తుంది., తెలుపగలరని ఆశిస్తున్నాను.,
గురువుగారు.
మనం ప్రధాన ద్వారం ఎటుంటే అది మాత్రమే కుడివైపు కలపాలి
దాని ఎదురు ద్వారం దీని ప్రకారమే ఉండాలి
ఉత్తర ద్వారం మద్య లో పెడితే ఎదురు గా దక్షిణ ద్వారం మద్య లో వస్తుంది కదా?
Super sir.
Vaasthu with ayadhi concept ✨️ is super sir.
గుడ్ గుడ్
Nice plan sr🎉👍🙏🏻
Nice video sir
One'year or 6 months ,tarvatha kuda
Ee ,houe lo vunna valla paristhi. Tho video cheyandi sir
Result ela vuntadhi ani
ఇది 1 year di
What is the plot size?
33x35
వాయువ్యములో మెట్లు అపసవ్య దిశలో ఇచ్చారు కదా సార్... మరి మేము ఉత్తర వాయువ్యములో సవ్య దిశలో పెట్టుకున్నాము... ఏది కరెక్టు సార్...
నాకు కూడా ఈ సందేహం వచ్చినది ...
గురువుగారి సమాధానం చెపుతారని ఆశిస్తున్నాం ...
It is minor.
Don't worry