ఈరోజు ఎంతో ఫేమస్ అయిన గోదావరి సైడు వంకాయ ఎండు చేప రుబ్బుడైతే చేశాను చూడండి 👌👌👌

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 30

  • @Shamili620
    @Shamili620 9 дней назад +1

    ప్రతీది చాలా నీట్ గా చేస్తున్నారు అండి మీరు,పొయ్యి దగ్గర క్లీన్ గా ఉంది.మీ పద్దతి,మంచితనం,సహాయ గుణం,కుటుంబం తో కలిసిమెలిసి బలే ఉన్నారు.కర్రీ చూడకముందే సూపర్ అంటాను నేను ఐతే.

  • @manjulaginneru5970
    @manjulaginneru5970 9 дней назад +5

    Mi adabidda tho banduvulu tho... Baga kalisi pothav Subbu super curry bagundi

  • @manikumari6102
    @manikumari6102 9 дней назад +1

    అక్క ఏ కర్రీ చేసిన బాగా చేస్తారు మీరు కూడా నీట్ గా ఉంటారు శుభ్రంగా కడుగుతారు చక్కగా మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు అక్క

  • @JaheeraShaik
    @JaheeraShaik 9 дней назад

    Me video s chala bagunatai sestar

  • @Asrinu-sk8cx
    @Asrinu-sk8cx 9 дней назад

    👌👌👌👌

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 9 дней назад +1

    1.ఫస్ట్ లైక్..................... మీ ఫ్యామిలీ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్

    • @SunilPrathipati-9494
      @SunilPrathipati-9494  9 дней назад

      మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Praise the lord ✝️
    Sister 🥰
    Congratulations 🎉
    Good evening 🪴
    God bless you Amen ✝️

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 9 дней назад

    కూడా ఉండేవి మా చిన్నప్పుడు బాగా తినే వాళ్ళు సిస్టర్. ఇప్పుడు మేము గుంటూరులో ఉంటాం మాకు దొరకవు. పచ్చి కొబ్బరి ఏసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఎండుమిర్చి పచ్చి కొబ్బరి తో చేస్తే చాలా బాగుంటుంది పోపులో ధనియాలు వేసి పోపు చేస్తే చాలా బాగుంటుంది

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 9 дней назад

    abbulu pettukunnatlu mokkalu kuda pettukondi,intiki andam vastadi,

  • @SumalathaTanagala
    @SumalathaTanagala 9 дней назад

    హాయి అండి

  • @thirumalavk1139
    @thirumalavk1139 9 дней назад

    Yendu. Chepa. Vankaya. Curry. Baaga. Chesaru. Anni. Vantalu. Baaga. Chesthunnaru

  • @MeharShaik-q9z
    @MeharShaik-q9z 8 дней назад

    Me habits lo edde me sister sathyavathi ku leddu pedda heroin laga feel avuthunde

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    💞💞Chalunaya ni Krupa Naku chalunaya ♥️✝️

  • @lakshmirama163
    @lakshmirama163 9 дней назад

    Hii sistet

  • @Ng2chinal
    @Ng2chinal 9 дней назад

    👎👎👎👎👎