ఈ రోజు నా పద్ధతిలో కంది పచ్చడి అయితే చేసుకున్నాను చూడండి

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 44

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 28 дней назад +4

    సిస్టర్ మీ నాన్నగారిని మీ అత్తమామలని మీ పిల్లలని బాగా చూసుకుంటారు నాకు బాగా నచ్చుతుందలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడే కదా మనం మంచి మర్యాదలు చూసుకోవాల్సింది వాళ్ళు లేనప్పుడు వాళ్ళని గురించి ఎంత బాధపడిన ఉపయోగ ఉండదు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు మంచి చెడ్డలు చూసుకోవాలి మనం ఓ మంచి ఇల్లాలుగా బతకడం కంటే ఆడదానికి ప్రేమానురాగాలు మనం పంచితే తిరిగి వాళ్ళు మనకు పంచుతారు ఇది నిజం ఇది ధర్మం

  • @manikumari6102
    @manikumari6102 26 дней назад

    అక్క మీది చాలా మంచి మనసు మీ తండ్రిగారిని బాగా చూసుకుంటున్నారు నీ తల్లిదండ్రులను సన్మానించుము అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు ఆ వాక్యమును చక్కగా పాటిస్తున్నారు గాడ్ బ్లెస్ యు

  • @santhavarma9386
    @santhavarma9386 27 дней назад

    Super videos .me manasu manchidi❤👍😍

  • @subhaburri9432
    @subhaburri9432 28 дней назад

    అక్క తమ్మడు 👌👌👌👌👌👌god bless you

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 28 дней назад +1

    మీరు చాలా చక్కగా పల్లెటూరి పద్ధతిలో ఆశ్రయిస్తున్నారు చాలా బాగున్నాయి మీ వీడియోస్ సిస్టర్

  • @Asrinu-sk8cx
    @Asrinu-sk8cx 26 дней назад

    🌹👌

  • @Chinabujji3283
    @Chinabujji3283 28 дней назад +2

    కంది పచ్చడి చాలా సూపర్ గా ఉంది

  • @Entertainment_211-y6i
    @Entertainment_211-y6i 28 дней назад

    Super andi all the best

  • @Ng2chinal
    @Ng2chinal 28 дней назад +1

    Nice 👍

  • @subhaburri9432
    @subhaburri9432 28 дней назад

    Super mam👌👌👌👌👌👌

  • @boddusaivaraprasad5616
    @boddusaivaraprasad5616 28 дней назад +1

    Kandi pachadi super

  • @ManiKumari-gy6bg
    @ManiKumari-gy6bg 28 дней назад +1

    Supar 👌👌

  • @devidurga1681
    @devidurga1681 28 дней назад +1

    Super amma

  • @Sindu2588
    @Sindu2588 28 дней назад +1

    చాలా మంచి మనసు మీది

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    I am dark but lovely 😍😍
    Bible 👑👑

  • @thirumalavk1139
    @thirumalavk1139 28 дней назад

    Kandhi. Pachadi. Vedi. Annam. Loki. Chaala. Baaguntundhi. Baaga. Chesaru

  • @Localakkachellelu
    @Localakkachellelu 28 дней назад +1

    Hi 👌👌👌

  • @dhanadasari352
    @dhanadasari352 27 дней назад

    Hi sister

  • @Srisai5555-z3q
    @Srisai5555-z3q 28 дней назад +1

    Hi❤

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Praise the lord ✝️
    Sister 🥰 super 👍
    Congratulations 🎉
    God bless you Amen ✝️

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 28 дней назад +2

    సిస్టర్ దాని పేరు కాగడా మల్లి చెట్టు

  • @lakshmirama163
    @lakshmirama163 28 дней назад

    Hii sistet