ATHAGARINTIKI KOTHAGAVACHINA PART-2 FULL SONG || SUPER HIT FOLK SONG ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 3,8 тыс.

  • @kothavinayreddy9568
    @kothavinayreddy9568 4 года назад +316

    కొత్త గద గట్లనే ఉంటది ఉయ్యాలో టంగుటుయ్యలో..ఏడాది తర్వాత మొదలైద్ది యవ్వారం ఉయ్యాలో tungutuyyalo..😊😊😊😊😊

  • @kittuadda-07
    @kittuadda-07 4 года назад +1523

    సాంగ్ చూస్తూ కామెంట్స్ చదవటానికి వచినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి. 😊😊

  • @antipolitrics2479
    @antipolitrics2479 2 года назад +37

    నాది ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా... నాకు తెలంగాణ యాస, భాష అన్నా చాలా ఇష్టం ...అక్కడి కవులు, కళాకారులు, జానపదాలు,,పోరాటాలు నా మనసుని ఎప్పుడు కదిలిస్తుంది...జయ్ తెలంగాణ...

  • @rajashekarrenukuntla7364
    @rajashekarrenukuntla7364 4 года назад +228

    Telugu Janapadhalu nachinnavalu okka like kottandi👌👌👌👌

  • @jinukamahesh8641
    @jinukamahesh8641 4 года назад +193

    PART 1 కి ఏ మాత్రం తగ్గిపోకుండా వుంది. సాంగ్ సూపర్ సూపర్ సూపర్

  • @viratv6032
    @viratv6032 2 года назад +43

    Really I got goosebumps! కుటుంబంలో వారి ప్రేమ, ఆప్యాయతలు,కల్మషం లేని మనస్తత్వాలు...నిజంగా ప్రకృతి అంత సహజంగా ఉంటాయి జానపదుల జీవితాలు...గాయనీ గాయకుల గొంతుల్లో కూడా కపటం లేని అమాయకత్వం ధ్వనిస్తుంది. జయహో జానపదం. మంచి పాట అందించిన అందరికీ కృతజ్ఞతలు.

  • @anilempire3819
    @anilempire3819 4 года назад +368

    ఈ మామయ్య లోనే నాన్న చూసుకో 🙏🙏🙏🙏🙏🙏 Haa Lyric Super Anna 🙏🤩

  • @SaiKumar-rr8kj
    @SaiKumar-rr8kj 4 года назад +369

    సాంగ్ అదుర్స్ అనే వాళ్ళు లైక్ చెయ్యండి
    ఇంత మంచి సాంగ్ ను మాకు అందించినందుకు
    గడ్డం మ్యూజిక్ కి ధన్యవాదాలు

  • @Ajay20
    @Ajay20 4 года назад +1

    వెరైటీ సాంగ్, నైస్ లిరిక్స్.

  • @raghumaharaj4105
    @raghumaharaj4105 4 года назад +6

    Thanks to release this song...
    5 days nunchi wait chesanu,
    My favorite Singer Shirisha,
    Gaddam ramesh Anna,
    Writer Sripal...super
    Good family Ni direct chesaru
    I love this song....
    Music Chala baguntundhi

  • @raviteja7720
    @raviteja7720 4 года назад +186

    Sirisha fans like vesukondi👍👍👍👍👍👍👍

  • @kgopikrishna8736
    @kgopikrishna8736 Год назад +1

    Nice

  • @rakeshlucky456
    @rakeshlucky456 4 года назад +88

    Song సూపర్ 💥 శిరీష అక్క కి ఒక లైక్ వేసుకోండి ☑️

  • @rakeshbathula7934
    @rakeshbathula7934 4 года назад +2143

    వీడియొ చూస్తూ కామెంటు చదివే అలవాటు ఉన్న లైక్ చేయండి👍👍👍

  • @TELUGU_INTERESTING_FACTS
    @TELUGU_INTERESTING_FACTS 4 года назад

    Super 😀😃🎁

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 4 года назад +6

    మన ఇంటికి కొత్తగా వచ్చిన కోడలును ఎలా చూసుకోవాలే చక్కటి అనుబంద పాట రూపంలో చక్కగా వివరించారు.

  • @gavinash9160
    @gavinash9160 4 года назад +11

    అత్తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో పాటను ఇంత గొప్పగా రాసినా శ్రీ పాల్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ యాసలో చిన్న చిన్న పదాలతో గొప్ప అర్ధాన్నిచ్చే విధంగా రాసిన సార్ గారికి ధన్యవాదాలు అలాగే పాటకు తగ్గట్టుగా వీడియో చిత్రీకరణ మరియు గొప్పగా పాడినా గాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత గొప్ప పాటలు రాసే శ్రీ పాల్ సార్ గారు మా డిపో డిఎం గా ఉండడం మాకు చాలా సంతోషకరం గా ఉంది మా సార్ మంచి మనసున్న గొప్ప వ్యక్తి కష్టం ఉందని సార్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సహాయం చేసే మనసు ఉన్న గొప్ప వ్యక్తి

  • @k.purnachandar1255
    @k.purnachandar1255 3 года назад +7

    ఉమ్మడి కుటుంబాల విలువ కోల్పోయిన సమాజం మనది.....

  • @mummyskitchenandvlogs
    @mummyskitchenandvlogs 4 года назад +91

    ఇలా ఉంటే చాలా బాగుంటుందీ కదా🤗
    పెద్ద కుటుంబం

  • @Mister.Valmiki
    @Mister.Valmiki 4 года назад +543

    పెళ్లయిన కొత్తలో...!
    గిప్పుడు గిట్లనే ఉంటది శిరీష..😍🥰
    తర్వాత పార్ట్-3 చేయబోయేది..
    బతుకు జట్కాబండి ప్రోగ్రాంలో రోజా పక్కనే..🤔😝

  • @srikanthyadavsrikanth8022
    @srikanthyadavsrikanth8022 4 года назад

    Super

  • @srinivasgoudarelly1667
    @srinivasgoudarelly1667 4 года назад +144

    సాంగ్ సూపర్ గా ఉంది,శిరీష ని గొంతులో నుండి ఏ సాంగ్,వచ్చిన 👌👌👌👌👌👌👌👌

    • @Naveenkumar-um1gx
      @Naveenkumar-um1gx 4 года назад +2

      Depend on writers...

    • @sampath1337
      @sampath1337 4 года назад

      పాటకు పాటకు పార్ట్ 1, పార్ట్ 2, సూపర్ సాంగ్ అండ్ మీ ఫామ్మిలీ

    • @kathavathkishankishan9203
      @kathavathkishankishan9203 3 года назад +1

    • @venugoud5925
      @venugoud5925 3 года назад

      @@kathavathkishankishan9203 00

  • @svrtelugunewschanel4001
    @svrtelugunewschanel4001 4 года назад +31

    పిచ్చి పిచ్చి పాటలు తీస్తున్న రోజుల్లో కుటుంబ సమేతంగా చూడవలసిన వినవలసిన సాంగ్ తీసారు. చాలా బాగుంది. శిరీష కు థాంక్స్

  • @shivasenaborewells4800
    @shivasenaborewells4800 4 года назад +99

    కానీ ఈ కాలం లో కూడా ఇలాంటి కుటుంబం వారు ఉంటే బాగుంటది లైఫ్ కదా

  • @rachakondalaxman55
    @rachakondalaxman55 4 года назад +92

    ఉమ్మడి కుటుంబలకి సంబంధించి ఇంకా వీడియోస్ చేస్తారని ఆశిస్తూ....
    సూపర్

  • @psychogamingyt4207
    @psychogamingyt4207 4 года назад +30

    Shirisha Akka ki okka like vesukondi 👍

  • @ganeshgujjula3425
    @ganeshgujjula3425 3 года назад

    Baagundhi

  • @naathiparamesh1872
    @naathiparamesh1872 4 года назад +100

    PART-3
    KODUTHUNDU KODUTHUNDU NA MOGUDU UYALO TUNGU TOOYALO😂😂
    Just kidding
    Excellent song Keep going

  • @howmamazindagi7903
    @howmamazindagi7903 4 года назад +469

    కామెంట్స్ చూసి బాగా నవ్వుతున్న వాలు like చేయండి

  • @madhusudhanpesaru1230
    @madhusudhanpesaru1230 4 года назад

    Superb

  • @Amrutha_Photography
    @Amrutha_Photography 4 года назад +1243

    అత్తమామను తల్లితండ్రుల్లాగ కోడలు అనుకోవాలి..
    కోడలిని సొంత కూతురు అనుకున్నప్పుడు ఆ ఇల్లు ఒక బృందావనం అవుతుంది.

  • @mangalapellygangaswamy6408
    @mangalapellygangaswamy6408 4 года назад +187

    కొత్తగా కదా అలానే ఉంటది కొన్ని రోజులా తర్వాత అని part3 తియ్యండి అప్పుడు ఎక్కువ likes ఎక్కువ views వస్తాయి ,😄😄

  • @jalaakhila4754
    @jalaakhila4754 4 года назад +1

    Super super

  • @jaiyetri1723
    @jaiyetri1723 4 года назад +118

    Song kosam wait chasevalu ok like askoooo

  • @crazyvideosringtones1287
    @crazyvideosringtones1287 4 года назад +9

    Thatha meesalaku oka like veskondi 👌👍

  • @hemalathaelisabeth3498
    @hemalathaelisabeth3498 4 года назад +9

    Abbaaaa e patalo jivitham vundhi supperrrr really

  • @anilbonala8217
    @anilbonala8217 4 года назад +415

    మామయ్య లోనై నాన్న ను చూసుకో ఈ ఒక్క పదంతో తెలంగాణ సంసృతి ని చాలా బాగా చెప్పారు అన్న

    • @davidkumar3966
      @davidkumar3966 4 года назад +3

      Super

    • @sasivaddi5222
      @sasivaddi5222 4 года назад +7

      తెలంగాణా సంస్కృతి కాదండీ.భారత దేశ సంస్కృతి

    • @lovelykumar8716
      @lovelykumar8716 4 года назад +1

      S bro super

    • @maheshkasa2180
      @maheshkasa2180 4 года назад

      Sasi Vaddi Sasi Vaddi Sasi Vaddi Sasi Vaddi Sasi Vaddi Sasi Vaddi Sasi Vaddi Sasi Vaddi Sasi Vaddi iooolkjj%j3uu%iuhn=7
      hrjdRSS see Jr NHL eksjsii Rae I WA ki]iiiliooo$65bbasi Vaddi Sasi Vaddi Sasi Vaddi

    • @nanithamarkala1689
      @nanithamarkala1689 4 года назад

      @@sasivaddi5222 ⁰pq

  • @kodapakings3870
    @kodapakings3870 4 года назад +952

    2020 lo వింటున్న వాళ్ళు .. అటెండెన్స్ ..వేసుకోండి👍

  • @Mythri-1508
    @Mythri-1508 Год назад +2

    మరదలా మరదలా...ఇంటి మాణిక్యమా👌

  • @sumithmediaworks8028
    @sumithmediaworks8028 4 года назад +509

    నువ్ కొత్తగొచ్చుడు ఏమో గాని నేను ఈ పాట ఎన్నిసార్లు విన్న కొత్తగానే ఉన్నది..
    సూపర్ సూపర్ సూపర్..

  • @ravivirat2143
    @ravivirat2143 4 года назад +200

    ఎన్ని సార్లు విన్న బోరు కొట్టని పాట సూపర్ 👌👌

  • @schandhini9889
    @schandhini9889 4 года назад

    Good

  • @afzalsd185
    @afzalsd185 4 года назад +841

    కొత్తలో అలానే ఉంటది శిరీష కొన్ని రోజుల తరువాత నువ్వే తీస్తావ్ పార్ట్ 3 😄😄😄

  • @vijaymerugu4641
    @vijaymerugu4641 4 года назад +33

    E song nachina vallu like cheyandiiii pls సూపర్

  • @chittaboinasrinivas1158
    @chittaboinasrinivas1158 4 года назад +85

    చీర లో బాగున్నారు మన తెలంగాణ సంప్రదాయన్ని చూపించారు శిరీష్ గారు

  • @topsiddipet4404
    @topsiddipet4404 4 года назад +32

    శిరీష సూపర్ రా టిక్ టాక్ టిక్కు నా ప్రాణం అంత అటు అనే సాంగ్ నీ లైఫ్ లో బెస్ట్ nd all సాంగ్స్ సూపర్ సూపర్ సూపర్ god bless uuu sister

  • @vaasunani2645
    @vaasunani2645 4 года назад +4

    Sirisha Gaaru Me Expression 👌👌 Me Expression Kosame Me Videos Daily Okkasari Ayina Chustha God Bless You 😊😊

  • @ramulupuppala1628
    @ramulupuppala1628 4 года назад +3

    Super shirsha

  • @chvarun7771
    @chvarun7771 4 года назад +4

    Super brother ... Mind blowing nice village song ...
    Do more this type of videos ....

  • @kalpanakalpana1641
    @kalpanakalpana1641 4 года назад +4

    Song Matram highlight undhi akka 👌👌👌😍😍😘 superb superb really awesome song 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pallemahesh3964
    @pallemahesh3964 3 года назад +5

    Sherisha Sherisha MA Rama cheluka........ Super lyrics 😘😍

  • @sunnyrjm78
    @sunnyrjm78 4 года назад +84

    ఈ పాట తో నూతన కోడలు జీవితం చాల అందమైనదని దానిని అర్దం చేసుకుంటే జీవితం సుఖం లేదాంటే అందాల మేడా లొ ఉన్న నరకమే

  • @Rajinikanth-Thadem
    @Rajinikanth-Thadem 4 года назад +81

    సంక్రాంతి పండగ కి అవ్వగారి ఇంటికి పోతున్న ఉయ్యాలో టుంగుటు ఉయ్యాలో.. 😜😜

  • @TeluguBucketOfficial
    @TeluguBucketOfficial 4 года назад +33

    జానపద పాటలకు మళ్ళీ ప్రాణం పోస్తున్నాందుకు దాన్యవాదాలు మిత్రులారా

  • @TeluguEarnersofficial
    @TeluguEarnersofficial 4 года назад +96

    స్వచ్చమైన తెలుగుదనము ఉట్టిపడింది ఈ వీడియో సాంగ్ లో...Part-3 నేను రాశాను .వినండి
    కొత్త కొత్తలో గట్లనే ఉంటది ఉయ్యాలో టుంగుటుయ్యాలో...
    ముందల ముందల అసలు కథ ఉంటది ఉయ్యాలో టుంగుటూయ్యాలో....
    Just for laughing 😂
    @Rajtechtelugu

  • @akkisravanthi2535
    @akkisravanthi2535 4 года назад +323

    కరోనా వైరస్ లాక్ డౌన్ లో విన్న వాళ్ళు లైక్ వేసుకోండి 😁😁

  • @jayaramreddygujjula3977
    @jayaramreddygujjula3977 4 года назад

    Super song in the world

  • @sidduvimu6832
    @sidduvimu6832 4 года назад +13

    నిన్ను చూస్తేనే తెలుగుదనం ఉట్టి పడుతుంది...
    Superb shirisha....

  • @ManishaManisha-ub7jl
    @ManishaManisha-ub7jl 4 года назад +91

    మామయ్య లో నాన్న నీ చూసుకో సూపర్ శిరీష అక్క

  • @srikanthgoud8066
    @srikanthgoud8066 4 года назад +25

    Part 3 be like: Arerery idhemi bathuku idhemi bathuku uyyalo tungutuyyalo evaniki puttina pelli eda puttina pelli uyyalo tungutuyyalo 🤣🤣🤣

  • @sampathdsp1475
    @sampathdsp1475 4 года назад +72

    Director ki oka like vesukondi

  • @uvenkat4399
    @uvenkat4399 4 года назад +13

    నిజంగా అచ్చమైన మన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లో పెళ్లి చేసుకున్న ఇల్లు ఏ విధంగా సందడి గా ఉంటుందో ఈ పాటలో కళ్ళకు కట్టినట్టు చూపించారు.tq to tem nmbrs .🙏🙏🙏

  • @ggovardhan4342
    @ggovardhan4342 3 года назад +145

    2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍

  • @dabbetasrinivas347
    @dabbetasrinivas347 4 года назад +14

    రమేష్ అన్న అత్తారింటికి పాట్ 2పాట సూపర్ మరియు శిరీష గారు మీరు సూపర్ గా పాడిన్నారు

  • @ravivilasagarapu3923
    @ravivilasagarapu3923 4 года назад +4

    Gaddam music one of the best and beautiful song ever. So many times i have watched this song. super brother ramesh

  • @prakashgandhi3461
    @prakashgandhi3461 3 года назад

    Akka super

  • @9290840343
    @9290840343 4 года назад +5

    Sirisa gaaru mi singing & acting....super.... Meeru tvaralo naku telisi....pedda 🌟 star avutaru...

  • @ramkipandla5861
    @ramkipandla5861 4 года назад +95

    మూరూవకు మూరువకు ముందుఉంది మూసల్లపండగ
    😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @baulahmary
    @baulahmary 3 года назад +2

    Very nice song and nice movie super song and beautiful song 😛😛😛😛😛😛😛😛😛😛😛😛

  • @mahipalpatel
    @mahipalpatel 4 года назад +11

    మొదటి పాటలో ఉన్న జోష్ లేదన్న...కొంచెం జోష్ తగ్గింది... అయినా బాగానే ఉంది👌👌

  • @shalinisunitha5351
    @shalinisunitha5351 4 года назад +4

    Kirak super asalu...

  • @MaheshYadav-dm5nh
    @MaheshYadav-dm5nh 4 года назад

    Supergavundi

  • @Nature_lover93
    @Nature_lover93 4 года назад +6

    Chaala rojula tharvatha oka manchi paata vinnanu thank you so much

  • @shyamch3166
    @shyamch3166 4 года назад +13

    స్వచ్చమైన పల్లెటూరి వాతావరణం లో .. అచ్చమైన తెలుగు పాట 🥰👌👌

  • @chitramuma5578
    @chitramuma5578 4 года назад +3

    🥰🥰 wow so nice

  • @srinu7768
    @srinu7768 4 года назад +15

    సూపర్ ఉంది పాట పాడిన శిరీష గారికి నా అభినందనలు

  • @kumarnagulapalli840
    @kumarnagulapalli840 4 года назад +10

    Excellent song from gaddam music team.. super song Ramesh Anna and shirisha.. lyrics and music also too good..

  • @gangajaddidi2504
    @gangajaddidi2504 4 года назад

    Nic song

  • @swethavadla1437
    @swethavadla1437 4 года назад +5

    Super akka

  • @sumithmediaworks8028
    @sumithmediaworks8028 4 года назад +142

    ￰శిరీష శిరీష మా రామసిలక ఉయ్యాలో టుంగుటుయ్యాలో మా ఇంటికొచ్చిన పగడాల పలక ఉయ్యాలో టుంగుటుయ్యాలో..

  • @lakshmidivotional
    @lakshmidivotional 7 месяцев назад +1

    ఈ పాటలో లా నిజ జీవితంలో జరగదు, చూడగానే చాలా బాధ వేసింది కళ్ళలో నీళ్లు వచ్చాయి, ప్రతి కుటుంబం ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది

  • @Pravs19
    @Pravs19 4 года назад +12

    Eroju chusthunna vallu like kotandi😅

  • @dudalaakhil8789
    @dudalaakhil8789 4 года назад +4

    Nice shirisha

  • @sonaprincessofhome2433
    @sonaprincessofhome2433 4 года назад +2

    Super great

  • @laxmanayiti1931
    @laxmanayiti1931 4 года назад +4

    Super song 👌👌👌👌

  • @chowdaripavan1688
    @chowdaripavan1688 4 года назад +9

    Only 8 minutes 1.2k views super shirisha garu

  • @saireddysaireddy6676
    @saireddysaireddy6676 3 года назад +2

    Super video
    😘😘😘😘

  • @rameshcheera2199
    @rameshcheera2199 4 года назад +4

    👌Super song👌

  • @narasimhanaidu6003
    @narasimhanaidu6003 4 года назад +6

    ఉయ్యాలో టుంగు టుయ్యాలో👌

  • @nayanianuradha878
    @nayanianuradha878 4 года назад

    Nce shirisha well dne

  • @venumadasu8008
    @venumadasu8008 4 года назад +1411

    పెళ్లి అయిన కొత్తలో గట్లనే ఉంటది... ఇగ తర్వాత చూడు .....

  • @janaiahcheruku6734
    @janaiahcheruku6734 4 года назад +5

    బాగుంది సాంగ్ సూపర్,👌 తరువాత వాళ్ళునికు నాచారు నీకు వేరే కాపురం తప్పదు

  • @mailaramjahangir4615
    @mailaramjahangir4615 4 года назад

    SUPERR

  • @Ashokkumar-vr3kc
    @Ashokkumar-vr3kc 4 года назад +5

    Super nativity (పల్లెటూరి పాట)song photography excellent...Music super expressions adurus ఏ పాట రాసినవారికి అభినందనలు...😘😘😘😍😍😍😍

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 3 года назад +6

    Part-1 కంటే part-2 సాంగ్ సూపర్ సూపర్ సూపర్

  • @rameshtokal2310
    @rameshtokal2310 10 месяцев назад +1

    Sirisha 😢

  • @jarpulabhaskar2918
    @jarpulabhaskar2918 4 года назад +8

    Chala bagundi song bro

  • @ravinderreddya4842
    @ravinderreddya4842 4 года назад +33

    నీలాంటి మంచి అమ్మాయి కి మంచి మొగుడు దొరుకుతాడు

  • @Ajay-eq3kh
    @Ajay-eq3kh 3 года назад +7

    Very soon it will reach 30M views congratulations 💐

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 года назад +131

    ఈ పాట పాడిన సింగర్లకు నా ధన్యవాదాలు 💐💐💐🕺🕺🕺