ఆ మధ్యన ఎప్పుడో ఒక సారి మన ప్రధాని మోదీ తన “మన్ కీ బాత్” రేడియో కార్యక్రమంలో ఈ కళాకారులలో ఒకరిని ఎంపిక చేసుకుని మాట్లాడి, తానేదో వీరి మీద, వీరి కళ మీద అమితమైన ఆసక్తి ఉన్నట్టు చెప్పినట్టు గుర్తు. తర్వాత వీరి గురించి పట్టించుకున్న నాథుడే లేడు. కోతల రాయుడు మన ప్రధాని! అందంతా కేవలం ప్రచార ఆర్భాటం అన్న మాట!
కొండపల్లి బొమ్మలు అనే లెసన్ నా స్కూల్ డేస్ లో ఉండేది. అలాగే తుమ్మ చెట్టు ఆవేదన అనే పాఠం ఎంత చక్కగా ఉండేది.
Nenu కూడా చదువుకున్న
Yes old 4th class text book lo "మా కథ" Ane lesson undedi.
ఆ మధ్యన ఎప్పుడో ఒక సారి మన ప్రధాని మోదీ తన “మన్ కీ బాత్” రేడియో కార్యక్రమంలో ఈ కళాకారులలో ఒకరిని ఎంపిక చేసుకుని మాట్లాడి, తానేదో వీరి మీద, వీరి కళ మీద అమితమైన ఆసక్తి ఉన్నట్టు చెప్పినట్టు గుర్తు. తర్వాత వీరి గురించి పట్టించుకున్న నాథుడే లేడు. కోతల రాయుడు మన ప్రధాని! అందంతా కేవలం ప్రచార ఆర్భాటం అన్న మాట!
🙏👌🥰🥰🥰🥰🥰🥰🥰
👌🙏
వీరే కొంత భూమి కొనుక్కుని ఈ మొక్కలను పెంచుకుంటె బాగుంటుంది కదా.
Vaaaru polam konaaali antey maaatalaaa? Idea ichinaaaru meeeru VJA lo 1 yekaram polam koni ivvamdi ( sorry )
Asalu kondapalli bommalu konevallu leru .maa village kondapalli daggara.
Good coverage
Meeru chetlu naatukondi
Next generation ku paniki vastundi
Paalakudise chetthutho koodaa cheyichu andu. Maa telangana lo paalakudise chetla labyatha ekkuva. ❤❤❤❤
These Types of 🌲 should be provided from government, So that they can continue on their self sufficient 🙏
Maa village kondapalli daggara
Ippudu kondapalli bommalaku situation koncham ibbandi undhi
Nice bhommalu
Plant chindi sir
Online lo protasham iste bagunu
E commerce lo ammandi ekkuva dabulostayi
10 ఫామిలీస్ కన్నా ఎక్కువ లేవు చేసే వాళ్ళు
పెళ్ళిలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొచ్చు భలే ఉంటాయి ఈ బొమ్మలు..
శిల్పకళారామం లో స్టాల్ ఉంది కానీ ఎక్కువ రేట్