Fight Between Rebel star Krishnamraju and Director Dasari Narayana Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • #Krishnamraju #Dasari
    Fight Between Rebel star Krishnamraju and Director Dasari Narayana Rao
    subscribe our channel for more videos

Комментарии • 61

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 3 года назад +13

    రేలంగి గారు మీ సినిమాలు చాలా బాగుంటాయి . రాజేంద్రప్రసాద్ &మీ కాంబినేషన్ లో సినిమాలు అన్ని సూపర్

  • @raghavaartsthoughts4911
    @raghavaartsthoughts4911 2 месяца назад

    చక్కగా చెప్పారు సార్ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ మీది ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @umasubha4781
    @umasubha4781 3 года назад +6

    Dasari Narayana Rao garu and Krishnam Raju garu both are great human beings.

  • @subbukmm3452
    @subbukmm3452 3 года назад +3

    గురు శిష్యుల బంధం చాలా గొప్పది మరియు ఆత్మీయమైనది, మీ మాటల్లో గురువు పట్ల ఉన్న అనుబంధాన్ని, ఇప్పటికిను గౌరవం తో కూడిన భయం కనపడుతుంది. ఆ రోజుల్లో గురు శిష్యుల బంధం అలాంటిది మరి. మీ లాంటి శిష్యులు ధన్యులు.

  • @kavithayandra4439
    @kavithayandra4439 Год назад

    Chalabaaga chepparu

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 3 года назад +4

    బాగా వివరించారు సర్... పైగా లెజెండ్స్ ఇద్దరూ భోళాశంకరులేనండి....

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 3 года назад +6

    మంచి అనుభవం

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 года назад +8

    కృష్ణంరాజు గారు అంత మంచి మనిషి అయితే ,మరి ముళ్ళపూడి రమణ గారి
    విషయంలో ఏమైంది

    • @abhihith2008
      @abhihith2008 3 года назад +1

      Nijam

    • @suryateja2402
      @suryateja2402 2 года назад +1

      మీరు అడిగింది నిజమే, కృష్ణంరాజు గారు మంచి మనిషే కావచ్చు, మరి ముళ్ళపూడి వెంకట‌రమణ గారి ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టాడు. అది తప్పు కదా!

    • @RadioRambabu
      @RadioRambabu 5 месяцев назад

      నిజమే
      ముళ్ళపూడి భక్త కన్నప్ప కోసం ఇల్లు పోగొట్టుకున్న మహానుభావుడు.
      కోర్టు కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది

  • @RaviKumar-fn8jv
    @RaviKumar-fn8jv 3 года назад +9

    ఆ పాట, తొలి సంధ్య వేళలో, మలి పొద్దు పొడుపులో..

    • @kalluripurna8363
      @kalluripurna8363 3 года назад +3

      రవికుమార్ గారు సారీ సార్ తప్పుగా అనుకోకండి తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో

  • @kvnmaniteja
    @kvnmaniteja 3 года назад +5

    IAM a die hard fan of Rebel star KRISHNAM RAJU GAARU please tell more info about KRISHNAM RAJU GAARU

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 года назад

    గొప్ప వ్యక్తులు ..గురించి గొప్ప గా చెప్పారు.
    డైరెక్టర్ గారు..నమస్తే 🌹

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 3 года назад +1

    World' # 1 director....
    Dasari Narayana Rao Garu
    One & only super star krishna Garu.....

  • @rajukiran7532
    @rajukiran7532 3 года назад +6

    Raju garu, Nijamga Raju gare... Mundu ga aayane chorava thiskoni problem solve chesaru... Hatsoff RebelStar....

  • @rayalaharischandra3314
    @rayalaharischandra3314 3 года назад +2

    Super...Sir...

  • @kevinmaxwell5445
    @kevinmaxwell5445 3 года назад +1

    Story telling need to be learned from this director garu. Super Sir..

  • @idlebrain002
    @idlebrain002 3 года назад +5

    9:52 Relangi got confused between 'toli sandhya velalo' (seetaramulu) and 'toli sandhyaku toorupu erupu' (from kanyakumari another Dasari movie).

  • @gamergirls546
    @gamergirls546 2 года назад +2

    అంత గ్రేట్ కృష్ణంరాజు ముళ్ళపూడి కు డబ్బులు ఇవ్వక చుక్కలు చూపించారు.
    భక్త కన్నప్ప నిర్మాణం విషయం లో

  • @VenumadhavBallem
    @VenumadhavBallem 3 года назад +4

    Very good narration.. Congratulations Relangi Garu

  • @googleuser6844
    @googleuser6844 3 года назад +10

    ఏమి కొట్టుకు చావరు. ఇద్దరు డబ్బున్న వాళ్ళు. దాదాపు 40 ఇయర్స్ నాటి మాట.

  • @idlebrain002
    @idlebrain002 3 года назад +3

    1:21 Yudham movie song shooting scene - Dance master Saleem, Kirshnam Raju, Jayasudha, Dasari

    • @rameshrai4421
      @rameshrai4421 3 года назад +1

      superr,..i think ur krishnam raju fan .

  • @svryadav1387
    @svryadav1387 3 года назад

    Super sir

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 3 года назад +1

    Dasari great director ...care of address for confidence

  • @hussainkhaja7169
    @hussainkhaja7169 3 года назад +4

    Relangi garu chinna vishayanni tv serial antha chepparu

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 15 дней назад

    సీతారాములు పెద్ద హిట్

  • @user-ce3nm1le4t
    @user-ce3nm1le4t 11 месяцев назад

    Annadhatha Raju garu

  • @shyampandiri1470
    @shyampandiri1470 3 года назад

    I love rebel star

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 года назад +3

    yes.Hero KrishnamRaju gari kante Hero krishna garu chala pedda hero . ayana appatlo krishna pedda mass hero and movie inka pedda hit ayi undedi

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 года назад

      Chala Pedda Ante * O * 10 years Peddana

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 3 года назад +3

      @@jaijawanjaikisan6208 Chala pedda hero ani cheppanu kada..movieslo,stardomlo, fanfollowinglo, ,mass crazy lo annintilonu..

  • @AnilKumar-nr4rf
    @AnilKumar-nr4rf 3 года назад +1

    Sir naaku krishnamraaju ante naaku istam

  • @murali1891
    @murali1891 3 года назад +3

    Krishnam Raju thrisulam movie gurinchi cheppandi

    • @megastarmovva9233
      @megastarmovva9233 3 года назад

      +kalyan k what he knows brother he was assoiate to dasari so he said about these

  • @vvrajutv
    @vvrajutv 3 года назад

    డైరెక్టర్ గారు చాలా బాగా chepparu

  • @janakiramana1761
    @janakiramana1761 3 года назад

    Recordulararajusuperstar. Krishnagari

  • @chr6751
    @chr6751 3 года назад

    Ee cinima name?

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 3 года назад +4

    మరి ఇంత మంచి వ్యక్తి రచయిత రమణ గారిని ఆర్థికంగా మోసం చేసారట ...

  • @karthekch9
    @karthekch9 3 года назад +1

    krishnamraju gurinchi chala videos chusam very bad ani.....abt bapu etc. mimalani mueseum lo petali alanti vadni praise chesinadhuku

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 года назад

    రంగున్ రౌడీ, కటకటాల రుద్రయ్య గొప్ప సినిమాలు దాసరి గారు ఇచ్చారు..అప్పుడే కృష్ణంరాజు పెద్ద హీరో అయ్యాడు...దాసరి దయవల్ల..

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 года назад

    సుత్తి లేకుండా చెప్పండి...చాలా ప్రోలాంగ్ చేస్తున్నారు..

  • @kalidasuvijayachandra9689
    @kalidasuvijayachandra9689 2 года назад

    Too lag

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 года назад +2

    SITHARAMULU, KATAKALARUDRAYYA EE RENDU CINAMALU "KRISHNAMRAJU" KU LIFE ITCHHINA MOVIES. SO DASARI GARI THAPPULEDU

  • @venkatagirikotte4019
    @venkatagirikotte4019 3 года назад +2

    ఇన్ని గొప్పలు ఉన్న రాజు గాడు ముళ్ళపూడి వెంకటరమణ గారిని సర్వ నాశనం చేశాడు మరి?

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 года назад +5

    KRISHNAM RAJU VALLA JAYAKRISHNA GARU, MULLAPUDI GARU IDDAROO BADHALU PADDAARU.

  • @beyousandeep1377
    @beyousandeep1377 2 года назад

    Krishnam raju garu ika leru.
    సినిమా ఇండస్ట్రీలో విషాదం.. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత . కృష్ణంరాజుగా కంటే రెబెల్ స్టార్ గానే గుర్తింపు | Rebal Star Krishnam Raju Passed Away
    ruclips.net/user/shorts4-n3jSyozQE

  • @abhihith2008
    @abhihith2008 3 года назад

    Mullapudi ramana jeevithanni naa Sanam chesaadu Krishnam raju
    Vedhava

  • @karthekch9
    @karthekch9 3 года назад +9

    krishnamraju worst charcter .... no good name garvam ekuva kulapichi ekuva

  • @RaviKumar-fn8jv
    @RaviKumar-fn8jv 3 года назад +8

    ఆ పాట, తొలి సంధ్య వేళలో, మలి పొద్దు పొడుపులో..