అన్నట్టు మనం మనుషులం కదూ!

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • మానవత్వం మరిచిన సమాజంలో స్త్రీ రక్షణ ప్రాధాన్యతను తెలియజెప్పిన గొప్ప నాటిక ఇది. కోమలి కళాసమితి, నల్లగొండ జిల్లా వారి నాటకం.

Комментарии • 3

  • @Pavannismofficial143
    @Pavannismofficial143 7 дней назад +2

    Super sir 🎉❤

  • @pallesatheeshtelugupaataal4057
    @pallesatheeshtelugupaataal4057 7 дней назад +2

    మొత్తం చూసాను చాలా బాగా నటించారు సార్ . ముఖ్యంగా ముఖాభినయం, ఆంగికాభినయం, సంభాషణలు పలికించిన విధానం చాలా బాగుంది. మంచి అంశం ఎన్నుకున్నారు. నటి నటులందరికి శుభాకాంక్షలు సార్ . 💐💐💐

  • @vadlakondamadhu4342
    @vadlakondamadhu4342 6 дней назад +1

    బాబాయ్,,, డబ్బింగ్ వాయిస్ ఓవర్ తో అయితే,, ఇంకాస్త మంచిగా అర్థమై ఉండేది,,,,