ఈ కామెంట్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ..అందుకే రాజకీయ నాయకులు,అధికారులు,అవకాశం వున్న ప్రతిఒక్కరూ దేశాన్ని,ప్రజలను దోచుకు తింటున్నారు... నిజమేకద సొమ్ములు దిచుకున్నవారిని ఏమి పీకలేరు...మంచిగా వున్నవారిని తప్పు పట్టడం లో సిద్ధహస్తులు కొందరు ప్రజలు. గొఱ్ఱె కసాయినే నమ్ముతుంది అంటే ఇదే.
మంచి నీళ్ళు టెస్ట్ చేయడానికి వస్తె విషం కూడా తాగమంటారు కొందరు...సమకాలీన ప్రపంచంలో ఇలాంటి కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సామాన్య జనం మధ్య ఇలా నిలబడి ప్రయాణించడం చూడగలమా...కొట్లు నొక్కేసి కొట్లు ఖరీదు చేసే కార్లలో వెళ్ళే కార్పొరేటర్ నీ ప్రశ్నించలేని జనం ఇలాంటి వారిని విమర్శించడం హాస్యాస్పదం...జై హింద్ జై శ్రీ రామ జై భారత్ మాత
It's just election stunt. Rahul Gandhi kuda velladu. Veellaki elections appude Anni gurtostayi. Mari normal people ante anta Prema unte policies lo chupochukada? Income tax slabs marchaka chala Kalan Indi. Retes Baga perigipoyayai. Manam ilanti chinnavatike andapadadam vallu dochukoni corporates ki pettestaru.... Election stunts mosapokandi. Other countries idi chala common kuda
సింపుల్ గానే ఉంటారు... అంతవరకూ ok కానీ మెజారిటీ ప్రజల దగ్గర పన్నులు ఎక్కువగా వసూలు చేస్తూ... క్రోని కాపిటల్ విధానాలను అవలంబిస్తున్నారు.. దానితో మెజారిటీ ప్రజల నికర ఆదాయాలు పెరగడంలేదు గా?
ఆమెకి డైరక్ట్ గ గెలిచే సీను, సత్తా లేదు కనుక పోటీ చేయలేదు. అందుకే మోదీ పంచన పడుంది 😂 ఇహ ఆమె ఎంత సంస్కారో, సౌమ్యురాలో ఆమెనీ, ఆమె భర్తనీ చూస్తే తెలుస్తాందిగ. అందుకే ఎవ్వరూ సీటివ్వలేదు.
సంస్కారము , మంచి మర్యాద , ఈ తరానికి అసలు తెలియటం లేదు నేను కూడతరచూ రైలులో ప్రయాణిస్తూ ఉంటాను ఇలాంటి face చేస్తాను cell phone lo మూలిగితెలుతూ ఉంటరు తప్ప పక్కన యేంజరుగుతుందో తెలుసుకోరు
Samskaram unte seat icheyalani rule unda 😂 evadi gola, evadi ibbandullo vadu untadu. Anta kavalste ladies seat ki leda Old age seat ki vellali gani andari mida padi edavaddu
గొప్ప మేధావి, చాలా చాలా సింపుల్ జీవితం గడపుతున్న, ఏ మాత్రం మచ్చలేనిమన మన 🌹కేంద్ర మంత్రి వర్యులు "🌹శ్రీమతి,నిర్మల సీతారామన్ గారు 🌹మనకు గర్వకారణం 🌹ఆవిడా గారెంటీ ? మెట్రోలో,🌹 ఆమెగారు, సెక్యూరిటీతో పెద్ద కన్వయ్ తో🌹, తిరగొచ్చు కదా, అదే ఆవిడ గారి ప్రత్యేకత 🌹🙏🙏🙏🙏🙏🙏🌹వందనం తల్లి నీకు 🌹ఇది పిచ్చి లోకం, నిన్ను గుర్తు పట్టలేరు జనం తల్లి, క్షమించు, ఈ జన్నాని. 🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹

Ticket కొనుక్కుని సీట్ దొరికే దాకా నిలబడి దొరికాక కూర్చున్న వాళ్ళు ఆమెకి సీట్ ఎందుకు ఇవ్వాలి.? వాళ్ళకు కార్లు, కాన్వాయ్ లు green cardors ఉన్నాయిగా! సాధారణ వ్యక్తి లాగా మెట్రో ఎక్కినప్పుడు సాధారణ వ్యక్తి లాగే ప్రయాణించాలి. కందకి లేని దురద కత్తిపీటలకు ఎందుకో?
ఎందుకు గ్రేట్.ఆధార్ కు pan లింక్ చేయడానికి 1000 rs ఆ ఈవిడ పనే అది ఎందుకు కట్టాలి 1000 రూపాయలు ఒక nela మొత్తం కూరగాయలు కొనుక్కోవచ్చు పేద వాడు. కొన్ని కోట్ల మంది పొట్ట గోడుతుంది. Tax లు ఛార్జ్ లు అన్ని ఈవిడ గారి పనే.
ఈ ప్రపంచంలో అందరూ ఇలాంటి వాళ్ళే అని ఆవిడకి ఇప్పుడు తెలిసి వుంటుంది. ఈమె డబ్బు సంపాదించుకోలేదు. ఈవిడకు ఈసారి ఎలక్షన్ లో సీట్ కూడా ఇవ్వలేదు. అందుకే జగన్, CBN వంటి వాళ్ళు ఈ ప్రజల సంగతి తెలిసే డబ్బు స్థాయి సంపాదించుకుంటున్నారు తెలివైన వాళ్ళు.
సభ్యత సంస్కారం లేని మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఈ దేశ మంత్రి అందునా సీనియర్ సిటిజన్ కదా.. ఆ మాత్రం మర్యాద ఇవ్వలేదా మన సమాజం. ఇంత చెడిపోతుంది. అంతా యువతే... మీరు గమనించారా
హలో మురళీ వెంకటాచార్యులు గారూ.... ఆమె కి seat ఇవ్వకపోవడం కాదు, election stunt photos కోసం ఆమె కావాలనే అలా నిల్చున్నారు. మనం ఇలా ఆలోచిస్తున్నాం కాబట్టే, వాళ్లంతా అలా act చేస్తున్నారు
బోడి యెందుకు పనికిరాని ఈ రాజకీయనాయకులకు సీటు ఇవ్వకపోవటం బానే వుంది ! మా కోసం ఒక్కసారి కూడా రాజకీయ నాయకులు సహాయపడలేదే !? పనిచెయ్యలేదే !? - విజయ్ ,ఒంగోలు
మీ ఆంధ్ర లో గుంటూరు లో వైసీపీ mla లైన్ లో నిలబడకుండా డైరెక్ట్ ఓటు వేయడానికి వెళ్తే లైన్ రావొచ్చు కదా అని అడిగినందుకు, హా person ని చిత్తకబాదరు, ఇలాంటి వాళ్ళు ok నా నీకు???
అందరి పర్సు, salaries ki బొక్క పెట్టింది, 10 mins నిల్చుంటే ఏమన్నా పోయిందా, 😅😊😅😅😅 మిడిల్ క్లాస్ , పెదోళ్ళ పొట్ట కొట్టింది, దొంగలకు బ్యాంకుల్లో మేలు చేసింది, గుడ్డిగా ఎలాంటిల్లని నమ్మొద్దు, ప్రజలు, టీవీ ఛానెల్ కి e news తప్ప, పెదోళ్ళని ముంచింది అని చెప్తే మెచ్చుకోవాలి కానీ చేయడు TV channels😅😅
మెట్రో లో ఎక్కితే లోకల్ ట్రైన్ అంటారు , లోకల్ ట్రైన్ ఎక్కితే సిటీ బస్ ఎక్కమంటారు , అందుకే అసలు ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉంటారు అందరూ కూడా , ఇలా ఒకదానిలో ఎక్కితే ఇంకొకటి ఎక్కమంటా రు అని చెప్పి
మా జగ్ లక్ అయితే ట్రైన్ లో ఉన్నా వాళ్లందర్నీ దించేసి ఉండేవాడు మాకు మెట్రో లేదు కాబట్టి సరిపోయింది ప్రస్తుతానికి పొట్ట కాల్ ప్రకారంగా కార్ లో ఉన్న వాళ్లనే దించుతున్న
సీనియర్ సిటిజన్ గురించి మాట్లాడుతున్న మేధావులు జనుల train express చేసి దేశంలో ఎంతో మంది సీనియర్ సిటిజన్ ఇబ్బందులు పడుతున్నారు వారి గురించి ఆలోచించవలసిన అవసరము కూడ ఉంది
@@muralidharvaddeman9582 free గా ఎవ్వరూ కొరుకోరు. మధ్య తరగతి వాళ్ళకి కావలిసిన వస్తువులు గ్యాస్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నవి. దానివలన కూరగాయల రేట్లు,సరుకుల ధరలు గరిష్ఠంగా పెరిగాయి. నోట్లు మరలా ప్రింట్ చేయకపోవడం వలన ప్రజలు వ్యాపారులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో తెలుసా? బలవంతంగా డిజిటల్ లోకి మార్చాలని చూస్తున్నారు. డిజిటల్ లో మారితే అకౌంటబిలిటీ ఉంటుంది అని ఆలోచన కరెక్ట్ అయిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 10,20,50 నోట్లు లేక ఎంతో ఇబ్బంది జరుగుతుంది. 2000 నోట్లు చీకటి గదికి ఎప్పుడో వెళ్లాయి వాటితో మనకు అవసరం కూడా లేదు. 10-100 నోట్స్ వాడేది మధ్య తరగతి వాళ్లే. ఈ చిన్న నోట్ల తో పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎవరు చేయలేరు.
ఇచ్చిన కూడా ఆవిడ వేరే పని మీద వచ్చింది కాబట్టి కూర్చుని ఉండరు , సీట్ ఎందుకు ఇవ్వరు ..... ఆవిడ కూర్చుని మాట్లాడటానికి వస్తె కదా సీటు ఇస్తే కూర్చోవడానికి
ఆధార్ కు pan లింక్ చేయడానికి 1000 rs ఆ ఈవిడ పనే అది ఎందుకు కట్టాలి 1000 రూపాయలు ఒక nela మొత్తం కూరగాయలు కొనుక్కోవచ్చు పేద వాడు. కొన్ని కోట్ల మంది పొట్ట గోడుతుంది. Tax లు ఛార్జ్ లు అన్ని ఈవిడ గారి పనే.
@@mahmood4654 fake న్యూస్ పెట్టద్దు.నిజమైన పేద వాళ్ళకి PAN అవసరమే లేదుగా??!నేను pan కి aadhar add చెయ్యడానికి ఒక్క రూపాయి కట్టలేదు. Net ఆపరేటర్ 25/-ఛార్జ్ తీసుకొనిను.own మొబైల్ లో చేసుకుంటే free అయ్యేది 👍
కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది.... అలాగే స్కాం(ఖాన్)గ్రెస్ కు బిజెపి ఏది చేసినా వారికి నచ్చదు... ఆ పార్టీ ఎదగదల, తమ పార్టీ తిరోగమన తీరుతో త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ ఆవిర్భవించబోతుంది..... సత్యమేవ జయతే... వందేమాతరం....
Ticket కొనుక్కుని సీట్ దొరికే దాకా నిలబడి దొరికాక కూర్చున్న వాళ్ళు ఆమెకి సీట్ ఎందుకు ఇవ్వాలి.? వాళ్ళకు కార్లు, కాన్వాయ్ లు green cardors ఉన్నాయిగా! సాధారణ వ్యక్తి లాగా మెట్రో ఎక్కినప్పుడు సాధారణ వ్యక్తి లాగే ప్రయాణించాలి. కందకి లేని దురద కత్తిపీటలకు ఎందుకో?
You can write in dignity like this, (సామాన్యునిల శ్రీమతి.నిర్మలా సీతారామన్,ఆర్థిక మంత్రి గారు రైలులోప్రయాణించడం,ప్రస్తుత రాజకీయ నాయకులకు మేలుకొలుపు.ఎందుకంటె వారు అనుకుంటే, ప్రత్యేక వసతితో ప్రయాణించ్డం అంత కష్టమేమి కాదు.) కానీ జర్నలిజం ప్రస్తుతo ఈ స్థాయీలో ఉంది
ఓవర్ యాక్షన్ చెస్తే ఇలాగే వుంటుంది,నేను సాదా ,సీద మనిషిని ,నేను గరం మరచిపోనూ అంటే జనాలు ఇలాగే దూల తీరుస్తారు,మనల్ని ఎవరు పట్టించుకోకపోతే మనం చేస్తాం ఏదో ఒక మంచిపని ,ఎడవపని చేసి పేరు తెచ్చుకున్నట్టే ఆవిడ గుర్తింపు కోసం మెట్రో ఎక్కి మక్కిలు నెప్పి తెచ్చుకుంది,ఇందులో వింత ఏమున్ది
ఈ కామెంట్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ..అందుకే రాజకీయ నాయకులు,అధికారులు,అవకాశం వున్న ప్రతిఒక్కరూ దేశాన్ని,ప్రజలను దోచుకు తింటున్నారు... నిజమేకద సొమ్ములు దిచుకున్నవారిని ఏమి పీకలేరు...మంచిగా వున్నవారిని తప్పు పట్టడం లో సిద్ధహస్తులు కొందరు ప్రజలు. గొఱ్ఱె కసాయినే నమ్ముతుంది అంటే ఇదే.
మంచి నీళ్ళు టెస్ట్ చేయడానికి వస్తె విషం కూడా తాగమంటారు కొందరు...సమకాలీన ప్రపంచంలో ఇలాంటి కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సామాన్య జనం మధ్య ఇలా నిలబడి ప్రయాణించడం చూడగలమా...కొట్లు నొక్కేసి కొట్లు ఖరీదు చేసే కార్లలో వెళ్ళే కార్పొరేటర్ నీ ప్రశ్నించలేని జనం ఇలాంటి వారిని విమర్శించడం హాస్యాస్పదం...జై హింద్ జై శ్రీ రామ జై భారత్ మాత
Well said
It's just election stunt. Rahul Gandhi kuda velladu. Veellaki elections appude Anni gurtostayi. Mari normal people ante anta Prema unte policies lo chupochukada? Income tax slabs marchaka chala Kalan Indi. Retes Baga perigipoyayai. Manam ilanti chinnavatike andapadadam vallu dochukoni corporates ki pettestaru.... Election stunts mosapokandi. Other countries idi chala common kuda
Many offered her seat but she declined. Don't spread fake news
Even I thought the same
Yes
How do you know that, fake fellow
Yes this might be the true unnecessary spreading fake news
మంచి పని ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులూ పడతారు అనేది అర్థం అవుతుంది
సీతారామన్ గారు సింపుల్ గా ఉంటారు ఆమె ఎలక్షన్ కోసం కాదు ఆ మాటకొస్తే ఆమె mp గా పోటీ చేయలేదు అలాంటి వాళ్ల ను విమర్శించడం కు సంస్కారం
ఎలాగో గెలవలేదు అని డైరెక్ట్ పోటీ చేయలేదు
సింపుల్ గానే ఉంటారు... అంతవరకూ ok కానీ మెజారిటీ ప్రజల దగ్గర పన్నులు ఎక్కువగా వసూలు చేస్తూ... క్రోని కాపిటల్ విధానాలను అవలంబిస్తున్నారు.. దానితో మెజారిటీ ప్రజల నికర ఆదాయాలు పెరగడంలేదు గా?
ఆమెకి డైరక్ట్ గ గెలిచే సీను, సత్తా లేదు కనుక పోటీ చేయలేదు. అందుకే మోదీ పంచన పడుంది 😂 ఇహ ఆమె ఎంత సంస్కారో, సౌమ్యురాలో ఆమెనీ, ఆమె భర్తనీ చూస్తే తెలుస్తాందిగ. అందుకే ఎవ్వరూ సీటివ్వలేదు.
@@viswanadhampl4224ఆమెకి డైరక్ట్ గ గెలిచే సీను, సత్తా లేదు కనుక పోటీ చేయలేదు. అందుకే మోదీ పంచన పడుంది 😂
@@viswanadhampl4224 ఆమెకి డైరక్ట్ గ గెలిచే సీను, సత్తా లేదు కనుక పోటీ చేయలేదు. అందుకే మోదీ పంచన పడుంది 😂
Metro కాదు,
ట్రైన్ లో జనరల్ భోగి లో మోదీ రావాలి...
Bathroom vadda kurchobettali
@@కుమారి1991 ni lanty vallaku bathroom lone ples dorukundi
@@venkateshVenkatesh-dh8fp yentra
సంస్కారము , మంచి మర్యాద , ఈ తరానికి అసలు తెలియటం లేదు నేను కూడతరచూ రైలులో ప్రయాణిస్తూ ఉంటాను ఇలాంటి face చేస్తాను cell phone lo మూలిగితెలుతూ ఉంటరు తప్ప పక్కన యేంజరుగుతుందో తెలుసుకోరు
True...
Samskaram unte seat icheyalani rule unda 😂 evadi gola, evadi ibbandullo vadu untadu. Anta kavalste ladies seat ki leda Old age seat ki vellali gani andari mida padi edavaddu
Eyana garu samasakaram antadu bro kani long nuchi journey chesi. Leg pains sick untamu appudu yela @@Pidatha
Paidichinni ga .... Seat isthe sanskaram anukune nee lanti vadiki matram seat dorakadhu ra
గొప్ప మేధావి, చాలా చాలా సింపుల్ జీవితం గడపుతున్న, ఏ మాత్రం మచ్చలేనిమన మన 🌹కేంద్ర మంత్రి వర్యులు "🌹శ్రీమతి,నిర్మల సీతారామన్ గారు 🌹మనకు గర్వకారణం 🌹ఆవిడా గారెంటీ ? మెట్రోలో,🌹 ఆమెగారు, సెక్యూరిటీతో పెద్ద కన్వయ్ తో🌹, తిరగొచ్చు కదా, అదే ఆవిడ గారి ప్రత్యేకత 🌹🙏🙏🙏🙏🙏🙏🌹వందనం తల్లి నీకు 🌹ఇది పిచ్చి లోకం, నిన్ను గుర్తు పట్టలేరు జనం తల్లి, క్షమించు, ఈ జన్నాని. 🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹
It's just election stunt. Rahul Gandhi kuda velladu. Veellaki elections appude Anni gurtostayi. Mari normal people ante anta Prema unte policies lo chupochukada? Income tax slabs marchaka chala Kalan Indi. Retes Baga perigipoyayai. Manam ilanti chinnavatike andapadadam vallu dochukoni corporates ki pettestaru.... Election stunts mosapokandi. Other countries idi chala common kuda
ఇంట్లో పెద్ద వాళ్లు వాళ్లకి మర్యాద మరియు ఇతరుల పట్ల సేవా భావం నేర్పకపోతే ఇక బయట ప్రధాన మంత్రికి కూడా అవి ఇవ్వరు. తప్పు పెద్దలదే.
Ticket కొనుక్కుని సీట్ దొరికే దాకా నిలబడి దొరికాక కూర్చున్న వాళ్ళు ఆమెకి సీట్ ఎందుకు ఇవ్వాలి.? వాళ్ళకు కార్లు, కాన్వాయ్ లు green cardors ఉన్నాయిగా! సాధారణ వ్యక్తి లాగా మెట్రో ఎక్కినప్పుడు సాధారణ వ్యక్తి లాగే ప్రయాణించాలి. కందకి లేని దురద కత్తిపీటలకు ఎందుకో?
E deshamlo pm ki kuda prajala dabbule salary ichedi adi gurtunchukovali andaru
She is great
ఎందుకు గ్రేట్.ఆధార్ కు pan లింక్ చేయడానికి 1000 rs ఆ ఈవిడ పనే అది ఎందుకు కట్టాలి 1000 రూపాయలు ఒక nela మొత్తం కూరగాయలు కొనుక్కోవచ్చు పేద వాడు. కొన్ని కోట్ల మంది పొట్ట గోడుతుంది. Tax లు ఛార్జ్ లు అన్ని ఈవిడ గారి పనే.
పెద్ద వాళ్ళకి respect ఇవ్వడం కనీస బాధ్యత.
కష్టాలు సామాన్యులే పడాలా?
ఈ ప్రపంచంలో అందరూ ఇలాంటి వాళ్ళే అని ఆవిడకి ఇప్పుడు తెలిసి వుంటుంది. ఈమె డబ్బు సంపాదించుకోలేదు. ఈవిడకు ఈసారి ఎలక్షన్ లో సీట్ కూడా ఇవ్వలేదు.
అందుకే జగన్, CBN వంటి వాళ్ళు ఈ ప్రజల సంగతి తెలిసే డబ్బు స్థాయి సంపాదించుకుంటున్నారు తెలివైన వాళ్ళు.
ఈ తరం వారు..పెద్దలను గౌరవించే సంస్కారం లేదని నిరూపించారు. సీనియర్ సిటిజన్ కు గౌరవం ఇవ్వలేదు అంటే, నేర్చుకున్నది ఎంతో సిగ్గుపడాలి.
సభ్యత సంస్కారం లేని మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఈ దేశ మంత్రి అందునా సీనియర్ సిటిజన్ కదా.. ఆ మాత్రం మర్యాద ఇవ్వలేదా మన సమాజం. ఇంత చెడిపోతుంది. అంతా యువతే... మీరు గమనించారా
మంత్రి ఏమి దేవుడూ, దేవతా కాదు. ఆమె actual గా ప్రజా సేవకురాలే. అయినా మన రోజు వారి కష్టాలు ఆమెకు కూడా అవగతం అవ్వాలి .
She is senior citizen
Pm vimanam, kuda manam katte taxes bro
హలో మురళీ వెంకటాచార్యులు గారూ.... ఆమె కి seat ఇవ్వకపోవడం కాదు, election stunt photos కోసం ఆమె కావాలనే అలా నిల్చున్నారు. మనం ఇలా ఆలోచిస్తున్నాం కాబట్టే, వాళ్లంతా అలా act చేస్తున్నారు
@@raipramodkumar7989 she is an artist, playing her role of 2014 elections movie 😂😂😂
మంచి పని చేశారు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్ళకి ఇలాంటివి చేసి బుద్ధి చెబుతారు
Please respect our
non corrupted leaders.🎉
Anduke eevida ki Ivvaldhu
దీన్ని ప్రతిరోజూ Train పొమ్మనండి అప్పుడు తెలుస్తుంది సామాన్యుల కష్టాలు.
ఎలక్షన్స్ వచ్చినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేస్తారు
Pregnant lady with kids ke seat ivvatam ledu metro lo.
We faced this.
People have no courtesy
Please complain to authorities such kind of things. Pregnant women and disabled ones & sick ,weak people and senior citizens should get first priority
Pregnant ladies will get seat ONLY in reserved seat and you can't complain if they sit in unreserved seats
@@nkn987if all the seats are got by weak and old etc.... should the working class get stressed without sitting
@@nkn987evadra Babu nuv ila unnav
@@ThInKnAcToorey nibba. Ga some seats reserved for. Women PH and old persons but not all seats
బోడి యెందుకు పనికిరాని ఈ రాజకీయనాయకులకు సీటు ఇవ్వకపోవటం బానే వుంది ! మా కోసం ఒక్కసారి కూడా రాజకీయ నాయకులు సహాయపడలేదే !? పనిచెయ్యలేదే !? - విజయ్ ,ఒంగోలు
మీ ఆంధ్ర లో గుంటూరు లో వైసీపీ mla లైన్ లో నిలబడకుండా డైరెక్ట్ ఓటు వేయడానికి వెళ్తే లైన్ రావొచ్చు కదా అని అడిగినందుకు, హా person ని చిత్తకబాదరు, ఇలాంటి వాళ్ళు ok నా నీకు???
Nuvvu okkadive paniki vachhevadivi
Maa jeevitthalloo daridram nimpina rakshasi ki seat ivvakka povadam manchide. Thanks to and salute to that youngsters.
E youngstars repu nekaina seat evvaruu
ఆమె నించోనే ఉంటే సెల్ఫీ తీసుకోడం ఈజీ అని సీటు ఇవ్వలేదేమో...😂
🙏 Great 👍 leader, Nirmal garu
Anduke inflation perigi poyindi
అమ్మ అభినందనలు. ఆవిడ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. ఒక్కరైనా గౌరవం ఇవ్వాలి కదా ఆవిడ ఎన్నో మంచి పని చేసుకుంటూ వచ్చారు🎉🎉🎉🎉🎉
Namasthe amma....
Nirmala Seetharaman...... Ji....
❤❤❤❤❤❤❤❤❤❤.....
అందరి పర్సు, salaries ki బొక్క పెట్టింది, 10 mins నిల్చుంటే ఏమన్నా పోయిందా, 😅😊😅😅😅 మిడిల్ క్లాస్ , పెదోళ్ళ పొట్ట కొట్టింది, దొంగలకు బ్యాంకుల్లో మేలు చేసింది, గుడ్డిగా ఎలాంటిల్లని నమ్మొద్దు, ప్రజలు, టీవీ ఛానెల్ కి e news తప్ప, పెదోళ్ళని ముంచింది అని చెప్తే మెచ్చుకోవాలి కానీ చేయడు TV channels😅😅
చిదంబరం పాకిస్తాన్ జేబు నింపిండు
@@muralidharvaddeman9582 Suepr reply icharu sir..
Thammudu ame emi seat adagale oka deshanni rule chese vadiki enni badyathalu untayo avi fulfill cheyadam entha kashtamo telisi matladu
Very good job
Please check..Local train problem
Respect comes with work and dedication towards people and nation.
10000% Samaskaram ocean kalisipoindi eeeetharam😢😢😢😢
I agree she is very humble personality & too good
Respect women.. respect senior citizens...learn n follow moral values....we are not animals.....learn how to behave in the society......
జై పరకాల ప్రభాకర్
Hats of seetharaman garu
Mrs.Nirmala Sitaramangaru
Great person. Proud of our FM. Nirmala Mam,
Andaru samanule
Really shame on the passengers, not respecting a senior n lady citizen.
i admire her simplicity
Chetta news Nirmala ma'am so simple so Great ❤❤❤
ఒక మంత్రిగా కాకపోయినా... సీనియర్ సిటిజన్ అయినందుకు... సీట్ ఇవ్వాలి.
యువత సిగ్గూ సంస్కారం లేకుండా పోతున్నారు
శబాష్ జనాలు మార్పు కోరుకుంటూ న్నారు
Super thalli❤❤❤❤❤
మన బీజేపీ లో స్త్రీ లకు గౌరవం వుంటే మోడీ గారి భర్య వేరే గా వుండేది కాదు కదా... ఈమె కు తెలియాలి
Modi భార్య ఏమైనా చెప్పిందా నీకు అన్యాయం జరిగిందని లేని పోని మాటలు
Modi garu bharya teacher..tana problem unte modi meeda complaint eppudo ichedi.,..
మీకు కుహనా లౌకిక వాదం తో కళ్ళు మూసుకుని పోయి నట్టన్నాయి
మెట్రో లో ఎక్కితే లోకల్ ట్రైన్ అంటారు , లోకల్ ట్రైన్ ఎక్కితే సిటీ బస్ ఎక్కమంటారు , అందుకే అసలు ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉంటారు అందరూ కూడా , ఇలా ఒకదానిలో ఎక్కితే ఇంకొకటి ఎక్కమంటా రు అని చెప్పి
18,20 ఏళ్ల కుర్రాళ్ళు 70 ఏళ్ల పెద్ద వాళ్ళకి buses lo seat ఇవ్వడం లేదు. మంచి, మర్యాద లేని జనరేషన్ గా ఉంది ఇప్పుడు.
మా జగ్ లక్ అయితే ట్రైన్ లో ఉన్నా వాళ్లందర్నీ దించేసి ఉండేవాడు మాకు మెట్రో లేదు కాబట్టి సరిపోయింది ప్రస్తుతానికి పొట్ట కాల్ ప్రకారంగా కార్ లో ఉన్న వాళ్లనే దించుతున్న
Delhi loksabha election stunts, we all are educated & understood.
ఆవిడ గారి వల్ల మధ్య తరగతి వర్గానికి, ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు
ఆమెను గుర్తు పట్టకుంటారు...మోడీ నీడలో ఉన్న ప్రతీ ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది.
మన దేశ ప్రజలు సంస్కారం మరచి పోతున్నారు 🐒🐒🐒🐒🐒
"ఎవ్వరైనా సరే రాజకీయం చేస్తే సీట్ ఇవ్వం అంటున్న జనాలు" అని కాప్షన్ పెట్టు
లోకల్ ట్రైన్లో ప్రయాణించి బీదలపాట్లు తెలుసుకునే గుణం ఒక్క రాహుల్ గాంధీకే వుంది.
Indian dress culture for news readers reflects India, So please follow Indian dress culture.
Mari nenu yearly 3 to 5 lakhs tax kaduthunna.. naku extra benefits yemaina provide chestunnara? Alanti vallaki seat yendukivvali?
సీనియర్ సిటిజన్ గురించి మాట్లాడుతున్న మేధావులు జనుల train express చేసి దేశంలో ఎంతో మంది సీనియర్ సిటిజన్ ఇబ్బందులు పడుతున్నారు వారి గురించి ఆలోచించవలసిన అవసరము కూడ ఉంది
ఈ తరం youth కి Respect ఇవ్వడం రాదు
if ur mother is in the same place, what would you do?
Amazing metro train services
She declined the Lok Sabha Seat and she declined the seat in the Metro also
Election lo panchadaniki dabbu ledu Ani indirect ga money lekunte nilabadalem Ani bjp ke chepindi. Decline kadu
Great amma
ఆ కూర్చున్న యువత బొత్తిగా సంస్కారం మరిచారు. తల్లిదండ్రులను గౌరవించని హీనమైన బతుకులు బతుకుతున్నారు. అయినా నిర్మలమైన నిర్మలమ్మకు వారి మీద ద్వేషం రాదు. అమ్మకి బిడ్డల మీద ద్వేషం ఎందుకుంటుంది చెప్పండి. జై అమ్మ 🙏🙏🙏
Nuv ivvu babai ... Nee dabbulu petkoni metro yekki nuv aavida venakala velli seat ivvu ... Ikada yevadu antha kaliga ledu
Dhiniki pedda issue yenduku media vallu yekva chestaru
ఎన్నికల స్టంట్. మోడీ అనుచరురాలు కదా ఆ మాత్రం స్టంట్ ఉంటది. ఆవిడ సీట్ ఇవ్వవలసినంత గొప్ప వ్యక్తి కాదు మధ్యతరగతి నడ్డి ఇరగ కొట్టినా కూడా ఇవ్వాలా?
పప్పు గాడు నీకు అన్ని ఫ్రీగా ఇస్తాడు కదూ
Yes👏👌
@@muralidharvaddeman9582 free గా ఎవ్వరూ కొరుకోరు. మధ్య తరగతి వాళ్ళకి కావలిసిన వస్తువులు గ్యాస్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నవి. దానివలన కూరగాయల రేట్లు,సరుకుల ధరలు గరిష్ఠంగా పెరిగాయి. నోట్లు మరలా ప్రింట్ చేయకపోవడం వలన ప్రజలు వ్యాపారులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో తెలుసా? బలవంతంగా డిజిటల్ లోకి మార్చాలని చూస్తున్నారు. డిజిటల్ లో మారితే అకౌంటబిలిటీ ఉంటుంది అని ఆలోచన కరెక్ట్ అయిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 10,20,50 నోట్లు లేక ఎంతో ఇబ్బంది జరుగుతుంది. 2000 నోట్లు చీకటి గదికి ఎప్పుడో వెళ్లాయి వాటితో మనకు అవసరం కూడా లేదు. 10-100 నోట్స్ వాడేది మధ్య తరగతి వాళ్లే. ఈ చిన్న నోట్ల తో పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎవరు చేయలేరు.
ఇచ్చిన కూడా ఆవిడ వేరే పని మీద వచ్చింది కాబట్టి కూర్చుని ఉండరు , సీట్ ఎందుకు ఇవ్వరు .....
ఆవిడ కూర్చుని మాట్లాడటానికి వస్తె కదా సీటు ఇస్తే కూర్చోవడానికి
నిర్మల జీ చాలా simple person🙏. ఇదే అన్య దుష్ట పార్టీల, వారసత్వ నాయకులయితే ఎవరో ఒకర్ని బైటికి నెట్టేసి కూర్చునే వారు 😂
ఆధార్ కు pan లింక్ చేయడానికి 1000 rs ఆ ఈవిడ పనే అది ఎందుకు కట్టాలి 1000 రూపాయలు ఒక nela మొత్తం కూరగాయలు కొనుక్కోవచ్చు పేద వాడు. కొన్ని కోట్ల మంది పొట్ట గోడుతుంది. Tax లు ఛార్జ్ లు అన్ని ఈవిడ గారి పనే.
@@mahmood4654 fake న్యూస్ పెట్టద్దు.నిజమైన పేద వాళ్ళకి PAN అవసరమే లేదుగా??!నేను pan కి aadhar add చెయ్యడానికి ఒక్క రూపాయి కట్టలేదు. Net ఆపరేటర్ 25/-ఛార్జ్ తీసుకొనిను.own మొబైల్ లో చేసుకుంటే free అయ్యేది 👍
@@mahmood4654 నువ్వు కరంట్ బిల్ కడుతున్నావా?? అది పరోక్ష టాక్స్. అది ఈమే పెట్టేరా?????? Think bro 👍
She is great leader
Simplicity of BJP👍
seriously???
@@enareshy
Please visit bharat ones
Your Pakistanis always not trusting
🤣🤣🤣
@@Killi_Mohan India destroyer. Opportunist.
ఆర్థిక మంత్రి అయ్యి ఉండి పేదలకు తొక్కి ఉన్నోళ్ళకు కట్టబెట్టింది ఈ 10 ఇయర్స్.
10టైమ్స్ జర్మల్ కంపాడ్మెంట్లో 50 km జర్నీ చేస్తే సామాన్య ప్రజల బాధలు కష్టాలు తెలుస్తాయి ఏ రాజకీయా నాయకులైన
ఢిల్లీలో ప్రజలు ఇంత దారుణం
జై శ్రీ రామ్
కమ్ జోర్ హిందీ అంటూ ఆమె కూడా నేటి తెలంగాణ ముఖ్యమంత్రిని పార్లమెంటులో అవమానించారు . అయినా ఎవరి ప్రయాణం వారిది.
Indians change avuthunaru super
కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది.... అలాగే స్కాం(ఖాన్)గ్రెస్ కు బిజెపి ఏది చేసినా వారికి నచ్చదు... ఆ పార్టీ ఎదగదల, తమ పార్టీ తిరోగమన తీరుతో త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ ఆవిర్భవించబోతుంది.....
సత్యమేవ జయతే...
వందేమాతరం....
She great 👍
ఆమె ప్రచారానికి వచ్చారు.. తీరిగ్గా కూర్చొని ప్రయాణించడానికి కాదు
ఆమె గౌరవం ఆమెకు దక్కాలి. ఎవరైనా సీటు ఇచ్చి ఉండాల్సింది.
💐💐💐super mam
Beautiful anchor
Great medum garu.
Metro lo kadu auto lo cheyyali prayanam
Great lady
Supr
Ticket కొనుక్కుని సీట్ దొరికే దాకా నిలబడి దొరికాక కూర్చున్న వాళ్ళు ఆమెకి సీట్ ఎందుకు ఇవ్వాలి.? వాళ్ళకు కార్లు, కాన్వాయ్ లు green cardors ఉన్నాయిగా! సాధారణ వ్యక్తి లాగా మెట్రో ఎక్కినప్పుడు సాధారణ వ్యక్తి లాగే ప్రయాణించాలి. కందకి లేని దురద కత్తిపీటలకు ఎందుకో?
Super
Great akka . Stunt double
భారతీయ సమాజంలో మంచి మార్పు వచ్చింది
మన దేశంలో సంస్కారం లేని దరిద్రులు చాలా మంది ఉన్నారని ఈ వీడియో చుస్తే అర్ధం అవుతుంది.
That's our young generation
యాంకర్ హీరోయిన్ లా ఉంది....❤🤩...
Adi AI boss, 😅😅😅
Very good decision
ఇచ్చే వాళ్ళేమో... ఆ మాడు మొహం చూసి ఇవ్వకూడదు అనుకుని ఉండొచ్చు! 😜
I don't....u r beautiful ❤
You can write in dignity like this, (సామాన్యునిల శ్రీమతి.నిర్మలా సీతారామన్,ఆర్థిక మంత్రి గారు రైలులోప్రయాణించడం,ప్రస్తుత రాజకీయ నాయకులకు మేలుకొలుపు.ఎందుకంటె వారు అనుకుంటే, ప్రత్యేక వసతితో ప్రయాణించ్డం అంత కష్టమేమి కాదు.) కానీ జర్నలిజం ప్రస్తుతo ఈ స్థాయీలో ఉంది
ఎన్నికల స్టంట్
Good
Deshanni nashnam chesaru కదా, కోపం ఉన్నట్టు ఉంది జనాలకి
ఓవర్ యాక్షన్ చెస్తే ఇలాగే వుంటుంది,నేను సాదా ,సీద మనిషిని ,నేను గరం మరచిపోనూ అంటే జనాలు ఇలాగే దూల తీరుస్తారు,మనల్ని ఎవరు పట్టించుకోకపోతే మనం చేస్తాం ఏదో ఒక మంచిపని ,ఎడవపని చేసి పేరు తెచ్చుకున్నట్టే ఆవిడ గుర్తింపు కోసం మెట్రో ఎక్కి మక్కిలు నెప్పి తెచ్చుకుంది,ఇందులో వింత ఏమున్ది
మంచి చేసి ఉంటే, అందరు గౌరవించే వాళ్ళు, దేశ సంపదను కార్పొరేట్లకు అమ్మిన మహా అజ్ఞాని, అందుకని చదువుకున్న స్టూడెంట్ 👌🏻👍🏻👌🏻
They haven't shown minimum courtesy
She is sales women her duty is going sell other government office
😂😂😂
Delhi people have bo ethics its directly proved so capital should be moved to hyderabad in our country
Seat nunchi legakapothe ethics lev antav entra babu....