Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RUclips member : ruclips.net/channel/UC3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@@Sandeep-jt3tt It is not the age but the service to the Nation rendered by Ratan Tata. Country has obligation to honor them. He is pride of the country respected worldwide.what better option we have.
అద్వానీ గారికి గౌరవప్రదంగ ఉంటుంది. వెంకయ్య నాయుడు గారినైన బాగానే ఉంటుంది. భారతీయ జనతాపార్టీ ఎవరిని నియమించిన సంతోషమే. 70 ఏళ్ల వయస్సు అన్నిసార్లు సరిపోదు. మోడీ గారి పరంగ కూడ ప్రస్తావన రానే రావద్దు. మరోసారి ప్రదానిగ మోడీ గారే ఉండాలి. ఇతర పార్టీల వారికి అవకాశం ఇవ్వకూడదు.
బీజేపీ సెక్యులర్ పార్టీ అని గుర్తింపు కోసం పాకులాడకూడదు. రాష్ట్రపతి గా క్రిస్టియన్ గాని ముస్లిం గాని అవసరం లేదు .ఇప్పటికే బోలెడు సెక్యులరిజాన్ని ఓవర్ డంప్ చేశారు .ఇక చాలు .అగ్ర వర్ణాలువద్దు . గిరిజనులు లేక కాశ్మీర్ బీసీ కి ఇస్తే బాగుంటుంది .
నిజమైన దేశ భక్తుడు ☀ దేశ రక్షణ కోసం తన ప్రాణమును పణ్ణంగా పెట్టి పాకిస్తాన్ కి చైనా కి చుక్కలు చూపించిన అపర చాణక్యుడు దైర్యవంతుడు... శ్రీ ఆజిత్ దోబాల్ గారిని రాష్టపతి చేయాలి📌 సామాన్య అధికారి కి అరుదైన గౌరవం దక్కాలి 🙏 దేశ రాజకీయ పరిస్థితులు దేశ రక్షణ విదేశాలు మన దేశంతో ప్రవర్తించు ప్రవర్తన అన్ని తెలిసిన వారు సరైన వ్యక్తి 🙏 ప్రజలారా మార్పు కోరుదాం ఆలోచన చేయండి.
@@kishor22 రాష్ట్రపతి దేశానికీ అధినేత కావచ్చు కానీ పూర్తి వ్యవహారం ఉపరాష్ట్రపతి చేతులో ఉంటుంది.. రాష్ట్రపతి కి ఉన్న అధికారాలు ఉపరాష్ట్రపతి కి లేకపోయినా అన్ని పార్టీలని, ప్రతి ఒక్కరిని అతని మాటలతో ఒప్పించి వాదించే అతని దారిలో పోయి పని చేయించ గల సమర్థుడు.. వెంకయ్య నాయుడు. అది కేవలం ఆయనకె సాధ్యం. ఒకవేళ రాష్ట్రపతి అయితే ఒక దేశ ప్రధమ పౌరుడు ప్రతి ఒక్కటీ వాదించి, అందరిని ఒప్పించడం అనేది దేశానికీ అవమానం.. వెంకయ్య నాయుడు పార్టీ మనిషి మాత్రమే కాదు మేధోశెక్తికి ప్రతిరూపం.. 🙏
I'm requesting to our central govt please make decisions for president post from freedom fighters families (sir netaji Subash chandra boss,sir bhagat singh, sir baba Saheb ambedakar etc),or navy, army,seceret service raw agent's (sir ajith doval sir etc) or business man ( ratan tata sir,anand mahindra sir etc) or 5 rupees meal Hare Krishna foundation ( swamy prabhu nanda swamaji etc) or made in India,make in India patanjali group chairman (baba Ramdev etc).
గుంటూరు నుంచి కృపా మినిస్ట్రీ అనే క్రైస్తవ మతోన్మాదులు మీతోటి హిందువు పోరాట యోధుడు ప్రవీణ్ ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఒకసారి దాన్ని చూసి ఒక వీడియో చేయండి 🙏
Subramanian Swamy should be made as president. He is a great economist politician lawyer particularly hindutvawadi. Otherwise venkaiah naidu. Bjp should stop muslim appeasement like congress did. They are all same united . Don't behave like wokes. If muslim became president he can remove pm
@@Pa1-369 those who have individuality should be president .ex pm manmohan fits your view of eligibility. 😂Lol 😂 😆😆 ask modi to convince manmohan he will listen to him like he listened to italian ghost
@@StuffPacket Person sitting on those positions should not be aggressive as we know President has some limitations. He should be neutral, do you think he will leave Rahul and Sonia in National hareld scam? He decided to destroy them in and out.
రాష్ట్రపతి అయ్యే అవకాశం జనరల్ కేటగిరీకి లేదు కాబట్టి నాయుడు, సింగ్, ప్రభుకు ఎంపిక లేవు. OBC, దళితులు, ముస్లిం లేదా STకు చెందిన వ్యక్తి అవ్వచ్చు. గిరిజన క్రైస్తవ మహిళ "ముర్ము" కు మంచి అవకాశం ఉంది.
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
The President of Indian Republic should be A Person of High Integrity National Stature Patriotic Statesman well known person in the service of Nation And Respected World wide We should search for Such Towering Personality who can fulfill above criteria for the TOP post Let everyone of our country think on these lines A NAME being considered in the PUBLIC ARENA is that of RATAN TATA May the Indian people concur and express their opinion
Suresh prabhu ji is excellent, Indian Railways completely changed after he became railway minister. Stations become clean employees became answerable. Railway is before and after he became minister. He responded swiftly with just one tweet.
మహ్మద్ ఆరిఫ్ ఖాన్ నియమించడానికి ప్రాధాన్యత ఇవ్వవొచ్చు దేశహిత లౌకిక, పరమత సహనం గల ఏ మతస్తున్నికైనా bjp లో ఉన్నత స్థానాల్లో అధిరోహించే అవకాశం ఉంటుందనే సందేశం విశ్వ వేదికకు ఇచ్చినట్లు అవుతుంది. నవీన్ పట్నాయక్ & వైసీపీ ల మద్దత్తు ఎలానూ ఉంటుంది ఎన్నిక శులభమే
Sir venkayya naidu is most suitable person for next president post since there is no issues against him. He will surely do justice to the first citizen post.
Strong piller to the BJP for their political empire is the greatest Sri L.KAdvani garu,,all should think about coimbatore incident, with that only BJP got popularised, not with present scene.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tS...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
,o
Oo,
,
O,
,oO
,
,p
,P
,P
,o
,
కొంతకాలం తర్వాత మోడీ గారిని దేశ అధ్యక్ష తరహా స్ధానంలో, యోగి మహారాజ్ గారు దేశ ప్రధానిగా ఉండాలి.
మంచి మాట చెప్పారు
Adhi jarigithey Bharat Rama rajyam avuthundhi
@@coolgadgets-in ఏ రామా రాజ్యం కావద్దా?
@@ajmeeraugendar kaavali brother, ee janmaku manaki antha adrustam undhantaara?
👍
Ratan Tata is ideal choice who is acceptable to all political parties.He is people's choice.
old
Ratan Tata is straight forward and question prime minister administration. So its not good option for BJP
@@Sandeep-jt3tt It is not the age but the service to the Nation rendered by Ratan Tata. Country has obligation to honor them. He is pride of the country respected worldwide.what better option we have.
Age factor..
Ratan tata deserves Bharat ratna
He is da best, but Age ??
అద్వానీ గారికి గౌరవప్రదంగ ఉంటుంది.
వెంకయ్య నాయుడు గారినైన బాగానే ఉంటుంది.
భారతీయ జనతాపార్టీ ఎవరిని నియమించిన సంతోషమే.
70 ఏళ్ల వయస్సు అన్నిసార్లు సరిపోదు.
మోడీ గారి పరంగ కూడ ప్రస్తావన రానే రావద్దు.
మరోసారి ప్రదానిగ మోడీ గారే ఉండాలి.
ఇతర పార్టీల వారికి అవకాశం ఇవ్వకూడదు.
బాగా చెప్పారు.75 అంటూ శక్తివంతులను దూరం పెడితే ఎలా
93 Age Impossible
@@mahendarreddy4055 మోడి గారు 100 ఇయర్స్ ఓకే అన్నా
@@kallumadhusudhanreddy539 m shakti
@@Nippulantinirudyogi94 అపారమైన రాజకీయ శక్తి.జ్ణానం
Modi gaarini President cheyali ,,,,Yogi ji gaarini PM cheyali
Andhuru adey
Yes bro
2026 లో అదే జరుగుతుందనుకుంటున్నారు. అందుకే తుకుడే గ్యాంగ్ సెక్యులర్ గ్యాంగ్ వణికి చేస్తున్నారు 🤣🤣🤣
😀😀😀😀😀😂😂😂😂😂😂😀😀😀😀😂😂😂😀
100% correct
బీజేపీ సెక్యులర్ పార్టీ అని గుర్తింపు కోసం పాకులాడకూడదు. రాష్ట్రపతి గా క్రిస్టియన్ గాని ముస్లిం గాని అవసరం లేదు .ఇప్పటికే బోలెడు సెక్యులరిజాన్ని ఓవర్ డంప్ చేశారు .ఇక చాలు .అగ్ర వర్ణాలువద్దు . గిరిజనులు లేక కాశ్మీర్ బీసీ కి ఇస్తే బాగుంటుంది .
Yes
L .K. Advani or venkaiah naidu is better
Ratan Tata
Or Sudha Narayana moorthy
అగ్ర వర్ణాలు ఎందుకు వద్దు అమ్మ, ఇంతకీ అగ్రవర్ణం అంటే ఏయే కులాలు అంటావు ?? కాపులకి బ్రాహ్మణులు అగ్రవర్ణాలుగా కనిపిస్తారు, మాలలకి కాపులు, బ్రాహ్మణులు ఇద్దరూ అగ్రవర్ణాలుగా కనిపిస్తారు.
@@dandalasuman గిరిజనులు కాశ్మీర్ బీసీ లు ఐతే బాగుంటుంది అని చెప్పాను . రెడ్లు కూడా అగ్రవర్ణాలే కదండీ .
సూపర్ గుడ్ న్యూస్.. 🚩🚩🚩🚩🚩జై బీజేపీ జై హిందూ 🚩🚩🚩🚩🚩
నిజమైన దేశ భక్తుడు ☀
దేశ రక్షణ కోసం తన ప్రాణమును పణ్ణంగా పెట్టి పాకిస్తాన్ కి చైనా కి
చుక్కలు చూపించిన అపర చాణక్యుడు
దైర్యవంతుడు...
శ్రీ ఆజిత్ దోబాల్ గారిని రాష్టపతి చేయాలి📌
సామాన్య అధికారి కి
అరుదైన గౌరవం దక్కాలి 🙏
దేశ రాజకీయ పరిస్థితులు
దేశ రక్షణ
విదేశాలు మన దేశంతో ప్రవర్తించు ప్రవర్తన
అన్ని తెలిసిన వారు
సరైన వ్యక్తి 🙏
ప్రజలారా మార్పు కోరుదాం ఆలోచన చేయండి.
మన పెద్దాయన అద్వానీ గారిని రాష్ట్రపతి చెయ్యాలి
Variki Jinnah secular anta. Anduke mulana padesaru.
Very old age
విదేశీ వ్యవహారాల విషయంలో కీలకపాత్ర పోషించించు, భారత్ విశ్వ గురువు గా అడుగులు పడుతున్న ఈ సమయంలో దేశ భక్తీ ఉన్న నాయకులు అవసరం
ముర్ముర్ అమ్మయ్యగారిని, ప్రస్తుతిస్తే
చాలా అర్తగర్భితం, సమయస్ఫూర్తి అని చెప్పవచ్చు. Hare Krishna.
వెంకయ్య నాయుడు ఇంకా ఉపరాష్ట్రపతి ఉండడం చాలా అవసరం.. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావడం కన్నా ఉపరాష్ట్రపతి గా ఉండడం చాలా ముఖ్యం.. అవసరం
Reason
@@kishor22 రాష్ట్రపతి దేశానికీ అధినేత కావచ్చు కానీ పూర్తి వ్యవహారం ఉపరాష్ట్రపతి చేతులో ఉంటుంది.. రాష్ట్రపతి కి ఉన్న అధికారాలు ఉపరాష్ట్రపతి కి లేకపోయినా అన్ని పార్టీలని, ప్రతి ఒక్కరిని అతని మాటలతో ఒప్పించి వాదించే అతని దారిలో పోయి పని చేయించ గల సమర్థుడు.. వెంకయ్య నాయుడు. అది కేవలం ఆయనకె సాధ్యం. ఒకవేళ రాష్ట్రపతి అయితే ఒక దేశ ప్రధమ పౌరుడు ప్రతి ఒక్కటీ వాదించి, అందరిని ఒప్పించడం అనేది దేశానికీ అవమానం.. వెంకయ్య నాయుడు పార్టీ మనిషి మాత్రమే కాదు మేధోశెక్తికి ప్రతిరూపం.. 🙏
70సంవత్సరం లు తీసివేయాలి,మంచి చేసే నాయకులు ఎప్పుడు ఉండాలి,next time kuda pm Modi avvali,president Arif Mohammad avvali....
Amogh your explanation is very nice.Amogh Mee voice lone desha bhakthi kanabadu thundhi 👍👍
ఏకగ్రీవంగా ఇండియా మొత్తం రతన్ టాటా కు ప్రజలందరూ ఆమోదిస్తారు. జయప్రకాష్ నారాయణ కూడా
He really a secular person. He is quite deserved for the position.
జాబితా మొత్తం బాగుంది. దేశ భక్తుడైన రతన్ టాటాను కూడా పరిగణనలోకి తీసుకుని ఉంటె బాగుంటుంది...
Best and Most Honest Candidate would be Suresh Prabhu. From Maharashtra
I'm requesting to our central govt please make decisions for president post from freedom fighters families (sir netaji Subash chandra boss,sir bhagat singh, sir baba Saheb ambedakar etc),or navy, army,seceret service raw agent's (sir ajith doval sir etc) or business man ( ratan tata sir,anand mahindra sir etc) or 5 rupees meal Hare Krishna foundation ( swamy prabhu nanda swamaji etc) or made in India,make in India patanjali group chairman (baba Ramdev etc).
చక్కటి విశ్లేషణ....🙏
UCC, NRC పెట్టాలంటే, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారిని రాష్ట్రపతి గా చేయాలి
వెంకయ్య నాయుడు గారు అనవసరం ,వేరే వాళ్ళు ని చూడండి.
గుంటూరు నుంచి కృపా మినిస్ట్రీ అనే క్రైస్తవ మతోన్మాదులు మీతోటి హిందువు పోరాట యోధుడు ప్రవీణ్ ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఒకసారి దాన్ని చూసి ఒక వీడియో చేయండి 🙏
Super info bro.
Bjp ఎవర్ని ఎంచుకున్నా అతను వివేకవంతుడే అయి ఉంటారు
అంటే ఇప్పటి వరకు మనదేశంలో పెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు సమర్ధులు కారని మీ ఉద్దేశమా
ద్రౌపతి గారికి ఇవ్వడం సముచితం గా వుంటుంది.
Good report👍
దేశ రక్షణ క్షేమ కోసం బిజెపి కి ఓటు వేయండి
Super speech sir
వెంకయ్య కి స్థానమా ? ఇంకో 15 మంది పేర్లను చేర్చిన చివర కూడా ఉండదు
'కాయ' ఇక రాలిపోవడమే ఇది పక్కా..
ద్రౌపతి ముర్ము ను ప్రతిపాదించాలి.. చరిత్ర కని విని ఎరుగని రీతిలో ఉంటుంది ...ఆమే గిరిజన మహిళ అదోక్కటే చాలు ..
National Hub video for every patriot.
Patriotism doesn't mean blindly supporting the party that destroyed Telugus, particularly AP, by denying what is assured.
Wish to see Rajnikanth ji as Rashtrapati 💖
వెంకయ్య నాయుడు రాష్ట్ర పతి ఐతే చంబానా ఇక రాష్ట్ర పతి భవన్లో నే తిష్టవేసి చక్రం తిప్పుతాడు.
Very good analysis.
Venkayya naidu vaste very very most danger
𝓳𝓪𝓲 𝓼𝓻𝓲 𝓻𝓪𝓶...
Subramanian Swamy should be made as president. He is a great economist politician lawyer particularly hindutvawadi. Otherwise venkaiah naidu. Bjp should stop muslim appeasement like congress did. They are all same united . Don't behave like wokes. If muslim became president he can remove pm
What about Abdul Kalam?
Swamy is an aggressive person he will take decisions on his own and except every one to bow on the kneels. Not good attitude.
I too agree with it
@@Pa1-369 those who have individuality should be president .ex pm manmohan fits your view of eligibility. 😂Lol 😂 😆😆 ask modi to convince manmohan he will listen to him like he listened to italian ghost
@@StuffPacket Person sitting on those positions should not be aggressive as we know President has some limitations. He should be neutral, do you think he will leave Rahul and Sonia in National hareld scam? He decided to destroy them in and out.
Please consider Sudha murthy.
ఊహాజనితమైనా ఉపయుక్తవిశ్లేషణ
రాష్ట్రపతి ఎవరైనా వ్యక్తిత్వం చూపాలి.
Yes , NaMo should become president of India
రాష్ట్రపతి అయ్యే అవకాశం జనరల్ కేటగిరీకి లేదు కాబట్టి నాయుడు, సింగ్, ప్రభుకు ఎంపిక లేవు. OBC, దళితులు, ముస్లిం లేదా STకు చెందిన వ్యక్తి అవ్వచ్చు. గిరిజన క్రైస్తవ మహిళ "ముర్ము" కు మంచి అవకాశం ఉంది.
Sri Venkaiah Naidu will be the suitable candidate for president.
Very good Peyus Goayal is also best suited as Rpathi.
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
అద్వానీ గారికి అయినా రతన్టాటా గారికి అయినా ఇవ్వాలి
వెంకయ్యనాయుడు గారి కి రాష్ట్ర పతి అవకాశం వచ్చే అవకాశం లేదు.
The President of Indian Republic should be A Person of High Integrity National Stature Patriotic Statesman well known person in the service of Nation And Respected World wide We should search for Such Towering Personality who can fulfill above criteria for the TOP post Let everyone of our country think on these lines A NAME being considered in the PUBLIC ARENA is that of RATAN TATA May the Indian people concur and express their opinion
1. అరిఫ్ మొహమ్మద్ ఖాన్
2. Draupadi ముర్ము
3. సురేశ్ జీ
వంకాయ తప్పితే ఎవరైనా ఒక్కటే…
🤣🤣🤣
మురుమూ కు తప్పదుపదు ఛాన్స్...
Rattan tata is president of india
I am not for or against anybody but see that a person with all India stature and knowledge.
My dream is "Ratan Tata sir has become the president of India"
I ll suport Ratan Tata
శ్రీ జంబుద్వీప హైందవ తత్వ మానసీయ
I support Adwani Ji. Modi you are doing almost all I expect.
Please refer Adwani Ji as president of India.
జై హింద్ జై భారత్ జై మోడీజీ
వెంకయ్య నాయుడు యింటికి రావడంఖాయం
Always L K Advani is correct.
I recommend for Advani, because of he developed the party fro 2 to 86 MP seats.
Great Modi ji 🙏🇮🇳🙏
Jai nationalist hub.
Ratan Tata is the best choice for that high position. I don't think Venkiah Naidu suit to the position as he show his interests to yellow
Yellow yellow dirty fellow
Kamma ani mi goyya tavvukunnaru Jaglak but nettina pettukoni
Metro Man Sreedharan is perfect
Venkatyya waste. He is no use for party. Can he win for Nellore MP seat or to lead for party in. AP.
Except from Udayagiri ,he never wonany election
Why Vice President Venkaiah Naidu Garu cannot be our President. It is very glorious and apt. No other can match him.
Venkaiah ku no chance
Jai shree ram 🙏🙏🙏🙏🙏
adhwaani,venkayya naidu veelliddharu saryna nayakulu 👌👌👌👌✌✌✌
Suresh prabhu ji is excellent, Indian Railways completely changed after he became railway minister.
Stations become clean employees became answerable. Railway is before and after he became minister. He responded swiftly with just one tweet.
100%. Suresh Prabhu changed the face of Indian railways
మహ్మద్ ఆరిఫ్ ఖాన్ నియమించడానికి ప్రాధాన్యత ఇవ్వవొచ్చు దేశహిత లౌకిక, పరమత సహనం గల ఏ మతస్తున్నికైనా bjp లో ఉన్నత స్థానాల్లో అధిరోహించే అవకాశం ఉంటుందనే సందేశం విశ్వ వేదికకు ఇచ్చినట్లు అవుతుంది. నవీన్ పట్నాయక్ & వైసీపీ ల మద్దత్తు ఎలానూ ఉంటుంది ఎన్నిక శులభమే
ఈ సారి ఏపీ ముఖ్యమంత్రి బీజేపీదే
Dr subramanian swamy undali....😄👊💥
Droupadi murumu garu PRESIDENT
Arif mohamad Khan vice president
Itey baguntundi
Suresh prabhu the best.
Some one who see equality in all religions, eqaulity in all caste and following sanathandharma that person should be president
I can suport Advani , but Ratan Tata is best
అద్వానీ.రతన్ టాటా లలో ఒకరికి ఇచ్చి గౌరవించాలి
I think Arif sir will be good choice as he can bring good harmony and project India image in better way.
🙄🤣
@@StuffPacket Dont be soo sarcastic Arif khan has proved him self to bring change in Muslim people mind and the way towards other communities.
Arif is not at all a candidate of choice please. Ratan Tata is the most suitable for the coveted post.
Jai bharat.
Venkaiah Naidu 100% correct person
Sir venkayya naidu is most suitable person for next president post since there is no issues against him. He will surely do justice to the first citizen post.
కొంచెం అయిన దేశం గురించి ఆలోచించేవారు ఉండాలి స్టాంప్స్ కాదు
Venkaiah Naidu out
No doubt
LK Advani
Sharad Pawar అస్సలు ఉండకూడదు
Muslim thapaa evaru aeina no problemb..
KA Paul
Jai Hind 🇮🇳
L k Adwani is the right person.
Venkayya Naidu is the second choice.
Bharat New Ratrapathi candidate Gulam Azad . Beautiful Royalty Man political side all leadership complete good experience man Gulam Azad best .
మీరు వాక్యం చివర వాల్యూమ్ తగ్గిస్తున్నారు. చివరదాకా వినపడాలి
1 కానప్పుడు ఎన్నైతే ఏమిటి? 😂
Venkaiah naidu vaddu
rathan Tata
All Parties
1. Nitish Kumar
2. Sharath pawar
3. Gulamnabi Azad
4. Mayavati.
BJP
1. Suresh Prabhu
2. Venkayya Naidu
3. RF Mohammad Khan
4. Gopal Narayan Singh
5. Draupadi Murmu
6. Muftar akbar naqui
7. Dawar Chandh Gehlot
North East nundi Oka President Raavali Mukhyam gaa Nagaland Leda Manipur nundi oka President vaste bauntundi
It is clear that Modi will not give a chance to Venkayya Naidu to become President of this country
వెంకయ్య.నాయుడు గారు
ఉంటే .మంచిది
Strong piller to the BJP for their political empire is the greatest Sri L.KAdvani garu,,all should think about coimbatore incident, with that only BJP got popularised, not with present scene.
🇮🇳🇮🇳💪💪🐆🐆⭐🌟🥇BJP🕉🏹⛳🌹💐🌹🙏