అమ్మ రొమ్ము పాల దమ్ము జూపాలే || Swarnakka || Yerra Surya Nene ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • అమ్మ రొమ్ము పాల దమ్ము జూపాలే || Swarnakka || Yerra Surya Nene || Dethadi Music
    WRITER. :Yerra surya Nene
    Music. : Lm PREM
    SINGER : SWARNAKKA
    PRESENTS:KOSHIKA BROTHERS
    PRODUCER:KOSHIKA SHANKER
    DOP & EDITING: SUKKA NAGARAJU
    copyrights@dethadimusic

Комментарии • 138

  • @user-tb8gh2sv4f
    @user-tb8gh2sv4f 3 года назад +1

    జబర్దస్తు గా రాసావు సూర్య అన్నా. ఎర్ర ఉపాలి తనయుడా ఎర్ర సూర్య నేనే నువ్వు ఇంకా చాలా పాటలు పాడాలని కోరుకుంటున్న. జై భీమ్. జై ఇన్సాన్

  • @youthstars6902
    @youthstars6902 4 года назад +9

    ఎర్ర సూర్య అన్నయ్య రచన కి తోడుగా స్వర్ణక్క స్వరం తో ఈ పాట రూపంలో ప్రతి ఆడబిడ్డ కి చక్కని మెసేజ్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది అన్నయ్య.. Jai bheem Jai insaan.. ✊🏿 ✊🏿 ✊🏿

  • @grajender5350
    @grajender5350 3 года назад +1

    ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందన్న..... సూపర్ సూర్య అన్నయ్య గారు....🙏🙏🙏

  • @azeempashamd9496
    @azeempashamd9496 4 года назад +7

    Very very nice song... Keep it up all of you. Congrats Surya...

  • @manchalavenu3215
    @manchalavenu3215 4 года назад +7

    Yerram uppali name nilabeduthunna suryam anna ki jaii bhemm 💐💐💐💐💐💐💐💐

  • @bommaganishyam671
    @bommaganishyam671 4 года назад +9

    ఆడపిల్లఫై జరుగుతన్న దాడులకు కారిన హృదయపూ నీరు ఈ పాట..., నైస్ లిరిక్స్ ఎర్ర సూర్య నేనే అన్న..., జై భీమ్.

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 4 года назад +6

    చాలా బాగుంది... యే యే యే కాదు, ఏ ఏ ఏ ఉండాలి... యే:హల్లు, ఏ:అచ్చు.

  • @ysnmusic4984
    @ysnmusic4984 4 года назад +12

    #సూర్యఉపాలినేనే....
    మహాకవి #ఎర్రఉపాళీ కన్న కళలకు
    అక్షరరూపం...తిరుగుబాటు
    ఆనవాళ్లు ఆయువు తానై...
    పోటెత్తిన పాటలు
    పల్లె గొంతుల ఊటలు
    పోరాటాల చైతన్య అగ్గిబఠాటలు..
    కొన్ని గేయాలు //మీ యదనిండా మరెన్నో గాయాలు.
    నీ తండ్రీ దళిత బహుజన జాతులకు
    తన పదాలతో/ప్రకృతి పులకరించే బాణీలతో...
    గొప్ప తత్వాలను 5000సంవత్సరాలనుండి మరుగున పడిన చరిత్రను... వేదాలను పిండి... నేను పిండినది పిడికెలను
    నా అస్సలు చరిత్ర కొలనుపాక పునాదుల కింద గుప్తనిధి లెక్కా ఉందని తెలుసుకొని... ఈ దేశ మూలవాసులకు ఘనమైన చరిత్ర వున్నది..!! అదే ఆది జాభావ చరిత్ర.... మహా ఆదిగా చరిత్రను లందలో దాచిన //కనుమరుగైన ఆనవాళ్లను వెతికి పట్టుకోని...
    తన ఆరే.. పనీ కత్తి..ఉలి //గూటం//తంగేడు చెక్క //
    మైదం కొమ్ము వర.... తోలు తిత్తిని ప్రపంచానికి పరిచయం చేసినా.... సచ్చినా జంతు చర్మాన్ని వలిచి ఈ ప్రపంచానికి అందించిన మొదటి శాస్త్ర వేత్తలు మాదిగ అనే.. మహా మగధ సామ్రాజ్య సామ్రాట్టుల ఔనత్యాన్ని.. వాడవాడల
    దన దన డబ్బుల మోతలతో.... ఎన్నో బహుజన ఉద్యమాలకు పురుడు పోసిన పాటలకు //
    పల్లవి
    రాగం
    తాళం... తానైతే... నువ్వు ఇప్పుడు అనునాధం కావాలె
    -----సూర్యాఉపాలి నోట //చేత.
    మహిళా లోకానికి..
    ఆత్మ గౌరవానికి..
    రక్షణ కవచంగా
    నీ పాట.. పీడితవర్గాల గుండె కవాటం లాగ
    ఎప్పుడు మార్మోగుతూనే ఉండాలే...!!
    ఎర్ర ఉపాలన్న వారసత్వాన్ని
    పుణికి పుచ్చుకొని... బహుజన లోకాన్ని మేల్కొల్పుతూ రాసే పాటలు ఇంకా చాలా పాటలు రావాలి అని కోరుకుంటూ...
    అన్నీ వేలలా నీకు అండగా ఉంటాం అనీ
    ఉపాలి అన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామ్ అనీ...
    దళిత బహుజన బలగం తరపున..సామాజిక ఉద్యమ సంఘాల తరపున......
    నీకు//మీ టీమ్ కు
    -------ప్రత్యేకంగా జై భీమ్
    AlexanderD
    Journalism.
    DBSA President. OU.
    Sarath Chamar Cobbler
    Darshan King Cobbler
    Naresh Dmsa
    Maddileti Dravidian Dbsa
    Govindu Naresh Madiga
    Naresh Kandukuri
    Surya Suri
    Paramesh Chakravarthy
    Rajeshkumar Ch
    Vijay Ambedkar Dbsa
    Vijay Maharaj
    Bsp Hari Balla.
    Aruna Queen...... ఉద్యమాల పురిటిగడ్డ ఓయూ క్యాంపస్ నుంచి ఈ కామెంట్ వచ్చింది

    • @ysnmusic4984
      @ysnmusic4984 4 года назад

      థాంక్యూ సో మచ్ ou విద్యార్థి అన్నాలకి.జై భీమ్..

  • @kmkmahesh5949
    @kmkmahesh5949 4 года назад +16

    మేలుకోవాలి ఎలుకోవాలి బహుజన రాజ్యం పోరాటం అందుకోవాలి

  • @maharshivoiceofhumanity4664
    @maharshivoiceofhumanity4664 4 года назад +4

    Superb surya and Swarna 👏👏💐💐💐

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 4 года назад +8

    స్వర్ణక్క గారు✊🏾💙

  • @rajkumarsira3880
    @rajkumarsira3880 4 года назад +1

    అద్భుతంగా ఉంది అన్న పాట. చక్కటి సాహిత్యానికి అంతే చక్కటి సంగీతాన్ని జోడించి, ఒక మంచి పాటను మాకు అందించారు👌👌💐💐🙏

  • @kavithacomedyvideos6607
    @kavithacomedyvideos6607 4 года назад +5

    Suuuuuper super 👌🏿👌🏿👌🏿...super lireks surya, paata vintuntty raktham marigipohondhi super suuuuuper 👌🏿👌🏿👌🏿

  • @premkumar4465
    @premkumar4465 4 года назад +4

    Nice one Surya!!

  • @parashuramuluarukala6516
    @parashuramuluarukala6516 4 года назад +4

    Super surya, all the best 👍💯

  • @rajumuppidi5573
    @rajumuppidi5573 4 года назад +7

    Great lyrics keep going on Surya

  • @thisisushavenkataramana2262
    @thisisushavenkataramana2262 4 года назад +6

    Such a wonderful song...💐💐💐💐

  • @ASURAMUSICS
    @ASURAMUSICS 4 года назад +4

    Super jai bheem Surya Babai all the best all team members from K Asura RUclips channel ✊✊🌹🌹🙏🙏🤝🤝

  • @Parameshg-pm6rm
    @Parameshg-pm6rm 4 года назад +12

    మా పాటల శిఖరం ఎర్ర సూర్య నేనే అన్నకి(రైటర్) ,గాన కోకిల స్వర్ణక్క కి ,సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు...మాకు ఇంత మంచి పాటను అందించినందుకు

    • @ysnmusic4984
      @ysnmusic4984 4 года назад

      థాంక్యూ థాంక్యూ so much..love u..

    • @manjunatayadhv2409
      @manjunatayadhv2409 4 года назад

      Super super super akka

  • @devulapallymanasa5850
    @devulapallymanasa5850 4 года назад +3

    Super surya all the best nanna

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 4 года назад +7

    మహిళ పట్ల చాలా బాగా పాట రాశారు అక్క పాట బాగా పాడారు చాలా బాగుంది సూపర్ శంకర్ అన్న

  • @manojmarapelly8291
    @manojmarapelly8291 4 года назад +7

    చాలా బాగా వివరించారు అన్న పాట రూపంలో సమాజంలో

  • @prahaladjl2713
    @prahaladjl2713 4 года назад +3

    Superrrrrrr liryics thammudu..and swarnakka superrrrr ga padinavu amma..thammmudu suryam congrates 💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @Bheemkoti
    @Bheemkoti 4 года назад +5

    ఇంకా ఇలాంటి పాటలు
    ఇంకా
    రావాలి
    సూపర్
    Song
    జై భీమ్

  • @ykrishnaiah5205
    @ykrishnaiah5205 4 года назад +6

    నీలి జెండా ద్వారా మాత్రమే రాజ్యం వస్తుంది

  • @Saahu-digital
    @Saahu-digital 4 года назад +6

    సూర్య అన్న అద్భుతమైన పాట రాశారు అన్న

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 4 года назад +5

    ప్రతి మహిళకి ఈ పాట అంకితం

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 4 года назад +6

    సూర్యం అన్న ✊🏾💙

  • @karunakarsinger3190
    @karunakarsinger3190 4 года назад +7

    Powerful lyrics Surya...

  • @bijanapallyvamshi9235
    @bijanapallyvamshi9235 4 года назад +3

    Super sis wow osm

  • @tejtej5447
    @tejtej5447 4 года назад +6

    The lyrics of Super Super Blockbuster are very, very good and will go down in history

  • @ykrishnaiah5205
    @ykrishnaiah5205 4 года назад +4

    మాయావతి గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 4 года назад +4

    Super yerra suryam anna swarnakkaaaaaa

  • @onlyforpawankalyan1433
    @onlyforpawankalyan1433 4 года назад +6

    Great lyrics surya All the best for your future projects

  • @umamaheshnakireddy1124
    @umamaheshnakireddy1124 3 года назад +1

    Supar gacheparu annaya supar svarna akka chala bachepau patarupamlo 👌👌👌👌👌

  • @maheshveerapaaga828
    @maheshveerapaaga828 4 года назад +1

    Jai beem Surya Anna terra upali Nene akdhara ayudhalu kanipistunai super

  • @prakashpaisa245
    @prakashpaisa245 4 года назад +3

    Super writer surya

  • @mmaudios3076
    @mmaudios3076 4 года назад +3

    Super amma👍💯🌷🙏

  • @sandhyanani8413
    @sandhyanani8413 4 года назад +5

    𝓢𝓾𝓹𝓮𝓻 𝓹𝓪𝓭𝓭𝓲𝓷𝓷𝓪𝓿𝓾 𝓪𝓴𝓴𝓪

  • @chanduchandu4037
    @chanduchandu4037 4 года назад +2

    Superb surya👌

  • @somarajusomaraju5109
    @somarajusomaraju5109 4 года назад +3

    Pata Chala bagundhi Surya all the Best

  • @timayyajagale2070
    @timayyajagale2070 4 года назад +4

    One numbar ✌️🙏 jai mahilashakti 🌹👌

  • @uthamkumar1885
    @uthamkumar1885 4 года назад +3

    Super Ra 👍

  • @padmapadma3219
    @padmapadma3219 4 года назад +1

    Super words with mind blowing song 👌👌👌excellent.

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 4 года назад +5

    సూపర్ లిరిక్స్ అన్న జై భీమ్

  • @oldcitycharan1154
    @oldcitycharan1154 4 года назад +2

    Super Super👌👌👌👌

  • @venkydancersudhala3391
    @venkydancersudhala3391 4 года назад +3

    Super bavaaaa🔥🔥🔥🔥🔥

  • @akaramlaxman3064
    @akaramlaxman3064 4 года назад +1

    Super surya
    Jai beem ✊✊✊

  • @pavanmkumar3687
    @pavanmkumar3687 4 года назад +2

    Great team wrk 👏
    Jai Bheem ✊

  • @davidanu1432
    @davidanu1432 4 года назад +3

    Supper

  • @paladugunaveen5817
    @paladugunaveen5817 4 года назад +1

    All the best suryam bro 💐💐💐💐

  • @krmofficials4083
    @krmofficials4083 4 года назад +6

    Super akka

  • @narendernicky4264
    @narendernicky4264 4 года назад +2

    Nice song Suryam all the best

  • @sumanlyrics449
    @sumanlyrics449 4 года назад +3

    Super thammudu

  • @rajendarpole123
    @rajendarpole123 Год назад

    ఎక్సలెంట్ సూర్య అన్న జై భీమ్ ✊️✊️✊️🙏🙏🙏

  • @Bhagath_Bhai
    @Bhagath_Bhai 4 года назад +8

    తమ్ముడు పేలింది పాట...
    🔥😍❤️🖤💙💐

  • @darvularajkumar3452
    @darvularajkumar3452 4 года назад +2

    Great song anna jai bheem✊

  • @bayyasuri6112
    @bayyasuri6112 Год назад

    ఎర్ర సూర్య అన్నా సూపర్ స్వర్ణ అక్క మీ వాయిస్ సూపర్ పాటకు ప్రాణం పోసి పడింది సూపర్ అక్క సూపర్

  • @talariswamytalariswamy7415
    @talariswamytalariswamy7415 4 года назад +2

    జై భీమ్ లు అక్క

  • @rajuyadav-fh2zt
    @rajuyadav-fh2zt 4 года назад +3

    Excellent song..... Super

  • @paralokadarshanamminisries6754
    @paralokadarshanamminisries6754 4 года назад +3

    Super nana song God bless you.

  • @manadjtv1747
    @manadjtv1747 4 года назад +3

    Super 👏👏👏👏👏

  • @whatsappstatustelugu9516
    @whatsappstatustelugu9516 4 года назад +6

    సూర్య సూపర్ అల్లుడు

  • @sramikasakthi5970
    @sramikasakthi5970 4 года назад +2

    గొప్పగా వుంది

  • @suhashinik7133
    @suhashinik7133 4 года назад +2

    మహిళలందరి ఆదర్శం మీ పాట

  • @PENCILCAPMEDIA
    @PENCILCAPMEDIA 4 года назад +4

    Ooosssmmm song🎶

  • @NaveenKumar-xw7zo
    @NaveenKumar-xw7zo 4 года назад +4

    👌👌👌సూర్య

  • @RamaDevi-tx2ej
    @RamaDevi-tx2ej 4 года назад +2

    👌👌👌 Anna

  • @varmaswaero7823
    @varmaswaero7823 4 года назад +4

    Anna excellent

  • @NoLimitForKnowledge
    @NoLimitForKnowledge 4 года назад +2

    Superrrrrrrr👌👌

  • @maapallejanapadam510
    @maapallejanapadam510 4 года назад +1

    Super lyrics annaya 👌👌👌👍👍✊✊

  • @bhanudevangabhanu9978
    @bhanudevangabhanu9978 4 года назад +2

    Nv song all the best all

  • @PENCILCAPMEDIA
    @PENCILCAPMEDIA 4 года назад +4

    Super undi Butyfull

  • @m.raghuraghu1698
    @m.raghuraghu1698 4 года назад +2

    Jai Bheem surya Anna ✊✊✊

  • @RajuRaju-ov8je
    @RajuRaju-ov8je 4 года назад +2

    Akka supar jai bim akka

  • @rm9newstvMedia
    @rm9newstvMedia 4 года назад +2

    Supar song
    Surya & swarnakka & all team

  • @hydernaresh1532
    @hydernaresh1532 4 года назад +3

    Chala Bagundhi Anna song

  • @gardarimahenderg988
    @gardarimahenderg988 4 года назад +1

    Super song akkha

  • @potharajulavanyalavanya8849
    @potharajulavanyalavanya8849 4 года назад +2

    Super song akka

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 4 года назад +2

    సూపర్ అక్క

  • @musthyalanagaraju6647
    @musthyalanagaraju6647 2 года назад +1

    Super super 🔥🔥

  • @mahipalyadhav1795
    @mahipalyadhav1795 4 года назад +2

    Excellent

  • @pranithadirector1994
    @pranithadirector1994 4 года назад +2

    Super song 👌

  • @advaithaexpressionqueen3565
    @advaithaexpressionqueen3565 4 года назад +1

    Super swarnakka

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 4 года назад +3

    పాట సూపర్

  • @udaynagaram81
    @udaynagaram81 4 года назад +2

    Super bro

  • @srinivasbodige4215
    @srinivasbodige4215 4 года назад +1

    Super super

  • @mykkhealshrren711
    @mykkhealshrren711 4 года назад +1

    Jaibeem bavishyth bahujana svathanthraporata yodhuda yerra suryuda thandriki thagga thanayuda andhuko maa neeli vandhanaalu jaibeem lu

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 4 года назад +1

    Super song...👌👌👌

  • @pavankalyank571
    @pavankalyank571 4 года назад +2

    Song super Surya Anna😍 jai bhim😍 inka manchi songs raayali anna

  • @bhavanimahesh2979
    @bhavanimahesh2979 4 года назад +1

    Anna super song 👏🙏🙏🙏

  • @y.k.rcreations8263
    @y.k.rcreations8263 4 года назад +2

    Anna super song

  • @whatsappstatustelugu9516
    @whatsappstatustelugu9516 4 года назад +3

    👌👌👌👌👌👌👌

  • @shivabharathi1265
    @shivabharathi1265 4 года назад +2

    👌👌👌👍👍🌷🌷🌷🌺🌺👏👏

  • @aadhyacreativejvpur4859
    @aadhyacreativejvpur4859 4 года назад +1

    అక్క సూపర్

  • @shanthakumarShanthakumar-ve9jn
    @shanthakumarShanthakumar-ve9jn 4 года назад +2

    మాటల్లేవ్...సూపర్ సాంగ్

  • @yadavbj1606
    @yadavbj1606 4 года назад +1

    Supar songs

  • @victorsambabu
    @victorsambabu 4 года назад +2

    మంచి సందేశాన్నిచ్చారు.. ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను.

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 4 года назад +4

    Nice song

  • @chitharigajiram9778
    @chitharigajiram9778 4 года назад +1

    Super👌 akka