CM Revanth Will Inaugurate Minor Degree Courses | మైనర్ డిగ్రీ కోర్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 7

  • @arvapalliharish
    @arvapalliharish Месяц назад +4

    B. Tech చదివే వాళ్ళకు కాదు, చదివినా కెరీర్ గ్యాప్ ఉన్న నిరుద్యోగులకు ఈ కోర్సు అందుబాటులో ఉండాలి అప్పుడు నిరుద్యోగం తగ్గుతుంది

  • @SaveEarth-j7e
    @SaveEarth-j7e Месяц назад +3

    మీరు ఎన్ని కోర్సులు తీసుకువచ్చిన దండగే, మొదట out డేటెడ్ కోర్సులు, outdated colleges, schools మూసేయండి, నిరుద్యోగితను పెంచి అభ్యర్థి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి. నాణ్యమైన విద్యా విధానం కావాలి, కాపీయింగ్ చదువులు కాదు, నిజాయితీ గా చదివిన వారు కాకుండా, కాపీ కొట్టి చదివినవాళ్లు, సర్టిఫికెట్ కొనుకున్నోళ్లు, కాంట్రాక్టు, outsourcing ఉద్యోగాలకు డబ్బులు పెట్టి అక్రమంగా జాయిన్ అవుతున్నారు.

  • @khadeermd3515
    @khadeermd3515 Месяц назад +1

    Career gap unte private lo jobs ivvadam ledu
    Dini pai oka G.o techi private companies pai action tisukondi oka vela career gap unna vallaki gap reason tho rejection cheste .

  • @SSrrr333
    @SSrrr333 Месяц назад

    Skills development cheyyali.... degree kadhu 😂

  • @KashappaApp
    @KashappaApp Месяц назад

    Sir 🙏 gawarnamentu college lo chadhukune badugu balahena beddalu karam rotte tini chadhukune unna wareni gurthinchande

  • @lakshmi3480
    @lakshmi3480 Месяц назад

    Already graduate complete chesi carrier gap unna vallaku course unte baguntundhi and work from home jobs unte cheppandi sir chestamu pl

  • @RAJYASREE-x6z
    @RAJYASREE-x6z Месяц назад

    Sir / maddam there is minor care of vuthividya course. Thus the. Now less it became so help to other castes. Religion languages thus help tto learn the care thus help thus thanks sir / maddam