SRI RUDRA NAMAKAM-18 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 18

  • @rbynarayana
    @rbynarayana 6 месяцев назад

    ఓం నమఃశివాయ 🙏🙏

  • @srinivastangella
    @srinivastangella 3 года назад +3

    గురువు గారు
    ఈ విధంగా పాఠం నేర్చుకో వడం మా అదృష్టం.
    మీ రుణం మేము తీర్చుకోలేని ది.
    మీ పాదాలు శిరస్సున ధరించడం తప్ప .
    ధన్యోస్మి. 🙏

  • @haribabu638
    @haribabu638 3 года назад +1

    Om shivam namo vedam

  • @vijayakumarchalapaka5461
    @vijayakumarchalapaka5461 4 года назад +1

    ఓం నమఃశివాయ

    • @SVBP
      @SVBP  4 года назад

      Tq for Following SVBP channel, Pls SUBSCRIBE and Share To All. On fb and whatsapp

  • @vangaritriveni1979
    @vangaritriveni1979 4 года назад +1

    Jai sri vedam🙏🙏🙏

    • @SVBP
      @SVBP  4 года назад

      Tq for Following SVBP channel, Pls SUBSCRIBE and Share To All. On fb and whatsapp

  • @chinnap5668
    @chinnap5668 4 года назад +1

    Jai sri Vadem 🙏🙏🙏🙏🙏

    • @SVBP
      @SVBP  4 года назад

      Tq for Following SVBP channel, Pls SUBSCRIBE and Share To All. On fb and whatsapp

    • @chinnap5668
      @chinnap5668 4 года назад +1

      @@SVBP ok Guru garu

  • @sureshmartha2082
    @sureshmartha2082 3 года назад +3

    Just for reference
    స॒హస్రా॑ణి సహస్ర॒శో యే రు॒ద్రా అధి॒ భూమ్యాం᳚ ।
    తేషాగ్ం॑ సహస్రయోజ॒నేఽవ॒ధన్వా॑ని తన్మసి ।
    అ॒స్మిన్-మ॑హ॒త్-య॑ర్ణ॒వేం᳚ఽతరి॑క్షే భ॒వా అధి॑ ।
    నీల॑గ్రీవాః శితి॒కంఠాః᳚ శ॒ర్వా అ॒ధః, క్ష॑మాచ॒రాః ।
    నీల॑గ్రీవాః శితి॒కంఠా॒ దివగ్ం॑ రు॒ద్రా ఉప॑శ్రితాః ।
    యే వృ॒క్షేషు॑ స॒స్పింజ॑రా॒ నీల॑గ్రీవా॒ విలో॑హితాః ।
    యే భూ॒తానా॒మధి॑పతయో విశి॒ఖాసః॑ కప॒ర్ది॑నః ।
    యే అన్నే॑షు వి॒విధ్య॑ంతి॒ పాత్రే॑షు॒ పిబ॑తో॒ జనాన్॑ । యే ప॒థాం ప॑థి॒రక్ష॑య ఐలబృ॒దా॑ య॒వ్యుధః॑ । యే తీ॒ర్థాని॑ ప్ర॒చరం॑తి సృ॒కావం॑తో నిషం॒గిణః॑ । య ఏ॒తావం॑తశ్చ॒ భూయాగ్ం॑సశ్చ॒ దిశో॑ రు॒ద్రా వి॑తస్థి॒రే । తేషాగ్ం॑ సహస్రయోజ॒నేఽవ॒ధన్వా॑ని తన్మసి । నమో॑ రు॒ధ్రేభ్యో॒ యే పృ॑థి॒వ్యాం యేం᳚ఽతరి॑క్షే యే ది॒వి యేషా॒మన్నం॒ వాతో॑ వ॒ర్ష॒మిష॑వ॒స్తేభ్యో॒ దశ॒ ప్రాచీ॒ర్దశ॑ దక్షి॒ణా దశ॑ ప్ర॒తీచీ॒ర్-దశో-దీ॑చీ॒ర్-దశో॒ర్ధ్వాస్తేభ్యో॒ నమ॒స్తే నో॑ మృడయంతు॒ తే యం ద్వి॒ష్మో యశ్చ॑ నో॒ ద్వేష్టి॒ తం వో॒ జంభే॑ దధామి ॥ 11 ॥
    త్ర్యం॑బకం యజామహే సుగం॒ధిం పు॑ష్టి॒వర్ధ॑నం । ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్-మృత్యో॑ర్-ముక్షీయ॒ మాఽమృతా᳚త్ । యో రు॒ద్రో అ॒గ్నౌ యో అ॒ప్సు య ఓష॑ధీషు॒ యో రు॒ద్రో విశ్వా॒ భువ॑నా వి॒వేశ॒ తస్మై॑ రు॒ద్రాయ॒ నమో॑ అస్తు । తము॑ ష్టు॒హి॒ యః స్వి॒షుః సు॒ధన్వా॒ యో విశ్వ॑స్య॒ క్షయ॑తి భేష॒జస్య॑ । యక్ష్వా᳚మ॒హే సౌ᳚మన॒సాయ॑ రు॒ద్రం నమో᳚భిర్-దే॒వమసు॑రం దువస్య । అ॒యం మే॒ హస్తో॒ భగ॑వాన॒యం మే॒ భగ॑వత్తరః । అ॒యం మే᳚ వి॒శ్వభే᳚షజో॒ఽయగ్ం శి॒వాభి॑మర్శనః । యే తే॑ స॒హస్ర॑మ॒యుతం॒ పాశా॒ మృత్యో॒ మర్త్యా॑య॒ హంత॑వే । తాన్ య॒జ్ఞస్య॑ మా॒యయా॒ సర్వా॒నవ॑ యజామహే । మృ॒త్యవే॒ స్వాహా॑ మృ॒త్యవే॒ స్వాహా᳚ । ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా॑ విశా॒ంతకః । తేనాన్నేనా᳚ప్యాయ॒స్వ ॥
    ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు॑ర్మే పా॒హి ॥
    సదాశి॒వోం ।
    ఓం శాంతిః॒ శాంతిః॒

  • @raov.v9230
    @raov.v9230 3 года назад +2

    Please add lyrics of mantra like other classes. Please 🙏🏼

  • @rajendrap2115
    @rajendrap2115 3 года назад +2

    Mantra is not wriite here like other classes