ఎవరేమన్నా సరే నేను మాత్రం పేరు మార్చుకోను నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను మీ VIJAY PRASAD REDDY

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 116

  • @prasadyanam
    @prasadyanam 10 месяцев назад +28

    Praise the lord Anna నా మనసులో ఎప్పుడో వచ్చిందన్న ఈ ఆలోచన అవును నిజమే కులానికి మతానికి సంబంధం ఉండకూడదు 1000% కరెక్ట్ అన్న .

    • @b2kvivekyt419
      @b2kvivekyt419 10 месяцев назад +1

      అబ్రహం అబ్రహం గా ఎందుకు మార్చారు యాకోబు ని ఇశ్రాయేలు గా ఎందుకు పేరు మార్చాడు దేవుడు

  • @sivakumar...joseph
    @sivakumar...joseph 10 месяцев назад +17

    ఏ కులమైనా ఏ మతమైనా
    యేసుక్రీస్తు అందరికీ ప్రభువు
    🙏🙏🙏🛐🛐🛐

    • @SaiChopparapu
      @SaiChopparapu 10 месяцев назад

      అందరికీ కాదు నీలాంటి పిచ్చి వాళ్లకు మాత్రమే

  • @karinielesharaju4937
    @karinielesharaju4937 10 месяцев назад +8

    గుడ్ మేసేజ్ బ్రదర్ అప్పుడప్పుడు ఇలా సమాజం కోసం కూడా మాట్లాడాలి సమాజంలో చైతన్యం వస్తే సత్యాన్ని గ్రహిస్తారు ప్రజలూ

  • @bobbilirajaiah1166
    @bobbilirajaiah1166 10 месяцев назад +13

    అన్నా వందనాలు 🙏. సంగారెడ్డి నుండీ మీ వాక్యము ద్వారా బలపడుతున్నాము

  • @RejetiKarthik-mt3xk
    @RejetiKarthik-mt3xk 10 месяцев назад +12

    అన్నయ్య కొందరు కుల, మత, పిచ్చి పట్టుకుంది అన్నయ్య... మనుషులకు కులాలు, మతాలు,ఒకరిని సహాయం అడిగినప్పుడు అడ్డు రాదు అన్నయ్య కొందరికి... ఏది ఏమైనా మన ప్రభువు దగ్గర సమానమే

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j 10 месяцев назад

    యేసుక్రీస్తు అందరికి ప్రభువు .అందరికి రక్షకుడు బ్రదర్ వందనాలు

  • @adilakshmi2587
    @adilakshmi2587 2 месяца назад

    Meeru Reddy kanukanee meemuvinnamu mee sathyatha nijayathee mello andharini maarchaalanee pattdhala chuusthnnamu name assalu maarchakandi maarchukoonu anee vignathaku thank you brother

  • @kanikellinagasrinu2310
    @kanikellinagasrinu2310 10 месяцев назад +4

    కుల పిచ్చొళ్లకి దీటైన సమాధానం ఇచ్చారు అన్నయ దేవుడు మిమ్మును దీవించునుగాక,🙌🙌

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 10 месяцев назад +4

    Very well said annaya 👏👏👏👏
    E maatalu ardam cheskovali ante vallu manushulai undali anthe anna

  • @lilydany4468
    @lilydany4468 10 месяцев назад

    💯 percent correct God bless you Brother

  • @Jyothi-vx5if
    @Jyothi-vx5if 10 месяцев назад

    సూపర్ అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻

  • @Dancer1649
    @Dancer1649 5 месяцев назад

    Mee knowledge ki hatsoff anna❤❤

  • @ssrisailam8795
    @ssrisailam8795 10 месяцев назад

    Praise the lord anna good msg for all types of people.

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 10 месяцев назад

    Praise the Lord Sir వందనాలు అన్నయ్యా 🙏🙏🙏

  • @durgakadari9354
    @durgakadari9354 10 месяцев назад +1

    Vandanalu good msg brother 🙏 ma tammudu koduku epudu inter college lo cost sartificate evaledu ani scholarship evadam ledu papam chaduvu mottam mani kadutunaru matam mararu miku e kulam sartificate radu miru ante ani cheparu miru nijam cheparu manam andaram kulam very matam very kotladali good MSG danyavadalu God bless you brother 🙏

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 10 месяцев назад

    నోరున్న పొగరుబోతు తప్పును సమర్డించుకోడం సూపర్. ఎంతసేపు అందరిమీదా నోరేసుకోడం తప్ప, వాక్యం బోధించరు.

  • @pamidipamularatnasiromani3606
    @pamidipamularatnasiromani3606 10 месяцев назад +2

    Priase the Lord brother God bless you

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 10 месяцев назад

    ఒక ఫాష్టర్ ప్రసంగిస్తుండగా ఆపాష్టర్ ని ప్రశ్నించిన ఆవిశ్వాసికి నింజంగ హాట్సప్

  • @johnvictor2325
    @johnvictor2325 10 месяцев назад

    Nice speech anna

  • @nagashivavasapalli1403
    @nagashivavasapalli1403 10 месяцев назад +4

    Praise the lord annaya 🙏❤️

  • @madhurijangam2356
    @madhurijangam2356 10 месяцев назад

    Praise the lord అన్నయ, చాలా చక్కగా చెప్పారు, నేను కూడా ఈ విషయం గురించి వాదించాను, మా ఊరిలో చాలా మంది మమ్మల్ని బీసీ సి గా మార్చుకోవాలని చెప్పారు. ఇబ్బంది పెట్టారు కాని, మేము వ్యతిరేకంగా మాట్లాడం. మార్చుకోమని చెప్పాము

  • @srajababu5791
    @srajababu5791 10 месяцев назад +2

    వందనములు అన్నయ్య గారు

  • @victoriajeldi2144
    @victoriajeldi2144 10 месяцев назад +2

    Praise the Lord brother🙏🙏🙏🙏

  • @nandigamsamuel
    @nandigamsamuel 10 месяцев назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @MARIYADAS488
    @MARIYADAS488 10 месяцев назад +3

    Praise the Lord sir

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 10 месяцев назад +2

    వందనాలు అన్నయ్య గారు

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 10 месяцев назад +2

    God bless you all annya 🙏❤❤❤

  • @davidveeranki8916
    @davidveeranki8916 10 месяцев назад

    Priase the lord anna. Mee messages naku chala iastam.

  • @philipkumarbhumireddyoffic974
    @philipkumarbhumireddyoffic974 10 месяцев назад

    100/percent correct brother Praise the Lord

  • @ramprasadram5808
    @ramprasadram5808 9 месяцев назад

    I agree with u sir

  • @Mylifeforgod2441
    @Mylifeforgod2441 10 месяцев назад +1

    super annayya🙏🙏🙏🙏

  • @RajeswariPothula
    @RajeswariPothula 10 месяцев назад +1

    Super sir god bless you

  • @samanavenkey8844
    @samanavenkey8844 10 месяцев назад +1

    Vandanalu annayya 🎉

  • @kjcpatnaik156
    @kjcpatnaik156 10 месяцев назад +1

    నువ్వు హిందూ అని డిక్లేర్ చేస్తేనే రిజర్వేషన్ వర్తిస్తుంది. క్రైస్తవుడుగా అబద్ధమాడకూడదుగా. పేరు మార్చుకోడానికి నేనుకూడా వ్యతిరేకమే. రెడ్డిగారు లాజిక్ మర్చిపోయారు.❤

  • @neelumaturi5077
    @neelumaturi5077 10 месяцев назад

    VKR garu meeru cheppindi 100% correct, teliyani kontamandi pastorle names marustaru ante 🙏

  • @sagarmisal1796
    @sagarmisal1796 10 месяцев назад +1

    Wow such a wonderful Explain good❤❤❤❤

  • @HarryPotter-kt4rr
    @HarryPotter-kt4rr 10 месяцев назад

    Praise the Lord Anna 👌👌👌👍👍

  • @narayanarao9281
    @narayanarao9281 10 месяцев назад

    Prise the lord ayyagaru

  • @MS-yx2pe
    @MS-yx2pe 10 месяцев назад +1

    Yes you r correct 🙏🙏

  • @govindgunta7935
    @govindgunta7935 10 месяцев назад

    Super ❤❤❤annaya

  • @vadlamudi_pavan1416
    @vadlamudi_pavan1416 10 месяцев назад

    well said anna glory to jesus

  • @krishnadanda4616
    @krishnadanda4616 10 месяцев назад

    Amen

  • @SREYASKALLAKURI4791
    @SREYASKALLAKURI4791 10 месяцев назад

    Right annayya good massage annayya

  • @syamk2192
    @syamk2192 10 месяцев назад

    Super anna.ede right 100 percent

  • @MaheshChokka-js5be
    @MaheshChokka-js5be 10 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్నా

  • @VijayKumarLakshmi-g3q
    @VijayKumarLakshmi-g3q 10 месяцев назад

    👏👏👏👏👏😊🙌🙌👌👌👌👌🙏🙏 brother

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 10 месяцев назад

    Vandanalu Annaya 🙏 🙏 🙏

  • @vasanthakumarpuchakayala3495
    @vasanthakumarpuchakayala3495 10 месяцев назад

    Halleluya amen

  • @RekulaSitayya
    @RekulaSitayya 10 месяцев назад

    God.
    Bless.you.anna

  • @madhuusa
    @madhuusa 10 месяцев назад

    Good message brother reservations clarification is best to all

  • @ramanag3781
    @ramanag3781 10 месяцев назад +14

    మార్పు అనేది మనిషిలో ఉండాలి పేరులో కాదు

    • @kalyankorapati
      @kalyankorapati 10 месяцев назад +1

      Peru ni batti mana behaviour untundi anna

  • @Shivayadav-rw6zn
    @Shivayadav-rw6zn 10 месяцев назад

    Bale chepparu anna

  • @abhirayala5948
    @abhirayala5948 10 месяцев назад

    100% ur right anna

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 10 месяцев назад

    ఆమెన్

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 10 месяцев назад +1

    రాజేష్ నాయుడు గొట్టిపాటి Jesus Christ

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 10 месяцев назад +1

    🙏🙏🙏💐💐💐💐💐💐

  • @stellab9105
    @stellab9105 10 месяцев назад

    Yes brother I have not changed my name

  • @Officialhighlights-r3q
    @Officialhighlights-r3q 10 месяцев назад

    🙏🙏🙏🙏

  • @Ra12345-q
    @Ra12345-q 10 месяцев назад +3

    కుల వ్యవస్థ
    హైందవ మతం
    కులరహిత వ్యవస్థ
    క్రైస్తవ మార్గం.
    మోషే దేవుడు పెట్టిన పేరు కాదు.
    ఫరో కుమార్తె పెట్టిన పేరు
    గంగా ప్రసాద్ అని అర్థం.
    పేరు కాదు
    పని మనకు గుర్తింపు.

  • @ravikirankasani416
    @ravikirankasani416 10 месяцев назад

    👍👍👍👍👍br

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 10 месяцев назад +1

    🙏🙏🙏💐💐💐💪💪👍👍👌👌

  • @kruthiabhimalla6330
    @kruthiabhimalla6330 10 месяцев назад

    🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @elisharaomadda7627
    @elisharaomadda7627 10 месяцев назад +1

    👌👌👌👌👌🙏🙏🙏

  • @bvasantha7294
    @bvasantha7294 9 месяцев назад

    Praise the lord brother Mari hinduvuga unna ppudu panthulatho selectchesi pedatharu EDI karrectaa?

  • @pachimalasahithi5750
    @pachimalasahithi5750 10 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻❤️❤️

  • @tinku6605
    @tinku6605 10 месяцев назад

    కులం అనేది హిందూ మతానికి సంబంధించిన విషయం ...మను చదివితే తెలుస్తుంది...

  • @aliaalia7504
    @aliaalia7504 10 месяцев назад

    🙏🙏🙏💐

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 10 месяцев назад +7

    నూటికి నూరు శాతం మీరు చెప్పింది కరెక్ట్ అన్న మీ ధైర్యానికి జోహార్లు ..మానస అనే అమ్మాయిని మొసం చేసిన ఆ వేట్లపాలెం జేమ్స్ అనే దుర్బొెదకుడు same ఇలాగే sc కొటాలొ innova car, job వాడుకుంటూ కులం వద్దు అని పుల్కా ప్రసంగాలు చేస్తున్నాడు అలాంటి పనికిమాలిన బొధకులు కులాలు వాడుకుని బ్రతుకుతూ బోధనలు మాత్రం నీతిమంతులా చేస్తున్నారు but you are different anna ❤❤

    • @PylaMadhubabu
      @PylaMadhubabu 10 месяцев назад +5

      అన్నా నువ్వు జడ్జిమెంట్ చూసావా..నువ్వేమి జడ్జ్ వి కాదు కదా..నువ్వంటుంది ఒక సేవకుడిని అదీ తెలుసుకో..అయిన VP Reddy gaari గురించి కూడా నేను విన్నాను ఆయన పూర్వ జీవితం ఎలాంటిదో అలాగని వారిని నేను ఏమి అనను( నేను సాక్షి నీ కాదు కాబట్టి )...నీలా సెవికుడిని నోటి దురుసుగా మాట్లాడే స్వభావం కాదు.నువ్వు ఇరువైపులా ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వాలి అది తెలుసుకో బ్రదర్.సంఘం లో ఉండకూడదు కుల బేధాలు బయట ఉంచుకోండి,సంఘంలోకి తేవద్దు..కులం పేరు పెట్టుకొకపోతే వాక్యం నోట్లోంచి పలకలేరా..పౌలు గారు అన్ని పెంటకుప్పగా ఎంచుకున్నారు..కులం పేరు సంఘం లో ప్రస్తావించకుండా ఉండలేరా..బయట ఉంచుకోండ్డి...దేవుని పనిలో వాడొద్దు..అని చెప్తున్నారు అంతే..కార్ కొనలేదా,జాబ్ చేస్తూలేదా అంటే...ఆలోచించండి..పౌలు గారు ఆయనికి ఉంటే వడిలేసుకున్నాడా అప్పటి ప్రభుత్వం తీసేస్తే వదిలేసుకున్నాడా...ప్రభుత్వం తీసేస్తే నేను తీసేస్తాను అనడానికి...గమనిక VP Reddy గారిని పౌలు గారి సందర్భం తో మాత్రమే పోలుస్తున్నా..ఆలోచించు ..మారు.. దురుసుగా మాట్లాడకు...VP Reddy గారు "ప్రేమ లేనివాడు" అని ఒక పాట రాశారు విను బ్రదర్..premakaligi ఉంటానని కోరుకుంటూ నీ ఆత్మీయ సహోదరుడు..వందనాలు బ్రదర్🙏🏻.

    • @swathibodapati3424
      @swathibodapati3424 10 месяцев назад

      ​@@PylaMadhubabu👏🏻👏🏻👏🏻👏🏻

    • @madhuusa
      @madhuusa 10 месяцев назад +2

      ​@@PylaMadhubabuపౌలు తన జాతిని వదులుకోలేదు రోమా పౌరసత్వం కూడా ఉపయోగించుకున్నాడు తెలుసుకుని మాట్లాడాలి.. జేమ్స్ విషయం తెలిసిందే ఆయన సొంత తల్లి వదిన సాక్షులు అతను మోసగాడు.. కోర్టుకు అబద్ధాలు చెప్పి గెలిచాడు వాళ్ళ అమ్మ మాట్లాడిన ఆడియో విను పచ్చి బూతల తిట్టింది కులం వాడుకుని బతికేవాడే కులం ఉండకూడదు అంటే వేషధారణ కాదా?

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 10 месяцев назад +2

      ​@@PylaMadhubabuపౌలు బెన్యామినీయుడని పరిసయ్యుల తెగవాడనని కూడా చెప్పుకున్నాడు..మీ జేమ్స్ గాడు మొసగాడని కొర్టును మోసం చేశాడని అందరికీ తెలుసు వాడు చేసిన పాపానికి పశ్చాత్తాపం లేని గెదవ ..కులం లేకపోతే వాడికి ప్యూన్ జాబ్ కూడా ఇవ్వరు కులం వాడుకుని ఉద్యోగం తెచ్చుకుని కులాలు పేర్లలొ ఉండకూడదు అంటాడు గెదవ

  • @kmalakamala9225
    @kmalakamala9225 10 месяцев назад

    ❤❤❤❤❤❤

  • @davidsudhir7464
    @davidsudhir7464 10 месяцев назад

    My grandfathers name is Venky Naidu he was baptised by Canadian missionaries in 1930 he never changed his name

  • @samuelsamuel-dr8ud
    @samuelsamuel-dr8ud 10 месяцев назад

    Acts.13.9 praise tha లార్డ్ అన్న . ఈ వచనంలో ఎక్కడ మనుషులు పేరు పెట్టినట్టు ఉందో ఒకసారి చూపించండి అన్న సాలు నుండి పాల్ కీ మరిచి నట్టుగా

  • @asielinfracon
    @asielinfracon 10 месяцев назад

    Partially its ok. In bible Abram renamed by God as Abraham

  • @drsjeevamrk5001
    @drsjeevamrk5001 10 месяцев назад

    Devudu abramunu abrahamuga ndhuku Peru marcharu....pastor

  • @DannyDon-fo7bt
    @DannyDon-fo7bt 10 месяцев назад

    Deuunni thelusukuni manam ella kottikuni chachipothe migilina varu deunni yla thelusukuntaru

  • @josephnune691
    @josephnune691 8 месяцев назад

    Sir please explain about islam and Christianity jesus is a messenger

    • @josephnune691
      @josephnune691 8 месяцев назад

      He is messenger or God and godson

  • @vijayyesu6677
    @vijayyesu6677 10 месяцев назад +1

    John Paul garu
    మాట్లాడింది ఇది కాదు అన్న
    ఒక చౌదరి ప్రభువు ని నమ్మితే చౌదరి గానే ప్రభు దగ్గరికి రావాలి
    క్రైస్తవుడి గా నమ్మితే క్రైస్తవుడి గానే నమ్మాలి అని చెప్పాడు అన్న

  • @prasannakumar7794
    @prasannakumar7794 10 месяцев назад

    Brother Reddy Gaaru. Soul of Tarsus Demasus route lo Devuni tho spiritual gaa counter and encounter cheyya badina tharuvatha nunchi, Kreesthu ku saakshi gaa vunda dhalachi, Soul gaa pilavabadadaaniki ishta pada leydhu. Saint Luke kooda dheenni confirm cheysi Paul gaa cheppadam jarigindhi. Soul Mother Jew and his Father Roman. So, Roman's slaughtered administration ku ishtapadaka, Jew gaaney vunda dhalachi... Antey Paul gaa vunda dhalachi... Roman benefits and schemes vaddhani... Kreesthu ku Saakshi gaa Brathakadam manam choosthaam... Alaaney Name change antha Peddha Problem kaney kaadhu. State Gazette Notification icchi maarchukovacchu. Alaa marchey tappudu Reasons Affidavit lo Code cheyyavalasi vasthundhi. Reasons Code cheysinappudu automatic gaa manam koodaa Soul valey anni benefits vadhalukuni, complete transformation.... antey Name Change tho paatu... Certificate Change etc etc etc latho, Kreesthu lo Sampoorna Viswasam tho, jeevanam start cheyyadam... Dheenney mana Bodhakulu chala mandhi yentha simple gaa cheppinaa mana vaallaku ardham kaadhu... Ika pothey... Eee Reddy, Sastri, Choudhary, Naidu etc etc latho Devuni Mandhiram lo Divisions and sub-Divisions, Dominations and Favouritism manam choosthooney vunnam...Indirect gaaa.... Reddy Gaaru Pastor aithey...domination Reddy gaarladhey vuntundhi... Alagey Pastor Gaaru Naidu aithey.. Vaalla dhey Havva... Pastor Gaaru Sastri aithey... Valladhey Havva....Indirect gaaa......... Ika Mala, Madhiga etc etc lanthaa Chapalu... antey Mats parachadaaniki, theeyadaaniki, Bhojanaalu aina tharuvatha... Thinnatuvanti Aakulu vettha daaniki, Vanta daggara, Kattelu Moya daaniki, laanti panulatho Indirect gaa discriminate cheyyabadu thoo vuntaaru... Meeru gamaninchi natlu leydhu... Meeru Reddy Gaaru kadhaa... Meeru alantivi gamanincharu.... Mandhiram lo Viswasam gaa vunna Naidu gaari Abbayi, Naidu gaari Viswasi Ammyiney Marriage cheysukuntaaru... Ilaa Cheppu kuntoo pothey yentho, yenno... Aakharigaa... Aaradhana koodaa... Vaalu cheysina tharuvathey, migathaa vaallaku chance.... Meeru gamninchaney leydhandi easy gaa ardham aipothundhi.... Reddy Gaaru kadhaa.... Andhukey.... Praise the Lord.

    • @Ramaiah..
      @Ramaiah.. 9 месяцев назад

      S 100% true...
      క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు స్థానం లేదు.
      గతంలో బౌద్ధంలో కూడా ఇలాగే కుల వ్యవస్థను లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు.
      అది నచ్చని నాగార్జునాచార్యుడు అనే బ్రాహ్మణుడు బౌద్ధ మత గురువైపోయి, నాలుగవ బౌద్ధ సంగీతి నిర్వహించి, కుల వివక్షలేని, క్లిష్ట ఆచారాలు లేని దళితులు అనుసరించే విధానాన్ని హీనయానం అని పేరు పెట్టి, తన విధానాన్ని మహాయానం అని పేరు పెట్టి హీనయానంగా వీళ్ళు పిలిచిన నిజమైన బౌద్ధమతాన్ని కనుమరుగు చేసి, ఆ తర్వాత ఆ మహాయానాన్ని కూడా దేశం దాటించేశారు.
      తర్వాత ఇస్లాం లో కులం లేదు కాబట్టి చాలా మంది దళితులు, బహుజనులు ఇస్లాంలోకి వెళ్లిపోయారు...
      అలా వెళ్లినవారిని షేక్ లుగా తక్కువవారిగా చూస్తూ, బ్రాహ్మణ convert muslims మరియు migrated muslims చేతిలో ప్రస్తుతం ఇస్లాం ఉండేలా ఏర్పాట్లు చేసుకుని ఇస్లాం వ్యాప్తిని ఇండియాలో అరికట్టగలిగారు.
      ఇప్పుడు క్రైస్తవ మతంలో కులం లేదు.
      AP లో రెడ్లు already రోమన్ కాథలిక్ క్రిస్టియానిటీ వర్గంలో ఆధిపత్యం సాధించి ఆ వర్గం ద్వారా క్రైస్తవ మత వ్యాప్తి నిలిచిపోయేలా చేశారు.
      ఇప్పుడు ఇంకా రెడ్లు, కమ్మలు, కాపులు, బ్రాహ్మణులు నెమ్మదిగా, నమ్మకంగా, వినయవిధేయతలు నటిస్తూ క్రైస్తవులుగా మారి, బోధకులుగా అవతారం ఎత్తి, పాత తరం దళిత క్రైస్తవులు అనుసరిస్తున్న విధానాలను అవహేళన చేసి, తమ గారడి మాటలతో, డబ్బుతో, ఇంపైన సంగీతంతో మాయచేసి, వాళ్ళ కష్టార్జితాన్ని 10వ వంతు పేరుతో, కానుకల పేరుతో దోచుకుని
      వాళ్ళ ఇంట్లో హిందూ ఆచారాలు, పేరులో కులాలు, చర్చిలో కులాధిపత్యం, ప్రదర్శిస్త్తూ , వీళ్ల హిందూ friends తో debateలు పెట్టి మరీ క్రిస్టియానిటీకి support చేస్తున్నట్టు నటిస్తూ అవమానానికి గురి చేస్తూ...
      క్రైస్తవ మతాన్ని ఇండియాలో లేకుండా చేయడం, లేదా పరిమితం చెయ్యడం, ultimate గా అన్ని సంఘాలు ఈ ఆధిపత్య కులాల ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారు.
      Already చాలా చాలా చేశారు కూడా...
      అమ్మో పెద్ద స్కెచ్... అనాదిగా అనుసరిస్తున్న స్కెచ్...
      అయినా కూడా మళ్లీ మళ్లీ ఈ కుల ఆధిపత్య దౌర్జనానికి, మోసపు మాటలకు బలి అయిపోతూనే వున్నారు.
      దయచేసి మీ ఆదాయాన్ని ఇలాంటి వాళ్లకు ఖర్చు చేయకండి.
      వీళ్ళ సంఘాలలో గౌరవ మర్యాదలు దక్కవు. వెళ్ళకండి. ఒకవేళ ఇలాంటి వారి మాయ మాటల్లో చిక్కుకుంటే...
      Already సతీష్ కుమార్ అనే కమ్మని ప్రసంగీకుడు ఎలా చేస్తున్నాడో చూస్తున్నారుగా... అలాగే జరుగుతుంది.
      RUclips లో ఇప్పుడున్న గొప్ప ప్రసంగీకుల పేర్లు top 10 or 20 చూడండి... maximum ఆధిపత్య కులాలే...
      డబ్బుతో, అధికార బలంతో, ఇలా చేస్తున్నారు.
      మేలుకో క్రైస్తవుడా మేలుకో కుల అహంకారుల నుండి నిన్ను నువ్వు కాపాడుకో ...క్రైస్తవ్యాన్ని కాపాడుకో...
      దేవుని రాజ్య సువార్త వ్యాప్తిని అడ్డుకునే long term goals పెట్టుకుని వస్తున్న ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండు.
      ఈ coment క్రింద నన్ను తూలనాడుతూ coments పెడతారు. లేదా ఈ comentని delete చేస్తారు. పర్లేదు... దేవుడే చూసుకుంటాడు.

  • @simonkancham2750
    @simonkancham2750 9 месяцев назад

    Bcc సర్టిఫికెట్ S c. లేక BC.A. BC.B. BC.D. అందరిక

  • @srinumoses9213
    @srinumoses9213 10 месяцев назад

    Jaceb isarel kaisa

  • @RamuVadapalli-tn1ez
    @RamuVadapalli-tn1ez 10 месяцев назад

    naku rayadam radu na bada yelachepsli teliadamledu

  • @heresh3114
    @heresh3114 10 месяцев назад +2

    లోక రక్షకుడు క్రీస్తే

  • @ravikumar-nf5in
    @ravikumar-nf5in 10 месяцев назад

    The caste should be in your certificate..it's better to have not added to your name
    .The reason is our Indian minds discriminate people based on names just bcz of social things....what is the issue remove your caste name that added to your name...keep caste in your certificate. Let everyone comes to God's door as Christian not with caste descrimination

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 10 месяцев назад

    Matham ani evaru chepparu brother ?

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 10 месяцев назад +2

    ఏమి ఇబ్బంది లేదు ,కొన్నాళ్లు పోతే చర్చ్‌లలో అన్యుల దేవుళ్లు ఫోటోలు పెడితే తప్పు ఏంటి అనేవాళ్లు కూడా వస్తారు??

  • @rameshnamala9008
    @rameshnamala9008 10 месяцев назад

    Delete reservation after once get job

  • @NaaAnandaPriyudu
    @NaaAnandaPriyudu 10 месяцев назад

    దేవుడు కూడా అపోస్తులు కు మార్చాడు
    మీరు చెప్పేది తప్పు

  • @vijayakumardevarapalli
    @vijayakumardevarapalli 10 месяцев назад

    U r not allowed to speak such messages.preach the word of God.regarding names,it is their will n pleasure.dont hurt people with such ugly messages.it is my desire to have spiritual name.itvwill b in church n Christian families.name changing not in records.have common sense.depend on God n his leading.

  • @knarasimha1287
    @knarasimha1287 10 месяцев назад

    ni akka puku vp

  • @shivakumar28biradar11
    @shivakumar28biradar11 10 месяцев назад +1

    మీ బ్రతుకుకు ఆ దరిద్రపు బుక్కు తప్ప వేరె పనిలేదా మీకు

    • @baluv283
      @baluv283 10 месяцев назад +18

      నీ దరిద్రపు బ్రతుకు ను మార్చే బుక్కు రా అది

    • @heresh3114
      @heresh3114 10 месяцев назад +9

      మీలాంటి మూర్ఖులకి ఆ బుక్ అర్థం కాదులే అన్న

    • @RejetiKarthik-mt3xk
      @RejetiKarthik-mt3xk 10 месяцев назад +5

      మిత్రమా నీ బ్రతుకు మార్చేది ఆ జీవగ్రంధం (బైబిల్ ) బుక్ కాదు మిత్రమా...

    • @gracetravels3839
      @gracetravels3839 10 месяцев назад

      NV Chaste Ekkadiki Veltavo Adi Telusko Mundu Daridrapu Book Edo Appudu Telustadi Vayasu Perigindi Gani Buddi Peragaledu Musalodiki

    • @sivakumar...joseph
      @sivakumar...joseph 10 месяцев назад +2

      షివకుమార్ శివున్ని చూసి ఏం నేర్చుకోవాలో చెప్పు కొద్దిగా

  • @padmasreerayi4791
    @padmasreerayi4791 10 месяцев назад +2

    Praise the lord brother 🙏

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 10 месяцев назад +1

    Praise the lord 🙏🙏🙏

  • @mmani3802
    @mmani3802 10 месяцев назад +2

    Praise the lord brother 🙏🙏🙏