Naalo Nivasinche Naa Yesayya - నాలో నివసించే నా యేసయ్య ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • #hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
    #4k #hosannaministries #christiansongs #gospelsongs
  • РазвлеченияРазвлечения

Комментарии • 19

  • @kanthetichaitanya6898
    @kanthetichaitanya6898 14 дней назад

    ఈ పాట నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది ఒంటరి బ్రతుకులో.... 🙏🏻🙏🏻prised the lod🙏🏻🙏🏻

  • @mr___rolex_7
    @mr___rolex_7 25 дней назад +1

    AMEN❤️❤️❤️

  • @mariakumarikongara5519
    @mariakumarikongara5519 22 дня назад

    వందనాలుఅన్నా నీరసం కాడి బాధ అలర్జి బాధ క స్తుతించె కొలది బాధలలో జీవి. ఏశాపం నన్ను వెంటాడుతుంది' రక్షించు ప్రభువా ప్రార్థి "

  • @mogilikirankumar0
    @mogilikirankumar0 18 дней назад

    నాలో నివసించే నా యేసయ్య
    మనోహర సంపద నీవేనయ్యా ||2||
    మారని మమతల మహనీయుడ ||2||
    కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా -
    మనసారా నిన్నే ప్రేమింతునయ్యా ||2|| ||నాలో నివసించే||
    1. మధురమైనది నీ స్నేహబంధం
    మహిమగా నన్ను మార్చిన వైనం ||2||
    నీ చూపులే నన్ను కాచెను
    నీ బాహువే నన్ను మోసేను ||2||
    ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ||2|| ||కీర్తించి||
    2. వినయ భావము ఘనతకు మూలము
    నూతన జీవములో నడుపు మార్గం ||2||
    నా విన్నపం విన్నవులే
    అరుదేంచేనే నీ వరములే ||2||
    ఏమని వర్ణింతును నీ కృపలను ||2|| ||కీర్తించి||
    3. మహిమ గలది నీ దివ్య రాజ్యం
    తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2||
    సియోనులో చేరాలనే
    నా ఆశయం నెరవేర్చుము ||2||
    యేసయ్య నిన్ను చూచి హర్షింతును
    భువినేలు రాజ నీకే నా వందనం
    దివినేలు రాజ వేలాది వందనం ||2|| ||నాలో నివసించే||

  • @lakshmi7183
    @lakshmi7183 25 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabucharpa6589
    @rambabucharpa6589 25 дней назад +1

    Praise the lord brother ✝️🎚️👃🎚️🙏❤️

  • @pastor___naresh
    @pastor___naresh 24 дня назад

    అన్నా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు..

  • @GopiAllam-bh6zy
    @GopiAllam-bh6zy 24 дня назад

    Praise the lord anna Amen Amen Amen Amen Amen Amen Amen 🙌🙏👏👏👏👏👏👏👏👏

  • @vanajathommandru
    @vanajathommandru 24 дня назад

    Manohara sampada neevenayya

  • @jyothibudala8198
    @jyothibudala8198 25 дней назад +2

    మా ఆత్మీయ తండ్రి అయిన అబ్రహాము గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అన్న నా పేరు జీవ రాణి నా కుటుంబం కోసం ప్రార్థించండి నా భర్త పేరు నాగరాజు నా భర్త కుటుంబ బాధ్యతలు తెలుసుకొని లాగున ప్రార్ధించండి యవ్వన కాలంలో నా కుమార్తెలు కుమారుడు దేవుళ్ళ ఎదగాలని మా కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopirajupenumaka1828
    @gopirajupenumaka1828 25 дней назад +1

    praise the lord anna

  • @vijayakumarijangam2640
    @vijayakumarijangam2640 25 дней назад +2

    ❤AMEN❤ PRAISE THE LORD ❤

  • @SannidhiPiranaki3377
    @SannidhiPiranaki3377 25 дней назад +2

    Amen❤❤

  • @SonitaChellem
    @SonitaChellem 23 дня назад

    Praise the lord Anna srishantha koraku piyra cheyandi anna

  • @vanajathommandru
    @vanajathommandru 24 дня назад

    Praise the lord 🙏 abraham anna

  • @MekaladayamaniM
    @MekaladayamaniM 25 дней назад +1

    Amen🙏🙏🙏

  • @venig146
    @venig146 25 дней назад

    Amen yesayya plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz help me yesayya plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz help me yesayya plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz help me