Diana's Letters Fetch High Prices at Auction | డయానా రాసిన లేఖలకు వేలంలో భారీ ధర

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • పీపుల్స్ ప్రిన్సెస్ గా పేరుగాంచిన వేల్స్ యువరాణి డయానా రాసిన లేఖలు వేలంలో భారీ ధర దక్కించుకున్నాయి. తన చిన్ననాటి గృహ నిర్వాహకునికి డయానా రాసిన ఆ ఉత్తరాలు వేలంలో 50వేల డాలర్లు పలికాయి. ఈ వేలాన్ని ఓ ఫైన్ ఆర్ట్ సంస్థ నిర్వహించింది. ఏళ్లపాటు తన ఇంటి హౌస్ కీపర్ కు డయాన ఉత్తరాలను రాసినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. వాటిలో ప్రిన్సెస్ చార్లెస్ తో నిశ్చితార్థం, ఇద్దరు పుత్రులు పుట్టుక, తండ్రి మరణం వంటి ముఖ్యమైన ఘ‍టనలను డయాన ప్రస్తావించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన డయానా 1978లో లండన్ కు వెళ్లి టీచింగ్ అస్టిటెంట్ గా
    పనిలో చేరారు. అనంతరం కింగ్ చార్లెస్ -3 ఆమెతో ప్రేమలో పడటంతో వారిద్దరికీ 1981 వివాహం జరిగింది. సేయింట్ పాల్స్ కెథడ్రాల్ లో జరిగిన ఈ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా
    సుమారు 75 కోట్ల మంది వీక్షించారు. ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిన డయానా..1997 ఆగస్టులో పారిస్ లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 1