Kargil War : కార్గిల్‌లో Pakistanతో పోరాడిన శ్రీకాకుళం జవాన్ చెప్పిన విశేషాలివి..|BBC Telugu |Repost

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 241

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 6 месяцев назад +142

    వీరుడు కి వందనం.మీ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివి.ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి!సర్వదా శిరస్సు వంచి కృతజ్ఞతగా ఉండటం తప్ప!

  • @ChandraSekhar-y3j
    @ChandraSekhar-y3j 6 месяцев назад +93

    బీబీసీ లో పనిచేసే భారతీయులందరూ ఇలాంటి వీడియోస్ ఎక్కువగా చేసి ప్రజలలో జాతీయ భవాని పెంపొందించ గలరని ఆశిస్తున్నాను.

    • @ramesha9748
      @ramesha9748 6 месяцев назад +5

      BBC కి మన దేశం పైన అంత ప్రేమ లేదు బ్రో

  • @ashokgandrath7414
    @ashokgandrath7414 6 месяцев назад +78

    నాకు తెలిసి BBC మొదటి సారి మంచి విడియో చేసింది అనుకుంటా

    • @RamuPenjarla
      @RamuPenjarla 6 месяцев назад +4

      S👍

    • @raajajagan
      @raajajagan 6 месяцев назад

      Avuna desha drohi , endhuku choostav mari videos nachakunte

  • @tsarada5714
    @tsarada5714 6 месяцев назад +16

    తన చెప్తున్న మాటలు వింటుంటే goosebumps వస్తుంది

  • @ritantareprises7967
    @ritantareprises7967 6 месяцев назад +22

    మాతృ భూమి రక్షణ కోసం శ్రమించిన వీర జవాన్లు అందరికీ భారత ప్రజల తరఫున నా సెల్యూట్ 🙏🙏🙏

  • @kadimisantoshkumar7804
    @kadimisantoshkumar7804 6 месяцев назад +12

    దేశ రక్షణలో భాగంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొని విజయం సాధించిన భారత సైన్య వీరుడు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ChandraSekhar-y3j
    @ChandraSekhar-y3j 6 месяцев назад +34

    Great Indian Army. Jai Javan. Jai kisan.

  • @Mstrdj007
    @Mstrdj007 6 месяцев назад +10

    జై హింద్. దేశం లో సైనికులు కు పాధాభివందనం. మన శ్రీకాకుళం ఎక్కడ ఉన్నా ఒక మార్క్ , చరిత్ర చాలా మందికి శ్రీకాకుళం అంటే చిన్న చూపు..కాని అన్నిట్లో ముందు ఉంటారు...192 దేశాలు వెళ్ళిన మనవాళ్ళు ఓరయ్య అని పలకరింపు.

  • @sekharch8588
    @sekharch8588 6 месяцев назад +16

    మీకు సెల్యూట్ సర్. జై జవాన్

  • @gunnamollaanji2986
    @gunnamollaanji2986 6 месяцев назад +7

    మీ bbc ఛానల్ కు నమస్కారం కనీసం ఇప్పుడైనా దేశాని గురించి పోరాడిన వ్యక్తిని చూపించారు అందుకు ధన్యవాదాలు చాలా విషయాలు దేశానికి సంబంధించినవి నెగిటివ్గా చూపిస్తారు మీరు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 6 месяцев назад +20

    జై జవాన్. జై హింద్

  • @sridevistudioDornala
    @sridevistudioDornala 6 месяцев назад +14

    ఇలాంటి వీరుల దగ్గర నుంచి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ జరిగిన సంఘటనని వాళ్ల ద్వారా దేశ ప్రజలకి తెలియజేయవలసిందిగా మనవి

  • @gunnamollaanji2986
    @gunnamollaanji2986 6 месяцев назад +5

    సెల్యూట్ సర్ భారత కుటుంబం తరఫున భారత్ మాతాకీ జై భారత్ మాతా కి జై

  • @vutukururamana3213
    @vutukururamana3213 6 месяцев назад +2

    మీరు చెప్తుంటే goosebumps అవుతున్నాయి sir, jai జవాన్, jai bharath🇮🇳🇮🇳🇮🇳

  • @malireddysubbareddy9161
    @malireddysubbareddy9161 6 месяцев назад +7

    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @sikubabu3600
    @sikubabu3600 6 месяцев назад +8

    జై జవాన్. జై హింద్ .. Your are the real legend sir..

  • @ashok698
    @ashok698 6 месяцев назад +13

    Salute to you sir...

  • @kotniravibabu4284
    @kotniravibabu4284 6 месяцев назад +3

    సార్ మీ ధైర్య సాహసాలకు నా శిరసు వంచి మీ పాదాలకు నమస్కరించుకుంటున మీలాంటి స్ఫూర్తి ప్రతి భారత్ పౌరుడు లో ఉండాలని ఆశిస్తున్నాను🇮🇳 జై భారత్ మాతాకీ జై
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 6 месяцев назад +8

    కోటి వందనాలు బ్రో

  • @vasuvasu4121
    @vasuvasu4121 6 месяцев назад +8

    మీకు పాదాభివందనం❤

  • @vannuvannu6479
    @vannuvannu6479 6 месяцев назад +5

    సెల్యూట్ సార్

  • @sitaramgurugubelli5338
    @sitaramgurugubelli5338 6 месяцев назад +2

    Jai Jawan Jai Kisan 💐💐, Proud to be Say im an Indian

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 6 месяцев назад +1

    Great service to bhart mata purpose sir excellent sir Jai Jawan Jai Kisan ❤❤❤

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 6 месяцев назад +14

    Salute to Indian Army 🪖 .the great brave and confidence of levels run for the great victory ✌️ for indian democracy

  • @srinivasvaida5936
    @srinivasvaida5936 6 месяцев назад +7

    Great Indian ARMY Jai javan ,jai kisan 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤❤❤

  • @sanagapalliprasad637
    @sanagapalliprasad637 6 месяцев назад +7

    జై జవాన్ భారత మాత కి జై

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 6 месяцев назад +6

    వీరుడికి వందనం

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 6 месяцев назад +1

    సార్ అభినందనలు

  • @BkraoG
    @BkraoG 6 месяцев назад

    మీరు చాల అదృష్ట వంతులు. దేశానికి సేవ చేసే భాగ్యం కలిగింది మీకు

  • @chittyp6295
    @chittyp6295 6 месяцев назад +3

    Jai jawan 🙏💪🇮🇳🙏proud of you sir 💪🇮🇳🇮🇳

  • @NidhiChinni
    @NidhiChinni 6 месяцев назад +1

    Great sir❤

  • @Geo-v9k
    @Geo-v9k 6 месяцев назад +12

    జయహో వీరసైనిక..
    భారత్ మాతా కీ జై...🇮🇳🇮🇳🇮🇳✊✊✊

  • @SusiLalitha-me9uc
    @SusiLalitha-me9uc 6 месяцев назад +3

    Jaihind sir

  • @thoramnagendra9373
    @thoramnagendra9373 6 месяцев назад +2

    హ్యాట్సాఫ్ sir

  • @srinivasaraopallerla331
    @srinivasaraopallerla331 6 месяцев назад +1

    Thank you sir. For ur bravery jai hind

  • @thinkdo6409
    @thinkdo6409 6 месяцев назад +1

    Salute sir...nenu chala proud feel avtunna..
    I'm also in army from Srikakulam..
    Jai hind!

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 6 месяцев назад +7

    Salute ❤

  • @krishnasinderi2252
    @krishnasinderi2252 6 месяцев назад +2

    Salute sir mikoo , love from up

  • @srikanthsiripurapu5522
    @srikanthsiripurapu5522 6 месяцев назад +3

    Jai Jawan sir...🎉

  • @psp2697
    @psp2697 6 месяцев назад +1

    Salute Simhachalam garu!! Very proud of your service to the nation!!

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 6 месяцев назад +2

    No Words Endnaro Mahanubavulu Hamara Hindusthana Safe or Safety Legend's kuSelut in Indians Communities Ever One's 🙏🙏🙏

  • @PeetlaNagabhushanam
    @PeetlaNagabhushanam 6 месяцев назад +1

    Bharath mathaki jai❤ ilove india

  • @Vijay-f8v
    @Vijay-f8v 6 месяцев назад +4

    BBC news coverage excellent....
    Only news no nonsense

  • @umaduppada5101
    @umaduppada5101 6 месяцев назад +1

    అతను ఒక మంచి సోల్జర్ నేను రియల్ గా చూసా నదిలో పడిపోయిన వ్యక్తి ని కాపాడారు...

  • @harigowneru
    @harigowneru 6 месяцев назад +5

    Salute sir 🙏

  • @vinayakavalakki3676
    @vinayakavalakki3676 6 месяцев назад +1

    Jai. Hind Sir 🙏🙏🙏

  • @durgaraometta1928
    @durgaraometta1928 6 месяцев назад +3

    Excellent simhachalam Sir

  • @ramkrishn4762
    @ramkrishn4762 6 месяцев назад +1

    Thanks 😢Chana Baga chepparu. 🙏

  • @muraligopishetty8067
    @muraligopishetty8067 6 месяцев назад

    Salutations to each and everyone who lost their lives in Kargil war .......simhachalam sir my whole hearted respects to you and your whole family

  • @jameel9271
    @jameel9271 6 месяцев назад

    కనీసం మీరు అయిన ఒక మంచి వీడియో పెట్టారన్న,అండ్ ఈ నా దేశ నిజయమైన వీరుడు హీరో కి నా సెల్యూట్.....

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 6 месяцев назад +1

    Great Warriors ! Salute to one and each of them including their parents !🙏

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt 6 месяцев назад +1

    Excellent your reality kargil experience I can salute u Jai Bharat Mata Biddaki.Thanks

  • @raghavareddy7026
    @raghavareddy7026 6 месяцев назад +2

    జై జవాన్ 🙏🙏🙏

  • @Vijaibattini
    @Vijaibattini 6 месяцев назад +6

    *కార్గిల్ స్మరణం*
    తుపాకీ పట్టిన త్యాగ ప్రతీక
    త్రివర్ణ పతాక రక్షణ రేఖ
    సరిహద్దు సూర్యుడై దేశాన్ని కాచే సైనిక
    దేశసేవకే జన్మించిన మణితునక...
    ఇల్లే ఇండియగా
    దిల్లే దేశంగా
    భావితరాల భారతానికి
    భరోసనిచ్చే భరతమాత ముద్దుబిడ్డవు సైనికా...
    తుపాకి సడులు గుండె చప్పుడైన రక్షణ కణిక...
    దేశమే అమ్మగా
    దేహమే త్యాగఫల జన్మగా
    తుపాకిని ముద్దెట్టి నేలతల్లిని ముద్దాడి
    ప్రేమాభిమానాల భార్యపిల్లల మురిపాలను జ్ఞాపకాలుగా
    సరిహద్దు అంచుపై నెమరేస్తూ
    నిలువెత్తు నిజాయితీగా నిలబడ్డా దేశ రక్షకా...
    సైనిక వందనం మీ సేవలే నందనం...

  • @venkannababu2416
    @venkannababu2416 6 месяцев назад +1

    Jai Jawan

  • @lokeswararaosuravarapu8534
    @lokeswararaosuravarapu8534 6 месяцев назад +1

    Goosebumps 🔥🔥🔥

  • @kailashrao5122
    @kailashrao5122 6 месяцев назад

    Hatts off Sir..Jai Hind❤

  • @bharathi2520
    @bharathi2520 6 месяцев назад

    🙏🙇దేవ్వులైయ మీరు .మీకోసం ఏమి చేసినా తక్కువే sir💪✊💐💐

  • @harikishore7968
    @harikishore7968 Месяц назад

    Jai Hind, Hat's off Simha Chalam Garu.

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct 6 месяцев назад +1

    BHARATMATHAKIJAI.🙏🙏

  • @sreenivasallada2350
    @sreenivasallada2350 6 месяцев назад +1

    Great Indian Army ! Bharat Mata KI Jai 🙏

  • @ranganathbevara5866
    @ranganathbevara5866 6 месяцев назад +1

    Jai Hind❤🙏🙏🙏 I am so proud, ma srikakulam district nuchi war lo palgonnaru great sir Mir u🙏🙏🙏🙏❤😍

  • @Themaneverything
    @Themaneverything 6 месяцев назад

    Good interview & anna garu chala proud gaa feel avthunnaru past thaluchukoni ❤

  • @Aspirant529
    @Aspirant529 6 месяцев назад +6

    Who is from Srikakulam 🙋🙋

  • @User03270
    @User03270 6 месяцев назад +1

    Jai Jawan bharat mata ki jai ho jai hind

  • @adinarayanareddy3010
    @adinarayanareddy3010 6 месяцев назад +2

    Jai jawan Jai kissan

  • @srinivasvaida5936
    @srinivasvaida5936 6 месяцев назад +2

    I selute You Sir 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl 6 месяцев назад +1

    Handsup to anna..India 🇮🇳 can

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 6 месяцев назад +1

    Jai Jawan. Bharat maata ki jai.

  • @adinarayanapvs2638
    @adinarayanapvs2638 6 месяцев назад

    Neeku అభినందనలు అన్నా

  • @KViswanathaReddy-yt3qj
    @KViswanathaReddy-yt3qj 6 месяцев назад

    మీరే దేశానికి తల్లి తండ్రి దేవుడు అంతా మీరే..............

  • @Palleturivadu
    @Palleturivadu 6 месяцев назад +5

    Miku maa setakoti vandanalu
    Jai hind 🙏🙏❤❤

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 6 месяцев назад +1

    Bharat mata ki jai, Jai Jawan 🙏👍👌

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 6 месяцев назад +1

    Vandanalu veeruda! Vandana lu.

  • @timothymandangi-po4bg
    @timothymandangi-po4bg 6 месяцев назад

    Great sir.🙏

  • @kotnivenkatesh1434
    @kotnivenkatesh1434 6 месяцев назад

    Great sir👌

  • @saibaba6068
    @saibaba6068 6 месяцев назад

    Jai javan...jai kisan. దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్న భరత మాత ముద్దు బిడ్డలకు అనంత కోటి నమస్కారములు. దేశప్రజల కు ఆహారాన్ని అందించి కాపాడుతూ వున్న భరత మాత ముద్దు బిడ్డలకు అనంత కోటి నమస్కారములు. జై జవాన్...జై కిసాన్.

  • @SureshGollapalli-hu8lg
    @SureshGollapalli-hu8lg 6 месяцев назад

    Thanks you sir

  • @shivaachanavlogs5511
    @shivaachanavlogs5511 6 месяцев назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhoshvarma7747
    @santhoshvarma7747 6 месяцев назад +1

    Jai జవాన్🇮🇳🇮🇳🙏

  • @asnm4380
    @asnm4380 6 месяцев назад +1

    జై జవాన్!

  • @saminepallyvenkatabhadraia2704
    @saminepallyvenkatabhadraia2704 6 месяцев назад +1

    Excellent sir country needs you not this tainted politicians. We are proud of you sir

  • @MrPoornakumar
    @MrPoornakumar 6 месяцев назад +3

    అక్కడిసరిహద్దు, ప్రపంచంలో మరేసరిహద్దులేనంత దుర్గమం. మానవ సహనానికి అంతిమపరీక్ష. ఇలా, అనుభవించినవారు చెప్పడం అవసరం, దేశప్రజలు వినడం, తెలుసుకోడమూ అవసరం. ప్రపంచంలో మరో సైన్యమూ ఎదుర్కోని పరిస్థితి(మనవారిలాగానే చైనీయ, పాక్ సైనికులుకూడా). దానితో కొంత అవగాహన కలుగుతుంది.
    కాని "హై-ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్" మాటలలో వివరించలేం; అనుభవిస్తేనే తెలుస్తుంది (నేనూ చూశానుగనక చెబుతున్నాను).
    ఇందుకు బిబిసి(తెలుగు విభాగం) శ్లాఘనీయం. నేను కృతజ్ఞడిని.

  • @prasadchokkara3849
    @prasadchokkara3849 2 месяца назад

    మన దేశ సైనికులు శత కోటి వందనాలు.

  • @lingagoud6320
    @lingagoud6320 6 месяцев назад

    Superb sir

  • @manthenavenkatapathiraju5929
    @manthenavenkatapathiraju5929 6 месяцев назад +2

    India

  • @N.giriprasad4680
    @N.giriprasad4680 6 месяцев назад

    జై జవాన్👮 జై హింద్🇮🇳🙏

  • @Lalithkumar-t5z
    @Lalithkumar-t5z 6 месяцев назад +2

    Meku salute sir u r real hero
    Power of bjp government jai vajpayee jai modi jai bjp jai jawan

  • @srinusrinivas1930
    @srinusrinivas1930 6 месяцев назад +1

    Jai jawan great job sir

  • @ramanaeepari8512
    @ramanaeepari8512 6 месяцев назад +1

    Jai jawaan... Bharat maata ki jai

  • @PitchikachandraSekharrao
    @PitchikachandraSekharrao 6 месяцев назад +1

    Salutesir

  • @murthymvs7456
    @murthymvs7456 6 месяцев назад +5

    పాపం బీబీసీ కికార్గిల్ లో ఇండియా విజయం సాధించింది అని చేప తప్పలేదు...ఈ సైనికుడు ఈమ్ తప్పుగా చెప్తాడు,ఈమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని ఆశ పడ్డట్టుంది bbc .మోడీ ని,ఇండియా ని నింద చేయొచ్చు అనుకున్నారు పాపం బీబీసీ...ఉపయోగం లేదు..మేరా భారత్ మహాన్..

  • @swamydubbaka5574
    @swamydubbaka5574 5 месяцев назад

    Anna
    Meku
    Vandanamulu
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻✋✋👌👌👌💪👍🙏🏻❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @Happyhub999-y8o
    @Happyhub999-y8o 6 месяцев назад +1

    జై జవాన్ 🙏,

  • @TYashoda-qx3sl
    @TYashoda-qx3sl 6 месяцев назад

    Salute 🙏🙏🙏

  • @apparaodasari2453
    @apparaodasari2453 6 месяцев назад

    సెల్యూట్...sir

  • @jyoshnavichanel1807
    @jyoshnavichanel1807 6 месяцев назад

    Salute sir

  • @ramakrishna2823
    @ramakrishna2823 6 месяцев назад +7

    నీకు పాదాభివందనం మిత్రమా,మీవంటి వీరుల త్యాగ నిరతి వలననే దేశప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతూ, కడుపునిండా తింటూ, కంటినిండా నిద్రపోతున్నారు

  • @vickypaul4000
    @vickypaul4000 6 месяцев назад

    Superb sir meru

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 6 месяцев назад

    Proud of my countrymen, who are securing the safety to Indians.