Aliveni Animutyama| SP Balu,Sunitha Performance | Swarabhishekam | 28th January 2018 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 453

  • @srinivasgajulapati7398
    @srinivasgajulapati7398 Год назад +28

    ఈ పాట ఇప్పుడు పడేటప్పుడు బాలు గారి గొప్పతనం బయటపడుతుంది నేను పాడిన పాట కదా అని నిర్లక్ష్యంగా కాకుండా చాలా జాగర్తగా వినయంగా పాడారు దటీజ్ బాలు సార్

  • @JK-os9nd
    @JK-os9nd 3 года назад +100

    ఆ రోజుల్లో పాటలు ఎంత హాయిగా ఉంటాయి.. బాలు గారు సునీత చంపేశారు... బాలు గారు మీరు స్వర్గం లో ఆనందం గా ఉండాలి... 🙏🙏🙏

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 2 года назад

      స్వర్గం లేదు నరకము లేదు, ఉన్నత లోకాలు మాత్రమే ఉన్నాయి.

    • @iasjesusmyhero1800
      @iasjesusmyhero1800 2 года назад

      @@RadhaKrishna-qq4rg స్వర్గం ఉంది నరకం ఉంది

    • @pasupuletisiva7947
      @pasupuletisiva7947 2 года назад

      @@iasjesusmyhero1800ow

    • @allaseshireddy3298
      @allaseshireddy3298 10 месяцев назад

      QA n😊 ra yu a❤P❤

  • @sanjeevkmr15-cc3dd
    @sanjeevkmr15-cc3dd 7 месяцев назад +13

    కారణ జన్ముడు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు,బలుగారి విషయంలో. ఈ రోజుకి ఆనాటి పాటలని ఇంతగా ఇష్టపడుతున్నాము అంటే, నిజంగా హ్యాట్సాఫ్ బలుగారికి.🙏❤️

  • @satyamahadasa1701
    @satyamahadasa1701 4 года назад +39

    అద్బుతమైన పాట,ఇదే మెదటిసారి వినడం.మళ్ళీ మళ్ళీ వినాలన్నంత అందంగా పాడారు.సర్ & సునీత గారు

    • @Kannadakalaratna
      @Kannadakalaratna 3 года назад +1

      Pasta baagundi

    • @haribabu4652
      @haribabu4652 2 года назад

      @@Kannadakalaratna p

    • @koushikmullapudi2182
      @koushikmullapudi2182 2 года назад

      @@haribabu4652 fofakfkaffffaffkffkafafffffffkfkfkfkkaaakfkffaffkkfkfakffffkkfkfakffkkkkkfaakkfakafkkkkkfkkkkkkkkkkfakfakaaaaaaaaaaaafafaffaaffaaffffafffafffafafaafaakkaaaaaaakafaaàaafafaafaf

    • @amarnathkotha9447
      @amarnathkotha9447 2 года назад

      @@haribabu4652 FC

  • @totapratappratap4991
    @totapratappratap4991 11 месяцев назад +6

    అలివేణీ.. ఆణిముత్యమా..
    నీ కంట నీటి ముత్యమా...
    ఆవిరి చిగురో.. ఇది ఊపిరి కబురో..
    స్వాతివాన లేత ఎండలో..
    జాలినవ్వు.. జాజి దండలో..
    అలివేణీ ఆణిముత్యమా..
    నా పరువాల ప్రాణ ముత్యమా...
    జాబిలి చలువో..ఇది వెన్నెల కొలువో..
    స్వాతివాన లేత ఎండలో..
    జాజిమల్లీ.. పూలగుండెలో..
    అలివేణీ ఆణిముత్యమా...
    చరణం 1:
    💓💓💓💓💓💓💓💓💓💓
    కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..
    కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..
    నుదుట ముద్దు పెట్టనా.. బొట్టుగా..
    వద్దంటే ఒట్టుగా...
    అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..
    అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..
    అడుగు మడుగులొత్తనా.. మెత్తగా...
    ఔనంటే తప్పుగా...
    అలివేణీ ఆణిముత్యమా..
    నా పరువాల ప్రాణ ముత్యమా
    చరణం 2:
    💓💓💓💓💓💓💓💓💓💓
    పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..
    పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..
    పొగడదండలల్లు కోనా.. పూజగా...
    పులకింతల పూజగా...
    తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..
    తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..
    చెలిమై నేనుండిపోనా.. చల్లగా...
    మరుమల్లెలు చల్లగా...
    అలివేణీ.. ఆణిముత్యమా..
    నీ కంట నీటి ముత్యమా..
    జాబిలి చలువో..
    ఇది వెన్నెల కొలువో..
    స్వాతివాన లేత ఎండలో
    జాజిమల్లీ పూలగుండెలో..
    అలివేణీ.....
    ఆణిముత్యమా...
    💓💓💓💓💓💓💓💓💓💓

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 года назад +57

    కాగడా పెట్టి చూసినా ఎక్కడ తప్పు కనపడదు అంత చక్కగా పాడారు ఈసాంగ్ ని

  • @navi81
    @navi81 4 года назад +15

    Song by S. Janaki and S. P. Balasubrahmanyam
    అలివెనీ ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా
    ఆవిరి చిగురో.ఇది ఊపిరి కబురో.
    స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ.
    జాలి నవ్వూ.ఊ. ఊ. జాజి దండలు
    అలివెనీ ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా
    జాబిలి చలువో.ఊ. ఊ. ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ.
    స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ.జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ.
    అలివెనీ ఆణిముత్యమా
    కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ
    కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ నుదుట ముద్దు పెట్టనా. ఆ.ఆ.బొట్టుగ
    వద్దంటే ఒట్టుగ
    అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ
    అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ అడుగు మాడుగులొత్తనా.ఆ.ఆ... మెత్తగా...
    అవునంటే తప్పుగ.
    అలివెనీ ఆణిముత్యమా
    నా పరువాల ప్రాణముత్యమా... ఆ... ఆ.
    పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ
    పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ
    పొగడ దండలల్లుకొనా .ఆ.ఆ. పూజ గా
    పులకింతల పూజ గా
    తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ
    తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ చెలి మై నేనుండి పోనా. ఆ... ఆ... చల్లగా...
    మరుమల్లెలు చల్ల గా.
    అలివెనీ ఆణిముత్యమా
    నీ కంట నీటిముత్యమా
    జాబిలి చలువో.ఊ. ఊ. ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ.
    స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ. జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ.
    అలివెనీ ఆణిముత్యమా
    అలివెనీ.ఈ. ఈ. ఆణి.ముత్యమా.
    Songwriters: Naidu P Ramesh / Veturi Sundara Ramamurthy

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 5 лет назад +76

    సునీత గారెంటే నాకు ప్రాణం.సునీత గారి నవ్వు చాలా బాగుంటుంది.మంచి singer.

  • @kapildevkirage605
    @kapildevkirage605 5 месяцев назад

    ఎన్ని జన్మలెత్తినా ఈ పాటని పాడాలని ఎంత ట్రై చేసిన అలా రావడం లేదు ఆ పాట బాలు గారికి సునీత గారికి ఎక్కడ ఉన్నా బాలు ఆ స్వర ఆయనకే సాధ్య సునీత గారికి పాదాభివందనాలు

  • @nagarajunakkina6277
    @nagarajunakkina6277 Месяц назад

    Ee pata ippudu padetappudu kooda moovie lo lane chala jagarthaga padaru thankyou

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 2 года назад +4

    What a mesmarising voice Balu garu. We are missing you sir .
    Suneetha gaaru... mee voice ee song ki baagaa suit ayyindhi. 👌👌👌👌

  • @chanbasha8827
    @chanbasha8827 3 года назад +15

    Balu Sir and Sunitha madam! A wonderful combination!👏👏🙏

  • @kunchamvenkatarao5761
    @kunchamvenkatarao5761 4 года назад +5

    సునీత గారు. నవ్వు చాలా బాగుంటది. ఆమె అంటే నాకు చాలా చాలా ఇష్టం.

  • @seethamahalakshmi1680sita
    @seethamahalakshmi1680sita 2 года назад +4

    Lyrics: అలివేణీ.. ఆణిముత్యమా...…
    Telugu - Mudda Mandaram Mo
    💓💓💓💓💓💓💓💓💓💓
    అలివేణీ.. ఆణిముత్యమా..
    నీ కంట నీటి ముత్యమా...
    ఆవిరి చిగురో.. ఇది ఊపిరి కబురో..
    స్వాతివాన లేత ఎండలో..
    జాలినవ్వు.. జాజి దండలో..
    అలివేణీ ఆణిముత్యమా..
    నా పరువాల ప్రాణ ముత్యమా...
    జాబిలి చలువో..ఇది వెన్నెల కొలువో..
    స్వాతివాన లేత ఎండలో..
    జాజిమల్లీ.. పూలగుండెలో..
    అలివేణీ ఆణిముత్యమా...
    చరణం 1:
    💓💓💓💓💓💓💓💓💓💓
    కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..
    కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..
    నుదుట ముద్దు పెట్టనా.. బొట్టుగా..
    వద్దంటే ఒట్టుగా...
    అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..
    అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..
    అడుగు మడుగులొత్తనా.. మెత్తగా...
    ఔనంటే తప్పుగా...
    అలివేణీ ఆణిముత్యమా..
    నా పరువాల ప్రాణ ముత్యమా
    చరణం 2:
    💓💓💓💓💓💓💓💓💓💓
    పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..
    పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..
    పొగడదండలల్లు కోనా.. పూజగా...
    పులకింతల పూజగా...
    తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..
    తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..
    చెలిమై నేనుండిపోనా.. చల్లగా...
    మరుమల్లెలు చల్లగా...
    అలివేణీ.. ఆణిముత్యమా..
    నీ కంట నీటి ముత్యమా..
    జాబిలి చలువో..
    ఇది వెన్నెల కొలువో..
    స్వాతివాన లేత ఎండలో
    జాజిమల్లీ పూలగుండెలో..
    అలివేణీ.....
    ఆణిముత్యమా...
    💓💓💓💓💓💓💓💓💓💓

  • @harisaikiran5925
    @harisaikiran5925 4 года назад +13

    చాలా బాగా పాడారు సునీత గారు😍😍😍😍👌👌👌👌

  • @Sarampati
    @Sarampati 7 месяцев назад +2

    బాలూ గారి గురించి మాట్లాడడానికి మనమెంతటోళ్ళం.సముద్రపు మొత్తం ఇసుక లో కంటికి కనిపించినంత ఇసుక రేణువులం.

  • @nanna1355
    @nanna1355 5 лет назад +11

    E paata vinte me idhhari noty vinali..Anela paadutharu...👍👍💐💐

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 2 года назад +2

    HATSOFF TO YOU BOTH !! AMAZING !! BALU GAARU.. AS USUAL... !! SUNEETHA GAARU... 👌🏿👌🏿👌🏿💐💐💐
    IDDHARU CHAMPESAARU.... !! 👌🏿👌🏿👌🏿👌🏿 ALL THE BEST !!

  • @deshapogujagadeeshwar7131
    @deshapogujagadeeshwar7131 5 месяцев назад

    వేటూరి సార్ ఇంత గొప్ప పాట వ్రాసి నందుకు🙏🙏🙏🙏🙏❤

  • @BurraAnnapurna
    @BurraAnnapurna 3 месяца назад +1

    Sir you're alive. With tears

  • @mallamkrishna4838
    @mallamkrishna4838 5 лет назад +10

    No singer is can sung like Sunitha Garu so excellent beautiful song beautiful voice beautiful Sunitha Garu Sunita Garu is also like golden animutyam one of top 10 song evergreen super super super

  • @sarigasariga2309
    @sarigasariga2309 3 года назад +4

    బాలుగారు ప్రతిపాటలో మీరు జీవించిఉంటార్

  • @jysudhakarcreation1873
    @jysudhakarcreation1873 4 года назад +2

    సునీత మేడం గానం అథ్యాత్బుతం
    సూపర్
    చాలా బాగా పాడారు
    మేడం నేనో పాట వ్రాస్తాను.....

  • @snvchannel2396
    @snvchannel2396 3 года назад +6

    ఆణిముత్యాలు రాలినట్టుగా ఉంది మీరు పాడిన పాట 🌹🌹🌹👍👍👌👌🙏🙏

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 3 года назад +14

    70's80's melodies irrespective of hero's simply superb songs irrespective age group... ఇలాంటివి ఎన్నో బాలు గారి స్వరంలో విన్నాం అదృష్టం...

  • @abithak
    @abithak 2 года назад +3

    అనుభవించి అనుభవం లో వున్నది ఉన్నట్టుగా వ్యక్తపరచటం అంటే ఇదే

  • @Praveencapri
    @Praveencapri 4 года назад +20

    Definitely this tops the first night collection of songs. So subtle and soft. My salute to balu garu

  • @ajithasatheesh7778
    @ajithasatheesh7778 2 года назад +6

    I am kerala girl but, I LOVE YOU Anitha mam,so beautiful voice

  • @SimhachalamReesi-qv9hx
    @SimhachalamReesi-qv9hx 5 дней назад

    Musicians ni chustunte muddostondi. Super music ika Balugariki ante tiruguledu

  • @sreenivasanr337
    @sreenivasanr337 2 года назад +3

    Why Ilayaraja Sir did not give chance to Sunitha Madam. Super. SPB Sir , no words to praise him ever. RIP

  • @pravallikavvuduthala2312
    @pravallikavvuduthala2312 3 года назад +4

    సూపర్ సునీత గారు ,మీరంటే చాలా చాలా ఇష్టం

  • @satyamaheshkarella2871
    @satyamaheshkarella2871 3 месяца назад

    ఎన్నీ సార్లు విన్న ఎన్ని సార్లు చుసిన ఇంకా వినాలి ఇంకా చూడాలి అని ఉంది. 🎉🎉🎉

  • @rajannak6392
    @rajannak6392 3 года назад +13

    What a Romantic Love Song! Best tune Composed & melody Voice from the Great Singers SPB Sir & Sunitha 👌💐👋

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 3 года назад +5

    Excellent perfomance Sunitha mam , as sweet as Balu sir's voice. Mee voice ee song ki just Atthukkupoyindhi ... anthe !! Keep it up mam !! 👍👍👍

  • @chsrinivasarao5870
    @chsrinivasarao5870 4 года назад +8

    Marvelous gift to telugu people from legendary singer Balu sir and janikamma

  • @hepsibhamadhar7834
    @hepsibhamadhar7834 2 года назад +1

    Apatakupranam srutilyalloparajalapqtqma mydear r sis suneetha garu mee expressions lovinharrt

  • @sathydevi4956
    @sathydevi4956 5 лет назад +15

    Wow, what an amazing expression Sunitha Mam. You sang it in all its emotions, without loosing a single mood of the original song. You always in all performances, entertaining the audience with your beautiful smile & sweet & melodious and soft voice. You are a genius in singing. Always give respect & co operation with partner singers. Really you are great. Whether the original singers were Suseelamma, janaki Amma Vani Jayaram, L R Easwary or our Chitra & Sujatha., you reproduce the songs in the same emotions and expressions with your sweet & melodious voice Sunitha. You are a legend in the musical world. In the song "Ninnadi daka shila naina" of Megha Sandesham what a melodious voice & singing. Really mind blowing performance, and the feel of the song with your voice, touches our heart & without knowing tears come if we deeply listening to your emotional and sweet voice. I don't know know Telegu, but I frequently listening to your music and enjoying it with 100 % satisfaction. How emotional & expressive. I am a big fan of you Mam for ever & ever. I like music very much especially yours. SPB a great performist. Both of your combinations are very nice and perfect. I love Sunitha Mam much. Hats off to you guys. 👍👍👌👌

  • @konadagirija2191
    @konadagirija2191 Год назад +1

    మంచి పాటలు ఎన్నిసార్లు విన్న వినలనిపిస్తయ్❤

  • @deeptihanumandla-ee6ss
    @deeptihanumandla-ee6ss Год назад +1

    Janakamma Paadina konni paatalu evaru muttukokapothene baguntundhi. Ammalaaga paadatam yevvarivalla kadhu.

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 2 года назад +1

    చాలా హస్కీ గా ఉంది సునీత గారి గొంతులో ఎన్ని విరుపులో

  • @lavanyathodupunoori6586
    @lavanyathodupunoori6586 2 года назад +1

    Balu gariki 🙏🙏🙏 sunithagaru ante naku pranama tonu lo thene posadu bagavanthudu

  • @dmssharadhi
    @dmssharadhi 3 года назад +5

    OMG!!, Sunitha's expressions are awesome!!!

  • @krishnadharani5686
    @krishnadharani5686 Год назад +1

    Balu where are you you are not died you are alive iny heart

  • @Kandan-so8hy
    @Kandan-so8hy 16 дней назад +1

    Chala baaga padaru

  • @prakkisatyamurty953
    @prakkisatyamurty953 7 месяцев назад

    A great creation by Jandhyala and Ramesh Naidu. Balu and Janaki were superb. Now, Sunita, you excelled!

  • @ckrajesh4748
    @ckrajesh4748 Год назад +2

    SPB ഇതുപോലൊരു മനുഷ്യൻ ഇനി വരുമോ 🙏🙏🙏

  • @ranich3286
    @ranich3286 6 лет назад +19

    Sunitha garu... Pataku pranam posaru. Just fantabulous!! Keep it up thalli. God bless you. Inka Balu garu gurinchi vere cheppala

  • @j.sridharjonnala7069
    @j.sridharjonnala7069 6 лет назад +12

    Wow..! What a soul in this song..!! Excellent sunita supercedes the orininal voice...! Like it...👌👌
    Luv that expression at 3:00

    • @DinurajK
      @DinurajK 4 года назад

      L
      L?l👚👚👚👢👚⌚⌚⌚💵👢⌚⌚⌚⌚⌚⌚⌚👢⌚⌚👚⌚⌚👓👓⌚⌚⌚👢👢👓👓👢👢👢👢👢👓⌚⌚

    • @potnurudinesh
      @potnurudinesh 4 года назад +2

      Nobody can replace Janankamma

  • @ramaraoy7382
    @ramaraoy7382 4 года назад +4

    సునీత గారి ప్రతిపాట ఇష్టం నాక మీకు

  • @katikaneninarender251
    @katikaneninarender251 5 лет назад +7

    Heart touch song sunitha garu and sp Balu ji

  • @annapurnavemulapalli5375
    @annapurnavemulapalli5375 Год назад +1

    Beautiful lyrics and nice tone thanks for presentation.

  • @vraju6166
    @vraju6166 3 года назад +4

    Suneetha garu your voice is a super very beautiful hat's up

  • @johnfreefiregamer7437
    @johnfreefiregamer7437 3 года назад +2

    Meru ee pata paduthunty manasu akkadeko vellipoyindhi mee voice Alaa undhi maree

  • @chandrakalabonela2316
    @chandrakalabonela2316 3 года назад +3

    Love you sunita mamand balu Sir

  • @bvenkat143
    @bvenkat143 3 года назад +2

    No one can replace u sir😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @damodaramb2210
    @damodaramb2210 4 года назад +3

    Superb this song thankful Sunithaji Baluji...

  • @kavithapriyacj4868
    @kavithapriyacj4868 3 года назад +4

    3.04 Sunitha garu what a voice actor...😘😘😘

  • @sanjeevkumarvangala7560
    @sanjeevkumarvangala7560 4 года назад +5

    The Legendary Balu Sirji superb
    Sunita Madamji u have done great Heart job
    superb yummy voice

  • @srikanthsanaka8669
    @srikanthsanaka8669 Год назад +5

    A wave of nostalgia swept over me with both voices

  • @ashokcgl
    @ashokcgl 3 года назад +2

    SPB is immortal...Invincible!! God.....You have been so kind towards this sacred country India....and gifted invaluable treasure in the form of SPB's voice. You left the treasure for us and took him away to appoint as your court singer!! Take care of him....Swamy!

  • @somavaraprasadrajuoruganti7852
    @somavaraprasadrajuoruganti7852 4 года назад +4

    Sunitha ku Padhaabhisekam
    E swarabhisekam

  • @edpkalanjali7788
    @edpkalanjali7788 5 лет назад +6

    sunitha garu songs is very good , good singer

  • @srinup1974
    @srinup1974 5 лет назад +6

    Excellent performance and thank you so much Balu garu n Sunitha తల్లి

  • @jarplapandu4256
    @jarplapandu4256 6 лет назад +10

    nijam,, enni sarlu vinna thanivethirani.. super, song... janaki, Madam.....,,, love you. Sunitha,, mam

  • @baskarchennoju_
    @baskarchennoju_ 3 года назад +2

    Suneetha madam, Balu sir both are excellent singers..

  • @msvasusrinivas4972
    @msvasusrinivas4972 5 лет назад +13

    అద్భుతం అండి మీ వాయిస్ సునీత గారు

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 10 месяцев назад +1

    బాలుగారు మంచి గాయకుడు

  • @shobhasriblog514
    @shobhasriblog514 3 года назад +2

    Excellent baalu gaaru sunitha. Enduku sir chanipoyaaru😭😭

  • @namilakondajayanth1633
    @namilakondajayanth1633 Год назад +1

    పాట పాడడమంటే అదో తపస్సు
    గాయకుని గాత్రం నటులకు పరకాయ ప్రవేశం చేయడం ఎంతో శ్రమ
    బాలు చిత్రసీమకు భువికి దిగిన గంధర్వుడు
    అలాంటి వ్యక్తిని మరో వంద సం//
    చూడబోము
    మహనీయునికి శతకోటి వందనాలు

  • @murugesanvasudevan3912
    @murugesanvasudevan3912 3 года назад +7

    SPB is SPB...... mesmerizing memories ❤️

  • @pallinagendrababu4453
    @pallinagendrababu4453 2 года назад +3

    SPB గారికీ సునీత గారికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaPrakash-py2lx
    @SuryaPrakash-py2lx 5 лет назад +5

    Me navu chala ante chala bagundi sweet voice

  • @narayanamurtyyvsr1494
    @narayanamurtyyvsr1494 2 года назад

    పాటను అనుభవించి పాడితే ఇంత సుందరంగా ఉంటుంది.

  • @chanbasha8827
    @chanbasha8827 3 года назад +3

    Sunitha madam a wonderfullllll singer!

  • @shivaji856
    @shivaji856 2 года назад +3

    Sunithaki vachinantha sangeetam, Sr NTR ki vachinantha action evvariki raadu... Both are legendary..

  • @chandrakalabonela2316
    @chandrakalabonela2316 3 года назад +2

    Sunita garu meeru andam ga navvutaru

  • @shesuuppari5448
    @shesuuppari5448 3 года назад +2

    Super good song and super experience

  • @sagarmdod8896
    @sagarmdod8896 Год назад

    Man!, I don't know a word of Telugu, but the way Sunitha sings is beyond the world of excellence!!! , but this anchor spoils all the vibes within a millisecond with her terrible f'd up voice!!!

  • @shashikalahv7776
    @shashikalahv7776 3 года назад +2

    Beautiful song by wonderful singers

  • @ramalingeswararaobhavaraju5813
    @ramalingeswararaobhavaraju5813 4 года назад +2

    Namaskaramandi guruvugaru etvteluguindia.

  • @chandrasekharkoviri94
    @chandrasekharkoviri94 6 лет назад +4

    Congrats sp balu garu.&sunita garu

  • @sateeshsaripudi5986
    @sateeshsaripudi5986 3 года назад +3

    Sunita garu ki vandanalu

  • @sandy369
    @sandy369 3 года назад +2

    Balu garu, what to say that is not already said 🙏. You are amazing

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +1

    Balu Voice Amrutham Amogham Soooooo Sweet Miss You Lot Balu

  • @rkv4795
    @rkv4795 5 лет назад +3

    Nice song..great prrsentation

  • @basavarajab3905
    @basavarajab3905 3 года назад +3

    I love Sunitha and her sweet voice

  • @shobhasriblog514
    @shobhasriblog514 Год назад

    Song vini anandam pondee manaku easy anipistundi but enthoo dedicate chestaaru. Mana manasullo e world unnanthakaalam singers u ntaaru. But balugaru inka konnaallu unte bagundedi

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 года назад

    Beautiful song sweet voices thank you very much 🙏

  • @SagiramuSagiramu
    @SagiramuSagiramu 2 месяца назад +1

    Sir I mis you.

  • @riyazbasha1098
    @riyazbasha1098 4 года назад +1

    S.janaki amma vale padinaaru singer Sunita superrrr

  • @madhav.k3738
    @madhav.k3738 3 года назад +6

    Wooow......wooow...sunithaaaa....heart melting like ghee...love you madam...love your voice.....

  • @sulthanshaik4001
    @sulthanshaik4001 5 лет назад +3

    Super singer Snitha Garu.

  • @RamBabu-rl1yu
    @RamBabu-rl1yu 2 года назад

    Sir meeru yeppudu paadina ee paata okelaaga vuntundi

  • @amohan4881
    @amohan4881 5 лет назад +2

    Very nice singer sunita i like your songs

  • @Bujji...66
    @Bujji...66 2 года назад +1

    Super sunitha garu

  • @bezavadalaxman4974
    @bezavadalaxman4974 6 лет назад +4

    Wonderful song

  • @nageshtirumani1163
    @nageshtirumani1163 Год назад

    Oh what a song sir

  • @subbuatm
    @subbuatm 2 года назад

    10 miles marathon intha కష్టమా....

  • @SrilathaAtta-qt5xh
    @SrilathaAtta-qt5xh Год назад

    Balugaru.&sunitha.garu.youars.voice.super.srimannarayana

  • @chilpurisharanya7301
    @chilpurisharanya7301 5 лет назад +3

    Sunitha garu I L u Soo much