3:45 తెలుగు భాష సాంగ్ - చరణ్ గారు original గా పాడినప్పుడు ఆయన వాయిస్ చాలా "లేతగా " ఉంది, ఇప్పుడు ఆయన voice చాలా mature అయింది, వారి నాన్నగారి voice కి చాలా దగ్గరగా ఉంది..❤️❤️
Introduction song & Ganga song super singing by Charan garu, his blessings & head kiss to Sai Vedanth - means a lot ❤..but my favourite singer in this Season Ujwal..good luck to all, Godbless you all 😊
Delightful and fantastic singing by Charan Garu 👌 చరణ్ గారు - నాన్నగారి పాటలు పాడి పాడి మీ పాటలు మర్చిపోయారు అనుకున్నాము ...పరవాలేదు.. మీ పాటలు మీకు గుర్తున్నాయి అన్నమాట ..good..thanks a lot for these 2 songs ..అసలు మీరు Production , Direction అని వెళ్లకుండా ఉంటే మీ మధురమైన గాత్రంలో మరెన్నో పాటలు వినే వాళ్ళం.. మీరు తక్కువ పాటలు పాడి ఉండొచ్చు, కానీ పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి💯👌❤️ By the way @ SP Charan Garu : Don't bother about destructive criticism and false allegations..those who criticize & accuse you, are not even equal to your foot dust.. we admire & honour you foreverrrrr...sir ❤❤
Stunning performance by Likhila 👌👌..wow ! ఈ సాంగ్ 24:33..Anuradha Sriram గారు పాడారా ! ..infact ఆవిడ గురించి నాకు ముందు ఏమీ తెలీదు.. ఈ మధ్య చరణ్ గారి concerts లో ఆవిడ perform చేయగా చూశాను ..last year Singapore concert లో అనుకుంటా ..వెంకటేష్ గారి జెమినీ మూవీలో ..."జెమిని జెమిని టైటిల్ సాంగ్ " వీళ్ళిద్దరూ కలిసి Tamil version perfome చేయగా చూశాను ...చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ ,breathe తీసుకోవడానికి కూడా gap ఉండదు...super song👌..అసలు అటువంటి పాటలు Charan Garu Padutha Theeyaga show లో పాడొచ్చు కదా..ఎప్పుడు చూసినా old songs పాడుతుంటారు..ఎందుకో.. ఏంటో😔🤦🏻
SP Charan has some unique quality in his voice even Balu sir lacks of it, even though his voice resembles same as his Father but Charan ji has some silky voice❤❤
Wow ! Double dhamaka for SP. Charan's fans..Telugu basha & Ganga song..fantastic👌♥️.. 52:00 to 52:06 Vijay Prakash garu : ఆవిడ సునీత గారు మాత్రమే సంగీత సరస్వతి కాదని చెప్పదలుచుకున్నారా 🤔😀 52:08 చరణ్ గారేమో : Sunitha garini పొగడ్త లలో మునిగి పోకుండా జడ్జిమెంట్ , కామెంట్స్ చెప్పమని అంటున్నారా😀..ఆవిడని ఆట పట్టించే విధానం కూడా చాలా హుందాగా ఉంది👏👏
Ganga song - Charan sir's high pitch touches the heart ♥️✨..just like ocean waves🙏👌.. 15:26 Chandra boss గారు sudden గా అడిగే సరికి Charan & Sunitha గారు ఏదో casual గా పాడారు, ఎవరైనా Ganga song - Charan gari stage performance చూడాలనుకుంటే , ETV Swarabhishekam program లో Perform చేశారు చూడండి..👌♥️
Charan Garu..excellent singing 👏👏..చరణ్ గారు మీరు తెలుగు భాష స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడి మీ తండ్రి గారి రుణము తీర్చుకోలేకపోవచ్చు 5:58 to 6:09...కానీ.. SPB sir అర్ధాంతరంగా వదిలి వెళ్ళిన కార్యక్రమాలను మీ భుజాన వేసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన రుణం తీర్చుకుంటున్నారు ..Reality Shows, Concerts, ఆయన కోసం భారీ ఎత్తున SPB Memorial Meseum ..Balu sir ఏ పబ్లిసిటీ లేకుండా కోనేళ్ళ క్రితం ప్రారంభించిన SPB Fans Charitiable Foundation మొదలైన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తు, తండ్రి రుణం తీరుచుకుంటున్నారు.. Celebrities, VIP's కి వారి కుటుంబ సభ్యులే చివరిదాకా తోడు ఉంటారు ..వారి అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులే వారి పేరు ప్రతిష్టలు కాపాడుతారు, నిలపేడతారు ...common people ఏముంది .. బాలు గారి పాటలు విని ఎంజాయ్ చేయడం తప్ప ,బాలు గారి కోసం మేము ఏమి చేయము, చేయలేము ..comment section - free of cost కాబట్టి చరణ్ గారిని వారి తండ్రి గారితో పోలుస్తూ - పొగుడుతూ, ఒక్కొక్కసారి విమర్శిస్తూ లేనిపోని ఆరోపణలు ఆయనపై మోపటం తప్ప ఇంకేమి చెయ్యము, చెయ్యలేము.. బాలు గారి కోసం ఏమి చేసిన వారి తనయుడు ఎస్పీ చరణ్ గారే చెయ్యగలరు, చేస్తారు...so proud of you Charan Garu 👏👏
CHARAN SIR COSTUME NICE INTRO SONG GOOD AMAZING VOICE GANGHA SONG WOWWWW SPLENDID SINGING PERFECT SINGER SINGING VERA LEVEL SWEET HONEY VOICE HOSTING ARPUTHAM WATCH ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS SIR NISANKKA SUPER CHARAN SIR🙏🏼🙏🏼💙💙💙💙😀😀👏👏🍭🍭🍬🍬🍬
3:50 .. Charan sir.. I was waiting to listen this song from you. Mee songs meeru live lo chaala takkuva ga padutaru... Eppatinuncho eduruchustunnanu Charan sir.. Mee voice is just ❤❤❤❤❤. Mee style, Mee smile, Mee anchoring, Mee entry annitiki hatsoff to you sir.. love you soo much Charan sir 💕.
SP Charan sir has transformed himself pretty, humorous little naughty like his Great dad...7:13..నా పేరు ఎందుకు first చెప్పలేదు అని చరణ్ గారు అంటుంటే ..నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు , నా మాటలు నాకు ఎవరో తిరిగి చెప్పినట్టుగా అనిపించింది ..ఎందుకంటే నా 10th std వరకు మా parents మా అన్నయ్యకు..ఏదైనా..morning breakfast నుంచి night dinner వరకు ఏదైనా first మా అన్నయ్యకి ఇసతే అన్నయ్యకు ఎందుకు first ఇచ్చావు, అని అలిగేదాన్ని 😂😂 చరణ్ గారు నా పేరు ఎందుకు ఫస్ట్ చెప్పలేదని ఆయన అంటుంటే నాకు అవన్నీ గుర్తొచ్చాయు..you made my day sir😊..God bless you with more health, happiness, wealth 👏👏💐
Dear ETV : Next , New Series - 24...Candidates Selection Committee should have SP Charan..only he can recognize good voice & talented singers...even though this Season is average , we are watching it only for SP Charan ji..
కాకపోతే ఒక విషయాన్ని ఒప్పుకోవాల్సిందే భయ్యా.... వెనువై వొచ్చాను భువనానికి... అని రాసిన కుంభావ సరస్వతి వేటూరి గారికి అవార్డు లేదు... విధాత తలపున ప్రభావించినది.... అని రాసిన సీతారామశాస్త్రి గారికి అవార్డు లేదు.... కానీ నాటు నాటు అని ఏవో పొద్దు పోక రాసిన లిరిక్స్కు అవార్డు...... దానికి మిగిలిన వాళ్ళ భజన... వాస్తవానికి అనంత శ్రీరామ్ తాకేంటి కూడా లేదు... ఇది ఒప్పుకోలేని పచ్చి నిజమ్....
చంద్రబోస్ గారి మాతృభాష సేవ, సాహిత్యం , విశ్లేషణ గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు. మేము ఆయన సమకాలికులం అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంది. పాడుతా తీయగా కు ఆయన ఒక వరం.
🙏🙏🙏Chandra Bose garu 🙏 so. Much sahithyam , traditional scripts & music , words , meaning tho paataalu raising Sunithagaru cheppinattu maa manasulu soo happy chesthunnaaru - johaarlu meeku 👏👏👏- Jaya R
న్యాయ నిర్ణేతలుగా గా వీళ్ళను మార్చండి, చరణ్ గారు మీరు నాన్న గారి పాడుతా తీయగా బాగా చూడండి. నాన్న గారి తో (ఎస్పీ బాలు గారు) సంగీత ప్రయాణం చేసిన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించండి. ఎం ఎస్ శాస్త్రి.
Kids🎉🎉❤❤ ప్రతి episode important టే. అందుచేత మీ సత్తా చూపించాలి. ఫైనల్స్ దాకా. Practice, practice, practice. All the Best Wishes 🎉🎉 ❤ *Finals lo mundu marks* కలపటం* లేదు*❤
Yes. Vidya and Likhila's songs are the only tough songs. Rest all are too simple. Vidya's song is misra nadai. Besides, it is duet and fast paced. This song has no room for breathing. Vidya managed very well. Every letter of the song is heard. Sunitha complains about breathing. Very wrong judgement. Charan and Sunitha reduced the tempo and sang as a duet. This kid sang in the original tempo and Sunitha complains about breathing! I agree with VP garu. Landing Sa can be better but this is breathless song and landing can be hard. But Vidya didn't miss the shruti though. It was just shaky a little. That will come with age. You cannot expect a kid to hold breath for that long. Likhila's song is very good. She sang very well. Her voice can be a little more base. It does sound squeaky at times but her effort is commendable. Very tough song. Sunitha is pulling down on Vidya and Likhila too much . She is favoring Vedansh and Pradanya too much.
@@ramm-uj2ul:: Well said...N Sunitha voice choosukunte original song lo padalu vinapadutayi...but ikkada nuvvu pampina jaabulu poolu naa siga lo jajulu kaga ,anna padalu sagam sagam vinapadindi ( though they sang in vilambitha laya ( slow tempo)...ante Sunitha voice age to ela aiyite spoil aiyyindi ..alage pillalalu, by the course of time would over come sustainability ,breathing issues ilantivi.
Children are blessed by having good guidance, promotion, encouragement, and blessings from the top 3 versatile personalities..thanks to ETV FOR YEOMAN SERVICE
Patha episodes chustunte 2022 lo final lo Keerthana ki annyayam jarigindi through out season aha oho baaga Padavani cheppi final lo 1st place Sarthak ki icharu judges judgement alochinchi ivvagalaru naaku anipinchindi cheppanu
This is what I say to youngsters. Whether it's Chandrabose or Seetharama Shastri or Athreya, whoever written it doesn't matter to you. you sing the song in the raagas the way you want to present it according to your vocal cards and voice. Sri
ఏమి, ఏమి, ఏమి ,పాటలు రచించారు చంద్ర బోస్, చందమామ ఎక్కడో ఆకాశములో ఉంటుంది ,ఈ భూమి మీద మీరు మా కోసం ,ఈ చంద్రుడు )బాస్ boss తెలుగు పాటలకి మీరే BOSS బోసు GARU❤
Sometimes we sing songs... I attempted a song and sung in a Padutha theeyaga to go into finals. Who written who sung, I don't know. It was Yougi Vemana's Padhyam (Means Poem), he was sitting underneath a tree without underwear. That's why I am singing this song. Regards, Sri
Dear Video editor, please stop rotating the images of singers before switching to a different frame. It is a distraction creating a negative reaction. Otherwise, this is a great program and excellent recording!! Thanks.
పిల్లల గురించి వ్రాయకుండా ఎక్కువ కామెంట్స్ చరణ్ గారి గురించి రాస్తున్నారు. పిల్లల ప్రోగ్రాం కదా వాళ్లని అభినందిస్తూ రాస్తే సంతోషిస్తారు. చరణ్ గారు ఏ బట్టలు వేసుకుంటే మనకెందుకు?
బాలు గారి అభిమానులు చరణ్ గారి రూపంలో బాలు గారిని చూసుకుంటున్నారు ...అందుకే ఆయన మీద అందరూ concentrate చేస్తున్నారు ...చరణ్ గారి ద్వారా బాలు గారిని గుర్తు చేసుకుంటున్నారు ..కేవలం సింగింగ్ షో మాత్రమే చూడాలనుకుంటే వేరే ఛానల్స్ లో కూడా సింగింగ్ షోస్ ఉన్నాయి ..ఈ పాడుతా తీయగా చూస్తున్నారంటే కేవలం బాలు గారి మీద అభిమానం ఆపై వారి తనయుడు ఎస్పీ చరణ్ గారి కోసం ...
3:45 తెలుగు భాష సాంగ్ - చరణ్ గారు original గా పాడినప్పుడు ఆయన వాయిస్ చాలా "లేతగా " ఉంది, ఇప్పుడు ఆయన voice చాలా mature అయింది, వారి నాన్నగారి voice కి చాలా దగ్గరగా ఉంది..❤️❤️
Introduction song & Ganga song super singing by Charan garu, his blessings & head kiss to Sai Vedanth - means a lot ❤..but my favourite singer in this Season Ujwal..good luck to all, Godbless you all 😊
Delightful and fantastic singing by Charan Garu 👌
చరణ్ గారు - నాన్నగారి పాటలు పాడి పాడి మీ పాటలు మర్చిపోయారు అనుకున్నాము ...పరవాలేదు.. మీ పాటలు మీకు గుర్తున్నాయి అన్నమాట ..good..thanks a lot for these 2 songs ..అసలు మీరు Production , Direction అని వెళ్లకుండా ఉంటే మీ మధురమైన గాత్రంలో మరెన్నో పాటలు వినే వాళ్ళం.. మీరు తక్కువ పాటలు పాడి ఉండొచ్చు, కానీ పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి💯👌❤️
By the way @ SP Charan Garu : Don't bother about destructive criticism and false allegations..those who criticize & accuse you, are not even equal to your foot dust..
we admire & honour you foreverrrrr...sir ❤❤
Stunning performance by Likhila 👌👌..wow ! ఈ సాంగ్ 24:33..Anuradha Sriram గారు పాడారా ! ..infact ఆవిడ గురించి నాకు ముందు ఏమీ తెలీదు.. ఈ మధ్య చరణ్ గారి concerts లో ఆవిడ perform చేయగా చూశాను ..last year Singapore concert లో అనుకుంటా ..వెంకటేష్ గారి జెమినీ మూవీలో ..."జెమిని జెమిని టైటిల్ సాంగ్ " వీళ్ళిద్దరూ కలిసి Tamil version perfome చేయగా చూశాను ...చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ ,breathe తీసుకోవడానికి కూడా gap ఉండదు...super song👌..అసలు అటువంటి పాటలు Charan Garu Padutha Theeyaga show లో పాడొచ్చు కదా..ఎప్పుడు చూసినా old songs పాడుతుంటారు..ఎందుకో.. ఏంటో😔🤦🏻
🙏🏼 చరణ్ గారు 🎉🎉🌹🥰🥰 superr love yours వాయిస్
చంద్ర బోసు గారు తెలుగు భాష గురించి చాలా గొప్పగా రాశారు 🙏..చరణ్ గారు కూడా అంతే గొప్పగా పాడారు🙏
SP Charan has some unique quality in his voice even Balu sir lacks of it, even though his voice resembles same as his Father but Charan ji has some silky voice❤❤
బోసుగారూ... మీ కలం నుంచి జాలువారిన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆణిముత్యం.... మీ ప్రతిపాట ఒక ముత్యాల హారం... మీరు మా తెలుగుబిడ్డగా పట్టడం మా అదృష్టం
Comments anni charan gari kosame that's charan sir miss you balu garu charan garilo mimmalini chusukuntamu
Wow ! Double dhamaka for SP. Charan's fans..Telugu basha & Ganga song..fantastic👌♥️..
52:00 to 52:06 Vijay Prakash garu : ఆవిడ సునీత గారు మాత్రమే సంగీత సరస్వతి కాదని చెప్పదలుచుకున్నారా 🤔😀
52:08 చరణ్ గారేమో : Sunitha garini పొగడ్త లలో మునిగి పోకుండా జడ్జిమెంట్ , కామెంట్స్ చెప్పమని అంటున్నారా😀..ఆవిడని ఆట పట్టించే విధానం కూడా చాలా హుందాగా ఉంది👏👏
Ganga song - Charan sir's high pitch touches the heart ♥️✨..just like ocean waves🙏👌.. 15:26 Chandra boss గారు sudden గా అడిగే సరికి Charan & Sunitha గారు ఏదో casual గా పాడారు, ఎవరైనా Ganga song - Charan gari stage performance చూడాలనుకుంటే , ETV Swarabhishekam program లో Perform చేశారు చూడండి..👌♥️
😊
Charan Garu..excellent singing 👏👏..చరణ్ గారు మీరు తెలుగు భాష స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడి మీ తండ్రి గారి రుణము తీర్చుకోలేకపోవచ్చు 5:58 to 6:09...కానీ.. SPB sir అర్ధాంతరంగా వదిలి వెళ్ళిన కార్యక్రమాలను మీ భుజాన వేసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన రుణం తీర్చుకుంటున్నారు ..Reality Shows, Concerts, ఆయన కోసం భారీ ఎత్తున SPB Memorial Meseum ..Balu sir ఏ పబ్లిసిటీ లేకుండా కోనేళ్ళ క్రితం ప్రారంభించిన SPB Fans Charitiable Foundation మొదలైన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తు, తండ్రి రుణం తీరుచుకుంటున్నారు..
Celebrities, VIP's కి వారి కుటుంబ సభ్యులే చివరిదాకా తోడు ఉంటారు ..వారి అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులే వారి పేరు ప్రతిష్టలు కాపాడుతారు, నిలపేడతారు ...common people ఏముంది .. బాలు గారి పాటలు విని ఎంజాయ్ చేయడం తప్ప ,బాలు గారి కోసం మేము ఏమి చేయము, చేయలేము ..comment section - free of cost కాబట్టి చరణ్ గారిని వారి తండ్రి గారితో పోలుస్తూ - పొగుడుతూ, ఒక్కొక్కసారి విమర్శిస్తూ లేనిపోని ఆరోపణలు ఆయనపై మోపటం తప్ప ఇంకేమి చెయ్యము, చెయ్యలేము..
బాలు గారి కోసం ఏమి చేసిన వారి తనయుడు ఎస్పీ చరణ్ గారే చెయ్యగలరు, చేస్తారు...so proud of you Charan Garu 👏👏
Chala Baga chepparu
💯 correct
CHARAN SIR COSTUME NICE INTRO SONG GOOD AMAZING VOICE GANGHA SONG WOWWWW SPLENDID SINGING PERFECT SINGER SINGING VERA LEVEL SWEET HONEY VOICE HOSTING ARPUTHAM WATCH ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS SIR NISANKKA SUPER CHARAN SIR🙏🏼🙏🏼💙💙💙💙😀😀👏👏🍭🍭🍬🍬🍬
3:50 .. Charan sir.. I was waiting to listen this song from you. Mee songs meeru live lo chaala takkuva ga padutaru... Eppatinuncho eduruchustunnanu Charan sir.. Mee voice is just ❤❤❤❤❤. Mee style, Mee smile, Mee anchoring, Mee entry annitiki hatsoff to you sir.. love you soo much Charan sir 💕.
SP Charan sir has transformed himself pretty, humorous little naughty like his Great dad...7:13..నా పేరు ఎందుకు first చెప్పలేదు అని చరణ్ గారు అంటుంటే ..నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు , నా మాటలు నాకు ఎవరో తిరిగి చెప్పినట్టుగా అనిపించింది ..ఎందుకంటే నా 10th std వరకు మా parents మా అన్నయ్యకు..ఏదైనా..morning breakfast నుంచి night dinner వరకు ఏదైనా first మా అన్నయ్యకి ఇసతే అన్నయ్యకు ఎందుకు first ఇచ్చావు, అని అలిగేదాన్ని 😂😂
చరణ్ గారు నా పేరు ఎందుకు ఫస్ట్ చెప్పలేదని ఆయన అంటుంటే నాకు అవన్నీ గుర్తొచ్చాయు..you made my day sir😊..God bless you with more health, happiness, wealth 👏👏💐
If I close my eyes and listen to SPC, he sounds so much like SPB. Amazing. all the best.
Super singing by Sunitha and Charan of Ganga song.. the best romantic duet singing pair.. they are taking our thoughts somewhere far far far...
SP CHARAN SIR SONGS VERY VERY NICE AND BEAUTIFUL ❤️ YOUR PROGRAM SIR 🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉🌹🌹🌹🌹🌹🎂🎉🎉🎉🎂🎉🌺🌺💐💐💐💐🌅🌅🍍🍍🍍🍇🍇🍇🥗🥗🧁🧁🧁🧁🧁🍉🍇🍇🍇🍉🍉🍇🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🤝💐💐💐💐💐
SUPER CHARAN SIR
చరణ్ గారు తెలుగు పాటలు పాడి బాలుగారు రుణం తీర్చుకుంటున్న రు
Charan gaaru Pata antee naaku chala estam ayana pillalatho chese allari kuda chala baguntundhi
Dear ETV : Next , New Series - 24...Candidates Selection Committee should have SP Charan..only he can recognize good voice & talented singers...even though this Season is average , we are watching it only for SP Charan ji..
Excellent singing Junior Balu sir ,
Sp Charan sir super ❤❤❤
Yes nice
Charan garu meeru oka sari charan gari special pettandi
Charan. Super super,,😮
Charangari singing exllent❤❤❤❤
16:20. Lovely Charan sir. ❤❤❤❤
Super ga padaru Charan garu Charan gari pata kosam chuse vallu yentha mandi okaa like
కాకపోతే ఒక విషయాన్ని ఒప్పుకోవాల్సిందే భయ్యా.... వెనువై వొచ్చాను భువనానికి... అని రాసిన కుంభావ సరస్వతి వేటూరి గారికి అవార్డు లేదు... విధాత తలపున ప్రభావించినది.... అని రాసిన సీతారామశాస్త్రి గారికి అవార్డు లేదు.... కానీ నాటు నాటు అని ఏవో పొద్దు పోక రాసిన లిరిక్స్కు అవార్డు...... దానికి మిగిలిన వాళ్ళ భజన... వాస్తవానికి అనంత శ్రీరామ్ తాకేంటి కూడా లేదు... ఇది ఒప్పుకోలేని పచ్చి నిజమ్....
Correct😢
This is right..but apudu antha publicity and intha media lekapovadam one of the reason..
Yes correct
80 crores kharchu pedithe gani oscar raaledu...
Avunaaaa ilaaa kuda jarugutundaa
Love you charan mamu ❤❤❤❤
Sp Charan sir ❤❤❤❤❤❤❤
CHANDRA BOSE GARY LYRICS MANCHI HIS KNOWLEDGE IN TELEGU LANGUAGE WONDERFUL ORCHESTRA NICE CONGRATS BOSE GARU 🙏🏼🙏🏼🙏🏼🙏🏼😀😀😀💙💙💙💙
Chsran garu, what you said about Chandrabose garu is exactly correct
Melodious voice charan sir.
Charan,sari ❤
చంద్రబోస్ గారి మాతృభాష సేవ, సాహిత్యం , విశ్లేషణ గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు. మేము ఆయన సమకాలికులం అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంది. పాడుతా తీయగా కు ఆయన ఒక వరం.
23:45 బోస్ గారి విశ్లేషణ superb 🎉🎉
Pradanya గుడ్…. keep going👍
ఒకరిని మించి మరొకరు...అందరు 'శభాష్' అనేలా పాడారు 'Little Champs' 👏👌👍🥰
Excellent charan sir
Chandra boss gari patalu exllent🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రాధాన్య చాల ముక్కుతో పడుతోంది. ఫస్ట్ నుంచి అలాగే పడుతోంది. జడ్జెస్ అసలు చెప్పట్లేదు ఆ పాపకి. ఎప్పుడు సింపుల్ సాంగ్స్ తీస్కుంటుంది.
🙏🙏🙏Chandra Bose garu 🙏 so. Much sahithyam , traditional scripts & music , words , meaning tho paataalu raising Sunithagaru cheppinattu maa manasulu soo happy chesthunnaaru - johaarlu meeku 👏👏👏- Jaya R
అందరూ చాలా బాగా పాడుతున్నారు.. Vedansh మరియు ఉజ్వల్ మీరు చాలా అద్భుతంగా పాడారు
Ajithram నీ పాటల selection and నువ్వు పాడేతీరు super నాన్న….All the బెస్ట్👐
Excellent programme and thanks to the entire team and God may bless them
న్యాయ నిర్ణేతలుగా గా వీళ్ళను మార్చండి, చరణ్ గారు మీరు నాన్న గారి పాడుతా తీయగా బాగా చూడండి. నాన్న గారి తో (ఎస్పీ బాలు గారు) సంగీత ప్రయాణం చేసిన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించండి. ఎం ఎస్ శాస్త్రి.
ఉద్యమం నుండి అశాంతి గా ఉంది ప్రేమికుడిగా బోస్ గారి సందానం శక్తిని ఇచ్చిందిi
Pillalu, mee andariki playback singer world lo bright future undaalani wish chestunnanu
Super sining
suuper ❤❤❤❤
Abba sunitha garu 1st time agreeing with ur comment andi... Sai vedansh super singing
Kids🎉🎉❤❤
ప్రతి episode important టే. అందుచేత మీ సత్తా చూపించాలి. ఫైనల్స్ దాకా. Practice, practice, practice.
All the Best Wishes 🎉🎉
❤ *Finals lo mundu marks* కలపటం* లేదు*❤
Likhila Vidya pillalandaru chakkaga padaru... breathing issues sustainability by practice n experience veellaki vachchestundi.veella dedication ala undi ...so very inspiring... Pillandariki Saraswati Devi katksha prapti rastu already (Saraswati putrika ,putrulu) inka inka undali veellaki
ఆ వస్త్ర ధారణ మీద శ్రద్ధ పెడితే కొంచం ఇంపుగా సొంపుగా ఉంటుంది...
@@siamims4841 cannot deny that...Balu garu undetappudu ivvanni kooda particular ga undevaru organisers
@@siamims4841absolutely agree
Yes. Vidya and Likhila's songs are the only tough songs. Rest all are too simple.
Vidya's song is misra nadai. Besides, it is duet and fast paced. This song has no room for breathing. Vidya managed very well. Every letter of the song is heard. Sunitha complains about breathing. Very wrong judgement. Charan and Sunitha reduced the tempo and sang as a duet. This kid sang in the original tempo and Sunitha complains about breathing! I agree with VP garu. Landing Sa can be better but this is breathless song and landing can be hard. But Vidya didn't miss the shruti though. It was just shaky a little. That will come with age. You cannot expect a kid to hold breath for that long.
Likhila's song is very good. She sang very well. Her voice can be a little more base. It does sound squeaky at times but her effort is commendable. Very tough song.
Sunitha is pulling down on Vidya and Likhila too much . She is favoring Vedansh and Pradanya too much.
@@ramm-uj2ul:: Well said...N Sunitha voice choosukunte original song lo padalu vinapadutayi...but ikkada nuvvu pampina jaabulu poolu naa siga lo jajulu kaga ,anna padalu sagam sagam vinapadindi ( though they sang in vilambitha laya ( slow tempo)...ante Sunitha voice age to ela aiyite spoil aiyyindi ..alage pillalalu, by the course of time would over come sustainability ,breathing issues ilantivi.
Vidya,super starting, thalli
Telugu ❤❤❤
Andari gnapakalu. Anni songs ardavanthamuga vrasaru. Chandrabose garu. Tq sir🎉
Thanks to etv
Children are blessed by having good guidance, promotion, encouragement, and blessings from the top 3 versatile personalities..thanks to ETV FOR YEOMAN SERVICE
Patha episodes chustunte 2022 lo final lo Keerthana ki annyayam jarigindi through out season aha oho baaga Padavani cheppi final lo 1st place Sarthak ki icharu judges judgement alochinchi ivvagalaru naaku anipinchindi cheppanu
Sarthak final lo chala baga padadu final lo keerthana gonthu light ga padaindji
Likhila and pradhanya...❤❤
Mam Sunitha super
Super ❤❤❤❤
This is what I say to youngsters. Whether it's Chandrabose or Seetharama Shastri or Athreya, whoever written it doesn't matter to you. you sing the song in the raagas the way you want to present it according to your vocal cards and voice. Sri
అజిత్రమ్ సూపర్ రా నాన్న.. గాడ్ బ్లెస్ యూ..
Yes.
Pradhaya a good singer.
Nenu chandra boss gari judgement kosam chustanu
Charan sir number
common people will not get celebrities phone numbers...
Music teem super ❤❤All songs super ❤my lovely Vijay prakash sir 🙏🌹💐
ఉజ్వల్ శ్రీ దత్త పాడిన చూపే బంగారమాయెనే పాట చాలా బాగా పాడాడు.
Mugguru judjess lejends🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Suneetha getting older we are 50's we are NOT exchanging love letters anymore. We only sing. Regards, Sri
Super
E program ki real ga poyam live lo chala bagundhi
Ajith ram wonderful singer
విజయ్ ప్రకాష్ గారు పాట విషయం లో మంచి సలహాలు సూచనలు ఇస్తారు.
Good program Telugu lo
My vote to vidhya
11:46
Bosegaru best judge.
పిల్లలు అందరు చక్కగా పాడుతున్నారు కానీ ఎవరు ఆక్టివ్ గా లేరు అదొక్కటే లోటు
My vote is for pradhnya
మౌనంగానే ఎదగమనిఅనేపాటనుఎవరూపాడకపోటంతీరనిలోటు.
Me AJITHRAM fan❤
ఏమి, ఏమి, ఏమి ,పాటలు రచించారు చంద్ర బోస్, చందమామ ఎక్కడో ఆకాశములో ఉంటుంది ,ఈ భూమి మీద మీరు మా కోసం ,ఈ చంద్రుడు )బాస్ boss తెలుగు పాటలకి మీరే BOSS బోసు GARU❤
👍🌹🌹🌹🙏🌹🌹🌹👌
Ajith ram title winner avvali multi talented singer
Singers may sing good or bad.. but the Chorus never fail...
Unfortunately very less praising to chorus...
@@csj690 Balu always used to mention the good work of Chorus...
@@csj690 Job of Chorus appears simple.. but they really have to be agile.. on their toes.. adjusting to good and bad singers...
Sometimes we sing songs...
I attempted a song and sung in a Padutha theeyaga to go into finals. Who written who sung, I don't know. It was Yougi Vemana's Padhyam (Means Poem), he was sitting underneath a tree without underwear. That's why I am singing this song. Regards, Sri
One and only sunitha garu 🎉
బిగ్ టివి.. బిగ్ పేటియం ఛానల్
Dear Video editor, please stop rotating the images of singers before switching to a different frame. It is a distraction creating a negative reaction. Otherwise, this is a great program and excellent recording!! Thanks.
👍👍👍❤️💐💐💐
ప్రాధాన్య ఇప్పుడు పాడిన పాట కొంచెం ఏక్టివ్గా పాడాలి.
Supershoo
పిల్లల గురించి వ్రాయకుండా ఎక్కువ కామెంట్స్ చరణ్ గారి గురించి రాస్తున్నారు.
పిల్లల ప్రోగ్రాం కదా వాళ్లని అభినందిస్తూ రాస్తే సంతోషిస్తారు.
చరణ్ గారు ఏ బట్టలు వేసుకుంటే మనకెందుకు?
బాలు గారి అభిమానులు చరణ్ గారి రూపంలో బాలు గారిని చూసుకుంటున్నారు ...అందుకే ఆయన మీద అందరూ concentrate చేస్తున్నారు ...చరణ్ గారి ద్వారా బాలు గారిని గుర్తు చేసుకుంటున్నారు ..కేవలం సింగింగ్ షో మాత్రమే చూడాలనుకుంటే వేరే ఛానల్స్ లో కూడా సింగింగ్ షోస్ ఉన్నాయి ..ఈ పాడుతా తీయగా చూస్తున్నారంటే కేవలం బాలు గారి మీద అభిమానం ఆపై వారి తనయుడు ఎస్పీ చరణ్ గారి కోసం ...
🙏🙏🙏🙌
Sri Dhatha, Try this 4 0n 7 never go on flat, this is very good song. you must not go on to 8 on flat. Regards, Sri
Judges already fix ayinatlundi.its my openion.