Sunita Williams & Butch Wilmore Struck in ISS | NASA Efforts to Bring Back Them || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • నాసా...అంతరిక్ష ప్రయోగాల్లో చాలా గుర్తింపు పొందిన సంస్థ. ప్రపంచంలోనే మరే దేశం కూడా నాసాతో పోటీ పడలేదు. అంతలా అంతరిక్ష ప్రయోగాలు చేసి కీర్తి గడించింది. కానీ, ప్రస్తుతం ఒక యాత్ర నాసా పాలిట శాపంలా మారింది. జూన్‌4న చేపట్టిన మిషన్‌...ఇప్పుడు పెద్ద పెద్ద తలనొప్పిగా మారింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు అమెరికా వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు ISSలో చిక్కుకుపోయారు. వీరు 9రోజుల్లో భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉండగా...50 రోజులు గడిచిన తిరిగి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిస్తోంది. అసలు, వీరు ప్రయాణించిన క్యాప్సూల్‌కు ఏం జరిగింది..? సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే ఏం జరుగుతుంది..? వీరిని తిరిగి తీసుకురావడానికి నాసా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...?
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 13

  • @kurayellappa3053
    @kurayellappa3053 2 месяца назад +2

    , సురక్షితంగా భూమ్మీదికి దిగి రావాలని కోరుకుంటున్నా

  • @raop6376
    @raop6376 2 месяца назад +2

    వారు భూమిమీద కు క్షేమంగా రావాలని నా ప్రార్థన

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 2 месяца назад +4

    అరె ఇలా ఎందుకు జరుగుతోందండి. తిరిగి వచ్చే టెక్నాలజీ మనదగ్గర లేనప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళటం ఎందుకండీ. జూన్ 14న రావలసిన వారు ఇంకా రాలేదంటే అందరిలో ఏముందో తెలిసిందే. ఈ అనుమానం కల్పనా చావ్లా విశాదాన్ని గుర్తు చేస్తోంది 😮😮😮😮😮

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 2 месяца назад +3

    Nammakam takkuva

  • @svs_films_venkatpanjala7761
    @svs_films_venkatpanjala7761 2 месяца назад +2

    😢😢 Jai Sri Ram 🚩🏹

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 2 месяца назад +3

    వారు సురక్షితంగా వచ్చిన నాడు హాపీ గా స్వీట్లు పంచుకుంట.,.. సురక్షితంగా రావాలని ప్రార్థిస్త

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 2 месяца назад +1

    హీలియం లీకింగ్ అంటే ఎంత pramaadham.

  • @stavarjothikajothikastavar3038
    @stavarjothikajothikastavar3038 2 месяца назад

    Jai shree Ram

  • @LeeTheStyle
    @LeeTheStyle 2 месяца назад +6

    Valu Inka raru
    Finally USA will say sorry

  • @srinivasaengineering7961
    @srinivasaengineering7961 2 месяца назад +1

    రాలేరు 😂

    • @naaaavedana2775
      @naaaavedana2775 2 месяца назад +1

      @@srinivasaengineering7961 🥵🤬