Thank you SIR, మీరు గురు తుల్యులు, నమః స్సుమాంజలులు, తల్లి తండ్రి గురువు దైవము అయిన మా నాన్న గారి వలె నాకు తెలియనివి తెలియజేశారు, thanks a lot once again
చాలా చాలా బాగుంది మీ వివరణ, మరియూ learners time pass వారికి బాగా ఉపయోగ పడేలా సింపుల్ గా చాలా పాటలు అందించారు, పర్సనల్ key board వారికి అత్యంత ఉపయోగకరమైన లెసన్ ని అందించినందుకు హృయపూర్వక ధన్యవాదములు రమేష్ గారూ. Thank you అల్ ది బెస్ట్.
రమేష్ బాబు గారు,అత్యంత అద్భుతంగా,విపులంగా,పూర్తి వివరంగా హిందోళ రాగం గురించి వివరణ అందించారు,ఇది చాలావరకు ఉపయోగపడుతుంది,👌👌👌👍👍👍, 🙏🙏🙏 ధన్యవాదములు సార్ ఓం సాయి రామ్ 🙏🙏🙏🌹🌹🌹
Emni saarlu vinna malli malli Vinaalanipinche gaatram Chakkini swaram Chppe vidhanam Mee sangeetham Cheppataniki matalu levu Guruvugaru padaalaku namaskaralu Kkd vmg Village Raj tailor 🙏🙏🙏🙏🙏
Sir,You are blessed with a melodius voice. Congratulations Sir. God is great sir. If you can give lyrics with notations in such a way we can note down in our books, it will help us in learning. So, if possible, please. Thota Jogi Babu
ఔడవ ఔడవ రాగాలు ప్రతి యొక్కటి 2.3..4.. మేలకర్త రాగాలకు జన్య రాగాలుగా ఉంటాయి అది సహజమే మోహన రాగంలో వాడే స్వరాలు 28 హరికాంభోజీ 29.ధీర శంకరాభరణం 64 వాచస్పతి 65 మేచ కళ్యాణి 4 మేలకర్త రాగాలలోనూ వున్నవి కనుక 4.రాగాలకు జన్య రాగమౌతుంది హిందోళం 8.హనుమతోడి 20.నటభైరవి రాగాలకు జన్యము ఔవుతుంది ఈ రాగానికి చతుశృతి రిషభం పంచమం వాడితే రీతి గౌళ రాగం ఔవుతుంది మాల్కొస్ రాగం కాకలి నిషాదం మీద నడుస్తుంది కాబట్టి 9.ధేనుక 21.కీరవాణి రాగాలకు జన్య రాగం ఔవుతుంది హిందూస్తాని కార్నాటిక్ అని పేర్లే గాని సంగీతం అంతా ఒకటే ఆయా ప్రాంతాలకు అనుగుణముగా వాడుతువుంటారు దాన్ని దేశీయా సంగీత అంటారు మార్గం ఒకటే
Excellent. But, if you want this to be useful to beginners, notation or swaras should be given i.e., should be displayed in such a manner that is convenient for note down of the same. Thota.Jogi Babu
ఎందరో మహానుభావులు సంగీతా ప్రపంచానికి ప్రాణం పోసినవారిలో మీరొకరినందుకు మీమెంతేయో ధన్యులము స్వామి.
ధన్యవాదములు రామకృష్ణ గారు
🙏🙏🙏
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏💐💐💐😊
ధన్యవాదములు సుదర్శన్ రెడ్డి గారు🙏
Thank you SIR, మీరు గురు తుల్యులు, నమః స్సుమాంజలులు, తల్లి తండ్రి గురువు దైవము అయిన మా నాన్న గారి వలె నాకు తెలియనివి తెలియజేశారు, thanks a lot once again
ధన్యవాదములు ప్రభాకరరావు గారు 🙏
Bavagaru......subhakanshalu....good voice and playing,placing...
ధన్యవాదములు బావగారు 🙏
Very nice sir🍎🍎🍎
ధన్యవాదములు నాగభూషణ గారు🙏
Daivadattamaina.Adbhutagatramadhuryamutho. AbhimanuluAndaruIstapade..HindolaragaSwaraVishleshanaluSodaharanapurvakamugaVivarimchinatheeruAmogham. SaraswathimathaAnugrahamaSadameekuLabhimchugaka..Sailaja.SadaSivaRao..SubhamBhuyathu..
ధన్యవాదములు శైలి సదాశివరావు గారు🙏
మీ వివరణ చాలా బాగుంది రమేష్ బాబు గారు 👌👌👌🙏🙏🙏
ధన్యవాదములు పివి రమణగారు
🙏🙏🙏
You are singing great songs in Hindolam. God bless ings with you sir
ధన్యవాదములు సత్యనారాయణ గారు🙏
హిందోళ రాగంలో పాటల్ని చాలాబాగా పరిచయంచేశారు మీగొంతకూడా చాలామధురంగా శృతి శుధ్ధంగావుండి చాలాబాగుంది
చాలా సంతోషమమ్మా 🙏
Super sir thanks
ధన్యవాదములు🙏
హిందోళ రాగం గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు
ధన్యవాదములు నాగరాజు గారు
చాలా బాగుంది
ధన్యవాదములు చిన్నయ్య గారు
నమస్కారం గురువుగారు
నమస్కారములు సర్🙏
అన్ని రాగాలకు సంబందించ రాగాలాపన చిన్న చిన్న పద్యాలతో చెసి పెట్టగలరని కోరుచున్నాను సార్.
ధన్యవాదములు. చేస్తాము🙏
అద్భుతము శ్రీ రమేష్ గారు.చాలాబాగావివరించినారు.
ధన్యవాదములు
చాలా చాలా కృతజ్ఞతలు సర్ 🙏🤜
Chaala chaala chakkaga Vivarincharu. Mee tone chaala Baagundi Sir. HINDOLA ragam Gurinchi Naaku teliyadu sir ramesh babu garu. 🙏🙏🙏🙏
ధన్యవాదములు సింహాద్రి గారు
రాగం తెలిస్తే రాగ పరిజ్ఞానం లేకపోతే పాటల అందం.
మీరు ఎలా భావించి చూసి, విన్నా మాకు ఆనందం.
🙏🙏🙏
RameshBabugaru.MeeruManakarnatakaSastrreyaSa geetbamulni..Hindolaragamuloni..SwaravishleshanalanuSodaharanapurvakamuga..EnthpMeeMrumadhuramainaGatramuthoManora mjakamugaAlapinchinaru..MeeSwaramadhuryamDaivadatthaPrasadithamu..MukkotiDeviDevathalaAnugrahamuMeekukalugunugaka..MeekuNamaskaramulu.Dhanyavadamulu.Abhinandanalu..AyyadevaraSadaSivaRao.A.Sailaja..SubhamNhuyathu..
వివరణ చాలా బాగుంది గురువుగారు.
ధన్యవాదములు వీర బ్రహ్మంగారు
🙏🙏🙏
@@BhakthiGeethanjali o0001
Oop
ఛాలఛాల బావున్నాయి పాటలు గురువుగారు
ధన్యవాదములు అమ్మా విజయ్ గారు
🙏🙏🙏
చాలా చాలా బాగుంది మీ వివరణ, మరియూ learners time pass వారికి బాగా ఉపయోగ పడేలా సింపుల్ గా చాలా పాటలు అందించారు, పర్సనల్ key board వారికి అత్యంత ఉపయోగకరమైన లెసన్ ని అందించినందుకు హృయపూర్వక ధన్యవాదములు రమేష్ గారూ. Thank you అల్ ది బెస్ట్.
ధన్యవాదములు సర్ 🙏🙏🙏
నమస్తే గురువు గారు..
థాంక్యూ సర్
Hindola raga is king of all ragas. For peaceful mind
ధన్యవాదములు రవీందర్ రావు గారు🙏
Excellent Babai
చాలా సంతోషం స్వామి
🤝🤝🤝
@@BhakthiGeethanjali10:12
సోదరా చాల బాగుంది.....
ధన్యవాదములు సోదరా 🤝🙏
RameshBabugaru..Madhurathimadhuramaina.JanaranjakamainaMeeKanthaSwaramuBhagavadPrasadithamHindplaragaSwaraVishleshanalanuManoramjakamainaPatalu.Padyalu.KrtbulathoSodaharanapurvakamugavivarimchiMeeAbhimanjluAndariniAlarimcharu.
MeekuMaAbhinandanalu.Asissulu.Krutagnatalu..A.SadaSivaRao.A.Sailaja..SubhamBhuyathu..MukkotiDeviDevathaluMeekuSakalaSubhamukalugacheyugaka..
నమస్కారములు తేజాశర్మ గారు.
మీరు చాలా సమయం, మనసు వెచ్చించి మమ్ము ఆశీర్వదించారు.
🙏🙏🙏
Mundugaa Guruvugaru padaalaku namaskaralu
Goppa swaram
Goppa gnaanam
Inteha chakka ga
Cheppinanduku chala. Chala
Thank you so much sir
మీ స్పందనకు మా కృతజ్ఞతలు 🙏
Super sir guruvugaru💐💐🙏🙏
ధన్యవాదములు చంద్రశేఖర్ గారు 🙏
Chala baaga paadaaru malkose raagam adbutamyna raagam meeku danya vaadamulu sar
మీకు కూడా ధన్యవాదములు సర్🙏
Chala Santhosam Sir Ragalutelusukonavatchunu Namaskaramu Sir
ధన్యవాదములు మోహన్ గారు 🙏
E vidio chusanu ser chalaa santhoshanga ..inka Anandamu kalginadi. Miku Na danyavadamulu guruvulaku
ధన్యవాదములు మనోజ్ గారు🙏
చాలా చక్కటి వివరణ గురూజీ...very useful for music asprirants ... expecting more videos on more raagas guruji🙏🙏
థాంక్యూ ధర్మేంద్రా!
🤝🤝🤝
రమేష్ బాబు గారు,అత్యంత అద్భుతంగా,విపులంగా,పూర్తి వివరంగా హిందోళ రాగం గురించి వివరణ అందించారు,ఇది చాలావరకు ఉపయోగపడుతుంది,👌👌👌👍👍👍, 🙏🙏🙏 ధన్యవాదములు సార్ ఓం సాయి రామ్ 🙏🙏🙏🌹🌹🌹
ధన్యవాదములు హరి గారు
🤝🙏
అద్భుతం సార్ మీ గాత్రం
ధన్యవాదములు సుబ్బయ్య గారూ
🙏
Good music
ధన్యవాదములు రాధాకృష్ణ గారు.
🙏🙏🙏
Excellent..😊👏🏻
చాలా సంతోషం లీలావతి గారు
🤝
Excellent 🎉🙏🙏🙏
ధన్యవాదములు రవీందర్ గారు🙏
Chalabagundi.guruva
ధన్యవాదములు సూర్యనారాయణ గారు
Excellent Ramesh babu🌹🙏
ధన్యవాదములు భాస్కర రావు గారు
🙏🙏🙏
Emni saarlu vinna malli malli
Vinaalanipinche gaatram
Chakkini swaram
Chppe vidhanam
Mee sangeetham
Cheppataniki matalu levu
Guruvugaru padaalaku namaskaralu
Kkd vmg Village
Raj tailor 🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి వందనములు 🙏
Good Analysis sir
ధన్యవాదములు సర్🙏
👌👌👌👌🙏
ధన్యవాదములు నాగేశ్వరరావు గారు🙏
🎉🙏🙏🙏🙏
ధన్యవాదములు మారుతి గారు🙏
Amoham sir exllent
ధన్యవాదములు శంకర్ గారు🙏
Nice guruvugaru danyavadalu
Thank you Srinivasa Rao Garu
Super Sir
ధన్యవాదములు🙏
Amogham master garu 🙏
ధన్యవాదములు డాక్టర్ గారు
🙏
స రి గ మ ప ద ని ఈ స్వరాములను పలకటం నుండి నేర్పితే ఏమి తెలియని వారికి చాలా ఉపయోగము గా ఉంటుంది
దైవ నాదం అనే శీర్షిక తో వీడియోలు ఉన్నాయి సర్.
🙏
ruclips.net/video/eE3RAgvmbA4/видео.html
Nice explanation annayya
చాలా సంతోషం తమ్ముడు 🤝
ఎలా వాయిస్తున్నారో అంత సులభంగా .
మీ అభిమానానికి కృతజ్ఞతలు నమస్కారములు సర్ 🙏🙏🙏
ఆ రమేష్ బాబు గారు చాలా చక్కగా వివరించారు గమకల్ గురించి కూడా మీరు ఒక వీడియో చేయండి సార్ మీ పాట మీ మాట చాలా చక్కగా ఉంటుంది
ధన్యవాదములు ఆశీర్వాదం గారూ!
తప్పకుండా చేద్దాం.
🙏🙏🙏
Master ! Your voice is excellent !
ధన్యవాదములు గీతాచారి గారు🙏
Good morning sir
శుభ సాయంత్రం చంద్రశేఖర్ గారు
🌹👌🙏
@@BhakthiGeethanjali నమస్కారము బావగారు చాలా బాగుంది. శ్రీను కోత్తపల్లి బలరాంపురం
Excellent Guruvugaru🙏🙏🙏
Excellent Guruvugaru🙏 tt
Super
థాంక్యూ సోదరా 🤝
Excellent sir🙏👍🏽👌🤝🏿💐💐💐💐💐💐
ధన్యవాదములమ్మా ప్రభావతి గారు.
🙏🙏🙏
Nice👏👏👏
ధన్యవాదములు దుర్గాప్రసాద్ గారు
🙏
Sir,You are blessed with a melodius voice.
Congratulations Sir.
God is great sir.
If you can give lyrics with notations in such a way we can note down in our books, it will help us in learning. So, if possible, please.
Thota Jogi Babu
ధన్యవాదములు జోగి బాబు గారు🙏
ఇంత క్లాస్ కి నొటేషన్ ఇవ్వడం చాలా సమయం.
మీ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే బాగుంటుంది.
Sir mee swaram chala bagundi. Menu nertukovalate yemicheyali kindly advice.
మీ దగ్గర లో గురువులెవరైనా ఉంటే ప్రయత్నం చేయండి.
లేకుంటే యూట్యూబులే శరణ్యం
Excellent.....
ధన్యవాదాలు శ్రీనివాస రావు గారు
🌹👌🙏
🙏🙏🙏
ఔడవ ఔడవ రాగాలు ప్రతి యొక్కటి 2.3..4.. మేలకర్త రాగాలకు జన్య రాగాలుగా ఉంటాయి అది సహజమే మోహన రాగంలో వాడే స్వరాలు 28 హరికాంభోజీ 29.ధీర శంకరాభరణం 64 వాచస్పతి 65 మేచ కళ్యాణి 4 మేలకర్త రాగాలలోనూ వున్నవి కనుక 4.రాగాలకు జన్య రాగమౌతుంది హిందోళం 8.హనుమతోడి 20.నటభైరవి రాగాలకు జన్యము ఔవుతుంది ఈ రాగానికి చతుశృతి రిషభం పంచమం వాడితే రీతి గౌళ రాగం ఔవుతుంది మాల్కొస్ రాగం కాకలి నిషాదం మీద నడుస్తుంది కాబట్టి 9.ధేనుక 21.కీరవాణి రాగాలకు జన్య రాగం ఔవుతుంది హిందూస్తాని కార్నాటిక్ అని పేర్లే గాని సంగీతం అంతా ఒకటే ఆయా ప్రాంతాలకు అనుగుణముగా వాడుతువుంటారు దాన్ని దేశీయా సంగీత అంటారు మార్గం ఒకటే
ధన్యవాదములు సర్🙏
శుద్ధ హిందోళం లో రిషభం పెడితే ఏరాగం అవుతుంది
Learned a lot of new knowledge🙏
రమేష్ గారు చాలా బాగా వర్ణించారు..
మీరు ఉదహరించిన ప్రతీ పాటకు స్వరకల్పన ఉంటే చెప్పగలరు
అన్ని పాటలకు నొటేషన్ చేయటం చాలా కష్టతరం సార్ 🙏
🥑🍐
ధన్యవాదములు🙏
❤
ధన్యవాదములండీ
Amogham
చాలా సంతోషం సార్.
@@BhakthiGeethanjali super sir
Namashkaramulu Guruji. Mee daggara konthakalamu nerchukovadaniki avakasamu unnada sir . Unte yekkada- kindly inform me sir 🙏🏻🙏🏻🙏🏻
నా ఫోన్ నంబర్ 9949124221
మాట్లాడుదాం
Excellent.
But, if you want this to be useful to beginners, notation or swaras should be given i.e., should be displayed in such a manner that is convenient for note down of the same.
Thota.Jogi Babu
ధన్యవాదములు.
భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం జోగిబాబు గారు
Sir సంగీతము నేర్చుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది చెప్పగలరు దయచేసి
నేను 7 సంవత్సరాల వయస్సు నుండి నేర్చుకుంటున్నాను. 0.0001℅ కూడా నేర్చుకోలేక పోయాను. అనంతమైన సంగీత సాగరం లో చెంబుడు నీళ్ళు మాత్రమే తీసుకోగలం.
Guruvugariki padabhiva danam.hindolam ragamlo padyalu play chestu cheppandi. Me cell number pentandi
ధన్యవాదములు🙏 శివారెడ్డి గారు
9949124221
గురువుగారు, తారస్థాయి, మంద్ర స్థాయి లను తెలిపే విదంగా, రాగచ్చాయాలో indication dots, కూడా సూచించగలరు
🙏🙏🙏🙏🙏
ఈ టైపింగ్ ఏప్ లో ఆ వెసులు బాటు లేదు సర్.
చేతితో వ్రాస్తే వీలు పడేది.
🙏🙏🙏
Sir,for online classes?
Phone 9949124221
Excellent sir / can u share ur number pl ?
9949124221
థాంక్యూ శ్రీలత గారూ
Super sir
ధన్యవాదములు సత్యం గారు🙏
Super 🎉❤
ధన్యవాదములు 🙏🙏🙏
Super sir 👌🙏
థాంక్యూ అమ్మా