Ep: 07 - Hamsadhwani Raaga (హంసధ్వని రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas on Harmonium |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 189

  • @rameshtadela1450
    @rameshtadela1450 Год назад +2

    చాలా బాగుంది సర్, ఎన్నో విషయాలు తెలియజేసారు.
    ధన్యవాదాలు,
    శ్రీ వేంకటేశ్వర భజన మండలి,భైరిపురం

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు రమేష్ గారు🙏

  • @vmohanrao8420
    @vmohanrao8420 2 года назад +2

    గురువు గారికి పాద పద్మములకి నమస్కారం

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు మోహనరావు రావు గారు.
      🙏🙏🙏

  • @subrahmanyamdornadula3947
    @subrahmanyamdornadula3947 Год назад +2

    You are great sir God bless you sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు సుబ్రహ్మణ్యం గారు

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 Год назад +2

    👌👌👌👌👌👌

  • @telugu_facts346
    @telugu_facts346 3 дня назад +2

    Guruvugaru paadabhi vandanam
    Chala chakkaga chepparu Guruvugaru
    Mee gaatram Naku ishtam
    Meeru cheppe lessons
    Chala chakkaga vupayoga padutunna. 🙏🙏🙏🙏🙏🙏
    Naa Peru Raj
    Kkd district
    Vommangi

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 2 года назад +2

    ధన్యవాదములు 🙏🏿గురువుగారు 🌹🍎

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      సంతోషం విక్రమ్ రెడ్డి గారు🙏

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 3 года назад +2

    గురువు గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు సార్

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు గణపతి రావు గారు

  • @sasimeegada8180
    @sasimeegada8180 3 года назад +5

    చాలా చక్కగా ఉంది .ఇదేపదిమందికి
    పంచుట మీరు ధన్యులు .మీకు ధన్యవాదాలు.🙏🙏🌹

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు శశి మీగడ గారు.
      🙏🙏🙏

  • @deshapatisrinivas6206
    @deshapatisrinivas6206 3 года назад +2

    నాకు చాలా ఉపయుక్తంగా ఉంది... ధన్యవాదాలు

  • @narsimhulunaidu565
    @narsimhulunaidu565 2 года назад +2

    మీ విశ్లేషణ బావుంది. అన్ని రాగాలకూ విశ్లేషణ చూపిస్తారని ఆశిస్తున్నాను.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు నరసింహ నాయుడు గారు🙏
      తప్పక అందిస్తాను.

  • @ERN1995
    @ERN1995 Год назад +2

    అద్భుతమైన గానం, బోధన 👏🏼👏🏼

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 года назад +1

    చాలా చక్కగా వివరించారు సార్, ప్రణామములు 🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు వెంకటరమణ గారు.

  • @chtrimurthulu7031
    @chtrimurthulu7031 3 года назад +4

    వినాయకచవితికి కొండపల్లి లో భజన పరిషత్ లో ఉత్తమ గాయకుడు బహుమతి పొందిన మీకు అభినందనలు!!! మీ ప్రతిభను అందరు మెచ్చు కున్నారు సర్.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు త్రిమూర్తులు గారు.
      నమస్కారములు.

  • @ss_trolls
    @ss_trolls 3 года назад +4

    చాల బాగుంది 👌

    • @ss_trolls
      @ss_trolls 3 года назад +1

      మిరు చాల మంచి వారు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు అర్జున్ గారు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      సంతోషం

  • @srilakshmimuppaneni7061
    @srilakshmimuppaneni7061 3 года назад +2

    🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      చాలా ధన్యవాదములమ్మా శ్రీలక్ష్మి గారు
      🙏🙏🙏

  • @chandrasekar1660
    @chandrasekar1660 3 года назад +2

    Super sir చాలా బాగా పాడు చున్నారు వందనము sir🙏🙏

  • @uvramana8708
    @uvramana8708 3 года назад +1

    విపులంగా.వివరించారు. కూళం.కూశంగా.ఉందీ. ధన్యవాదములు.శార్.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు రమణ గారు

  • @rajukota7913
    @rajukota7913 2 года назад +1

    🌹🙏 అద్భుతం గురువుగారు 🙏🙏🙏🙏🌹

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      చాలా సంతోషం రాజు గారు

  • @Dollycreations8131
    @Dollycreations8131 3 года назад +2

    ధన్యవాదాలు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు పాపమ్మ గారు.
      🙏

  • @samabala6348
    @samabala6348 3 года назад +1

    Sri gurubhyo Namaha👋👋👋

  • @nallagoniswapna
    @nallagoniswapna 3 года назад +1

    Super sir ragalu andinchina variki dhanya vadhaku thanks

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు రమేష్ గారు

  • @akkenapelliravinder997
    @akkenapelliravinder997 3 года назад +1

    Kalaabhivandanalu sit I wish for your good health and smile take care love is enough sangeetam

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      రవీందర్ గారు, మీ ప్రేమ పూరిత అభినందనలకు కృతజ్ఞతలు.
      Thank you so much.

  • @tirlangimurthy7885
    @tirlangimurthy7885 3 года назад +4

    విద్య పదిమందికి పంచిపెట్టినవారే నిజమైన విద్యావంతులు సంగీత ప్రియులకు మంచి సదావకాశం కల్పిస్తున్న సరస్వతీ ముద్దు బిడ్డలైన మీకు ధన్యవాదాలు

  • @shivanakireddy5893
    @shivanakireddy5893 Год назад +2

    👌👌🎹🎹

  • @ippilisatyarao212
    @ippilisatyarao212 3 года назад +3

    Dhanyavadmulu
    Guruvuvu garu

  • @gmv5173
    @gmv5173 3 года назад +1

    నమస్తే సార్ ఈ వీడియో చాలా చాలా బాగుంది సార్

  • @sirivenkataramana4262
    @sirivenkataramana4262 3 года назад +2

    Super sir ,👏👏👏

  • @rameswarengworks8835
    @rameswarengworks8835 3 года назад +3

    చేల అద్భుతం గురువుగారు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      సంతోషం రామకృష్ణ గారు.

  • @m.prabhavathimaradana761
    @m.prabhavathimaradana761 3 года назад +4

    Adhbhutham sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥀🌷⚘🌺🌹

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +1

      అమ్మా ప్రభావతి గారూ, చాలా సంతోషము.
      ధన్యవాదములు.

  • @tejmusics2496
    @tejmusics2496 3 года назад +2

    Nice... super sir 👍👍🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు స్వామి గారు. 🙏

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 года назад +2

    Excellent sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు వెంకట్ గౌడ్ గారు.

  • @nadaloka8078
    @nadaloka8078 3 года назад +2

    God bless you with all richness sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు లోకనాథ్ గారూ!

  • @CVR_Entertainment
    @CVR_Entertainment Год назад +1

    Thanks guruvu garu

  • @ramaraometta8887
    @ramaraometta8887 3 года назад +1

    Nice guruji

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదాలు రామారావు గారు
      మీరు ఎక్కడ?

  • @naninani1532
    @naninani1532 3 года назад +2

    Ayya mee prayatnam amogham ..eetaraniki meeru andinche daivakanuka ..,konni pradhanamina ragalaku raagachayalu andinchagalaru..dhanyavadamulu...Ayushmann bhava.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      నాని గారు తమకు ధన్యవాదములు. నమస్కారములు.
      తప్పకుండా అన్ని ప్రధాన రాగము లకు వీడియో లు అందించే ప్రయత్నం చేస్తాను.

  • @pedababumeriga5161
    @pedababumeriga5161 2 года назад +1

    Thanks guru gaaru

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад +1

      సంతోషం పెదబాబు గారు🙏

  • @Tallavarisaragalu
    @Tallavarisaragalu 3 года назад +3

    చాలా ఉపయోగకరమైన వీడియోస్....

  • @raghurammankala7451
    @raghurammankala7451 3 года назад +2

    విశ్లేషణ బాగుంది.మీ స్వీయ రచనలు బాగున్నాయి.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు రఘురామ్ గారూ!

  • @ManojAthram-ny8ln
    @ManojAthram-ny8ln 5 месяцев назад

    నమస్తే గురువుగారు

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 2 года назад +2

    🙏👏👏👏👏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు సుధీర్ బాబు గారు

  • @dr.chandrashekar6326
    @dr.chandrashekar6326 3 года назад +1

    🙏 Dhanyulamu

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 3 года назад +1

      ధన్యవాదములు చంద్ర శేఖర్ గారు

  • @sriharimullapudi1977
    @sriharimullapudi1977 3 года назад +1

    Bagundi

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు శ్రీహరి గారు
      🙏

  • @Visbanu
    @Visbanu 3 года назад +3

    సోదరా చాలా చక్కగా వివరించారు...మా ప్రియమైన సోదరుడు కు మరొక్క సారి అభినందనలు.......

  • @palurisuryachandrarao4884
    @palurisuryachandrarao4884 3 года назад +3

    Excellent sir 👌👌👌🎉🎉🎉🙏

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 3 года назад

      ధన్యవాదములు సూర్యచంద్ర రావు గారూ!

  • @mamillavenkatappareddy4350
    @mamillavenkatappareddy4350 3 года назад +1

    Super sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు MVA reddy గారు.
      🙏

  • @boyagovardhan727
    @boyagovardhan727 3 года назад +1

    Super sir marikonni ragachayalu cheppagalarani naa manavi

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      తప్పకుండా రాబోయే రోజుల్లో చేద్దాం సర్

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 года назад +1

    Nice Tutorial Thanks Sir.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు వీరరాఘవులు గారు

  • @BalajiTeluguDevotional
    @BalajiTeluguDevotional 7 месяцев назад +1

    🎉🎉🎉

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  7 месяцев назад

      ధన్యవాదములు ధన్యవాదములండీ

  • @bapanayyabandi9621
    @bapanayyabandi9621 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @sathishbabu4520
    @sathishbabu4520 3 года назад +1

    super sir tq

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు సతీష్ బాబు గారు

    • @sathishbabu4520
      @sathishbabu4520 3 года назад

      @@BhakthiGeethanjali maanchi melody film songs cheyyandi sir with swaras notation

  • @madhuri_suresh2367
    @madhuri_suresh2367 3 года назад +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములమ్మా మాధురి గారు.

  • @ERN1995
    @ERN1995 3 года назад +2

    మాస్టర్ రమేష్ బాబుగారూ, సంగీతంలో మంచిపట్టు ఉన్నది మీకు.చక్కని కంఠస్వరం మీప్రత్యేకత.సంగీత మెళకువలు, హార్మోనియం, కీబోర్డ్ ప్రాథమిక అంశాలను నేర్పే ఓర్పు మీ సొంతం.మీరు చేస్తున్న అద్భుతమైన వీడియోలు మమ్ములను ఎంతగానో మురిపిస్తున్నాయి.మీ వీడియోలు చూసి మేము సాధనా మార్గంలో ముందుకు పోగలుగు తున్నాము.కళామతల్లి ముద్దుబిడ్డ మీరు.మీరు చేస్తున్న స్వరార్చన ఒక సరస్వతీ ఆరాధనయే.అమ్మవారి కటాక్షము మీకు తోడుగావుంటూ,సంగీత సాధకులకు ఉపయుక్తమైన మరెన్నో వీడియోలు మీరు అందించేలా మిమ్ము ఆశీర్వదించాలని మనసారా ప్రార్థిస్తూ, మీకు నా కళాభివందనాలు తెలుపుకుంటున్నాను...

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      మీ మనసును ఆనంద పరిచే విధంగా నాతో ఆ వీడియో లను చేయించిన జగన్మాతను సదా స్మరించుచూ, మీ అభిమానానికి కృతజ్ఞతా వందనములు రంగన్న గారూ!

    • @pavanromeo2505
      @pavanromeo2505 2 года назад

      Sir meeru nidanga piano cheppandi dayacesi

    • @pavanromeo2505
      @pavanromeo2505 2 года назад

      Gururuv garlic padabi vandanalu

    • @pavanromeo2505
      @pavanromeo2505 2 года назад

      Neenu eppude piaona nerchukuntunnanu dayachesi Netanyahu cheppadi

    • @ERN1995
      @ERN1995 Год назад

      @@BhakthiGeethanjali ధన్యుడను, మహానుభావా 🌷🙏🏿

  • @naveenk2598
    @naveenk2598 3 года назад +3

    ❤️❤️❤️

  • @kattojuhari5555
    @kattojuhari5555 3 года назад +7

    చాలా అద్భుతంగా వివరించారు రమేష్ బాబు గారూ! ధన్యవాదములు🌷🌷🌷🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +1

      ధన్యవాదములు హరి గారూ!

    • @npvs1954
      @npvs1954 3 года назад

      phone request pai pettinaru kaani yennisarlu chesina phone etharu yenduko teliyadu.mee sangetham lokamlo purculate kavali gada sir

    • @TheAlcshekar
      @TheAlcshekar 3 года назад +1

      000ppppp0pppp0pp00ppppppp pay pal keyboard

    • @TheAlcshekar
      @TheAlcshekar 3 года назад

      @@BhakthiGeethanjali point proven 👉 p

    • @TheAlcshekar
      @TheAlcshekar 3 года назад

      @@BhakthiGeethanjali pay period point blank

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 года назад +3

    Good lesson,Thanks Sir.

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 3 года назад

      ధన్యవాదములు వీర రాఘవులు గారూ!
      నమస్కారములు.

  • @nrmreddy8084
    @nrmreddy8084 3 года назад +2

    Very good explanation sir
    Dr Madhu

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 3 года назад

      ధన్యవాదములు డాక్టర్ గారూ!
      🙏🙏🙏

  • @karampudimallayyachary105
    @karampudimallayyachary105 3 года назад +1

    mepadapadmamulakushirashabhivndanalu

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు, నమస్కారములు సర్ మల్లయ్యాచారి గారు.

  • @naninani1532
    @naninani1532 3 года назад +2

    Exellent👌👌👌👌

  • @rambabukudupudi1612
    @rambabukudupudi1612 3 года назад +2

    Nice 👍

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 3 года назад

      ధన్యవాదములు రాంబాబు గారు.

  • @gurraladharmaraju1375
    @gurraladharmaraju1375 10 месяцев назад +1

    Chelabagundi sar

  • @Durgaprasad-Munjeti
    @Durgaprasad-Munjeti 3 года назад +2

    Thanks sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      సంతోషం దుర్గాప్రసాద్ గారు

  • @saxophonecoversongs2211
    @saxophonecoversongs2211 3 года назад +3

    అద్బుతం 🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు ఈశ్వర లహరి గారు.

  • @SudhakarReddy-el2ms
    @SudhakarReddy-el2ms 3 года назад +3

    మీరు గాయకుడు పాడే ముందు వాయించే స్వరాలు కొంచెం నిదానంగా చెప్పండి సార్ మాలాంటి వారికి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతి రాగానికీ ఇలానే చెప్పాలని కోరుకుంటున్నాను.ధన్యవాధములు అండీ.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      అలాగే సుధాకర్ రెడ్డి గారు. ధన్యవాదములు.

    • @SudhakarReddy-el2ms
      @SudhakarReddy-el2ms 3 года назад

      @@BhakthiGeethanjali మీరు సంగీతం గురించి చెబుతుంటే మనసు పులకరించి పోతున్నది నాకు సంగీతం నేర్చుకోవాలని చాలా కోరిక కానీ నేను నేర్చుకోవడానికి గురువు లేడు అదికాక మాది వ్యవసాయ కుటుంబం ఎక్కడైనా వెళ్ళి నేర్చుకోవడానికి వీలుకాదు అందుకే మీ వీడియోలు చూస్తూ ఉంటాను .మీరు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేయాలని ఆశిస్తూ,,,,,మరొక సారి దన్యవాదములు.

    • @npvs1954
      @npvs1954 3 года назад

      wonderful sir your's great effort .person like you is needed fetastic details you are giving thank you thank you sir please be like this in service of music ,give us your phone no immediately.

  • @gowrabathunisivaiah7595
    @gowrabathunisivaiah7595 3 года назад +1

    Sir maku hindola alapana slokalu cheppandi sir

  • @nareshratnala3611
    @nareshratnala3611 Год назад +1

    Sir excellent and plz let us know the mic set up details I need to purchase

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      సౌండ్ సిస్టమ్ మెంటెయినింగ్ వస్తే చాలు

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAVI-np1ip
    @RAVI-np1ip 3 года назад +1

    Super sir, please upload gantasala songs notation & ragam

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      తరువాత చూద్దాం సర్.
      ధన్యవాదములు.

  • @venkateswararao3096
    @venkateswararao3096 Год назад +1

    Sir,
    What is the use of knowing katapayadi sankya?
    Neelakantam Venkateswara Rao

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      కటపయాది సంఖ్య తెలుసుకోవడం వలన సంపూర్ణ రాగాలలో ఆ రాగం ఏ నంబర్లో ఉందో తెలుసుకోవడం సులువవుతుంది సార్.

  • @shivappashivappa442
    @shivappashivappa442 3 года назад +3

    Exelent sir . Ur playing only in white reads , and my Request once play with black reads 🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +1

      1(C) శృతి లో అన్నీ వైట్ స్టెప్సే వస్తాయి.
      బ్లాక్ స్టెప్స్ కూడా రావాలంటే, మీరు ఏదైనా ఒక స్టెప్ నుండి ప్రారంభించి(ఆస్టెప్ నం. 1 అనుకుంటే) 1,3,5,8,12,13 వేసుకుంటే (అవి నలుపైనా లేక తెలుపైనా కావచ్చు) అదే హంసధ్వని రాగం.

    • @venkatakrishna5696
      @venkatakrishna5696 2 года назад

      @@BhakthiGeethanjali m

  • @vsvrvenkat8194
    @vsvrvenkat8194 3 года назад +1

    గురువు గారు పాటలు లిరిక్స్ ఎక్కడ దొరుకుతాయో చెపండి

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      యూట్యూబులో వెతకండి (search చేయండి). చాలా వరకు దొరుకుతాయి.

  • @interior1695
    @interior1695 3 года назад +1

    Koching esthara sir

  • @bsprao3817
    @bsprao3817 2 года назад +1

    Sir Meebhasha Kooda sangeeta madhuryanni talapistundani nissandehanga cheppadaniki eamatram sadehamledu .Ragalapanachala muchatagaundi meeku Dhanyavadamulu

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు సర్ బి యస్ పి రావు గారు. మీ హృదయస్పందన మాకు ఆశీర్వాదము.
      🙏

  • @Tallavarisaragalu
    @Tallavarisaragalu 3 года назад +2

    అబ్బా ఎంతబాగా ఉంది సార్... మీ వాయిస్ ...ఇది యమహా మోడల్ నెంబర్ ఎంత...దీని ధర ఎంత...

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      చాలా సంతోషం శ్రీనివాస్ గారు.
      ధన్యవాదములు.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      YAMAHA PSR i425
      ABOVE 20000/-

    • @brctechnicals7595
      @brctechnicals7595 3 года назад

      @@BhakthiGeethanjali maavadha 425 yamaha vunnadi

  • @sumanthsrinivas964
    @sumanthsrinivas964 3 года назад +2

    Nice video

  • @marthavinoliya
    @marthavinoliya 2 месяца назад

    Guruvugaaru.naaku.yi.sangeeta swaraala.book pampistaraa? sangeeta.

  • @bandarupallilaxmanarao9793
    @bandarupallilaxmanarao9793 Год назад +1

    Meeru padina keertanalaku notation pettandi

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      అన్నింటికి నొటేషన్లు పెట్టడం కొంచెం కష్టతరమైన పని సార్. మన్నించగలరు

  • @sivaramaprasad1553
    @sivaramaprasad1553 3 года назад +3

    SIR WE ARE IN LEARNING STAGE IS THERE ANY CHANCE TO GIVE NOTATIONS FOR SONGS

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +2

      Song notation ప్రస్తుతం అందించ లేము.
      రాబోయే రోజుల్లో చేస్తాము శివరామ ప్రసాద్ గారు.

    • @sivaramaprasad1553
      @sivaramaprasad1553 3 года назад

      @@BhakthiGeethanjali THANK YOU SIR

  • @madhuri_suresh2367
    @madhuri_suresh2367 3 года назад +1

    సార్ మందరస్తానాలకు పై స్తానాలకు గుర్తులు పెట్టండి సార్

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      అమ్మా మాధురి గారు ఫోన్ టైపింగ్ లో అలా చుక్కలు పెట్టడం కుదరటం లేదు. ఒకవేళ మీకు తెలిసిన ఏప్ ఏదైన ఉంటే నాకు అందించగలరు.

  • @nchandrashekharnirni8398
    @nchandrashekharnirni8398 3 года назад +1

    Sir 1-1/2 starts from 1st black read please🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      1&1/2 లో
      1 sa black -1
      2 ri black -3
      3 ga white- 5
      4 pa black -8
      5 ni white - 12
      6 sa black - 13

  • @duggiralavijaya4283
    @duggiralavijaya4283 8 месяцев назад +1

    స్వరాలు ఏలాగుర్తు పెట్టుకోవాలండి

  • @duggiralavijaya4283
    @duggiralavijaya4283 8 месяцев назад +1

    హర్మనుయం వాయించాలంటె

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  8 месяцев назад

      నాదం గుర్తించ గలగటం, గురుముఖతా నేర్చుకోవడం, నిరంతర అభ్యాసం ఈ మూడు కావాలి విజయ గారు🙏

  • @umapatikandala1914
    @umapatikandala1914 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @balaiahega8203
    @balaiahega8203 3 года назад +1

    Excellent sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      , ధన్యవాదములు బాలయ్య గారు

  • @gudadattudattu1121
    @gudadattudattu1121 3 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 3 года назад +1

    🙏🙏🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు సుబ్రహ్మణ్యం గారూ!
      🙏🙏🙏

  • @9032812360
    @9032812360 3 года назад +2

    Excellent sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు సుబ్బు గారు