బైబిల్ మీద ప్రమాణం చెయ్యకూడదు అని బైబిల్ బోధకులే ప్రజలకు చెబుతారు. అటువంటి బైబిల్ బోధకుడు అయిన బ్రదర్ అనిల్ గారు బైబిల్ మీద ప్రమాణం చెయ్యడం అనేదే థౌసండ్ మిలియన్స్ ప్రశ్న గా మిగిలిపోతున్నది.
1. ధనపేక్ష సమస్త కీడులకు మూలము 2. తన కంటి ముందు ఉన్న సహోదరుడ్ని ప్రేమించకుండ... దేవుడిని ప్రేమిస్తున్న అని చెప్పే వాడు అబద్దికుడు... కంటి ముందు కనిపించే సహోదరున్నె ప్రేమించ లేకుంటే కనిపించని దేవుడ్ని ఎలా ప్రేమిస్తారు?? 3. యేసు - మీకేమి కవలెనో మే తండ్రికి తెల్సును కనుక ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి... 4. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడం కంటే వొంటే సూది బెజ్జం లో దూరడం సులభం...
@@ChamuK-on1wjthandri aasthi lo untundi anna asthi lo hakku nduku untundi ...adi jagan aasthi kanuke adi ed jagan name meeda file chesidi ..adi only jagan d kankunte sharmila name kuda attest chestadi kada 😂😂😂 e matram logic Ela miss ayyaru
@Socialwellbeing-x4r thandri asthe ameku hakku vundi according to parents will and wish. 2009 lo ysr dead ayithe...u mean to say he started new business after 2009?????? Lol, that is funny...he is in politics since 2009 and u are saying he also started new business and earned so much?
మత్తయి 5 (34 to 37 verses ) 34.నేను మీతో చెప్పునదేమనగా - ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్ధు. అది దేవుని సింహాసనము. 35."భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము." 36."నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.".. 37."మీ మాట ఔనంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి (కీడు నుండి) పుట్టునది. Bro Anil Kumar idi Telusa niku ... 😅
జగన్ గారు 2019 ఎలక్షన్ గెలిసినప్పుడు జగన్ గారికి కొన్ని కాంట్రాక్టు పనులు అడిగితే ఇవ్వలేదని షర్మిలను అడ్డుగా పెట్టుకొని బ్రదర్ అనిల్ గొడవలన్ని చేస్తున్నాడు.
jagan YSR ni charge sheet lo vesadu, vijayammanu court ki lagadu, chellini kuda lagadu, YS VIVEKA nu murder chasina Avinash ni deniki venuka veskoni vasthunado manaki telsu. Enni chasinodu YSR CM post kosam Asthi kosam muder chayaleda
అన్న జైల్లో 16 నెలలు ఉంటే, షర్మిల 3000 km పాదయాత్ర చేసి, వైసీపీ ని నిలబెట్టింది, అంతే కాదు, 2014, 2019 లో రాష్ట్రం అంతటా తిరిగి వైసీపీ ని గెలిపించాలని ప్రచారం చేసింది. జగన్ గెలుపు, వైసీపీ పార్టీ నిలబడ్డంలో షర్మిల కృషి కనీసం 40% ఉంటుంది. కాంగ్రెస్ లో వున్నపుడు తనను తీవ్రంగా తిట్టిన బొత్స,ధర్మాన, కన్నబాబు, అలాగే విడుదల రజనికి కి కూడా మంత్రి పదవి ఇస్తాడు, కానీ వైసీపీ నిలబడడానికి అంత కృషి చేసిన సొంత చెల్లెలు షర్మిలకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు జగన్. విజయసాయి రెడ్డి కి ఇస్తాడు, వైసీ. సుబ్బారెడ్డి కి ఇస్తాడు, ఆఖరికి ఎవరైతే వైస్సార్ ను చంపారని ఆరోపించాడో, ఆ అంబానీ ఫ్రెండ్ నత్వానికి మాత్రం ఎంపీ పదవి ఇస్తాడు జగన్. సిగ్గు ఉందా? చెల్లెలు ఏమి ద్రోహం చేసింది ?
రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి జగన్ షర్మిల గారికి ఆస్తి ఇవ్వలేదని తప్పు అంటున్నారు అన్న వారందరూ వాళ్ళ చెల్లెలికి అక్కలకి సమానంగా ఆస్తి పంచారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అనిల్ కుమార్ గారు మీ ఆస్తి సమానంగా మీ అక్క చెల్లెలికి మీ అన్నదమ్ములకి లేకపోతే రేపొద్దున పిల్లలకి సమానంగా పంచుతారా
అయ్యా నాగరాజారావు గారు, మీరు అడిగే ప్రశ్న నిజమైనదే కావచ్చు. బ్రతికి వున్నప్పుడే తండ్రి పంచి ఇఛ్చినపుడు మీరు చెప్పింది కరెక్ట్. కానీ కీ. శే. రాజశేఖర్ రెడ్డి గారికి కూతురు అంటే అపార ప్రేమ అని తెలిసిందే. ఎందుకు ఆయన ముఖ్యలు ముగ్గురు దగ్గర 4 లుగురు మనుమలకు సమానానమ్మన్నారు. దానికి అనిల్ పేరు మీరు మధ్యలో ఎందుకు తెస్తారు?.
మార్కు 10:11 అందుకాయన తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మార్కు 10:12 మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.
అనిల్ nvu ఇన్ని ఇయర్స్ నుండి దేవుని వాక్యం చెప్పుచున్నారు బైబిల్ మీద ఒట్టు పెట్టకూడదు అని మీకు తెలియదా మీరు మొదటి నుంచి బ్రాహ్మలు కదా అందుకే అంత ఈజీగా బైబిల్ మీద ప్రమాణం చేయగలిగారు
ఆస్తులు.... ఆస్తులని అంటున్నారు బ్రదర్ అనిల్ గారు. పెద్ద పెద్ద మీటింగ్స్ యందు క్రిస్టియన్ భక్తులకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు.... మనం పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు చనిపోయినప్పుడు కూడా ఏమి తీసుకొనివెళ్లామని చెప్తారు అలాంటప్పుడు ఆస్తుల కోసం ఎందుకు ఈ గొడవ...?
jagan YSR ni charge sheet lo vesadu, vijayammanu court ki lagadu, chellini kuda lagadu, YS VIVEKA nu murder chasina Avinash ni deniki venuka veskoni vasthunado manaki telsu. Enni chasinodu YSR CM post kosam Asthi kosam muder chayaleda
కాదు జాఫర్ గారు షర్మిలమ్మ కు ఆస్తిలో హక్కు ఉండాలి ఆ మాస్తి ఆమె అడుగుతుంది ఇవ్వాలి కదా అని అనిల్ గారు అంటున్నారు మరి అనిల్ గారు వాళ్ళ చెల్లెళ్లకు ఎంత ఇచ్చారు అని మీరు అడగొచ్చు కదా ఒక మాట
అనిల్ తన చెల్లెలికి ఏమీ ఇవ్వలేదనుకుందాం.... ఈ విషయానికి... షర్మిలకు ఆస్తి పంచడానికీ ఏంటి సంబంధం? ఆ లాజిక్ తో... నీకు ఏం ఇవ్వను అని జగన్ అనడం కరెక్టా....?
అన్న జైల్లో 16 నెలలు ఉంటే, షర్మిల 3000 km పాదయాత్ర చేసి, వైసీపీ ని నిలబెట్టింది, అంతే కాదు, 2014, 2019 లో రాష్ట్రం అంతటా తిరిగి వైసీపీ ని గెలిపించాలని ప్రచారం చేసింది. జగన్ గెలుపు, వైసీపీ పార్టీ నిలబడ్డంలో షర్మిల కృషి కనీసం 40% ఉంటుంది. కాంగ్రెస్ లో వున్నపుడు తనను తీవ్రంగా తిట్టిన బొత్స,ధర్మాన, కన్నబాబు, అలాగే విడుదల రజనికి కి కూడా మంత్రి పదవి ఇస్తాడు, కానీ వైసీపీ నిలబడడానికి అంత కృషి చేసిన సొంత చెల్లెలు షర్మిలకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు జగన్. విజయసాయి రెడ్డి కి ఇస్తాడు, వైసీ. సుబ్బారెడ్డి కి ఇస్తాడు, ఆఖరికి ఎవరైతే వైస్సార్ ను చంపారని ఆరోపించాడో, ఆ అంబానీ ఫ్రెండ్ నత్వానికి మాత్రం ఎంపీ పదవి ఇస్తాడు జగన్. సిగ్గు ఉందా? చెల్లెలు ఏమి ద్రోహం చేసింది ?
@@dasaradhd4910 కడప ఎంపీ టికెట్ తప్పక రాజ్యసభ ఇస్తాను అని చెప్పినాడు, ప్రాంతీయ పార్టీలలో రెండవ పవర్ పాయింట్ చాలా తప్పు ,ఇప్పుడు కూడా ఆస్తులు 40% వెనక్కి తీసుకోవడానికి కారణం బాబు గారి ట్రాప్ లో పడి తన వాటాలను లోకేష్ అమ్మాలని చూసింది, అందుకే జగన్ తన ఆస్తులను వెనక్కి తీసుకున్నాడు, ఇది తాత్కాలికమే ఆమె ఆస్తుల లో నుంచి జగన్ ఒక్క రూపాయి కూడా తగలడు,
షర్మిల గారు తెలంగాణ లో పార్టీ పెట్టినప్పుడు విలేకర్లు అడిగిన ప్రశ్నకు రాజశేఖరరెడ్డి పాలించిన ప్రాంతం ఇది అందుకే ఇక్కడకు వచ్చాను ... ఆంధ్ర లో అన్న రాజన్న పాలన బాగానే చేస్తున్నాడు .... తెలంగాణ లో రాజన్న పాలన లేదు అందుకే నేను పార్టీ పెట్టాను. అని అన్నారు అనాడు....
Looks like he is the main reason for this fight between sister and brother … why don’t you guys earn for yourself man .. why this cheap fights .. even though you earn 1lac crore in future ,you won’t get any respect in society
యాకోబు 5:12 నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను
@sis.lydiadimple5837 He Stopped my Jesus meetings in 2006. I lost nearly 50lk. He was scheduled to preach on same dates in kakinada and my meetings were scheduled on same dated. He sensed the less attendance and attention for his meetings.. he used power and stopped my meetings.but he throw the incident (stopping my meetings) on some some some other religious fanatics.
ఈ ఇంటర్వ్యూ చూస్తే మొత్తం అన్న చెల్లి మధ్యలో అనిల్ గారే చిచ్చు పెట్టాడు అని తెలుస్తుంది. మీ పిల్లలకు జగన్ గారి ఆస్తి తో ఏమి సంబంధం చెప్పండి అనిల్ గారు...
విడి వేశాలు మాములుగా ఉండవు, డాన్స్ లు, హిందూ మ్యారేజ్ కొడుక్కి, ఇద్దరు పెళ్ళాలు, కట్నం కావాలి, పాస్టర్ కావాలి అంటే ఆస్థి విడిచి రమ్మన్నాడు దేవుడు, ఇతను పాస్టర్ కాదు చీటర్
మత్తయి 5:31 తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా; మత్తయి 5:32 నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
మీ మాటలు అసలు బాగోలేదు అనిల గారు మీరు వాక్యం చెపుతుంటే ఎంత ఆసక్తిగా విన్నారు ఇప్పుడు మీ మాటలు అసలు బాగోలేదు నిజమైన దేవుని బిడ్డ షరిమల మాటలు అసలు బాగోలేదు క్షమించడం ప్రేమించడం ఎక్కడుంది మరి దేవుడు చెప్పాడు అంటున్నారు తెలంగాణ లో ఎందుకు సక్సెస్ కాలేదు ఆంధ్ర ప్రదేశ్ లో డిపాజిట్లు ఎందుకు రాలేదు ఇన్ని అబద్ధాలు ఫోటోలు విషయం లో దేవుడు బిడ్డ లు కూడా ఇలా మాట్లాడితే ఎలా బాధ గా ఉంది
David didn't fight for power with Saul even David was blessed Annointed by God to become to be the king of Israel why Sharmila garu has quarries with Jagan garu ,let Sharmila garu waits for the decision of The Lord of God till He allows her to be leader othe nation.
60 ఏళ్ల క్రితం సామాన్యులు లాగా బ్రతికిన వైయస్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏలా వచ్చాయి? ఒక సామాన్యుడు నిజాయితీగా జీవితకాలం కష్టపడి పని చేస్తే ఇందులో 90 వ వంతు కూడా సంపాదించలేడు . నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులను ఎన్ను కోవడం చాలా ముఖ్యం . అవినీతి పరులను అన్ని రకాలుగా తన్ని తరిమేయాలి . జై అఖండ భారత్ జై శ్రీరామ్
@gopalakkannang6531 అంబానీ వ్యాపారవేత్త అని తెలుసు . కానీ ఆయన ఫాక్షనిజం , సెటిల్మెంట్లు , హత్యా రాజకీయాలు , దేశానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలు , ప్రజలు పన్ను కట్టిన ప్రభుత్వ ధనంతో ఋషికొండ , లోటస్ పాండ్ , బెంగళూరు , యలహంక , ఇంకా చాలా చోట్ల ప్యాలెస్ లు ( ఒక వ్యక్తికి ఇన్ని రాజ భవనాలా ? ) ఇవన్నీ అంబానీ చేసినట్టుగా ఎక్కడా చదవలేదు నాకు తెలియదు 😂
@gopalakkannang6531 అంబానీ లక్షల కోట్లు అవినీతి చేసి నట్లు , ఫ్యాక్షనిజం చేసి నట్లు, హత్య రాజకీయాలు చేసి నట్లు , పన్ను కట్టిన ప్రజల ధనంతో రాజభవనాలు ( ఋషికొండ , లోటస్ పాండ్ , బెంగళూరు , తాడేపల్లి ఇంకా చాలా చోట్ల ఒక వ్యక్తి నివసించడానికి ఇన్ని భవనాలా? ) , సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేసినట్టు ఎక్కడా చదవలేదు వినలేదు .

నిజాలు చెప్పినారా అబద్ధాలు చెప్తున్నారా. దేవుడికి తెలుసు కాబట్టి. బైబిల్ గ్రంధం మీద ఒట్టు వేసిన వాళ్ళు తప్పుగా అబద్ధం ఆడిన వాళ్ళు భూమి మీద నివసించే వాళ్ళు ఎవరూ లేరు.. నీ లెక్కలు అడుగుతాడు త్వరలో మనుషులు కాదు దేవుడికి భయపడాలి. నిజంగా దేవుడు నమ్ముకునే వాడు బైబిల్ గ్రంధం మీద ఒట్టు వేయడు..
"గెలిచాక పక్కన పెట్టేశారు" అనేది ప్రధాన ఆరోపణ గా అనిల్ గారు చెబుతున్నారు. "ఏ కారణంతో పక్కన పెట్టారు?" అనేది జాఫర్ గారు రాబట్టి ఉంటే బావుండేది. జగన్ గారు - పదవి అడిగితే లేదన్నాడా? పనులు చేయమంటే చేయనున్నాడా ? పైరవీలు ఒప్పుకోలేదా? ఇలా ఏదో కారణం ఉండి ఉంటుంది కదా?!, అది చెబితే బావుండేది
As per bible We should not promise on any thing like earth and sky and never ever promise So who is this anil to promise on bible better read bible first ideat
ఏది ఏమైనా అన్నతో ఆయా సందర్భాల్లో షర్మిళ ప్రవర్తించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఉదాహరణకు:- షర్మిళ కొడుకు ఫంక్షన్ సందర్భంగా అన్న, వదినల పట్ల వ్యవహరించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది
నిన్ను దేవుని సేవకుదని పిలవకూడదు ఎందుకంటే 1 మొదటి కొరింతి 6:6,7 వచనాలు మీరు బాగా ధ్యానించాలి. మీకు కన్వినెంట్ గా దేవుని మార్గాలు మారవు అనీల్...........
Sir tell one thing..what is journalism? Are u really doing journalism? Actually I am huge fan sir but nowadays ur channel more concentrated on family issues not concentrated on public issues.
బైబిల్ లో ఒక వాక్యము ఉంది ....బైబిల్ మీద గానీ భూమి మీద గానీ ఆకాశము మీద గానీ ఒట్టు పెట్ట కూడదు
బాగా అడిగారు
నిజమే
Your yes should be yes and no should be no but you shouldn't promise on bible
😂😂😂😂😂😂 super anna
Nijam
బైబిల్ లో ఉండేది ప్రేమ, ఆ ప్రేమే వీళ్ళ మధ్యలో లేదు వీళ్ళు ఎలా దేవుని బోధిస్తారు
బైబిల్ బోడించే పాస్టర్స్ lo ఎంత మందికి premaundhi
Buthu Leda bro
Prema kadu butulu vuntay😅
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@@raaam7716 undha ledha ani first Bible chadivi Dani tarvatha comment cheayi urike point out cheyaku
బైబిల్ లో ఒట్టు లు గురించి చాల క్లియర్ గా చెప్పారు .ఒట్టు వెయ్యkudaదు నీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు లా ఉండాలి
Yeah true
God spirt poyi money spirit political sprit evil spirit vaste alane promise chestaru andi , vella valla christianity paduchestunaru
Ottu veyatam tappe, but Anil Anna devuni sakshi ga ani cheparu. Anil garu ottu veyaledu vinandi baaga.
Ottu veyatam tappe, but Anil Anna devuni sakshi ga ani cheparu. Anil garu ottu veyaledu vinandi baaga.
@@maheshbabugummadi Ottu veyatam tappe, but Anil Anna devuni sakshi ga ani cheparu. Anil garu ottu veyaledu vinandi baaga.
గతంలో ప్రార్థనతో వర్షాన్ని ఆపినట్టే ఇప్పుడు నీ ప్రార్థనతో జగన్ మనసు మార్చవచ్చు కదా..
God cochyan
😂
😂
Adi acting bro😂
@@revanthreddy3899 అది తెలుసు.. అందుకే వ్యంగ్యంగా ప్రశ్నించాను..
అనిల్ గారు మీ చెల్లెలు కు ఎంత ఇచ్చారు అలాగే మీ మొదటి భార్య పిల్లలకు ఎంత ఇచ్చారు చెప్పండి
Baga adigaru sir
😂
Jagan kastapadi sampadinchara? Tandri power addupettukuni dobbina public money. Andhuke Sharmila aduguthundhi.
Jagannunchi vachina aastilo nee Anna chelliki yenta vaata istunnaru chirmila aadapaduchu baava gariki asalu ivvava needabbu meeda jagandabbu needa chi
వాడుకొని పక్కన పెట్టారు రా షర్మిళ నీ పాపం
బైబిల్ మీద ప్రమాణం చెయ్యకూడదు అని బైబిల్ బోధకులే ప్రజలకు చెబుతారు. అటువంటి బైబిల్ బోధకుడు అయిన బ్రదర్ అనిల్ గారు బైబిల్ మీద ప్రమాణం చెయ్యడం అనేదే థౌసండ్ మిలియన్స్ ప్రశ్న గా మిగిలిపోతున్నది.
Promiseki sakshaniki ardamtelsukondta nayana.entasepu pakkavarini vimarshisya untaru manshulu.
@@danielboda3331 devude sakshi ante pramanam etla avtundi,enduku andaru tappuga ardam cheskuntunnaru
అంటే ఆ బైబిల్ గాని దానిలో వున్న దేవుడు రెండూ కూడా నిజం కాదు కాబట్టి ఈజీ గా ప్రమాణం చేస్తున్నారు.
Yes
@@udaykumardonnikota8056 ne nammakam evariki avasaramledu,but neku matram nijamaina devudu kaavali.jesus matrame ninnu narakam nundi rakshinche rakshakudu.
దేవుడినే అడగవచ్చు. ఇవన్నీ సెటిల్ చేయమని. ప్రార్థన చేస్తే చాలు ఫైట్ చేయక్కరలేదా. జగన్ ఇలా చేస్తాడని దేవుడు చెప్పలేదా.
😂😂😂 if they don't have answer then they bring 🐏🐏
ఇంక కోర్టులు జడ్జి లు ఎందుకు అయ్యన్నే అడిగితె పోలె. సూష్మ దర్మం cheppavu
Good question 😊
😅😅😅😅
True
1. ధనపేక్ష సమస్త కీడులకు మూలము
2. తన కంటి ముందు ఉన్న సహోదరుడ్ని ప్రేమించకుండ... దేవుడిని ప్రేమిస్తున్న అని చెప్పే వాడు అబద్దికుడు... కంటి ముందు కనిపించే సహోదరున్నె ప్రేమించ లేకుంటే కనిపించని దేవుడ్ని ఎలా ప్రేమిస్తారు??
3. యేసు - మీకేమి కవలెనో మే తండ్రికి తెల్సును కనుక ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి...
4. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడం కంటే వొంటే సూది బెజ్జం లో దూరడం సులభం...
అనిల్ గారు మీ భార్యని మీతోకూడా దేవుని సేవకు తీసుకొని పోండి. ఇలా రాజకీయాలని దేశం మీద వదలకండి. సేవకులకు డబ్బు అవసరమా.
Sharmilaku astilo haiku vundi
పనిలో పని ఆ జగన్ గాడిని కూడా తీసుకుపొమ్మని చెప్పు బ్రో. వాడి ని చూస్తేనే చిరాకు వస్తుంది.
@@ChamuK-on1wjthandri aasthi lo untundi anna asthi lo hakku nduku untundi ...adi jagan aasthi kanuke adi ed jagan name meeda file chesidi ..adi only jagan d kankunte sharmila name kuda attest chestadi kada 😂😂😂 e matram logic Ela miss ayyaru
అసలు అనిల్ సేవకుడ పెళ్లని అడ్డుపెట్టుకొని, రాజకీయలు చేస్తునడు, అతనిని సేవకుడుగ అనర్హుడు
@Socialwellbeing-x4r thandri asthe ameku hakku vundi according to parents will and wish. 2009 lo ysr dead ayithe...u mean to say he started new business after 2009?????? Lol, that is funny...he is in politics since 2009 and u are saying he also started new business and earned so much?
ప్రపంచంలో వెలుగు వెలిగిన కే ఏ పాల్ గారిని పిచ్చి వాడిని చేసిన పాపం ఊరికే పోతుందా? అనుభవించండి
@@satya6574 తెలుగునాడు లో వెలుగు వెలిగిన ntr నీ వెన్నుపోటు పొడిచిన వాడు కూడా తెలివిలేని పుత్రుడితో శాపం అనుభవిస్తున్నాడు
@@akhildass55555chelli ni thallini thani tharinimina vadu kuda anbhavistadu raa
Nagababu some years back oka game show lo cheppadu KA PAUL ni ala troll cheyyakandi, ayanni arrest chesinappudu shock treatment iccharu ani😢
its true
@@akhildass55555😂😂 తెలివి లేని పుత్రుడా?? ఎవరు లోకేషా??
జగన్ తెలివైనవాడా?? 😂😂😂
మీరు దేవుని ప్రేమ గురించి చెప్పకుండా మీరు కూడా ఆస్తి, అధికారం కోసం మాట్లాడుతూన్నారు
Bible Devudeke 10% asti kavali raa babu
బైబిల్ మీద ఒట్టేసి పదవులు గాని ఆస్తులు గాని అడగలేదు అంటున్నారు. మరి ఆస్తులు గురించి లొల్లి ఎందుకు పెట్టింది షర్మిల.
Neekendu, nuvu Anil brother kanna poppa vadiva, ayana rain ni kuda aapadu . Prabuvu devinchi yundi vunadi
Ledante jagan dobbuku podam ani chustunadu kada...
మత్తయి 5 (34 to 37 verses )
34.నేను మీతో చెప్పునదేమనగా - ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్ధు. అది దేవుని సింహాసనము.
35."భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము."
36."నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు."..
37."మీ మాట ఔనంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి (కీడు నుండి) పుట్టునది.
Bro Anil Kumar idi Telusa niku ... 😅
Ne talakaya..🩴🩴
Avuna nee madda ku praise the Lord chilipi
Okay line artham kaledu
Super bro Anil ki emi theliyadhu aayana faster kaadhu dhevini perutho business chestunnadu
Kakaaaa 1st byble purthiga chadavveyy anil kaka
ఆమె ఆస్తులు అడుగుతే ఒక అర్థం ఉంది వీడు ఎవడు అడగటానికి ఆస్తులు రాలేదనీ మందుతున్నట్టు ఉంది....
Dani kosami chesukunadu
అంతేగా అంతేగా
Nee wife ki ravalsina aasthi rakapothe nuvvu adagava pathithunmaharaja
@@hsureshkumar3997 veedu antharjatiya christ vyatireki
మిమ్ములను బట్టియే దేవుని నామము అన్యజనుల యెదుట దూషించబడుతుంది
@@vandanaissac8243 💯 correct brother
అయ్యా బాబూ akka కి చాలా talent undi
1) వాన కాలం అంటే వానలు పడే కాలం.
2) పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర
లాంటివి మచ్చుకు కొన్ని మాత్రమే.
వినేవాడు ఉంటె అక్క ఎన్నైనా చెబుతుంది... వాళ్లు గొర్రెలు ఐతే అందరూ వాళ్ల లాగే ఉంటారని అనుకుంటోంది ..పాపం..😢
Avvunu avvunu jagan gadi speech chusee artham avuthundhi jagan gadu first class student ani raa ycp paytm dog.
@@panini5404 blood ysr blood. Any doubts???😀😀
జగన్ గారు 2019 ఎలక్షన్ గెలిసినప్పుడు జగన్ గారికి కొన్ని కాంట్రాక్టు పనులు అడిగితే ఇవ్వలేదని షర్మిలను అడ్డుగా పెట్టుకొని బ్రదర్ అనిల్ గొడవలన్ని చేస్తున్నాడు.
jagan YSR ni charge sheet lo vesadu, vijayammanu court ki lagadu, chellini kuda lagadu, YS VIVEKA nu murder chasina Avinash ni deniki venuka veskoni vasthunado manaki telsu. Enni chasinodu YSR CM post kosam Asthi kosam muder chayaleda
intha brainless entira babu janalu
Pichchi vaagudu.@@Godschoices
Aneel garu adigaro ledo theliyadu gani 2004 to 2009 Jagan garu matram chesadu
చార్జిషీటులో వైఎస్ఆర్ పేరు పెట్టింది జగనే ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్ పేరు పెట్టుకుంది కూడా జగనే కదా సార్@@Godschoices
బైబిల్ మీద ఒట్టు వేసినప్పుడే నీ నిజాయతీ తెలిసిపోయింది. అవును అంటే అవును కాదు అంటే కాదు అనిల్ కుమార్ శాస్త్రి నోరు తెరిస్తే అబద్ధాలు.
అన్న జైల్లో 16 నెలలు ఉంటే, షర్మిల 3000 km పాదయాత్ర చేసి, వైసీపీ ని నిలబెట్టింది, అంతే కాదు, 2014, 2019 లో రాష్ట్రం అంతటా తిరిగి వైసీపీ ని గెలిపించాలని ప్రచారం చేసింది. జగన్ గెలుపు, వైసీపీ పార్టీ నిలబడ్డంలో షర్మిల కృషి కనీసం 40% ఉంటుంది. కాంగ్రెస్ లో వున్నపుడు తనను తీవ్రంగా తిట్టిన బొత్స,ధర్మాన, కన్నబాబు, అలాగే విడుదల రజనికి కి కూడా మంత్రి పదవి ఇస్తాడు, కానీ వైసీపీ నిలబడడానికి అంత కృషి చేసిన సొంత చెల్లెలు షర్మిలకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు జగన్. విజయసాయి రెడ్డి కి ఇస్తాడు, వైసీ. సుబ్బారెడ్డి కి ఇస్తాడు, ఆఖరికి ఎవరైతే వైస్సార్ ను చంపారని ఆరోపించాడో, ఆ అంబానీ ఫ్రెండ్ నత్వానికి మాత్రం ఎంపీ పదవి ఇస్తాడు జగన్. సిగ్గు ఉందా? చెల్లెలు ఏమి ద్రోహం చేసింది ?
Devudu cheppinavi Anni nuvvu chesthunava babai ni champinodi sanka naakamani devudu cheppada
Yv subba Reddy, bhumana TTD laddu gurunchi pramanam annaru
Pramanam cesthe thappu oppu authunda
@@dasaradhd4910supper bro🎉
Anil Kumar isnot perfect precher. and also not atrue. Christian
రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి జగన్ షర్మిల గారికి ఆస్తి ఇవ్వలేదని తప్పు అంటున్నారు అన్న వారందరూ వాళ్ళ చెల్లెలికి అక్కలకి సమానంగా ఆస్తి పంచారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అనిల్ కుమార్ గారు మీ ఆస్తి సమానంగా మీ అక్క చెల్లెలికి మీ అన్నదమ్ములకి లేకపోతే రేపొద్దున పిల్లలకి సమానంగా పంచుతారా
అయ్యా నాగరాజారావు గారు, మీరు అడిగే ప్రశ్న నిజమైనదే కావచ్చు. బ్రతికి వున్నప్పుడే తండ్రి పంచి ఇఛ్చినపుడు మీరు చెప్పింది కరెక్ట్. కానీ కీ. శే. రాజశేఖర్ రెడ్డి గారికి కూతురు అంటే అపార ప్రేమ అని తెలిసిందే. ఎందుకు ఆయన ముఖ్యలు ముగ్గురు దగ్గర 4 లుగురు మనుమలకు సమానానమ్మన్నారు. దానికి అనిల్ పేరు మీరు మధ్యలో ఎందుకు తెస్తారు?.
ఛీ ఆడవాళ్ళు అంటే ఇంత చులకన...రేపు నీ కూతురుకు ఇలా అయితే తెలుస్తుడి
తల్లికిచ్చిన దానికి అమ్మ చెల్లికి ఇచ్చిన దానికి కోర్టులో పిలిచినందుకు తెలుసుకోండి
Inka a lokam lo unnav.....Jagan dha aasthi....leka Raja sekhar Reddy dha
Mundhu ah 420 jagan ki vathhasu palakadam aapesthe law ante ento thelusthundhi
షర్మిల ని చెడగొట్టిందే అనిల్
Anthe kani jagan yedavani oppukoru😅
@@basheerahmed609 adhi andhariki telisindey kada
Bible సరిగ్గా తెలియని వారే బైబిల్ మీద ఒట్టు వేస్తారు.... ఒట్టు వెయ్యవద్దని తన మాట అవును అంటే అవును కాదు అంటే కాదు అని ఉండాలి అని వుంది....
Bible meeda peste emavtundi. Bible named kada, petocchu
Anil garu money mind.
100%
అనిల్ గారు మీ భార్య కు మానసిక స్థితి బాగా లేదు డాక్టర్ చూపించండి please
Aayanaku iddaru bhaaryalu.
Devudu yichina varam
మార్కు 10:11
అందుకాయన తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును.
మార్కు 10:12
మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.
Correct
సామెతలు11:28 ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును.
Dhanamera annitiki mulam pata vinaleda ? Dhanam mulam idam jagath .veella family motham poyomukha visha kumbhala lanti vallu .a.p.prajala sommu kajesi panchukoni thintunnaru sir .a.p.prajalu melukondi .please .
అనిల్ nvu ఇన్ని ఇయర్స్ నుండి దేవుని వాక్యం చెప్పుచున్నారు బైబిల్ మీద ఒట్టు పెట్టకూడదు అని మీకు తెలియదా మీరు మొదటి నుంచి బ్రాహ్మలు కదా అందుకే అంత ఈజీగా బైబిల్ మీద ప్రమాణం చేయగలిగారు
దేవుడి గురించి నువ్వు మాట్లాడకు
మీరు నిజంగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు అయితే మీ ఆస్తి , రాజకీయాలు వదిలేసి దేవుని పని చేయండి
😂
Abba
Jagan Matram Vala Asti kotisi Enjoy chyali YSR Vala Grand children kosam Ichdi not for them
నిజమైనక్రిస్టియన్ బైబిల్ మీద ప్రమాణo చెయ్యడు
If it is true, they can do
@@PavanKumar-wx6nl
If they say truth no need to swear
Y...bagavath.getha.metha.chaysthada😅😅
Nuv nijamaina christionva? Christion countrieslo presidents pms,politicians andaru Bible mede pramanam chestaru,Bible ante devunito pramanam chesi paripaalana start cestaru .manam marriageslo kuda pramanam chestam kada.
@@VijayaKumar-uh3pl 100% promise cheyaru
ఆస్తులు.... ఆస్తులని అంటున్నారు బ్రదర్ అనిల్ గారు. పెద్ద పెద్ద మీటింగ్స్ యందు క్రిస్టియన్ భక్తులకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు.... మనం పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు చనిపోయినప్పుడు కూడా ఏమి తీసుకొనివెళ్లామని చెప్తారు అలాంటప్పుడు ఆస్తుల కోసం ఎందుకు ఈ గొడవ...?
మరి జగన్ మోహన్ రెడ్డి గారికి అవసరం మా?
😊
ఈ మాట జగన్ కీ చెప్పవచ్చు కాదా
@@savetrees7391arey munda jagan sampadinchukunadu, evarinasthulu adagadam ledu
@@sheikmeerasahebmeera jagan hindu kabatti
I can understand from this interview that Mr Anil is man behind this drama.
Vidu bible నమ్మిన వాడు అయితే అసల్ ఆస్తి కోసం గొడవపడే వాడి భార్యని రెండు కొట్టి బుద్ధి చెప్తాడు😂
సూపర్😂
Yes😂
jagan YSR ni charge sheet lo vesadu, vijayammanu court ki lagadu, chellini kuda lagadu, YS VIVEKA nu murder chasina Avinash ni deniki venuka veskoni vasthunado manaki telsu. Enni chasinodu YSR CM post kosam Asthi kosam muder chayaleda
Devuni biddalaki rajakeyalu enduku?sampadinchukotanikaa bro.anil?padayatralu politics lo kadu.suvartha danda yatra kosam padayatra cheyandi.
ఆస్తి గొడవ కాదులే.... అహం లో వచ్చిన గొడవలు.
కాదు జాఫర్ గారు షర్మిలమ్మ కు ఆస్తిలో హక్కు ఉండాలి ఆ మాస్తి ఆమె అడుగుతుంది ఇవ్వాలి కదా అని అనిల్ గారు అంటున్నారు మరి అనిల్ గారు వాళ్ళ చెల్లెళ్లకు ఎంత ఇచ్చారు అని మీరు అడగొచ్చు కదా ఒక మాట
తన కుటుఃబం గురించి ఎ. సం. రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ఇతరుల కుటుంబాలకు ఎలా వర్తిస్తుంది?
Adi Rajasekhar reddy sampaadinchina aasti kaabatti hakku vundi antunnaru ,Jagan cm ayyaka Inka sampaadinchaadu andulo adagatledugaa
జాఫర్ ఏమి అడగడు ఎందుకంటే ఇతను కూడా టీడీపీ మనిషినే ....జాఫర్ టిడిపి కోవర్ట్
అనిల్ తన చెల్లెలికి ఏమీ ఇవ్వలేదనుకుందాం....
ఈ విషయానికి...
షర్మిలకు ఆస్తి పంచడానికీ ఏంటి సంబంధం?
ఆ లాజిక్ తో...
నీకు ఏం ఇవ్వను అని జగన్ అనడం కరెక్టా....?
అనిల్ బ్రో మనం దేవుని బిడ్డలం మనం ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే ఓట్లు వేయకూడదు 🙏🏻
@@neelumaturi5077 thumb nail heading andi adi. Mattalo ottu vestunanu analedu, devuni sakshi ga annaru.
పెళ్ళాం చేస్తే- న్యాయం వైపు ఉన్నట్టు…
బావ చేస్తే మోసం చేసినట్టు😂😂😂
మీరు ఎలా నమ్ముతున్నారు
వాడిని వాడి కుటుంబాన్ని
ఈ రాష్ట్ర ప్రజలు
ఎవ్వరు నమ్మడంలేదు
వాడు వీడు ఏంట్రా 🐕🐕🐕😡😡😡
Jafer nammuthadu enduku ante life lo settled ayyeantha amount iste evadina bajana cheyyalisinde
మీకెలాతెలుసు
వాడి అన్నదమ్ములు ఎలా ఉన్నారు ఒకసారి అడగాల్సింది జాఫర్ గారు,
జగన్ బాబాయ్ ఎవ్వరు
అన్న జైల్లో 16 నెలలు ఉంటే, షర్మిల 3000 km పాదయాత్ర చేసి, వైసీపీ ని నిలబెట్టింది, అంతే కాదు, 2014, 2019 లో రాష్ట్రం అంతటా తిరిగి వైసీపీ ని గెలిపించాలని ప్రచారం చేసింది. జగన్ గెలుపు, వైసీపీ పార్టీ నిలబడ్డంలో షర్మిల కృషి కనీసం 40% ఉంటుంది. కాంగ్రెస్ లో వున్నపుడు తనను తీవ్రంగా తిట్టిన బొత్స,ధర్మాన, కన్నబాబు, అలాగే విడుదల రజనికి కి కూడా మంత్రి పదవి ఇస్తాడు, కానీ వైసీపీ నిలబడడానికి అంత కృషి చేసిన సొంత చెల్లెలు షర్మిలకు కనీసం ఒక ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు జగన్. విజయసాయి రెడ్డి కి ఇస్తాడు, వైసీ. సుబ్బారెడ్డి కి ఇస్తాడు, ఆఖరికి ఎవరైతే వైస్సార్ ను చంపారని ఆరోపించాడో, ఆ అంబానీ ఫ్రెండ్ నత్వానికి మాత్రం ఎంపీ పదవి ఇస్తాడు జగన్. సిగ్గు ఉందా? చెల్లెలు ఏమి ద్రోహం చేసింది ?
@@dasaradhd4910, padavi icchi vunte, family motham padavulu dhochesaru anandi, ippudu ivvaledhu ani.
Naram leni naaluka kada emaina anochu!
@@dasaradhd4910 కడప ఎంపీ టికెట్ తప్పక రాజ్యసభ ఇస్తాను అని చెప్పినాడు, ప్రాంతీయ పార్టీలలో రెండవ పవర్ పాయింట్ చాలా తప్పు ,ఇప్పుడు కూడా ఆస్తులు 40% వెనక్కి తీసుకోవడానికి కారణం బాబు గారి ట్రాప్ లో పడి తన వాటాలను లోకేష్ అమ్మాలని చూసింది, అందుకే జగన్ తన ఆస్తులను వెనక్కి తీసుకున్నాడు, ఇది తాత్కాలికమే ఆమె ఆస్తుల లో నుంచి జగన్ ఒక్క రూపాయి కూడా తగలడు,
@@tatanaidumedisetti259 మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు సోదరా
Why Gods Person Need Money ?
🔹ఒంట్లో పట్టుతగ్గాక... పట్టుదల తగ్గినట్లు చరిత్ర చెబుతుంది‼️🤠
🔹అహంకారం ఆవేశం అత్యాశ ఉన్నపుడు ఆలోచన అనేది ఉండదు... అది ఎవరికైనా వర్తిస్తుంది‼️😇
🔹అక్రమ ఆస్తిలో వాటా కావాలంటే జైలుకి వెళ్ళక తప్పదు‼️
🔹90% అక్రమ ఆస్తులలో మనశాంతి ఉండదు‼️
షర్మిల గారు తెలంగాణ లో పార్టీ పెట్టినప్పుడు విలేకర్లు అడిగిన ప్రశ్నకు రాజశేఖరరెడ్డి పాలించిన ప్రాంతం ఇది అందుకే ఇక్కడకు వచ్చాను ... ఆంధ్ర లో అన్న రాజన్న పాలన బాగానే చేస్తున్నాడు .... తెలంగాణ లో రాజన్న పాలన లేదు అందుకే నేను పార్టీ పెట్టాను. అని అన్నారు అనాడు....
First lo alaage cheptaaruga marii
దేవుడు ఒట్టు పెట్టకూడదు అని దేవుడు చెప్పాడు అవును అంటే కాదు అంటే కాదు అని ఉండాలి సార్
❤100/: right
Bro Anil is not believer
Devudu cheppinavi Anni nuvvu chesthunava babai ni champinodi sanka naakamani devudu cheppada
Devudu cheppinavi Anni nuvvu chesthunava babai ni champinodi sanka naakamani devudu cheppada
Looks like he is the main reason for this fight between sister and brother …
why don’t you guys earn for yourself man .. why this cheap fights .. even though you earn 1lac crore in future ,you won’t get any respect in society
అనిల్ కుమార్ చాలా విషయాలు ఒప్పుకోవట్లేదు చాలా దాటేస్తున్నాడు😂😂
మీరు మీరు ఆస్తుల విషయాలలో కొట్టుకోండి ..రాష్ట్రం జోలికి రాకండి 🙏 ,ప్రశాంతంగా ఉంది .
Valla asthulu joliki velutundi tdp ye rastam prasantanga unda atyalu atacharalu dadulu దోపిడీలు dochukovadam yamiledu
meru rapes, murders, robbery,mandubabulu alchal, chesukuntara ra pookas ?
Rojuko murder, rape idhey ga
Ee godavallo cbn ki kuda vata vundi
@@vijayavardhanrajudeta831Avnu Viveka ni champina daantlo naarasura rakta charitra vunnatlu sambandham vundile CBN kii
యాకోబు 5:12
నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను
Matha suvartha 5:34 not promise in any one and god promise don't do you tel true or false that's it
🤔నీ మీద నీ కుటుంబం మీద ఒట్టేసి చెప్పు‼️అలానే ఒట్టేసి ఒకమాట వెయ్యకుండా మరోమాట చెప్పకు‼️💯✅
మ్యాటర్ కంటే మత ప్రచారం ఎక్కువ అయిపోయింది
Avunu
క్రైస్తవులకు బ్రదర్ అనిల్ కుమార్ చాలా డేంజర్. I suffered a lot by His deeds in Rajahmundry
Devuni sevakudavi undi devunibiddalaku atankanga unddavaddu ANIL BROTHER
What happened bro ?
@sis.lydiadimple5837 He Stopped my Jesus meetings in 2006. I lost nearly 50lk. He was scheduled to preach on same dates in kakinada and my meetings were scheduled on same dated. He sensed the less attendance and attention for his meetings.. he used power and stopped my meetings.but he throw the incident (stopping my meetings) on some some some other religious fanatics.
అసలు చిచ్చు పెట్టిందే ఇతను
నిజమైన దైవ సేవకులు ఆస్తులు గురించి ఆలోచించరు,వీడు చెప్పొచ్చు కదా వదిలేయమని.
Cool Interviewed 👏🏻
Good Interview With Great Personalities
ఈ ఇంటర్వ్యూ చూస్తే మొత్తం అన్న చెల్లి మధ్యలో అనిల్ గారే చిచ్చు పెట్టాడు అని తెలుస్తుంది. మీ పిల్లలకు జగన్ గారి ఆస్తి తో ఏమి సంబంధం చెప్పండి అనిల్ గారు...
Adi YSR Property Jagan Property Anta shakshi Gorri Bida Laga Unav😂😂
మీ స్వలాభాల కోసం దేవుణ్ణి పరిశుద్ధ గ్రంధాన్ని అడ్డుపెట్టుకోవడం ఓట్లు వేయడాలు చేయంకండి
విడి వేశాలు మాములుగా ఉండవు, డాన్స్ లు, హిందూ మ్యారేజ్ కొడుక్కి, ఇద్దరు పెళ్ళాలు, కట్నం కావాలి, పాస్టర్ కావాలి అంటే ఆస్థి విడిచి రమ్మన్నాడు దేవుడు, ఇతను పాస్టర్ కాదు చీటర్
Nice 👍 interview 🎉🎉
మతం అనేది వంశపరంపరగా వచ్చేది దేవుడు అనేది వ్యక్తిగతం మనస్సుకు సంబంధించినది.
తెలంగాణలో రాజకీయాలు చేస్తూ ఆంధ్ర రాజకీయాలు రమ్మని ఎవరు చెప్పారు సార్ మీకు అప్పుడు తెలీదా
You are the main issue creating person in YS family because we all knows about jagan Anna ❤
😂😂we know 😂😂sontha Amma medha case Vesina vedava. Aa Prakash Raj ongolejitha acting ki padipoku
మత్తయి 5:31
తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా;
మత్తయి 5:32
నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.
Exactly you r doing this .....
Don’t want Anna but want only properties
But reality looks like don't want Chelli but want to use her when needed and throw away when not needed
@@dk1901 if she doesn’t go with CBN then everything will be fine
మీ మాటలు అసలు బాగోలేదు అనిల గారు మీరు వాక్యం చెపుతుంటే ఎంత ఆసక్తిగా విన్నారు ఇప్పుడు మీ మాటలు అసలు బాగోలేదు నిజమైన దేవుని బిడ్డ షరిమల మాటలు అసలు బాగోలేదు క్షమించడం ప్రేమించడం ఎక్కడుంది మరి దేవుడు చెప్పాడు అంటున్నారు తెలంగాణ లో ఎందుకు సక్సెస్ కాలేదు ఆంధ్ర ప్రదేశ్ లో డిపాజిట్లు ఎందుకు రాలేదు ఇన్ని అబద్ధాలు ఫోటోలు విషయం లో దేవుడు బిడ్డ లు కూడా ఇలా మాట్లాడితే ఎలా బాధ గా ఉంది
Praise the Lord brother
ఎవరైనా నమ్మారు అంటే కేవలం డబ్బు కోసమే.
David didn't fight for power with Saul even David was blessed Annointed by God to become to be the king of Israel why Sharmila garu has quarries with Jagan garu ,let Sharmila garu waits for the decision of The Lord of God till He allows her to be leader othe nation.
Mr Anil is saying I am not interested in politics and assets but he want both.
Assets Belongs to His Children
Hi Jafar garu 🎉
అసలు ఒట్టు పెట్టకూడదు....అని బైబిల్ చెపుతుంది...నువు ఒట్టు పెట్టినప్పుడే నువు ఫేక్ అని తేలిపోయింది.
దెవుని దయతో మాది మతం కాదు ధర్మం...
సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఉంది....
👍🙏
సార్ అసలు నాకు మొత్తం చించి పెడుతున్నది ఇతనే అని అనిపిస్తుందిలేనిది పొంది చెప్పి జగన్ పైన ఉసిగొలుపుతున్నది ఇతనే అని అనిపిస్తున్నది సర్
ఎన్ని మాట్లాడినా మీ కుట్రలు తెలుసు...
This family is playing drama and making people divert the allegations which Jagan had previously when he was CM.
వైస్సార్ ఆస్తి లో కుమారుడు జగన్ కు సంబంధము షర్మిలకు కూతురిగా కట్నము తీసుకోవాలి ఆస్తులు లో వాటా అడగకూడదు
నీ మద్యే ప్రేమలేదూ. నీవు దేవుడి గురించీ ప్రేమ గురిఃచీ మాట్లాడకూ బ్రష్టు పట్టిన అనీల్.
ఒట్టు వెయ్యకూడదు అన్న మే మాట అవును అంటే అవును కాదు అంటే కాదు,
Culprit combo in YSR family.....
Sharmila and Anil 😮😮😮😮😮😮😮😮
Miru elaga cbn family interview brother sister tho interview chai and sar
When this anil the Bstd can cure big diseases of millions of peiple . Why not change jagan single person mind ? He is brahmin .
Anil is the main culprit. For differences!
Money kosam Sharmila Ku marriage. Cheysukunaru. Bro Anil
మీ దేముడుకి తెలియదా ఎలక్షన్ అయిపోగానే జగ్గడు మారిపోతాడు అని అంటే గేసుగానికి ఏమి తెలియదు కదా.... బూతు బుక్కు బైబిల్లో
Bible lo unna manushulu thappu chesaru kaani devudu thappu cheyledu….5 mogullstho unna droupatthi goppa stree na?? 16000 unna srikrishunudu devuda??ila me devullu chesina enno vishayalu me grandham lo unnai… cheppotho kottali nee lanti vaalani… me devullaki iddaru pellalu unataru… valani aadarsam ga theeskuni nuv kooda 2 pellilu chesko… chepputhio kodathadi nee pellam
Adds tagginchu anna i will subscribe
If Sharmila would not have been ysr daughter, Anil sastry would not have converted to Christianity, nor married sharmila😂😂
😂
జాఫర్ గారు.... సరైన ప్రశ్నలు మీరు అడగలేదు
అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగు పడినట్లు చరిత్రలో లేదు రజనీకాంత్ డైలాగ్ ముష్టిపల్లి షర్మిల కి కరెక్ట్ గా సెట్ అవుతుంది
It's clear sharmila needs money only
షర్మిల పాద యాత్ర చేసింది 2014లో.. అప్పుడు గెలవలేదు...2019 లో గెలిచారు...షర్మిలా వల్లే పార్టీ గెలిచింది అని ఎలా చెప్పుకుంటారు
2019 Sharmila Bye Bye Campaign
Jagan Jail Unapudu Bye Election Ela Win Iyaru
Sharmila Jagan Jail Unapudu Bye Election Geliounchaka Pothi YCP Close Iyaidi 2019 Lo Sharmila Bye Bye Compign got Highlight
సామెతలు21:6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.
60 ఏళ్ల క్రితం సామాన్యులు లాగా బ్రతికిన వైయస్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏలా వచ్చాయి?
ఒక సామాన్యుడు నిజాయితీగా జీవితకాలం కష్టపడి పని చేస్తే ఇందులో 90 వ వంతు కూడా సంపాదించలేడు .
నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులను ఎన్ను కోవడం చాలా ముఖ్యం .
అవినీతి పరులను అన్ని రకాలుగా తన్ని తరిమేయాలి .
జై అఖండ భారత్
జై శ్రీరామ్
Thirubai Ambani kuda okappudu petrol bunk lo pani chesaevaadu mari ayana gurinchi meeku telusa......?
@gopalakkannang6531
అంబానీ వ్యాపారవేత్త అని తెలుసు . కానీ ఆయన ఫాక్షనిజం , సెటిల్మెంట్లు , హత్యా రాజకీయాలు , దేశానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలు , ప్రజలు పన్ను కట్టిన ప్రభుత్వ ధనంతో ఋషికొండ , లోటస్ పాండ్ , బెంగళూరు , యలహంక , ఇంకా చాలా చోట్ల ప్యాలెస్ లు ( ఒక వ్యక్తికి ఇన్ని రాజ భవనాలా ? )
ఇవన్నీ అంబానీ చేసినట్టుగా ఎక్కడా చదవలేదు నాకు తెలియదు 😂
@gopalakkannang6531 అంబానీ లక్షల కోట్లు అవినీతి చేసి నట్లు , ఫ్యాక్షనిజం చేసి నట్లు, హత్య రాజకీయాలు చేసి నట్లు , పన్ను కట్టిన ప్రజల ధనంతో రాజభవనాలు ( ఋషికొండ , లోటస్ పాండ్ , బెంగళూరు , తాడేపల్లి ఇంకా చాలా చోట్ల ఒక వ్యక్తి నివసించడానికి ఇన్ని భవనాలా? ) , సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేసినట్టు ఎక్కడా చదవలేదు వినలేదు .
@gopalakkannang6531
అంబానీ లక్షల కోట్లు అవినీతి చేసి నట్లు , ఫ్యాక్షనిజం చేసి నట్లు, హత్య రాజకీయాలు చేసి నట్లు , పన్ను కట్టిన ప్రజల ధనంతో రాజభవనాలు ( ఋషికొండ , లోటస్ పాండ్ , బెంగళూరు , తాడేపల్లి ఇంకా చాలా చోట్ల ఒక వ్యక్తి నివసించడానికి ఇన్ని భవనాలా? ) , సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేసినట్టు ఎక్కడా చదవలేదు వినలేదు .
@gopalakkannang6531
కష్టే ఫలి అన్నారు పెద్దలు . కష్టపడితే ఫలితం వస్తుంది . ఎందులో కష్టపడాలో సరైన దారిలో నడిచేవాడు సరిగ్గా నిర్ణయించుకుంటాడు .
ఆస్తులు అంతస్తులు మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తాయి
నిజాలు చెప్పినారా అబద్ధాలు చెప్తున్నారా. దేవుడికి తెలుసు కాబట్టి. బైబిల్ గ్రంధం మీద ఒట్టు వేసిన వాళ్ళు తప్పుగా అబద్ధం ఆడిన వాళ్ళు భూమి మీద నివసించే వాళ్ళు ఎవరూ లేరు.. నీ లెక్కలు అడుగుతాడు త్వరలో మనుషులు కాదు దేవుడికి భయపడాలి. నిజంగా దేవుడు నమ్ముకునే వాడు బైబిల్ గ్రంధం మీద ఒట్టు వేయడు..
సూపర్ అడుసుమిల్లి శర్మ గారూ! ఇలానే మీరు మల్లి హిందూ మతం లోకి రావాలని ఒక బ్రాహ్మణ గా నా విన్నపం🤗🤗🤗🤗🤗🤗😘😘😘😘😘😘😘😘😘😘🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑
Adusumalli kaadu morusupalli
"గెలిచాక పక్కన పెట్టేశారు" అనేది ప్రధాన ఆరోపణ గా అనిల్ గారు చెబుతున్నారు.
"ఏ కారణంతో పక్కన పెట్టారు?" అనేది జాఫర్ గారు రాబట్టి ఉంటే బావుండేది.
జగన్ గారు - పదవి అడిగితే లేదన్నాడా? పనులు చేయమంటే చేయనున్నాడా ? పైరవీలు ఒప్పుకోలేదా? ఇలా ఏదో కారణం ఉండి ఉంటుంది కదా?!, అది చెబితే బావుండేది
Japhar you know ever thing but you aren't ask to brother anil why sharmii
As per bible
We should not promise on any thing like earth and sky and never ever promise
So who is this anil to promise on bible better read bible first ideat
We can according to bhethlem bible ..we respect bible so
ఏది ఏమైనా అన్నతో ఆయా సందర్భాల్లో షర్మిళ ప్రవర్తించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఉదాహరణకు:- షర్మిళ కొడుకు ఫంక్షన్ సందర్భంగా అన్న, వదినల పట్ల వ్యవహరించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది
S
Intiki guttu madiki gattu. Chellammaki pachhodi saga bhaga antinattundhi. Idhi 2nd time veethiki ekkatam.
Jagan actor kada..konta mandiki ala nachadu...papam sharmila
Fantastic🤘😝🤘
అనిల్ అబద్దాలు, జగన్ అబద్దాలు, షర్మిల అబద్దాలు వీళ్ళను నమ్మి క్రిస్తయియన్స్ పూర్తిగా మోసపోయారు
సామెతలు13:11 మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును
ఐతే జగన్ ఆస్తులు క్షీణిస్తాయి.