Signature Studios Chairman Mahender Fires on BR siraj |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 1 тыс.

  • @grandipadma2208
    @grandipadma2208 10 дней назад +126

    హిందువులు సరిగా ఉంటే మనం ఇలా తలబాదుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. హిందువులు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. జైశ్రీరామ్

    • @shaikhaneef-l9x
      @shaikhaneef-l9x 10 дней назад +2

      @@grandipadma2208 అక్కా ప్రపంచములో మనుషులు సరిగ్గా లేరు..
      మేలుకోవాల్సింది హిందువులు ఒక్కటే కాదు అక్కా ప్రతిఒక్క మనిషి మేలుకోవాల్సిన అవసరం ఉంది... Iam proud to be an Indian Muslim... Jai Hind🙋

    • @hinduunity8016
      @hinduunity8016 10 дней назад

      జిహాదీలు ఇలాగే ఉంటారు. ఖురాన్ కు నా దేశానికి సంబంధం లేదు

    • @SkshanuShanu-k7c
      @SkshanuShanu-k7c 10 дней назад

      Mi sita pativaratha khada ravanasuruduki putina akrm santhanam

    • @shaikrasul8146
      @shaikrasul8146 10 дней назад

      ఇక్కడ హిందువులు అంటే ఎవ్వరు ? కొంచెం క్లారిటీ గా చెప్పండి .

    • @manjunathn8639
      @manjunathn8639 10 дней назад +2

      @@shaikrasul8146
      Same question fr u?

  • @gshashikanth431
    @gshashikanth431 10 дней назад +192

    సిరాజ్ గారి మీద పోలీస్ ఎంక్వయిరీ చేయాలి అతడు ఎన్ని ఆస్తులు ఎలా సంపాదించాడో అతని గురించి తెలుసుకోవాలి

    • @mahbubshaik605
      @mahbubshaik605 10 дней назад +9

      @@gshashikanth431 మీ తాతయ్య ఆస్తి రాసిచ్చాడు

    • @koramgovardhan4827
      @koramgovardhan4827 10 дней назад

      ఎంక్వయిరీ చేస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి బ్రదర్ ​@@mahbubshaik605

    • @chunkygana1678
      @chunkygana1678 10 дней назад

      ​@@mahbubshaik605 reality of islam😂😂😂

    • @balakiran336
      @balakiran336 10 дней назад +1

      ​​@@mahbubshaik605అవును పడుకుంది వాళ్ళమ్మ పక్కలో... ఏమి మీ అమ్మ కూడా పడుకుందా😅😅😅😅😅

    • @abdulshafishaik6183
      @abdulshafishaik6183 10 дней назад +9

      మహేందర్ నీవూ మా భారతదేశం లో ఇక్కడి తిండి తింటూ ఇక్కడి గాలి పిలుస్తు ఉంటూ మా భారతదేశ ప్రజల మధ్యలో
      మతాల చిచ్చు పెడుతున్నావు
      నీ వీడియోస్ ఆధారము తో
      నీ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదు

  • @whatsappstatus3803
    @whatsappstatus3803 10 дней назад +186

    ఈ మల్లేష్ గాడు శివరామరాజు గాడు యాదగిరి గాడు చేసిన అతి పెద్ద తప్పు ఏంది అంటే యాంకర్ మహేందర్ అన్న తో పెట్టుకోవడం... మహేంద్ర అంటే వైల్డ్ ఫైర్ 🔥 థాంక్యూ మహేందర్ అన్న నీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను

    • @kids__video___
      @kids__video___ 10 дней назад +5

      Nee bonda bonda

    • @DASGAMING-t8YT
      @DASGAMING-t8YT 10 дней назад +6

      Meeru Anni tappudu ,donga matalu telusukunnaru mahendar daggaranunchi .

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 10 дней назад +5

      ​@@kids__video___ nee devasam ra nee devasam

    • @whatsappstatus3803
      @whatsappstatus3803 10 дней назад +15

      @@DASGAMING-t8YT మీకు ఏం తెలుసు అండి వాడు జాకీర్ నాయక్ దగ్గర వాణి నిజమైన పేరు చెప్పాడు... శివరామరాజు అని అది వీడియో క్లిప్ కూడా ఉంది ఒకవేళ ఆ వీడియో క్లిప్ కనక లేకుండా వీని మోసాలు బయటపడేవి కావు ఇంకా నాలుగు పేర్లు ఉన్నాయని మహేందర్ అన్న చెబుతున్నాడు మహేంద్ర అన్న తప్పు ఇన్ఫర్మేషన్ ఎప్పటికి ఇవ్వడు నేను అతన్ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను

    • @whatsappstatus3803
      @whatsappstatus3803 10 дней назад

      @@kids__video___ అస్గర్ నువ్వు నీ బొంద మీద పెట్టుకో వాడి మీద అభిమానాన్ని నేను కూడా ఒక ముస్లిం నే అంతకన్నా ముందు నేను భారతీయుని

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 10 дней назад +145

    సిరాజ్ ముసుగు తొలగిపోతుంది 👏

    • @abdulshafishaik6183
      @abdulshafishaik6183 10 дней назад +7

      మహేందర్ నీవూ భారతదేశం లో ఉంటూ ప్రజల మధ్యలో
      మతాల చిచ్చు పెడుతున్నావు
      నీ వీడియోస్ ఆధారము తో
      నీ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదు

    • @raau-jt8ky
      @raau-jt8ky 10 дней назад

      ​@@abdulshafishaik6183 without lies Islam will die.... that's why love jihad & land Jihad (Waqk) chestunnaru

    • @banjaramotovlog9463
      @banjaramotovlog9463 10 дней назад

      Ni g lo dammu unte pettuko ​@@abdulshafishaik6183

    • @sridhargoudtalla3982
      @sridhargoudtalla3982 10 дней назад

      ​@@abdulshafishaik6183మహేందర్ అన్న చిన్నప్పటి నుండి ఒకే పేరు కానీ సిరాజ్గాడు నాలుగు పేర్లతో నీలాంటి లుచ్చ గాల్లను ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నాడు వాడిని నిన్ను బొక్కలో వేసి నడ్డి విరగ్గొట్టాలి

    • @maruthiram3238
      @maruthiram3238 10 дней назад

      ​@@abdulshafishaik6183unnadi unnatu chepta unnadu anta kada anduku criminal case Enduku pettavu chepu

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 10 дней назад +130

    పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వారు నాటిన విత్తనం అయిఉంటాడు. అడవి శేషు నటించినగూఢచారి తెలుగు మూవీ చూస్తే తెలుస్తుంది.

    • @akbarmd5069
      @akbarmd5069 10 дней назад

      Oreaie...adiekudea..okapudeu..Manea.deaseamea...kadearea..akeadea..hiedeuvuleu..kudea..unarea

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 10 дней назад +6

      @akbarmd5069 పాకిస్తాన్ ఏర్పడినపుడు అక్కడ హిందూ జనాభా ఎంత శాతం ? ఇప్పుడు ఎంత? అలాగే భారత్ లో

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 9 дней назад

      Haa nuvvu bjp chamchavi kadaaa

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 9 дней назад

      Bpj chamchalu meelanti godavalu pette vallu
      Yentasepatiki dharmala gurinchi kawali manushula manchi gurinchi kaadu
      Future lo nee bidda ki blood avasaram vachindi anuko!!!! Chaaala urgent lekapote Inka pranam potadi appudud akka unde doctor and blood ichche person Muslim anuko!!! Yem chestav?
      Mee lanti andhabhaktulu yelaa ante meeku yedaina benifit vaste vaadini pattukoni devudu antaru

    • @basimahzuehb9513
      @basimahzuehb9513 4 дня назад

      Nuvvu Sudra Dalit Putra neeku Brahmins Paripalane Manchidi ! Vakkul Milanti waru Banishale Dasule Appakiyi...
      Development ledu aam ledu 😊

  • @jameerbasha9628
    @jameerbasha9628 10 дней назад +44

    సిరాజ్ గారు మహేంద్ర గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 10 дней назад +3

      Inkaa maryadha deniki vediku,

    • @ma_harshiyogachannel7750
      @ma_harshiyogachannel7750 10 дней назад +2

      Darma sandehaniki answer undavu quran and bible lo

    • @ameen16
      @ameen16 9 дней назад

      Mari ne Geeta lo unnaya ​@@ma_harshiyogachannel7750

    • @jems9528
      @jems9528 5 дней назад

      ​@@ma_harshiyogachannel7750mi moham

  • @BASHABASHA-ld3jl
    @BASHABASHA-ld3jl 10 дней назад +32

    మహేందర్ గారు సిరాజుల్ రెహ్మాన్ గారికి ఎవరో చెప్పారు మూడు పేర్లు నాలుగు పేర్లు ఉన్నాయని టీవీ ముందు చెప్పడం కాదు
    మీరు అతను చదువుకున్న ఊరికి వెళ్ళండి పెరిగి పెద్దయిన ప్రదేశాలకు వెళ్ళండి వాళ్ల ఫ్యామిలీ నెంబర్ తల్లిదండ్రుల్ని కలవండి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు మాకు ఒక ఛానల్ ఉంది మేము ఏం చెప్పినా నిజమని నమ్మాలి ప్రజలు అనుకుంటే
    అది చాలా తప్పు ప్రజలు బాగా తెలివైన వారు
    ఒకరి మీద నింద వేసేటప్పుడు
    ఆధారంతో ప్రూఫ్ చూపించి మాట్లాడండి ఎవిడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పుడు ప్రజలు మీ మాటలు ఏకీభవిస్తారు

    • @akbaralimohammad836
      @akbaralimohammad836 10 дней назад +2

      ఏందిరా నాయనా మీ ఇద్దరి గోల... టైం వేస్ట్. ఒకటి చెప్పనా.. మేము బానే ఉన్నాo ఈ వేస్ట్ వీడియో చూసి టైం వృధా చేశారు😢

    • @sayedbabu2494
      @sayedbabu2494 10 дней назад +1

      Good

    • @khadarbasha3746
      @khadarbasha3746 5 дней назад +2

      సూపర్ గా చెప్పారు బ్రదర్

  • @GuruRaja-z5l
    @GuruRaja-z5l 10 дней назад +44

    నిజం ఎప్పడు కఠినం ...

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 10 дней назад +38

    బాగుంది కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందంట, జై వీర హనుమాన్

  • @HarishPandhiri
    @HarishPandhiri 10 дней назад +82

    ఇన్ని రోజులకి ఒక నిజమైన మొగోన్ని చూసాను,, ఇంకొకరిని ఇంటర్యూ చేసి వారి నిజాలను నిర్భయంగా చెప్పినందుకు 🙏🙏🙏జై శ్రీరామ్ 🚩🚩🚩

    • @shaikrasul8146
      @shaikrasul8146 10 дней назад +4

      నువ్వు ఇంటర్వ్యూ నిజంగా చూడలేదు ,అని అర్థమైంది , చూస్తే ఈ కామెంట్ పెట్టవు.

    • @lavanyacharan8832
      @lavanyacharan8832 9 дней назад

      ​@@shaikrasul8146అయ్యో చూడలేదా

    • @anilgoud272
      @anilgoud272 7 дней назад

      Motham chusa ​@@shaikrasul8146epudu nv cpu ndhuku aa comment chesavu

    • @funtek5920
      @funtek5920 5 дней назад

      Rig Veda 1.164.46
      एकं सद्विप्रा बहुधा वदन्ति।
      ఒకే సత్యం, పండితులు దాన్ని అనేక నామాలతో పిలుస్తారు.
      Truth is one; the wise call it by many names.
      ....................................................................
      Atharva Veda 10.8.31
      एकमेवाद्वितीयम्।
      అతను ఒక్కడే, రెండవవాడు లేడు.
      He is One, without a second.
      ....................................................................
      Yajur Veda 32.3
      न तस्य प्रतिमा अस्ति।
      అతనికి ఏ రూపము లేదు.
      There is no image of Him.
      ప్రతిమ అనే పదాన్ని యజుర్వేదం 32.3 లో "న తస్య ప్రతిమా అస్తి" వాక్యంలో ఉపయోగించారు, దీనిలో ప్రతిమా అనే పదానికి రూపం లేదా మూర్తి అని అర్థం.
      ....................................................................
      Yajur Veda 40.9
      अन्धं तमः प्रविशन्ति येऽसम्भूतिमुपासते।
      ततो भूय इव ते तमो य उ सम्भूत्यां रताः॥
      జడ పదార్థాలను ఆరాధించే వారు అంధకారంలో పడతారు. ఇంకా ఎక్కువ చీకటిలో పడతారు వారు, సృష్టి కల్పనలో ఆనందించేవారు.
      They enter into blinding darkness who worship the unmanifested, and into even greater darkness, as it were, those who delight in the manifested.
      ....................................................................
      1. Bhavishya Purana (Prati Sarg Parv III: 3, 3, 5-8)
      "म्लेच्छो आचार्येण समन्वितः महामद नामतः तस्याच।"
      "ఒక మ్లేచ్ఛ గురువు తన అనుచరులతో వచ్చును. అతని పేరు మహామద్."
      "A malechha (foreigner), a spiritual teacher, will appear with his companions. His name will be Mahamad."
      ....................................................................
      2. Atharva Veda (20:127:1-3)
      "नरशंसः कविः कविर्देवानाम ऋषिर्गिर्वाः सह।"
      "ప్రశంసించబడిన వ్యక్తి (నరశంస) ప్రజలలో ఉద్భవించును. అతని వాహనం ఒంటె."
      "The man of praise (Narashansha) will be raised amongst the people. His conveyance will be the camel."
      ....................................................................
      3. Atharva Veda (20:21:6)
      "आयसमर्ता देवात्मा महमद रथः गोपवाहः।"
      "ఒంటెలపై ప్రయాణించునట్టి మహ్మద్ యొక్క ప్రశంసను వింటారు."
      "The praise of that one who travels by camel... and whose name is 'Mahmad'."
      ....................................................................
      4. Kalki Purana (Chapter 2, Verse 4-11)
      "विष्णुयशस् गृह जतः कल्किः प्रभुः जगत्पति।"
      "విష్ణుయశసు ఇంట్లో జన్మించిన కల్కి ప్రభువు ప్రజల పాలకుడు."
      "He will be born to Vishnuyashas, and he will be the lord of all men."
      ....................................................................
      5. Bhavishya Purana (Prati Sarg Parv IV: 27:30)
      "म्लेच्छ धर्मस्य प्रवक्तारम् महमद इति ख्यातम्।"
      "మ్లేచ్ఛ ధర్మాన్ని ప్రచారం చేయునట్టి మహమ్మద్ అని ప్రసిద్ధి పొందినవాడు."
      "The Malechha leader, Muhammad, has been given by his Lord the entire land."
      Don't just blindly follow anything that social media represents
      Research well and follow the scriptures
      It's time to return towards scriptures
      No one loves more than the one who created you so he just want to benefit you so believe in his scriptures follow what our creator has send down towards us

  • @whatsappstatus3803
    @whatsappstatus3803 10 дней назад +95

    Cbi ఎంక్వయిరీ జరగాలి అన్న... ఎందుకో వీడు కూడా జాకీర్ నాయకుల తయారయ్యాడు

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 10 дней назад +7

      Telugu states zakirnayak

    • @abdulshafishaik6183
      @abdulshafishaik6183 10 дней назад +5

      మహేందర్ నీవూ భారతదేశం లో ఉంటూ ప్రజల మధ్యలో
      మతాల చిచ్చు పెడుతున్నావు
      నీ వీడియోస్ ఆధారము తో
      నీ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదు

    • @kmedit.z.7354
      @kmedit.z.7354 10 дней назад

      Yes ede pani ..​@@abdulshafishaik6183

    • @meekhaleelbasha
      @meekhaleelbasha 10 дней назад

      @@whatsappstatus3803 milaga think chese vala midha cbi enquiry cheyali

    • @KoksJnansi
      @KoksJnansi 10 дней назад

      ​@@abdulshafishaik6183 siraj gadu mathalamadya chichu pedthunnadu. Vere religions correct kadu.
      Islam ni nammakunte champandi anedi nerpistunnadu.

  • @kartikeyatelagareddy6994
    @kartikeyatelagareddy6994 9 дней назад +17

    వేదాలు చదివేశానంటాడు కదా ! మీ రడిగే శ్లోకాలకు అర్థమేంటో చెప్పమనండి. అప్పుడు వాడి బాగోతం అర్థమవుతుంది. జైభారత్ . జైహింద్ .

    • @jems9528
      @jems9528 5 дней назад

      Mundu veedike gayathi mantram raadu veedem adugutadu brother

  • @venkatpawan3765
    @venkatpawan3765 10 дней назад +62

    అన్నా మహేందర్ అన్న మళ్లీ హ్యాట్సాఫ్ అన్న అదిరింది వీడియో బుర్ర పాడు జైశ్రీరామ్

    • @abdulshafishaik6183
      @abdulshafishaik6183 10 дней назад +4

      మహేందర్ నీవూ భారతదేశం లో ఉంటూ ప్రజల మధ్యలో
      మతాల చిచ్చు పెడుతున్నావు
      నీ వీడియోస్ ఆధారము తో
      నీ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదు

    • @AbdulMajid-e8q
      @AbdulMajid-e8q 10 дней назад +2

      @@venkatpawan3765 em adirindi bhi . mahynder gaari dvara prajalandariki dyvudu okkady Ani tylisindi.okka agnanulakutappa.endukanty mana peelchy gaali okkaty,manandariki chandrudu okkady, manandariki suruyudu okkady,manamaadaramu okka aakasamu kindany unnamu,Varsham vasty manamandari okkasaary vastaadi.varsam Hindu laku vakasaari,jinulaku okasaari, sikkulaku okasaari kristiyens okasaari, muslim la Ku okasaari ani raadu kada bhi .antha okkaty nappudu.dyvudu manamandariki okkaty ani nammakuntu .manamu agnaanunulamu itaamu.plese artham cysukondi.

    • @sridhargoudtalla3982
      @sridhargoudtalla3982 10 дней назад

      ​@@abdulshafishaik6183మహేందర్ ఒకే పేరుతో బతుకుతున్నాడు సిరాజ్గాడు నాలుగు పేర్లతో మా దేశంలో హిందుల ను మతమార్పిడి చేసి నీలాంటి లుచ్చ గాల్లను ఉగ్రవాదులుగా తయారుచేస్తున్నాడు

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 9 дней назад +1

      Avunu ee mahendar valla chaala Mandi ki siraj bhai meeda respect perigindi siraj bhai manchi jarigindi

    • @sridhargoudtalla3982
      @sridhargoudtalla3982 9 дней назад +1

      @@shaikrasheeda666 ఏం మంచి జరిగింది సూటు బూటు పోయి మొండి పైజామ పెద్ద కుర్త వచ్చింది 😁 మొహమ్మద్ ను నమ్మకున్నా పర్వాలేదు కత్నా చేసుకోకున్నా తర్వాలేదు అనేసరికి ఫండింగ్స్ ఆగిపోయాయి ముల్లాలు మౌల్వీలు పిలిచి కత్నా లేకుండా తుర్కోడు ఎలా ఔతాడురా అని ముద్దలో తన్నారు 😁😆😅 అందుకే పైజామా తొడుక్కుని ఉర్దూలో సంజాయిశి ఇచ్చాడు వాన్ని కుర్తాలో ఎప్పుడు చూడలేదు మహేందరన్న వల్ల చూడగలిగాం

  • @KumarSwamy-s9y
    @KumarSwamy-s9y 2 дня назад

    మహేందర్ అన్నా ..మీరు మీ ఇంటర్వ్యూ సూపర్ గా ఉంది. న్యాయ బద్దంగా ఉంది. ఇలాగే జరుగాలి దొంగలు బయటికి వస్తారు.మీకు ఆ దేవుడు శ్రీ రాముడు అండగా ఉంటాడు🎉

  • @sainathracharla3892
    @sainathracharla3892 10 дней назад +9

    చాలా చాలా బాగా అడిగారు మహేందర్ గారు

  • @Hindu.4442
    @Hindu.4442 7 дней назад +2

    జైహింద్, నీ ధైర్య సాహసలకు నా అభినందనలు❤❤❤

  • @srinivask8109
    @srinivask8109 10 дней назад +18

    Signature studio done good job

  • @mansoorbashashaik9144
    @mansoorbashashaik9144 4 дня назад +3

    ధనవంతులైన హిందూ మత గురువులు కుడా ఉద్యోగాలు చేస్తున్నారా

  • @venkatpawan3765
    @venkatpawan3765 10 дней назад +42

    మొత్తం సిరాజ్ గారి జాతకం మొత్తం బయటకు తీయి అన్న

    • @dailydose6828
      @dailydose6828 10 дней назад

      Nuv velli valla iddari modda notlo pettukoni chiku
      Tarvta ne gudda vallu dengutaru
      Lanza kodaka...em pani ledu ra sulli ga neku
      Matham kulam evi annam pettavira gorre lanza kodaka

  • @rdm268
    @rdm268 10 дней назад +9

    Siraj gani reality bayata pettinanehuku, Thank you Mahender garu. Great work. 👏👏👏

  • @దుర్యోధన
    @దుర్యోధన 10 дней назад +86

    జిహాద్ కోసం పని చేస్తున్నాడు

  • @ANIL0715S
    @ANIL0715S 10 дней назад +6

    As a Christian I will support you mahender anna❤

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 9 дней назад +2

      😂😂😂 mee posters to chaala baaga maatladada?

  • @IRKvlogs143
    @IRKvlogs143 7 дней назад +7

    సార్ మీ ఇంటర్వ్యూ నేను పూర్తిగా చూశాను
    మీరు ఆ రోజు క్వశ్చన్ అడిగారు
    ఆయన ఆన్సర్ ఇవ్వబోతున్నాడు
    మీరు ఆన్సర్ పూర్తిగా వినక ముందే
    మళ్లీ క్వశ్చన్ అడుగుతున్నారు
    ఎనక అడిగింది ముంగట అడుగుతున్నారు ముంగట అడిగింది వెనుక అడుగుతున్నారు క్వశ్చన్ మీరు
    ఏదైనా క్వశ్చన్ చేస్తే పూర్తిగా వినాలి
    ఆయన అప్పటికే చెప్తున్నారు మీరు క్వశ్చన్ చేశారు కదా నేను ఆన్సర్ ఇవ్వాలి పూర్తి ఆన్సర్ ని ఇవ్వడానికి ప్రయత్నించారు
    మీరు ఆరోజు వినలేదు
    అల్లా అనే పదం రాంగనే మీరు చిరాకు పడ్డారు

  • @HindalWali136
    @HindalWali136 3 дня назад

    Super bro...
    Excellent clarification...
    Great...
    I'm Indian Musslim...

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 10 дней назад +226

    అసలు ఈ సిరాజ్ ఉగ్రవాదా....కాకపోతే ఇన్ని పేర్లతో ఎందుకు ఉన్నాడు....బాల్యం లో ఒకపేరు.. ముస్లిం,ఇంకొకరు హిందు పేరు... జాకీర్ నాయక్ ప్రశ్నలు అడిగి నప్పుడు మళ్ళీ హిందు పేరు... తరువాత సిరాజ్ వక్తగా ఒక అవతారం.....తర్కంగా ప్రశ్నలు అడిగితే నిజస్వరూపం బయటపడింది

    • @mahbubshaik605
      @mahbubshaik605 10 дней назад +25

      ముందు అతను అసలు హిందువే అతను సర్మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ముస్లిం అయ్యాడు

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 10 дней назад +2

      ​@@mahbubshaik605aithe chavamanu pothadu direct ga

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 10 дней назад +1

      @mahbubshaik605 సన్మార్గం లోకి రావడానికి ఇస్లాం అంటే నవ్వొస్తుంది....బహుదేవతా ఆరాధన ముస్లిం వ్యతిరేకం...అల్లా ఒప్పుకోదు...ఖురాన్ కూడా కాఫిర్ అంటుంది...ఓకే... నేను నా జీవితం నా ఇష్టం...నేను ఎంతో మందిని పూజిస్తా,ప్రకృతిని పూజిస్తా..లేదంటే ఎవ్వరిని పూజించను...ఇది తప్పు ఎలా అవుతుంది...అందుకు నన్ను చంపమని చెప్పే మార్గం .సన్మార్గం ఎలా అవుతుంది...ఇది ఆలోచన చేయండి...

    • @PRASADUNA
      @PRASADUNA 10 дней назад +26

      ​@@mahbubshaik605సర్మార్గం అంటే ఏంటి😅

    • @sridharelluri2828
      @sridharelluri2828 10 дней назад

      @mahbubshaik605, yes correct, terrorist margam

  • @chandut2610
    @chandut2610 7 дней назад +1

    మహేందర్ గారు మీరు చాలా చక్కగా సిరాజ్ ను ప్రశ్నించారు

  • @pavansaikumarperla6256
    @pavansaikumarperla6256 10 дней назад +15

    Mahendar garu i will support you hatts off to your Gut's Sir

  • @srinivasareddy9948
    @srinivasareddy9948 День назад

    వీడు స్వధర్మాన్ని వదిలి ఇతర మతంలో కలిసి సమాజాన్ని ఎంత మలినం చేస్తున్నాడో మీ ద్వారా తెలిసింది బ్రదర్ థాంక్యూ

  • @VenuGopal-ty3cq
    @VenuGopal-ty3cq 10 дней назад +11

    వేడిని డాక్టర్ కి ఒకసారి చూపించండి ఇలా వదిలేస్తే కన్ఫ్యూజ్ లో వాడిన వాడే కొట్టుకుని చచ్చిపోతాడు

  • @cherry46
    @cherry46 10 дней назад +19

    ఇందులో వ్యాఖ్య చేసిన వాళ్లలో కూడా ముస్లిం లే మహేందర్ గారిని కించపర్చే విధంగ వ్యాఖ్య చేయడం గమనించండి.

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 9 дней назад +2

      Meeru kuda gamanichali ye vidhanga oka manchi manishini pattukoni yelaaa tidtunnaro Mee dharamalalo Ive nerpistara?
      Naaku telisi ye dharamalalo kuda ilaaa behave cheyyali Ani chapparu manchi ga kalisi melisi undli Ani nerpistaru
      Yevari nammakalu vallaki untai

    • @javadshaik8677
      @javadshaik8677 7 дней назад

      Nijam telusu koka matadutunnav , bro

    • @anilgoud272
      @anilgoud272 7 дней назад

      ​@@shaikrasheeda666miru kalsii leru kdaa

  • @SHAIKLRPALLI
    @SHAIKLRPALLI 9 дней назад +9

    నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి ఏం ఉద్యోగం చేస్తున్నావ్, బేకార్ బేకార్ వీడియో లు చెయ్యడం తప్ప

    • @giddangistreet
      @giddangistreet 2 дня назад

      Siraj gadu kada Vadiki am peni le oka coat konadu adey veskoni show denguthunadu mata pracharalu chaskunta

  • @sashikantt003
    @sashikantt003 7 дней назад +1

    మహేందర్ అన్న హ్యాట్సాఫ్....

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 10 дней назад +30

    ఉగ్రవాదులు కు మతం ఉండదు కానీ ఒక పుస్తకం ఉంటుంది 😂😂😂😂

    • @sayedbabu2494
      @sayedbabu2494 10 дней назад +4

      MI 😅 pustakalay vande Mataram

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 9 дней назад

      ​@@sayedbabu2494😂😂😂

    • @ShahedahmedShaik
      @ShahedahmedShaik 5 дней назад +1

      That is vedas

    • @srinivasreddy-84
      @srinivasreddy-84 5 дней назад

      @@ShahedahmedShaik వేదాల్లో ఎక్కడైనా ఉగ్రవాదం గురించి కానీ, నన్ను నమ్మని వాళ్ళని చంపండి అని వుంటే, నేను నీ మతం లో కి మారి పోతా, నీ గ్రంధం లో నేను 10 చోట్ల చూపిస్తా, నువ్వు మా మతం లో మారడానికి రెడీ నా

    • @srinivasreddy-84
      @srinivasreddy-84 5 дней назад

      ఉగ్రవాదులు పేరు చెబుతుంటే అరేబియన్ కుక్కలు మోరుగుతున్నయి చూడు 😆😆😆😆

  • @jagadeeshchowdharykasturi2242
    @jagadeeshchowdharykasturi2242 10 дней назад +9

    మహేందర్ garu meru great ఈ support

  • @rizwanvazir1029
    @rizwanvazir1029 10 дней назад +5

    అతనికి అన్ని పేర్లు ఉన్నాయి ఏదైనా ప్రూఫ్ ఉన్నదా, ప్రూఫ్ ఉంటే చూపించండి

  • @reddyreddy3080
    @reddyreddy3080 4 дня назад +1

    మన హిందూలు మేలుకోండి రా ఇకనైనా

  • @srinivask8109
    @srinivask8109 10 дней назад +27

    May be from Pakistan

  • @Maitreya.15
    @Maitreya.15 10 дней назад +12

    సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణ. దేశంలో మీ లాంటి వారు సమాజానికి రక్షణ. మిమ్మల్ని చూస్తే సైనికుడి నీ చూసినట్లు ఉంది

  • @allmoviesintelugu151
    @allmoviesintelugu151 10 дней назад +12

    మహేంద్ర గారు వీడు కూడా జాకీర్ గాడు లాగ దేశం వదిలి పారిపోతాడు

  • @muralikrishna5905
    @muralikrishna5905 9 дней назад +1

    Super excellent interview dammunna interview

  • @AnasKatika
    @AnasKatika 10 дней назад +9

    నువ్వు నిజంగా కరెక్ట్ అయితే డిబేట్లో పాల్గొను ఇలాంటివి ఇంటర్వ్యూలో కాదు చిన్న పిల్లల ఆటలు అనుకున్నావా

  • @BMWVenky
    @BMWVenky 8 дней назад +1

    బ్రో మీరు సూపర్ మీ లాగా ఏ యాంకర్ లేడు

  • @IfredomKing
    @IfredomKing 10 дней назад +6

    భక్తి పెంచుకోండి రా అంటే ఊరికే కుళ్లు బుద్ధి తో ఉన్నారు 🤡

  • @Kalkisainyam
    @Kalkisainyam 7 дней назад +3

    ఈమధ్య చాలామంది ఇస్లాంలో కి మారి భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి ఉగ్రవాదుల నుండి డబ్బు తీసుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు.
    ఇది ఈజీ మనీ సంపాదనలో ఒక మార్గము. ఈ సిరాజ్ అనబడే వ్యక్తి కూడా ఆ కోవకు చెందినవాడే. ఇతని పైన భారత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టవలసి ఉంది.
    జైశ్రీరామ్

  • @nabirasool6457
    @nabirasool6457 8 дней назад +22

    సిరాజ్ రెహమాన్ గారు చాలా కరెక్ట్ మనిషి, మహేందర్ గారు అతని మీద ద్వేషం పెంచుకున్నారు

    • @muballigarshad2249
      @muballigarshad2249 5 дней назад

      సిరాజ్ కరెక్ట్ మనీషా? ఎలా ? కోట్లు సంపాదించేందుకు ఇస్లాంలోకి వచ్చాడే తప్పా , అల్లాహ్ ను దైవంగా స్వీకరించి రాలేదు

    • @SathwikaVadloori
      @SathwikaVadloori 4 дня назад +3

      Avuna Yekkada chusavu

    • @jabeershaik1104
      @jabeershaik1104 4 дня назад +1

      Correct 💯 bro

    • @giddangistreet
      @giddangistreet 2 дня назад

      Siraj corret e comment petinodu donga na koduku 🤬💪🚩

    • @giddangistreet
      @giddangistreet 2 дня назад

      Teyliste matladu teylikunda musko show matalu dengaku

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 10 дней назад +2

    Excellent Mahendar garu. Keep it up sir. Jai Sriram 🎉

  • @Al-mitrom
    @Al-mitrom 9 дней назад +11

    బీగేపీ బత్తాయిలకు ఇంటర్వ్యూ ఇవ్వడం సిరాజ్ చేసిన తప్పు

  • @MounikaG-i6n
    @MounikaG-i6n 10 дней назад +19

    4 perlu enti brother 😊

  • @vijayl9371
    @vijayl9371 10 дней назад +20

    మహేందర్ నువ్వు పక్కగా హిందూ మత ప్రచారకుడివే ఇది మాత్రమే Confirm

    • @shaikrasheeda666
      @shaikrasheeda666 9 дней назад +8

      Kaadu godavalu pette manishi

    • @abdulshafishaik6183
      @abdulshafishaik6183 7 дней назад +4

      మహేందర్
      తెలంగాణ బీజేపీ మోర్చా పెసిడెంట్ పోస్ట్ కోసము బాగానే కష్ట పడుతున్నావ్

    • @rampagexs890
      @rampagexs890 7 дней назад

      @@abdulshafishaik6183😢

    • @ramnaresh2290
      @ramnaresh2290 6 дней назад

      ​@@shaikrasheeda666 అడిగిన దానికి ఆన్సర్ పెట్టు మేధావి అని నిరూపించుకో

    • @giddangistreet
      @giddangistreet 2 дня назад

      ​@@shaikrasheeda666avunu ra mata pracharam anthunv a mi valu tapa inka avru reply ledu andi mari comment ki

  • @maratinataraj1767
    @maratinataraj1767 3 дня назад

    You are a super intelligent interviewer

  • @santoshsylapu2799
    @santoshsylapu2799 10 дней назад +13

    Mahindar garu... మీరు చేసిన ఈ ప్రయత్నం బాగానే ఉంది.
    మరి... హిందువులను భ్రష్టు పట్టిస్తున్న కరుణాకర్, లలిత్ కుమార్, మీ గురువు రాధా మనోహర్ దాస్( మీ గురువు టాలెంట్ తెలియాలి అంటే pentagon video by Radha Manohar daas అని youtube లో చూస్తే తెలుస్తుంది. మహాసేన rajesh channel లో)వాళ్ళ సంగతి ఏంటి... వాళ్లకి support చేస్తున్నా... మీరు ఎవరు...?
    సాంబశివ రావు గారు చెప్పింది నిజం కాదా...? కొంత మంది కొన్ని దేవుళ్ళ పేరు చెప్పి ఎప్పటి నుండో మోసం చేస్తున్నారు... (సాంబశివ రావు గారు చెప్పారు కదా...మీ ఛానల్ లో) వార్ని ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి?
    ఈ siraj అయితే ఇప్పుడే వచ్చాడు...
    ముందు నుండి మోసం చేస్తున్నది ఎవరు...? మీరు చదువుకున్నారు కదా... ఆలోచించడం లేదా....?
    సాంబశివ రావు గారు అంత క్లియర్ గా చెప్పారు...హిందువుల దేవుళ్ళ కోసం. వారు( మీ గ్రంథాలలో దేవుళ్ళు చేసింది మీకు తప్పు అని అనిపించలేదా... కులాల పేరున ప్రజల్ని( దేశాన్ని) మోసం చేసిన గ్రంథాలను ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు.
    వీరు దేశ ద్రోహులు కాదా...?
    మీరు సత్యాన్వేషణ చేస్తే సాంబశివ రావు , WCM కిరణ్ పౌల్, విజయ్ ప్రసాద్ రెడ్డి VS రాధా మనోహర్ దాస్, సంతోష్ కుమార్ ఘనాపాటి, కరుణాకర్ గార్ని కూర్చోబెట్టి నిజాల్ని తెలుసుకోండి.

    • @lankabhanu9518
      @lankabhanu9518 10 дней назад

      నువ్వు దేశ ద్రోహి వి 😁😁

    • @naidu3772
      @naidu3772 10 дней назад

      SAMBADU GOPPA TELIVI GALAVADU
      GUTLE BOSIDIKE

    • @santoshsylapu2799
      @santoshsylapu2799 10 дней назад +1

      సత్యాన్ని కాకుండా ఒక్కటే పట్టుకుని ఇదే సత్యం అని చెప్పేవారందరూ దేశ ద్రోహులే అది మీరైనా సరే...
      హిందూ గ్రందాల్లో కామం ఉంది...
      1. జ్యోతిష్యం లేదు అదొక మూఢనమ్మకం. హిందూ గ్రంథాల్లో లేదా...
      2. కులాల పేరిట మనుషులను వేరు చేసింది మను ధర్మ శాస్త్రం.
      3. సతీ సహగమనం హిందూ గ్రంథాల్లో లేదా...
      4. దేవదాసి వ్యవస్థ హిందువులలో లేదా...
      5. రాముడు శాపం వల్ల పుట్టాడు. మీకు తెలియదా...
      6. బహు భార్యా తత్వం హిందూ గ్రంథాల్లో లేదా...
      7. శివుడి లింగం భూతు కాదా...నీకు.
      8. వేంకటేశ్వరునికి కొండ కింద ఒక భార్య కింద మీద ఒక భార్య.ఇది కాకుండా...ముస్లిం ఏరియా కి వెళ్లి బీబీ నాంచరి కి లైన్ వేస్తే, ముస్లిమ్ వాళ్ళు గొడ్డలి తో కొడితే నుదిటిన అడ్డంగా పడింది.దీన్ని కవర్ చేయటానికి ఇటు ఒక నామం అటు ఒక నామం పెట్టి కవర్ చేశారు.ఇది మీకు తప్పు అని అనిపించలేదా...
      9. అయ్యప్ప(0.5) ఇద్దరి మగ వాళ్ళకి పుట్టాడు... కామంతో విష్ణు వికి శివుడికి పుట్టిన వాడు. ఇది మీకు తప్పు అని అనిపించడం లేదా...
      10.దేవేంద్రుడు ఒక ముని భార్యతో రూపం మార్చి( ముని వేషం లో) రతి క్రీడ జరిగిస్తాడు. ఇది మీకు తప్పు అని అనిపించలేదా...
      12. బ్రహ్మ తన కూతురితో సంసారం చేసి మను అనే వ్యక్తిని కంటాడు...ఇది మీకు తప్పు అని అనిపించడం లేదా...
      ఇది తప్పు అని అనిపించకుండా...వీటికి సపోర్ట్ చేస్తున్న వారెవరైనా....దేశ ద్రోహులే.
      అది నువ్వైనా సరే...
      నేను చెప్పిన దానిలో తప్పులు ఉంటే చెప్పు....సరిదిద్దుకుంటా...
      కానీ నీలా తప్పుగా అర్థం చేసుకోను.
      నేను చెప్పింది వీటి కోసమే... సాంబశివ రావు ఇవన్నీ చెప్పారు...
      వీటి పైన మాట్లాడాలి. వీటి పైన డిబెట్ చేయాలి.
      ఇవి కాకుండా ఒకరిని సమర్థిస్తూ...ఒకరిని నిందించే వారిని ఏమంటారు...నువ్వే చెప్పు....నీకు నీతి న్యాయం ఉంటే....
      తో​@@lankabhanu9518

    • @santoshsylapu2799
      @santoshsylapu2799 10 дней назад +1

      నిజాన్ని ఎదిరించే ధైర్యం లేనివాడే ఆవేశపడతాడు. నువ్వు ఆవేశ పడుతున్నావ్...

    • @brandybrandy3047
      @brandybrandy3047 10 дней назад +1

      Anna...nuvvu bagane alochinchi cheppavu.

  • @Tasleema29
    @Tasleema29 2 дня назад

    ఆయనెవరో మీరెవరు మాకు తెలియదు కానీ మా ముస్లిమ్స్ ని మా అల్లాని కించ పరుస్తున్నారు అమాయకులైన మన ఇండియన్ ముస్లిమ్స్సిని హార్ట్చేస్తున్నారు

  • @donkinijayaram2202
    @donkinijayaram2202 6 дней назад +1

    జై చంద్రబాబు
    జై జగన్
    జై కేసీఆర్
    జై రేవత్ సంబోధిస్తూ
    జై శ్రీరామ్ అనడమేంటి మదేశపు దైవం శ్రీరాముడు పేరు పలికేముందు రాజకీయ నాయకుల పేరు పాలకడమేంటి

  • @Uber5star
    @Uber5star 10 дней назад +30

    సిరాజ్ చెప్పినవి ప్రతి ఒక్కటి కరెక్ట్ మీరు చెప్పేది ప్రతి ఒక్కటి జ్ఞానం లేని మాటలు ఇక్కడ చూసే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది నీకు అర్థం కావట్లేదు అంతే అంత అర్థమయ్యే వాడి ఉంటే స్థిర చెప్పిన నీటి సమాజంలో నీటిగా చెప్పిన సమాధానం దానం తోనే నీకు అర్థం అయ్యేది నీకు అర్థం కావట్లేదు మాకు అందరికీ అర్థమైంది అతను ఏంటెన్షన్తో చెప్తున్నాడు నువ్వు ఏ ఇంటెన్షన్ తో ఇవన్నీ క్లిప్స్ కట్ చేసి వేస్తున్నావు నీకు అనుకూలంగా అర్థమవుతుంది

  • @veereshreddy8579
    @veereshreddy8579 8 дней назад +1

    సూపర్ అన్న 👌
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @k.tgokul7291
    @k.tgokul7291 10 дней назад +9

    సిరాజ్ అబద్దాలు చాలా పర్ఫెక్ట్ గా చేప్తారు

  • @AN-hq9gd
    @AN-hq9gd 8 дней назад +1

    ఇన్ని పేర్లు ఉన్నాయంటే అనుమానించాలి

  • @maaruthisriram3196
    @maaruthisriram3196 10 дней назад +7

    Mahender garu super

  • @tatajiec
    @tatajiec 7 дней назад

    Thank you very much for bringing up the truth brother, pls keep going

  • @ShaikKarimoon-w7l
    @ShaikKarimoon-w7l 10 дней назад +20

    సిద్ధాంతి పండిత్ గారి తో సిరాజ్ గారి డిబేట్ వీడియో నేను యూట్యూబ్ లో చూసాను. ఆ వీడియో లో పండిత్ గారు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారు.

    • @svm14
      @svm14 10 дней назад

      నీబొంద సిరాజ్ , నువ్వే రావాలి మరి డిబేట్కి

    • @sayedbabu2494
      @sayedbabu2494 10 дней назад +1

      💯💯

    • @khammamboykalyan
      @khammamboykalyan 10 дней назад

      అరేయ్ అపు ర పాకిస్తానీ కుక్క

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 10 дней назад +1

      Siddanthi assalu hindu kaadu ani mottu kuntunnaru one week nundi , ekkada nidra pitunnqv nuvvu😂😂

    • @lankabhanu9518
      @lankabhanu9518 10 дней назад

      తురకలు ఒక దొంగ న కొడుకులు 😁😁 ఫేక్ పండితులు 😂😂

  • @Ashrafkhan-j1f
    @Ashrafkhan-j1f 6 дней назад +1

    ఓపెన్ చేయండి సార్ కేసు పెట్టండి అరెస్ట్ చేయించండి చూద్దాం మీరు ఎలాగో మీడియా సంస్థకు చెందిన వారు ఏదైనా చేయగలరు

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 9 дней назад +3

    తమ్ముడు వాళ్లకు నాలుగు పేరులు ఆరుగురు పిల్లలు 20 మంది పిల్లలు.

  • @amdhapursrinu5890
    @amdhapursrinu5890 4 дня назад +1

    మహేందర్ బాయ్ మీరు నిజాయితీగా ఇంటర్వ్యూ చేసినారు ఇందులో మీది ఎటువంటి తప్పు లేదు

  • @manjunathn8639
    @manjunathn8639 10 дней назад +3

    6.46.minute..good bro.. supper..
    Scold him..

  • @pabbavenkatesham1453
    @pabbavenkatesham1453 6 дней назад

    Good explanation Mahender anna Siraj garu motivational musugulo matham marustharu

  • @MDGV325
    @MDGV325 10 дней назад +7

    Super video, good information

  • @naturally-q9k
    @naturally-q9k 7 дней назад +1

    ఎందుకండీ పాపం ఆయన గాలి తుస్సు మని తీస్తారు 😂😂

  • @kandanurudastagira
    @kandanurudastagira 10 дней назад +47

    ఎప్పుడు ఆ సిరాజు రెహ్మాన్ పైనే ఏం మాట్లాడతారు కానీ మీరు ఎప్పుడైనా మీ గురించి తెలుసుకున్నారా పక్క హిందువుల నుండి గాయత్రి మంత్రం తెలియదని అతని అడిగే సమాధానానికి ఇంతవరకు చెప్పలేదు మీరు ఇవన్నీ వదిలేసి ముందు గాయత్రి మంత్రం నేర్చుకొని చెప్పండి

    • @pullikonda8832
      @pullikonda8832 10 дней назад +7

      Bro mem Gayatri mantra m nerchukovadinin me la single book ledhu maku thappudu history books print cheyaru thurakalla gurinchi thappa andhulo am ledhu thurakkalu mari maki puttinolara yerripu...

    • @kashinath92463
      @kashinath92463 10 дней назад +20

      హిందువూ అయినంత మాత్రాన గాయిత్రి మంత్రం రావాలి అనీ లేదు,
      గాయిత్రి మంత్రం బయటికి చదువరు మనసులో చదువు కోవాలి

    • @kandanurudastagira
      @kandanurudastagira 10 дней назад

      @@kashinath92463 మాటలు మాత్రం బయటికి మాట్లాడొచ్చు మంత్రము ఒకటి మనసులో చదువుకోవాలి కదా

    • @anandanand5925
      @anandanand5925 10 дней назад

      Hinduvuku humanity okkaty chalu .. ye mantram avasaram ledhu ..
      Manushulu 2 rakaalu
      humanity = humans = god worship
      Violence =¿ humans = devilworship

    • @jps075.
      @jps075. 10 дней назад

      ఎర్రి పూవు మాటలు....మాట్లాడకు....రా....చెక్కా.....కుక్కా. .! గాయత్రి మత్రం తో మాకేం పనిరా....లఫూట్.......

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 8 дней назад +1

    అయ్యా,మహేంద్ర గారు ఈ సిరాజ్ మరక ఇతర మతాల పై తపుడు ప్రచారం చేస్తాడు. హైందవ ధర్మానికి సంబంధించిన గీత,భారతం రామాయణం లోని శ్లోకాలను విడదీసి తప్పుగా చదివి తప్పుడు అర్థాలు చెపుతున్నాడు.గ్రంధాలు చదవని వారు వాడు చెప్పేవి నిజం అని నమ్ముతారు. సీరాజ్ మన్స్ గ్రంథాలను తప్పుడు ఆరోపణలు చేసి హైందవ లా ,వారి ధర్మం పై బురద చల్లడానికి చేసే ప్రయత్నంలో బాగామే వాడి తపూడి ఆరోపణలు. జై హింద్,జై శ్రీరామ్.

  • @babushaik5441
    @babushaik5441 10 дней назад +17

    ప్రశ్నలు వేసే ప్రతి వాడు హీరో కాదు దానికి జవాబు చెప్పిన వాడు హీరో సిరాజ్ ఈజ్ హీరో

    • @vijaykumar-wh4if
      @vijaykumar-wh4if 10 дней назад

      Nuvvu oka pichi lanja kodukuvi 😂

    • @johnfernandez4415
      @johnfernandez4415 10 дней назад +1

      ఏ రకంగా హీరో అయిoడు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న.
      జక్కర్ నాయక్ తో చేతులు కలిపి నాలుగు పేర్లు పెట్టుకుని ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నాడు.
      ఇది జిహాద్ తో చేస్తున్న మోసం

    • @Sri-Satya
      @Sri-Satya 10 дней назад

      దాష్టికానికి బలైపోయిన హిందువులే నేటి మీరు ,ఇప్పటికైనా బానిసత్వం వదలండి..

  • @yaseenshaik4202
    @yaseenshaik4202 10 дней назад +12

    Mahender ki title prakaram siraj gari ni interview chesinappati nundi kaluthune undi.

  • @kurnisankar273
    @kurnisankar273 10 дней назад +2

    ఎక్కడైన దేవుడనే వాడు నా గురించి ప్రచారం చేయమని చెప్తాడా? అలా చెప్పిన వాడు దేవుడెలా అవుతాడు? భయ పెట్టి మ్రొక్కించుకునే వాడు దేవుడెలావుతాడు? భయపడుతూ మొక్కే వాడు భక్తుడెలా అవుతాడు?
    ఇపుడున్న మత బోధకులందరు సుఖ భోజన ప్రియులు.. దేవుడి పేరిట కోట్ల రూపాయలు సంపాదించి చచ్చాక అనాదగా చస్తాడు... జై శ్రీరామ్

    • @Mubarak-o5h
      @Mubarak-o5h 9 дней назад

      అది హిందూ మతం లో జరుగుతుంది

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 10 дней назад +4

    Siraj okka mind bomb la tayarayyadu

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 9 дней назад +1

    ఛీ రాజు బాబు... సూపర్ duper bumper... ముందు మన బొండుగాళ్ళు ఒక్క మాట మీద నిలబడితే, మరకలు ఏమి చేయలేవు.

  • @dhlmeganewsteluguchannel8594
    @dhlmeganewsteluguchannel8594 10 дней назад +8

    పాపం యాంకర్ సార్ గారికి... ఫుల్ ప్రెస్టేషన్ లో ఉన్నాడు 😀

  • @amarnadhgunakala2901
    @amarnadhgunakala2901 9 дней назад +1

    This is correct

  • @BASHABASHA-ld3jl
    @BASHABASHA-ld3jl 10 дней назад +8

    మహేందర్ గారు ముందు మీరు ఈ హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనే పదాలు వదిలి మనదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో వెన్నో సమస్యలున్నాయి మీరు మంచి జర్నలిస్టు వాటి మీద ఫోకస్ పెట్టి వాటి గురించి డిబేట్ చేయండి
    చదువు కున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు వాళ్ల గురించి డిబేట్ చేయండి ఎంతోమంది పేదవాళ్లు
    వాళ్లకు పని లేక ఆకలితో చేస్తున్నారు వాళ్ల గురించి డిబేట్ చేయండి సార్
    ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ డిబేట్ వల్ల ఎవరికి లాభం
    ప్రజలకు ఉపయోగపడే సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేసి డిబేట్ చేయండి సార్

    • @NarasimhuluGaajula
      @NarasimhuluGaajula 10 дней назад

      ఇదే పెద్ద సమస్య రా ఎర్రిపూక

    • @giddangistreet
      @giddangistreet 2 дня назад

      Adey mata a waste gadu siraj ki chpu ra

  • @gopalkrishna2570
    @gopalkrishna2570 10 дней назад +1

    చాలా బాగా చెప్పారు

  • @godavarigopalrao6119
    @godavarigopalrao6119 10 дней назад +3

    Mahender anna hatsup to you

  • @srinathvenkata6039
    @srinathvenkata6039 10 дней назад +1

    సిరాజ్ ని ఈ సూటి ప్రశ్న అడగండి.
    వేదాలను నమ్ముతా అంటున్నాడు. వేదాలలో పునర్జన్మ ఉంది అని చెప్పబడింది.
    కురాన్ నీ నమ్ముతా అంటున్నాడు. కురాన్ లో పునర్జన్మ లేదు అని చెప్పబడింది.
    ఈ రెండిటిలో ఏదో ఒక్క దాన్ని ఎంపిక చేసుకొమ్మని చెప్పండి.
    అప్పుడు వస్తాది నిజ స్వరూపం బయటకి.

  • @5gdesam176
    @5gdesam176 9 дней назад +5

    సిరాజ్ ఒక టెర్రరిస్టు దేశ బహిష్కరణ చెయ్యాలి

  • @mvikramviki9318
    @mvikramviki9318 10 дней назад +2

    అన్న మది భోంగీర్ మా సీనియర్ అన్న ఇతను నంబర్ 2 స్కూల్ చదివాడు ఈతని పేరు జాంగీర్ కావాలంటే స్కూల్ లో ఈక్వరీ చేయి అన్నా భోంగీర్ ఖిలా వాడ స్కూల్ ఉంది

  • @skmasthan640
    @skmasthan640 8 дней назад +4

    సిరాజ్ గారు శాంతియుతం గానే వున్నారు మీరే అతన్ని రెచ్చగొడుతున్నారు

  • @slavanyalavanya6544
    @slavanyalavanya6544 10 дней назад +5

    Jai sri ram

  • @sivasankard9087
    @sivasankard9087 9 дней назад +1

    అన్న ఇమ్రాన్ అనే అంకప్రసాద్ నీ కూడ ఇంటర్వె చేయాలని కోరుతున్న

  • @johnfernandez4415
    @johnfernandez4415 10 дней назад +29

    పాలస్తీనా లో / హమాస్ టెర్రరిస్ట్
    లెబనాన్ లో / హిజ్బుల్లాహ్ టెర్రరిస్ట్
    ఇమామ్ లో /. హూతి టెర్రరిస్ట్
    సిరియా లో / ఐసిస్ టెర్రరిస్ట్
    పాకిస్తాన్ లో / జైషే మహమ్మద్
    ఆఫ్ఘనిస్తాన్ లో / తాలిబాన్ టెర్రరిస్ట్
    వీళ్లంతా కూడా ఖురాన్ చదివే కదా ఇలా టెర్రరిస్టులుగా అయ్యారు మరి ఎలా చెబుతున్నారు మేము టెర్రరిస్ట్ ని సమర్థించమని.

    • @jabeerchandoli
      @jabeerchandoli 10 дней назад

      అవునా అన్న! అస్సలు ఆలోచించలేదు! మరి క్రైస్తవుల పేర్లతో ఉన్న తీవ్రవాదులందరు బైబిల్ చదివే తీవ్రవాదులయ్యారు అంతేగా నువ్వు చెప్పాలనుకున్నది, అలాగే హిందువుల పేర్లతో ఉన్న తీవ్రవాదులందరు హిందూ ధర్మ గ్రంధాలు చదివి తీవ్రవాదులయ్యింటారానే గదా నువ్వు చెప్పలను కున్నది? ఖలిస్తాన్ కోసం ఉండే వారంతా సిక్కు ధర్మ గ్రంధాలు చదివేగా అలా అయ్యానరంటావు అంతేగా లేక ఇంకేమైనా సంజాయిషీ ఇస్తావా?
      బ్లెమ్ చేయడం ఎంతసేపన్న, నాలుకకి ఎముక లేదుగా, జస్ట్ అలా అనేస్తాము. అలోచించాలిగా.

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 10 дней назад +2

      What's app university

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 10 дней назад

      💯⚖️🕊️సూరా 2 (అల్-బఖరా)..శ్లోకం 191:
      మరియు మీరు వారిని ఎక్కడ అధిగమించారో అక్కడ వారిని చంపండి మరియు వారు మిమ్మల్ని ఎక్కడ నుండి బహిష్కరించారు మరియు ఫిట్నా 1 చంపడం కంటే ఘోరమైనది. మరియు అల్-మస్జిద్ అల్-హరామ్ వద్ద వారు మీతో పోరాడే వరకు వారితో పోరాడకండి. కానీ వారు మీతో పోరాడితే, వారిని చంపండి. అవిశ్వాసుల ప్రతిఫలం ఇదే.
      సూరా 3 (అలీ ఇమ్రాన్)
      శ్లోకం 151:
      అల్లాహ్‌తో ఎటువంటి అధికారాన్ని అవతరింపజేయని వాటితో సంబంధం పెట్టుకున్నందుకు మేము అవిశ్వాసుల హృదయాలలో భయాందోళనలను నింపుతాము. 1 మరియు వారి ఆశ్రయం అగ్ని, మరియు దుర్మార్గుల నివాసం దుర్భరమైనది.
      సూరా 4 (అన్-నిసా)
      56వ శ్లోకం: నీశ్చయంగా, మా వచనాలను నమ్మని వారిని - మేము వారిని అగ్నిలోకి తరిమివేస్తాము. వారి తొక్కలు కాల్చిన ప్రతిసారీ, మేము వాటిని ఇతర తొక్కలతో భర్తీ చేస్తాము, తద్వారా వారు శిక్షను అనుభవించవచ్చు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మరియు వివేకవంతుడు.
      శ్లోకం 89:
      వారు అవిశ్వాసం చేసినట్లే మీరు కూడా అవిశ్వాసం పెడతారని, తద్వారా మీరు ఒకేలా ఉండాలని వారు కోరుకుంటారు. కాబట్టి వారు అల్లాహ్ మార్గం కోసం వలస వెళ్ళేంత వరకు వారి నుండి మిత్రులను తీసుకోకండి. కానీ వారు వెనుదిరిగితే [అంటే, తిరస్కరిస్తే], మీరు వారిని ఎక్కడ దొరికినా వారిని పట్టుకుని చంపండి మరియు వారి నుండి మిత్రుడిని లేదా సహాయకుడిని తీసుకోకండి.
      శ్లోకం 101:
      మరియు మీరు దేశమంతటా ప్రయాణించినప్పుడు, నమాజును కుదించినందుకు మీపై ఎటువంటి నింద ఉండదు, 1 [ప్రత్యేకించి] అవిశ్వాసులు మీపై విఘాతం కలిగిస్తారని మీరు భయపడితే [లేదా దాడి]. 2 నిజానికి, అవిశ్వాసులు మీకు స్పష్టమైన శత్రువులు.
      సూరా 5 (అల్-మాయిదా)...శ్లోకం 14:
      మరియు "మేము క్రైస్తవులము" అని చెప్పే వారి నుండి మేము వారి ఒడంబడికను తీసుకున్నాము; కానీ వారు గుర్తు చేసిన దానిలో కొంత భాగాన్ని మరచిపోయారు. 1 కాబట్టి మేము పునరుత్థాన దినం వరకు వారి మధ్య 2 శత్రుత్వాన్ని మరియు ద్వేషాన్ని కలిగించాము . మరియు వారు చేసే పనుల గురించి అల్లాహ్ వారికి తెలియజేయబోతున్నాడు.
      51వ శ్లోకం:
      ఓ విశ్వాసులారా, యూదులను, క్రైస్తవులను మిత్రులుగా తీసుకోకండి. వారు ఒకరికొకరు [వాస్తవానికి] మిత్రులు. మరియు మీలో వారికి మిత్రుడు ఎవరైతే - నిశ్చయంగా, అతను వారిలో [ఒకడు]. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
      57వ శ్లోకం:
      ఓ విశ్వాసులారా, మీకు పూర్వం గ్రంథం ఇవ్వబడిన వారిలో మీ మతాన్ని అపహాస్యం మరియు వినోదం కోసం తీసుకున్న వారిని లేదా అవిశ్వాసులను మిత్రులుగా తీసుకోకండి. మరియు మీరు విశ్వాసులుగా ఉండాలంటే అల్లాహ్ కు భయపడండి.
      సూరా 8 (అల్-అన్ఫాల్)
      65వ శ్లోకం:
      ఓ ప్రవక్త, విశ్వాసులను యుద్ధానికి పురికొల్పండి. మీలో స్థిరంగా ఉన్న ఇరవై మంది ఉంటే, వారు రెండు వందల మందిని జయిస్తారు. మరియు మీలో వందమంది [స్థిరత్వం గలవారు] ఉన్నట్లయితే, వారు అర్థం చేసుకోలేని ప్రజలు కాబట్టి అవిశ్వాసం చేసిన వారిలో వెయ్యిమందిని జయిస్తారు.
      శ్లోకం 69:
      కావున మీరు యుద్ధంలో కొల్లగొట్టిన దానిని చట్టబద్ధంగా మరియు మంచిగా తినండి మరియు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమించేవాడు మరియు దయగలవాడు.

    • @jabbarabdul6098
      @jabbarabdul6098 10 дней назад +1

      పాలస్తీనా వైపు మోడీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో మోడీ నీ అడుగుతే తెలిసిద్ది.

    • @jabbarabdul6098
      @jabbarabdul6098 10 дней назад

      ఆఫ్గనిస్తాన్ తాలిబన్లకు మోడీ ఎందుకు ఆర్థిక సహాయం చేశాడో అడుగు

  • @NagarjunaNagarjuna-oj8ms
    @NagarjunaNagarjuna-oj8ms 9 дней назад +1

    Super anna

  • @dadamittu3221
    @dadamittu3221 10 дней назад +7

    మహేందర్ (Gian)అ ఆఘోరి తో డిబేట్ పేటు లేదు అంటే నువ్వు కూడా ట్రాన్స్ గా మారిపో😅😅😅

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 3 дня назад +1

    👍🙏🚩జై శ్రీరామ్

  • @DurgaPrasad-k2q
    @DurgaPrasad-k2q 7 дней назад +5

    నాలుగు కాకపొతే నలబై ఉంటాయి తప్పేంటి......అతను రాజ్యాంగబద్ధంగా బ్రతుకుతున్నాడో లేక క్రిమినల్ చర్యలు ఏమైనా చేస్తున్నాడో అవి చెప్పు

  • @meforyou5220
    @meforyou5220 8 дней назад +1

    అయన ఉద్యోగం అయ్యానెవరో తెలియకుండానే ఇంటర్వ్యూ చేసావా? నువ్వు నీ comedy 😂

  • @AbdulMajid-e8q
    @AbdulMajid-e8q 10 дней назад +4

    4 pyrlu enty ani atani mundu adagaka saparat vedio endi mahynder gaaru.

  • @shaikhaneef-l9x
    @shaikhaneef-l9x 10 дней назад +8

    మహేంద్ర గారు అందరి పక్షాన నిలబడడం అంటే మనుషులకు జే జేజేలు కొట్టడం కాదు సర్ మనిషిని సృష్టించిన దేవుని కే జే జేజేలు కొట్టాలి... 😊

    • @svm14
      @svm14 10 дней назад +4

      భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటాడు. మనిషి రూపంలో ఎందుకు ఉండడు.

    • @sayedbabu2494
      @sayedbabu2494 10 дней назад +1

      Super

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 10 дней назад +3

      అల్లాహ్ ni సృష్టించిన ప్రొఫెట్ కూడా అల్లాహ్ నీ చూడలే & మాట్లాడలేడు, మీరు చెప్తున్నారు హిందువులకు జ్ఞానం😂😂

    • @haleemadudekula8368
      @haleemadudekula8368 10 дней назад

      ​@@rajasekhargantyada7553
      god ni avaru chudaleru chuste vallani gods ani anaru ra k

    • @sraju7628
      @sraju7628 10 дней назад

      ​@@sayedbabu2494ni bokka jambia

  • @devenderponnam9036
    @devenderponnam9036 8 дней назад +1

    సిరాజ్ గారి ముసుగు తొలగిపోతుంది

  • @vinaykandula
    @vinaykandula 10 дней назад +3

    Vadi peru SRIRAM RAJU ( SRIRAM INTIPERU, RAJU VADI PERU) MA VILLAGE VODE VADU

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 10 дней назад +2

    వాడు ఒక్క టెర్రరిస్టు గుర్తుంచుకో

  • @AbdulMajid-e8q
    @AbdulMajid-e8q 10 дней назад +3

    Mr Siraj bhayapettuchunnava mahynder gaaru

    • @jobhunter1075
      @jobhunter1075 9 дней назад

      Nijalu matladite ilage untundi .,, bhayapettadaniki sirraj chinnapilloda entho mandini convert chesi wrong speeches istunnadu.... Karma eppatiki vadilipettadu

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 10 дней назад +26

    సిరాజ్ గారు చాలా గొప్ప వ్యక్తి మీరు ఆయన మీద ఎందుకు అంత కోపం మీరు మాట్లాడే విధానం మీ ఇంటర్వ్యూ లోనె అర్థమైంది

    • @satishk7406
      @satishk7406 10 дней назад +15

      మత మార్పిడి ముఠా నాయకుడు

    • @satishk7406
      @satishk7406 10 дней назад +10

      మేము కూడా మత మార్పిడి చేస్తాం ఇక

    • @Gopimalathi1234
      @Gopimalathi1234 10 дней назад

      Pakistan ugravaadi....chalada vsadi makkalu iradiyyadaaniki

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 10 дней назад

      ఒక ముస్లిం ఎన్ని హత్యలు, మానభంగాలు,దుర్మార్గాలు చేసిన, ఇంకో ముస్లిం తప్పు అని అనకూడదు. ఇదే ఇస్లాం నియమం. ఆ పనులన్నీ ఇతర మతాల వాళ్ళని చేస్తే, ఆ అల్లా కూడా సంతోషిoచి వాళ్ళని స్వర్గానికి నేరుగా తీసుకువెళ్తాడు కూడా.
      అందుకే ఇక్కడ కామెంట్ పెట్టే ఏ ముస్లిం కూడా సిరాజ్ ని తప్పు పట్టడు.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 10 дней назад

      ​@@satishk7406 😊😊😊

  • @sitarambujugundla3081
    @sitarambujugundla3081 4 дня назад

    Plz ask this Siraj to go on a live debate with Sahil & Adam Seekar on every Friday & Saturday at 9:00 PM on RUclips.

  • @sudheernai13579
    @sudheernai13579 10 дней назад +5

    Mohammad Pravartha Pandhiki Puttadu.

    • @mohammedlateef5679
      @mohammedlateef5679 10 дней назад +1

      Ayyooo .... Arayy
      By mistake nuvvu nee devudi gurinchi cheptunnav ....

    • @shaikfailure3232
      @shaikfailure3232 9 дней назад

      చూసి మాట్లాడు వెధవా మేము ఇలా మాట్లాడతాం మొదలు చేస్తే తట్టుకోలేవు మీ దేవుడిని ఇలాగే తిడితే ఊరుకుంటావా సింపుల్ గా మేము అనుకోవచ్చు రామ్ పందికి పుట్టావా అనేసి కాని రాముడు ని గౌరవించడమే తెలుసు మాకు

    • @pathannagoorrasool7135
      @pathannagoorrasool7135 9 дней назад

      Nuvvu putav ra nee Amma panditho padukunte. Lanja kodaka

    • @aliahamad1162
      @aliahamad1162 7 дней назад

      Re Sudheermai nuvu Sankara jathi nakoduku raa nuvu Britishers ku puttina pandi loofar nakoduku raa niku kastalu tappavu nuvu paapam lo padi kukka chavu sasthavu