దెయ్యం ని కళ్లారా చూసా కార్ బ్యాక్ సీట్ లో ! Actor vijaya Rangaraju Shocking Words Reveals

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 273

  • @ramarao7385
    @ramarao7385 12 дней назад +20

    బైరవద్వేపం.. లో.. మీ acting Super 👌👌

  • @vijayAvataar
    @vijayAvataar 16 дней назад +109

    నేను కొన్ని వందల దెయ్యాలు చూశాను, చూస్తూ ఉన్నా, అవన్నీ హీరోయిన్ లు

  • @satya2846
    @satya2846 7 дней назад +3

    Sir ఈ వీడియో చుసిన subscribe వాళ్లందరికీ చెబుతాను వినండి... ఇలాంటి వీడియో వస్తుందని నేను అనుకోలేదు... నిజంగా ఈ sir జరిగినట్టే నాకు ఇప్పటికి జరుగుతుంది.. నాకు మాత్రం ఏ మంత్రాలూ రావ్వు కానీ నా జీవితం లో ఇలాంటివి జరుగుతున్నాయి... ఈ sir చెప్పినట్టు ఒక సంఘటన జరిగింది... మాది paderu ఏజెన్సీ కానీ నర్సీపట్నం లో నివాసం ఉంటునాంము... ఒక రోజు మా అత్తగారు మా ఆవిడా వాళ్ళు అమ్మగారు saddan గా చనిపోయారు... ఆ రోజు అంత అక్కడ ఉండి అక్కడే ఆ ఊరులో స్మశాన కార్యక్రమాలు చేసాము.. కానీ నాకు saddan గా నర్సీపట్నం నుంచి ఒక office work ఉండి రండి argent గా ని కాల్ వచ్చింది.. అప్పటికే nite 10 అయింది... లేదు morning వస్తాను అన్న వినలేదు లేదు sir ఇప్పుడే రావాలి morning అయితే లేట్ అంటే వెంటనే నా car వేసుకొని అడవిలో ప్రయాణం చేస్తున్నాను.. నాకు మాత్రం భయం ఉండదు దేనికి భయపడను కూడా అలా వస్తుంటే నా car లో ఎదో ఒక లేడీ వచ్చి కూర్చునట్టు అయ్యింది నా వెనుక బరువు అయ్యింది... నా ముందు మిర్రర్ లో చూసాను వెనుక ఏమిటి ఉందని ఎదో ఒక లేడీ గాజులు సౌండ్ వినుపిస్తుంది కానీ మనిషి కనపడలేదు అలా వచ్చే కొలది బరువు ఎక్కవ అవుతుంది... సౌండ్ మాత్రం గాజులు సౌండ్ వస్తుంది... నాకు కొద్దిగా భయం వేసింది కానీ అంతలా భయపడలేదు.. ఎవరు నీవు అని అడిగా అయినా రెస్పాన్స లేదు ఎవర్తివ్ నీవు నా బండి ఎక్కవ్వు అన్న అనగానే వెంటనే నా driver seat పక్కన కూర్చునట్టు సౌండ్ వచ్చింది.. ఇలా down దిగంత వరకు ఇలానే చేసింది కానీ నన్ని ఏమి అనలేదు.. Down దిగగానే ఇక సౌండ్ లేదు వెళ్ళిపోయింది.. తరవాత నా car ని చాలా స్పీడ్ గా కొట్టాను ఆలా నర్సీపట్నం వచ్చే వరకు నేను ఎలా వచ్చానో నాకే తెలియదు ఇంటి దగ్గర కి రాగానే విద్యుత్ పోలికి గుద్దేశాను బంపర్ డామేజ్ అయింది.. వారం రోజులు వరకు ఫీవర్ తో నే ఉన్న తరవాత తగ్గింది... ఇంకా చాలా ఉన్నాయి.. ఎవరైనా చనిపితున్నారు అంటే నాకు ముందే తెలిసిపోతుంది వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది... ఇది నిజం నా జీవితం లో ఇలానే జరుగుతుంటాయి... అది జరగదు అంటే అది జరగదు అంతే...నాకే ఇలా జరుగుతుందా ఇంకా ఎవరికైనా జరుగుతుందా అర్ధం కాలేదు ఇప్పుడు sir చెబుతుంటే అయితే నా లా ఉన్నారు అనుకున్న... ఇంకా చాలా ఉన్నాయి నా జీవితం లో...

  • @NageshMohiddinSheikh
    @NageshMohiddinSheikh 17 дней назад +37

    నా చిన్నప్పుడు పిఠాపురంలో అర్థరాత్రి పన్నెండున్నర ఆకాశంలో గాలిలో ఎగురుతూ పోతున్న ఓ భీకరాకారాన్ని నేను కళ్ళారా చూశాను.

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 17 дней назад +1

      నిజమా???

    • @NageshMohiddinSheikh
      @NageshMohiddinSheikh 17 дней назад

      @NaveenKumar-gg8jk
      హా అవునండి,

    • @krishnach909
      @krishnach909 16 дней назад +3

      చిన్నపుడు కదా 😂😂భ్రమ

    • @srinu909999
      @srinu909999 16 дней назад +7

      నువ్వు చూసిన తరువాత ఆ దెయ్యం పితపురం వదిలి వెళ్తూ ఉంటే, ఏడు కాలవల సెంటర్ లో నేను చూసా

    • @Sathish5291
      @Sathish5291 16 дней назад

      😂😂😂​@@krishnach909

  • @Varun.7999
    @Varun.7999 13 дней назад +17

    బైరవద్వీపం మూవీ లో మీరేగా సార్ మంత్రగాడు 😂😂😂

  • @galidevarasatyanarayana2295
    @galidevarasatyanarayana2295 14 дней назад +12

    శ్మశానం లో దెయ్యాలు ఉండవు శ్మశానం ప్రక్కనే మా ఇల్లు మా పొలాలకు శ్మశానం మధ్యనుండి మా దారి. అర్థరాత్రి సమయంలో పొలాలకు నీరు పెటకు శ్మశానం మధ్య నుండి వెళ్ళేవారం. కొరివి దెయ్యం అని కూడా చెప్పేవారు కొన్ని రకాల వాయువులు వాతావరణంలో ఎముకలకు రాత్రి సమయంలో కనిపించే వెలుగు కొరివి దెయ్యం మంట వేసిందని అనేవారు.అదికూడా నిజం కాదు.

  • @udayascientist9835
    @udayascientist9835 17 дней назад +12

    ఉన్నాయి ... కానీ కనిపించవు... Experience అవ్వచ్చు... Remedy ఉంది.. camphor turmeric water spray... Copper wire keep in corners of house.. salt water nearby...

  • @Kotibabu.99Kotibabu-291
    @Kotibabu.99Kotibabu-291 14 дней назад +11

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శరణం శరణం శరణం

  • @Sundarammastaaru
    @Sundarammastaaru 18 дней назад +64

    Dayyala kanna manushule danger!!.....Dayyalu manchive!!!

  • @BhavamCreations
    @BhavamCreations 18 дней назад +14

    స్టోరీ బాగా చెప్తున్నాడు.......
    జై శ్రీమన్నారాయణ

  • @Kotibabu.99Kotibabu-291
    @Kotibabu.99Kotibabu-291 14 дней назад +4

    సార్ మిమ్మల్ని కాపాడేది ఓం నమశ్శివాయ

  • @Galaxy_Fact_Point
    @Galaxy_Fact_Point 16 дней назад +3

    Nice andi. pillalaki manchi timepass story.

  • @kallurugopalreddy
    @kallurugopalreddy 17 дней назад +15

    రంగరాజు గారెనీ నిన్న గణపతి కాంప్లెక్స్ దగ్గర కలీశ

    • @rajannan3173
      @rajannan3173 16 дней назад

      సాక్ష్యం ఏంటి

  • @prashonthraviraala7938
    @prashonthraviraala7938 17 дней назад +8

    ఇలాంటి భ్రమలు నాకు చాలా జరిగాయి

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 16 дней назад +11

    దెయ్యాలు నిజంగా ఉంటాయా నాకెప్పుడూ కనిపించవు ఎందుకని అసలు దెయ్యం ఎలా ఉంటాది దెయ్యాల సినిమాలు అన్న దెయ్యాల గురించి వినాలి అన్నా నాకు ఎంత ఇష్టమో😂

  • @UshaSri-gh2oh
    @UshaSri-gh2oh 10 дней назад +1

    నేను చూసాను నాకు 6years వున్నప్పుడు మా ఇంటిదగ్గర

  • @ravikumarraju7400
    @ravikumarraju7400 13 дней назад +3

    Meeru correct ga chepparu. Naaku chala sarlu kanipinchindhi

  • @undruguravi2864
    @undruguravi2864 18 дней назад +114

    దెయ్యాలు నిజంగానే వున్నాయి.. నేను కూడా చూసాను.....

    • @Kalipurushudu
      @Kalipurushudu 18 дней назад +8

      Choidataniki ela kanipinchindi deyyam

    • @vk9096
      @vk9096 18 дней назад +2

      Cha..

    • @undruguravi2864
      @undruguravi2864 18 дней назад +4

      @@Kalipurushudu raja midhi A vuru

    • @Kalipurushudu
      @Kalipurushudu 18 дней назад

      @@undruguravi2864 nuvvu choosanu annv gaa tammudu ..choodataniki ela undi deyyam ani adugutunna

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 17 дней назад +8

      నేను కూడా దెయ్యాన్నె 😂😂😂

  • @KavithaRajesh-i8s
    @KavithaRajesh-i8s 3 дня назад

    Nice information

  • @kirandida3052
    @kirandida3052 17 дней назад +3

    Wow interview

  • @mareddyvijayender6566
    @mareddyvijayender6566 17 дней назад +15

    Athmalu Devudu rendu nijam

  • @Cherry45567
    @Cherry45567 16 дней назад +22

    దయ్యాలు లేవు కానీ positive ఎనర్జీ nagative ఎనర్జీ అనేవి ఉన్నాయి

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 17 дней назад +11

    ఇ విజయరంగరాజా పేరు కూడా భైరవ ద్విపం లో మహా మంత్రికుడు పాత్ర
    వేశారు. రావి కొండలరావు. ఈయన కి ఇ పేరు పెట్టారు. ఈయన కి క్షుద్ర విద్యలపట్ల అ సినిమా తో ఒక నమ్మకం వుంది. ఈయన కి సినిమా పరిశ్రమ లో శిల్లంగి వుంది అంటా రు. ఏమో ఇ శక్తులు వున్నాయో లేదో తెలియదు. సెలబ్రిటీ కదా వీళ్ళు పేడ ని మేడ అన్న నమ్ముతారు.

  • @venkataramarao2772
    @venkataramarao2772 7 дней назад

    Good narrative

  • @julio5434
    @julio5434 17 дней назад +22

    దేవుడు & దెయ్యాలు ఉన్నాయి నేనూ చూసాను, experience అయ్యాను

  • @sindhu5225
    @sindhu5225 17 дней назад +42

    ఆ దారంతా చీకటి గా ఉండి bhayamesiuntundi ఆ time లో.. So ఆటోమేటిక్ గా దెయ్యం కనపడ్తుంది ga 😂.. పిశాచ్చల్లాంటి మనుషులు మధ్య ఉన్నాం మనం,.. వాళ్లకన్నా దెయ్యాలు ఏమి danger కాదులే

    • @hitheshreddy7701
      @hitheshreddy7701 16 дней назад +2

      Hmm correct ga cheppav

    • @Noble-508
      @Noble-508 16 дней назад

      Yes u r right. Dayyam adi kuda burqa wear chesindanta😂😂😂😂. Chikati lo black burqa uhinchikunnaru

    • @sindhu5225
      @sindhu5225 16 дней назад

      @@Noble-508 😂😂

    • @sindhu5225
      @sindhu5225 16 дней назад

      @@Noble-508 అవును బురఖా ఎక్కడిదో దానికి 😂😂

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 13 дней назад

      Excellent bayya nv

  • @suneely3122
    @suneely3122 16 дней назад +5

    99 missed calls from Venu Swami 😊

  • @maruthimaruthigudiputi495
    @maruthimaruthigudiputi495 14 дней назад +2

    ఎవడైతే పిరికి వాడో....వాడి డైర్యం...ఇతరుల కి భయం కలగడానికి చెప్పే అబద్దం
    .ఈ దెయ్యం....

  • @RemeshUddavolu
    @RemeshUddavolu 5 дней назад

    Saar మేము ఒక దెయ్యం ( పెళ్ళాం ) తోనే పడలేకపోతున్నాము. అలాంటిది మీరు రెండు దయ్యాలుతో పడుతున్నారు అంటే మీరు తోపు saar.

  • @vimalpalusa5187
    @vimalpalusa5187 5 дней назад

    దెయ్యాలు బురఖాలు వెయ్యవు అది మీ భయం ,భ్రమ

  • @MahiNaidu-zx1ny
    @MahiNaidu-zx1ny 7 дней назад +1

    మా ఇంట్లో నేను రోజు చూస్తున్న దయ్యాన్ని తెలుసా మీకు

  • @shivaom793
    @shivaom793 16 дней назад +11

    సోనియా రాహుల్ దయ్యాలే

    • @SarithaRontala
      @SarithaRontala 16 дней назад +1

      నిన్ను పీడిస్తున్నారా ? త్వరలో నువ్వు అవుట్ అయితే😮

    • @shivaom793
      @shivaom793 16 дней назад +3

      @SarithaRontala మా దేశం లో వున్నవాళ్ళను 55 ఇయర్స్ నుండి పిడిస్తున్నారు

    • @SarithaRontala
      @SarithaRontala 16 дней назад

      @@shivaom793 మీ నేపాల్ దేశం వాళ్ళనా ?

    • @shivaom793
      @shivaom793 16 дней назад +1

      @SarithaRontala ఎవడ్రా నేపాల్ నేను పక్క తెలంగాణ

    • @SarithaRontala
      @SarithaRontala 16 дней назад

      @@shivaom793 మరి మా దేశం ఏంటి ? నీది వేరే దేశం అయినట్టు.నీ పొలిటికల్ కామెంట్స్ ఏంటి విడియో తో సంబంధం లేకుండా.అన్నింట్లో దూరేస్తారు.

  • @JaganJagan-wo1cz
    @JaganJagan-wo1cz 17 дней назад +14

    ఉరుకొస్వామి. దెయ్యాలు. లెవ్వు. లెవ్వు 😂😂😂😄

    • @ravikumarraju7400
      @ravikumarraju7400 13 дней назад +1

      Deyyalu vunnayi bro kotti pareyaku I have experience

    • @prabhaschinna66
      @prabhaschinna66 12 дней назад

      ​@@ravikumarraju7400chepu bro ni experience konchem horror story lu ante chsla istam naku

    • @niranjankumar-ql7ct
      @niranjankumar-ql7ct 6 дней назад

      Im also experienced n Dhevaganam

  • @sugunammad5077
    @sugunammad5077 15 дней назад

    Very nice 👌

  • @raghu8898
    @raghu8898 13 дней назад +1

    Temple name enti exact ga

  • @manoharreddy123
    @manoharreddy123 17 дней назад +25

    ఇన్ని రోజులు ఎక్కడికి పోయినవ్....విజయ్ రంగరాజు నుండి మరిన్ని వీడియోలు కావాలి

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 16 дней назад +19

    దయ్యాలు రియల్ గా ఉన్నాయి ఈ భూమి పైన ఒకటి శ్రీ రెడ్డి రోజా వీరగంధం లక్ష్మీపార్వతి ఈ మూడు దయ్యాలు చాలా ప్రమాదకరమైనవి 😭😭

  • @nelluriprabhakar6094
    @nelluriprabhakar6094 16 дней назад +4

    Super🎉🎉🎉🎉

  • @freshnews3171
    @freshnews3171 4 дня назад

    నేను రాక్షసగనం లో పుట్టాను నాకు దయ్యం కనిపించింది....

  • @jayalakshmikameswari
    @jayalakshmikameswari 15 дней назад +2

    విష్ణు మాయ గురించి చెప్పండి

  • @sskumarji
    @sskumarji 18 дней назад +3

  • @rahulrragav4332
    @rahulrragav4332 17 дней назад +4

    Nijam ga nenu anubhavisthunna sir maa intlone adigithe naa stars balevu negitive energy akkuva nee venta untayi annaru

    • @herotvsarthak5149
      @herotvsarthak5149 17 дней назад

      ఏం జరుగుతున్నది.... రీప్లే ప్లీజ్

    • @avinashteja1620
      @avinashteja1620 10 дней назад

      ​@@herotvsarthak5149bro nuvv ontariga intlo unnappudu any time lights lekunda atleast 2 times hp kottukuni padukodaniki try chey neeku ventane telustay negative energy anuko deyyam anuko I experienced many times

  • @kishoresamala835
    @kishoresamala835 16 дней назад

    Mee Bhairavadweepam Movie Great andi !!

  • @svramana3230
    @svramana3230 10 дней назад +1

    నేను దెయ్యాన్ని చూసాను మిమ్మల్ని చూసాను కదా దెయ్యం ade

  • @saikiran6797
    @saikiran6797 5 дней назад

    Naku oka roju kanapadindi ayya saachanu po😢😢 night 8:30 ki ayyindhi intlo okadine unna sudden ga current poyindhi haa em kadhu le bongu bayam em undhi anukunaa ala kasepu avvagane chalati gali vachindi haa sallaga undhi anukuna okasariga tapp ani door muskundi galiki haa lite anukuna taruvatha apatidka phone lo chustuna sudden ga headache vachi pakkana petta appudu chusa ayya oka black shadow kadulthundi lite ga bayam start ayyindhi aadhi sudden ga white ga na mundu vaachesindi maata rale Naku uccha padindi inka dhairyam techukoni door teyabotunte ravatle chala gattiga try chesa inka Devudu ki okka sari moki gattiga laga door tisaka mayam ayipoyindi apatidaka light vedam ani chala try chesa velagaledhu aamo aa roju chala bayapadda

  • @ShivaKumar-pc4yt
    @ShivaKumar-pc4yt 5 дней назад

    నేను చూశాను దానితో నేను మాట్లాడిన కూడ నిజం

  • @Janani.G
    @Janani.G 15 дней назад +1

    Dheyyalu vunnai. I experienced

  • @veenavani2420
    @veenavani2420 15 дней назад +1

    May i know the anchor name..

  • @deepumandru1825
    @deepumandru1825 5 дней назад

    Meeru okahorror movie cheyalsindi stories baga chebutunnaru
    Dayam adagakunda lift adigi car ekki apamanichepakunda tana station lo diggipoyindhi bagundhi....

  • @Gstar999
    @Gstar999 17 дней назад +14

    కేరళలో ఒరిస్సా అడవి ప్రాంతాల్లో ఉంటారు నిజమైన మంత్రగాళ్లు

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 17 дней назад +5

    Pagalu, ratri manamundu tirige rakarakala deyyala sangatemiti, ofcourse, meekeduraina anubhavam abaddham anukovadamledu!!! 😊😊😊

  • @Kotibabu.99Kotibabu-291
    @Kotibabu.99Kotibabu-291 14 дней назад +2

    తప్పు సార్ అంత దైవమని నిర్ణయం

  • @harunkarimullasyed4077
    @harunkarimullasyed4077 17 дней назад +10

    కొత్త బిజిబెస్ 😂😂😂

  • @Telugutub
    @Telugutub 16 дней назад +1

    Eeyana cheppedhi nijame..

  • @ThilakNetha
    @ThilakNetha 11 дней назад +2

    భయం అనిపిస్తే 90 ml vesesta

  • @ananthchethan797
    @ananthchethan797 5 дней назад

    Once Kannada people gave him Big Shock
    That time he begged to forgive from Kannada people

  • @MadhuSaila
    @MadhuSaila 11 дней назад +1

    Orey nenu nammevadni kadu
    Na anubhavam tho chevutunna
    Deyyalu unnai😮

  • @user-14377
    @user-14377 17 дней назад +10

    అరెరె పెద్ద సమస్య వచ్చిందే కార్ మరి దిగి పోయినక డబ్బులు అడగలేద మిరు

  • @shashankrao1212
    @shashankrao1212 5 дней назад

    Daivaganaanike kanipinchavu sir raakshasa ganaanike kanipistayi avanni

  • @gypteam8832
    @gypteam8832 15 дней назад +4

    Car లో కల.

  • @himavathisandupatla1865
    @himavathisandupatla1865 16 дней назад +3

    Halujanation final stage😂😂😂

  • @Quick_wit.
    @Quick_wit. 12 дней назад

    ఈ రాత్రి 12 గంటలకి నేను ఈ video ఎందుకు చూసి చచ్చానో , ఇప్పుడు 🚽 కి పోవాలంటే కూడా pack అవుతోంది 😁

  • @eshwarv2233
    @eshwarv2233 10 дней назад

    Nenu chusa naku real gane anubhavam ainadi

  • @jarugumallubhaskar3449
    @jarugumallubhaskar3449 14 дней назад +1

    యః నేనుకూడా దయాలని చాలా సారులు చూశాను. దయ్యాలు వున్నాయి.

  • @ilyasmohammad496
    @ilyasmohammad496 10 дней назад

    Appudu driveru meeru full taaginattunnaaru

  • @Praveen24171
    @Praveen24171 7 дней назад

    All are illustrations..

  • @PraveenKumar-xx1vq
    @PraveenKumar-xx1vq 13 дней назад

    Andari jivithallo vichutralu jarigutunnai, na jivithamlo elanti vichritrannaina chuste bangundu

  • @raghavenderbyroju9529
    @raghavenderbyroju9529 14 дней назад +1

    Dayyalu undav naku telsi.... Ala gaithe smasanam lo ne konni families untai kati kapari akade jivistntaru mari valu daily dead bodies ni kalustnaru valaku daily kanabadali ala gaithe...

  • @here-n-there7047
    @here-n-there7047 17 дней назад +4

    Bhale undiraaa meee dayyala gola 😂.

  • @PotunriSatish
    @PotunriSatish 17 дней назад +6

    Dayyalu unnai

  • @naveenrajulapati3691
    @naveenrajulapati3691 14 дней назад

    Vinevadu manchivaadIthe cheppavaadu goppavadu anna

  • @satyahasam9524
    @satyahasam9524 16 дней назад +1

    Mari nadhi devaganam,kani Naku ippativaraku emi kanipincha ledu. Nenu reverse lo vinna daivagananiki kani pinchavu rakshasa gananiki kanapadutayi ani..

  • @workoutstudio9855
    @workoutstudio9855 16 дней назад

    Jai Sahasa simha , Jai Vishnuvardhan...Neer kudisidha kannadigaru , ee manushange

  • @vidyasagar0428
    @vidyasagar0428 18 дней назад +2

    Old men malli vachadu
    Ee sari aina jagratha vere industry valla meda, mana industry valla ni gurinchi rong coments cheyaku.

  • @anishnair2346
    @anishnair2346 7 дней назад

    Meeru mee kattubadulu chaa bagunai 😂😂

  • @spvenugopalrao6986
    @spvenugopalrao6986 18 дней назад +5

    Deyyalu vunnai adhi nijamu,yendhuku ante nenu 10 th class lo chaduvuthundaga oka aame atmha hatya chesukundhi ,aame okari pina vaali thana problems cheppindhi aa maatalu nenu vinnanu

  • @AnirudhAnumula
    @AnirudhAnumula 18 дней назад +5

    same interview with another anchor
    same dabba

  • @Happysoul_1996
    @Happysoul_1996 17 дней назад +3

    Roju bajarangbaan chadavandi a dayyalu bothalu raavu

  • @syedhussain5509
    @syedhussain5509 12 дней назад

    No devils.

  • @khajababuchemistrychannel8545
    @khajababuchemistrychannel8545 11 дней назад

    Manishula kanna danger kaadhu😂

  • @avinashteja1620
    @avinashteja1620 10 дней назад

    మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు లైట్స్ మొత్తం ఆపేసి కనీసం 2 సార్లు hp కొట్టుకుని, పడుకోడానికి try చెయ్యండి, కచ్చితంగా దెయ్యాలు తెలుస్తాయి మిమ్మల్ని ఆవహించడం లేదా కనపడటం, చాలా సార్లు నాకు అయ్యింది

  • @kalivarapudilipkumar595
    @kalivarapudilipkumar595 11 дней назад

    Nenu chala deyyalalu chusthunnanu intragrom lo chala bayam vesthundi roju

  • @khawajazaheer8911
    @khawajazaheer8911 15 дней назад

    Sir dayyalu addam lo Mari dayyam nida kanbadadu

  • @tummalapallisubrahmanyam3409
    @tummalapallisubrahmanyam3409 17 дней назад +7

    బాబు చిక్కిపోయావ్ ఏమిటి

    • @chrahul5644
      @chrahul5644 17 дней назад +3

      Mandhu prabhavam😂😂😂

  • @aarush9194
    @aarush9194 17 дней назад +5

    Nee deyyalanu dengga ..New year vastunnte ...deyyala gola yendira ..

  • @ART_OF_EATING_
    @ART_OF_EATING_ 10 дней назад

    Nenu daily deyyam thone untunna chala tourcher pedathundhi adhi avaro kadhu na lover 😂

  • @kishorereddygurukani
    @kishorereddygurukani 17 дней назад +3

    Em veedu ilaaa ayipoyyadu sandeep kicha n Kannada actors veedi tholu teesesariki manodu ilaaaa paapam

  • @khprmaharaj6506
    @khprmaharaj6506 11 дней назад

    Om bhirawa dweepa kshetra palini kawaha kawacha...

  • @SivaReddy-dj3ru
    @SivaReddy-dj3ru 10 дней назад

    nenu nammevadini kadu kani okaroju naku undani nammakam vachela incident jarigindi adi kalalaga asalu ledu real gane anipinchindi

  • @Madhu-u3z
    @Madhu-u3z 10 дней назад

    Naku kuda kanipinchaye chala time real ghoste

  • @PRRathnam
    @PRRathnam 14 дней назад

    దెయ్యాలు అనేది ఎక్కడా లేవు

  • @villagemassdialogues4046
    @villagemassdialogues4046 15 дней назад

    నేనైతే chala closeup ga chusanu chala white ga kanipinchindi

  • @srinivasbairagono7007
    @srinivasbairagono7007 12 дней назад

    E వీడేమో మీద ఇచ్చిన కొటేషన్ ఏంటి నువ్వు మాట్లాడే దేంటి సంబంధం ఉందా కొంచెం kuda???---

  • @user-ew5oh4dz9n
    @user-ew5oh4dz9n 13 дней назад

    😅😅😅😅😅

  • @bubbyjaihindmathews5653
    @bubbyjaihindmathews5653 10 дней назад

    MIK TELIYAKUNDAA VADEYYY EKKINCHESIVUNTADUUUU😂😂😂

  • @RajShekar-l6i
    @RajShekar-l6i 17 дней назад

    Maanasikam ga week ga unnavaallake kanipistayi😅

  • @NaniKarri-h7y
    @NaniKarri-h7y 12 дней назад

    Deyyalu unnai rayaly. Nenu chusanu...

  • @indlaanasuya7005
    @indlaanasuya7005 18 дней назад +1

    I'm ghostbuster

  • @deepakjayanthi7402
    @deepakjayanthi7402 16 дней назад

    Nenu maa village rice mill daggara dheyyanni chusa naa cycle yekki veepu paina gattiga kottindhi 102 naku debbaki

  • @rams17285
    @rams17285 16 дней назад

    Nenu roju dayyam tho dabidi dibide😂😂