Dayachesi ilanti vallu maa Ashramaniki raavaddu 🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 723

  • @AcharyaLaxmi-k8y
    @AcharyaLaxmi-k8y 4 месяца назад +23

    అమ్మ మీరందరినీ నమ్మొద్దు అమ్మ ఇలా మోసం చేసేవాడు చాలా మంది ఉంటారు ఆ దేవుడు మీకు ఎప్పుడూ మేలు చేస్తాడు ఎంతమంది మీరు ఉంచుకొని అంత జాగ్రత్తగా చూస్తున్నారు

  • @venkatesh.maroju73
    @venkatesh.maroju73 2 месяца назад +12

    మీ సేవ కు ఓ నమస్కారం.
    అలాంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మేడం.

  • @shambhavisham4661
    @shambhavisham4661 11 месяцев назад +43

    మేడం మీరు చేసేది గొప్ప పని కన్న తల్లిదండ్రులని ఈరోజుల్లో ఎవరు చూడడం లేదు ఎవరు చూడడం నిజంగా గొప్ప పని రియల్ గ్రేట్

  • @venkatesh.maroju73
    @venkatesh.maroju73 3 года назад +104

    మీ సేవకు నమస్కారం. అలాంటి వారితో జాగ్రత్తగా వుండండి అమ్మ..

  • @gsn8496
    @gsn8496 3 года назад +116

    మేడం గారు మీరు చేసే సేవా మిమ్ములను ఎందరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన కూడా మీ మంచి తనం వలన ఏమీ కాదు మిమ్ములను ఎవరు ఏమీ అనుకోరు ఇన్ని లక్షల మంది చూస్తున్నారు మీరు నిబ్బరంగా ఉండండి medam 🙏 🙏 🙏

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 3 года назад +176

    అమ్మ ఆశ్రమం నడపటం ఎంత కష్టమో అర్థం అవుతుంది. మనం మంచివాళ్ళం అయినప్పుడు ఇలాంటివి ఏమి చెయ్యలేవు. 🙏

  • @saiphanindra831
    @saiphanindra831 3 года назад +11

    మేడం మీరు చేసే పని చాలా మంచిది మేడం మీరు నిండు నురాళ్లు బతకాలి ,ఐలాంటి సేవలు మరి ఎన్నో చేయలని అనుకుంటున్న మేడం

  • @suribabupoosapati1064
    @suribabupoosapati1064 3 года назад +106

    అమ్మడు ఇలా జీవితం లో ఎన్నో అనుభవాలు నీర్సుకుంటాము ..👍👍👍👍

  • @narugajam6259
    @narugajam6259 3 года назад +18

    అమ్మ CC కెమెరాలు ఇప్పుడే వెళ్ళి చెక్ చేయించండి లేదంటే మళ్ళీ వెళితే డాటా లేదు అంటారు.. ఎందుకంటే కెమెరాల్లో డాటా అనేది 1నెల నుండి 3 నెలల వరకే ఉంటుంది...

  • @shambhavisham4661
    @shambhavisham4661 11 месяцев назад +7

    గత ఐదు రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను మీరు నా తల్లి వయసు కలవారు చాలా గ్రేట్

  • @ramreddy4582
    @ramreddy4582 3 года назад +16

    Madam. Chala Great madam. Kondaru manasikanga unbalanced ga untaru. Emi chestaro emi alochana chestaro chanchala manastatvam. Meru enni samsyalu deal chestu asramam nadapadam chala great 👍 madam. Thanks.

  • @skrani1549
    @skrani1549 3 года назад +125

    మేడం మీ మంచితనం దేవుడు చూస్తున్నాడు వారి పాపం వారికే తగులుతుంది మీరు దయచేసి బాధపడొద్దు 🙏🙏🙏🙏🙏

  • @ammuthoughts7076
    @ammuthoughts7076 3 года назад +5

    Hi Amma
    Mi videos nenu first time chusthunna.miru oka ladies Antha mandhiki miru andaga unnaru great Amma. Nenu lady ainandhuku Chala dhairanga undhi.

  • @LavanyaCh-cd5nc
    @LavanyaCh-cd5nc 9 месяцев назад +2

    అమ్మ మీ సేవలు అమోఘం అద్భుతం అపూర్వం అనంతం ఇలాంటి వారు ఆశ్రమానికి ఒచ్చి అలా చేయడం చాలా తప్పు పాపం ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఎంత భయపడి ఉండి ఉంటారు అందరూ పాపం ఏజ్ డ్ పర్సన్సే ఉన్నారు పాపం వాళ్ళకీ ఏమైనా అయితే ఎంత ప్రాబ్లం అవుతుందీ
    అలాంటీ బద్మాష్ లాంటివాళ్ళనూ ఊరికే ఒదలకూడదమ్మా

  • @rajbabu2710
    @rajbabu2710 2 года назад +16

    You did right Madam.
    There is absolutely no mistake from your side. You have shown your considerable amount of hospitality and kindness. I wish all good and best to your Ashram. I would like to visit your ashram.

  • @koteswararao914
    @koteswararao914 3 года назад +21

    Om namo venkatesaya..Medam, you are doing good service. God may help you

  • @sivakesava7427
    @sivakesava7427 3 года назад +39

    ఓం నమః శివాయ. మీకు సుఖశాంతులు ఈయాలి దేవుడు.

  • @slnarayana6929
    @slnarayana6929 3 года назад +70

    అమ్మా...మీరు చాలా అనాయకులు , భర్త కు చాకీరి చేయాల్సి వస్తుంది అని తపించుకోవటానికి వచ్చాను అన్నప్పుడే బయటకు నెట్టల్సింది. ఇలాంటి వారి వల్ల మంచివారిని కూడా అనుమాని మచాల్సిన పరిస్థి ఏర్పడుతుంది.

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 года назад +13

    Sairam Amma. Meeru chala jagarta ga undali. Ee video chusi chala badhaga anipinchindhi. Inka konnirojulu yevvari ranivvakandi. New person oka atanu Hyderabad nunchi vachhadu kada. Atanukuda eevidaki sambandhichina vademo chudandi. Atanini kuda pampinchi veyandi. Important documents bank locker lo pettandi. Swamy blessed you always.

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 3 года назад +37

    కీడెంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏది ఏమయినా మీరు ఒకటికి పదిసార్లు వ్యక్తుల్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అమ్మా. ఇలాంటి వాళ్ళని నమ్మి మనఃశాంతి ని కోల్పోవద్దు. అన్నం పెట్టిన ఇంటికే సున్నం వేసేలా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. జాగ్రత్త అమ్మా.

  • @m.jayasekharraju8093
    @m.jayasekharraju8093 3 года назад +51

    మీ మనస్తత్వం కి జోహార్ Madam

  • @sureshm1323
    @sureshm1323 3 года назад +2

    Meeru chese seva ki danyavadalu. Meru, me family challa ga undali. Me asramam lo devudi daya valla emi poledu kabatti, Ame ni ala tittavaddu. Frustration lo medaraki varchi, family kosam vellipoyi untaru. Or mind anta sarigga ledu emo. Me la seva chese varu assalu tittukokudadu amma

  • @AnnapurnaMotakatla
    @AnnapurnaMotakatla 14 дней назад

    మేడం గారు. మీరు జాగ్రత్త. మీ ఫ్యామిలీ. ని. ఇబ్బంది పెడతారు. ఇలాంటి వాళ్ళను రానీయకు మేడం. ఉన్నవాళ్లు ప్రశాంతం. ఉన్నారు. ఆధార్. ను. చూడండి. అతి మంచి తనం. పనికి రాదు.. మీరు సూపర్ గా. చేస్తునారు. 🙏🙏🙌🙌🙌

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 года назад +115

    మీ మంచితనంమే మీకు రక్ష..బాధపడొద్దు మేడమ్...

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 года назад +40

    అమ్మా మీరు చాలా మంచి వారు అని ఈ సంఘటన తెలియజేస్తుంది. 🙏🙏🙏

    • @sharmilakonduru7202
      @sharmilakonduru7202 3 года назад +5

      Mee old age home lo andaru chala happy ga vunnaru mam, meeru chala baga chusukuntunnaru anthakante vallaki kavalasindi emundi, thodu, needa antha meere, pedda vallani antha baga chusukuntunna meeku devudu eppudu thoduga vuntadu

    • @munigantipranitha7522
      @munigantipranitha7522 3 года назад

      @@sharmilakonduru7202 by

  • @ushareddy8800
    @ushareddy8800 Год назад +15

    🙄🥺🤔😲🥱🤭👊✊👊🙅🙏🙏🙏 ఇలాంటి దాన్ని అసలు నమ్మ కూడదు ఎందుకంటే ఆశ్రయం ఇచ్చిన దగ్గరే అవమానం చేయాలనుకుంది ఇలాంటి దానివల్ల మంచి వాళ్ళకు కూడా పేరు

  • @manasaindu5789
    @manasaindu5789 6 месяцев назад +2

    అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ అలాంటి వాళ్ళ తోటి

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 5 месяцев назад +4

    నిజాలు చెప్పారు మనషుల గురించి ,, ఇలాంటి వల్ల మనుషుల మీద నమ్మకాలు పోతాయి ,, మీరు అవ్వ తాతలని సొంత వాళ్ళ లాగా ప్రేమ తో చూసుకుంటున్నారు 🙏🙏🙏

  • @vatchavaisrinivasaraju2235
    @vatchavaisrinivasaraju2235 3 года назад +11

    Mee lanti varu esamajaniki chala avasaram God bless you live it

  • @mvsvprasadarao
    @mvsvprasadarao 3 года назад +7

    అమ్మ, ఈ విషయం పై మిరిచ్చే వివరణతో సమస్య ఏమిటనేది మీరు చెప్పాలనుకున్న వారికి చేరుతుంది. ఒక విశ్వ సంకల్పంతో తలపెట్టే ఈ మీ ఆశ్రమ ఉచిత సేవలు,నిర్వాహణ ముందు, ఏ రకమైన ఉబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అయితే అప్రమత్తత అనేది ముఖ్యం.అందుకు మీరు విడియో తీసి ప్రజలకు తెలియజేయాలనుకోవడం మంచి నిర్ణయం.

  • @kanakadurga9807
    @kanakadurga9807 3 года назад +72

    C c camera పెట్టండి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫోటో తీయండి మాడందొంట్ worry

  • @crazybhavanivlogs-zo5rx
    @crazybhavanivlogs-zo5rx Год назад +39

    జాగ్రత్తగా ఉండండి అమ్మ🙏🏻🙏🏻🙏🏻

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 4 месяца назад +1

    అది కావాలని చేస్తది గబ్బు ది అది మంచిది కాదండి ఏదో చేయటానికి వచ్చింది దేవుడు మీకు హెల్పింగ్ చేశాడు చాలా వరకు మానవత్వమే మిమ్మల్ని కాపాడింది

  • @ravipsarva
    @ravipsarva 3 года назад +10

    Chala mosalu chestunnaru, careful ga undali. Meeru correct ga chestunnaru.

  • @surekhameka4504
    @surekhameka4504 3 года назад +60

    Amma cc camera pettandi ashramamlo. Security ga vuntundi

  • @parimivaralakshmi487
    @parimivaralakshmi487 8 месяцев назад +2

    ధన్యవాదాలు అమ్మా వీళ్ళందరికి తోడున్ననందుకు మీరు అందురు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి❤🙏

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 3 года назад +25

    అమ్మా మన అవ్వాతాతలను క్రమశిక్షన చూసి ఆమె వుడలేకపోయింది అలాటి దెయ్యం దేవాలయంలో వుండలేదుకదమ్మా ఇకమీదట ఇలాంటి వాల్లమీద దయచూపకు అమ్మా

  • @MeMySon3
    @MeMySon3 11 месяцев назад +6

    అందరు అమ్మమ్మలు ముద్దు గా ఉన్నారు ..stay healthy 🙏

  • @ramamurthithupakula7946
    @ramamurthithupakula7946 11 месяцев назад +1

    Hats off to you young madam. Your patience is superb

  • @srivani1606
    @srivani1606 3 года назад +59

    అమ్మ మీ సేవకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SeshuPinnapuram
    @SeshuPinnapuram Месяц назад

    మేడమ్ గారు అందరూ కరెక్టుగా మాట్లాడారు మీరు అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మేడమ్ గారు

  • @sivamovva3838
    @sivamovva3838 3 года назад +11

    Really good suggestion to all
    Tq mam for your nice advice
    I hats of to you..good one

  • @rajubhoopathy145
    @rajubhoopathy145 3 года назад +41

    Sorry Amma, beware of such persons. Take all precautionary steps before admitting any person into the Ashram. God Bless you for your valuable services being rendered.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 года назад +17

    వృద్ధుల దగ్గర రాత్రిపూట ఏదైనా జరగవచ్చు వాచ్మెన్ పెట్టుకోవాలి

  • @mohammedrahamathullakhan3991
    @mohammedrahamathullakhan3991 3 года назад +5

    రియల్కీ యు ఆర్ వెరీ గ్రేట్ మేడం

  • @manigoriparthi8574
    @manigoriparthi8574 3 года назад +94

    జాగ్రత్తగా ఉండండి 🙏

  • @PriyankaReddy-os3ur
    @PriyankaReddy-os3ur 7 месяцев назад +1

    Mee videos prathidi nenu chusthanu meeku helpful ga emaina avuthundemo ani love you amma ❤

  • @prashanthithadakamalla8765
    @prashanthithadakamalla8765 Год назад +1

    Manjula garu meeru stronga undandi plz emi jaragadu vallu urke try chesaru b’ t koncham jagrata ga undandi ituvanti vari valana me nammakakanni odhalakandi manchivallu kuda me help ni miss avutaru devudu memmalni challaga chudalani manasupurthi ga vedukuntunnanu 🙏👍

  • @ravindrajoshi812
    @ravindrajoshi812 4 месяца назад

    Madam you are doing great service, this is service to God. May God bless you 🙏

  • @akkammaboya4284
    @akkammaboya4284 3 года назад +8

    Hi akka what she has done it's very wrong u should not leave her akka what has gone in ashramam please take care in every thing akka ur respect will be their fr ever akka be safe akka take care u r doing very good job

  • @ushasaradhy3516
    @ushasaradhy3516 Год назад +6

    Madam u r great. U gave a good hospitality to that lady but she doesn't know the manners how to behave. God is there. God will take care of u all people. Dont worry madam. ❤

  • @ardevi1589
    @ardevi1589 3 года назад +22

    Namaskaaram amma,🙏 CCTV pettukondi amma.

  • @ravirajunurserygardens4093
    @ravirajunurserygardens4093 4 месяца назад

    Confidence tho unnaru madam garu daring and dashing 🙏🙏🙏🙏🙏🙏

  • @manasaindu5789
    @manasaindu5789 6 месяцев назад +1

    అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ

  • @bhavanimarrapu2542
    @bhavanimarrapu2542 2 месяца назад

    Meeru cheppindi bagundimeeru matlade vidanambagundi

  • @seethalaxmi7907
    @seethalaxmi7907 3 года назад +2

    Hi manjulagaru beeruva kee kosam chusi vuntadhi dhorakaledhani vellivuntadhi meeru chala jagratthaga think chestharu alanti meeke topi veyalani chusindhi anyway god save your aasramam& your family god bless you amma

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 4 месяца назад +1

    ఆ అమ్మాయి ఎవరు పడితే వాళ్ళు నమ్మకూడదు మీరు చెప్పేది డబ్బు కన్నా ముఖ్యం డాక్యుమెంట్స్ ఎందుకంటే లేని వాళ్ళని అందని ఆదరించి చూస్తున్న మహా తల్లికి అన్యాయం జరగకూడదు దేవుడు తోడుగా ఉంటాడు

  • @gsn8496
    @gsn8496 3 года назад +115

    మీ మంచి తనం ముందు ఎన్ని సమస్య లు వచిన ఏమీ కాదు మేడం 🙏

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 3 года назад +3

    Akka tee inta strong annadi endukante meere amenu lopaliki teesukelte lopala dongatananiki vatavaranam chusukovali anukundi dongadi akka

  • @pushparajraj6666
    @pushparajraj6666 3 года назад +11

    CC కెమెరా పెట్టండి, ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టండి

  • @saibaba7866
    @saibaba7866 Год назад

    God bless you for your service adhikuda freega chala santhosham meku phone chesi matlada mante number screen medha phone panicheyatledu a bhagawanthudu manchi valla manchi chesthadu me wellwisher

  • @monamammasgirl6924
    @monamammasgirl6924 3 года назад +18

    Amma naadi oka chinna suggestion amma
    monna oka athanu vacharu kada tanani security ga pettandi amma
    tanu koncham healthy ga fit gaane vunnaru kada manage cheyagalaru ani anukuntunnanu amma

  • @meghanavindala8746
    @meghanavindala8746 3 года назад +11

    Wow to you for your good work, don't allow unknown persons in ashram, my suggestion install CCTV for safety

  • @lavanyadanka3561
    @lavanyadanka3561 3 года назад +64

    జాగ్రత్తగా వుండండి అమ్మ 🙏🙏

  • @varalakshmivaralakshmi1029
    @varalakshmivaralakshmi1029 3 года назад +21

    మీరు. చాలామంచి మనసు తల్లి

  • @kannaayurvedicdetoxcentre3323
    @kannaayurvedicdetoxcentre3323 3 года назад +5

    Sister don't feel ma few people ila bad ga behave chestharu humans meeda failth potundi,sad
    But meru always god help to fine ga blessed you ma don't feel sister, nature very powerful ma good place lo bad people undaleru so she ran away vibration s power full ga untai TQ nature god

  • @tcgoud1996
    @tcgoud1996 3 года назад +1

    Sharadhamma garu chala bagunnaru ninduga unnaru Mee ashramanike kalaga undi

  • @raghavenirudra7118
    @raghavenirudra7118 3 года назад

    Antha mana manchike ani anukondi. Eppatnunde chala chala jagrathaga undadi. Meeru chala chala manchi chesthunnaru andi.

  • @ankemgopichand4094
    @ankemgopichand4094 3 года назад +2

    Meeru adigina bharyabartla sambhandam shabhash very good....

  • @EdesivanagaLakshmi
    @EdesivanagaLakshmi 11 месяцев назад +1

    Amma very very good job🙏🙏

  • @yelleshwarinukathoti4784
    @yelleshwarinukathoti4784 3 года назад +16

    Take care of yourselves mother's

  • @padmalatha2309
    @padmalatha2309 Год назад +2

    Madam your doing good job.
    Tension padakandi.

  • @ramanammavv1079
    @ramanammavv1079 3 года назад +9

    Good morning all meeru manchikivalitha chadu yaduru

  • @venkateswararoa7818
    @venkateswararoa7818 3 года назад +96

    మేడం మీరు వెంటనే పోలీస్ కంప్లైన్ట్ ఇవండీ ఆమె ఫోన్ నెంబర్ ఉంది కదా వారు వెంటనే చర్చ్ చేసి మీకు ఎవరు అన్నది తెలుస్తుంది

  • @PPrabhavathi-r9p
    @PPrabhavathi-r9p Год назад +1

    Amma me Seva drukpatham chala bagundi, Me savalo maku kuda avakasam untunda

  • @malasekar7793
    @malasekar7793 3 года назад +44

    Amma don't worry. I cried a lot after seeing this video, saradamma she looks like my atha. Very sweet family members.
    What you said is correct, today circumstances if we do any good, harm is following.
    Be careful Amma and all.
    Saradamma and others don't worry Amma goodness will protect you all

  • @eluridravani4700
    @eluridravani4700 Год назад +13

    అమ్మ మి సేవకి 🙏🙏🙏🙏🙏

  • @mannedusaikumari2232
    @mannedusaikumari2232 2 года назад +4

    Don't worry madam God is their to help for Aaram when positive energy is filled in ashram fully with elderly people negative energy will run in the same manner

  • @MARAMKALAVATHAMMA
    @MARAMKALAVATHAMMA 20 дней назад

    God bless you Chelli you are great please save me for all others

  • @bharishgoud5693
    @bharishgoud5693 3 года назад +27

    Soon 100k family advance congratulations Amma 🎉🎉🎉🎉

  • @KakaralaAnuradha
    @KakaralaAnuradha 7 дней назад

    Chalamanchipani chesthunaru medam mikushathakoti vandanalu

  • @yanapuvenkatapadmaja5567
    @yanapuvenkatapadmaja5567 3 года назад +27

    మీరు జాగర్తగా ఉండండి, వాళ్ళకి మీరు ధర్యం చెప్పండి మేడం. మీ మంచితనం, మిమ్మలిని, మీ పిల్లలిని (ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నవాళ్లు ).కాపాడు తుంది మేడం

  • @sowbhagyahyd4910
    @sowbhagyahyd4910 3 года назад +53

    ఎవరైనా కొత్త వాళ్లు వచ్చినప్పుడు వీడియో తీయండి సి సీ కెమెరాలు పెట్టించండి👍🙏🙏🙏

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 7 месяцев назад +2

    దాని బొంద లే అమ్మ మీరు ఎన్ని పట్టించుకోకండి అలాంటి సోదరులు వస్తారు అమ్మ మీరేం పట్టించుకోకుండా మొన్న అమ్మలకి ఒక ముద్ద అన్నం పెడుతున్నారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు

  • @tejavathnagamani5866
    @tejavathnagamani5866 6 месяцев назад

    Amma meeru chala manchi panulu chesthunru meeru anta maa family ki chala istam mee ventalu mee voice chala bagundi amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pakalamogilaiah1440
    @pakalamogilaiah1440 3 года назад

    Thalli,meeru badapadavaddu,Cheddar varu.anthe.meeku devudunnadu.meeku vandanam

  • @RamalakshmiChavali-wh4mf
    @RamalakshmiChavali-wh4mf 4 месяца назад

    Meeru chese seva chala man chidi .Daya chesi manakamdi.

  • @kmani3904
    @kmani3904 Год назад

    Manjula Amma gariki namashkaramu.. minutes Devata Amma garu.. Mikulski kooti dhandalu. MI video Prathi okati chusthuuntanama k.Rushendra mani..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadhavilaxmanSharma
    @MadhavilaxmanSharma 3 месяца назад

    Amma. Meeru. Chala. Great 🙏🙏💐💐👌👌👍

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 3 года назад +3

    Akka meeru you tube videolo kanapadite ame dongatanam cheste bayata padutundi ani vediolo vaddani sakulu cheppindi akka

  • @seshukumari9854
    @seshukumari9854 5 месяцев назад

    Vaka sari gurthu Techukovatani ki try cheyandi meke kadu makuda Vakokasari Gurtundadu. Don't worry amma God vunadu.

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 3 года назад +30

    A good lesson to every one in the society including the people who manage similar Homes ! From New Mexico USA 🇺🇸

  • @gayatrineti2330
    @gayatrineti2330 3 года назад +1

    Correct ga matladaru madam 👌🙏

  • @Ramachandraiah.T
    @Ramachandraiah.T Год назад

    Amma ilanti riskulu chala face chesinaru. Meeru bhayapadadhu. Kondiritho Jagrathaga vundandi.

  • @KrishnaKumari-sc8xx
    @KrishnaKumari-sc8xx Год назад +3

    Good service madam 🙏🙏🙏🙏🙏

  • @adikesheela1691
    @adikesheela1691 3 года назад +11

    Kavalani chasevuntadhi for testing amma be careful plz enquiry about that lady

  • @lakshmikatta9646
    @lakshmikatta9646 3 года назад +11

    We vishayamulo meet Mataram jagrathaga vundalee

  • @rajinikumari7391
    @rajinikumari7391 3 года назад +1

    Manjulagaru meru chala jaliparulu alagani antamanditho ashramam nadipetappudu inka ekkuva jagrattalu tisukondi endukante chala mosalu perigipoiyyayi cc camera compalsary miruintakarchupeduttunnaru veelunte oka watchmannu pettandi compoundiki papam vallandaru eged peoplekada vallku edinaeite meeru chalabadapadavalasivastundi please echhinnareqest allochinchandi kottagavachinavari photo vuru adharcard vuntene cherchukondi

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 10 месяцев назад +1

    అందరు కలసిమెలసి ఉండండి మేమూ మా చేతనైనంత సహాయం చేస్తాం

  • @narasimharao6117
    @narasimharao6117 2 месяца назад

    Your aasramam is doing good service.