రూపం చూడకండి రా... అయ్యాలారా..... ఎరుకలి (ST) లో PHD ante మామూలు కాదు... అది కూడా కామెస్ట్రీ లో.... గ్రేట్ ఇన్స్పిరేషనల్ women... 👍 ఆమెకి న్యాయం చేయండి.....
ఏటికి ఎదురు ఇది గెలిచి నిలిచిన సాకే భారతి అనే వీర వనితకి నా సెల్యూట్ 👩🎓 నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా హృదయం బరువెక్కి ద్రవించింది 🙅♂️🥲🥲 ఈ దేశంలో కులం అనే మహమ్మారి సకల దరిద్రాలకు మూల కారణమై కూర్చుంది 🙇♂️🙇♂️ అత్యంత వెనుకబడిన ఎరుకల జాతిలో పుట్టడమే తప్పు అని అంటుంది గుప్తుల కాలం నాటి ఈ దరిద్ర వ్యవస్థ 🤷♂️🤷♂️కానీ ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఈరోజు నీవు సాధించిన విజయం చరిత్ర మరిచిపోదు, తరాతరాలుగా అణిచి వేయబడుతున్న బహుజన జాతులకు మీరు ఈ కాలం సావిత్రి భాయ్ పూలె అయ్యారు 💪✊🤝మిమ్ములను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వేనుకబడిన జాతుల బిడ్డలు అంతరిక్షం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✊🤝👏👏note :-నీ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అటు పోట్లు ఎదుర్కొని ఎదురు నిలిచిన మీ భర్త గారికి నా వేల వేల వందనాలు తల్లీ 👏👏👏👏👏👏👏వీలు అయినా ప్రతి ఒక్కరు చూడండి 👌👌మీరు కూడ గొప్ప గొప్ప విజయాలు సాధించండి my dear all 👌💪👍👏👏
Beautiful video. Bharathi.. you are very inspiring... Manasu baruvekki poyindi. Naake anyaayam jarugutundi ani feeling vochindhi. Prathibha ki pattam kattaka pothe chadhuvu ki artham amundhi ? Aa ammayi antha kashtapadindho paalakulu artham chesukovaali. Aa devudu sahayam cheyyaali ani korukuntunna. Bharathi thana lanti vaallani antho mandhini thayaru cheyagaladhu professor ayithe. Ee aavedhana C. M varaku thesukelle bhaadhyta theesukune naayakudu kaavaali. Devudaa sahayam cheyyi

మీ పట్టుదల అనిర్వచనీయం మీ విజయం ఎంతోమందికి ఆదర్శం మీరు చాలా గ్రేట్ మేడమ్ మీరు అనుకున్నది సాధించాలి 💐💐💐
కచ్చితంగా నీ విజయం ఎంతో మందికి స్ఫూర్తి
మీ కష్టాల ముందు మావి అసలు కష్టాలు లే కావు..... all the best madam
Great Bharathi garu 🙏🙏🙏
Very great bharati
Goosebumps vasthunnai
Tears in my eyes
Yes ..she is eligible for that job...
We request Jagan Mohan garu to take this and do appropriate things for her as soon as possible 🙏🙏
Great woman'👌🎉👏👍🙏
Very inspired video
ఏటికి ఎదురు ఇది గెలిచి నిలిచిన సాకే భారతి అనే వీర వనితకి నా సెల్యూట్ 👩🎓 నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నా హృదయం బరువెక్కి ద్రవించింది 🙅♂️🥲🥲 ఈ దేశంలో కులం అనే మహమ్మారి సకల దరిద్రాలకు మూల కారణమై కూర్చుంది 🙇♂️🙇♂️ అత్యంత వెనుకబడిన ఎరుకల జాతిలో పుట్టడమే తప్పు అని అంటుంది గుప్తుల కాలం నాటి ఈ దరిద్ర వ్యవస్థ 🤷♂️🤷♂️కానీ ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఈరోజు నీవు సాధించిన విజయం చరిత్ర మరిచిపోదు, తరాతరాలుగా అణిచి వేయబడుతున్న బహుజన జాతులకు మీరు ఈ కాలం సావిత్రి భాయ్ పూలె అయ్యారు 💪✊🤝మిమ్ములను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వేనుకబడిన జాతుల బిడ్డలు అంతరిక్షం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✊🤝👏👏note :-నీ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అటు పోట్లు ఎదుర్కొని ఎదురు నిలిచిన మీ భర్త గారికి నా వేల వేల వందనాలు తల్లీ 👏👏👏👏👏👏👏వీలు అయినా ప్రతి ఒక్కరు చూడండి 👌👌మీరు కూడ గొప్ప గొప్ప విజయాలు సాధించండి my dear all 👌💪👍👏👏
Apj abdhul kalam garu vundi vunte.santhoshinche vaaru..meeru chaala great dr.bharathi garu..god bless you bharathi garu..
👏👏👏🙏 Bharathi garu
Beautiful video. Bharathi.. you are very inspiring... Manasu baruvekki poyindi. Naake anyaayam jarugutundi ani feeling vochindhi. Prathibha ki pattam kattaka pothe chadhuvu ki artham amundhi ? Aa ammayi antha kashtapadindho paalakulu artham chesukovaali. Aa devudu sahayam cheyyaali ani korukuntunna. Bharathi thana lanti vaallani antho mandhini thayaru cheyagaladhu professor ayithe. Ee aavedhana C. M varaku thesukelle bhaadhyta theesukune naayakudu kaavaali. Devudaa sahayam cheyyi
Really great madam garu meru.. shedule tribe variki me vijayam adarshm..🎉🎉🎉
Congratulations to bharathi
Super akka 🎉
Nagaraju garu miru manchi hrudayam unna manisi sir your great sir
👏 Congrats Madam...
Good 👍👍👍👍
Superb madam 🙏🙏🙏
Really great 🎉 congratulations bharathi
Elanti video evaru chudaru
I hope she will get 100% job, by hoping on god and government
Poor people ki Ekada aina Anthe algae chestaru valu matalo nyayam undi Mi suman TV valu valaku help cheyandi
❤❤❤❤❤
👌👌👌
🎉🙏🏻
🙏🙏🙏
👌👌👏🏼👏🏼
Super
👏👏
నో నాగరాజు అన్నా నమస్తే మీ నెంబర్ కావాలి
Meeru andhru intarulu teesukovdamu kaadhu barathi ki Emanna sayamu cheyyandhi
,chaduvulA Talli na Bangaram❤❤
Bharathi eligible for that job . Plz help her .
amme ki helf chyeandi suman tv
Plz govt vallaku help cheyandi CM jagan anna chudali vedio,madi telangana sir vallaku house kuda ivvali
ధనిక ఎస్సీ ఎస్టీలకు ఆ పోస్ట్ ఇస్తారు, ఇలా కష్టపడి చదివిన వారికి ఇవ్వరు
Alaanti M L A s vundi kudaa waste.
Okasari mi Suman tv number isthara