కార్తీకమాసంలో అతి ముఖ్యమైన 7 పండుగలు | Karthika masam 7 most important festivals | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Here are the links of everything that Nanduri garu explained in this video
    0) Karthika masam starting & Ending dates in 2023
    14-Nov-2023 to 12-Dec-2023
    1) Dhana Trayodashi (Dhan theras)
    Date: 11-Nov-2023
    Lakshmi kubera Puja demo video
    • అక్షయ తృతీయ రోజు లక్ష్...
    2) Naraka chaturdasi
    Date: 12-Nov-2023
    Pitru pranama stavam chanting (Short 1 minute video)
    • పితృ పక్షం Day 2: పితృ...
    3) Deepavali
    Date: 13-Nov-2023 (or) 12-Nov-2023 (You can celebrate on any day. This year it has fallen on 2 days)
    Lakshmi shodasopachara pooja demo video
    • దీపావళి లక్ష్మీ పూజ 20...
    4) Bhagini hastha Bhojanam (Bhai dhooj) : 15-Nov-2023
    5) Nagula chaviti : 17-Nov-2023
    Nagendra Puja demo :
    • సుబ్రహ్మణ్య పూజ తేలికగ...
    Secrets behind Snake pooja - A unique never before video by Nanduri garu
    • మీరు ఎన్నడూ వినని సర్ప...
    6) Karthika Panchami: 18-Nov-2023
    Tiruchanoor Alamelu mangamma avirbhavam video
    • తిరుపతి అలమేలు మంగమ్మ...
    7) Usirika Ashtami best vana bhojanam: 20-Nov-2023
    8) Uthana ekadashi 23-Nov-2023
    Ekadashi pooja demo video:
    • చాతుర్మాస్యం పూజ తేలిక...
    9) Ksheerabdi Dwadasi date: 24-Nov-2023
    What is Ksheerabdi dwadasi, how to do pooja?
    • క్షీరాబ్ది ద్వాదశి తుల...
    Tulasi pooja demo video
    • తులసి పూజ సులభంగా చేసు...
    10) Karthika Pournami and Arunachalam deepam: 26-Nov-2023
    Uploaded by: Channel Admin
    --------------------------------------------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #karthikamasam #karthikadeepam #diwali #ekadashi #arunachalam #thiruvannamalai
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 550

  • @harsagunna2176
    @harsagunna2176 11 месяцев назад +114

    గురువుగారు మీరు చెప్పుతున్నప్పుడు ఆ ఆనందం చూస్తే మాకు ఎంతో సంతృప్తి ఇస్తుంది ధన్యవాదాలు గురువుగారు .

  • @bogasanthosh737
    @bogasanthosh737 11 месяцев назад +39

    కార్తీకమాసం పరమం పవిత్రం ప్రతి క్షణo (second) ఒక్క అద్బుతం అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ 🙏🕉️

  • @luckylakshmi2913
    @luckylakshmi2913 11 месяцев назад +43

    నమస్కారం గురువుగారు. కార్తీక మాసం అంతా ఈరోజు పూజ ఎలా చేయాలో. ప్రతిసారి గుడికి వెళ్లకపోయినా ఇంట్లోనే పూజ చేసుకునేలాగా ఆ ఫలితం మాకు వచ్చేలాగా మీరు తెలియజేయండి గురువుగారు. .

  • @chaitanyakothuri
    @chaitanyakothuri 11 месяцев назад +241

    అంటే కార్తీక మాసం 30 రోజుల పండుగ ...

  • @vasavikanyakumari
    @vasavikanyakumari 11 месяцев назад +22

    గురువుగారు కార్తీక మాసం 30 రోజుల పెద్ద పండుగ అని చెప్తుంటే ఒళ్లంతా గగుర్పాటు కలిగింది గురువుగారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏

  • @ananyabheema1522
    @ananyabheema1522 11 месяцев назад +32

    ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ధనత్రయోదశి మరియు కార్తీక మాసం శుభాకాంక్షలు స్వామి 🪷🪷🙏🙏🙏🙏
    నా తండ్రికి ముప్పై రోజుల పండుగ 😍🙏

  • @sujatha3953
    @sujatha3953 11 месяцев назад +24

    గురువుగారికి పాదాభివందనాలు.మీతో పాటు మేము చేస్తున్న భక్తి యాత్ర.శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @rajaninarla9600
    @rajaninarla9600 11 месяцев назад +12

    మీ వీడియోలు చూస్తుంటే భక్తి భావన నరనరాల్లో నిండిపోతుంది 🙏🙏🙏

  • @kanurujyothsna2677
    @kanurujyothsna2677 11 месяцев назад +5

    గురువు గారికి అనంత కోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏స్వామి....అందరూ ఇవి ఆచరించి ఆ భగవంతుడినీ చేరుకొనే మార్గాన్ని తెలియచేస్తున్నారు thank you గురువు గారు....

  • @PavanKumar-nb3dt
    @PavanKumar-nb3dt 11 месяцев назад +15

    గురువు గారికి నమస్కారం..
    శివునికి చేసే ప్రదక్షిణం గురించి చెప్పండి మరియు దాని విశిష్టత గురించి వివరించండి.🙏

  • @saicheruku9064
    @saicheruku9064 11 месяцев назад +35

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్ శ్రీ మాత్రే నమః

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 11 месяцев назад +4

    భలేగా చేపరంది పిజల గురించి,,హా హా హా... వెర్రి జనాలు కొందరికి భగవంతుడి గొప్పదనం తెలియదు,,గురువుగారు బాగా చెప్పారు..

  • @kunakarthik2863
    @kunakarthik2863 11 месяцев назад +17

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామ 🙏

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 11 месяцев назад +1

    ఉద్దానా ఏకాదశి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం గురువు గారు

  • @chennuruanusha6421
    @chennuruanusha6421 11 месяцев назад +5

    Namaste guruvu garu dipawali 12th ani chepparuga monna video lo

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 11 месяцев назад +17

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః.ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః..🔱🔱🔱🙏🙏🌹🌺🌷🌿🌷🍎🌹🌺❤️

  • @Eswariallinone123
    @Eswariallinone123 11 месяцев назад +22

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @anithan9239
    @anithan9239 11 месяцев назад +8

    మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు నిర్వాహక బృందానికి దీపావళి శుభాకాంక్షలు 🪔✨🙏💐

  • @sujathacchintaluri2904
    @sujathacchintaluri2904 11 месяцев назад +14

    మా కోసం ఇంత అమోఘమైన ఆధ్యాత్మిక విషయాలు సమయానుకూలంగా చెబుతున్న మీకు ఎంతో ధన్యవాదాలు 🙏🙏

  • @saivenkat824
    @saivenkat824 11 месяцев назад +30

    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️శ్రీ రామ జై రామ జై జై రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ సీతా రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ రామ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ రామదూత హనుమాన్🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ జగన్నాథ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణాచల శివ🕉️🙏🏻
    🙏🏻🕉️అరుణ శివ🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ ఆది గురు శంకర్యాచార్య🕉️🙏🏻
    🙏🏻🕉️జై జై శ్రీ గురు రమణ మహారిషి🕉️🙏🏻

  • @negangadhargoud1284
    @negangadhargoud1284 11 месяцев назад +8

    అరుణాచల శివ అరుణ శివ అరుణ చాలా శివ అరుణ చాలా శివ 🙏💯🙏💯🙏💯

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 11 месяцев назад +16

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 11 месяцев назад +3

    నమస్కారం గురువు గారు పోలి స్వర్గం గురించి కూడా చెప్పండి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో దయచేసి చెప్పండి sir

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja 11 месяцев назад +1

    గురువు గారు మీరు బాగుండాలి. మమ్మలని భక్తిప్రపత్తులతో మెలిగేలా నడిపిస్తున్నారు. దన్యవాదాలు. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. ఆ దేవుని కి మా పై ఎంత దయో.

  • @jyothsnakumar695
    @jyothsnakumar695 11 месяцев назад +13

    గురువుగారు నమస్కారం 🙏🙏

  • @tejasrikasena301
    @tejasrikasena301 11 месяцев назад +2

    ఎ రోజు బయట దీపాలు పెట్టాలి అండి డేట్ చెప్పారా

  • @keerthipelluri994
    @keerthipelluri994 11 месяцев назад +7

    🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
    🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏

  • @jyothsnamadaram4211
    @jyothsnamadaram4211 11 месяцев назад +3

    Your one of the blessing given by God to us guru garu .. you and ur family and all the supporting members should be blessed abundantly with health and wealth guru garu..

  • @sowjanyaprasad4648
    @sowjanyaprasad4648 11 месяцев назад +8

    Gurudevobhava 🙏🙏
    Guruvu garu mee words lo chala power vundi please devotional ga ne kakunda
    Please give motivational speech to students and job seekers
    Ur words will definitely change thinking power of students and job seekers to gain confidence

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 11 месяцев назад +1

    Sri Vishnu Rupaya Namashivaya
    Guru Dhampatulaku ma tharupuna sathakoti kruthanjathalu
    Chala chakka Teliyachesaru Andi meku me parivaramuku maa tharupuna sathakoti kruthanjathalu
    Meku me parivaramuku
    Sai Ram anagram Sampurnamu gaa undali
    Maa Andhiri kosho Anno teliyani vishayamulu teliyachesaru Andi

  • @bhanu7867
    @bhanu7867 11 месяцев назад +3

    🙏🙏 మీలాంటి గురువు దొరకడం నిజంగా మా జన్మ ధన్యం గురువుగారు

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 11 месяцев назад +10

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @Tamarapalli-sisters
    @Tamarapalli-sisters 11 месяцев назад

    Meeru matladuthunte yedo theliyani hai ga vundi

  • @nagalakshmi-fr3sm
    @nagalakshmi-fr3sm 11 месяцев назад +1

    Eti sutakam vunna vallu ee nelalo em cheyochu emi cheyakudadho oka chinna video cheyagalaru.

  • @harshith2011
    @harshith2011 11 месяцев назад

    గురువుగారు త్రిమూర్తులు పూజ చేసే విధానం చెప్పండి మరియు వీడియో 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @anadbabu1222
    @anadbabu1222 11 месяцев назад +15

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩🚩

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 11 месяцев назад +1

    Avunu srinivas Garu memu ready iyyamu

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 11 месяцев назад +5

    విష్ణురూపాయ నమశ్శివాయ ఓం నమః శివాయ గురూజీ చాలా ధన్యవాదాలు శతకోటి వందనాలు 🙏🙏🙏💐💐💐

  • @ouruniverse2129
    @ouruniverse2129 11 месяцев назад +2

    Chala ఆనందంగా ఉంది. శుభ దీపావళి సహిత కార్తీక మాస పర్వమాస శుభాకాంక్షలు.

  • @suryajokali9303
    @suryajokali9303 11 месяцев назад

    Sir really ga karntaka lo purtiga no banacha ledu sir totally band stop chesaru sir good decician tesukundi karantaka govt thank you sir

  • @Tamarapalli-sisters
    @Tamarapalli-sisters 11 месяцев назад

    Antha manchi ga matladuthunnaru

  • @sobamopuri7774
    @sobamopuri7774 11 месяцев назад +3

    Andariki Manchi cheyali ane alochana chaala goppadi garu garu.
    Thank you is really a short word to express our gratitude to you and your family..
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GurramKrishnaveni
    @GurramKrishnaveni 11 месяцев назад +6

    ఓం నమః శివాయ...

  • @AparnaMothukuri-ry3kv
    @AparnaMothukuri-ry3kv 11 месяцев назад

    Chaala chaala chaala dhanyavadalu guruvugaru

  • @SuneethaChalla-dt7wb
    @SuneethaChalla-dt7wb 11 месяцев назад

    Excellent Guru Ji Chala baga explain cheysaru. Vithanda vadam cheyseyvallaki sareyna samadhanam icharu.

  • @tejagara145
    @tejagara145 11 месяцев назад

    Guruvugaariki naaa paadabivandanaalu

  • @ns..23
    @ns..23 11 месяцев назад +1

    karthikapuranam everyday oka katha oka video post cheyyandi pls

  • @sarithaerukalva
    @sarithaerukalva 11 месяцев назад +4

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @bandamanjula29
    @bandamanjula29 11 месяцев назад +1

    Namaskaram guruvu gaaru naku shivudu ante pichi chaala estam andi me dwara shivuni gurichi vinadam chala santhoshamga undi

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 11 месяцев назад +2

    Guruvugaru garu oka video lo deepavali 12 annaru ippudu indhulo 13 ani vundhi eppudu chesukovali guruvugaru

  • @santcool1356
    @santcool1356 11 месяцев назад

    Super ga chepparuuuuu pizza lu 🍔 tintaruy dumbiryaniess ade 100/-teestyyy food Ivvochu swami

  • @shyamrella4850
    @shyamrella4850 11 месяцев назад +1

    గురువు గారు కి నా నమస్కారాలు!

  • @srao8846
    @srao8846 11 месяцев назад +2

    GURU GARU.. YOU ARE REALLY, NOW A DAYS VERY VERY GOOD DEVOTIONAL THINGS TELLING,. DEAR All HINDUs REQUEST DEFINITELY PLEASE FOLLOW, AS CONVENIENT .. SRI MATHRE NAMAHA 🙏🙏🌸🌸🌸🌸🌸🌸 Raghuram n family Hyderabad

  • @mohanreddy2879
    @mohanreddy2879 11 месяцев назад

    Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu

  • @aim2sri
    @aim2sri 11 месяцев назад +9

    Thank you so much for this video Nanduri garu. Your content is so useful. For those of us who are unaware of all of this but are inexplicably drawn to it and ‘want to do something’, you are that light in the tunnel. Thank you again.

  • @rashminama2897
    @rashminama2897 16 дней назад

    Maa kanneetitho meeku abhinandanalu teliyacheyadam tappa mem em cheyagalam guruvu garu. Pakkane vunna palakarinchadam kastam ga bhavinche kaalam lo pratiyokkari gurinchi alochinche meeku ela krutagnatalu teliyajeyagalam memu.

  • @pavanireddy9107
    @pavanireddy9107 11 месяцев назад

    Tq very munch guruvu garu

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 11 месяцев назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @nirmalaponamalle1088
    @nirmalaponamalle1088 11 месяцев назад

    Thankyou very much sir

  • @charishmaramchandani9274
    @charishmaramchandani9274 10 месяцев назад

    Atma Namaste! Such a sweet and lovely video, Guruji! Thank you for such profound insight into the Karthik maasa (month). Eternally grateful to you. Hari Om! Om Namah Shivaya!

  • @raki9827
    @raki9827 11 месяцев назад

    Dhanyavadalu Swamy . Karthik’s masa subhakankshalu.

  • @userxyz4321
    @userxyz4321 11 месяцев назад +1

    గురువుగారు నమస్కారం🙏
    నాగుల చవితి పండుగ రోజు నాగ ప్రతిమ బదులు, కార్తికేయుడు / సుబ్రహ్మణ్యస్వామి ప్రతిమ కాని, ఫోటో కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చా అండి..🙏🙏🙏

  • @amruthaamrutha8749
    @amruthaamrutha8749 11 месяцев назад +1

    Thank you so much sir for the wonderfull details related to Poojas, sir can you tell more about Deepa dhana process why for what and how to do in karthika masam.

  • @lakshmisomasi753
    @lakshmisomasi753 11 месяцев назад +1

    Shri Matre namaha Guru Garu Ammayiki vivaham Hindi Pedda Kutumbam eppudu soda kam vastu untundi Tanu Mana Intiki vachinapudu delivery ki vachinapudu Sodha kam Vaste Maa intlo undavacha Nenu Pooja chesukovacha thappakunda cheppandi cheppandi please please

  • @kalyanik5771
    @kalyanik5771 11 месяцев назад +1

    Guruvugaru, chala mandhi kartheekamasam lo Trinadha vratham chestharu. Please try to explain about this vratham

  • @krishnajyothisatrasala7377
    @krishnajyothisatrasala7377 11 месяцев назад

    చాల సంతోషం గురువు గార్ 🙏

  • @bhagavanradhika
    @bhagavanradhika 11 месяцев назад

    Me videos chuste chalu puja chesinata anandam kalgutundi 🙏🙏

  • @pardhasaradhideevi6085
    @pardhasaradhideevi6085 11 месяцев назад +2

    Thank you very much guruvu garu and like from kakinada.

  • @sreedatta1526
    @sreedatta1526 11 месяцев назад

    Guruvu garu meeru maaku devotional Encyclopaedia🙏🙏🙏

  • @lakshmantej9876
    @lakshmantej9876 11 месяцев назад

    Aaa anugraham miku kaluguthundi thadaasthu 🙌

  • @sashikallajaswitha9436
    @sashikallajaswitha9436 10 месяцев назад

    Thnku guru

  • @narenderp7058
    @narenderp7058 11 месяцев назад +2

    OM Sree Matre namaha💐💐💐🙏

  • @devotionalom4028
    @devotionalom4028 11 месяцев назад

    గురువుగారికి పాదాభివందనాలు.మీతో పాటు మేము చేస్తున్న భక్తి యాత్ర.శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 11 месяцев назад +2

    Guruvu gaaru nenu Karthika masam చేయాలనుకుంటున్న మ ఆయన ఇంట్లో nonveg తెచ్చుకొని తింటారు alantappudu పూజ cheyacha please please reply me guruji 😢😢😢😢

    • @sivaagriculturesconstructi5118
      @sivaagriculturesconstructi5118 11 месяцев назад +1

      ఆయన తిన్నా సరే మీకు పూజ చేయాలని పిస్తే మీరు తిని కండి అంతే కానీ పూజ మానకండి ఒకసారి ఆలోచించిండి మల మూత్రములు కూడా మన శరీరంలో నే ఉంటాయి. కదామరి ఇక దిగులు చెందకండి

  • @chandrakalasomeshrao7954
    @chandrakalasomeshrao7954 11 месяцев назад +1

    Thanks a lot for this wonderful information! May God bless you & your family with lots of good health & prosperity 🙏

  • @kalaparthyjmk2499
    @kalaparthyjmk2499 11 месяцев назад +5

    గురువు గారికీ నమస్కారం... తమిళనాడు లో ఉన్న ఆరుపడైవీడు ( సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరు యుధ్ధ క్షేత్రాలు ) వీటి గురించి వివరంగా చెబితే మా దంపతుల చిరకాల కోరిక తీరిపోతుందని మా మనవి...మేము వీటిని చూడాలని చాలా ఎదురు చూస్తున్నాము....

  • @BannuMHindu
    @BannuMHindu 11 месяцев назад +1

    Dayachesi Paardiva linga pooja kooda chupinchandi Guruvugaaru, Sri maathre namaha 🙏

  • @RadhikaDeviKoneru
    @RadhikaDeviKoneru 11 месяцев назад

    Thank you somuch

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 11 месяцев назад

    srii vishnu ruupayaa NAMASHIIVAYA🙏
    Meru cheppy prathii vishayam maa lanti Valaki suluvuga Ardham ayelaga chepptharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannalatha627
    @prasannalatha627 11 месяцев назад

    Danyavadalu gurugariki meeru anta Aarti tho maakosam cheptunte anni cheseyalanipistundi 11🙏🙏👍

  • @GvkSanju
    @GvkSanju 11 месяцев назад

    Namasthe guruvu garu
    Sri mathre namaha
    Meru cheppevanni memu chasthunnamu ,memu srivaistnavulamu ,ma vallu evvaru siva aradhana chayaru,kani meru cheppaka nenu sivalingam thiruchanuru nundi thachanu,sivalinggani pitapuram padagaya sivunuki thakinchi puja chayanchi ,ma intiki thisukuni vachanu, appati nundi kramum thappakunda morning,evening siva abishekum chasthunna,me video chusi 7 sanivaralu chasamu ,chasi sravana pornamiki thirumala srivari darshanum aindhi,sravana friday thiruchanuru amma darshanum aindhi ,ma family antha happy,antha padma nabha vratham me video chusi chasanu, kanakadara sthotram meaning thalusukuni daily chaduvuthunnamu, eppudu karthikamasam start chasthanu,ma pillaliki narpisthunna, me valla nenu chala nerchukunna ,morning ,evening 6 ki puja chasthunna,aditya hrudayam narchukunna,nenu every festival ki ma mother intiki velledanni kani davudeki puja miss avutanani velladum manesanu,eppudu nenu chala courage ga unnanu,happy ga kuda unna ,meru pette every video nenu follow avuthunna,inka meru enno video lu chayali,thanks guruvugaru .
    Syamala kkd

  • @sweetkeeru15
    @sweetkeeru15 11 месяцев назад

    Nenu ee video kosam eduru chusthunnanu andi. Thank you guruvugaru

  • @VijayaBharathi-ru7zm
    @VijayaBharathi-ru7zm 11 месяцев назад +1

    Garuvugaru krishna paksham lo bhairava puja gurinchi cheppandi guruvu garu

  • @vanishreevanishree109
    @vanishreevanishree109 11 месяцев назад +7

    Sri matre namaha🙏❤🙏

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 11 месяцев назад

    Memu crackers just edo okati kaalustamu andi....bhagini hasta bojanam.....naaku telisi na chinnapati nunchi chesukutunnamu andi.....anta ka mundu nunchi ....kuda chesukutunnaru andi ma family anta..ma chinnapudu vana bojanam antay.....ousiri చెట్టు కి పూజ చేసి చాలా పద్దతి గా చెట్టుకింద భోజనాలు పెట్టే వారు.....Om Namo Bhagavatey Vaasudevaya....

  • @swapnajaanu7775
    @swapnajaanu7775 11 месяцев назад +3

    Dhanyavadhalu guruvu garu 🙏

  • @balarajurunku9620
    @balarajurunku9620 11 месяцев назад

    Chala manchiga teliyajesaru guruvugaru, satakoti vandanalu harahra mahadeva sambosankara

  • @sunilkumar-up9jk
    @sunilkumar-up9jk 11 месяцев назад

    Guruvugaru meeku paadabhivandanalu... ayya subrahmanya bhujanga sthotram gurunchi cheppandi...dayachesi...

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 11 месяцев назад

    Guruvu garu last year lo Mee video pettukoni roju Abhishekam chesukunnanu🙏🙏🙏🙏

  • @kamalakotrike
    @kamalakotrike 11 месяцев назад

    Nanduri garu video anta oka ettu meeru aa chivarana cheppina matalau vinte- sarve jana sukhino bhavantu anna mata gurtuvachindi 🙏

  • @jyothsnamadaram4211
    @jyothsnamadaram4211 11 месяцев назад

    Guru garu dakshinmurthy stotram want learn from you.. plz make a video on it guru garu...it's a Request

  • @ramyak733
    @ramyak733 11 месяцев назад

    Gurugaru meku na vadhanam entha chaikkaga chepru thank u gurugaru

  • @Santoshkumar-tq5mf
    @Santoshkumar-tq5mf 11 месяцев назад

    chaala santhosham. Thank you very much. guruvu gaariki paadhabhivandanaalu. 🙏

  • @sweetkeeru15
    @sweetkeeru15 11 месяцев назад

    శివయ్య కి షోడశోపచార పూజ pdf పెట్టండి గురువు గారు. నాకు మీరు పెట్టిన పంచోపచర పూజ pdf మాత్రమే కనిపించింది.

  • @sillysaint2390
    @sillysaint2390 11 месяцев назад

    Chaala thanks andi....nijanga goppa clarity icharu dates and importance gurinchi....paatinchaali anukuney vallaki Mee vdo oka sampadha....dhanyosmi🙏

  • @chaitanyareyansh6538
    @chaitanyareyansh6538 11 месяцев назад

    Thanks a lot Guruji ❤ excellent explanation & your so engrossed whenever you talk about GOD Guruji thanks for helping us in our spiritual journey 🙏🏻🙏🏻

  • @renukadurga6036
    @renukadurga6036 11 месяцев назад +1

    Alage pregnant time lo baby 6 month vachaka mana matalu vintundi ani antaru a baby ki am slokallu vinipinchali kocham dinimeda oka vedio chaiyandi

  • @abbanaboinaverababu2751
    @abbanaboinaverababu2751 11 месяцев назад +1

    Namaskaram guruvugaru karthikamasampuja cheyalanukuntunnanu maintlo 😂nonveg thintaru ela guruvugaru

  • @Homelyheaven21
    @Homelyheaven21 11 месяцев назад +3

    We are very proud because we are having a guru like you sir thank you so much for your concern

  • @WonderTechie
    @WonderTechie 11 месяцев назад +1

    Thank you so much sir for bringing awareness on karthika masam.