మీ కార్తీక మాసంలో ఉప్పు ఉందా? | Spiritual Science of Karthika masam | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 414

  • @sowmyachandramouli3539
    @sowmyachandramouli3539 10 месяцев назад +252

    haloween day అనే ఈ చెత్త మన schools లోకి కూడా పాకిందండి ... నేను తీవ్రంగా ఖండించినందుకు అందరికీ నేనొక చదువుకున్న అనాగరికురాలిని అయిపోయాను .... ఆ ఫ్రైథ్యాన్ని ఖండిస్తూ నేనొక చిన్న పద్యం కూడా రాశాక నన్ను మరీ తీవ్రవాదిని గ లెక్క కడుతున్నారు ... పిఛ్చి పోకడలు బడుల్లోనే తయారైతే భావితరం ఏమైపోతుంది అని భయమేస్తుంది ...

  • @inthusudha5452
    @inthusudha5452 10 месяцев назад +10

    గురువుగారకి నమస్కారం🙏 కోటి దీపోత్సవంలో మిమ్మలి చూసి మేము దన్యులం అయ్యాం , మీమ్మల్ని కలవని నేను వస్తే అక్కడ సెక్యూరిటీలు రానివ్వకుంటే దూరం నుండే మీమల్ని చూస్తు ఏడుస్తున్నాను మీతో మాట్లాడాలని మీరు నన్ను గమనించి మీరే స్వయం గా వచ్చి నా తల పై చెయ్యే వేసి నన్ను పలకరించారు. నా జన్మ దన్యమైంధి ,🙏 గురూజీ, మీది చాల గొప్ప మనసు గురువు గారు🙏🌹

  • @durgagalidevara7533
    @durgagalidevara7533 10 месяцев назад +29

    ఒక క్రిస్టియన్,ఒక ముస్లిం ఎంత చదువు కున్నా,ఎంత గొప్ప స్థితిలో వున్నా వాళ్ళ గ్రంథాలు ని కానీ ,మతాన్ని కానీ,సిద్ధాంతాలు కానీ విమర్శలు చేయరు.కానీ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసేవాళ్ళు,హిందుత్వాన్ని అవహేళన చేసేవారు నాస్తికులు పేరిట మన హైందవ సంస్కృతి లోనే ఉండటం దౌర్భాగ్యం సర్

  • @MedhaWE108
    @MedhaWE108 10 месяцев назад +23

    Baaga చెప్పారు గురువు గారు, మీరు చెప్పిన మాట చాలా బాగుంది, ప్రశ్నిస్తే తప్పు లేదు....milaaga vidamarchi cheppe వారు లేకనే sanathana ధర్మం నిర్వీర్యం ayipotundhi , ఈ మా తరం లో మీ వంటి వారు ఉండడం మా అదృష్టం 🙏🏻

  • @devotionalom4028
    @devotionalom4028 10 месяцев назад +14

    మీరు చెప్పినంత వివరంగా మరి ఎవరు చెప్పలేరేమో సరస్వతీపుత్రులకు ధన్యవాదాలు 🙏🙏🙏👌

  • @SOMANCHIMADHAVI
    @SOMANCHIMADHAVI 10 месяцев назад +44

    భలే చెప్పారు గురువుగారు 🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻హాలోవెన్ మన పిల్లలకి స్కూల్ లో చేయించడం అనేది చాలా దురదృష్టం మళ్ళీ దీనికి secularism అనే గొప్ప feeling ఒకటి జై శ్రీరామ 🙏🙏

  • @Tezzzzaa
    @Tezzzzaa 10 месяцев назад +7

    So true Guru Gaaru.. Even i feel so bad that kids now a days are celebrating halloween and christmas with excitement and parents ,schools are also encouraging kids more. When it comes to hindu festivals they feel burdened to celebrate it. I really feel bad for this generation. Its high time we educate our future kids about sanathan dharma

  • @Kumaarisweetvoice
    @Kumaarisweetvoice 10 месяцев назад +10

    మీరు చెప్పినంత వివరంగా మరి ఎవరు చెప్పలేరేమో సరస్వతీపుత్రులకు ధన్యవాదాలు 🙏🙏🙏👌

  • @rakeshvarma4168
    @rakeshvarma4168 10 месяцев назад +16

    Sir I have an idea - Please do the scientific reasons behind every festival before the festival comes.

  • @lasyapriya7524
    @lasyapriya7524 10 месяцев назад +12

    గురువు గారికి నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మన హిందూ సాంప్రదాయాలు చాలా విలువైనవి గొప్పవి కార్తీక మాసంలోని విశిష్టతను తెలియజేసినందుకు గురువుగారికి ధన్యవాదాలు మొదటి కామెంట్

  • @trueindian03
    @trueindian03 10 месяцев назад +1

    Mee Thumb Nail chala funny ga vundi 😄😄😄. Dhanitho patu mee content ento informative ga vundi 🙏.

  • @gopikrishna3026
    @gopikrishna3026 10 месяцев назад +2

    గురువుగారు మోపిదేవి క్షేత్రం గురించీ దయచేసి చెప్పండి🙏🙏🙏

  • @Rushi_vidhya
    @Rushi_vidhya 10 месяцев назад +5

    Background pictures chala baguntunai andi editor gariki ధన్యవాదాలు 🎉

  • @rajudxn1
    @rajudxn1 10 месяцев назад +4

    సనాతన ధర్మం సముద్రం అయితే సైన్స్ చిన్న పిల్ల కాలువ లాంటిది...తెలుసుకోవాల్సింది చాలా ఉంది 🪔🕉️🚩🙏

  • @adiilovethissongsomuchadi9263
    @adiilovethissongsomuchadi9263 10 месяцев назад +2

    Baga cepparu guruvu garu sampradayam lo since kalipi cepparu

  • @parvathis1324
    @parvathis1324 10 месяцев назад +2

    అవును వచ్చే తరం చాలా దృఢంగా తయారు అవుతుంది మా ఊరిలో నాగుల చవితి రోజు చిమ్మిలి కోసం పిల్లలు పుట్ట దగ్గర కహుకుని వుంటారు🙏🙏🙏🙏

  • @HimaniYanamandra
    @HimaniYanamandra 10 месяцев назад +21

    This is an excellent video. Today’s youngsters have no clue about our traditions and the reasons behind it. Guru garu, kindly do a video about the Indian traditions and the science behind it , specially aimed towards educating the younger generation 🙏🏻🙏🏻

  • @sivaagriculturesconstructi5118
    @sivaagriculturesconstructi5118 10 месяцев назад +1

    గురువు గారి కి నమస్కారం శివా లయం ప్రద క్షిన పానవట్టం దాకా మాత్రమే చెయా లని చాగంటి గారు చెప్తే విన్నాము ఇంకా చాలా మంది రకరకాలు గా చెప్తుంటారు పానవట్టం దాకా మాత్రమే చేసి రిటర్న్ వస్తుంటే అందరు కలిసి విచిత్రంగా చూస్తు న్నారు అసలు ఎలా చేయాలో చెప్పండి గురూ గారూ

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 10 месяцев назад +17

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 10 месяцев назад +1

    గురువు గారికి నమస్కారములు
    గురువు గారు
    నరసింహ కవచం మీద ఒక వీడియో చేయండి గురువు గారు

  • @crazyUtters
    @crazyUtters 10 месяцев назад +2

    Jai gurudev !!!
    Ivvala maa 1 year papa temple lo swamy ni chusi dannam pettindi
    Maname anni cheppali kids ki

  • @ysriramulu1748
    @ysriramulu1748 10 месяцев назад +4

    గురువు గారికి, అమ్మ గారికి పాద నమస్కారములు 🙏🙏 చానల్ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 🙏🤝

  • @iscprasad1976
    @iscprasad1976 10 месяцев назад +1

    sir,recently i met u in kakinada.... tq for visting kkd 🙏

  • @santhoshikilari1492
    @santhoshikilari1492 10 месяцев назад +2

    Guruvu Garu rajaswala lo entini suddhui chese manthram enthaku mundhu pettaru,,aa video open avvatam ledhu ,dhayachesi malli pettandi guruvu garu

  • @chiluverumanorath7732
    @chiluverumanorath7732 10 месяцев назад +2

    Please do a video on dakshinamurthy stotram

  • @bhanu7867
    @bhanu7867 10 месяцев назад

    గురువుగారు త్రిమూర్తులు పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో కొంచెం డెమో వీడియో పెట్టండి గురువుగారు

  • @tirupatistars8215
    @tirupatistars8215 10 месяцев назад +2

    శ్రీమాత్రే నమః చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు గురువు గారు

  • @madhavih7650
    @madhavih7650 10 месяцев назад +1

    Haloween day gurinchi meeru cheppina theeru adhbhutham.....so called globalised janala ee vikaralu chudalekha chachipothunnam.🙏

  • @SaivenkatakomalMuraboyina
    @SaivenkatakomalMuraboyina 10 месяцев назад

    మీ సలహా పిల్లలు కోసం పుస్తకం రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు🙏🙏

  • @lunkellaradhika2061
    @lunkellaradhika2061 10 месяцев назад +1

    గురువు గారు ఉపవాసం చేస్తున్నప్పుడు ఉప్పు తినకూడదా చెప్పండి

  • @vasanthichilamakuri3261
    @vasanthichilamakuri3261 10 месяцев назад

    Guruvu garu mimmalni kotideepotsavam lo chusamu.felt so happy

  • @hematirupathi1283
    @hematirupathi1283 10 месяцев назад +1

    Superb sir.. Baga adigaru... Science a dikkumalina Halloween lo emundo... Cheskune panikimalina edavale cheppali

  • @chintalaramesh02
    @chintalaramesh02 10 месяцев назад

    గురు సమానులకి పాదాభివందనం🙏🙏. చండీ ప్రదక్షిణం ఎవరు ,ఎప్పుడు ,ఎలా చేయాలో వివరించాలని కోరుతున్నాను.

  • @anandamTasteTheFood
    @anandamTasteTheFood 10 месяцев назад

    మనుస్మృతి, పంచమోధ్యాయ:
    భక్ష్యా భక్ష్య మాంసవిచారము.
    ప్రోక్షితం భక్ష్య యేన్మాంసం బ్రాహ్మణానాం చ కామ్యయా,
    యథావిధి నియుక్తస్తు ప్రాణానామేవ చాత్యయే.
    Pina unna daniki అర్థమును cheppagalaru swami

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 10 месяцев назад +1

    Srivinshnu ruupayaaa namashiivayaaa 🙏🙏🙏
    Aaa paramesharudu Andharini chalaaga chudaali
    Nanduri annaya garu naku meru Devudu Eechinaa annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudharani2460
    @sudharani2460 10 месяцев назад

    Guruvugaaru meeru cheppinatlu kanakadhara tho ammavaariki pooja chesam maaku aardikaparisthidi baagupadindi meeru maa jeevithanni nilabettaru

  • @sudhakarkurapati1978
    @sudhakarkurapati1978 10 месяцев назад

    గురువు గారికి పాదాభివందనం.
    గురువు గారూ, నేను హనుమాన్ చాలీసా 11 రోజులు పారాయణం చేయాలని అనుకుంటున్నాను.
    రోజుకి ఎన్ని సార్లు చదవాలి ఎలా చదవాలి ఏ రోజు మొదల పెట్టి ఏ రోజున ముగించాలి.
    ఇంకా నేను హనుమాన్ చాలీసా తెలుగు లొ చూడకుండా పటించగలను.
    గురువుల సూచన మేరకు వేచి వుంటాను.🙏🙏

  • @nightblade6881
    @nightblade6881 10 месяцев назад

    Guruvugari ki ma namaskaralu
    Elanti video chesinanduku paadhabhi vandhanalu

  • @lalithasai2871
    @lalithasai2871 10 месяцев назад +1

    Namaskaram guruvugaru nenu 365 vathulu repu veliginchali anukuntunnanu guruvugaru ephudu veligisthe manchido chephandi

  • @LakshmiKal-e3j
    @LakshmiKal-e3j 10 месяцев назад +2

    Abha entha correct ga chepparu nanduri garu. Iam from usa naaku asslu halloween ante asslu nachadu , pillala kosam thapaka edo chesthuna . Kani naku halloween day vachindi ante chalaa chiralu ga untundi eppudu ban chesatharaa ilantivi anipisthundi. Podhunne door open cheethe e sun oh manchi poola mokklalo chudali anipisthadi naaku kani door open cheyyagane edurunti valla inti mundhu road medha pichi halloween kanipisthe entha bad ga anipisthado. Prathi intlo okariki devudu kanipisthu unte inkokariki science kanipisthe chalu alanti vallani aa devude marchali thappa evvaru marchaleru. Me valla maa lanti vallu poojalu chesukogaluguthunnaru. Nene 1st time dwadasi pooja chesukuna 15 min lo pooja chesukunela entha bagaa cheptharo , kids unna vallaki entha busy ga unna chesukune la untae . Nanduri garu me vala chalaa problems unna vallaki enno meelu kalgithunae ee poojalu

  • @lathahoney3853
    @lathahoney3853 10 месяцев назад

    Mee dhaya valana ma pillalni sanathana margam lo nadichela penchutunna guruvu garu 🙏

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 10 месяцев назад

    Correct guruvu garu. Mana aacharam. Cheapparu

  • @Indu-i4n
    @Indu-i4n 10 месяцев назад

    Guruvugaaru pls do the video regarding science behind indian jewellery...!!!

  • @upaas08
    @upaas08 10 месяцев назад

    Guruvugariki padabhivandanalu

  • @swathibh1935
    @swathibh1935 10 месяцев назад

    Wow... Asalu super video andi..... Naku recent ga papa putindi and am a brahmin married to a sc guy who also have converted christian members so want to explain science and tradition to my baby clearly so that her mind would not be influenced by other family members

  • @mallika.p8366
    @mallika.p8366 10 месяцев назад

    Chaalaaaaaà chakkaga vivarinchaaru andi 🙏

  • @shobharevati
    @shobharevati 10 месяцев назад +1

    చాలా చాలా ధన్యవాదాలు అండి

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 10 месяцев назад +1

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 10 месяцев назад +1

    Namaste Guruvugaru,,, Dhanyavadalu,, manchi vishayalu teliyachesinanduku,,,, 🙏

  • @sesettipadmini3145
    @sesettipadmini3145 10 месяцев назад

    Chala baaga chepparu. Memu america lo untam. Aa roju andharu pillalu getup vestharu. Inka cheppali anty india lo ippudu ee getup baga vesthunnaru

  • @kobaganasailaja6545
    @kobaganasailaja6545 10 месяцев назад

    Super guruvugaru me videos chusinapatinundi na life Baga marindi piyina samthsram navarathrullo lalithasahasranam chadivanu nenu kalalo kuda anukonedi jarigindi memu illu kattukunam a ammavari shivya dhaya ma meda vundi ani ardam ayindi

  • @mrbabu9450
    @mrbabu9450 10 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః గురువు గారు మీరు ఇలానే అన్నీ పండుగల యొక్క గొప్పతనాన్ని వివరించగలరు.....

  • @sugunamikkili7812
    @sugunamikkili7812 10 месяцев назад

    Mee bhasha, cheppe vidhanam, cheptunna subject chala pratyekam ga untundi...santosham kalpistundi.

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 10 месяцев назад +1

    Werry nice Sir Thank you

  • @showryakumar3776
    @showryakumar3776 10 месяцев назад +2

    Sir can you make a video on Annamacharya jeevita charitra because in RUclips there is no proper video on him. Please do make a video sir, a humble request from my side!

  • @lakshmikotha-mn7ve
    @lakshmikotha-mn7ve 10 месяцев назад +1

    Guruvu gariki pranamalu. Oka rakanga nenu adrustavanturalini. Ma Amma gaaru mana dharmalu gurinchi cheppevaalu danitho paatu chinnapudu ma school lo maku chaduvu cheppe chalaa Mandi teachers manchi vishayalu, konni puranalu stories cheppevaalu. Nenu ipdu oka manchi position lo vunna ante adi vaala andari chaluva Valle. Ee Kalam lo ala chinnapudu cheppevaalu evaru leru guruvu garu. Meelanti vaalu maku dorakdam ma andari adrustamu

  • @shobharani6180
    @shobharani6180 10 месяцев назад

    meku sathakoti vandhanalu guruvugaru

  • @anithareddy2018
    @anithareddy2018 10 месяцев назад

    Avunu guruvu garu mosquitos taggayi baaga

  • @shwethaprahaladshwethaprah8487
    @shwethaprahaladshwethaprah8487 10 месяцев назад

    Guruvugariki namaskaram 🙏 from Karnataka

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 10 месяцев назад

    Tq namaste guruvu garu
    Jai hindu Jai bharat

  • @sravanik3483
    @sravanik3483 10 месяцев назад

    Pillalu baga chadavalantey em cheyyali guruvu garu pls cheppandi

  • @TheVinu143
    @TheVinu143 10 месяцев назад

    Chala baga chepparandi

  • @laxmi2419
    @laxmi2419 10 месяцев назад +1

    Guruvugaru extraordinary explanation 🙏🙏🙏

  • @raparthisaisubramanyam1386
    @raparthisaisubramanyam1386 10 месяцев назад

    Nanduri garu. Ivala memu Satyanarayana vratam chesukodaniki Annavaram vellam. Akkada chettu daggara deepam veliginchadaniki velte, chala Mandi 360 vottula deepalu tulasi chettu dagara velinginchestunnaru. Aa vedi ki mokka aakulu konni vadi poyayi. Adi choosi badha anipinchi, memu dooram ga vacchi deepam veliginchamu. Mana saati jeevulaki, vrukshalaki ibbandi kalagakunda sadacharam follow avadam meeda mee videos lo konchem awareness kaliginchandi. 🙏

  • @Muthayala
    @Muthayala 10 месяцев назад

    Goda devi kalayanam demo chendai dhanurumasam vasandi

  • @reddyv.vinayakareddy711
    @reddyv.vinayakareddy711 10 месяцев назад +1

    Sir,kalabhairavaastakam,arjuna krutha durga sthuthi,dakshinamoorthy strotram okesari cheyyacha.🙏🙏🙏

  • @JampalaMohhann
    @JampalaMohhann 10 месяцев назад

    Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu 🙏🙏🙏

  • @SanataniBhajans
    @SanataniBhajans 10 месяцев назад

    Baga chepparandi, maa apartment lo oka talli kuda vachindi, pillatho saha, halloween ki treat or trick anukuntu adukkodaniki, inasanity at heights.
    North India vaallu, Bangalore lo

  • @meghanareddy07
    @meghanareddy07 10 месяцев назад +1

    చాలా చక్కగా వివరించారు గురువుగారు

  • @pm-ve6ic
    @pm-ve6ic 10 месяцев назад

    Super nanduri garu...ballay chapparu

  • @krishnaindian2948
    @krishnaindian2948 10 месяцев назад

    Guru garu meeru cheppindi 100% correct guru garu okkasari meeku paadha Pooja cheyyali Ani undi daya chesi na korika kadu anakandi🤲🙏

  • @chandannv4867
    @chandannv4867 10 месяцев назад

    Guruji, since last 3-4months the number of andhra/telugu devotees have increased beyond imagination at tiruvannamalai, said by by one of temple executive.

  • @prasannayadla7205
    @prasannayadla7205 10 месяцев назад

    Nanduri gariki namaskaram
    Mana intilo unde adapilala rakshana kosam pratoroju patience mantram ,kani stotram kani chepandi plz

  • @ramyap3712
    @ramyap3712 10 месяцев назад

    Namaskaram Andi...pls try to explain about ayyappa swamy ..this is the time of mala dharana..and lot of doubts confusions on swamy charitra and Jyothi darshan...pls pls we want to know abt swamy and love more

  • @Leelamrb
    @Leelamrb 10 месяцев назад

    Thankyou so much guruvugaru

  • @nagalakshmiraji
    @nagalakshmiraji 10 месяцев назад

    Sir , Layoffs nundi bayatapadalanti emi cheyalo chepandi.Mi padalaku sirasu vanchi namaskaristunanu.

  • @VamsiKrishna-es9tf
    @VamsiKrishna-es9tf 10 месяцев назад

    శివ ఆలయంలో ప్రదక్షిణ ఎలా చెయాలి తెలియచండి 🙏తెలుప గలరు

  • @villaanushavijay3535
    @villaanushavijay3535 10 месяцев назад

    Namaskaaram guruvu gaaru

  • @gayithriannapareddy2220
    @gayithriannapareddy2220 10 месяцев назад

    Good judgement

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 10 месяцев назад

    Sri Gurubhyo namaha 🌹🙏🌹

  • @lakshmisowjanyabhagavathul3896
    @lakshmisowjanyabhagavathul3896 10 месяцев назад

    Excellent👏👏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 10 месяцев назад

    Thanks guruhugaru 🙏

  • @poketalk7575
    @poketalk7575 10 месяцев назад

    Gurugariki padabhi vandanalu. 🪔🪔🪔Kathika purnami shubhakankshalu 🪔🪔🪔🪔

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 10 месяцев назад

    Ji gurudatta Sri gurudatta 🌹🙏🌹

  • @ammuludailyvideos1043
    @ammuludailyvideos1043 10 месяцев назад

    సంకష్టహర చతుర్ధి ఎప్పుడు చెప్పండీ ఇ నెలల్లో plzzzzzz e comment evvarina chusina teliste చెప్పండీ.... plzzzzzz reply evvandhi

  • @mahaboobbashashaik474
    @mahaboobbashashaik474 10 месяцев назад

    Guruvu garu,
    Katlu ante enti?
    Katlu padithey , pratyangira,varahi kuda kaapaada leru anta kadha.
    Katlanu vippu mantram cheppandi.

  • @u.purushottamreddy361
    @u.purushottamreddy361 10 месяцев назад

    Chaala krutagyatalu Guruvu Garu Shree Maatre namah

  • @sireeshayeddula1923
    @sireeshayeddula1923 10 месяцев назад

    You are really giving great information…You are really Great Sir Namaskaram Guruvu Garu 🙏🏻🙏🏻🙇‍♂️🙇‍♂️

  • @madhubalaaluri774
    @madhubalaaluri774 10 месяцев назад

    Baga chepparu గురువు గారు

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 10 месяцев назад

    సైన్స్ సైన్స్ అంటూ ఆధ్యాత్మికతను పక్కన పెట్టేస్తున్నారు ఇది ధర్మానికి చాలా ప్రమాదకరం

  • @HariOm___154
    @HariOm___154 10 месяцев назад

    Namaste Srinivas garu,
    I am unable find Sorakayala swamy video in your channel.

  • @rajasekhar_official
    @rajasekhar_official 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏 చాలా చక్కని వివరణ గురువు గారికి🙏🙏

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 10 месяцев назад

    Chala bagundi ayya video 😊😊😊chala thank you ilanti video chesinanduku

  • @Sweetybittu673
    @Sweetybittu673 10 месяцев назад +1

    I o starting lo me dialogue ki navvu vachindi guru garu 😂

  • @addepallisrivalli529
    @addepallisrivalli529 10 месяцев назад

    Guruvu gariki pranaamalu.naaku oka sandeham, Bhagavaan Srikrishna, Radha Devi ni enduku poojistaru, satyabhama,rukmini Devi ni enduku poojimcharu.

  • @anilta6648
    @anilta6648 10 месяцев назад

    Hi Guru’ji, please make a video on shatpadi stotram. Thanks

  • @SugguNeha-mg1lu
    @SugguNeha-mg1lu 10 месяцев назад

    Guruvu garu trimurthulu Pooja demo chesi petara aa Pooja gurinchi kuda explain cheyaraa

  • @praveen2win
    @praveen2win 10 месяцев назад

    Loka samasta sukino bavantu 🙏🙏🙏

  • @Yoshitha-maha.rangoli
    @Yoshitha-maha.rangoli 10 месяцев назад

    Swami 🙏 namaste ma intlo kartikam anta non weg tinamu ,alage dampatyamu kuda durdnga vundala ledo teledu ee 20 days avtundi durangane vutunam swmi kani ma husband Inka dampatayniki pujalki yem sambadam ani opukovatledu Naku pedaga teledu swmi mere salaha ivagalaru,ma amma barthe devudu antunnaru nijamena...em cheyali chepagalaru swami 🙏🙏🙏

  • @priyankadadige5623
    @priyankadadige5623 10 месяцев назад

    Chala baga correct ga chepparu🙏🙏🙏🙏🙏🙏