Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పల్లవి:ఎటువైపో నీ పయనం..ఎందాకో నీ గమనం..||2||కరిగే కాలం..గడిచిన సమయం..ఆగదు నీకై ఏ క్షణం..గమ్యం తెలియక..తిరిగే లోకం..నిలువదు నీకై ఏ దినం..జ్ఞానం ఎరుగక..పాపం విడువక..కమ్ముకుందిలే మైకం..ఎదో నాడు..వదలని కీడు..రాల్చుతుంది నీ జీవం..దుష్టుని వలలో చిక్కిన లోకం త్రోవ తప్పిన వైనం..పరిశుధ్ధత నొసగిన క్రీస్తు బాటలో కలదులే నిత్యజీవం..||ఎటువైపో నీ పయనం||చరణం 1:ఊహల తోటలో విహరించే ఈ లోకం..తలపులు చేడినవి పాపముకే దాసోహం..మెరిసే లోకం ఆకర్షణకే నిలయం..లోకపు స్నేహం ప్రభువుతో వైరం నిరతం..మనిషే మృగమై..దేవునికే దూరమై..విడిచెను మార్గము..వ్యసనమాయెను పాపము..||2|| ||దుష్టుని వలలో||చరణం 2:చీకటి బ్రతుకున నువు చేసిన అపరాధం..శిక్షకు ప్రతిగా ప్రభు చేసెను బలియాగం..యేసుని త్యాగం చిందెను రక్తం మనకై..పొందిన గాయం రక్షణ భాగ్యం భువికై..యేసే మార్గము..క్రీస్తే సత్యము..ప్రభువే జీవము..పరముకు నడిపే వాక్యము..||2||||దుష్టుని వలలో||Glory to god. God bless you all🙇♀️
Good singing very good liric
Super
@@jesusprayerpowerministries14810:44
Super song anannyya Garu please truck ledu
@jesusprayerpowerministries1481 Pasi pillalni, adavallani, pashuvulanu, champamannavadu dhevudela avthadra, aina vaadkochey 10% kosam vaadu marusthunnadu, meeru aa buthu book bibilni chadhavakundaney yela maarutharu ?కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను."
అద్భుతమైన పాట...మనిషి ని ఒక క్షణం ఆలోచింపజేసే చక్కని విశ్లేషణ...వందనాలు అన్నయ్య ❤
Prise the load annya 🙏 చాలా అద్భుతంగా ఉంది పాట 🤩బ్రదర్ మణి మీరు ఇంకా దేవునిలో వాడబడాలి అనేకమైన పాటలు ఇంకా రాయాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Wonderful 🎉 lyrics ...... super song heart taching brother.. praise the lord amen 🙏🙏🙏🙏🙏
God bless you bro.❤ Please track this song
Vandhanalu🙏🙏🙏🙏🙏
Chala chala bavundhi mani kanta anna great song prathi yavvansthulaku gunapatam e pata AA paralokapu thandri panilo miru vardhillalani korukuntunnanu God bless you anna
Anna vandhanalu meeru padina pata chala chakkaga padaru yese satyamu yese margamu na papaniki Bali ayanu yesu andhari koraku pratinchandi
Vandhanalu annaya
Vandanamulu annaya chala chala bagundi
Vandhanal annaya song chala baga undhi annaya
Song super anna❤❤❤❤
Wonderful song lyrics super brother ❤❤❤❤❤
Wonderful song full meaning of this song praise the lord brother 🙏🙏🙏
Praise the Lord 🙏... Nice song
Super voice and good song Anna❤
Chala chala manchi song brother god bless you
ధన్యవాదాలు అన్నయ్య 🙏 🙏🙏
Vandanalu chinna rendu patalu chala bagunnay marenno patalu rayalani maku theliyani veshyalu cheppalani devunlo enka vadabadali God bless you chinna
Supar song annaya chala baga rasaru pata iforgod team andhariki vandhanalu🎉🎉🙌🙏🙏🙏🥰🥰🥰
వందనాలు brother
Amen🙏🙏🙏amen
Super sir😢😢😢😢😢
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
Great words...... దేవుని సేవలో బాగుగా వాడబడుతున్నారు
BOUI లో జాన్సన్ అన్న కు మీరు సాటి అన్నయ్య ❤
God bless you ❤. please track brother in గాస్పల్.❤❤❤
వందనాలు అన్నయ్య సూపర్ సాంగ్
మంచి meaningful song glory to God 🙏
Wonderful song
Praise the lord pastor garu
Glory To God 🙏 annaya
Nice song👏👌 may I wish to reach this song to many people and change their life to God✝️🙌
Praise the lord 🙌
Praise the lord 🙏🙏🙏🙏🙏
Dhevuni ki mahima kalugunugaka. Ma koraku pradhana cheyandi annaya . Dhevudi memulanu Inka bhahuga vadukovali 🙏🙏🙏👏👏👏👏👏
Super Annayya song
Praise the Lord Anna 🙏🙏
Live gurinchi bhaga vivarincharu annaiah..✝️✝️pris to god
God bless you bro 🙏 track plz
Super song God bless you annayya
Wonderful song annayya vandanalu annayya
Super sar
Super song anna
Vandhanalu annayya 🙏💐
సూపర్ 👌👌👌సాంగ్ మణికంఠ అన్నయ్య
Vandanalu annaya👏👏👏👏
Super song Anna 🎉
ప్రభువు నామములో వందనాలు తమ్ముడు ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ఈ పాట మేలుకొలుపు
వందనాలు అన్నయ్య
God bless you Anaya ❤
చాలా బాగుంది 👌👌👌👍👍
Vandanalu annayya 🎉
vandanalu brother❤❤❤❤🙏🙏🙏🙏
Liricks super manikanta garu
All the best manikanta brother
వందనాలు అన్నయ్య గారు
Vandanalu annaya
Super song 🙏🙏🙏🙏💐
Exliint song brother tqu
Praise god anna
Super song brother 🎉🎉🎉
వందనాలు 🎉 🎉 🎉 🎉 🎉 🎉 🎉
Prise lord ❤
Super song
🙏🙏💐💐💪💪💪💪👌👌👌
💯🙏
👌👌🙏🙏🙏💐💐
🎉👌👌👌🙏🙏
🙏🙏💐💐💪💪👌👌
❤❤❤❤
🙏🙏👌👌👌🤝🤝
🙏🙏🙏🙏👌👍
V a g
Anna vandhanalu anna track pettandi anna plz
Good lirics
😰🙏🙏🙏🙇♀️
Anna track pettandi anna plz
Track pettandi anna plz
No spirtuval way
Pasi pillalni, adavallani, pashuvulanu, champamannavadu dhevudela avthadra, aina vaadkochey 10% kosam vaadu marusthunnadu, meeru aa buthu book bibilni chadhavakundaney yela maarutharu ?కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను."
Track pettandi anna
పల్లవి:ఎటువైపో నీ పయనం..
ఎందాకో నీ గమనం..||2||
కరిగే కాలం..గడిచిన సమయం..ఆగదు నీకై ఏ క్షణం..
గమ్యం తెలియక..తిరిగే లోకం..నిలువదు నీకై ఏ దినం..
జ్ఞానం ఎరుగక..పాపం విడువక..కమ్ముకుందిలే మైకం..
ఎదో నాడు..వదలని కీడు..రాల్చుతుంది నీ జీవం..
దుష్టుని వలలో చిక్కిన లోకం త్రోవ తప్పిన వైనం..
పరిశుధ్ధత నొసగిన క్రీస్తు బాటలో కలదులే నిత్యజీవం..
||ఎటువైపో నీ పయనం||
చరణం 1:ఊహల తోటలో విహరించే ఈ లోకం..
తలపులు చేడినవి పాపముకే దాసోహం..
మెరిసే లోకం ఆకర్షణకే నిలయం..
లోకపు స్నేహం ప్రభువుతో వైరం నిరతం..
మనిషే మృగమై..దేవునికే దూరమై..
విడిచెను మార్గము..వ్యసనమాయెను పాపము..||2||
||దుష్టుని వలలో||
చరణం 2:చీకటి బ్రతుకున నువు చేసిన అపరాధం..
శిక్షకు ప్రతిగా ప్రభు చేసెను బలియాగం..
యేసుని త్యాగం చిందెను రక్తం మనకై..
పొందిన గాయం రక్షణ భాగ్యం భువికై..
యేసే మార్గము..క్రీస్తే సత్యము..
ప్రభువే జీవము..పరముకు నడిపే వాక్యము..||2||
||దుష్టుని వలలో||
Glory to god. God bless you all🙇♀️
Good singing very good liric
Super
@@jesusprayerpowerministries14810:44
Super song anannyya Garu please truck ledu
@jesusprayerpowerministries1481 Pasi pillalni, adavallani, pashuvulanu, champamannavadu dhevudela avthadra, aina vaadkochey 10% kosam vaadu marusthunnadu, meeru aa buthu book bibilni chadhavakundaney yela maarutharu ?
కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱలనేమి
ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయు లను నిర్మూలము చేయుమని చెప్పెను."
అద్భుతమైన పాట...మనిషి ని ఒక క్షణం ఆలోచింపజేసే చక్కని విశ్లేషణ...వందనాలు అన్నయ్య ❤
Prise the load annya 🙏 చాలా అద్భుతంగా ఉంది పాట 🤩బ్రదర్ మణి మీరు ఇంకా దేవునిలో వాడబడాలి అనేకమైన పాటలు ఇంకా రాయాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Wonderful 🎉 lyrics ...... super song heart taching brother.. praise the lord amen 🙏🙏🙏🙏🙏
God bless you bro.❤ Please track this song
Vandhanalu🙏🙏🙏🙏🙏
Chala chala bavundhi mani kanta anna great song prathi yavvansthulaku gunapatam e pata AA paralokapu thandri panilo miru vardhillalani korukuntunnanu God bless you anna
Anna vandhanalu meeru padina pata chala chakkaga padaru yese satyamu yese margamu na papaniki Bali ayanu yesu andhari koraku pratinchandi
Vandhanalu annaya
Vandanamulu annaya chala chala bagundi
Vandhanal annaya song chala baga undhi annaya
Song super anna❤❤❤❤
Wonderful song lyrics super brother ❤❤❤❤❤
Wonderful song full meaning of this song praise the lord brother 🙏🙏🙏
Praise the Lord 🙏... Nice song
Super voice and good song Anna❤
Chala chala manchi song brother god bless you
ధన్యవాదాలు అన్నయ్య 🙏 🙏🙏
Vandanalu chinna rendu patalu chala bagunnay marenno patalu rayalani maku theliyani veshyalu cheppalani devunlo enka vadabadali God bless you chinna
Supar song annaya chala baga rasaru pata iforgod team andhariki vandhanalu🎉🎉🙌🙏🙏🙏🥰🥰🥰
వందనాలు brother
Amen🙏🙏🙏amen
Super sir😢😢😢😢😢
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
Great words...... దేవుని సేవలో బాగుగా వాడబడుతున్నారు
BOUI లో జాన్సన్ అన్న కు మీరు సాటి అన్నయ్య ❤
God bless you ❤. please track brother in గాస్పల్.❤❤❤
వందనాలు అన్నయ్య సూపర్ సాంగ్
మంచి meaningful song glory to God 🙏
Wonderful song
Praise the lord pastor garu
Glory To God 🙏 annaya
Nice song👏👌 may I wish to reach this song to many people and change their life to God✝️🙌
Praise the lord 🙌
Praise the lord 🙏🙏🙏🙏🙏
Dhevuni ki mahima kalugunugaka.
Ma koraku pradhana cheyandi annaya . Dhevudi memulanu Inka bhahuga vadukovali 🙏🙏🙏👏👏👏👏👏
Super Annayya song
Praise the Lord Anna 🙏🙏
Live gurinchi bhaga vivarincharu annaiah..✝️✝️pris to god
God bless you bro 🙏 track plz
Super song God bless you annayya
Wonderful song annayya vandanalu annayya
Super sar
Super song anna
Vandhanalu annayya 🙏💐
సూపర్ 👌👌👌సాంగ్ మణికంఠ అన్నయ్య
Vandanalu annaya👏👏👏👏
Super song Anna 🎉
ప్రభువు నామములో వందనాలు తమ్ముడు ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ఈ పాట మేలుకొలుపు
వందనాలు అన్నయ్య
God bless you Anaya ❤
చాలా బాగుంది 👌👌👌👍👍
Vandanalu annayya 🎉
vandanalu brother❤❤❤❤🙏🙏🙏🙏
Liricks super manikanta garu
All the best manikanta brother
వందనాలు అన్నయ్య గారు
Vandanalu annaya
Super song 🙏🙏🙏🙏💐
Exliint song brother tqu
Praise god anna
Super song brother 🎉🎉🎉
వందనాలు 🎉 🎉 🎉 🎉 🎉 🎉 🎉
Prise lord ❤
Super song
🙏🙏💐💐💪💪💪💪👌👌👌
💯🙏
👌👌🙏🙏🙏💐💐
🎉👌👌👌🙏🙏
🙏🙏💐💐💪💪👌👌
❤❤❤❤
🙏🙏👌👌👌🤝🤝
🙏🙏🙏🙏👌👍
V a g
Anna vandhanalu anna track pettandi anna plz
Good lirics
😰🙏🙏🙏🙇♀️
Anna track pettandi anna plz
Track pettandi anna plz
No spirtuval way
Pasi pillalni, adavallani, pashuvulanu, champamannavadu dhevudela avthadra, aina vaadkochey 10% kosam vaadu marusthunnadu, meeru aa buthu book bibilni chadhavakundaney yela maarutharu ?