Это видео недоступно.
Сожалеем об этом.

Yesu_Nee_Tyagame_యేసు నీ త్యాగమే_Telugu_Christian_Official_Beautiful Video_Song

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • హృదయాన్ని కదిలించే పాట.. బాధలో ఉన్న మనకు నెమ్మది కలుగుతుంది. మనసుపెట్టి వింటే మారిపోవాలనిపిస్తుంది.. ఇది నిజం మీరే చూడండి
    పల్లవి:- యేసు నీ త్యాగమే - నా పాప శిక్ష కై "2"
    ఎన్నో నిందలు అవి నాకోసమా..? "2"
    మలినమైన నా గతం ఇక లేదయ్యా
    నా జీవితమే నీదేనయ్యా "2
    నాకంటూ ఏమొదయ్యా
    1)చరణం:- బంధువులే బాధించెడబాసినా.."2"
    నా వారే నన్నే అమ్మేసిన
    స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన
    నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన "2"
    (నా జీవితమే)
    2)చరణం:- బ్రతుకంతా చీకటి కమ్మేసినా.."2"
    రక్కసి వేదనలే శోధించిన
    రోధనలే రోగమై వేధించిన
    మరణాలు విలయాలు కబలించిన "2"
    (నా జీవితమే)
    3)చరణం:- బలహీనతలో నన్ను బలపరిచినా.. "2"
    పాపినైన నాకై మరణించిన
    మృతమైన నన్ను మహిమగా మార్చిన
    మారని నీ ప్రేమకై బానిసైనా.."2"
    నా జీవితమే నీదేనయ్యా
    నాకంటూ ఏమొదయ్యా "2"
    #shortvideo #shorts #short #subscribe #shortsvideo #song #youtubeshorts #youtube #youtuber #youtubeshort #yt #youtubevideo #youtubechannel #youtubevideos #viral #viralvideo #video #viralshorts #vlog #viralshort #viralvideos #videos #calvary #comment #jesusbible #jesus #jesuschrist #jesuslovesyou #jesuscristo #jesus #jesussongs #biblestudy #bible #biblemessage #bibleverse #bibleverseoftheday #biblereading #bibliasagrada #hosannaministriesoffcial #hosannajohnwesleysongs #hosannaofficial #hosannaministries #hosannaministriesofficial #hosannaministriessongs #hosannaministriesnewsong2021 #hosanna_ministries #song #songs #music #jayashali #god #godmessage #god66tv #love #reels #telugu #telugusongs #msm update #msm#Jesuscalls​ #ThePromise2024​ #PaikiEgiredhavu​ #newyearsong​ #newyear2024​ #newtelugusong​ #DrPaulDhinakaran​ #SamuelDhinakaran​ #StellaRamola​
    #DanielDavidson​ #Sreshtakarmoji​ #Samypachigalla​ #Susannaesther​ #Akshayapraveen​ #Hanokraj​ #teluguchristiansong​ #newteluguchristiansong #teluguchristiansong2024​ #joshuaShaik #joshua #newsong #teluguchristiansongs #teluguchristianmessages #teluguchristian #teluguchristianmessage #teluguchristiansong #calvarytemplelive​ #newsongs​ #drsatishkumarsongs​ #latestchristiansong​ #calvarytemplesongs​ #hearttouchingsong​ #suhaasprince​ #teluguchristianmusic​ #teluguchristiansongs

Комментарии • 8

  • @user-bn2tv9xr6t
    @user-bn2tv9xr6t 25 дней назад

  • @jyoshnat9533
    @jyoshnat9533 24 дня назад

    I love you jesus ❤❤️❤️🥺🥺

  • @AnithagoseAni
    @AnithagoseAni 26 дней назад +1

    Nice and emotional song❤❤

  • @JanePamisa-r9y
    @JanePamisa-r9y 26 дней назад +1

    ❤❤❤❤

  • @JanuJanu-sc4pc
    @JanuJanu-sc4pc 25 дней назад +1

    లిరిక్స్ పెట్టండి 🙏❤❤❤nice song

    • @ANTHULENIPREMA
      @ANTHULENIPREMA  24 дня назад

      అన్నయ్య లిరిక్స్ పెట్టాను చూడండి

  • @chandudeepak1635
    @chandudeepak1635 26 дней назад +1

    లిరిక్స్ పెట్టండి ట్రాక్ కూడా

    • @ANTHULENIPREMA
      @ANTHULENIPREMA  26 дней назад

      అన్నయ్య లిరిక్స్ పెట్టాను చూడండి