నిత్యజీవనమార్గంమన'వే'మనపద్యం-39
HTML-код
- Опубликовано: 8 фев 2025
- నిత్యజీవనమార్గంమన'వే'మనపద్యం-39#TeluguPadyaluForAll#VemanaPadyalu#NeetiPadyalu#LifeMinimumBasics#Moral#
పఠనం : కొత్తపల్లి ఉదయబాబు
🌷పద్యం🌷
బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు
ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ
ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ!
భావం : మానవా...నీదీ అనుకుని ఈ శరీరాన్ని ఎంతో శ్రమకోర్చి పోషిస్తున్నావే.అది నీ సొమ్మే అనుకుంటున్నావా? ? ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది కదా!ఎంతో భక్తితో కాపాడుకుంటున్నావే ? అదీ నీ సొమ్మే అనుకుంటున్నావా? ఎంతో కష్టపడి ధనాన్నిసంపాదిస్తున్నావే? అదీ నీసొమ్మేఅనుకుంటున్నావా ? ఇవేవీ నీవి కావు. ఏ ధర్మమైతే మనిషిని రక్షిస్తుందో ఆ ధర్మమే నీ సొమ్ము.
latest ancient Telugu poem history
ancient literature in Telugu;
ancient Telugu poems in Telugu;
ancient Telugu slokas with meaning;
ancient Telugu history in Telugu;
latest literature for ancient history;
Telugu literature in ancient poets;
best Telugu poems in Telugu;
prachina Telugu sahityam;
prachina kavulu;
ancient culture in Telugu;
ప్రాచీన తెలుగు సాహిత్యం;
ప్రాచీన తెలుగు రచనలు కవులు;
ప్రాచీన తెలుగు కథలు;
మన తెలుగు సాహిత్యం;
తెలుగు భాష గొప్పదనం;
చాగంటి వారి తెలుగు ప్రవచనం;
గరికపాటి తెలుగు ప్రవచనం;
మన తెలుగు కవులు;
తెలుగు సాహిత్యం పద్యాలు
*#PLEASE LIKE, SHARE, AND SUBSCRIBE MY CHANNEL AND ENCOURAGE
మాతృభాషను పరి రక్షించుకునేటందుకు మనవంతు కృషి చేద్దాం !
అమ్మ భాషను ప్రేమిద్దాం!
*మాతృభాషను పరి రక్షించుకుందాం!